ఇలాంటి సందేశాత్మక లఘు చిత్రాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...... అబ్బా టీవీ నటీనటులకు భోగి,సంక్రాంతి, కనుమ పండగల శుభాకాంక్షలు🙏🙏 జైశ్రీరామ్ 🚩
గొప్ప కాన్సెప్ట్ ఇప్పుడు ఆస్తులు తీసుకుని కన్న పిల్లలు తల్లి తండ్రులను బయట పడేసేవాళ్లు వున్నారు అటువంటి వారందరికీ ఇది ఒక గుణపాఠం తల్లి తండ్రులకు ఇచ్చిన ఆస్తులు వెనక్కు తీసుకునే అధికారం సుప్రీమ్ కోర్ట్ కల్పించింది గొప్ప సంకల్పంతో అవిధేయులకు అడ్డుకట్ట వేసింది చాలా థాంక్స్
మంచి వీడియో తీసి పెట్టారన్న, తల్లి తండ్రిని చూడని అటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే గుణపాఠంగా ఉండాలి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇంకా ఇంకా మార్చాలి తల్లిదండ్రులను ఎవరైతే చూడరో వాళ్ళకి శిక్షలు పడేటట్లు కూడా చేయాలి, మీరు వీడియో చాలా మంచిగా చేశారు ❤❤❤
సార్ మంచి వీడియో చేసారు అదేవిధంగా సంపాదించిన ఆస్తి మొత్తం పిల్లల చదువులకు పెళ్ళ్ళిళ్ళకు ఖర్చు పెట్టిన తల్లిదండ్రుల గురించీ కూడా ఓక మాంచి విడియో చేయగలరు
THALLIDANDRULANU AASTULAKOSAM VAADUKUNE VAARIKI EE VIDEO KANUVIPPU ...SUPREME COURT KU NAA HRUDAYA POORVAKA SAASTAANGAA PRANAAMAALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 INDULO YEVVAROO ACT CHESINATLU LEDU...THALLIDANDRUALNU ROAD KU EEDCHINA VAALLANU CHEPPUTHO KOTTINATLU THEESAARU EE VIDEO ...AYASAM TEAM KU SHATHAKOTI ABHINANDANALU ...PRATHI OKKARU PAATRALO PARAKAAYA PRAVESHAM CHESAARU 💐💐💐💐💐💐💐💐💕💕💕💕💕💕💕💕LOVE FROM BANGALORE ...LOVE FROM NARENDRA SIMHA ❤❤❤❤❤❤❤❤❤❤
ఇలాంటి కొడుకులు చాలా మంది ఉన్నారు . సుప్రీం కోర్టు తీర్పు ప్రతి ఒక్కరకు తెలియజేయాలి,అందుకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇందులో ప్రతి ఒక్కరు బాగానటించారు.ముఖ్యంగా రమేష్ సర్ యాక్టింగ్ రోజురోజుకి బాగా సర్ప్రైజ్ గా ఉంటుంది.ఇలాగే మంచి మంచి వీడియో లో చేయాలని కోరుకుంటూ...... క్రిష్ణయ్య.టి
DOCTORGARU! NENU MEE EE VIDEO NI ENJOY CHESI,COMMENT CHESI,20 GANTALAINA NAKU INTHAVARAKU MEE NUNCHI REPLY RAALEDHU. "KANEESAM IPPUDAINA, IKKADA UNNA NA MAIN COMMENT NI COMPLETE GA CHADHIVI,VENTANE MEE WORDS LO NAKU REPLY IVVANDI.I WANT SOME MORE WORDS DOCTORGARU!😂. I AM EAGERLY WAITING.😂
మా హరి నీ.బావని కాలర్ పట్టుకుంటావా చిన్న బావ నువ్వు. మా హరి బావ చాలా ధర్మాత్డయ్యా. చిన్న బావ. మా బావ మీద కూడా ఈసారి. చెయ్యి వేసినావు అనుకో. మర్యాద చెడుతుంది. బావ .
