చాలా మంచి విషయం. ఇప్పటికైనా మన దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర లో సంస్కృతం ఫస్ట్ క్లాస్ దగ్గర నుండి తప్పనిసరిగా ఒక సబ్జెక్టు గా బోధించే విధంగా చర్యలు తీసుకోవాలి.అప్పుడే దేశం ఒక మంచి స్థానం లో నిలబడు తుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి విద్యా విధానం లో మార్పులు తీసుకురావాలి.ఈ విధంగా పరిశోధనలు చేస్తున్న మీకు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న మా అమోఘ కి శుభ ఆశీస్సులు 🙏🤚
అమోఘ్ గారు అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేశారు.భావి తరాలకు సంస్కృత విద్య అందిచటానికి ఇలాంటి యువకుల అవసరం యెంతైనా వుంది. సర్వశాస్త్ర గారు సంస్కృతం గురించి యెన్నోవిషయాలు యెంతో చక్కగ వివరించారు.అమ్మవారి అనుగ్రహంతో మీరు అనుకున్న వన్నీ తప్పక సాధించ గలరు👏👏👏👌👍
అమోఘ్ గారూ అద్భుతమైన వస్తిని పరిచయమైన వ్యక్తిని పరిచయంచేశారు.సర్వశాస్త్రి సంస్కృత భాష దాని ప్రత్యేకత ఆవశ్యకత గురించి చాలా చక్కగ వివరించారు. మీ లాంటి యువత ముందుకు వచ్చి సంస్కృతం ప్రచారం చేస్తే యెన్నో అద్భుతమైన విషయాలు బయట పడతాయి.
మీ వంటి జిజ్ఞానువులు వేదాలు వైపు చూస్తున్నారు గనుక అందులకు మీకు శ్రీ వెంకట చాగంటి గారు స్థాపించి న "వేదాస్ వరల్డ్ ఇంక్ "అమెరికా వారితో మీరు సంయుక్తులు ఐతే గనక వేదములు ప్రపంచ వ్యాప్తములై మనవాభివృద్ధి కలిగి సుఖవంతం కాగలదు. అస్తు.
మన గ్రంథాలను మనం పట్టించుకోము మన శాస్త్రాలను మనం పట్టించుకోము సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికైనా మన గ్రంథాలను వేదాలను భద్రపరచాలి మన యుగపురుషులు ఋషులు విద్య వైద్యం జీరో ను కనిపెట్టిన మన మహానుభావులు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఒక పెద్ద లైబ్రరీ తయారు చేయాలి పెద్ద పెద్ద మ్యూజియంలు కట్టాలి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడున్న తరం పైన వుంది
కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పటి బ్రిటిష్ పాలకులు 1935 తర్వాత మొట్ట మొదటిసారిగా ఎన్నికలుజరపగా కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోను అసెంబ్లీలు ఏర్పడ్డై. కేంద్రపార్లమెంటు, రాజ్యాంగచట్టం వ్రాసేపనిలో నిమగ్నమైనపుడు, దేశ అధికారభాష ప్రసక్తివచ్చిం ది - ఎందుకంటే బ్రిటిషువారు అప్పటికేవెళ్ళిపోయే ధోరణిలోనున్నారని స్పష్టమైంది. అంబేద్కర్ సంస్కృతం ప్రతిపాదించగా, తజముల్ హుసేన్ (బీహార్) సమర్ధించాడు. వోటింగ్ పెట్టారు. సమంగావచ్చింది, ఏదీనిర్ణయం కాలేదు. ఆ పరిస్థితిలో అధ్యక్షుడు casting(discretionary) vote ఉపయొగించవచ్చు. అధ్యక్షుడు, డాక్టరు రాజేంద్ర ప్రసాద్, తన వోటు వేయడం జరిగింది. ఆవిధంగా "హిందీ" భాష ఒక్కవోటు తేడాతో అధికారభాష అయింది. ఇప్పుడుచెప్పండి, అధికారభాషగా సంస్కృతమంటే విముఖత ఎవరిది?
