ఒక కేంద్రీయ విద్యాలయం లో టీచర్ గా పని చేస్తున్నాను గురువు గారు... అక్కడ హిందీ, ఇంగ్లీష్ చెప్తారు... పిల్లలు మాతృభాష తెలుగు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారు మేడం తెలుగు మాట్లాడకూడదు అన్నట్లు చెప్తారు.. చాలా భాద అనిపిస్తూంది గురువు గారు మన భాష అంతరిస్తుందేమో అని, నా బిడ్డను తెలుగు మీడియం లొ జాయిన్ చేశాను.. భాష అవసరమే కానీ మన మూలాలు మరిచిపోయే అంతా కాదు అని నా అభిప్రాయం 🙏 🙏🙏
ఏ దరిద్రం అయినా ఉండొచ్చు కానీ బావ దరిద్రం ఉండకూడదు అంటారు కానీ unfortunately ఇప్పటి ఈ gen z వాళ్ళలో అందరికీ అది ఉంది కారణం వారి జీవితాల్లో తెలుగు టీచర్ లేకపోవడం. నాకు తెలిసి తెలుగు టీచర్ లేని వాడి జీవితం వ్యర్థం. మనల్ని ఆహ్లాద పరచాలన్న, పాఠం తొ ఉర్రూతలూగించాలన్నా వాళ్ళకే చెల్లుతుంది. అసలు వాళ్లోక జాతి విచిత్రం గా తెలుగు టీచర్లు అందరూ ఒకేలాగా ఉంటారు. తిట్టు లేకుండా వాళ్ళ మాటలుండవు మేము కదిలించి మరి తిట్టిచుకొనే వాళ్ళం మా టీచర్ తో ఎందుకంటే అందులో ద్వేషం ఉండదు వాస్థల్యం ఉంటుంది తిడతారు వెంటనే ఏదన్నా తెలుగు గురించి అడిగితే తెలుగు గురించి అడిగాడని పొంగిపోయి చెబుతారు. ఒక విషయాన్ని అనేక కోణాల్లో చూడటం నేర్పేది వాళ్ళే. అలాగే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. కానీ ఇప్పటి పిల్లలు చూస్తే యంత్రాల్ల ఉన్నారు దానికి కారణం ఏమిటి అంటే ఇది. తెలుగు టీచర్లు లేరు. వాళ్లకు మనుగడలేదు వాళ్ళు లేరు అంటే అప్పుడు మనం నిజమైన బానిసలు ఐనట్లె. తల్లిదండ్రులు తెలుగు నేర్పటం అంటే తప్పు అన్నట్లు ఉన్నారు. నిజమే ఇప్పటి విద్య వల్ల సంపద వస్తుంది కానీ అన్ని తిరగబడి ఎడారిలో బతకాల్సి వస్తే వాళ్ళ వల్ల కాదు. సంక్షోభం ఎదుర్కోలేరు వాళ్ళు. తెలుగు చాలా కష్టమైన భాష ఇంగ్లీష్ ఎలా మాట్లాడిన ఎదుటివాడికి అర్దం అవుతుంది కానీ తెలుగు అలాగ కాదు ఒక వాక్యం లో ఒక పదం లో ఒక అక్షరం మారిన అర్దం మారిపోతుంది. మనం బొచ్చు అంటాము జుట్టు అంటాము వెంట్రుకలు అంటాము మూడు ఒకటే కానీ ఓక దాని బదులు మరొకటి వాడితే గొడవలు కాదు కొట్లాటలు జరుగుతాయి కానీ విచిత్రం ఏమిటంటే కొత్తవాళ్ళు త్వరగా నేర్చుకుంటారు. ఇంగ్లిష్ లో ప్రతి పదానికి తెలుగు పదం ఉంది ఇది ఒక ఛాలెంజ్. ఇంత చిన్న రాష్ట్రంలో పుట్టిన భాష దేశాలకు దేశాలు మాట్లాడే భాషలో ప్రతిపదానికి పదం ఉంది.కానీ ఇంత గొప్ప భాష మాట్లాడితే చిన్న చూపు ఇంగ్లీష్ గొప్ప. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి నాకు తెలిసిన రెండు ఇంగ్లీష్ పదాలకు తెలుగు పదాలు చెబుతా. Market : విపణి Battary : ఘటం
