డాక్టర్ హరి గారు ప్రతి ఒక వీడియోలు చాలా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు సార్ మీ యొక్క ఛానల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదములు
😂😂 పెద్దరికం లేని పెద్దమనుషులకు పంచాయితీలో విలవలేదు.....మీ దుంపతెగ... సూపర్ స్క్రిప్ట్ సార్😂😂 మీ డి. శివరామ్ మార్కెటింగ్ మేనేజర్ ఇమేజ్ డయాగ్నొస్టిక్ సెంటర్ నంద్యాల
డాక్టర్ గారు.. కాఫీ లో ఒకరోజు చక్కెర ఎక్కువైతే ఇంకో రోజు తక్కువ వేసి ఇస్తే బాలన్స్ అవుతుంది కదా 😅😅. ఎందుకైనా మంచిది ఇలాంటి గొడవలకు ఒక స్టవ్ గిన్నెలు పక్కన పెట్టుకోండి టెస్ట్ చేసి తీర్పు ఇవ్వొచ్చు
డాక్టర్ గారు ఈ స్క్రిప్ట్ చూసి నవ్వి నవ్వ కడుపు ఉబ్బుతుంది కడుపు ఉబ్బరానికి వైద్యానికి మీ దగ్గరికి రావాలేమో
అతనికి భార్యగా చేసిన ఆవిడా సూపర్ గా యాక్టింగ్ చేసింది సార్ 🙏🙏🙏🙏🙏..
Excellent 👌 Wife and Husband 💞 Acting excellent 👍 10 lakhs Bokka Bokka Bokka😅😂😁😁😁😁😁😁 Best Commitment 👌
ఎక్సలెంట్ ఎపిసోడ్ చాలా నాచురల్ గా ..మంచి ట్విస్ట్ తో కామెడీ చాలా బాగా పండించారు...suuuuper sir😂
డాక్టర్ హరి గారు ప్రతి ఒక వీడియోలు చాలా చాలా చక్కగా చేస్తూ ఉన్నారు సార్ మీ యొక్క ఛానల్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను ధన్యవాదములు
Climax అదిరీOది, excellent.
సార్ ఈ కథ ఏంది సార్ ఆఖరికి మీ మీద తోసేసారు అయ్యో ఇదెక్కడ సంసారం 😂😂😂😂🤣🤣🤣👌👌
ఆ అమ్మాయి తండ్రి పాత్ర చేసిన వ్యక్తి మా బావ.... సూపర్ చేసావ్ బావ
Meeru anantapur nena andi
చాలా బాగుంది అందరి నటన సహజంగా ఉంది. త్వరలో వెండి తెరపై అబ్బా ఛానల్ డాక్టర్ నటన చూడగలమని ఆశిద్దాం ధర్మవరం సుబ్రహ్మణ్యం వలె.
శాస్త్రి చంద్రగిరి
తల్లిదండ్రులనుమోసంఇలాకూడచేయోచ్చా...😰ఈ మోసంలో ఊరిపెద్దమనుషులపాత్రకూడ ఉందేమో...😂😂
All Super actors. Really great Sir. I did not stop laughing till end video
Superb performance young wife and husband,, especially madam superb
సూపర్ యాక్టింగ్ అందరిది.అమ్మాయి నాన్న గొంతు పోయింది.అది తప్పా అందరూ బ్రహ్మాండంగా యాక్ట్ చేసారు.మేమంత ఒకటే నవ్వు!. అబ్బాయి అమ్మా ఒక దెగ్గరా "ఏంది ఈయన వేసేస్తా.. vesestha అంటాడు " అందరికి ఒకటే నువ్వు నాకు.బాగుంది డా.గారూ..కీప్ ఇట్ అప్.
😂😂 పెద్దరికం లేని పెద్దమనుషులకు పంచాయితీలో విలవలేదు.....మీ దుంపతెగ... సూపర్ స్క్రిప్ట్ సార్😂😂
మీ
డి. శివరామ్
మార్కెటింగ్ మేనేజర్
ఇమేజ్ డయాగ్నొస్టిక్ సెంటర్
నంద్యాల
సార్.. మీ ఎపిసోడ్స్ అన్నీ suuper. 👌👏
Suuuuuuuuuuuuperb Suuuuuuuuuuuuperb concept ❤❤❤❤❤video
సార్ మీరు మీసాలు తిప్పేది చాలా బాగుంది సార్
Ram mohan ni gajjuli scene is superb anna, masthan natthi scene, panchyat middle ram mohan allari bagauund, Balu bro seperate aiyakaa, ram mohan meeku Baga set ayadu meeku assistant gaa, mastha dagara money Baga uundi sir😂😂😂😂😂 mastha ki wife creater lady acting very very nic. Last ki manchi twist Baga uundi
మన
వివాహవ్యవస్థా
..కురగాయలబేరం
లాంటిది ..
