maatho pettukunte|| మాతో పెట్టుకుంటే. ||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 апр 2022
  • maatho pettukunte
    మాతో పెట్టుకుంటే.
    #abbatvhari
  • РазвлеченияРазвлечения

Комментарии • 268

  • @knarendrakoneti6492
    @knarendrakoneti6492 2 года назад +20

    సూపర్ కామెడీ సార్ సూపర్ కామెడీ సార్ బ్రహ్మానందం తర్వాత మరో బ్రహ్మానందం మీరు

  • @vijayak9940
    @vijayak9940 2 года назад +25

    సర్... సూపర్ కామిడీ, క్లైమాక్స్ అదిరిపోయింది. జైలుకు పోయిన తరువాత ఏమి జరిగిందో... పార్ట్-2 తీయoడి సర్.

  • @avvarikumaraswamy3578
    @avvarikumaraswamy3578 2 года назад +118

    వృత్తిరీత్యా వైద్యంతో శరీర చికిత్స. ప్రవృత్తి రీత్యా హాస్యంతో మానసిక చికిత్స. చాలా చక్కగా నిర్వహిస్తున్నారు డాక్టరు గారు. హాట్సాఫ్ టు యు.

    • @mohan.settimali
      @mohan.settimali 2 года назад +6

      మంచి డాక్టర్ both sides ❤️

    • @nagarajusakivela9046
      @nagarajusakivela9046 2 года назад +1

      Bb

    • @talarimadanna3368
      @talarimadanna3368 2 года назад +1

      @@mohan.settimali ueppwtyueyopypywpoyoypuwtepytqtwueryqepwtrorpyqiqouoqoputeipprouqqyroppywpiwpiweiypryoqyepoupwpuqwpoiqppiwptriquoiiouepoyowuwupurtqiowoiuwtwtitrqiqttqiwrrqowtpuoeptptwopotweoewtqwuwyeqrewpirwywreopporwyueotpppopypotqyqpreoupyqeiuotttpweirwooyeoqwyquqqrreuyqyouyoqiruqropooyerotpwiwritrqppouqwryqqrqqtwopoeeprywriyrwpiwitooreuqwoepqoeiwooeeeueroroeryeiuewttoeperotwupreyeietuirwiiorrptyroutqrpwowiutoqieetpyeereeitwqoritirtoweoweyuteitpiyeeeiqruootwprretrpperqprquitptwiwiqoeprqwiqwpoiwoyupeqorooiwiowpwwortpoywtwrwiyeurwewrqrwreuyyoe

    • @talarimadanna3368
      @talarimadanna3368 2 года назад

      @@mohan.settimaliooopqueyor wp

    • @lakshaminarayana242
      @lakshaminarayana242 Год назад +1

      RT

  • @dadavali4385
    @dadavali4385 Год назад +15

    సరే ఎవరినైనా అబ్బా అబ్బా భయపడితే కోపం రాదా మరి బాలి గాడి నుంచి ఎప్పుడు కూడా మీకు ప్రమాదమే చాలా బాగుంది సార్ మీ ఇద్దరి నటన థాంక్యూ సార్

  • @veramanenigopi3168
    @veramanenigopi3168 2 года назад +37

    అరెయి బాలిగా భయపెట్టురా కానీ ఎక్కువ భయపెట్టకురా నాకు భయమైతాంది 😂😂😂

  • @srujanaguru4181
    @srujanaguru4181 2 года назад +27

    కొల్లబెట్టు,వై,బాలిగా,దొమ్మలు పగుల్తాయి,లెక్క,జంభం,మన సీమ భాష
    అన్నిటిని మించి మన doctor గారి voice
    అబ్బ
    😂

  • @prassadprassad8686
    @prassadprassad8686 10 месяцев назад +9

    రాయల సీమ భాష సూపర్ సార్

  • @naiduvzm6542
    @naiduvzm6542 2 года назад +6

    ఏంటి సార్..మీసాలకు పవర్ తగ్గిందా..nice

  • @issacbandela9035
    @issacbandela9035 10 месяцев назад +6

    మీ జోక్స్ చాలా బాగున్నాయి. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది
    బాగా నవ్వుకుంటున్నాము

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 2 года назад +14

    పెట్టుడు మీసాలు చాలా బావున్నాయి...😃😀😄.

