నన్ను మన్నించండి | Bharatavarsha Not For Hindus

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2024

Комментарии • 438

  • @venkatEERTHINENI
    @venkatEERTHINENI День назад +229

    మీరు చెప్పిన విషయాల్లో మొదటిది ఒకప్పుడు నాకు ఉండేది. గత 5 years నుంచి నా ధర్మం నాకు ముఖ్యం కులం కాదు అని తెలుసుకున్నాను. అలానే ధర్మం కోసం పని చేస్తున్నాను

    • @sujathagudlavalleti6063
      @sujathagudlavalleti6063 День назад +4

    • @TRUE7244
      @TRUE7244 День назад +2

      కానీ బ్రో మీ ధర్మం కులం తక్కువ వాడిని గుళ్ళోకి రానివ్వరంట కదా, అంటరాని తనం, సనాతన ధర్మం లో భాగం

    • @venkatEERTHINENI
      @venkatEERTHINENI День назад +12

      @TRUE7244 నీలాంటి వాళ్ళ గురించి కూడా ఆ list లో ఉంది. అన్ని నాకే తెల్సు. నాకు తెల్సిందే నిజం

    • @umarao3083
      @umarao3083 День назад

      ​@@TRUE7244true ani pettukunte Kadu. Truth telusuko idiot. Sanatanam perethataniki arhatha lenivadivi nuvvu

    • @sravansai2950
      @sravansai2950 День назад +6

      Asalu Kulam anedhi manam chese work tho vacchindhi bro... Asalu meaning adhi..... Naa Caste BC Setti Balija... Ante Tree milk(Kallu)., Liquor business,.. Small scale vegateble business,, Rich people houses lo Drivers orCoocks...... Kani . Maa thatha vallu farmers, land lirds, maa father teacher ante brahmin ani meaning.

  • @venugopalaraochittibothula2350
    @venugopalaraochittibothula2350 День назад +133

    అన్నా మీరు చెప్పినది 100% నిజం, హిందువులలో చైతన్యం రావాలి జాగో హిందూ.

  • @manohara93
    @manohara93 День назад +48

    బలే వాడివి అన్నా నిన్నూ ఏందుకు తిట్టుకుంటం

  • @rspeesapati8052
    @rspeesapati8052 День назад +89

    సెక్యులరిజం అనే పెద్ద రోగం నుండి మీలాంటి వారి వల్లే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గా.... కోలుకుంటున్నాము.
    చిన్నప్పటినుండి స్కూల్స్ లో తెలీకుండానే అలవాటు చేసేసారు తెలుసుకునే లోపే మనధర్మానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. దాని నుండి బయట పడడానికి మీవంటి వారి మార్గదర్శకాలు ఎంతైనా అవసరం. మీరందరు ఇలాగే ముందుండి మనదర్మాన్ని మరింత బలోపేతం చెయ్యాలని కాంక్షిస్తున్నాము 🙏.

    • @rajugutla4245
      @rajugutla4245 День назад

      సెక్యులరిజం అనేది రోగం కాదు. అదొక భావన అందులో అన్ని మతాలకు సముచిత స్థానం గౌరవం ఉంటుంది. అందువల్లే విదేశాలలో హిందూ మత ప్రచారం చేసుకో గలుగు తున్నాము.

    • @scopesscope
      @scopesscope День назад

      ​@@rajugutla4245 విదేశాల్లో సెక్యూలరిసం పేరు తో వాళ్ల కంటిని వాళ్లే పొడుచుకోవటం లేదు. అన్ని మతాలు ఉండండి కానీ మాది క్రిస్టియన్ దేశం , మాది ముస్లిం దేశం అని బాహాటంగా నే చెప్తున్నారు..
      రంజాన్, క్రిస్మస్ కి మనం పబ్లిక్ హాలిడే ఇచ్చినట్టు దీపావళికి మీరు చెప్పే ఏ విదేశం సెలవు ఇవ్వదు.