ఇందుకు
ఎవ్వరు
అతీతులుకాదు
హరి గారు అదిరిపోయింది😅😅😅😅😅😅
Parents nu mosam chesthe adrinda, aduruthundi thattuko
Dr garu ilanti comedies c chala baguntaie. Thank u sir
Super comedy. Twist అదిరింది హరి సార్।
Ending super Anna
Sir 😂😂😂😂 aaba tv... Aaba performance all❤❤😂😂🎉🎉💐💐🙏
లాస్ట్ లో ట్విస్ట్ అదిరింది😂😂😂😂..
Nice performance Gayathri natural ga chesavu violence choopakunda softga matladavu suuper👌👌
Sir last 3 minutes full enjoy chesamu. Super twist. Thankyou for your comedy sir
Super sir😂 bagavunnae mee scripts keep it up👍
Last la twist bagundappa... Kani podugga saga deesi naremee? Parva le 👍
ఎట్టకేలకు సూపర్ ట్విస్ట్ ఇచ్చారూ డాక్టర్ గారూ!😀🌺🌹👍
👌👌😆😅😄👏👏❤❤❤ Masthan Bro..Acting Excellent..👌😄😆👏❤❤❤
Full comedy enjoyed well Dr Hari garu jaisriram
Ma Shanu super acting❤
Finishing touch super 😂 Addalnadu biddalu Gaddalu vachhinappudu kaadu 😅
Super duper chala bhagundhi 😅
Super sir, andari acting adurs
Super acting by all of you.. very natural.. very talented...abbabbabbba
Climax adirindi sir ,ramesh sir జాగ్రత్తగా ఉండండి సార్
🎉😂😅 final twist super super 🎉😂😅 brother, excellent 👌👍
Last lo twist super
Karim anna next level
Sir meedi Karim anna di combination chala baguntadi❤
కోడలు సూపర్ యాక్టింగ్ 👍
Kamal Mama super acting😂😂
Super; excellent episode
Super andaru chala baga act chesaru
Super action
hari garu mee natana mariyu andharu chala baga natimcharu ,abba anipinchindhi
Wow excellent excellent sir. super concept sir 🎉
Excellent
The twist is supef
సర్.. ఆమెతో ఇంకో స్క్రిట్ చేయించండి సర్..
Sir meru chasina vedeyos Lo edi super sir
Meka panga namalu pettaru sir
Acting Excellent Super ❤❤❤akk
Super sir best acting.
😂😂😂😂😢😢😢😢ఎరక్క పోయి, ఇరుక్క పోయారు.
Dr garu Excellent Comedy Sir
Totally super acting 👌👌👌👌👌👌
మంచి సందేశం ఇచ్చారు హరి గారు
Nice. Very natural!
చాలా బాగుంది స్కిట్
డాక్టర్ గారు.. కాఫీ లో ఒకరోజు చక్కెర ఎక్కువైతే ఇంకో రోజు తక్కువ వేసి ఇస్తే బాలన్స్ అవుతుంది కదా 😅😅. ఎందుకైనా మంచిది ఇలాంటి గొడవలకు ఒక స్టవ్ గిన్నెలు పక్కన పెట్టుకోండి టెస్ట్ చేసి తీర్పు ఇవ్వొచ్చు
😂😂😂😂super స్కిట్ sir
Ma shanu medam super acting😅😅😅
మస్తాన్ సూపర్ యాక్షన్ హరీ
Tq. for happy moral video for all now a days.Any way Tq. again sir.
Ma Shanu super 🥰
Real acting super sir
Alludu action ki nandi Oscar Lu chaalavu 😅
Akka super
పక్కా స్క్రిప్ట్....
ore ni full comedy thank you ❤
WOW NATURAL STORY😍🥰👍🙏🏼
Very good idea by young couple. 😂😂😂
Super sir😂😂😂😂😂👏👏👏👏👌
Bagundhi panchayati URS MANHOHARR
Super twist.
Super shanu good luck ma god bless you ma
Thank you Andi ❤
Climax super sir
Amaae natural action
🎉🎉🎉 super
Matin ating, supar 🎉
అందరూ బాగా చేశారు. Ramamohan అన్న బాగా చేశారు
Chala bagundhi
క్లమాక్స్ సూపర్ 🤣🤣🤣🤣🤣
Super sir meeru
Doctor garu super
Ma Shanu super ma 💞
Excellent
Super 💞
superb sir
Lost punch Kik verappa❤❤❤❤❤❤❤
నవ్వులే నవ్వులు నవ్వుతూ 😂😂😂😂😂😂
Super comedy
suuuuuuuuuuuuuuuuuperb 🌹
Super 👌
రమేష్ బాబు సర్ ❤❤❤❤❤❤
Super shnu
Happy ending. 😂😂
super ❤
Excellent బ్బో
ఇలాంటి క్లైమాక్స్ ఎప్పుడు చూడల
నువు మూసుకుంటే బాగుంటుంది