em annav... ra.. || ఏం అన్నావ్.. రా||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 572

  • @3dastrologytutorials599
    @3dastrologytutorials599 3 года назад +38

    పంచ పాండవులు ఎంతమంది అంటే
    మంచం కోళ్లు లా ముగ్గురు అంటూ
    రెండు వేళ్ళు చూపించాడట, మన
    హరి గారి లా.

  • @dmrvlogs9389
    @dmrvlogs9389 3 года назад +4

    సార్ మీరు ఈ మధ్యకాలంలో తెలంగాణ కొత్తకోట కు వచ్చారు మా ఊరి వాళ్ళు మీకు స్వాగతం పలికారు ఆ సమయంలో మిమ్మల్ని మేము కలవనందుకు చాలా చింతిస్తున్నాము.

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 года назад +38

    అచ్చుగుద్దిన మాస్ గెటప్ లు బాలు మరియు హరి లవి... సూపర్ కామెడీ...😅

  • @rk-lj3mg
    @rk-lj3mg 3 года назад +98

    అమాయకుల అనాలోచిత గొడవ.. పెద్దమనుషుల నిజస్వరూపం.. జంతువుల్లో వైవిద్యం.. సంరక్షణకు మనుషుల్లో వైరుధ్యం...
    అనవసర విషయాల్లో తలపెట్టి ఇబ్బందులు పడడం..
    నిజం చెప్పి నిందలు పడడం..
    తెలివితక్కవగా తీర్పు..
    పంచాయితీ పేరిట స్వాహా..
    సమాజ పరిస్థితులకు ..మీ దైన హాస్య శైలిలో అద్భుతంగా చెప్పారు.. హరి sir....
    రాయల సీమ లో అనంతపురం వ్యవహారిక భాష సహజంగా వుంది... మీకు ధన్యవాదాలు
    మీ బృందానికి అభినందనలు...
    ...
    మాది గూడా అనంతపురమే..న్నో

    • @ravis4456
      @ravis4456 3 года назад +2

      ఎంతో చక్కగా వివరించారు. సార్!👌 ధన్యవాదాలు.

    • @sankaravula1716
      @sankaravula1716 3 года назад +1

      Chala baga chesaru acting andaru

  • @dripirrigationapmip
    @dripirrigationapmip 3 года назад +24

    హష్యం చూపిస్తూనే ప్రస్తుత గ్రామాలలో పెద్ద మనుషులు గా చలామణి అయ్యే వారి తీరును చూపిస్తూ జనాలకి మంచి సందేశం ఇచ్చారు అన్నో.

  • @sujathak5356
    @sujathak5356 3 года назад +6

    నిజం మాట్లాడితే నిష్ఠూరం అంట అలా ఉంది దొంగకోళ్ల యవ్వారం...హ హ హ హ హ హ ..సూపర్బ్ మీసాలోడా ...చాలా బాగుంది అబ్బా హాస్యం 👌👌😘😘కీప్ రాకింగ్ అంతే

    • @abbaaTVharis
      @abbaaTVharis  3 года назад +1

      Thank you

    • @sujathak5356
      @sujathak5356 3 года назад +1

      Tq so much రాజవారు..మా కామెంట్ కి మీరు రిప్లై ఇచ్చారు

    • @sinudmpt
      @sinudmpt 3 года назад

      @@sujathak5356 hi

    • @maheshveparala3709
      @maheshveparala3709 3 года назад

      @@abbaaTVharis hari garu maa kadapa gurinchi manchi episode cheyandi pl sir

  • @raghunandan358
    @raghunandan358 3 года назад +42

    Happy super star కి మాస్ గెటప్ correct గా సరిపోతుంది..👌👌🤣👏👏

  • @manjanthakurbasushamanjath1195
    @manjanthakurbasushamanjath1195 3 года назад +1

    చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ కామెడీ సూపర్ సూపర్ మీరు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆ దేవున్ని కోరుతున్న హరి సారి సూపర్

  • @ravis4456
    @ravis4456 3 года назад +20

    స్థానిక మాండలికం ను కల గలుపుకొని, చాలా చక్కటి హాస్యాన్ని మాకు పంచిపెట్టారు. ధన్యవాదాలు.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 3 года назад +1

    మీ నటన సహజంగా ఉంది.మీసాలు అసహజంగా ఉన్నాయి (బాలేవు).