    • @kashinath92463
      @kashinath92463 22 часа назад +1

      ​@@rajugutla4245ఇతర దేశాలలోకీ వెళ్ళి వాళ్ళ మతాన్ని వాళ్ల దేవుడిని కించ పర్చడం లేదు
      ఈ దేశంలో ఎడారి మతాలు హిందూ దేవుళ్ళనీ హిందూ గ్రంథాలను అవమానిస్తున్నారు నీకు తెలియదా ?తెలిసీ మాట్లాడుతున్నావా ?
      నీ లాంటి వాళ్ళ వలనా ఈ దేశం లో మరియూ ఇతర దేశాలలో ఉన్న హిందువులు ఉచ కోతకు గురి అవుతున్నారు

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 11 часов назад +2

      పెక్యులరిసం ను మన దగ్గర సెక్యులరిజం గా బోధిస్తున్నారు. ఓట్ బ్యాంక్ రాజకీయాలే దానిని లేకుండా చేస్తుంది. ఈ చెత్త రాజకీయాలు, అమెరికా జర్మనీ స్వీడన్ లాంటి ఎన్నో దేశాల్లో రైట్ వింగ్ రాజకీయాలకు బలం కలించాయి. ఒక పుస్తకం రాసి దానిని పంచి ప్రభుత్వాలను అస్థిరంగా మార్చి ప్రజలను సొంత ప్రయోజనాలకు వాడుకునే డీప్ స్టేట్ రాజకీయాలు చేస్తున్నారు. యుద్ద బాధితులు ఇంకో దేశంలో దూరి అక్కడ అధికారంలో భాగమవడం వలన లెఫ్ట్ వింగ్ రాజకీయాలకు మూలం. అందుకే బయట నుండి వచ్చిన తెగలకు ఇస్లాం దేశాల్లో ఓట్ హక్కు ఇవ్వడం లేదు. ఇచ్చిన chiristian దేశాల్లో లెఫ్ట్ వింగ్ బలపడింది

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION День назад +64

    వందకు వంద శాతం నిజం చెప్పారు!!!😢😢😢

  • @patsub
    @patsub День назад +71

    Correct గా చెప్పారండి 👍🙏
    సమస్య హిందూవుల్లో అనైక్యత

  • @చక్రం
    @చక్రం 21 час назад +9

    కనిపించిన వాణ్ణి దేవుని చేయడం
    ఏ మతం వాడు ఏది చెప్పినా నమ్మేయడం
    అందరి దేవుళ్ళు సమానం అని తలవడం
    మన గ్రంథాలను చదవక పోవడం

  • @Boddu.Bixapathi
    @Boddu.Bixapathi День назад +43

    సూపర్ వీడియో అన్న గారు 🙏🙏🙏
    ఇక నైనా మారాలి 👍🙏

  • @mahi181481
    @mahi181481 День назад +39

    నాకు ఉన్న అవగాహనే మీరు వివరంగా చెప్పారు 🙏

  • @miriyalaPepper
    @miriyalaPepper День назад +32

    ❤ఏక్ రహేంగే తో సేఫ్ రహేంగే ❤

  • @padmavathinadimpally1148
    @padmavathinadimpally1148 День назад +14

    మీ ఉచ్చారణ మీ విషయ జ్ఞానం మీ వాక్య నిర్మాణ నైపుణ్యం ఒక తెలుగు లెక్చరర్ గా నాకు చాలా. నచ్చాయి. మీ వీడియోలు నేను రెగ్యులర్ గా. చూస్తూ ఉంటాను. ధర్మం పట్ల మీరు చూపుతున్న భక్తి.శ్రద్ధ అంకిత భావం అద్భుతం. మీరు ఇలాంటి వీడియోలు ద్వారా హిందువులకు మార్గ నిర్దేశనం చేయాలని కోరుకుంటున్నాను.

