Fadnavis Targets Urban Naxals In Maharashtra Assembly | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 281

  • @LokeshReddy-bk6wz
    @LokeshReddy-bk6wz 3 дня назад +51

    చాలా చాలా ధన్యవాదాలు ఫడ్నవీస్ గారికి, ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు.జైహింద్

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 4 дня назад +84

    దేశ ద్రోహులు అంతు చూడాలి. జై శ్రీరామ్!

  • @srinutailorsrinutailor7307
    @srinutailorsrinutailor7307 4 дня назад +58

    వీళ్ళందరూ త్వరగా పట్టు పడాలని కోరుకుంటున్నా

  • @rajashekhar2212
    @rajashekhar2212 4 дня назад +63

    Good news తెలియజేశారు సార్, దేవేంద్ర ఫడ్నవీస్ మరింత నైపుణ్యం సామర్థ్యంతో పనిచేస్తారు. సందేహమే లేదు మంచి విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు సార్ 👍

  • @srinivassrinivas5742
    @srinivassrinivas5742 4 дня назад +59

    సూపర్, సూపర్, సూపర్ సార్ ఇది న్యూస్ అంటే తప్పకుండ తొందరగా చేయాలి అని కోరుకుంటాను

  • @venkateswararao3316
    @venkateswararao3316 4 дня назад +60

    ఆయన మరింత నైపుణ్యంతో మరింత బలంగా రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిం చాలి.

  • @BangaruVenkatachary
    @BangaruVenkatachary 3 дня назад +16

    దేశభక్తుడైన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇట్లాంటి పాలన ఉంటుంది గురూజీ 🙏 జైహింద్ 🚩🚩🚩

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 4 дня назад +33

    అద్భుతమైన , సంతోషదాయకమైన సమాచారం. ధన్యవాదాలు 🫡🙏

  • @nirmalkumarkatta304
    @nirmalkumarkatta304 4 дня назад +50

    Urban Naxals గురించి చాలా బాగా enalysis చేసారు, Fadnavis గారు మంచి నిర్ణయం తీసుకున్నారు రాకా గారు

    • @Rawabi-x3g
      @Rawabi-x3g 4 дня назад +8

      నక్సలైట్ల కన్న తల్లి జిహాదీ ఖాన్ గ్రేస్ పార్టీ నే కాశ్మీర్లో ఇస్లామిక్ జిహాదీ గాల్లకు కన్న తల్లి ఇటాలియన్ జిహాదీ ఖాన్ గ్రేస్ పార్టీ నే

  • @Giribabukondameedhi
    @Giribabukondameedhi 4 дня назад +31

    రాజాజీ మీకు మా ధన్యవాదాలు విలువైన సమాచారం తెలియజేసారు మీకు జై శ్రీరామ్ జై భారత్ మాతా కీ జై

  • @srihari15860
    @srihari15860 3 дня назад +6

    దేశ అంతర్గతంగా జరిగే కుట్రలు చాలా చక్కగా వివరించారు. ఈ విషయాలు తెలియని ప్రజలు అర్ధం చేసుకుంటారు.

  • @srinivasachary997
    @srinivasachary997 4 дня назад +38

    Jai shree Ram 🛕 🚩 Jai Shree Krishna Jai bajrangbali,🛕🚩🚩🚩
    వక్ఫ్ బోర్డు క్యాన్సల్ చేయాలి ఆ చట్టాన్ని పూర్తిగా తీసివేయాలి
    దానివల్ల పొలాలు కొనాలన్న అపార్ట్మెంట్లు కొనాలన్న ఇంటి స్థలాలు ఫ్లాట్ స్థలాలు కొనాలన్నా భయపడుతున్నారు
    మల్కాజిగిరి లో 750 ఎకరాలు
    ఉప్పల్ లో కూడా
    జహీరాబాద్ లో 14 000
    ఇంకా కొన్ని చోట్ల 28 వేల ఎకరాలు వక్ఫ్ బోర్డు కింద వచ్చాయి
    కేసులు ఫైల్ అయినాయి
    Wakf bord నీ పూర్తిగా తొలగించాలి
    అప్పుడు కానీ రియల్ ఎస్టేట్ మళ్లీ పుంజుకోదు
    Jai shree Ram 🚩 Jai Shree Krishna 🛕🚩 Jai bajrangbali 🛕🚩

