మిషన్ రిపేర్ కి కూడా నేనే వెళ్లాలా?ఉదయం నుంచి ఒకటే గొడవలు|అవే లేకపోతే జీవితం నిస్సారంగా ఉంటుందేమో|

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • #Toliekadasivlog
    #Toliekadasidecoration
    Last year Toliekadasi video • అమ్మమాటకు అవార్డు అనుక...
    Aravind 9440645151
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

Комментарии • 389

  • @bottagangabavanibavani6655
    @bottagangabavanibavani6655 2 года назад +36

    అమ్మ ఛానెల్ పెట్టిన మొదటిరోజు నుండి చూస్తున్న. మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్న... ప్రతి చోట పోసిటివ్ గా ఉండటం నేర్చుకున్నాను... ముఖ్యంగా మీరు చెప్పిన సంకష్టహర చతుర్థి వ్రతం మిమ్మల్ని చూసే నేను మొదలు పెట్టాను.. ఎంత బాగా ఉందొ చెప్పలేను ఇప్పుడు నేను ప్రతి నెల చేస్తున్న అమ్మా... అలాగే మీరు ఇల్లు కడుతుంటే ఇంచు ఇంచు చూస్తున్న.. నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది... అలాగే రోజు మిమ్మల్ని.. గోవుల్ని చూస్తున్నాను ఎంత భాగ్యం చేసుకున్నారో అనుకుంటున్నా..అలాగే బాబా ఆశీర్వాదం తో నేను ఇల్లు మొదలుపెట్టాను... ఈ రోజు స్లాబ్ వేస్తున్నాం... మీలాగే వినాయకయ్య కి వుండ్రాళ్ళు పోసి పెట్టాను... పొద్దున దండం పెట్టాను స్వామికి ...అమ్మ ఇల్లు కడుతుంటే రోజు ఆవులు వెళ్తున్నాయి కదా అలాగే మా ఇంటికి కూడా ఈ రోజు గోవు వస్తే బాగుణ్ణు అనుకున్న.. ఆశ్చర్యం.. అమ్మ.పొద్దున కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చింది ఆవు.. నేను పెట్టిన ప్రసాదం తిన్నది.. మధ్యాహ్నం అన్నం తిన్నది.. ఇంకా ఇక్కడే ఉంది అందరూ బలే నవ్వుతున్నారు.. నేను నమ్మిన స్వామి నా తోనే వున్నారు పొద్దున నుండి.. మా బంగారు కొండ... థాంక్యూ అమ్మ...
    ఛానెల్ లో ఉన్న ప్రతి అమ్మ నన్ను ఆశీర్వదించండి..అమ్మలాగే నేను కూడా చక్కని ఇల్లు కట్టుకోవాలి అని...
    అమ్మా సంకల్పం బలం ఉంటే ఎంత గొప్ప పని అయిన జరిగి తీరుతుంది అమ్మ.. ఇందుకు మీరు.. నేను సాక్ష్యం... నాలాగే మిగిలిన అమ్మలు కూడా మీ మీ కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటున్న..పొద్దున నుండి మా గోవును చూసి ప్రాణం ఎంత సంతోషంగా వుందో చెప్పలేను...,😍😍😍😍😍😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @hemakushi2823
    @hemakushi2823 2 года назад +8

    ఎంత సంతోషంగా ఉంటుందో మిమల్ని చూస్తే love you అమ్మ 😍😍😍

  • @srujikoti321
    @srujikoti321 2 года назад +15

    Hi Amma 🙏🏻 ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం lovely voice అమ్మ మీది😍 మీ మాట వినగానే మనసుకు హాయిగా ఉంటుంది❤️ మీ జొన్న పొత్తు పప్పు ఉండ గొడవ 👌🏻😀 nice video అమ్మ 👍🏻 God bless everyone 🎊

  • @mnindira1827
    @mnindira1827 2 года назад +17

    అమ్మ. మీము కూడా బాగా. నవ్వేసుకు న్నాము...నిజం అమ్మ ఆదర్శ జంట మీరు..చిన్న పిల్లలు ని. చూసినట్టు. ఉంది అమ్మ మాకు

  • @Thebabydoctor
    @Thebabydoctor 2 года назад +3

    Hie amma … ur videos give us that homely aura …love your videos they are natural yet beautiful… sometimes i check the clock to turn 1 pm as it vil b suprising to see what up for us today … what you gonna upload today … they don disappoint us … they take us back to our normal days with grand parents… kind of nostalgic… hope to meet you one day and express my gratitude to you for bring a guide in our life … your truly inspiring amma …🙏❤️love you

