Victory For Modi's Diplomacy: Sri Lanka Chooses India Over China | Raka Lokam | K R Sudhakar Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 125

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 4 дня назад +63

    మోడీ ఇంటా బయటా కూడా అద్భుతం. ప్రపంచానికే ఆయన, స్నేహితుడు, గురుతుల్యుడు. ఎటువంటి శత్రువు అయినా మట్టి కరిచి మిత్రుడవుతాడు. అలా కాదా, మట్టిపాలవుతాడు, పాక్ లాగా. చైనాకూడ తోకముడిచిందికదా. భారతీయుల అదృష్టం. ఇంట్లోని శత్రువులకు ఇది మింగుడు పడక అవస్థ పడుతున్నారు. మీరు చాలా బాగా చెప్పారు. నమస్కారం.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 4 дня назад

      భజన ఆపు. చైనా మన భూభాగాలను ఆక్రమించి ఇండ్లు కూడా కట్టింది. రోడ్ కూడా వేసింది. What's app university నుండీ బయటికి రా

  • @krishnamohan9200
    @krishnamohan9200 4 дня назад +55

    దుష్ట శక్తులు అన్ని వైపులా విజృంభిస్తున్నాయి.. మోదీ యోగ బలము.. తపశ్శక్తి.. శాశ్వత విజయము పొందుతూనే వుండు గాక.. భారతీయులకు సద్బుద్ధి నిరంతరము ప్రచోదయమవుతూనే ఉండుగాక..

    • @chandrasekhar290
      @chandrasekhar290 3 дня назад +2

      నాయనా కృష్ణ మోహనా తగిన కృషి లేక, అంటే కలియుగంలో కర్మలు చేస్తేగాని ఫలితాలు రావు అని గీతాకారుని ఉవాచ. ఎవరికైవారు చేయదగిన, చేయ గలిగిన కృషి మంచి దిశగా చేస్తే సుభిక్షంగా దేశం, క్షేమంగా ప్రజలు వుంటారు.

  • @varalakshmi9454
    @varalakshmi9454 4 дня назад +28

    నిజంగా. మోడి గారు.. ఎంతోమంది దేశభక్తులు. తపస్సు వలన లభించారు.... జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @subhash7588
    @subhash7588 4 дня назад +25

    జై శ్రీరామ్ రాకా గారు , ఇది మోడీ గారి మరియు జై శంకర్ గారి దౌత్య విజయం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 4 дня назад +9

    Guru ji, మీకు శతకోటి వందనాలు నిజాలను నిగ్గుతేల్చి అంధకారంలో వున్న ప్రజలకి వివరిస్తూ బృహత్తర కార్యక్రమాని నిర్వహిస్తున్నారు, మీకు మా సహాయ సహకారాలు ఎప్పటికి ఉంటాయి.... జై శ్రీరామ్

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 4 дня назад +13

    Mana Modi ki yavat Bharateeyula ,Hinduvula blessings unnayi 🎉🎉🎉

  • @mohansr3200
    @mohansr3200 4 дня назад +8

    శ్రీలంక భారత్ పట్ల ధోరణి ని చక్కగా విశ్లేషించారు. వింటూ ఉంటే గర్వంగా ఉంది.మోడీ గారి వ్యూహరచన అద్భుతం అనిపిస్తుంది.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 4 дня назад +14

    Long live Modi ji !!! Long live Bharath !!!!

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 3 дня назад +1

    🙏🚩అద్భుతమైన న్యూస్ అందించిన మీకు 🪷

  • @MuralimohanVedala
    @MuralimohanVedala 4 дня назад +10

    నమస్తే గురువు గారు
    జై శ్రీ రామ్

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 дня назад +1

    సరిహద్దు దేశాలతో స్నేహ సంభందా లు కొనసాగించటము, కత్తిమీద సామే… కదా..🤝చాకచక్యము, లౌక్యము,( కామన్సెన్స్) , కష్టసమయాలలో నిస్వార్ధ , సహాసహకారాల తో… మనదే మే. చాలవరకు .. చక్కని ప్రయత్నము .. దశాబ్దాలుగా చేస్తున్న దా…👏🤝

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 4 дня назад +4

    నేను మోదీజీని గుడ్డిగా నమ్ముతున్నా.ఆయన వేసే ప్రతి అడుగు,ప్రతి నిర్ణయం ఖచ్చితంగా భారతదేశానికి ఉపయోగించేవే.కాబట్టి‌‌ మోదీగారి చేతిలో దేశాన్ని ఉంచి మనం నిశ్చింతగా నిద్రపోవచ్చు.ఓటుమాత్రం బి జె పికి వేద్దాం

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 3 дня назад +1

    మంచి విశ్లేషణ

  • @RamanaReddy-h8b
    @RamanaReddy-h8b 4 дня назад +1

    సర్, 🙏మీకు డిస్సానాయ్యకే గారికి, 🙏🙏🙏🙏జైభారత్,

  • @vanterugalreddy7306
    @vanterugalreddy7306 4 дня назад +6

    శ్రీలంక గత పాలకుల భారత వ్యతిరేక చైనా అనుకూల వైఖరి వల్ల పూర్తిగా ఆర్థికంగా దివాళా తీసింది. ఇప్పటికైనా నూతన పాలకులు భారత విలువ తెలుసుకున్నందుకు సంతోషం.