ప్రజలు తాము తెలుగులొ మాట్లాతున్న భాషలొ ఎన్నో సంస్రృత పదాలు వున్నాయి,అవి సంస్రృత పదం అని తెలిసుకుంటె సగం సంస్రృత భాష వచ్చినట్లె,మిగిలిన పదాలు ప్రజలు తెలుసుకుంటె భాష మాట్లాడడం వస్తుంది, దశ దిన సంస్రృత తరగతలు సంస్రృత భాషా ప్రచార సమితి వారు నిర్వహిస్తూన్నారు.
ఒక వేళ సంస్కృతభాషో,విజ్ఞానమో ఒకవర్గం వారి దగ్గరే వుంది అంటే ఎవరు నేర్చుకున్నారో వారిని ఒక వర్గంగా (పండితుల)చెప్పడం సహజం.అయితే...విదేశీ దాడుల్లో మొట్ట మొదట ఆర్థిక వ్యవస్థ ,దానికి మూలమైన విజ్ఞానం ....అది ఎక్కడ? అనగానే కనిపించింది గురుకుల వ్యవస్థ. దానిని నాశనం చేస్తే ఒక్కక్కటిగా కబంధ హస్తాలలో చిక్కుతాయన్న భావన నేటికీ కొనసాగుతోంది కదా! కుట్ర దారుల కాఠిన్యానికి బలైన వారు భయంతో పండితులమని చెప్పుకోడానికే జంకి తమ విజ్ఞానాన్ని పెంచడానికి భయపడి ఇతరులకి చెప్పేందుకు నిరాకరించి వుంటారు.అది అదనుగా చేసుకుని మనలో మనకి విభేదాలు సృష్టించి వుంటారు స్వార్థ పరులు.రెండవది అన్నీ అందరికీ చెప్పడం వలన ఎవరు ఏ రకమైన వాటికి ప్రయోగిస్తారో...ఎటువంటి వినాశనాన్ని సృష్టిస్తారోననే అపనమ్మకం వలన కూడా చెప్పివుండరు.
There is a very strong need to start institutions that first teach people to be able to converse in Sanskrit instead of starting off with Grammer. Just as a child picks up a language by imitation of its parents, people should be weaned into this beautiful language.
శర్మ గారికి, ఆమోగ్ గారికి వందనములు, శర్మగారూ భగవంతుడి ఉచ్వాస్వ నిశ్వాస ములతో మంత్రములు నిర్మితములు అనటం సరైన నిర్వచనం కాదేమో భగవంతుడు నిరాకారుడు, సర్వంతార్యామి ఐనందున శారీర ధారి కాడు, కనుక పైవ్యాఖ్యానం సరికాదు, ఐతే సృష్ట్యాదిని మహర్షులమనస్సు యందు వేద జ్ఞానం ఇచ్చినందున మంత్రముల పూర్నార్థములు వ్యక్తం కాబడి గురుశిష్య పరంపరలో లిపి లో వ్యక్తములైనవి. మీరు స్వామీ దయానందసరస్వతీ అనుయాయులు వెంకట చాగంటి గారి స్థాపిత వేదాస్ వరల్డ్ ఇంక్ గురించి ప్రయత్నించ గలరు. తమ విధేయుడు.
नमस्कारः महोदय 🙏🏻 धन्यवादाः महोदय। भवान् बहवः विषयाः उक्तवान्। 🎉🎉 సంస్కృత భారతీ సంస్థ ద్వారా తేలికగా చదువుకోవచ్చు. నేను అలాగే నేర్చుకుంటున్న. నేను కూడా మీ దగ్గర చేరవచ్చా?
75 సంవత్సరాలలో ఇంత టెక్నాలజి అభివృద్ధి చెందితె,గడచిన యుగాలలో ఎంత టెక్నాజి అభివ్రృద్ధి చేసుంటారు,ఎంత వరకు అవసర మో అంత వరకే తయారు చేసుకొన్నారు ఉపయోగించు కున్నారు.ఇవి అన్ని కూడ గ్రందస్తం చేసి వుంచారు.