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 года назад +1

    చిలిపి తగువులు ప్రేమను పెంచుతాయి. లక్ష్మీనారాయణ లు మీరు,ఆనందంగా... ఆరోగ్యం గా ఉండాలని కోరుతున్నా... జీ 🙏

  • @saitejasai6830
    @saitejasai6830 2 года назад +1

    అమ్మా పొట్లాడుకోవాలి మాట్లాడుకోవాలి అదేగా ప్రేమ తెలిసేది,❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lakshmigayathri9192
    @lakshmigayathri9192 2 года назад +2

    మీ కొత్త ఇంట్లో మీరు కూర్చున్న చోట ఉయ్యాల పెట్టించుకొండి ఇత్తడి గొలుసులతో చాలా బావుంటుంది

  • @vimalavlogs4104
    @vimalavlogs4104 2 года назад +32

    జీవితం అంటేనే దెబ్బలాట చీకటి వుంటేనే వెలుతురుకూ విలువ అలాగే బార్య barthalaku గొడవలు వుంటేనే ప్రేమ విలువ తెలుస్తుంది

  • @rajeswarihari2465
    @rajeswarihari2465 2 года назад +4

    హాయ్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ తిట్టుకోవడం అరుసుకోవటం అంటేనే కధ అమ్మ జీవితం చాలా బాగుంటుంది ❤❤❤

    • @renukadevisirigiri2173
      @renukadevisirigiri2173 2 года назад

      మీ కుగురుపూరణమి శుభాకాంక్షలు

  • @usharajasekhar9865
    @usharajasekhar9865 2 года назад +1

    Vedio lastlo meeru pedutunna music konchem sad gaa anipistandi. Please inkedinaa pettandi Jaya garu. Please 🙏🙏

  • @UmaDevi-sq1hq
    @UmaDevi-sq1hq 2 года назад

    మీ వీడియో చూస్తుంటే బాలు గారి మిథునం మూవీ చూస్తున్నట్టు ఉంటుంది.

  • @MANVITHREDDYVLOGS2023
    @MANVITHREDDYVLOGS2023 2 года назад +42

    Amma meru cheppina ganapathi pooja chesanu eppudu pregnant confirm Hindi chala happy Amma bless me Amma

    • @savaramP
      @savaramP 2 года назад +9

      May you and your baby be blessed with good health and happiness....

    • @radhadevansh2360
      @radhadevansh2360 2 года назад +4

      Congrats💐💐Rekha garu chala happy ga undi

    • @Alakesava
      @Alakesava 2 года назад +3

      Congratulations 👏 🎊

    • @soujisrikanth9039
      @soujisrikanth9039 2 года назад +1

      Am pooja undi ..once tell

    • @savaramP
      @savaramP 2 года назад +2

      @@soujisrikanth9039 sankashtahara ganapathi pooja....

  • @mallikanandela6376
    @mallikanandela6376 2 года назад +1

    You are the best aadarsha couple for your viewers amma

  • @durgapula3106
    @durgapula3106 2 года назад +1

    Hi అమ్మ నిజంగా మీరు ఆదర్శయ దంపతులు 👌

  • @bhanujagonagala7000
    @bhanujagonagala7000 2 года назад +1

    Avunu amma ekkado putti ekkado perigi okatavutaam. Okaru lekunda mari okaru undalemu. Adenemo devudu vesina bandam. Idi anubavistene telustundi.

  • @vasantalatav1818
    @vasantalatav1818 2 года назад +3

    Amma nice video.👌🌹 Uncle garu
    Meeru happy ga ilagey muchhata ga vundali. 👏👏🙌🙌. Appudey kada amma life enjoyment. Chilukalaku
    Gomatalu bhaley sandadi chestunavi.meeku uncle gariki🙏🌹🙏🌹. God bless you both.🙌🙌

  • @padminipriyadarshini1583
    @padminipriyadarshini1583 2 года назад +2

    Video chaala natural ga simple and superb Andi. Really enjoyed.🙏🏼🙏🙏

  • @sulupolineni4380
    @sulupolineni4380 2 года назад +1

    Hi అమ్మ, భొంచెసారా అమ్మ, ఏం చెస్తాం అమ్మ అంకుల్ గారి కి మీరంటే అంత ప్రేమ మరి అందూకె మిమ్మల్ని జాగ్రత్తగా చుసుకుంటున్నారు