  • @ambatikrishnamurty4110
    @ambatikrishnamurty4110 3 дня назад +3

    మోడీ లాంటి ప్రధానమంత్రి భారతదేశానికి దొరకటం మన అదృష్టం ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడం మన బాధ్యత లేనియెడల మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు.

  • @ramakumar6295
    @ramakumar6295 4 дня назад +3

    చాలామంచి పరిణామం రాకాగారూ. మంచి విషయం చెప్పారు.👌👌👌👏👏👏

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 4 дня назад +9

    మన దేశములో ఖంగ్రెస్ పార్టీ అంతం జరిగితేనే... హిందువులకి మనుగడ ఉంటది... ఖంగ్రెస్ పార్టీ ని అంతం చెయ్యండి... దేశాన్ని మరియు హిందువులని కాపాడండి

  • @aaradhyaankaiah1015
    @aaradhyaankaiah1015 4 дня назад +1

    Thanks guruvu garu.... thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 guruvu garu.....

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 4 дня назад +3

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై జై దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్

  • @24TechieBites
    @24TechieBites 4 дня назад +1

    We need the Modi leader for India. Becoz his intellectual strategies and international bonding were becoming strong with trust.
    Moreover now India is Big Brother.
    Modi is not misusing the power and not harming to neighbour countries, if they're opposing India, always Modi is raising hand for friendship. Modi is icon of India, all countries treating us as Friends. This is good thing we need to learn.
    We have to learn a lot from Modi, such a best national leader after Vajpayee and Abdul Kalam.
    Salute Modi, Jai Hindu.
    I'll call him "Acharya"

  • @battiniprakash7245
    @battiniprakash7245 4 дня назад +3

    చాలా మంచి విశ్లేషణ.

  • @sharmarallapalli6601
    @sharmarallapalli6601 4 дня назад +8

    నమో నమో 🙏జయ్ భారత్ 🇮🇳

  • @nsujatha9983
    @nsujatha9983 4 дня назад +5

    Jai shree Krishna Jai shree Ram Jai Bharath 🇮🇳 Jai BJP Jai modi Jai Yogi Jai hanuman 🙏🚩🚩🚩🚩🚩🚩🚩🙏

  • @UppulaPrabhakar
    @UppulaPrabhakar 4 дня назад +11

    జై భారత్ జై భవాని

  • @venkatswamy2400
    @venkatswamy2400 4 дня назад +2

    JAI HIND JAI RAKA SIR🙏

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 4 дня назад +5

    Jai Sriram Jaihind jai Bharath Excellent video Raka ji Thank you

  • @ramulualli
    @ramulualli 4 дня назад +8

    Jai raka garu 🎉 🎉 🎉 🎉

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 4 дня назад +1

    జై హింద్ 🙏🏼

  • @k.kalyanasundaram6237
    @k.kalyanasundaram6237 4 дня назад +1

    Jay Shankar sir also very helpful to Modiji s views and cooperation in connection with external countries. Very good analysis.

  • @udayagiriganesan5696
    @udayagiriganesan5696 4 дня назад +4

    భారత్ కు శుభం కలుగుగాక.

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 4 дня назад +4

    👍నిజమైన దేశ అబివృద్ది అంటే మన ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య పరమైన మంచి సంబంధాలు కలిగి ఉండటమే 👍

  • @muralikrishna5550
    @muralikrishna5550 4 дня назад +11

    జై శ్రీరామ్ జై మోడీ

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 4 дня назад +5

    Jai hind Jai bharat

  • @nraju5602
    @nraju5602 4 дня назад +2

    Jai hind,
    Bharat mathaki jai,
    Namo Modi, Namo Modi.

  • @mavurujpkrao8956
    @mavurujpkrao8956 3 дня назад +1

    జైశ్రీరామ్... 🚩🚩🚩🙏

  • @subbarav9725
    @subbarav9725 4 дня назад +7

    Jai shriram rakhaa gaaru

  • @srinivasjatavath6460
    @srinivasjatavath6460 4 дня назад +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏.....