ఇలాంటి సందేశాత్మక లఘు చిత్రాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...... అబ్బా టీవీ నటీనటులకు భోగి,సంక్రాంతి, కనుమ పండగల శుభాకాంక్షలు🙏🙏 జైశ్రీరామ్ 🚩
గొప్ప కాన్సెప్ట్ ఇప్పుడు ఆస్తులు తీసుకుని కన్న పిల్లలు తల్లి తండ్రులను బయట పడేసేవాళ్లు వున్నారు అటువంటి వారందరికీ ఇది ఒక గుణపాఠం తల్లి తండ్రులకు ఇచ్చిన ఆస్తులు వెనక్కు తీసుకునే అధికారం సుప్రీమ్ కోర్ట్ కల్పించింది గొప్ప సంకల్పంతో అవిధేయులకు అడ్డుకట్ట వేసింది చాలా థాంక్స్
అద్భుతమైన సందేశాన్ని అందించినటువంటి అబ్బా టీవీ వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు. రమేష్ సార్ మరియు హరి సార్ నటన సూపర్
❤ సుప్రీంకోర్టు ❤ చాల మంచి తీర్పు ఇచ్చింది..👌🙂🙏❤
చాలా సందేశాత్మకం అయినా వీడియో 👍
మంచి వీడియో తీసి పెట్టారన్న, తల్లి తండ్రిని చూడని అటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇదే గుణపాఠంగా ఉండాలి, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇంకా ఇంకా మార్చాలి తల్లిదండ్రులను ఎవరైతే చూడరో వాళ్ళకి శిక్షలు పడేటట్లు కూడా చేయాలి, మీరు వీడియో చాలా మంచిగా చేశారు ❤❤❤
శివయ్య సార్ సూపర్ మెసేజ్ మా గురువుగా గర్వపడుతున్నాం ఇంత మీరు
మంచి సందేశాత్మక వీడీయో చేశారు 👌
Excellent message Doctor Garu. 👍🏻
❤ మానవత్వం ఉండే వారు ప్రతి వారు ఆలోచనచేయాలి
మానవ సంబంధాలైన, రక్తసందా లైనా, దైవ సంబండాలైన ఆర్థిక సoబందాలే.....
దైవ సంబంధం అనేది పూజలకు ఖర్చు కావచ్చు కానీ భగవంతుడు లభించడు, మెడిటేషన్ చేసి మన హృదయంలో తెలుసుకోవచ్చు ఒక పైసా ఖర్చు లేకుండా
ప్రస్తుత కాలపరిస్థితులకు అనుగుణంగా తీసిన సందేశాత్మక వీడియో. ఎక్కడ చూసిన ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాధ శరణాలయాలు.
సమాజానికి ఉపయోగపడే మంచి విషయం ని వీడియో రూపంలో బాగా చేశారు.గ్రేట్ మరియు మంచి ప్రయత్నం 🎉🎉
Excellent exactly said sir. Very good. Message property mundugane. PanchAtam. Correct. Kadu. Peddayana. God bless you. Both
సార్ మంచి వీడియో చేసారు
అదేవిధంగా సంపాదించిన ఆస్తి మొత్తం పిల్లల చదువులకు పెళ్ళ్ళిళ్ళకు ఖర్చు పెట్టిన
తల్లిదండ్రుల గురించీ కూడా ఓక మాంచి విడియో చేయగలరు
All were acted super, very good concept. This will be in most of the houses in villages and Urbans.
Excellent message Dr. garu
Good message requires One more concept on Old age homes are increasing in india 🎉🎉🎉🎉🎉🎉
MSG video👏👏👏🙏 thanks sir Nd Abba tv team 🙏
Super Idea bava… excellent action 👏👏👏, keep it up 👍👍👍
ఇచ్చిన ఆస్తి వెనిక్కి తీసునే హక్కు తల్లిదండ్రులకు న్యాయస్థానం చట్టం అమలు లో ఉంది
మంచి కాన్సెప్ట్ sir మీరు చాలా goppa🙏వారు sir
Good message sir tanks 💚💚
తల్లి తండ్రి ఆస్తులు లేకపోతే వారి పరిస్థితి.
ఈరోజు సమాజంలో ఉన్న వృద్ధుల సమస్యల పట్ల సుప్రీంకోర్టు డెసిషన్ ను మీ మాటల్లో అర్థవంతంగా చిత్రీకరించినందుకు మీకు ప్రత్యేక కృతజ్ఞతలు
All characters are very good acting 🎉🎉 2025 good & social awareness video
Supar story supar action. Nijajeevitamu lo jarugutunnavi correct ga teesaru. Hattssaf Sir👍👍👍
Super concept ❤sir, present day situation explained in good way❤sir,very good acting sir....
రమేష్ గారు మీ నటన అద్భుతం సార్
Thanks Phani
నేటి సమాజానికి సరియైన సందేశం తెలియబరచారు మీబ్రృందానికిధన్యవాదాలు
Excellent..Ramesh sir acting super
Excellent message Doctor Garu and team
Excellent 🙏🙏 message 👏 👍
Super episode doctor garu, we are welcoming supreme court judgement.
Very nice concept.well acted👌👍
Good concept.vidieo chusina chalamandhi marali,,
Super consept,Elanti msg ve thiyandi.