ఇప్పటివరకు e విషయం చెప్పిన వ్యక్తి ఒక్కరూ కూడా లేరు మా పెద్ద వాళ్ళకి కూడా తెలియదు . చెప్పి పుణ్యం కట్టుకున్నారు ఇలాంటివి చెప్పండి గురువు గారు మేము అయినా మా పిల్లలకి చూపిస్తాం . మీ దయ వల్ల మాకు మొన్ననే శృంగేరి యాత్ర చాలా బాగా జరిగింది . చంద్రమౌళిశ్వర్ స్వామి పూజ లో పాల్గున్నం. చాల సంతోషం , శృంగేరి లో ఇప్పుడు రూమ్స్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు రెండు రోజుల ముందు .🙏
చాల సంతోషం మాది కడప దగ్గర చిన్న గ్రామం నేను ఎప్పటి నుండి 6 సంవత్సరాలు చూస్తున్నా ఇప్పుడు USA vunna chala vedios na life inspiration ayyanu ippudu spiritual ga manchi sadhana lo vunnanu
మీరు ఎప్పుడూ వస్తారా అని అనుకుంటూ ఉన్నాను గురువు గారూ వచ్చి వెళ్ళారు ధన్యవాదాలు గురువుగారు ప్రతి గురువారం సెలవు govt Holidays లో కూడా సెలవు ఉంటుంది గురువు గారు
నాకు తెలుగు లో రాయడం రాదు కానీ తెలుగు ని ప్రేమిస్తాను కారణం నా గురుతింపు తెలుగు నేను తెలుగువాడిని చెయ్యి ఎట్టి చెప్పుతా నేను తెలుగు వాడిని నా తెలుగు నా ప్రాణం జై తెలుగు తల్లి
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు, చిన్నప్పటి నుండి నా మదిలో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని నాకు సందేహం ఉంది ఇప్పుడు, మనకు సరైన భాగస్వామి కావాలంటే ధనుర్మాస ర్వాతం చేయాలి, డబ్బు కావాలంటే కనకదార స్తోత్రం చేయాలి మనకు విజయం కావాలంటే అపరాజిత దేవి స్తోత్రం చేసే పరిష్కారం మనకు ఉంది, నాకు గురువు దొరికేలా ఏదైనా ఉందా? ఇది నాకు చాలా ముఖ్యమైన ప్రశ్న మరియు నేను మీ నుండి సమాధానం పొందుతానని ఆశిస్తున్నాను
Ma thatha gari nanna garu ammavarini prasannam cheskunnaru andi ayana devi bhagavatham Inka edo rasaru avi ma intlo ne bhadranga unnay. Kakapothey memu vatini theriche prayatnam cheyyaledu. Chaala paathavi aipoinanduku just open cheste podi podi ga aipothunnay. Andukani memu vatini theravakunda alage bhadraparicham
ఒక కేంద్రీయ విద్యాలయం లో టీచర్ గా పని చేస్తున్నాను గురువు గారు... అక్కడ హిందీ, ఇంగ్లీష్ చెప్తారు... పిల్లలు మాతృభాష తెలుగు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు ఇంట్లో తెలుగు మాట్లాడుతున్నారు మేడం తెలుగు మాట్లాడకూడదు అన్నట్లు చెప్తారు.. చాలా భాద అనిపిస్తూంది గురువు గారు మన భాష అంతరిస్తుందేమో అని, నా బిడ్డను తెలుగు మీడియం లొ జాయిన్ చేశాను.. భాష అవసరమే కానీ మన మూలాలు మరిచిపోయే అంతా కాదు అని నా అభిప్రాయం 🙏 🙏🙏
@@harivaraharivara3244 ధన్యవాదాలు..
మీరు చేసిన పని చాలా గొప్పది....చాలా మంది గొప్ప వాళ్ళు వాళ్ళ వాళ్ళ మాతృభాషలోనే విద్యాభ్యాసం చేశారు......