  • @somasekhar2482
    @somasekhar2482 2 года назад +8

    సూపర్ కామెడీ సార్ 👌👌👌👌👌

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 года назад +34

    మిసాల రాయల్లు మళ్లి వచ్చారు కమీడి సూపర్ గా చేసారు 😂😂😂😂😂

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 2 года назад +10

    ఈ డాక్టర్ మొత్తం హాస్పిటల్స్ ని, మెడికల్ షాపులు ని మూయించేసినట్టున్నాడు ఇలా హాస్యం ట్రీట్మెంట్ తో.ఈయనకి ఒళ్ళంతా నవ్వే లాగుంది.ఈ మాండలికం తో నవ్వించి చంపుతున్నాడు..

  • @reddys9911
    @reddys9911 Год назад +18

    దమ్మలు పగులుతాయి, ఈవై, బీడీ, మా అనంతపురం 👌👌🤩🤩

  • @madhureddy3654
    @madhureddy3654 2 года назад +5

    Hari sir. Chala chala Baga. Relax. Ayyanu sir. Just. Ippudey. Skit. Chusanu. Sir. Manasara. Anni. Kasepu. Marahipoye. Nuvvukonnanu. Sir. Super. Sir.

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 2 года назад +15

    సూపర్ స్క్రిప్ట్ 🙏

  • @devamary4661
    @devamary4661 2 года назад +12

    ఎండాకాలంలో చల్లని కామెడీ జల్లులు కురిపించారు సార్

  • @satyanarayanadakuru4025
    @satyanarayanadakuru4025 2 года назад +13

    చాలా బావుంది.

  • @raghukumar2243
    @raghukumar2243 6 месяцев назад +1

    Balu Hari combination super.

  • @anjichamakuri1329
    @anjichamakuri1329 2 года назад +13

    Hari Gari fans from USA👏👏👏

  • @sobhang2372
    @sobhang2372 2 года назад +11

    ఏమోయ్ చాలా బాగుంది😂

  • @chinthambharathi5336
    @chinthambharathi5336 2 года назад +9

    Sir Hari sir maamuluga ledu sir comedy👌👌👌🤣🤣🤣😅😂😂

  • @ramsinstituteofenglish6005
    @ramsinstituteofenglish6005 2 года назад +11

    అనంతపూర్ , తాడిపత్రి లో ఇలాంటి వారు వున్నారు. వాళ్ళ పని పట్టాలి

  • @ramachandrareddy5617
    @ramachandrareddy5617 2 года назад +3

    Superb comedy. Rowdy mamullu skit jabardast...

  • @knarasimhareddyknreddy8273
    @knarasimhareddyknreddy8273 2 года назад +26

    అధ్బుతమైన నటన సార్ మీది 🙏🙏🙏🙏

  • @Praisethelord-eb5lh
    @Praisethelord-eb5lh 2 года назад +8

    అద్భుతంగావుంది సార్

  • @abbasshaik6150
    @abbasshaik6150 2 года назад +4

    Really ur very amazing mr. hariprasad good comedy ur the junior bramhanandam I hope if u will go cinifeeld good for u

  • @yellalasarathkumar3969
    @yellalasarathkumar3969 Год назад +10

    మీ బృందం సూపర్ సార్

  • @aa.b.kaa.b.k9544
    @aa.b.kaa.b.k9544 2 года назад +1

    హరి గారూ మీరు సూపర్ మిమ్మల్ని చూస్తేనే నవ్వు వస్తుంది అలాంటిది మీరు యాక్టింగ్ చేస్తే ఇంక మాకు నవ్వులే నవ్వులు ఒకసారి శివ లో నాగార్జున చైన్ తీస్తాడు అది మీరు ఈసారి చెయ్యబోయే స్కిట్ లో చెయ్యండి కాకపోతే ఆ కెమెరా మెన్ ను మిమ్మల్ని ఒక భయంకరంగా చూపెట్టాలి

  • @sobhang2372
    @sobhang2372 2 года назад +8

    అన్నీ రేట్లు పెరిగాయి బాదుడే బాదుడు

    • @madhavakamjula8059
      @madhavakamjula8059 Год назад

      Kamma kula gajji terrorists lanjakodukulu AP prajalaki pattina sanidram

  • @sudhakartallapalle3644
    @sudhakartallapalle3644 7 месяцев назад +1

    Comedy vilon ga hari sir super

  • @arunkumarpathipati239
    @arunkumarpathipati239 2 года назад +4

    సూపర్ గ ఉంది sar

  • @konamanetisreenivasareddy.9809
    @konamanetisreenivasareddy.9809 2 года назад +3

