రోజూ పది పండేండు సార్లు గేట్ వేస్తున్నారు ప్రతిసారి కనీసం అర్ధ గంట పైనే నిరీక్షించాల్సి వస్తున్నది . అర్జెంటుగా పోవాలనుకున్నవారికి వేరే మార్గంలో అర్ధ కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలి .ఈ సమస్య పరిష్కారం కోసం రాజకీయ నాయకులు ,రైల్వే అధికారులు త్వరగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి .
😮
రోజూ పది పండేండు సార్లు గేట్ వేస్తున్నారు ప్రతిసారి కనీసం అర్ధ గంట పైనే నిరీక్షించాల్సి వస్తున్నది .
అర్జెంటుగా పోవాలనుకున్నవారికి వేరే మార్గంలో అర్ధ కిలోమీటర్ దూరం ప్రయాణం చేయాలి .ఈ సమస్య పరిష్కారం కోసం రాజకీయ నాయకులు ,రైల్వే అధికారులు త్వరగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలి .
Thanks for respond bro