  • @SivaNageswarRao-zo4zy
    @SivaNageswarRao-zo4zy День назад +65

    మనం బ్రాహ్మణులం కాదు.. క్షత్రియులం కాదు.. శూద్రులం కాదు.. ఏకమైతే "హిందువులం" లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖులం.
    జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🕉️ 🚩

  • @TulasiSujatha-m8k
    @TulasiSujatha-m8k День назад +25

    చాలా బాగా వివరించారు మన సనాతన ధర్మాన్ని పాటించిన వారు ఏ ఏ లక్షణాలతో ఉండాలో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి అని చాలా బాగా చెప్పారు ఈ వీడియో చూసినవారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని పాటిస్తారని ఆశిస్తున్నాము జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @KrishnaMruti
    @KrishnaMruti 7 часов назад +1

    జైశ్రీరామ్ 🕉️🙏🙏🙏🙏🙏🙏✌️👍👌

  • @radhakrishnadarbha1287
    @radhakrishnadarbha1287 День назад +20

    Excellent and perfect.... ఇతర మతాలను దూషించడం మన ఉద్దేశ్యం కాదు... దేశంలో విభజనను ప్రోత్సహించడం కూడా మన ఉద్దేశం కాదు... హిందూ ధర్మం గురించిన చైతన్యం కలిగించాలి అది మన ముఖ్య ఉద్దేశం

  • @rsrinivas6587
    @rsrinivas6587 День назад +25

    కులం అనేది గడప లోపల గడప దాటినామా హిదువులం మనము మన పిల్లలను కనీసము వారం ఒక్కసారి అయిన గుడికి తీసుకోని వెళ్ళాలి మన సంరదాయం గురించి వారికి తెలపాలి మన తోటి హిందువులకు సహాయం చేయండి అని చెప్పాలి

  • @vaishnaviradhakishan8686
    @vaishnaviradhakishan8686 День назад +46

    This is The Real Voice of Truth..🔥
    BHARATAVARSHA...🙏
    హిందువులు- హిందువులుగా మారాల్సిన పరిస్థితి నేడు నెలకొంది..
    హిందువు అంటే ఎవరు??
    ఈ వీడియోలో పేర్కొన్న ఏ ఒక్క వర్గానికి చెందని వాడు నిజమైన హిందువు..
    మన సంస్కృతిని,, సంప్రదాయాల్ని గౌరవిస్తూ సాధ్యమైనంతవరకు ఆచరిస్తూ..
    ఋషులు మనకి అందించిన జ్ఞానాన్ని గ్రంథాల ద్వారా, గురువుల ద్వారా, పెద్దల ద్వారా అధ్యయనం చేస్తూ...
    ప్రచారం చేస్తూ.. అనుష్ఠానంలో పెట్టేవాడు..
    నిజమైన హిందువు..
    విదేశీ సంస్కృతి పోకడలకు పోయి
    మన భాష, మన వేషధారణ- వస్త్రధారణ, తిలకధారణ- ఇలా వేటి గురించి నామోషీ పడనివాడు, సగర్వంగా వాటిని ధరించేవాడు హిందువు...
    పిరికితనం, అమాయకత్వం, డొల్లతనం లేకుండా..
    వీరుడై, ధీరుడై మన స్వధర్మం అయిన సనాతన ధర్మాన్ని ఎవడైనా కించపరిచినా, దూషించినా ధైర్యంగా ఖండించి సరైన సమాధానం చెప్పేవాడు నిజమైన హిందువు..
    ఎంతోమంది అవతార పురుషులు, మహాత్ములు, గురువులు ఈ నేలపై జన్మించి ఎన్నో త్యాగాలు చేసి మానవులకు మార్గదర్శనం చేశారు..
    అటువంటి సత్పురుషులకు జన్మనిచ్చిన సనాతన ధర్మం- తన జీవితంలో అన్నిటికంటే అత్యున్నతమైనది అని భావించేవాడు నిజమైన హిందువు..
    చివరగా...
    హిందువుగా జన్మించిన వాడు కాదు
    హిందువుగా జీవించేవాడు హిందువు
    స్వామి వివేకానంద జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ సునిశితంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది..
    భారత దేశంలో పుట్టినందుకు, అందునా ఒక హిందువుగా జన్మించినందుకు- మన కర్తవ్యం ఏంటనేది బోధ పడుతుంది..
    జైశ్రీరామ్ జై హనుమాన్..🚩