    ఏంది. దమ్మలు పగులుతాయంటే బయటపడాలా? ఏంది సంగతి? మాది అనంతపురమె….😂😂😂😂

  • @rameshnarayana4731
    @rameshnarayana4731 2 года назад +3

    Anna meesam thippithe skit hittttt 😉😋👌🦅

  • @venkatraogutta651
    @venkatraogutta651 2 года назад

    మామూలు రోవదిజంకాదు .సూపర్ డాక్టరుగారు

  • @khajabeekhaja1370
    @khajabeekhaja1370 2 года назад +2

    కామెడీ సూపర్ హరి సార్ 👌👌👌

  • @ganugulaappalachari4427
    @ganugulaappalachari4427 2 года назад +1

    చాలా బాగుంది బాగుంది

  • @adilakshmin2191
    @adilakshmin2191 2 года назад +1

    Super ga undi sir🤣🤣🤣

  • @challapadmavathi7605
    @challapadmavathi7605 2 года назад +2

    Eddare jatha vachhi chala rojulainedi super

  • @balireddy2754
    @balireddy2754 2 года назад +9

    I love the way ur handling ur Professional and personal life... ur inspiration for few people who differentiate professional and personal life (including me)

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 2 года назад +4

    Very realistic bramhanadam gari sattar ka settlement anpinchend. really good message chala🌹🌹🌹🌹🌹🌹bagundi👌👍🙏💐super sir🙏

  • @vivekkrishna537
    @vivekkrishna537 2 года назад +4

    Meeru manchi comedian sir

  • @kingraju4212
    @kingraju4212 2 года назад +1

    బాలిగ నాకు తెలుసురా నన్ను కొట్టిస్తావు అన్ని 🤣🤣🤣🤣🤣🤣🤣

  • @loluguvenkataramana3315
    @loluguvenkataramana3315 2 года назад +3

    సూపర్ కామెడీ...

  • @mattabaludu6952
    @mattabaludu6952 2 года назад +2

    సార్ మీ కామెడీ చూసికామెడీ కడుపు ఉబ్బ నవ్వుతున్నాను. ఉన్నాం సార్.

  • @vinaykumar-eo2yh
    @vinaykumar-eo2yh Год назад +1

    ఏంది మళ్ళీ వచ్చినారె మీరు, ఎం శని పట్టినట్లు పట్టి నారె డైలాగ్ బలేవుంది సార్

  • @CTReddy
    @CTReddy 2 года назад +1

    Chala bagundi. Jai Rayalaseema 💪

  • @sudhakarbabu9888
    @sudhakarbabu9888 2 года назад +3

    Superb combination.

  • @kuntasrinivasgoud5040
    @kuntasrinivasgoud5040 2 года назад +1

    Super Comedy Doctor sir.you are best comedian.

  • @shannuguru2646
    @shannuguru2646 2 года назад +2

    Mee idhari CombinationChala baga Untundhi Sir

  • @Chandrasekhar-dv4by
    @Chandrasekhar-dv4by Год назад

    Doctor garu mee meesam comedy super😂

  • @tnaganna4925
    @tnaganna4925 2 года назад +1

    Super comedy sir Brahmanandam

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey Год назад +1

    అన్నా మీరు అధ్భుతంగా చేస్తున్నారు

  • @lakshmisamrajya4499
    @lakshmisamrajya4499 Год назад

    Recently cannot see this comedies. Suddenly I found .I love our beautiful Telugu u tube comedies.