  • @k.n.pavankumar3620
    @k.n.pavankumar3620 4 дня назад +1

    Jai Hind

  • @mallikarjunachokkalla2050
    @mallikarjunachokkalla2050 3 дня назад +1

    Jai Hind Jai shree ram

  • @ravindermankali3671
    @ravindermankali3671 4 дня назад +3

    సార్ మోడీ గారు మనకు ప్రధానిగా ఉండడం మన అదృష్టం ఎలాంటి షేతృవైన మోడీ గారికి ముందల కు వొస్తే మిత్రుడు అవవలసిందే మోడీ గారు లాంటి ప్రధాని ప్రపంచం లోనే లేరు మోడీ గారు విశ్వ గురు జై మోడీ జి సార్

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 дня назад +5

    జై శ్రీ రామ్ జయహో మోదీ జీ. నమస్కారం రాకాల జీ🙏🙏🙏🙏

  • @peddireddy7873
    @peddireddy7873 4 дня назад +6

    Namaste sir

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 4 дня назад +1

    వందేమాతరం 🙏🏼

  • @SumathiTaduri
    @SumathiTaduri 4 дня назад +5

    జై శంకర్ మధ్య వర్తింపు మోడీ డౌత్యం 👌👌🎉🎉🕉️🕉️🎻🎻🏹🏹👏👏

  • @subbaraoponugupati7223
    @subbaraoponugupati7223 4 дня назад +1

    జై శ్రీరామ్ 🙏🏼

  • @AdusumilliSrinivasarao
    @AdusumilliSrinivasarao 4 дня назад +1

    Your explanations...of foreign matters are good..., clearly...

  • @aachaaryahk
    @aachaaryahk 4 дня назад +1

    ఆయన మహా తపస్వి, అందుకే ఏపని చేపట్టినా అదొక తపస్సుగానే చేపడతారు, మోదీ హైతో ముమ్కిన్ హై అని ఊరికే అనలేదు ❤

  • @DantuluriSeetaramavarma
    @DantuluriSeetaramavarma 4 дня назад +1

    Sir your great analysis. Jai SREE RAM . MERA MODIJI MERA JEEVAN.

  • @ravindermankali3671
    @ravindermankali3671 4 дня назад +1

    జై శ్రీ రామ్ రాక garu

  • @Mallikarjunb-g8m
    @Mallikarjunb-g8m 4 дня назад +2

    Nijamyna india hero great

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 4 дня назад +1

    Good decision

  • @RamaraoKaranam-cw3qv
    @RamaraoKaranam-cw3qv 4 дня назад +1

    జై శ్రీ రామ్

  • @talapakacharitha473
    @talapakacharitha473 4 дня назад +7

    జై modi

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 4 дня назад +3

    Jai sriram

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 4 дня назад +4

    మన దేశములో ఖంగ్రెస్ పార్టీ అంతం జరిగితేనే... హిందువులకి మనుగడ ఉంటది...

  • @manishvallabha
    @manishvallabha 4 дня назад +2

    Most powerful leader modi ji 👍

  • @rangamsetty6691
    @rangamsetty6691 4 дня назад +3

    Congrats sir.

  • @umeshkl4202
    @umeshkl4202 4 дня назад +3

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ❤❤🙏🙏

  • @nalapuramsreekanthreddy3991
    @nalapuramsreekanthreddy3991 4 дня назад +2

    Excellent enalasis Sir

  • @KvraoKvrao
    @KvraoKvrao 4 дня назад +1

    Namaste Raka lokam
    Sudhakar garu

  • @today7026
    @today7026 4 дня назад +2

    Jai Hind Jai Bharat Jai BJP🇮🇳🇮🇳

  • @srinivasganduri8043
    @srinivasganduri8043 4 дня назад +4

    JAI BJP ... JAYAHO NARENDRA MODI JI ...

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 4 дня назад

    Here we must appreciate the Srilankan newly elected president that he had think broadly to choose the trusted neighbor/friend.

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 4 дня назад +2

    ఇప్పుడు శ్రీ లంకకు వున్న ప్రధాన మంత్రి నా దేశము ముఖ్యం (జాతియ వాది అయివున్నాడు) అన్న భావన కలిగిన వ్యక్తి అయి వుంటాడు. మన దేశ communistu లాగ విదేశీ భావాలు(దేశ ద్రోహ భావాలు) వున్న వ్యక్తి కాడు.

  • @venkatpothineni5574
    @venkatpothineni5574 4 дня назад +4

    సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధాన మంత్రి కాలేదనే వెలితిని మోడీ గారు ఖచ్చితంగా తీర్చినట్లే...మన విదేశాంగ విధానం మోడీ గారి ఆధ్వర్యంలో భారత్ కు స్వర్ణ యుగం...
    మీ అభిప్రాయం..?