  • @loluguvenkataramana3315
    @loluguvenkataramana3315 3 года назад +22

    పాపం ఎరుక్కపోయి ఇరుక్కున్నారు.. స్కిట్ బాగా పండింది...ధన్యవాదాలు

  • @jinkasreedhar2067
    @jinkasreedhar2067 3 года назад

    Meesalu maatram naaku samurottulla conipinchayi devudu mundu veligiddhama annattu.... Jai hari... Chaala bagundhi skit and dailaages.

  • @dmvv5749
    @dmvv5749 3 года назад

    చాలా చక్కటి హాస్యం అందిస్తున్నారు డాక్టర్ గారూ, మీకు ధన్యవాదములు.

  • @aseelbirds5610
    @aseelbirds5610 3 года назад

    Abba donga kollu antey entha.kopamoo super 😂😂😂😂🥰🥰

  • @graym9256
    @graym9256 Год назад

    Sir superrrr meeru 😂😂😂 slang ultimate.... Hahaha 🤣🤣🤣 lee povaiiii😂😂😂

  • @ArunKumar-vx2hr
    @ArunKumar-vx2hr 3 года назад +6

    Comedy బాగా పండించారు అందరికి ధన్యవాదాలు

  • @adinarayana6342
    @adinarayana6342 3 года назад +1

    Dr. Garu Meru super videos chesthunnaru
    Ma kosam Inka marinni videos cheyali

  • @ksleelavinod2815
    @ksleelavinod2815 3 года назад +2

    "బి హ్యాపీ కీప్ హ్యాపీ " బాగుంది హరి ప్రసాద్ గారు.. లాంగ్ లివ్ & గాడ్ బ్లెస్స్ యు.... 🤝🌹

  • @Veeruyadav1202
    @Veeruyadav1202 3 года назад +4

    Ohh meesaalu super gaa unnayi... nice looking hari sir, one year nundi fallow avutunna. Meesalu chusina tarvata okate navvu..

  • @munirajak149
    @munirajak149 Год назад

    ఎంత natural గా ఉంది సార్ 👌

  • @vasupratapreddy1776
    @vasupratapreddy1776 3 года назад

    Abba reddy from Anthapur super💯💯💯💯💯💯💯💯💯💯💯 mana royalsima yasa chalabavundi thamudu jai Royal👑 sima rathanalasima

  • @rajkishore3831
    @rajkishore3831 3 года назад +11

    Extraordinary performance sir........ Never before never again

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 3 года назад +1

    డాక్టర్ గారు మీరు సూపరో సూపర్...👌

  • @శ్రీనివాస్రెడ్డిఎం

    తిట్టటం ఎందుకు సార్ మీరు మాకోసం చేస్తున్నారు అందరు బాగుండాలి అందులో మేముండాలి అని మీరు కష్టపడుతున్నారు సర్ మీకే మేము థాంక్స్ చెప్పాలి సర్ చాలా థాంక్స్ సర్ డాక్టర్ గారు

  • @jallanagaprasanna9333
    @jallanagaprasanna9333 2 года назад

    Super 👏👏 sir peddamanushulu ga chala baga navvincharu thank you sir

  • @naveensharma.8794
    @naveensharma.8794 3 года назад +1

    అన్నా మీ నటన ..రాయలసీమ యాస చాలా బాగున్నాయి..
    మీరు తప్పక టీవీ షో లో try చేయండి..మంచి భవిషత్ ఉంటుంది

  • @svsrj144
    @svsrj144 3 года назад

    సూపర్ మాస్ స్కిట్ డాక్టర్ గారు.... కరోనా ని మీరూ నమిలి కొరికిన స్కిట్ కంటే, ఈ స్కిట్ ఇంకా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది....

  • @saibabumandali840
    @saibabumandali840 3 года назад +6

    సూపర్ చాలా బాగుంది సరదాగా💐💐💐💐💐

    • @vjsjjvjc8454
      @vjsjjvjc8454 3 года назад

      చాలా realistic గా ఉంటున్నాయి

  • @raviprakashm7798
    @raviprakashm7798 3 года назад

    నమస్తే సార్..... సార్! మీ మీసకట్టు సూపర్... సూపర్... సూపర్.. సార్

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 3 года назад +66

    *దొమ్మలు పగులుతాయి* నా ఊత పదం 😂
    మన జిల్లా భాషే భాషబ్బ

  • @chennakesava.b4310
    @chennakesava.b4310 3 года назад

    సూపర్ సుకుమార్ భాగానే నిజం చెప్పి దెబ్బలు తిన్నావ్☺️

  • @arr5746
    @arr5746 3 года назад +1

    Hari garu me msaalu super sir😂🤣😂🤣😂🤣😂🤣🤣🤣😂🤣

  • @bonkurranjith173
    @bonkurranjith173 3 года назад +26

    మీ కాంబినేషన్ (గల్ల నిక్కరు వ్యక్తి అండ్ హరి సార్) ఆల్మోస్ట్ కోట మరియు బాబూమోహన్ మాదిరి ఉండాది 😀

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 года назад

    సూపర్ స్టార్ హరి గారు, మీ కామెడీ మామూలుగా లేదండీ, అలాగే మీ ఫ్రెండ్స్ కామెడీ కూడా సూపర్.