Is gyruvugaru can bring mental change in girls and their parents via Samsktutham? if U can bring maturity in girls and their parents , this divorce percentage can be decreased and families unite and live happily
సంసృతం బ్రాహాముల బాష అనేవాళ్ళకి అనుకునేవాళ్ళకి చెవులు ఉండవేమో.. మనిషికి చెవులు ఉన్నది వినడానికి నోరు ఉన్నది చెప్పకడానికి, కళ్ళు చుడడానికి.. బ్రహ్మణులు మంత్రం సంస్కృతం లో చదివితే అది కేవలం బ్రకహాక్ములకి మాత్రమే వినిపిస్తే అది బ్రాహ్మణుల భాష.. కానీ ఏజీవి శబ్దం చేసినా జ్ఞానేంద్రియలు ఉన్న అన్ని జీవులకి వినిపిస్తుంది.. అది విశ్వ బాష.. అది సంస్కృతీ నుండే పుట్టింది...
ఎంతకాలం ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతికేస్తాం బ్రదర్. సంస్కృతం కి సైన్స్ కి ఏమైన సంబందం ఉందా ? మనవాళ్ళు ఎందుకు సైన్స్ లో ముందులేరు సంస్కృతం తెలియకనా.
ఆ ఆలోచనలు అన్నీ గ్రంథాలలో ఉన్నవి. ఆ గ్రంథాలన్ని దొంగిలించి, వాటి పై రిసెర్చ్ మన పండితులతో అర్థాలు తెలుసుకోని, అన్నీ తమ భాష లో గ్రంథాలు తయారు చేసుకున్నారు. జర్మనీ దేశంలో ఆరు సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మీకు తెలుసా?. భారత దేశం లో లేవు కాని జర్మనీ దేశంలో ఎందుకు ఉన్నాయి?.
Anna nuvvu video editing correct cheyatle , raw talks choodu , nee channel ki andhuke thakkuva views vasthunnay , time divide chey minute to minute heading tho
చాలా మంచి విషయం. ఇప్పటికైనా మన దక్షిణ భారత దేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర లో సంస్కృతం ఫస్ట్ క్లాస్ దగ్గర నుండి తప్పనిసరిగా ఒక సబ్జెక్టు గా బోధించే విధంగా చర్యలు తీసుకోవాలి.అప్పుడే దేశం ఒక మంచి స్థానం లో నిలబడు తుంది. ఇప్పటికైనా పాలకులు స్పందించి విద్యా విధానం లో మార్పులు తీసుకురావాలి.ఈ విధంగా పరిశోధనలు చేస్తున్న మీకు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న మా అమోఘ కి శుభ ఆశీస్సులు 🙏🤚
చాలా సంతోషంగా వుంది, మీ పరిశోధన, మన వేదాల విలువను మీ లాంటి వారు అందరికోసం వివరిస్తున్నందుకు , jai sree ram
చాలా మంచి విడియె అండి ఇప్పటి సమఙానికి చాలా అవసరం🙏🙏
అమోఘ్ గారూ
నమస్తే 🙏
మంచి ఇంటర్వ్యూ చేశారు
చాలా బాగుందండి.
చాలా విషయాలు తెల్సిన్నాయి 🙏
మీకు ధన్యవాదములు 🙏🙏
అమోఘ్ గారు అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేశారు.భావి తరాలకు సంస్కృత విద్య అందిచటానికి ఇలాంటి యువకుల అవసరం యెంతైనా వుంది.
సర్వశాస్త్ర గారు సంస్కృతం గురించి యెన్నోవిషయాలు యెంతో చక్కగ వివరించారు.అమ్మవారి అనుగ్రహంతో మీరు అనుకున్న వన్నీ తప్పక సాధించ గలరు👏👏👏👌👍
అమోఘ్ గారూ అద్భుతమైన వస్తిని పరిచయమైన వ్యక్తిని పరిచయంచేశారు.సర్వశాస్త్రి
సంస్కృత భాష దాని ప్రత్యేకత ఆవశ్యకత గురించి చాలా చక్కగ వివరించారు.
మీ లాంటి యువత ముందుకు వచ్చి సంస్కృతం ప్రచారం చేస్తే యెన్నో అద్భుతమైన విషయాలు బయట పడతాయి.