  • @RSYAMASUNEDRARAOfeelwellsyam
    @RSYAMASUNEDRARAOfeelwellsyam 3 дня назад

    ఈ దిశనాయకే ను నమ్మడం లో జాగ్రత్త గా ఉండాలి. వాళ్ళ అవసరాల కోసం ఏమైనా చేస్తారు

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 3 дня назад

    Modiji adbhuta maina vijayam asadhyalni susadhyalu ga cheya galaru chestunnaru success avutunnaru great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great performance Modiji

  • @Boddu.Bixapathi
    @Boddu.Bixapathi День назад

    సూపర్ 🙏🙏

  • @VenkateshDupana
    @VenkateshDupana 4 дня назад

    భారత్ ముద్దు బిడ్డ టైగర్
    Pm మోడీజీ గారు తలుచుకుంటే
    ఏదైనా సాధ్యం అవుతుంది
    జై pm మోడీజీ
    జై బీజేపీ
    జై భారత్
    జై శ్రీ రామ్

  • @malleshamkonda167
    @malleshamkonda167 4 дня назад

    VV.GOOD.VIDIYO.JAI.SRI.RAM.

  • @gouthamzxy
    @gouthamzxy 4 дня назад

    Great

  • @kotrikemadhusudan4546
    @kotrikemadhusudan4546 4 дня назад

    Jai Hind
    Jai Namo

  • @RavisankarMidatapati-x2c
    @RavisankarMidatapati-x2c 2 дня назад

    Good

  • @laxmimani1253
    @laxmimani1253 2 дня назад

    Jai bharat

  • @geethuvlogs63
    @geethuvlogs63 4 дня назад

    Jai shree Ram

  • @satyabhaskararaokasturi
    @satyabhaskararaokasturi 2 дня назад

    Modi zindabad

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 4 дня назад

    Jai shree Raam

  • @kotanagaraju8806
    @kotanagaraju8806 3 дня назад

    ❤❤❤❤❤❤❤❤

  • @parvateeshamghandikota5554
    @parvateeshamghandikota5554 4 дня назад

    పాక్ మనతో క్రికెట్ లేదా మరేదైనా స్నేహానికి ముందుకు వచ్చినా మరో పక్క శత్రుత్వం కూడా ఉంటుంది

  • @GorlaNarsimha
    @GorlaNarsimha 5 часов назад

    జయహో మోడీ

  • @kdkraji8486
    @kdkraji8486 4 дня назад

    Nice

  • @upendhrareddy
    @upendhrareddy 4 дня назад

    జై శ్రీరామ్

  • @padmavathikorivi3143
    @padmavathikorivi3143 3 дня назад

    Jai modi gi

  • @SrinivasMaddala-e1d
    @SrinivasMaddala-e1d 3 дня назад

    🙏

  • @maddisrinivasreedy7137
    @maddisrinivasreedy7137 3 дня назад

    JAI SRI RAM 🚩 JAI BJP JAI MODI

  • @venkatasaivs4898
    @venkatasaivs4898 Час назад

    🎉

  • @bhoopalkayyam9062
    @bhoopalkayyam9062 3 дня назад

    Jai modi ji ki

  • @Bujjigadu-b6z
    @Bujjigadu-b6z 3 дня назад

    🇮🇳🙏

  • @SaffronTurtle
    @SaffronTurtle 4 дня назад +1

    10:37 will they behave good with us ??

  • @dharmasaitalluri8234
    @dharmasaitalluri8234 4 дня назад

    Modi is great leader

  • @aanandiniharini3471
    @aanandiniharini3471 4 дня назад

    ❤❤🎉🎉🎉

  • @kasaiahchinnakelam2441
    @kasaiahchinnakelam2441 4 дня назад

    #Vote4BJP

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 4 дня назад

    SIR, OUR BHARAT MUST MAINTAIN FRIENDLY RELATIONS WITH NEIGHBORHOOD COUNTRIES EXCEPT PAKISTAN. AND OUR DYNAMIC LEADER MODIJI ALREADY MAINTAINING FRIENDLY RELATIONS WITH NEPAL, BHUTAN, SRILANKA, MALDHIVS, BANGLADESH AND CHINA. AND MOREOVER OUR BHARAT MAINTAINING FRIENDLY FOREIGN POLICY WITH AMERICA & RUSSIA EQUALLY ALONG WITH FOREIGN COUNTRIES AND ARABIAN COUNTRIES ALSO.

  • @knagamani8197
    @knagamani8197 4 дня назад

    Aha

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 4 дня назад

    Jaisreeram. Jaihindhusthan. Jai BJP

  • @chakradharrao32
    @chakradharrao32 4 дня назад

    Namo namo ni bhagwantudu manaku icchina oka varam

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 4 дня назад

    If war erupts between Indua and Lanka what are the consequences???😮😮😮😮😮

  • @pdsraopatchipulusu9278
    @pdsraopatchipulusu9278 4 дня назад

    Nepal వారు కళ్ళు ఎప్పుడు తెరుస్తారో

  • @Sravan-k6l
    @Sravan-k6l 4 дня назад

    So how important is our country to srilanka.