మీకామెంట్స్ కి నాసమాధానాలు|రోజూ వచ్చే కొన్ని కామెంట్స్|

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @sandhyaswain1263
    @sandhyaswain1263 Год назад +41

    Hi ammma...pillalu pempakam gurinchi comment vinvi nenu reply evakunda agaleka poyanu.. U r the best mother, best wife.. Best sister in law..meeru aani ways lo best amma.. Ye vishyam lo meekante 1% kuda yevuka undaru... U r the strong women of this generation.. Modern ga untu.. Mana ethics ni mana traditional ni follow avutu.. Oka nidarshamaina life ni lead chestunaru... Mee sandhya ramya ni chustunte i always feels ki naaku pillalu pudte meelage penchutanu... Prati vakalaki vala mother ye goppa but U r the best mom ever... Because u r also my amma... Mee video nunchi chala chala nerchukuntuna....u r not less than my mom.... Mee videos ni prati roju chustu untanu padukune mundu... It heals me.... Ye oka video kuda ye oka sec kunda nachanivi undavu... Whenever I watch u video I feels complete and happy.. Smile automatically comes.. When ever I watch sandhyas video I feels energy.. How she manages her kid and house hold things.. How smart she is.... In some videos I have seen ramya doing puja and how to be down to earth and simple can be learned from ramya.This is only because of u and ur upbringing....no one ever dare to say anything to my amma... I love u amma.

  • @babylakshmi8432
    @babylakshmi8432 Год назад +58

    అమ్మ చాలా బాగా, నవ్వుతూ ఎంతో అందంగా సమాధానం చెప్పారు. మీరు ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలమ్మ, మిమ్మల్ని తప్పకుండా కలవాలమ్మా 🙏🙏

  • @roopay2156
    @roopay2156 Год назад +15

    జయ గారికి నమస్కారములు మన మనసు మన ఇష్టం ఎవరి వెసులు బాటు వారిది మీరు ఎవరి గురించి ఆలోచించకండి మీ సమాధానాలు బాగున్నాయి

  • @sumakamalaiahgari1825
    @sumakamalaiahgari1825 Год назад +38

    నమస్తే అమ్మ 🙏చాలా బాగా చెప్పారు అమ్మ నిజంగా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నాను .మీ answers superb.👌👌🙏🙏

  • @sruthee
    @sruthee Год назад +9

    అమ్మ నిజంగా చెప్తున్నాను. మీ వీడియోస్ వలన నేను అయితే chala నేర్చుకున్నాను. ఒక ఫ్యామిలీలోకి వెళ్లే ప్రతి అమ్మాయికీ మీ వీడియోస్ చూస్తే అర్ధం అవుతుంది. కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి అని. అందర్నీ manam కలుపుకుంటే వాళ్లు కూడా మనతో బాగుంటారు అనే vishayam నాకు తెల్సింది. మీరు chala మందికి ఆదర్శం అమ్మ. మీరు అంటే నాకు chala ఇష్టం

  • @anjigangireddymallidi2959
    @anjigangireddymallidi2959 Год назад +59

    అమ్మ 🥰🙏చాలా బాగా చెప్పరు ఎప్పటికైనా నేను మీమల్ని కలుస్తాను మీరంటే నాకుచాలా ఇష్టం అమ్మ ❤

  • @vanivani7766
    @vanivani7766 Год назад +6

    అమ్మా, మీరు చెప్పిన సమాధానాలు చాలా చాలా balanced గా ఉన్నాయి. చాలా హుందాగా, మెచ్యుర్డ్ గా, ఎక్కడా తడబడకుండా, సూటిగా, నిర్ద్వందంగా మీరు చెప్పిన విధానం నాకు నచ్చింది. రోజూ మీ వీడియోస్ చూస్తాను, కానీ ఈ రోజు కామెంట్ పెట్టాలనిపించింది. మనల్ని మనం ఎలా present చేసుకోవాలో మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను థాంక్స్ అమ్మా.😊😊😊