    • @SeshaiahVenkata-l2z
      @SeshaiahVenkata-l2z День назад +2

      దేశం - ధర్మం, ఈ రెండు మనకు రెండు కన్నులు కావాలి. ఒక వెయ్యి సంవత్సరముల నుండి సనాతన ధర్మమును నాశనం చేయడానికి, చేయని ప్రయత్నం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ ప్రయత్నం మరీ ఎక్కువైనది. శివ లాంటి యువకులు గత కొన్ని సంవత్సరాలుగా త్యాగభావంతో ముందరికి వచ్చి, సమాజంలో అవగాహన కల్పించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల, ఇంతకు ముందే ఈ లైన్లో ఆలోచించేవాళ్ళకు స్పష్టత వచ్చింది. ఇప్పుడిప్పుడే అవగాహన తెచ్చుకునే నిజాయతీ పరులైన హిందూ యువత కృషి కూడా బాగానే ఉంది. మనం శివ గారు చెప్పిన 99% కు వర్తించే కేటగిరీ లోనుండి ఎంత త్వరగా బయటకు వస్తె అంతమంచిది.

  • @balusuperstar
    @balusuperstar День назад +18

    ఇంకొక వర్గం ఉంది అన్నా...ఏదో చేద్దాం అని ఏమి చేయలేని స్థితి లో ఉన్న పరమతాల వాళ్ళ దగ్గర కింది స్థాయి ఉద్యోగులు ...😔

  • @Mostuv718
    @Mostuv718 День назад +4

    Great explanation. Dear followers. Please forward to all . Atleast some of them can understand and make this happen

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 22 часа назад +2

    మీరు చెప్పేది 100℅ నిజం...హిందువులు కళ్ళు తెరిచి నిజాలు గ్రహించాలి...

  • @hey-gi1ez
    @hey-gi1ez День назад +8

    Jai shree Ram 👌❤️🚩🚩

  • @prashanthkatherapelly9796
    @prashanthkatherapelly9796 День назад +47

    10 రకాలు కాదు అన్నయ్య లెక్క వేస్తే ఒక 100 రకాలుగా వస్తారు బయటికి

    • @UjwalRam
      @UjwalRam День назад +2

      అది కూడా విభజనకు వాడుకుంటారు

    • @lokeshsunkara6791
      @lokeshsunkara6791 День назад +1

      Write

  • @saibrahmam2384
    @saibrahmam2384 День назад +4

    మీ అనాలసిస్ బాగుంది.....అన్న🎉🎉🎉🎉🎉

  • @madhavis6915
    @madhavis6915 День назад +3

    thank you తమ్ముడూ...చాలా చక్కగా వివరించారు. మీరు చెప్పినది అక్షర సత్యం.

  • @SamproonSaiisri
    @SamproonSaiisri 18 часов назад +1

    Supet news anna👍

  • @sgopienad9800
    @sgopienad9800 День назад +15

    మీరు చెప్పింది అక్షర సత్యం
    జైహింద్ జై భారత్ జై శ్రీరామ్

  • @ramakotha5033
    @ramakotha5033 День назад +9

    ఇలాంటి విడియోలు తరు చుగా చెయ్యండి మనలో కొంచమైనా మార్పు వస్తుంది జై శ్రీ రామ్

  • @Ujffyied
    @Ujffyied 22 часа назад +2

    కరెక్ట్ గా చెప్పారు అన్న మీ విశ్లేషణ ఎప్పుడు కూడా తప్పుగ ఉండదు మీ విశ్లేషణ ఎంతో ఆలోచింప చేసే విధంగా ఉంటుంది దేశద్రోహులు చేసే విష ప్రచారాల వీడియోలకు అన్నగారు చేసే వీడియోలు విరుగుడు మందు లాగా పనిచేస్తున్నాయి మీరు కచ్చితంగా ఇలాంటి వీడియోలు చాలా చేయాలి మీరు హిందూ ధర్మం కోసం చేస్తున్న కృషి ఎంతో గొప్పది ధన్యవాదములు అన్నగారు🙏🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 2 часа назад +1