Dr Hari sir Excellent concept
Great concept sir🎉🎉
It may change so many people 👏👏
THALLIDANDRULANU AASTULAKOSAM VAADUKUNE VAARIKI EE VIDEO KANUVIPPU ...SUPREME COURT KU NAA HRUDAYA POORVAKA SAASTAANGAA PRANAAMAALU 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 INDULO YEVVAROO ACT CHESINATLU LEDU...THALLIDANDRUALNU ROAD KU EEDCHINA VAALLANU CHEPPUTHO KOTTINATLU THEESAARU EE VIDEO ...AYASAM TEAM KU SHATHAKOTI ABHINANDANALU ...PRATHI OKKARU PAATRALO PARAKAAYA PRAVESHAM CHESAARU 💐💐💐💐💐💐💐💐💕💕💕💕💕💕💕💕LOVE FROM BANGALORE ...LOVE FROM NARENDRA SIMHA ❤❤❤❤❤❤❤❤❤❤
Good messege .Sivaiah sir and All Team members super performance
అద్భుతం గా మేసేజ్ ఇచ్చారు సార్
Good concept sir❤❤❤❤❤
Good Message 🙏🏻🙏🏻🙏🏻
డాక్టర్ గారు చాలా మంచి విడియో.
Good message,,Ramesh sir voice super
నేటి సమాజం లో జరుగు తున్న ఉన్నది ఉన్నట్ల చుపించారు ఎవ్వరు కాని ఆస్తులు తదానంతరామ్ ఆస్తులు ఇవ్వండి లేక పోతే ఎవ్వరు చూడరు
Nice message Parents are God
Chala bagundi good msg
Guru gaaru, సంక్రాంతి సినిమా నా. మీ లావు పెళ్ళాం ఉంటే బాలే కామెడీ ఉంటుంది.😂🎉🎉😂
Present Society situation Super Supreme court decision
సూపర్ sir 👌👌👌
కోర్టు తీర్పు వింటేనే డమాల్ డిమేల్....హహహహా😊
ఇలాంటి కొడుకులు చాలా మంది ఉన్నారు . సుప్రీం కోర్టు తీర్పు ప్రతి ఒక్కరకు తెలియజేయాలి,అందుకు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.
ఇందులో ప్రతి ఒక్కరు బాగానటించారు.ముఖ్యంగా రమేష్ సర్ యాక్టింగ్ రోజురోజుకి బాగా సర్ప్రైజ్ గా ఉంటుంది.ఇలాగే మంచి మంచి వీడియో లో చేయాలని కోరుకుంటూ...... క్రిష్ణయ్య.టి
మేలుకో వచ్చింది కొంతవరకైనా మారతారు ఏమో జైశ్రీరామ్
Super acting with good message
చాలా బాగుంది సార్
Awesome🎉🎉🎉🎉
Exllent concept 😂
Very good consept
Naidu anna acting super
Super concept sir present situation
Super sir hari sir.super team
DOCTORGARU! NENU MEE EE VIDEO NI ENJOY CHESI,COMMENT CHESI,20 GANTALAINA NAKU INTHAVARAKU MEE NUNCHI REPLY RAALEDHU.
"KANEESAM IPPUDAINA, IKKADA UNNA NA MAIN COMMENT NI COMPLETE GA CHADHIVI,VENTANE MEE WORDS LO NAKU REPLY IVVANDI.I WANT SOME MORE WORDS DOCTORGARU!😂.
I AM EAGERLY WAITING.😂
Good 👍 concept 🎉
Very good concept
Good message icharu public ku.
Excellent message sir
Doctor garu super acting
Super message to society
మా హరి నీ.బావని కాలర్ పట్టుకుంటావా చిన్న బావ నువ్వు. మా హరి బావ చాలా ధర్మాత్డయ్యా. చిన్న బావ. మా బావ మీద కూడా ఈసారి. చెయ్యి వేసినావు అనుకో. మర్యాద చెడుతుంది. బావ .
Sivah sir super sir
Super sir❤❤❤❤
Good మెసేజ్ అన్న 👍
Very good concept and good
హరీ గారు మంచి వీడియో చెసినారు
Nice message sir
Excellent
సుప్రీం కోర్ట్ మంచి పని చేసింది లేకపోతే తల్లి తండ్రి ని చాలా ఇబ్బంది పెడుతారు
Good message
Very real message
😅😅😅hi sivaiah sir 😊😊😊😊
సూపర్ SIR
అబ్బా టి, వి వారు ఇలాగే కొడుకులకు అన్యాయము చేసి ఆడబిడ్డల మాటలు విని చెడిపోయిన తల్లి తండ్రులు గురించీ ఒక ఎపిసోడ్ చెయండి ప్లీజ్
తప్పకుండా చేస్తాము
Great concept video
Jai Nyaya Devatha Jai Hary garu
doctor garu super
Super best of luck
Anna ede సుప్రీం కోర్టు బార్య యవడితో పోయినా అడగకూడదు అని చిపుంది కదా దని గురించి చూపు అన్న
Good message for all
మామ అంటా వచ్చినోడిని ముందు వాళ్ళమ్మానాయల్ని సాకమనండి చాలు.. అల్లుడు తీసుకెళతాడు టైం అల్లుడు
🙏🙏🙏🙏🙏
mashallah entha chakkati sandesham andicharu sir
Awesome sir
Good scift
Good concept
❤❤❤❤
Good.🙏
👍👍👍👍
👌👌👌