  • @vishwateja206
    @vishwateja206 Год назад +17

    నమస్తే అమ్మ 🙏 మీరు అలా సోపా లో కూర్చుని మాట్లాడుతుంటే నాకైతే బలే హ్యాపీ గా ఉంటుంది అమ్మ ఎప్పుడు అటు ఇటు busy busy తిరుగుతుంటారు మా మంచి అమ్మ..❤️ అమ్మ చాలా భాగ సమాధానం చెప్పారు కొన్ని సమాధానాలు వింటంటే భలే నవ్వొస్తుంది ఆ కామెంట్ ఎంతో ఆ మనుషులు ఎంటో అమ్మ youtub ఎలా creat చేయాలో ఒక vedio చేయండి అమ్మ pls...🙏

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 Год назад +2

    ఎంత చక్కగా చెప్పారు.
    మీరు చెప్పిన ప్రతి విషయం వివ్వరంగా చక్కగా. ఈ వీడియో చాలా చాలా చాలా బాగుంది.100%.మన ఇంటికి వచ్చి న ప్రతి స్ర్తీ మహలక్ష్మి అన్నారు.నిజంగా ఇదే నేను కూడా నమ్ముతాను..

  • @yasamharitha870
    @yasamharitha870 Год назад +17

    అమ్మ మీకు చాలా knowledge వుంది మీరు చదువుకొని ఉంటే high ఆఫీసియల్ అయ్యేవారు అని అనుకుంటున్నాను నేను ఏమనుకోకండి

  • @sandhya2566
    @sandhya2566 Год назад +2

    నమస్తే జయాగారు.. ఈ రోజు ప్రశ్నలకు మీరిచ్చే సమాధానాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఎంత స్థితప్రజ్ఞత మీలో...
    జీవితం లో సగము ఎదుటివారి గురించి
    ఆలోచిస్తూ కాలo వ్యర్థం చేసే వారికీ
    తగిన జవాబులు...
    చివరగా మీరు పరిపూర్ణమైన స్త్రీమూర్తి...
    అభినందనలు మీకు 🌹🙏

  • @madhuritiruveedhula3248
    @madhuritiruveedhula3248 Год назад +13

    అమ్మ చాల సౌమ్యం గ, చాల ఓపికగా, చాల సింపుల్ గా చెప్పరు సమాధానాలు. avunu meeru అమ్మా మేరు మీ లగాన్య ఉండాలి. ఆది అవసరం.😊

  • @gayathridevimatta1917
    @gayathridevimatta1917 Год назад +15

    అమ్మా మీరు చెప్పింది 100% రైట్ 👍👍👍 దేవుడికి ఇలాగే చేయాలని ఎక్కడా లేదు అంటారు........ అది నిజం అనిపిస్తుంది.......... దానికి ఉదాహరణ భక్తకన్నప్ప........ మీరు చెప్పిన చాలా ఆనందంగా అనిపించింది ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @sairam2791
    @sairam2791 Год назад +80

    అమ్మ ..మనకి నచ్చినట్టు దేవుడినీ మనం పూజించుకోవచ్చు...ఎవరో ఏదో అంటున్నారని మనం మానుకోవాల్సన పని లేదు... ఎవరి మనసు నొచ్చుకోకుండా సమాధానలు బాగా చెప్పారు.

    • @manasaveluru8931
      @manasaveluru8931 Год назад

      Yes

    • @rangarao9914
      @rangarao9914 Год назад

      Amma meeru ma amma lagane matladataru. Mimmalni nenu 2 years nunchi follow avtunnanu nenu kuda melagane tayaravvatam istam amma kani konthamandi venakala coment chestaramma nenu kuda pattinchukonu. Melage meeku daggaragane vuntundamma na lifestyle kuda madi kuda Eluru amma ippudu Vizag lo vuntunnamu. Amma yevvari matalu pattinchukovaddamma meeru uncle garu yeppatiki aarogyam ga santhoshamga vundandi amma.

  • @ugguskitchenandgardening6665
    @ugguskitchenandgardening6665 Год назад +5

    చాలా బాగా చెప్పారు అమ్మ మీరు, చాలా మంది ఇలాంటి questions కి కోపంగా react అవుతారు, కానీ మీరు అలా కాదు అని video చూస్తే తెలుస్తుంది. Thank you అమ్మ చాల మంచి విషయాలు చెప్పారు మీరు.