    జై శ్రీ రామ్

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 День назад +4

    ద మోస్ట్ ఎలిజిబుల్ వీడియో ఇన్ భరతవర్ష.... వందేమాతరం 🙏🚩

  • @veerangulu
    @veerangulu День назад +5

    మంచి వీడియో చేశారు తమ్ముడు గారు మీకు ధన్యవాదములు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

  • @Chandra-s8d
    @Chandra-s8d День назад +4

    ఒక దేశ భక్తుడు, ఒక హిందువు ఎలా వుండాలి అని చెప్పి నా మారరు

  • @sreenivsv1130
    @sreenivsv1130 День назад +4

    Really హిందూవులు మూఢనమ్మకం అనే చిక్కు వల లో తొందరగా చిక్కు కుంటునారు దానిలోంచి బయటకు వచ్చి ధర్మం ను కాపాడు కోవడం ఆలోచనలు చేయండి 🙏

  • @seethasravani8263
    @seethasravani8263 День назад +18

    నేను హిందువును... రెడ్డి అనే కులం నాకు అసలు ముఖ్యం కాదు.. నా కూతుళ్లకు నా కొడుకులకు ఏ కులంలో అబ్బాయి అయినా అమ్మాయి అయినా పరవాలేదు.. కానీ నికాసైన అయిన హిందువులై ఉండాలి..

    • @sayedrahim2164
      @sayedrahim2164 День назад

      అంటే మాల మాదిగ కూడా ఇచ్చేస్తే అప్పుడు నువ్వు కరెక్ట్ హిందువు

    • @mr.introvert.nabeel
      @mr.introvert.nabeel День назад

      @@seethasravani8263bramhanism hindhi religion ni kapadaledhu 100%

    • @seethasravani8263
      @seethasravani8263 День назад +4

      ​@@mr.introvert.nabeelబ్రాహ్మణిజం అంటూ ఏమీ లేదు ఓవరాక్షన్ కొట్టకు.. మీ ముల్లాలంతా మాకు మా బాపనోళ్ళు అంతే ఓకేనా.. వాళ్లు దేవుని ఆరాధనకు మాకు మధ్య మీడియేటర్...

    • @hematirupathi1283
      @hematirupathi1283 День назад

      ​@@mr.introvert.nabeelasalu neku em pani ikda.. Nekendku ra ivi.. Mundu me sannasulu chestuna daridram gurinchi matladu.. Dammunda.. Em adgamantava?? Prati edava egeskunta chepestaru mku.. Chetta mohalu... Tininti vasalu lekpedta inka siggu lejunda matlade ilantolni cheppu to kottali

    • @khammamboykalyan
      @khammamboykalyan 10 часов назад +1

      Yes నది కూడ same బ్రో

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 День назад +2

    సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 🙏🙏🙏

  • @VijayaKumari-be3zn
    @VijayaKumari-be3zn День назад +17

    మీరు ఈ వీడియో కోసం ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోగలం.
    ఈ విషాలన్ని అర్థం చేసుకొని హిందువులందరూ మారగలిగితే అదృష్టం. ఈ వీడియో చూసిన వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న హిందువులను మార్చగలరు.
    బాబూ మీకు చాలా చాలా ధన్యవాదాలు.

  • @vaddikamaraju
    @vaddikamaraju День назад +24

    You are ఎగ్జాట్లీ correct sir...