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 4 дня назад +20

    ధన్యవాదాలు రాకా గారూ. ఇది దేవేంద్ర ఫడ్నవీస్ యొక్క చాలా ఆసక్తికరమైన చర్య. టూల్‌కిట్ గ్యాంగ్ బట్టబయలు అవుతుందని మరియు మండుతున్న సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని ఆశిస్తున్నాము.

  • @sastryk.r.k.7318
    @sastryk.r.k.7318 4 дня назад +37

    చాలా బాగా వివరించారు

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 4 дня назад +30

    👍బయటకు వచ్చిన నల్ల ధనం కొంత మాత్రమే ఈలెక్కన చుస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు వచ్చే ఉంటాయి ⁉️

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 4 дня назад +4

      అటువంటి నల్లధనం అంత ఆర్ బి ఐ కి జమ అయేలా చట్టాలు చెయ్యాలి.

  • @santunukala4034
    @santunukala4034 3 дня назад +5

    సూపర్ 👍👍....
    అక్కడ అ మీటింగ్ లో పాల్గొన్న అర్బన్ నకుసలైట్స్ అందరికి నార్కో అనొలోసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ & లై డీటేక్టర్ చేయాలి..... కుట్ర కోణం ఉంది అని బయటకి వస్తే వాళ్ళు ఆస్తులు అన్ని సీజ్ చేయాలి వాళ్ళ గుర్తింపు కార్డ్స్ అన్ని రద్దు చేసి దేశ ద్రోహం కేసులు పెట్టి యావజ్జివా కారాగారా శిక్ష వేయాలి... కాలపాని లాంటి జైల్లో వేయాలి ప్రపంచంతో వాళ్లకు సంబంధాలు ఉండకుండా చేయాలి

  • @srajjarapu
    @srajjarapu 4 дня назад +12

    ఇటువంటి వారిని రహస్యంగా ఎన్ కౌంటర్ చేయటం దేశానికి, ప్రజలకు మంచిది.

  • @balreddy7720
    @balreddy7720 4 дня назад +11

    నమస్కారం గురూజీ

  • @battiniprakash7245
    @battiniprakash7245 4 дня назад +24

    చాలా మంచి విశ్లేషణ.

  • @talapakacharitha473
    @talapakacharitha473 4 дня назад +11

    ఇది చాలా చాల ప్రమాదం

  • @suryasssurya1813
    @suryasssurya1813 4 дня назад +12

    తమిళనాడు అన్నామలై గురించి వీడియో చేయండి సార్

  • @lakshminandula5303
    @lakshminandula5303 4 дня назад +6

    యువ చాణిక్యుడు..👌👍👏🙌🤝

  • @vijaypalavajjhala2219
    @vijaypalavajjhala2219 3 дня назад +1

    చాలా మంచి విషయాలు వెలుగులోకి తెచ్చారు. ధన్యవాదాలు

  • @ShivayyaMachaMalla
    @ShivayyaMachaMalla 4 дня назад +22

    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
    ధన్యవాదాలు సర్

  • @AshokKumar-sj7pr
    @AshokKumar-sj7pr 4 дня назад +15

    నమస్కారం సార్ ఇప్పుడు మహారాష్ట్ర లో కాంగ్రెస్ నాయకులు Dr అంబేద్కర్ గారిని అవమానించారని , C M ఫడ్నవిస్ గారి మీద నింద వేస్తారు వారికి వేరే మార్గం లేదు.
    జై శ్రీ రామ్ 🙏🙏🙏జై హింద్ 🇮🇳🫡