  • @anandarao1781
    @anandarao1781 2 года назад

    Rajasri roju saradhaaga saage chinni godavalu meeru chebuthunte navvukuntu chusaamu video 👌 two days nunchi mee gurinche anukuntunnanamma t t h sunitha garu new showroom lo ganapayyalu, krishnayyalu chusi meeru kanuka shop ki velthe thega sambarapadipothaaru anipinchindi

  • @srinivassri9540
    @srinivassri9540 2 года назад +2

    Hi Amma, me videos chala natural ga untai amma , very pose to vibrations will get your video amma. Keep going nice. but Meru Gowda ads promote chestunnaru amma.

  • @mallikreddy9999
    @mallikreddy9999 2 года назад

    videos natural ga untayee.happy ga untayee.

  • @swapnapotula2747
    @swapnapotula2747 2 года назад

    Nices amma mi mattalu vimtumte enka vinali anipistumdi ninu chuste ma nanamma gurthuku vadtadi acham milage umtadi

  • @harshithmaddipati8972
    @harshithmaddipati8972 2 года назад +11

    ఇంటి ముందు లోటస్ పాండ్ కట్టించి
    దానిలో కృష్ణుడిని పెట్టండి

  • @sathyaboppudi5753
    @sathyaboppudi5753 2 года назад +1

    హాయ్ అమ్మ నమస్కారం,🙏 మా ఇంట్లో కూడా అంతే నమ్మ అయినా ఇంటికి వచ్చేది మధ్యాహ్నం సాయంత్రం ఒకసారి వస్తారు ఎప్పుడన్నా మీ వీడియో వింటుంటే కొంచెం వింటారు అంకుల్ గారి అమాయకులు నాకులాగా అనుకుంటూ వెళ్ళిపోతారు అబ్బా అంటాను నేను. బాగుందమ్మా

  • @vijayalaxmi9232
    @vijayalaxmi9232 2 года назад

    Namaste aunty nenu eiroju chala biziga unnanu andhuvalla me video intha letuga chusthunnanu aunty meru nammutharo ledho kani nenu entha navvano ma pillalu kuda me video chusi ammamma bhaga navvistuntaru mammy antaru aunty meru eppudu ilage navvuthu undhli aunty 🙏 bhavanigaru me illu kuda twaraga kavalani korukuntunnanu 🙏

  • @dhanalaxmi6975
    @dhanalaxmi6975 2 года назад +13

    ఓం సాయి రాం 🙏🌹 గురుపౌర్ణమి శుభాకాంక్షలు అక్కా 💐🙏

  • @madhavivurimi9169
    @madhavivurimi9169 2 года назад

    Ala jarigipotundi kalam Mee videos vhustunte

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 2 года назад +1

    Meeru super 🙏🙏🙏🙏🙏🙏 Amma mee music 🎶🎶 vintene hai ga untundhi Amma mee video kosamu edhuru chupulu naa koduku nenu meeru maakosamu pettinatlu undhi Amma maaku chala santhosamu

  • @karrimallika1779
    @karrimallika1779 2 года назад

    Amma meeru Anni chala Baga cheptaru mi vedios valla chala nerchukuntunnam but meeru creams gurinchi Ila cheyyoddamma tappuga anukovaddu nenu mi kuturilanti danne natural packs cheppandi

  • @chantisita2941
    @chantisita2941 2 года назад

    Hello akka na peru chanti madhi tuni.
    Me videos ante naku challa istam
    roju chustanu chudakapothe roju gadavadhu.
    Memalni edho oka roju meet avali ani undhi akka.
    Meru kotha intlo ki vellaka challa happy ga undali ani korukuntunanu.

  • @kondurulakshmidevi590
    @kondurulakshmidevi590 2 года назад

    Love u Amma, mee lifestyle chala bagundi. Avunu amma kotha intlo inni arrangements chesthunnaru. Mundhu mundhu age meeda padinappudu maintenance chaala kashtam avada

  • @raniskitchen9361
    @raniskitchen9361 2 года назад

    Hai friend..I love your vedios..maa ooru kuda Bhimavaram...roju mee vedios choosta..👌👌👌👌❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹

  • @sujitharavi329
    @sujitharavi329 2 года назад

    గురుపౌర్ణమి శుభాకాంక్షలు

  • @sasank2862
    @sasank2862 2 года назад +1

    Amma plants dagara side wall ki matti godamidha padi earaga untundhi 2adugulu tiles vepinchandi appudu Aperiance Baguntundi