శర్మ గారూ మాట్లాడుతుంటే
శ్రీరామ్ చక్రధర్ గారూ మాట్లాడినట్టు ఉందండి 🙏
యువతరం ఇలా చెపుతుంటే చాలా సంతోషం గా ఉందండి 🙏
పాటశాలలో సంస్కృతం ప్రభుత్వాలు కంపల్సరీ చేస్తే బాగుంటుంది
మీ వంటి జిజ్ఞానువులు వేదాలు వైపు చూస్తున్నారు గనుక అందులకు మీకు శ్రీ వెంకట చాగంటి గారు స్థాపించి న "వేదాస్ వరల్డ్ ఇంక్ "అమెరికా వారితో మీరు సంయుక్తులు ఐతే గనక వేదములు ప్రపంచ వ్యాప్తములై మనవాభివృద్ధి కలిగి సుఖవంతం కాగలదు. అస్తు.
మీలాంటి వారు మన భారతదేశ గొప్పదనాన్ని చాటిచెపుతారు, మన యువత ఎక్కువమంది ఇలా ravali
Very very important video to society... I don't know Sanskrit... But I must learn Sanskrit...
హిందూ సమైక్యత కలిగితే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి,అదే విదంగా సంస్రృత వ్యాప్తి జరిగితే ఎన్నో రుగ్మతలు పరిష్కారం లభిస్తుంది.
అవునండీ.ప్రయాణ వాహన ప్రాంగణాల నుండి ఈ సంస్కృత పునరుద్ధరణ మొదలైందనుకుంటున్నాను.అలాగే వ్యాపార సంస్థల పేర్లు,ఫలకాలు సంస్కృతంలో రాయడం కూడా జరగాలి.
Ex
మన గ్రంథాలను మనం పట్టించుకోము
మన శాస్త్రాలను మనం పట్టించుకోము
సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికైనా మన గ్రంథాలను వేదాలను భద్రపరచాలి
మన యుగపురుషులు ఋషులు
విద్య వైద్యం జీరో ను కనిపెట్టిన మన మహానుభావులు
వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఒక పెద్ద లైబ్రరీ తయారు చేయాలి పెద్ద పెద్ద మ్యూజియంలు కట్టాలి
ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన
పని
భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడున్న తరం పైన వుంది
కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అప్పటి బ్రిటిష్ పాలకులు 1935 తర్వాత మొట్ట మొదటిసారిగా ఎన్నికలుజరపగా కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోను అసెంబ్లీలు ఏర్పడ్డై. కేంద్రపార్లమెంటు, రాజ్యాంగచట్టం వ్రాసేపనిలో నిమగ్నమైనపుడు, దేశ అధికారభాష ప్రసక్తివచ్చిం ది - ఎందుకంటే బ్రిటిషువారు అప్పటికేవెళ్ళిపోయే ధోరణిలోనున్నారని స్పష్టమైంది. అంబేద్కర్ సంస్కృతం ప్రతిపాదించగా, తజముల్ హుసేన్ (బీహార్) సమర్ధించాడు. వోటింగ్ పెట్టారు. సమంగావచ్చింది, ఏదీనిర్ణయం కాలేదు. ఆ పరిస్థితిలో అధ్యక్షుడు casting(discretionary) vote ఉపయొగించవచ్చు. అధ్యక్షుడు, డాక్టరు రాజేంద్ర ప్రసాద్, తన వోటు వేయడం జరిగింది. ఆవిధంగా "హిందీ" భాష ఒక్కవోటు తేడాతో అధికారభాష అయింది. ఇప్పుడుచెప్పండి, అధికారభాషగా సంస్కృతమంటే విముఖత ఎవరిది?