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 21 час назад +2

    జై శ్రీ రామ్ జై భారత్ జై సనాతన సత్య జాయతే

  • @NaveenKumar-nf9od
    @NaveenKumar-nf9od День назад +4

    హిందూ ధర్మం నిత్య శాశ్వతమైనది దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది

  • @vishnupayasam
    @vishnupayasam День назад +9

    అన్నా Next level video ఇది నా. ఇలాంటి information kosam చాలా wait చేశాను.finally నేను చెప్పాలనుకున్న విషయం ఈ వీడియో లో దొరికింది.థాంక్యూ అన్నా 🙏💐🚩💪

  • @drainampudiramasatyavathi6449
    @drainampudiramasatyavathi6449 День назад +5

    నెను మీరు చెప్పిన రెండో category నుంచి ఇప్పుడు మీలాంటి channels వల్ల 1 శాతం లోకి వచ్చెసా. వీలినంథ మందిని మరుస్థున్నా సనాతనధర్మం జయహొ.

  • @janakidevi1526
    @janakidevi1526 День назад +12

    జై భారత్🇮🇳,జై శ్రీరామ్🙏

  • @pydichittibabu954
    @pydichittibabu954 День назад +6

    మంచి విషయాలు చెప్పారు

  • @koidalaradhakrishna866
    @koidalaradhakrishna866 День назад +5

    100% correct sir

  • @rkbl3800
    @rkbl3800 День назад +3

    మీరు కరెక్ట్ చెప్పరు కొలం కాదు దర్మం జై శ్రీ రామ్ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా

  • @Haris-co7wv
    @Haris-co7wv День назад +9

    Nijaniki manaki...chinnathanamnunche sarigga nerpichadm manestunnaru... mana ధర్మం ఒక్క visyalani cheppadam ledhu..😢baga cheppav అన్నయ్య 🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @hey-gi1ez
    @hey-gi1ez День назад +5

    1000%true 😢

  • @NAGA108V
    @NAGA108V День назад +6

    సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా "రాష్ట్రీయ స్వయం సేవక్" ల చేతుల్లోనే అధికారం ఉండాలి.

  • @bharathiramu926
    @bharathiramu926 День назад +7

    Excellent analysis

  • @bhaskarneelapaneni5047
    @bhaskarneelapaneni5047 День назад +5

    Good sir .....JAI SREE RAM JAI MODI 🚩🚩🚩

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад +4

    వందేమాతరం 🙏🏼

  • @Prasadsway
    @Prasadsway День назад +9

    Very Correct!

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 День назад +1

    Jai Shree Ram 🚩🚩🚩

  • @srinivasvolaveni5055
    @srinivasvolaveni5055 20 часов назад +3

    జై చిరంజీవి నుండి జై శ్రీరామ్ అనే పదం రాక రావాలి

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад +4

    జై హింద్ 💪🏼

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 День назад +4

    జై శ్రీరామ్ 🙏🏼

  • @anjanidevi9351
    @anjanidevi9351 День назад +4

    మేము మీతో పాటు 👍🎉

  • @BhuvanaT-d9o
    @BhuvanaT-d9o День назад +4

    బాగా వివరించారు,

  • @prassaad5
    @prassaad5 День назад +12

    Unite hindus ....
    ....jago hindu jago...

  • @umamaheswararaop9183
    @umamaheswararaop9183 День назад +1

    ధన్యవాదములు స్వామి 🙏🙏🙏

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 День назад +5

    Jai Hindhu 💪💪🙏🙏

  • @Ranganath12345
    @Ranganath12345 День назад +5

    Meeru cheppindi akshara Sathyam nenu school li work chesetappudu pillalaki teacherski kooda kulam inti gadapalo, matham school baita school lokochchaka andaram Bharathiyulam ani cheppevaanni akkadunde edarillu nannu egathali chesetollu anna Kristhubuddalam manam Bharath lo karma kali puttamu thappailanti pichchimatalu matladiddu sni hechcharinchevaary😢😢😢