  • @talariyerriswamy3315
    @talariyerriswamy3315 3 года назад

    ఈ. కామెడీ లో డాక్టర్ sir ఎగిరి. k కొ డతాడు అది బెస్ట్ కామెడీ

  • @muralisuresh9904
    @muralisuresh9904 3 года назад +1

    లే మీసం మీద నిమ్మకాయ నిలబెడతా నా కొడకా.... సూపర్ డైలాగ్

  • @vachankitchen.s3412
    @vachankitchen.s3412 3 года назад +13

    SIR మీ మీసాలు బాగుంది SIR 😂😂😂😂

  • @shaikthazuddin4795
    @shaikthazuddin4795 3 года назад +1

    Natural local mass abba tv
    Bagundi skit.

  • @govardhanreddy33
    @govardhanreddy33 3 года назад

    Nea misam meedha ottu....skit super

  • @SrikrishnaSrikrishna-zb4vk
    @SrikrishnaSrikrishna-zb4vk 3 года назад +1

    Anna.mi.bhasha బాగుంది.elantivichei అన్న

  • @dadavali4385
    @dadavali4385 Год назад

    సార్ ఇంతకీ మీ స్మోకింగ్ అలవాటు ఉందా ఆ బీడీలు తాగు తాగేటప్పుడు మీ నటన చాలా బాగుంటుంది

  • @vadderamu6978
    @vadderamu6978 3 года назад

    3 years nunchi mana jilla ki dooranga unnanu. Europe nunchi mana yasa basha vinapadindi mee valla. chala happy ga undi. Malli mana anatapur jilla ni gurtuku techinanduku chala chala thanks to abbaa TV hari garu

  • @DrVenkatsDentalDeets
    @DrVenkatsDentalDeets 3 года назад +3

    Ya. Chala Happy ga navvukovochu 10 mins day lo. Anni marchipoyi. Nice sir

  • @prasadrajuratnakaram615
    @prasadrajuratnakaram615 3 года назад

    Hari Sir Jump chesi Karsukundedi..
    Meesalu Vudipokunda Pattukovadam Superrr...

  • @balu3279
    @balu3279 3 года назад +7

    Balu uncle mee slang bale untadi Reality untundi

  • @santoshkumar-bg5yx
    @santoshkumar-bg5yx 3 года назад

    Super ga chesaru Sir

  • @smadhaveelatha1329
    @smadhaveelatha1329 3 года назад +2

    Abba me mesalu super sir. Atla chepite atla vangutunai. Super comedy sir.

  • @prasadkashyap5545
    @prasadkashyap5545 3 года назад +1

    🤣🤣🤣🤣🤣. Abba maa kadapajilla padhaalu vini chaalarojulayyindhi.

  • @arjun24264
    @arjun24264 2 года назад

    Misaalu super asalu........

  • @raghavtgr8544
    @raghavtgr8544 3 года назад +1

    Seema slang ki jyoharlu.... ull soon reach 1m subscribers.. god bless u

  • @santoshgoudbn4546
    @santoshgoudbn4546 2 года назад

    Sir getup adiripoindi. Atadipina ekikotadam. Highlight. Mi mesam super

  • @bayananavinay
    @bayananavinay 3 года назад +1

    Aba me introduction super sir, , keka.....

  • @boyaravikumar4890
    @boyaravikumar4890 3 года назад

    సూపర్ కామెడీ హరి గారు

  • @vobireddy5713
    @vobireddy5713 3 года назад

    ఇది మాత్రం...సూపర్ సర్

  • @knarasimhareddyknreddy8273
    @knarasimhareddyknreddy8273 2 года назад

    సార్ హరి ప్రసాద్ గారు ..మీ నటన అధ్బుతం సార్ 🙏

  • @sreevaas8668
    @sreevaas8668 3 года назад

    మీ హాస్యం పాత సినిమా లో లాగ సొంపుగా ఉంది.