చాలా మంచి విషయాలు మాకు బోధించారు సంస్కృతం నేర్చుకోవడానికి ఆసక్తి కలుగుతుంది మాకు ధన్యవాదాలు🙏🙏🙏
తేజో మూర్తుల శర్వ శాస్త్రి గారు 🙏
అన్నా మీకు ధన్యవాదాలు 🙏
Tejomurthula satya venkata siva rama sarva sastri ❤
Just nenu sanskrit nerchukovali details kaavali naaku chaala ishtam andi
చాలా బాగా చెప్పారు
ప్రజలు తాము తెలుగులొ మాట్లాతున్న భాషలొ ఎన్నో సంస్రృత పదాలు వున్నాయి,అవి సంస్రృత పదం అని తెలిసుకుంటె సగం సంస్రృత భాష వచ్చినట్లె,మిగిలిన పదాలు ప్రజలు తెలుసుకుంటె భాష మాట్లాడడం వస్తుంది, దశ దిన సంస్రృత తరగతలు సంస్రృత భాషా ప్రచార సమితి వారు నిర్వహిస్తూన్నారు.
జై శ్రీ రామ్
Chaala adbhutamga chepparu. Aayana ee taram pratinidhi ga samskrutam yokka vilavani baaga vivarincharu. 👏👏👏 Bhagavantudu aayanaku ayuvu, arogyam, ishwaryam ivvalani prasthistunnanu. Shaminchali naaku telugu lipi lo type cheyyadam radu. Amogh Desapathi gariki ilanti gyanulanu parichayam chesinanduku krutagnatalu
The wisdom of sanathan dharma is unlimited. Nobody even imagine.
Jai Shree Ram
Great sanatana Dharmam 🙏🇮🇳🙏
Indian Penal Code: భారతీయ న్యాయ సంహిత
Indian Code of Criminal Procedure;
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత
Indian Evidence Act:
భారతీయ సాక్ష్యం అధినియం.
An inspiration to learn Sanskrit and to know what is our Bharat. Bharat mahaan.. Jai Reflection.
Ppl like u r our last hope Sir🎉🎉🎉🎉
Ome, Subham
ఒక వేళ సంస్కృతభాషో,విజ్ఞానమో ఒకవర్గం వారి దగ్గరే వుంది అంటే ఎవరు నేర్చుకున్నారో వారిని ఒక వర్గంగా (పండితుల)చెప్పడం సహజం.అయితే...విదేశీ దాడుల్లో మొట్ట మొదట ఆర్థిక వ్యవస్థ ,దానికి మూలమైన విజ్ఞానం ....అది ఎక్కడ? అనగానే కనిపించింది గురుకుల వ్యవస్థ. దానిని నాశనం చేస్తే ఒక్కక్కటిగా కబంధ హస్తాలలో చిక్కుతాయన్న భావన నేటికీ కొనసాగుతోంది కదా! కుట్ర దారుల కాఠిన్యానికి బలైన వారు భయంతో పండితులమని చెప్పుకోడానికే జంకి తమ విజ్ఞానాన్ని పెంచడానికి భయపడి ఇతరులకి చెప్పేందుకు నిరాకరించి వుంటారు.అది అదనుగా చేసుకుని మనలో మనకి విభేదాలు సృష్టించి వుంటారు స్వార్థ పరులు.రెండవది అన్నీ అందరికీ చెప్పడం వలన ఎవరు ఏ రకమైన వాటికి ప్రయోగిస్తారో...ఎటువంటి వినాశనాన్ని సృష్టిస్తారోననే అపనమ్మకం వలన కూడా చెప్పివుండరు.
చాలా గొప్ప వీడియో
Great
Hats off to you
సంస్కృత ము దేవభాష హిందువులందరు నేర్చుకోవాలి
అమోఘ్ గారు నమోస్కారము
అద్భుతః 🙏🙏🙏
Yes infinity foundation Rajiv malhotra is doing a lot lot lot.
Telling about.
Hats off to reflection channel
I really proud of you brother
సూపర్ ఇంటర్వ్యూ సార్
Good information
జై శ్రీ రామ్ తమ్ముడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
There is a very strong need to start institutions that first teach people to be able to converse in Sanskrit instead of starting off with Grammer. Just as a child picks up a language by imitation of its parents, people should be weaned into this beautiful language.