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 Год назад +50

    సమాధానం బాగుంది మంచిగా చెప్పారు వివరంగా చెప్పారు మనస్ఫూర్తిగా చెప్పారు అమ్మ మీలాంటి అదృష్టవంతులు నకు దొరకడం మా అదృష్టం నమస్తే అమ్మ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాము అమ్మ🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👍🤝

  • @sweetysneha0809
    @sweetysneha0809 Год назад +8

    నిజం చెప్తున్నాను అమ్మ మిమ్మల్ని చూసి ప్రతి ఆడవాళ్ళు ఎంతో నేర్చుకుంటున్నాము,మీ సెల్ఫ్ రెస్పెక్ట్ సూపర్ అమ్మ మిమ్మల్ని చూసి నేను చాలా మారాను,1000 మంది లో ఒకరు ఉంటారు అమ్మ మిమ్మల్ని నెగెటివ్ చూసేవారు,వాళ్ళని పట్టించుకోవద్దు,నిజంగానే మిమ్మల్ని అందరం మా సొంత అమ్మలా ప్రేమిస్తున్నాము.I love you Soo much amma intha kanna yem చెప్పగలము💞,మీరు పార్వతి దేవిలా అనిపిస్తారు అమ్మ ఇలా నిండుగా ఉంటే ,uncle gaarni మిమ్మల్ని చూస్తే మా సొంత తల్లి తండ్రులాగ అనిపిస్తారు.మీరు మాట్లాడే విధానం నవ్వే విధానం పూజలు అన్నీ మాకు ఇష్టం అమ్మ.

  • @009manni
    @009manni Год назад +30

    You are a great inspiration. I am glad you are not effected by negative comments or conservative thoughts. That mental strength is also very important. Keep inspiring!!❤

    • @surathpriya7795
      @surathpriya7795 Год назад

      👌👌👌👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹

  • @swarnaramesh876
    @swarnaramesh876 Год назад +1

    Meru great Amma ఇలాంటి వేస్ట్ కామెంట్స్ నీ అసలు చూడకండి ....నాకు మీలాగా ఉండటం ఇష్టం.... And andariki ఉపయోగపడే visyalu చెబుతారు....మాలాంటి తెలియని వాళ్లకు కొన్ని అవగాహన వస్తాయి tq so much Amma....

  • @tejakonduru8146
    @tejakonduru8146 Год назад +4

    అమ్మ చాలా బాగా చెప్పారు.... ఎంత ఓపిక అమ్మ మీకు అస్సలు కోపం రాలేదు.. వాళ్ల కామెంట్స్ కి....మీ బ్లౌజ్ చాలా బాగుంది... మీ నవ్వు నాకు చాలా ఇష్టం❤❤❤❤❤❤❤❤

  • @UmaDevi-nn5kb
    @UmaDevi-nn5kb Год назад +18

    అమ్మ మిమ్మల్ని చూసి మేము కూడా తెలియని విషయాలు చాలా తెలుసుకుంటూ ఉన్నాం మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి అమ్మ మీరు నవ్వుతూ ఉంటే అమ్మ వారు నవ్వుతూ ఉన్నట్లు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💐💐💐💐💐

  • @ammajichippala5889
    @ammajichippala5889 Год назад +10

    చాలా చక్కగా వివరించి చెప్పారు అమ్మ ధన్యవాదాలు నేను యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాను బ్లెస్స్ మీ అమ్మ😍💐💐💐💐💐

  • @deepusworld8018
    @deepusworld8018 Год назад +2

    ఇక వయసు గురించి, పూర్వ సువాసినుల గురించి మీ అభిప్రాయం అధ్భుతం. ... మీ లా అందరూ ఆలోచిస్తే చాలా మంది ఆడవాళ్ళు బాధ పడరు....

  • @sivanagaparvathibodala625
    @sivanagaparvathibodala625 Год назад +15

    అమ్మ చాలా బాగా చెప్పారు అందరూ ఒకలా ఉండరు అని ఈ ఛానల్ చూస్తే అర్థమవుతుంది వాళ్ల మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు మంచిగా చూసే మంచిగా చూసే వారికి చాలా బాగుంటుంది

