TQ dear brother singing and worshipping with this beautiful song. Many people are using songs BUT VERY FEW PEOPLE ACKNOWLEDGE THE WRITER OF THE SONG. So I appreciate that you have MENTIONED MY NAME as Song WRITER. Bless you brother 🙏❤️🩹🙏
Ohh wow sir. Very much encouraged by your words sir. I am a great admirer of you and your songs. Your songs occupy a special place in my heart. Thank you for bringing out great songs of worship. May God continue to use you for his glory.
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా ఆరాధనా ఆరాధనా గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా|| చెరసాలలో నేను బంధీగా ఉన్నా సింహాల బోనులో పడవేసినా ||2|| కరువు ఖడ్గము హింస ఎదైననూ మరణ శాసనమే పొంచున్ననూ||2|| యేసు నామమే ఆధారము కాదా యేసు రక్తమే నా విజయము పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా|| నా జీవనాధారం శ్రీ యేసుడే నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే||2|| తన చేతులతో నన్ను నిర్మించెగా నా సృష్టికర్తను కొనియాడెదన్||2|| యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను యెహోవ షమ్మా నాకు తోడుగా యెహోవ నిస్సీ నా ధ్వజముగా అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా||
Praise the Lord Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
TQ dear brother singing and worshipping with this beautiful song. Many people are using songs BUT VERY FEW PEOPLE ACKNOWLEDGE THE WRITER OF THE SONG. So I appreciate that you have MENTIONED MY NAME as Song WRITER. Bless you brother 🙏❤️🩹🙏
Ohh wow sir. Very much encouraged by your words sir. I am a great admirer of you and your songs. Your songs occupy a special place in my heart. Thank you for bringing out great songs of worship. May God continue to use you for his glory.
Nice lyrics sir🎉🎉🎉
Be wise enough not to yourself
Content and at peace through Jesus song Amen
ఏ సమయమందైనా ఏ స్థలమందైనా
ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2)
ఆరాధనా ఆరాధనా
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా
ఆరాధనా ఆరాధనా
గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా||
చెరసాలలో నేను బంధీగా ఉన్నా
సింహాల బోనులో పడవేసినా ||2||
కరువు ఖడ్గము హింస ఎదైననూ
మరణ శాసనమే పొంచున్ననూ||2||
యేసు నామమే ఆధారము కాదా
యేసు రక్తమే నా విజయము
పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో
కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా||
నా జీవనాధారం శ్రీ యేసుడే
నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే||2||
తన చేతులతో నన్ను నిర్మించెగా
నా సృష్టికర్తను కొనియాడెదన్||2||
యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను
యెహోవ షమ్మా నాకు తోడుగా
యెహోవ నిస్సీ నా ధ్వజముగా
అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా||
Praise the lord hallelujah
Hallelujah hallelujah hallelujah
Glory to God all praise to God😊😊😊😊😊😊
AMEN 🙏
Very nice worship God bless you abundantly ❤
Praise the lord brother 🙏
Hallelujah praise jesus
❤❤❤ my lord my god jesus amen
“Glory to Jesus”🙌
such a beautiful worship song really it's feels so good Annayya
amazing voice, heart touching words ye samayaa mandhaina
Praise God sir 🙏🙏❤❤❤...We are from Bengaluru....😊😊😊
Praise the Lord
Hallelujah hallelujah hallelujah stuti stuti stuti stotram stotram stotram
Yesayyakay mahima kalgunugaka amen amen amen tq Jesus love you
Praise the Lord 🙌 Blesson
Praveen Daddy song so nice song..
Nice song Anna
PRAISE THE LORD ANNAYA 🙏🤍🙏💙
Praise the lord Bleson Babu and team 🙏
Amen❤
NICE MY LORD MY GOD
Glory to God
Praise the lord 😊
Excellent....
Praise the lord anna 🙏🙏🙏
Heart touching songs padutaru anna God bless you anna
Amen 🙌🙌🙌🙏
Devuniki mahima stothram stothram stothram prabhuv balmain song 🕊✨️🙌
Thank you jesus
Words are very nice god bless abundantly
anna praise the lord
Sir praise the Lord good elaanti old songs padandi
God bless you annayaa 🙏☦️🙏
Praise the lord anna
Jesus Jesus Jesus
Vamdanalu ayyagaru
God bless you ❤
ఆమెన్ paster gsru
Beautiful Blesson anna. Felt God's Presence. God bless you all... ❤😊
Thank you vipin...
Aradhana 🙌🙌🙌🙌🙌
Ameen ameen 🙏 ❤️ 💖
Na yesayaku mahima amen
Yesayyake Mahima amen
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 💟🙏🙏
ruclips.net/video/yCd8JvnVq7Y/видео.htmlsi=ys8X2iTmx_I43XNk
🙏👍👌
🙏🙏🙏👏🙌
Praise the lord brother 🙏🙏🙏
Praise the lord anna
Ameen ameen ameen 🙏 ❤️ ♥️ 💖 💕
Praise the lord anna