Na abhiprayam kuda ade, english n hindi just medium of language tappa ave life kaadu
@@harivaraharivara3244 your great sir
దేశ భాషలందు తెలుగు లెస్స, అందుకు వారు చేసిన కృషికి 🙏🙏🙏💐
ఏ దరిద్రం అయినా ఉండొచ్చు కానీ బావ దరిద్రం ఉండకూడదు అంటారు కానీ unfortunately ఇప్పటి ఈ gen z వాళ్ళలో అందరికీ అది ఉంది కారణం వారి జీవితాల్లో తెలుగు టీచర్ లేకపోవడం. నాకు తెలిసి తెలుగు టీచర్ లేని వాడి జీవితం వ్యర్థం. మనల్ని ఆహ్లాద పరచాలన్న, పాఠం తొ ఉర్రూతలూగించాలన్నా
వాళ్ళకే చెల్లుతుంది. అసలు వాళ్లోక జాతి విచిత్రం గా తెలుగు టీచర్లు అందరూ ఒకేలాగా ఉంటారు. తిట్టు లేకుండా వాళ్ళ మాటలుండవు మేము కదిలించి మరి తిట్టిచుకొనే వాళ్ళం మా టీచర్ తో ఎందుకంటే అందులో ద్వేషం ఉండదు వాస్థల్యం ఉంటుంది తిడతారు వెంటనే ఏదన్నా తెలుగు గురించి అడిగితే తెలుగు గురించి అడిగాడని పొంగిపోయి చెబుతారు. ఒక విషయాన్ని అనేక కోణాల్లో చూడటం నేర్పేది వాళ్ళే. అలాగే వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. కానీ ఇప్పటి పిల్లలు చూస్తే యంత్రాల్ల ఉన్నారు దానికి కారణం ఏమిటి అంటే ఇది. తెలుగు టీచర్లు లేరు. వాళ్లకు మనుగడలేదు వాళ్ళు లేరు అంటే అప్పుడు మనం నిజమైన బానిసలు ఐనట్లె. తల్లిదండ్రులు తెలుగు నేర్పటం అంటే తప్పు అన్నట్లు ఉన్నారు. నిజమే ఇప్పటి విద్య వల్ల సంపద వస్తుంది కానీ అన్ని తిరగబడి ఎడారిలో బతకాల్సి వస్తే వాళ్ళ వల్ల కాదు. సంక్షోభం ఎదుర్కోలేరు వాళ్ళు.
తెలుగు చాలా కష్టమైన భాష ఇంగ్లీష్ ఎలా మాట్లాడిన ఎదుటివాడికి అర్దం అవుతుంది కానీ తెలుగు అలాగ కాదు ఒక వాక్యం లో ఒక పదం లో ఒక అక్షరం మారిన అర్దం మారిపోతుంది. మనం బొచ్చు అంటాము జుట్టు అంటాము వెంట్రుకలు అంటాము మూడు ఒకటే కానీ ఓక దాని బదులు మరొకటి వాడితే గొడవలు కాదు కొట్లాటలు జరుగుతాయి కానీ విచిత్రం ఏమిటంటే కొత్తవాళ్ళు త్వరగా నేర్చుకుంటారు. ఇంగ్లిష్ లో ప్రతి పదానికి తెలుగు పదం ఉంది ఇది ఒక ఛాలెంజ్. ఇంత చిన్న రాష్ట్రంలో పుట్టిన భాష దేశాలకు దేశాలు మాట్లాడే భాషలో ప్రతిపదానికి పదం ఉంది.కానీ ఇంత గొప్ప భాష మాట్లాడితే చిన్న చూపు ఇంగ్లీష్ గొప్ప. మన ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి
నాకు తెలిసిన రెండు ఇంగ్లీష్ పదాలకు తెలుగు పదాలు చెబుతా.
Market : విపణి
Battary : ఘటం
వేమన శతకం మనకి లభ్యం అవ్వటానికి ప్రధాన కారణం c.p.brown garu🙏🙏
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు.
ఇప్పటివరకు e విషయం చెప్పిన వ్యక్తి ఒక్కరూ కూడా లేరు మా పెద్ద వాళ్ళకి కూడా తెలియదు . చెప్పి పుణ్యం కట్టుకున్నారు ఇలాంటివి చెప్పండి గురువు గారు మేము అయినా మా పిల్లలకి చూపిస్తాం . మీ దయ వల్ల మాకు మొన్ననే శృంగేరి యాత్ర చాలా బాగా జరిగింది . చంద్రమౌళిశ్వర్ స్వామి పూజ లో పాల్గున్నం. చాల సంతోషం , శృంగేరి లో ఇప్పుడు రూమ్స్ ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు రెండు రోజుల ముందు .🙏
మైనంపాటి సుబ్రహ్మణ్యం గారు మా అమ్మ గారికి టీచర్ 🙏🙏🙏
C.P. Browngari gurumchi cheppina visheshaalu bahudha prasumsaneeyam.meeku maa dhanyavaadhamulu.