  • @kondetimadhusudhan5857
    @kondetimadhusudhan5857 3 года назад

    Kevvu keka..madyavarthiki kuda doola teerindi😆😆

  • @printexsprasadprintex3561
    @printexsprasadprintex3561 3 года назад +1

    పెద్ద మనుషులు అంటేనే బుద్ధులన్ని వేరయ

  • @telugucoc8193
    @telugucoc8193 3 года назад +9

    Really fight scene laa undhi.Sir
    Superb performance Sir

    • @abbaaTVharis
      @abbaaTVharis  3 года назад +1

      Thank you

    • @JathirathnalaSivaAbbaTV
      @JathirathnalaSivaAbbaTV 3 года назад +3

      నాకు నిజంగానే 2చెంప దెబ్బలు పడ్డాయి 😪😪

    • @telugucoc8193
      @telugucoc8193 3 года назад

      @@JathirathnalaSivaAbbaTV ☺️

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 3 года назад +1

      @@JathirathnalaSivaAbbaTV వాళ్ళ పాత కసి తీర్చేసుకున్నారులే శివ.. పోనీలే, వదిలేయ్.. నీకో ఛాన్స్ పడ్తాదిలే.. చూస్తూండు.. 😁

    • @JathirathnalaSivaAbbaTV
      @JathirathnalaSivaAbbaTV 3 года назад

      @@jeevanarahasyam అంతే అంటారా 😄😄

  • @MohammadMohammad-re1ti
    @MohammadMohammad-re1ti 3 года назад +2

    Verey verey good camedey chala baga chesaru hari anna elanti camedey kotta gaa undi verey verey supar supar anna i am Tadpatri hari anna

  • @dasharadhadr1923
    @dasharadhadr1923 3 года назад

    అద్భుతమైన ప్రతిభ , హాస్యం

  • @mokshithvishnu
    @mokshithvishnu 3 года назад

    Abbo emi action Harigaru super

  • @prakashreddy3050
    @prakashreddy3050 3 года назад +1

    Meku nanu big fan of sir

  • @sivaramvadde7680
    @sivaramvadde7680 3 года назад +2

    very nice script sir...Superb Comedy Dhomma Pagulthadhi & Thuntta beedilu thagethollu panchayathi themputhara super sir...😀😀😀😀😀👌👌👌👏👏👏👏👏

  • @santhikiran4300
    @santhikiran4300 3 года назад +3

    నవ్వి నవ్వి కడుపు నొప్పి బుగ్గలు నొప్పి వచ్చాయి happy sir

  • @srinupalamkurthi699
    @srinupalamkurthi699 3 года назад

    పూర్వపు రోజుల్లో లాగా ఉంది

  • @nayakarigopal_ntrnayakarig7927
    @nayakarigopal_ntrnayakarig7927 3 года назад +1

    మా పల్లెటూరు బాషా సూపర్ 🤣😂😂

  • @mallikarjunnamalli5787
    @mallikarjunnamalli5787 3 года назад

    Anna super anna naadhi tadipatri nenu meetho chestanu anna okka chance.please.

  • @venkatginnepalli8111
    @venkatginnepalli8111 3 года назад

    Super sir భాగశేశారు

  • @nalanarapparamnjineyulu7216
    @nalanarapparamnjineyulu7216 3 года назад

    Ma napla Puli bidduu sr meeru great sr meeru

  • @smary2816
    @smary2816 3 года назад +2

    Doctor sir,super,u have no ego

  • @polathalasubbarayudu6862
    @polathalasubbarayudu6862 3 года назад

    Hari sir video chustunnanta sepu mee meesam paine naa ధ్యాసంత aa godavalo yevaru meesam లాగుతారోనని

  • @mallikarjunaraogaddala8075
    @mallikarjunaraogaddala8075 3 года назад

    Super Hari gaaru. You are the best than jabardust contestents.

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад +7

    👌👌 కామెడీ బాగుంది కాంబినేషన్ బాబు మోహన్ కోట శ్రీనివాసరావు గారు సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @madgulasureshbabu936
    @madgulasureshbabu936 3 года назад +2

    మీ మీసం పడిపోకుండా కాపాడిన అతనికి 1000 రూ. లు. ఇవ్వాలి .👏👏😁

    • @JathirathnalaSivaAbbaTV
      @JathirathnalaSivaAbbaTV 3 года назад +1

      అయితే ఆ వెయ్యి రూపాయలు నాకు పంపండి sir

    • @maheshveparala3709
      @maheshveparala3709 3 года назад

      @@JathirathnalaSivaAbbaTV siva garu maa kadapa gurinchi manchi episode cheyandi pl brother