  • @vihasrikar
    @vihasrikar Год назад +1

    అమ్మ మీరు మొదటిగా చెప్పారు కదా సమాధానం భక్తి విషయం మనకు సంబంధించిందని అదైతే చాలా చాలా నిజం అమ్మ ఎందుకంటే మన మనసుకు నచ్చినట్టు దేవుని కొలుచుకోవడమే భక్తి. కానీ చాలామంది చాలా చాలా విషయాల్లో ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే పాపం అలా చేస్తే ఏదో అయిపోతుంది అన్నా మూడచారం మన హిందూ ధర్మంలో కూడా చాలా చాలా పెరిగిపోయింది.. మీరు చెప్పిన సమాధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది అమ్మ 😄.. మానసిక సంతోషం కోసం మనశ్శాంతి కోసం చేసేదే పూజ.భక్తి అనేది కూడా అంతే మనకు నచ్చినట్టు కొలుచుకోవడమే🙏

  • @madhurikite
    @madhurikite Год назад +30

    అమ్మ చాలా బాగా చెప్తారు... మీరూ నెగెటివ్ కామెంట్స్ చదువుతుంటే నాకే బాధ వేసింది అమ్మా... మనం ఏది చేసిన నెగెటివ్ గా ఆలోచించి మనల్ని భాద పెట్టాలని అనుకునే వాలు మన చుట్టూ చాలా మంది వుంటూనే ఉంటారు..
    మేము జర్మనీలో ఉంటాం అమ్మా, నాకు ఎప్పుడు ఇండియా ని మిస్ అవుతునాను అనిపించినా మీ వీడియోలు చూస్తు ఉంటాను.. నేను కూడా మీ వయసు వచ్చేసరికి అలా ఇండియాలో ఇల్లు కట్టుకొని మీ లాగే హ్యాపీగా వుండాలి అని అనుకుంటాను.. మీరే నాకు స్ఫూర్తి అమ్మ. 🙏

  • @lrani4646
    @lrani4646 Год назад

    మీరు ఎంత smart గా సమాధానాలు చెప్పారు అమ్మా❤️❤️Hats off to you🙏

  • @purnachanderraochowdavarap6992
    @purnachanderraochowdavarap6992 Год назад +8

    Hats off to you amma , your answer for suvasini thambulam is awesome 🙏🙏🙏

  • @nandanreddy7555
    @nandanreddy7555 Год назад +11

    మీరు యెప్పిడు ఎలానే రెడీ అవ్వండి అమ్మా.. ఈ ఓపిక ఎల్లప్పుడు జగన్మాత ఇవ్వాలని నా కోరిక అమ్మా🙏🙏😍❤️

    • @indianblossompetals5442
      @indianblossompetals5442 Год назад +1

      అవునండి అందంగా రెడీ అయితే మేకప్ లు అంటారు. రెడీ అవ్వకపోతే జిడ్డు మొహం అంటారు. నరం లేని నాలుక అండి

  • @lathasri99
    @lathasri99 Год назад +3

    🙏🏻అండి చాలా చక్కగా చెప్పారు కోపగించుకోకుండా సమాధానాలు ఇచ్చారు నాకు చాలా కోపం అండి కబ్బుకున మాట అనేస్తాను నా జోలి వరుకు వస్తేనే నాకు ఫ్రెండ్స్ కూడా ఉండరు మీ మాట తీరు నాకు ఎంతో నచ్చుతాది ఎవరితో ఎలా ఉండాలనిది కూడా చక్కగా వివరించండి

  • @anitadevi2242
    @anitadevi2242 Год назад +2

    You are a strong woman Amma who can take decisions and stand for herself. This is what I call WOMEN EMPOWERMENT. Keep going and growing Amma.

  • @RuchulaHarivillu
    @RuchulaHarivillu Год назад +2

    చాలా సంతోషంగా ఉంది అమ్మా.. మీరు మాట్లాడుతుంటే, చాలా ధైర్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది మీ మాటలు వింటుంటే.. నేను మీ వీడియోస్ మొదటినుండి చూస్తున్నాను.. But కామెంట్స్ పెట్టలేదు.. But ఈ రోజు ఎందుకో చెప్పాలనిపించింది... మీరు మాట్లాడుతుంటే ఆ అమ్మవారే నాకు ధైర్యం చెప్తున్నట్లుగా అనిపించింది.. ఎన్నో ప్రశ్నలకి జవాబు దొరికింది.. నాకు వంటలు చాలా ఇష్టం.. You tube channel ఉంది.. వ్యూస్ ఎక్కువ లేవు.. కొన్ని పర్సనల్ సమస్యలు కూడా ఉన్నాయి.. మీ ఈ వీడియో చూసాక కొండంత ధైర్యం వచ్చింది.. చాలా థాంక్స్ అమ్మా ❤️ రోజు మీ వీడియోస్ చూస్తూ పనులు చేసుకుంటాను.. Love you అమ్మా ❤️❤️❤️