  • @muralikrishna9803
    @muralikrishna9803 2 года назад +3

    Motham anantapur palle basha super sir

  • @kandaynageshwarrao5839
    @kandaynageshwarrao5839 2 года назад +3

    Comedy super 😂😂😂😂

  • @esvillagecomedy2952
    @esvillagecomedy2952 2 года назад +1

    Nice comedy...Hari sir Comedy super

  • @gram1712
    @gram1712 2 года назад

    Super sir,cinemaloki meelantollu raavali

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 2 года назад +1

    సార్ మీరూ చెస్ వీడియోలు అద్భుతం

  • @pavank8737
    @pavank8737 2 года назад +5

    Hari Gari fans from Nizamabad 💐🙏🙏

  • @srinivas.v.2944
    @srinivas.v.2944 2 года назад +1

    Freedom ఆయిల్ కొనక వన్ వీక్ అయ్యింది...🤣🤣🤣🤣🤣

  • @MC-rc4lx
    @MC-rc4lx 2 года назад +1

    ఎంటోయి...! మీరు నిజంగానే రౌడీలు అయిపోతున్నారు...😊😄😅😂🤣

  • @peerareddypalakolanu5460
    @peerareddypalakolanu5460 7 месяцев назад

    గుడ్ యాక్షన్ ఈజ్ ఎక్సలెంట్

  • @shekharskaruncharan6560
    @shekharskaruncharan6560 2 года назад

    SUPER HARI SIR 👌👌

  • @KuppamKuppam-vj3pv
    @KuppamKuppam-vj3pv 2 месяца назад

    హరి గారు హాస్యం చాలా చక్కగా ఫేస్ టు ఉన్నారు సార్ మీకు హ్యాట్సాఫ్ సార్

  • @nvenkataramanaramana4444
    @nvenkataramanaramana4444 2 года назад

    Hari sir hatsof action is very nice Ramana abhyasi srcm

  • @user-bo2cd9ne2f
    @user-bo2cd9ne2f 6 месяцев назад

    మీ నటన బాగ చేసారు

  • @prasadrao3987
    @prasadrao3987 Год назад

    Good Sir. As usual.

  • @shankar1441
    @shankar1441 2 года назад +1

    Super sir acting amazing combination

  • @devils2310
    @devils2310 2 года назад

    Hari sir excellent

  • @sivajikumar6103
    @sivajikumar6103 2 года назад

    Sir hari babu garu supar

  • @user-ie4fx7ow6q
    @user-ie4fx7ow6q 2 года назад +1

    మీసాలు రాయుడు కేక సూపర్ కామెడీ

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 2 года назад +2

    పోలీస్ దెబ్బలు bagunnaya😂😂😂😂

  • @chandbasha7746
    @chandbasha7746 2 года назад

    ఎపిసోడ్ 2 చాలా బాగుంటుంది సార్

  • @mallikalavachakrapani5682
    @mallikalavachakrapani5682 2 года назад +2

    Rates increased, Sani pettinatnlu patterau🤣😂

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 2 года назад

    ఏంవాయ్ బల్జేసినారు👌👏😁

  • @sankararaomudadla7201
    @sankararaomudadla7201 2 года назад

    Super ga unadi anna

  • @mekalamaruthirao2037
    @mekalamaruthirao2037 2 года назад

    Super hari sir

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 Год назад

    BHALE BHALE DOCTOR JI. SHUBHAM

  • @shaikmohammed1291
    @shaikmohammed1291 2 года назад

    Super anna meru excellent video

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 Год назад

    మీసాలు kalipotai జాగ్రత్త అన్న....

  • @Brahmitrolls111
    @Brahmitrolls111 2 года назад +1

    Idho ramachandra manchi beedilu pettukoni chaav 👌👌🤣🤣

  • @chinnakotlapurusotham4963
    @chinnakotlapurusotham4963 2 года назад +3

    అనంతపూర్ కమిడీయా .మజాకా...

  • @muralikrishna9803
    @muralikrishna9803 2 года назад +1

    Keep it up sir good luck

  • @srinivasakula6970
    @srinivasakula6970 2 года назад

    Excellent sir from telangana

  • @parameshwargundeti9859
    @parameshwargundeti9859 10 месяцев назад

    అన్న సూపర్.. ్

  • @nallapetaaadinarayana6093
    @nallapetaaadinarayana6093 9 месяцев назад

    Both you good actors lam very happy

  • @arethotispkumar9977
    @arethotispkumar9977 2 года назад

    Super sir Mee kamidi..

  • @prassadprassad8686
    @prassadprassad8686 10 месяцев назад

    సూపర్ సార్

  • @chandrap1749
    @chandrap1749 2 года назад

    Super 👌👌🤣🤣🤣🤣

  • @samireddygnanendrareddy9064
    @samireddygnanendrareddy9064 2 года назад

    Excellent sir

  • @merigummala9121
    @merigummala9121 Год назад

    I like u sir ,,I'm big fan of u...

  • @adarshmbellary2299
    @adarshmbellary2299 2 года назад

    excelent anna

  • @pspraveen420
    @pspraveen420 2 года назад

    Best viedo 👍🌹😂😂😂😂

  • @rkrafriend
    @rkrafriend 7 месяцев назад

    ఎగిరేసి కొడితే 🎉😂😂😂😂😂

  • @alluarjunfans4186
    @alluarjunfans4186 2 года назад +2

    Super 👌👌😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @srinivasraosirigiri2479
    @srinivasraosirigiri2479 2 года назад

    Great 👍

  • @lalithammakasibhatla9639
    @lalithammakasibhatla9639 Год назад +5

    We r proud because u belong to Anantapur not only as a good doctor but also a humorous artist

  • @juturuanasuya3249
    @juturuanasuya3249 2 года назад +5

    సూపర్ సర్ అబ్బా గారు 🙏🙏🙏

  • @manojkumarkotalo5916
    @manojkumarkotalo5916 2 года назад +5

    Chala Baundi sir script