చాల సంతోషం మాది కడప దగ్గర చిన్న గ్రామం నేను ఎప్పటి నుండి 6 సంవత్సరాలు చూస్తున్నా ఇప్పుడు USA vunna chala vedios na life inspiration ayyanu ippudu spiritual ga manchi sadhana lo vunnanu
Avunu guruvu gaaru
Cp brown gaaru chala great person
Alage Vijayawada lo sarvottama grandhalayam kooda famous
నమస్తే గురువు గారు ❤
మీరు ఎప్పుడూ వస్తారా అని అనుకుంటూ ఉన్నాను గురువు గారూ వచ్చి వెళ్ళారు ధన్యవాదాలు గురువుగారు ప్రతి గురువారం సెలవు govt Holidays లో కూడా సెలవు ఉంటుంది గురువు గారు
Enta manchi vishayam cheeparandi. Thank you so much for making us aware of such a gem!
💐✋💐. గురు దేవ మీ పాదాలకు హ్రుదయపూర్వక నమస్కారములు 💐. ధన్యవాదాలు 💐✋💐✋💐
Chala manchi vishayalu chepparu guruvu gaaru. CP Brown gaari gurinchi maaku vivaranga telisindi. Meeku chala thanks guruvu gaaru.
చాలా చక్కని విషయాలు చెప్పారు. ధన్యవాదములు.
తల్లపత్రాలు future కోసం digitalization cheysthya కూడా మంచిది అవుతుంది స్వామి
Dhanyavadalu Guruvugaru meeru maa vuriki ravadam chala santhosham ga vundhandi inka kadapa lo chala places gurinchi videos cheyyalani mimmalni korukuntunnanu 😊
Namaskaaram guruvugaru manchi samacharam echhinadhuku ,,🙏🙏🙏🙏🙏
గురువుగారు విధుశేఖర భారతీ గారి సిరీస్ ఎప్పుడు కంటిన్యూ చేస్తారు. చాలా రోజులు అయ్యింది ఆ వీడియోలు పెట్టీ . మిగిలిన ప్రశ్నలు తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది
మంచి విషయం చెప్పారు ధన్య వాదాలు
తప్పకుండా వెళ్లివస్తాం గురువు గారు
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
Sir very nice explanation
We are from kadapa native
We went so many times 🙏🙏
నాకు తెలుగు లో రాయడం రాదు కానీ తెలుగు ని ప్రేమిస్తాను కారణం నా గురుతింపు తెలుగు నేను తెలుగువాడిని
చెయ్యి ఎట్టి చెప్పుతా నేను తెలుగు వాడిని నా తెలుగు నా ప్రాణం జై తెలుగు తల్లి
No words for your service 🙏🙏🙏
1st like by one of your shishyas...
శ్రీ మాత్రే నమః,
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ... 🙏
దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగు వారు తెలుగు భాష ను వారి పిల్లలకు రాయడం చదవడం తప్పనిసరి గా నేర్పించాలని కోరుచున్నాను
Thank you very much Swamy . Very important info icharu . Many many thanks.
Jayaho C P Brown mahasaya 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయలు నమ శివాయ 🚩🚩🚩
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు,
చిన్నప్పటి నుండి నా మదిలో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరకడం లేదని నాకు సందేహం ఉంది
ఇప్పుడు,
మనకు సరైన భాగస్వామి కావాలంటే ధనుర్మాస ర్వాతం చేయాలి,
డబ్బు కావాలంటే కనకదార స్తోత్రం చేయాలి
మనకు విజయం కావాలంటే అపరాజిత దేవి స్తోత్రం చేసే పరిష్కారం మనకు ఉంది,
నాకు గురువు దొరికేలా ఏదైనా ఉందా?
ఇది నాకు చాలా ముఖ్యమైన ప్రశ్న మరియు నేను మీ నుండి సమాధానం పొందుతానని ఆశిస్తున్నాను
సూపర్,c.p బ్రౌన్ అవును అదో దేవాలయం...
Great Contribution to telugu
Meeru Naku Sri Venkateshwara Swami vaarini thanmayathvamtho keerthisthu Naku kalalo kanipincharu.mahadbhagyam gurudeva
Om namo oh venkateshaya!