    • @JathirathnalaSivaAbbaTV
      @JathirathnalaSivaAbbaTV 3 года назад

      @@maheshveparala3709 sure,,చేద్దాం బ్రో

    • @maheshveparala3709
      @maheshveparala3709 3 года назад

      @@JathirathnalaSivaAbbaTV siva garu thanks for reply మంచి సందేశం ఇచ్చేవిదంగా ఉండాలి at the same time comedy ga undali
      Ok sir By

  • @basheerhussinbasheer3726
    @basheerhussinbasheer3726 3 года назад

    Super super nice comedy 👌👌🤣🤣🤣🤣😂😂😂

  • @nagarajujuturu266
    @nagarajujuturu266 3 года назад +1

    రోజూ రోజూ కు డెవలప్ అవుతున్నారు సార్ గ్రెట్

    • @nagarajujuturu266
      @nagarajujuturu266 3 года назад

      Naku emanna అవకాశం వుంది సార్

  • @venkatraogutta651
    @venkatraogutta651 2 года назад

    Super Doctar Garu

  • @aayathvali507
    @aayathvali507 3 года назад

    ఎందన్నా....దుప్పటి పంచాయితీ,, నన్ను కూడా పిల్చిండాల్సింది.... 😂😂😂

  • @3rdbigeye787
    @3rdbigeye787 2 года назад

    Funny fulll comedy ......iddaroo super

  • @shavali8211
    @shavali8211 3 года назад

    సర్ కొత్తగా బ్లాకు షర్టు తో వచ్చిన అయన మీ బ్రదర్ న సర్

  • @shaikasreefa8966
    @shaikasreefa8966 3 года назад

    Jabardast.lo aadi gaadi comedy kante 100 retlu super super

  • @RishiCreations333
    @RishiCreations333 2 года назад

    Meesaalu joruga unnayi doctor garu😆😆😆

  • @kmtsuryudu2608
    @kmtsuryudu2608 2 года назад

    So super sar 👌👌👌👌

  • @muralikrishna6622
    @muralikrishna6622 3 года назад

    Me mesalu Chana bagundi sir

  • @shaikrajak4688
    @shaikrajak4688 3 года назад +4

    పెద్ద రాయుడు
    తర్వాత మళ్లీ కోళ్ల రాయుడు

  • @Hakunamatata_21
    @Hakunamatata_21 3 года назад +1

    Very nice.Very very good skit.All performed well 👍👌

  • @chandanarajesh1352
    @chandanarajesh1352 3 года назад +1

    Mee group lo Balu gari Atp language bhale untundi 👌

  • @mrsrinivasan3138
    @mrsrinivasan3138 3 года назад +1

    సర్ నమస్తే. వీడియో చాలా బాగుంది. మీసాలు మీకు పెద్దవి జారు చున్నవి. బాలు సర్ డ్రెస్ అచ్చం పల్లెటూరి వారిలా వున్నారు

  • @paparaoduvvada2732
    @paparaoduvvada2732 Год назад

    Super sir namaskaram

  • @satyanarayanapesala7444
    @satyanarayanapesala7444 Год назад

    Super Hari Anna mee comedy videos 🎉

  • @beswarrao2233
    @beswarrao2233 8 месяцев назад

    Anna yemani varninchananna,hatsap

  • @sunpower4326
    @sunpower4326 3 года назад +1

    అంత బాగుంది కోడక అనే పదం బాగలేదన్న తరువాయి బాగంలో ఇలాంటి పదాలు వాడకండి

  • @jangaramu6330
    @jangaramu6330 3 года назад

    ఎన్ని సార్లు చుసినా చూడాలి అనిపిస్తుంది🤣sir

  • @kanthalasampathreddy8832
    @kanthalasampathreddy8832 3 года назад +3

    పోతిరెడ్డిపాడు పంచాయతీకి పెద్ద మనుషులు దొరికారు.
    అబ్బో అబ్బబ్బో

  • @mgrbhachi4624
    @mgrbhachi4624 3 года назад +6

    Sir you really acted well..mannerism of you really superb.. since from the beginning of this show i was watching whether you are going to lit that beedi or not..finally show ended without tasting that beedi 🤪

  • @buddollaprathapkumar6402
    @buddollaprathapkumar6402 3 года назад

    Skit baga pandindhi sir 😆😆😆

  • @bhargavroyal3010
    @bhargavroyal3010 3 года назад +1

    Sir ninnu mrng hospital dagara c
    Chusi na Hari sir 😍

  • @lakshmisamrajya4499
    @lakshmisamrajya4499 2 года назад

    My god ! What a funny comedy…! My eyes completely soaked with tears( anandha Bashpalu)

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 Год назад

    Back ground music pettamdi..