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 3 дня назад +3

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్ జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః

  • @Gani2S
    @Gani2S 4 дня назад +10

    చాలా మంచి పని చేశారు.
    జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @prekshakah
    @prekshakah 4 дня назад +6

    Sir, ఇది ఇంకొక సూపర్ వీడియో.
    మీరు చెప్పినట్లు వామ పక్షాలు నేపాలులో ఎన్నో కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటాయి. కొంత వరకు నేపాలీలు పేదరికంలో ఉండటానికి కారణం వామపక్ష పార్టీలే.
    నేపాల్లో రాచరికం రద్దు చేసి, ప్రజాస్వామ్యం స్థాపించినప్పుడు ఇక్కడ నుండి వామపక్షాలు అక్కడికి వెళ్లి booth capturing మరియు ఇతర ఎన్నికల అక్రమాలు ఎట్లా చేయాలో అక్కడున్న వారి వామసోదరులకు నేర్పించారు.
    వీరిని ధ్వంసం చేసిన తరువాతనే శాంతి వర్ధిల్లుతుంది.

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 4 дня назад +17

    ✍️🤘🚩🇮🇳💪 రాక గారు ఫడ్నవీస్ రెప్లేస్మెంట్ ఆఫ్ అమిత్ భాయి..27 నుండి 15 ఏళ్ల పాటు కీలక పాత్ర పార్టీ అండ్ జాతీయ రాజికియ్యలో పీఎం ఆఫ్ భారత్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

  • @pallasrinivasulu5104
    @pallasrinivasulu5104 4 дня назад +13

    Bharath Matha Ki Jai

  • @jyothirao7118
    @jyothirao7118 3 дня назад +3

    Ilanti explanations valla..public ki evaru yelanti varo thelusthundi sir..em jargindi...em jargithindi anedi chala mukyam....thank you so much for the valid info🙏🙏

  • @hariprasadhari342
    @hariprasadhari342 4 дня назад +7

    బహు ముఖ వికృత వికార సంకర కాంగ్రెస్ కి తిలోదకాలు ప్రతి హిందువు ఇవ్వాలి.

  • @k.asureshbabu6597
    @k.asureshbabu6597 4 дня назад +5

    Good video. Thank you RAKA SIR.
    Jai hind Jai Karnataka Jai shree Ram Jai shree krishna Jai bholenath Jai MODIJI

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 4 дня назад +7

    Thanks guruvu garu...... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu.... Jai sree ram...

  • @TelanganaChinnoDu369
    @TelanganaChinnoDu369 4 дня назад +12

    నమస్కారం అండి

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 4 дня назад +5

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @pblnchari6505
    @pblnchari6505 4 дня назад +6

    Hats off to.Devendra Fadnavis.

  • @PREMKUMAR-ol9vj
    @PREMKUMAR-ol9vj 4 дня назад +7

    జై శ్రీ రామ్

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 3 дня назад +3

    జై భారత్ హరహర మహాదేవ

  • @atlurimahesh9
    @atlurimahesh9 4 дня назад +8

    Raka garu meru anta Naku chala istam. How can I meet you sir

  • @rameshbabuponnada2764
    @rameshbabuponnada2764 4 дня назад +9

    Namaste sir

  • @umeshkl4202
    @umeshkl4202 4 дня назад +13

    ನಮಸ್ತೆ ಸರ್

  • @Vkrnaidu-v9m
    @Vkrnaidu-v9m 4 дня назад +2

    Jaihind jai Bharath jai Sriram jai Modi ji jai Hinduism jai Vajpay Adwani syammukharji lu mundu DESHA VISION NI CREAT CHASARU JAI VANDEMATARAM BHARATH MATA KI JAI
    NAMASTE JAIHIND

  • @unknownvirus1297
    @unknownvirus1297 4 дня назад +5

    Namasthe Raka ji.
    Jai Shriram.
    Bharath mata ki Jai.