Please do videos of kumbamehla sir...
Guruvu gaariki namaskaaramulu
Super namaskaram
Good post sir
I hailed from kdp.stayed there for 10 yrs.completed my engg. There itself.but I don't know about the library 😓
Guruvu garu Udupi ki dhaggaralo vunna kota amrutheswri temple gurici video cheyyandi guruvu garu 🙏🙏
Sri Gurubyonnamah. We will try to visit with your direction sir
సీపీ బ్రౌన్.. 👏🏻👏🏻
A very big selute to you sir
తెలుగు తల్లికి 🙏🌹🙏🌹🙏🌹
Soo nice❤ guruvu garu😊🙏
Ma thatha gari nanna garu ammavarini prasannam cheskunnaru andi ayana devi bhagavatham Inka edo rasaru avi ma intlo ne bhadranga unnay. Kakapothey memu vatini theriche prayatnam cheyyaledu. Chaala paathavi aipoinanduku just open cheste podi podi ga aipothunnay. Andukani memu vatini theravakunda alage bhadraparicham
నాది కడప నే గురువు గారు, నేను CPబ్రౌన్ గారి గ్రంధాలయం లోకి వెళ్ళినాను....
Sri gurudevula paadaalaku namaskaramulu
Make a video about golagamudi venkaiah swamy
Super sir... Thank you 🙏
Sri matre namaha 🙏🙏
The great work 🤔👍👌👌🙏
Thanks Sir
🙏🚩
Om namo venkateshaya 🙏
Sri matre namaha,namaste guruvugaru.
Sreemaatrenamaha 🙏🙏🙏
Eppati mana pillalu chala mandi telugu english lo rasukuni chaduvuthunte chala badaga vuntundi naku
దేశ భాషల యందు తెలుగు లెస్స 🙏
Maa batch lo kuda undi "Ballari raghava" chapter 2018 . Andhra Pradesh present year change syllabus
I will go soon
Very nice post 👌👌👌👌
❤❤❤❤❤❤❤
అవునండి బళ్లారి రాఘవ పాఠం ఉండేది
సిపి బ్రౌన్ గారు🎉🎉
Prabhu naku natti vudhi solution cheppadhi sir
Kolin mekanji kuda sir, first surveyer general of India.
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Its near to my house, Yerramukkapalli Kadapa
Hoo tqs for giving this information
❤❤❤🙏🙏🙏♥️♥️♥️
Sir naku natti vudhi solutipn cheparaa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anaga asatami chepandi
om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤
Sree gurubhyo namaha
Brown dictionary ma intlo undi.eppatiki ma nanna garu vadutune unnaru
Nenu vellanu guruvugaru
Ee library choodataniki aiyna Kadapa vellalandi
🙏🙏🙏🙏
🌷🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌷
🙏🙏💐💐💐💐💐
🙏🏼🙏🏼🙏🏼
👍👍
👌🏾👌🏾🙏
Namaskaram gurvu garu nennu oka govt job kosam kasatapadi chaduvuttuna job ravatam ledhu Anni exam's lo fail auttuna , Ade kakunda ee madhya native ga alochisttunannu entho chadduvu kovalli Baga kastapadalli anukuntannu books thisi chadevea time ki chadavabuddi kakunda books pakkaki padeasttuna emi cheyalli chepandi pls pls pls govt job na life guruvu garu .EA ammavarini poojinchalli chepandi pls pls pls.
🙏🙏🙏🙏🙏💐💐
🙌🙌🙌🙌
🕉 🕉 🕉
బళ్లారి రాఘవ గారి గురించి తెలుపగలరా
❤🙏🏼👏👏👏
వేమన గారి పద్యాలు cp brown గారు కలెక్ట్ చేసినవి 697 కదా అండి
❤
Eppati mana pillalu chala mandi telugu englishlo rasukuni chaduvuthunte chala badaga vuntondi naku
🎉 vasudeva
Sir i have stammering fplease tell solution sir
Soundarya lahari lo 15 to 20 slokas Chaduvu .
🙏🌺🌸💮🏵️🌼🪷🌹🥥👃
Ma inti ki deggere ee place
Plz reply sir
నేను వెళ్లాను గురువుగారు
Nenu kadapalone unnanu miru cheppevaraku naku telidu