  • @srk1604b
    @srk1604b День назад +8

    Jai shree ram 🙏🙏🙏

  • @Krishnaveni0802
    @Krishnaveni0802 День назад +3

    I have become real kattar hindu since 1 year❤jai shri ram 🕉

  • @mr.akshayjandhyala2795
    @mr.akshayjandhyala2795 День назад +2

    Adbhutam gaa vivarincharu👏🙏

  • @Oggysq-z1h
    @Oggysq-z1h 13 часов назад +2

    🙏🙏🙏🙏🙏

  • @prafulsmiles3135
    @prafulsmiles3135 День назад +2

    super sir....

  • @prabhakar0076
    @prabhakar0076 День назад +2

    Nenu veg /Non veg batch. Oka Hinduvula lo thappa ekkada Vegetarians kanapadaru😂😂😂

  • @SureshKumar-ed4ng
    @SureshKumar-ed4ng День назад +9

    Chaala correct order lo pettaaru

  • @santosh571
    @santosh571 День назад +5

    Brother you are doing very good job..lord Vigneswara blessings will be there with you..

  • @arunkumarkumar930
    @arunkumarkumar930 День назад +9

    Exllent explain reality of hindus

  • @drainampudiramasatyavathi6449
    @drainampudiramasatyavathi6449 День назад +2

    This is the best video of your channel till now. ఎవరి మనొభవాలైన డెభ్భ థిన్నయంటె వారు ఇంకా ఈ లిస్ట్ లో ఉన్నట్లే.

  • @UjwalRam
    @UjwalRam День назад +5

    మనందరికీ తెలుసు మహా అయితే భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఒక 20cr ఉండి ఉంటారు. అందుకే భయం ఒక దెగ్గరకి వస్తామా లేదా అనేది

  • @commonman2904
    @commonman2904 День назад +5

    It's fact...!!
    No hesitation, it is true..

  • @miriyalaPepper
    @miriyalaPepper День назад +5

    ❤బటెంగే తో కటేంగే ❤

  • @rjonna
    @rjonna День назад +9

    We always support you. Jai Bharat

  • @seethasravani8263
    @seethasravani8263 День назад +6

    జనసేన కార్యకర్తలు జానీ మాస్టర్ విషయంలో అందరూ వాని సైడు నిలబడ్డారు.. ఒక్క అమ్మాయి మన హిందూ అమ్మాయిని తెలిసినా కూడా సపోర్ట్ చేయలేదు.. తురకలు అయితే వాడు ఎంత వెదవ పని చేసిన తురకలకే సపోర్ట్ చేసుకుంటారు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జానీ మాస్టర్ ని సపోర్ట్ చేశారు.. ఇదేవిధంగా రాంచరణ్ కడప దర్గా కి వెళ్ళినప్పుడు కూడా అదే ఓవర్ చేశారు.. హిందువులు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి.. మనం తప్పు చేసినా కూడా మన హిందువుల వైపు మనం నిలబడి కచ్చితంగా ఉండాలి.. హీరోల మీద భక్తితో వాళ్ళు ఏం చేసినా అలాగే ఉంటే మనం చులకన అవుతాం

  • @sreekantpatel3364
    @sreekantpatel3364 2 часа назад

    హిందువులు అందరూ ఐక్యమత్యం గా వుండేలా ఎలాంటి సంస్కరణలు ప్రతీ ఒక్క హిందువు లో జరగాలి అనేది చాలా నిక్కచ్చి గా తెలిపారు ధన్యవాదాలు

  • @IndiraGoundla-u5v
    @IndiraGoundla-u5v День назад +7

    Chinnappati nundi mana pillalaku mathamu gurinchi cheppe vyavastha lekapovadame Anni mathalaku alanti vyavastha undi

  • @ravurisaiprasanth7152
    @ravurisaiprasanth7152 День назад +5

    Thought provoking analysis❤

  • @vasavichintha2161
    @vasavichintha2161 День назад +4

    Jai Srimannarayana🙏🙏
    Chalabaga chepparandi🙏

  • @ammabalasimha
    @ammabalasimha День назад +4

    Miru chakkaga chepparu Anna...miru cheppina categories vallani parti roju mana daily life lo choostunnavam..mari mukyam ga highly educated and pedda pedda jobs chestunna valle yekkuva..