శర్మ గారికి, ఆమోగ్ గారికి వందనములు, శర్మగారూ భగవంతుడి ఉచ్వాస్వ నిశ్వాస ములతో మంత్రములు నిర్మితములు అనటం సరైన నిర్వచనం కాదేమో భగవంతుడు నిరాకారుడు, సర్వంతార్యామి ఐనందున శారీర ధారి కాడు, కనుక పైవ్యాఖ్యానం సరికాదు, ఐతే సృష్ట్యాదిని మహర్షులమనస్సు యందు వేద జ్ఞానం ఇచ్చినందున మంత్రముల పూర్నార్థములు వ్యక్తం కాబడి గురుశిష్య పరంపరలో లిపి లో వ్యక్తములైనవి. మీరు స్వామీ దయానందసరస్వతీ అనుయాయులు వెంకట చాగంటి గారి స్థాపిత వేదాస్ వరల్డ్ ఇంక్ గురించి ప్రయత్నించ గలరు. తమ విధేయుడు.
Yedi yemaina mana walaku mana sasthram gurinchi theliyadu, sasthram gurinchi thelusukuni ithara country walaki upyoga paduthundi
❤
వేదార్థములు సులభంగా బోధపడుటకు మహర్షి పానిని విరాచిత వ్యాకరణం పరమ ప్రమాణం. ఇది అనేక బుద్ధి మంతుల అభిప్రాయము.
Very good video amogh.
Keep on going like this
Jai Shree Krishna
Good message sir
Tq jai sri Ram
Jai Hindhu 💪💪🙏🙏 Bharath Mathaki Jai 💪💪💪💪🙏🙏 Jai Modhi ji 💪💪💪💪🙏🙏 Jai PAVANKALYAN 💪💪💪🙏🙏🙏 Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏 Jai SAMSKRUTHAM(Sanskrit) 🙏🙏🙏🙏🙏🙏
ప్రవచన కారులలో అత్యుతమ వాక్కు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి వాక్కు.
మంచి పరిణామం
नमस्कारः महोदय 🙏🏻
धन्यवादाः महोदय। भवान् बहवः विषयाः उक्तवान्। 🎉🎉 సంస్కృత భారతీ సంస్థ ద్వారా తేలికగా చదువుకోవచ్చు.
నేను అలాగే నేర్చుకుంటున్న.
నేను కూడా మీ దగ్గర చేరవచ్చా?
Jai hindh
Jai bharath
75 సంవత్సరాలలో ఇంత టెక్నాలజి అభివృద్ధి చెందితె,గడచిన యుగాలలో ఎంత టెక్నాజి అభివ్రృద్ధి చేసుంటారు,ఎంత వరకు అవసర మో అంత వరకే తయారు చేసుకొన్నారు ఉపయోగించు కున్నారు.ఇవి అన్ని కూడ గ్రందస్తం చేసి వుంచారు.
Please share this video to all your friends and family members
❤ jai shree ram 🚩
Schools lo sanskrit bodhana modalupetti kuda konni schools vallu madhyalo aapestaru. Alanti schools valla kuda nerpinchalani nerchukovalani anukunna ati takkuva mandi vidyarthulu kuda avakasaanni dooram chestunnaru.
Hobbies ga evo pichi pichi course lu summer camps lo cheppe badulu chinna chinna certificate course lu ivvandi
Manavallaki edutivariki chupinchukotaniki kavali certificates step 1,2,3,4,5 ala ivvandi okarini chusi okaru nerchukuntaru
Sanskrit is the deva bhasha. Soul language, very very compatible for computers, binary
Vedio super
శ్రీ మన ప్రధాని మోదీ లాంటి వారి కి
అందరూ చెప్పుకో వాలి
బ్రతుకు స్వాభావంతో ఆలోచించిన పురావస్తుశాఖలో ఉద్యోగాలు వుంటాయి శాలరి 70నుండి 1,50, 000 వరకు వుంటుంది ,సంస్రృత ప్రయోజనము చాలావున్నది.
Innallaku reflection channel oka aanimuthyanni parichayam chesindi. Repu prodduunna malli chustha.