  • @mounareddy7648
    @mounareddy7648 2 года назад +1

    Hi amma nice vlog kotha intilo marbull ayina granet ayina veyandi amma tiles jaruthatyi gondura chiken recipi chupinchandi

  • @nandhu.1817
    @nandhu.1817 2 года назад +1

    Hai amma
    Yela unnaru?
    Amma ma kosam okasari gongura chicken video cheyandi please

  • @swathich7220
    @swathich7220 2 года назад +1

    Navvuthunea unaa Amma mi dialogue ki enka navvuthunea unna, yevarayya lokuva antea anna dialogue Amma eandhuko chala connect ayyanu, Amma mimmalni chustea memu gurthsunnam

  • @ambicapinkyteluguvlogspink1200
    @ambicapinkyteluguvlogspink1200 2 года назад +9

    Anandanga Jeevinchataniki Asavadinchataniki Amma Mata ku Savagatham

  • @lavanyachevvuri
    @lavanyachevvuri 2 года назад

    Nice funny video andi.12:13 Avunandi manaki vallu Vallaki manamu lokuve 🤣🤣.

  • @RP-jr2se
    @RP-jr2se 2 года назад

    Jaya meeru avakasam unte gilaka pattisthe ebaguntemo alochinchandi well meda

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 года назад +1

    Sweet Tom and Jerry couple 💑 😍 ❤️ touchwood. Amma oily skin gurinchi chaala baaga cheppaaru. Awesome. I was with Oriflame Swedish products, direct sales for more than 10 years intha baaga nenu kooda naa down line ki briefing cheyyaledu. Nice explanation Amma . U look beautiful in this saree . I wonder ur energy .the secret of the beauty and brain of u is ur pre occupation. Endaina varshamaina nothing stops u doing ur daily chores. Very great quality that all shud adopt to be like u .U rock Amma . Hi to my sweetest Annayya Garu . God's blessings ❤❤❤❤🙌🙌🙌🙌🙌

  • @revathirevathi3182
    @revathirevathi3182 2 года назад

    Me video chusthuntte Endho theliyani aanamdham àmma 😘

  • @bandikalyani6519
    @bandikalyani6519 2 года назад +1

    Amma meru superrr 😃😀😄

  • @velagammadhukala9524
    @velagammadhukala9524 2 года назад

    Nice video mi voice chala బాగుంటుంది

  • @kavithab3094
    @kavithab3094 2 года назад

    With out roots tiyandi.govulu tintai.with roots tinavu andi.kosi Veyandi

  • @arunad3258
    @arunad3258 2 года назад

    Daily mee video s miss kanu andi

  • @phanikumarborra2778
    @phanikumarborra2778 2 года назад

    Amma mimmalne chustuntay maa ammama thathayya guruthu vastunnaru same melanay rojukee minimum 20 times iena godava padatharu

  • @panugantisuma4361
    @panugantisuma4361 2 года назад

    Hai Amma, cute and lovely couples amma. Meru ala chepthu unte chala happy ga untundi Amma. Meru yepudu ela happy ga undali ani aa raghavendra swamy ni korukuntuna

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 2 года назад +1

    జయ గారు, మరి age factor అనుకుంట, మా ఫ్రెండ్స్ అందరం ఇదే గోల. మూడు మాటలు మాట్లాడితే , నాలుగో మాట గొడవేనే తల్లో అని కాసేపు చెప్పుకొని, నవ్వుకుంటాము ఒకరికి ఒకరు .

  • @rmallika9193
    @rmallika9193 2 года назад +1

    Guru poornima shubhakanshalu amma🙏🙏🙏

  • @skullkrushers2401
    @skullkrushers2401 2 года назад +1

    Due to using only face wash, won't control pimples or acne

  • @vasuamma8438
    @vasuamma8438 2 года назад

    హై అమ్మ గురు పౌర్ణమి శుభాకాంక్షలు

  • @divyareddy-et5lh
    @divyareddy-et5lh 2 года назад +1

    Amma me cooking videos kosam eppatinuncho waiting amma kotha house construction complete ayyaka Start cheyandi amma serial ga konni non vegetarian recipes