  • @udayakiranaaluvlogs4592
    @udayakiranaaluvlogs4592 Год назад +5

    మీరు చెప్పే మాటలు విని నా జీవితాన్ని చాలా మార్చుకున్నాను మంచి మాటలకు థాంక్స్ అమ్మ మీరు ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటే బాగుంటారు మామూలు పూల అయితే వడిలిపోతాయి

  • @harithadevi5312
    @harithadevi5312 Год назад +3

    అమ్మ మీ మాట తీరు చాలా బాగుంటుంది🥰. ప్రతికూలతలు కామెనెట్స్ కి ఎవ్వరిని నొప్పించకుండా జవబు ఇచ్చారు😊. ఈ వీడియోలో కూడా అందరం నేరుచుకునే విషయాలు చెప్పారు.. ప్రతీ స్త్రీ కూడా అమ్మవారి స్వరూపం అని, అందం గా అలంకరించుకోవడం మన ఆనందం కోసం అని..ఒక మంచి సంకల్పం చేసుకుంటే అంటే ఇల్లు కట్టుకోవడం లాంటివి నేరవేర్చుకోవడానికే వయసు తో సంబంధం లేదు అని..🥰

  • @vspandana4562
    @vspandana4562 Год назад +6

    what a strong women you are
    we demotivated for small small things and for 2 or 3 people comments but you stood strong for what you believe thats great

  • @dev8787
    @dev8787 Год назад +2

    అమ్మా.. నేను widow ని, అది నా దురదృష్టం.. ఇంకా దురదృష్టం ఏంటంటే విధి లేని పరిస్థితి వల్ల మా parents తో ఉంటున్నాను.. నేను జాబ్ చేస్తున్నా.. నాకు ఒక పాప ఉంది..ఇంటికీ కావాల్సిన వస్తువులు, రెంట్ నేనే spend చేస్తాను.. కొన్ని సార్లు నా చిన్న చిన్న కోరికలు కూడా మనసు చంపుకుని బ్రతుకుతున్నా.. దేవుడు ఉన్నాడనే నమ్మకం తో.. కానీ, నా కన్న తల్లే నన్ను చాలా cheap గా చూస్తుంది అమ్మా, చాలా విషయాల్లో.. ఎన్నో సార్లు చావాలనుకున్నా, కానీ నా పాప ని చూసి ఆగిపోతున్నా.. కొన్ని వందల సార్లు దేవుడి కి చెప్పుకుని ఏడ్చాను, ఎవరికి చెప్పాలో తెలియక.. చాలా సార్లు throat లో అన్నం మింగుతున్నా కళ్ళలో water వస్తుంటాయి.. మా అమ్మ అనే మాటల వల్ల.. నేను ఏ తప్పు చేయలేదు, నాకు ఎందుకు దేవుడా ఏ పరిస్థితి అని చాలా సార్లు అనిపిస్తుంది..
    ఎందుకో, ఈరోజు మీరు స్త్రీ గురించి మీ అభిప్రాయం చెప్పాక, మీకు చెప్పాలి అన్పించింది..తప్పు అయితే సారీ అమ్మా🙏🏻🙏🏻

  • @sreedevi8483
    @sreedevi8483 Год назад +7

    ప్రశ్నలకు నవ్వుతూనే సమాధానాలు భలే చెప్పారు అమ్మ మీరు కడప సైడ్ వస్తే తప్పకుండా మా ఇంటికి రండి అమ్మ