  • @hg2624
    @hg2624 День назад

    Superb Superb Superb 🔥
    God Bless You Abundantly with lots of happiness and prosperity always Jai Shree Raam 🏹🚩🔥🙏🏻♈

  • @krishnaprasadsannidhi8288
    @krishnaprasadsannidhi8288 День назад +3

    Greatly said. Save Hinduism🕉️!

  • @pnvsathvik
    @pnvsathvik День назад +3

    జయ శ్రీ రామ 🙏🙏

  • @srinivasuluDoti
    @srinivasuluDoti День назад

    మీరు చాలా బాగా నిజం చెప్పారు దీనిని అనుసరించి ఇప్పటికైనా ఒక యూనిటీ గా ముందుకు కదలాలని కోరుకుందాం❤🙏

  • @PK-jp1ji
    @PK-jp1ji День назад +3

    Bhale chepparu Anna...

  • @A_MOM_v3p
    @A_MOM_v3p День назад

    Perfect truth 🙏

  • @MadhuriKarlapudi
    @MadhuriKarlapudi День назад +2

    Chaala chaala chaala correct ga chepparu

  • @madhusudhansamala4430
    @madhusudhansamala4430 День назад

    హిందూ సోదరులారా మన దేశం భారతదేశం మనం భారతీయు లం మన తల్లి భారతమా త మన దర్మం సనాతన హిందూ darmam🥰

  • @srk1604b
    @srk1604b День назад +4

    Jai hind ✊✊✊

  • @rajugutla4245
    @rajugutla4245 День назад

    ఎదురుగా కనిపించే మనిషిని ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, గుణాన్ని కాకుండా కనిపించని కులాన్ని మతాన్ని చూస్తుంటే వాటికే ప్రాధాన్యత నిస్తుంటే మనిషికి పురోగతి ఉంటుందా లేక ఏదోగతి ఉంటుందా 😊

  • @kurapatishivaji2932
    @kurapatishivaji2932 День назад

    చాలా అద్భుతమైన విశ్లేషణ అన్న ... ఈ విడియో మనవాల్లకి బాగా ఉపకరిస్తుంది

  • @srk1604b
    @srk1604b День назад +4

    Jai Bharat

  • @NayakamKrishna
    @NayakamKrishna День назад +3

    🙏🌾💯💯rakalu sir

  • @sirishareddy1115
    @sirishareddy1115 День назад +3

    Dsp anna ,meru chala baga maatladtharu , point to point , super excellent 👌👌 and sense of humour 😅😅😅anyhow serious issue ,JAI HIND,JAI BHARAT, JAI SHRIRAM 🙏🙏🙏

  • @rpm7293
    @rpm7293 День назад +1

    You are correct

  • @Srivenkatarama
    @Srivenkatarama День назад +6

    Super అండి. అందరు అర్థంచేసుకోవాలి. సాయి బాబా మన దేవుడు కాదు ఇది అందరికి అర్ధం అవ్వాలి 👍

    • @PadmavathiGurrala-j1e
      @PadmavathiGurrala-j1e День назад

      Sai baba devude sai saccharitra chadivite telustundi om sai nadhayanamaha akhilandakoti brahmandanayaka jai sai ram

    • @Srivenkatarama
      @Srivenkatarama День назад

      @PadmavathiGurrala-j1e ముస్లిం ఫకీరు 😂😂

  • @sridharm2670
    @sridharm2670 День назад +3

    I am a kattar hindu

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 День назад +4

    Ek rahenge to safe rahenge