  • @satyanarayanav7530
    @satyanarayanav7530 4 дня назад +1

    🙏🙏🙏
    జై భారత్ జై జై భారత్

  • @patnamsasikumar
    @patnamsasikumar 4 дня назад +7

    God gives u Long life to u Raka sir

  • @NLN666
    @NLN666 4 дня назад +3

    Sorry sir.😞
    Deep condolences.
    ఇప్పుడే నాకు తెలిసింది😢
    నిజంగా తట్టుకోలేని విషయం 😭

  • @uppalapatisrinivasarao6289
    @uppalapatisrinivasarao6289 3 дня назад +2

    This the more leadership we need to our country 🙏.

  • @veerababuvempala9646
    @veerababuvempala9646 3 дня назад +1

    ఇంత వివరంగా చెబుతున్న ఈ తెలివి తక్కువ ప్రజలు ఇంకా అర్థం చేసుకోవడం లేదు ఎప్పుడు మారుతారో ఏంటో ఈ దేశం నాశనం అయిన తరువాత అయినా మారితే లాభం ఏమిటి ఇప్పటికైనా దేశ ప్రజలు మేలుకోవాలి

  • @HT-fp4uy
    @HT-fp4uy 3 дня назад +2

    Jai Shree Ram 🚩🚩🚩

  • @satyatadimeti3607
    @satyatadimeti3607 4 дня назад +1

    Excellent sir

  • @gorlewealthmanagment7890
    @gorlewealthmanagment7890 3 дня назад +1

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 4 дня назад +3

    A good work is done by CM Fudnavese.

  • @suribabupodala7428
    @suribabupodala7428 4 дня назад +1

    👌👌👌🙏🙏🙏🙏

  • @shravanbommineni7634
    @shravanbommineni7634 4 дня назад +5

    Jai sri ram

  • @ramamurthylingam999
    @ramamurthylingam999 4 дня назад +4

    Bharatmatakijai

  • @yadagiritirunagari9397
    @yadagiritirunagari9397 4 дня назад +2

    नामस्थेजी
    यह विषय बहुत इंफॉर्मेटिव है!
    🙏

  • @k.mallaiah8070
    @k.mallaiah8070 4 дня назад +2

    Sir దీని అంతటికీ కారణం మన రాహుల్ ఖాన్ కాద sir మీద్ద ఎంక్వయిరీ జరాగేలి

  • @nalapuramsreekanthreddy3991
    @nalapuramsreekanthreddy3991 3 дня назад +2

    Excellent analysis sir

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 2 дня назад

    చాలా మంచి వీడియో సార్,,ఇది అన్నిటికీ కారణం కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారె,, కాంగ్రెస్ ను బొందబెడితేనే దేశానికి శాంతి సౌఖ్యం

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 дня назад +4

    JAI shree ram

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 4 дня назад +1

    Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊desha drohulanu vuriteeyali 😮

  • @srrajesh6921
    @srrajesh6921 4 дня назад +2

    Jai Sri Ram 🚩🚩🚩

  • @ckaali
    @ckaali 3 дня назад

    Wow excellent action by Phanavis ji🚩🚩🚩🚩

  • @aduriramamohanarao1102
    @aduriramamohanarao1102 4 дня назад +1

    శుభం

  • @venkatnarayanaketam9239
    @venkatnarayanaketam9239 4 дня назад +2

    Good desition PANAVISH JI

  • @SGR2
    @SGR2 4 дня назад +5

    🙏🙏🙏🙏🙏 జై హింద్ జై భారత్

  • @SekinderSuraj
    @SekinderSuraj 3 дня назад +1

    దేశం కోసం ధర్మం కోసం జై హింద్ జై భారత్ జై మోడి జి జై బిజెపి జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @nsujatha9983
    @nsujatha9983 4 дня назад +2

    Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🕉️🔱🌞⛳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🎉

  • @p.mukundarao706
    @p.mukundarao706 3 дня назад

    దేశద్రోహులందరిపై వెంటనే తీవ్రచర్యలు తీసుకోవాలి కఠినమైన శిక్షలు విధించాలి. దేశభధ్రతకు ఇది ముఖ్యం.