Is gyruvugaru can bring mental change in girls and their parents via Samsktutham?
if U can bring maturity in girls and their parents , this divorce percentage can be decreased and families unite and live happily
Jai Shree Ram 🙏
సంసృతం బ్రాహాముల బాష అనేవాళ్ళకి అనుకునేవాళ్ళకి చెవులు ఉండవేమో.. మనిషికి చెవులు ఉన్నది వినడానికి నోరు ఉన్నది చెప్పకడానికి, కళ్ళు చుడడానికి.. బ్రహ్మణులు మంత్రం సంస్కృతం లో చదివితే అది కేవలం బ్రకహాక్ములకి మాత్రమే వినిపిస్తే అది బ్రాహ్మణుల భాష.. కానీ ఏజీవి శబ్దం చేసినా జ్ఞానేంద్రియలు ఉన్న అన్ని జీవులకి వినిపిస్తుంది.. అది విశ్వ బాష.. అది సంస్కృతీ నుండే పుట్టింది...
Mana chaduvulo samskrutham bhaganga cheyali, mekale vidhanam marchali,
జై శ్రీరామ్ అమోగ్...
జై శ్రీరామ్ భరతమాతకీ జై
Om Namo Krishna Bhagavanaya Namaha .
ఓం శ్రీ మాత్రే నమః 🙏
❤🎉
❤️🙏
జై శ్రీరామ్ 🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Om namassivaya...
చిన్న నాటినుండి అభ్యసించాలి..
Jai shree Ram 🙏
Satyastya satyam
👏👏👏👏👏👏
Nenipudu Sanskrutham thelusukovalante Emi cheyali
Namaste jai sreeram jai Shri krushna
ప్రజల్లో జరిగే ఇష్టాన్నిబట్టే అన్నీ వస్తాయి ఉచితాలు ఇష్టం ఉచితాలు వస్తున్నాయి సినిమాలు ఇష్టం సినిమాలు వస్తున్నాయి. లెకపో తే లేదు
👌👌👌👍👍🙏🙏🙏🙏💐💐💐
we are deeply waiting for Sanatana School Content.✊
ఎంతకాలం ఇలా మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతికేస్తాం బ్రదర్. సంస్కృతం కి సైన్స్ కి ఏమైన సంబందం ఉందా ? మనవాళ్ళు ఎందుకు సైన్స్ లో ముందులేరు సంస్కృతం తెలియకనా.
😍😍
సంస్కృత భాష ప్రాబల్యం కావాలంటే
పాఠశాల లో మొదటి నుంచి పెట్టా లి
జై శ్రీరామ్
JAI SREE RAM JAI MODI JI JAI BJP JAI RSS JAI BARATH JAI HINDU 🕉️🚩🔱🌅🇮🇳🙏💪👍
సంస్కృతం నీర్చుకోవాలి అంటే చినపిల్లలకే నేర్పుతారా పెద్దవాళ్ళుయినా పరవాలేదా అండి
Science and Sanskrit
Please సెండ్ హైలైట్స్ into small వీడియో s🙏
ఆ ఆలోచనలన్నీ మన గ్రం ధా లలో ముందే ఎలా వున్నాయి.
ఆ ఆలోచనలు అన్నీ గ్రంథాలలో ఉన్నవి. ఆ గ్రంథాలన్ని దొంగిలించి, వాటి పై రిసెర్చ్ మన పండితులతో అర్థాలు తెలుసుకోని, అన్నీ తమ భాష లో గ్రంథాలు తయారు చేసుకున్నారు. జర్మనీ దేశంలో ఆరు సంస్కృత విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మీకు తెలుసా?. భారత దేశం లో లేవు కాని జర్మనీ దేశంలో ఎందుకు ఉన్నాయి?.
Tejasu kaligina kurradu
జై భారత్ జై శ్రీరామ్
Maku oka new baby putindi. Baby ki name sanskrth lo name suggestions cheyandi
మీకు ఏ విదంగా ఆర్థిక సహాయం అందించగలం
వీడియో ప్రారంభంలో లేదా ముగింపులో వారు బ్యాంక్ ఖాతా వివరాలు సాధారణంగా ఇస్తారు సార్
Bro sanathana school connect nenu epphudo alow chincha, meeku evvaru iChharu ee concept adhi naadi
Anna nuvvu video editing correct cheyatle , raw talks choodu , nee channel ki andhuke thakkuva views vasthunnay , time divide chey minute to minute heading tho