  • @anuradhamalleshwara7611
    @anuradhamalleshwara7611 2 года назад +1

    Hi jayanand garu. Meeriddari gillikajjalu cheptunte 😂 vastundi, elage undali . 🙏

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 Год назад

    Me family'lo * medi damehana * kanapaduthudi Amma good 👍👍

  • @yamunaguduru8360
    @yamunaguduru8360 2 года назад

    Seam memu kuda rojuku da anthy namishin chekka karab undhi oneeyarnundi cheputhunna ipudu konistha nanaru mavaru 👌👌video

  • @VaibhavaArts
    @VaibhavaArts 2 года назад

    Guru poornima Pooja chesara video pettaledandi

  • @kandelasridevi1653
    @kandelasridevi1653 2 года назад +1

    Happy Poornima. U r my guru

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 2 года назад

    Correct ga Chepparu meeru chepputhundagane nenu navvestunnanu jeevitham lo oka Bhagam baagundi eeroju video 😂😂🤗👌

  • @leelach9166
    @leelach9166 2 года назад +1

    Papam anni mi kosame kada…tine vishayam ayite makkuda vuntundi naku estam kanidi tinamantaru mana estamainadi matram vallu tinaru 😊

  • @abhiram8893
    @abhiram8893 2 года назад

    అమ్మ మా తులసి కోట పెయిన్ పట్టేస్తుంది పాడైపోతుంది ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్

  • @manasasweety2309
    @manasasweety2309 2 года назад

    Amma.chilakalu chettu thorralo untayamma.

  • @mallikamandadi6932
    @mallikamandadi6932 2 года назад +3

    Hi ma.... Even I also started Ganesh pooja just three months back ma... But i want clear date's of thata pooja ma.. Onces do one clear vlog on that pooja ma please.. When to do? And how to do?

    • @sowjihoney7606
      @sowjihoney7606 2 года назад

      July 16 th andi e month sankata hara chaturdasi pooja...

    • @mallikamandadi6932
      @mallikamandadi6932 2 года назад

      Thank you andi... But not only this month.... I want to no abt ever month after poornami in how many day it will come.... In our calender it is mentioned but every month it is not noticed.

    • @nimmagaddarameshbabu393
      @nimmagaddarameshbabu393 2 года назад

      Pournami vellaka chaviti roju

  • @sujatharayal6008
    @sujatharayal6008 2 года назад

    Ala vastunte ventane tight cheyinchandi leda valve marpinchandi lekunte adi bagulutundi naku alage ayindi

  • @marellachandrika6510
    @marellachandrika6510 2 года назад

    Amma Mee videos antae naaku chala estam Amma,rooju yeppudu video pedatara Ani waiting

  • @srilathathoutam292
    @srilathathoutam292 2 года назад

    Amma govulatho jagratha 🙏maa peddamma mee vayasuntundi govuki roju dana eduthundi monna akadasi roju enti venkalaki vachi neelalo muthi peduthundi ani pampinche prayathnam cheyyaboyeloga kommulatho podichindi kudi thodaloki kommu vellindi eppudu levaleni paristithilo unnaru jagrathaamma🙏🙏🙏

  • @PSumanPSuman-pj4uo
    @PSumanPSuman-pj4uo 2 года назад +1

    Hi అమ్మ chaalaa baagundi video.👌👌

  • @darlinghima9242
    @darlinghima9242 2 года назад

    Amma mee video's chala baguntai amma mee video's kosam nenu chala waiting Cheathanu

  • @gallalakshmi7215
    @gallalakshmi7215 2 года назад

    Me matalu chala happiness esthae

  • @citamahalucky6420
    @citamahalucky6420 2 года назад

    Adapa dadapa iddaru aligithene andam 😍😍😍

  • @sirinani9999
    @sirinani9999 2 года назад

    నమస్తే అమ్మ మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అమ్మ

  • @vinodareddy3584
    @vinodareddy3584 2 года назад

    Mi anynya dampatyam super

  • @swathich7220
    @swathich7220 2 года назад +1

    Anandham ga undali antea entha kanna yemikavali amma

  • @UshaRaniNutulapati
    @UshaRaniNutulapati 2 года назад

    చిలుకలు చెట్టు తొర్రలో, రాళ్ళ మధ్య తొర్రల్లో ఉంటాయండీ.. గూళ్లు కట్టలేవు. 😊

  • @sureshmanvitha3988
    @sureshmanvitha3988 2 года назад +1

    అమ్మ మీరు ఈ మిషన్ ఎక్కడ కొన్నారు

  • @sutarlaxmi7205
    @sutarlaxmi7205 2 года назад

    Gongura chicken naaku kudaa chaala istam amma 😍😍🙏🙏bhaarya bharth debbalaadukunte yekkuva Prema unnattamma 🙏🙏🙏