  • @surekhayeddanapudi9857
    @surekhayeddanapudi9857 3 дня назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 4 дня назад +1

    Jaya Sreerama 🚩🙏🙏🙏

  • @justasking3241
    @justasking3241 3 дня назад +1

    🎉

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 дня назад

    Rakaji wonderful news 🙏 Jai Shree Ram 🙏🚩🇮🇳

  • @harinathb1384
    @harinathb1384 4 дня назад +2

    తెలంగాణ లో కులగణ న జరుగుతున్న ది ఈ వన్నీ నిజం

  • @makarnagaraju9615
    @makarnagaraju9615 4 дня назад +2

    Any tv channel news not showing

  • @bhoopalkayyam9062
    @bhoopalkayyam9062 4 дня назад +1

    Very good explanation sir

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 дня назад +2

    శభాష్ ఫట్నవీర్ జీ భారత్ మాతా కీ జై జై బీజేపీ

  • @ramaprasadkv1
    @ramaprasadkv1 4 дня назад +1

    Jai Bharath. ❤

  • @ramaprasadkv1
    @ramaprasadkv1 4 дня назад +1

    Jai Hind. Jai Bharath.

  • @narayanadodda8493
    @narayanadodda8493 4 дня назад +2

    Jai rakaagaru

  • @chandreshneelivari4164
    @chandreshneelivari4164 4 дня назад +2

    Sir namaskaram i am your followers 🎉 thanks 🙏

  • @shivasln6711
    @shivasln6711 4 дня назад +1

    Jai hind Jai bharat 💪💪💪

  • @uraju-bharath
    @uraju-bharath 4 дня назад +1

    సమర్థుడు నాయకుడిగా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి వార్తలే వింటాం.
    బలమైన బీజేపీ బలమైన భారత్

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 4 дня назад +3

    Good post

  • @vnsssklfjlkfd
    @vnsssklfjlkfd 4 дня назад +2

    Good decision 👏

  • @thippeswamylalgondur1845
    @thippeswamylalgondur1845 3 дня назад +1

    Jaiho Fadnavees ❤

  • @padmaprasad2493
    @padmaprasad2493 4 дня назад +3

    Very good news

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 4 дня назад +3

    👌👍💪💪

  • @srinivasbpos1993
    @srinivasbpos1993 4 дня назад +1

    Jai Shree Ram...😍😍🙏🙏

  • @ramakrishnarao4755
    @ramakrishnarao4755 4 дня назад +1

    Good information sir

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 4 дня назад +1

    Action should be taken against these anti national organisations.

  • @satyanarayanakodey2832
    @satyanarayanakodey2832 4 дня назад +1

    Supper analysis

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 4 дня назад +1

    Jai Hind

  • @SrinivasaraoChamarthi-x5u
    @SrinivasaraoChamarthi-x5u 4 дня назад +1

    Super news sir

  • @raghavendragdurga7254
    @raghavendragdurga7254 4 дня назад +2

    Jai Sri Ram

  • @ganeshbuddula3237
    @ganeshbuddula3237 3 дня назад

    Anna meru super

  • @raviraju2397
    @raviraju2397 4 дня назад +1

    Good job sir👍🙏🙏🙏

  • @braghavendrakumar6175
    @braghavendrakumar6175 4 дня назад +1

    Well done CM.

  • @nagulapallybadri1437
    @nagulapallybadri1437 3 дня назад

    చాలా మంచి విషయం సర్