  • @mounicabetha2932
    @mounicabetha2932 2 года назад

    Entha dhebbaladukuntte antha Prema vunnatu❤️💞

  • @supriyankasuppu363
    @supriyankasuppu363 2 года назад

    Namasthe amma me matalu chala baguntae chakkaga matladtharu

  • @bhimavarapuanuradha7481
    @bhimavarapuanuradha7481 2 года назад

    Pallaki ani kottandi.varalakshmi vratham.pooja decaretion antha bagundo.meekishtamani chebuthunnanu

  • @drtejaswireddy
    @drtejaswireddy 2 года назад

    Amma me java pindi majjiga lone kaakunda paala lo bellam veskoni thagacha?

    • @drtejaswireddy
      @drtejaswireddy 2 года назад

      Pindi chesi petkunnaanu 2 days majjiga lo kalupukoni thagaanu rojuu alaage ante bore kodthademo ani milk lo veskovacha bellam tho ani adgutunnanu

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  2 года назад

      Yes తాగవచ్చు

    • @drtejaswireddy
      @drtejaswireddy 2 года назад

      @@Ammamaataofficial ok amma thankyou

  • @maheshwarithati5185
    @maheshwarithati5185 2 года назад

    Mokkalu pikesinavi avulu tinavu andi

  • @sarithareddy780
    @sarithareddy780 2 года назад +2

    Happy gurupournami amma ,Nana❤️❤️❤️❤️❤️

  • @dharani3333
    @dharani3333 2 года назад

    The paths in your garden are too narrow. Broder path will give beauty to the house and the elevation would be good

  • @kalvamadhavi9843
    @kalvamadhavi9843 2 года назад

    Amma mee janta made for each other amma 🙏🙏

  • @Anandkumarhindu
    @Anandkumarhindu 2 года назад

    Amma iroju guru Purnima kada

  • @sandhyabeeshwa1767
    @sandhyabeeshwa1767 2 года назад +1

    Hi maa chala baguuoi me matalu

  • @konkimangadevi3068
    @konkimangadevi3068 2 года назад

    Super amma ala unteyney baguntundhi meru Auncle super

  • @garugubhavani91
    @garugubhavani91 2 года назад

    Hello amma..naku 31 yrs..15 age nundi pimples avutunnai..chala medicine vadanu..no use..pls Edina remidy cheppandi amma..visugu vastundi e pimples tho..konchem pedda gadda laga avutune vuntai..noppi ga kuda vuntundi..inka face anta chala padavutundi..pls amma..Edina remidy cheppandi amma

    • @Ammamaataofficial
      @Ammamaataofficial  2 года назад

      డాండ్రఫ్ ఉన్నా పింపుల్స్ వస్తాయి. ఒకసారి చూసుకోండి మా

  • @ramadevi6108
    @ramadevi6108 2 года назад

    Correct madam. నమస్తే మేడమ్

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 2 года назад

    Funny fighting 🤣 amma nana gari chuste maa varu guruthuku vastaru naku teliyadu ani eppudu antaru nenu emo dhi kuda telidha ani 🤣

  • @sirishakolli7991
    @sirishakolli7991 2 года назад +1

    Avunu godavlu padatam kuda oka anadam amma😍👌🙏

  • @gasna3264
    @gasna3264 2 года назад

    Hi amma video chala Baga unda ma 👍🏾👍🏾

  • @arunadeekonda3623
    @arunadeekonda3623 2 года назад

    Gillikajjalu pettukune aunty uncle ivi manaki kachitham aa aunty nenaite 2 3 days matladanu make anukunna miru kuda debbaladukuntunnaru ramachandra

  • @Pathipati659
    @Pathipati659 2 года назад

    Me videos chusthunapudu mathrame kalige feeling ento thelusa amma appude aipoyindha ani ma kosam konchem lengthy videos pettandamma please

  • @swapnakadarla1041
    @swapnakadarla1041 2 года назад

    Nice video amma

  • @gowrisurya6346
    @gowrisurya6346 2 года назад +1

    Happy gurupoornima amma 🙏

  • @ushakalva4239
    @ushakalva4239 2 года назад +1

    Thank you 🙏 amma gurupoornima subhakanshalu amma

  • @akunurisita951
    @akunurisita951 2 года назад +1

    Made for each other andi

  • @NenumeKarthik
    @NenumeKarthik 2 года назад +1

    Happy to see u both amma