  • @kotnipadmavati9555
    @kotnipadmavati9555 Год назад +6

    హ్యాట్సాఫ్ అమ్మ సమాధానం సూపర్ చెప్పరూ.👌👏👏👏❤️

  • @telugusongs-xl6ic
    @telugusongs-xl6ic Год назад +15

    క్వశ్చన్... లిప్స్టిక్ అవసరమా.... జయగారి ఆన్సర్.... అవసరమే అండి ఎందుకు అంటే నాకు అలా అనిపిస్తుంది అవసరం అని..,. Soooooper duper answers అండి... ఎంత నవ్వుకున్నానో ఈ answer చూసి జయగారు ఈ వయసులో నేను చేస్తున్నాను అనకండి age just number అంతే అయినా మీకు below 60 అంతే కదా... చిన్న వాళ్లలోనే.. మానసిక వృద్ధులు చాలా మంది ఉన్నారు... ఇంత positive గా ఉండే మిమ్మల్నే ఇలా అనేస్తున్నారు....🙏

    • @laxmifabs
      @laxmifabs Год назад +1

      Amma 🙏🙏🙏🙏

  • @perumallapadma6713
    @perumallapadma6713 Год назад +4

    You r very great madem. E rakanaga answers evvataniki chala confidence born to ravali❤❤❤❤

  • @Mounika-Thota
    @Mounika-Thota Год назад +8

    Super answers amma 👏👏👏

  • @padducreations9099
    @padducreations9099 Год назад

    Hai amma my age 26
    Mimalani chusi nenu kuda శ్లోకాల నేర్చుకోవడానికి try chystuna TQ so much amma kani Naku వింటు ఉంటే రావడం లేదు time unspudu కూర్చొని నేర్చుకుంటున్న

  • @Motherearth25
    @Motherearth25 Год назад +4

    Evarini takuvva cheyakunda meru chepi answers ,heart touching ga matlade me manchi samaya spurti spandana abhinandaneyam Amma.... Good planing in every moment..👌🏻👍🏻👏🏻👏🏻🙏🏻

  • @haeymart
    @haeymart Год назад +1

    మీరు నెగెటివ్ కామెంట్స్ కి మెల్లిగా మెత్తగా చెంప చెళ్లుమనిపించే లా సమాధానం చెప్తారు. ఎలా ఇలా మాతో ఒకసారి షేర్ చెయ్యగలరు అమ్మ.

  • @vanivani7766
    @vanivani7766 Год назад +13

    అమ్మా, ఒక్క మాటలో చెప్పాలంటే "నొప్పించక తానొవ్వక" అన్నట్టుగా సాగింది మీ సమాధానాల వీడియో. 🙏🙏🙏👌👌👌

  • @cutensmart6168
    @cutensmart6168 Год назад +1

    Smooth ga answers chempameeda kottinattu chepparau amma..Thx fr Motivation & Thx fr Invite amma

  • @kavyasree21
    @kavyasree21 Год назад +6

    Nenu me dhaggara Pooja lu, evarni noppinchakunda matladadam, aadi manchi aadi chedu, family relations ni maintain cheyyadam nerchukunna amma❤❤ e generation ki chala avasaram anipisthundi amma me channel❤ I am 22 years old and I love every word of urs❤ Blessed to be ur subscriber ❤

  • @srinivaspalnati9698
    @srinivaspalnati9698 Год назад +1

    Evvariki entha manchi subscriber's vundaru amma......special meeru......Anduke meeku manchi subscriber's ni devude eccharu ......ma family tappakunda mimmalni kalavadaniki vastamu amma......tq

  • @radhakonda3514
    @radhakonda3514 Год назад +3

    Very nice answers amma...❤

  • @durgapula3106
    @durgapula3106 Год назад +2

    నమస్తే అమ్మ చాలా చక్కగా నవ్వుతు అందంగా సమాధానం చెప్పారు మీ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి amn🙏🙏

  • @hanvi-vr4vd
    @hanvi-vr4vd Год назад +3

    ఆ bagundi అని పెదసార్పు సమాధానాలు వాటకారపు నవ్వులు

  • @lalithakumariyelineni9622
    @lalithakumariyelineni9622 Год назад +1

    ఈ రోజుల్లో జనాలు ఎలా వున్నారు అంటే వాళ్ళ సమస్యల కంటే ఎదుట వాళ్లు ఎంత బాగా బతికే స్తూన్నారు అనే బాధ ఎక్కువగా కనిపిస్తుంది ఇలాంటి వాళ్లను ఆ దేవుడే కాపాడాలని కొరుకుంటున్నాను 🙏🙏🙏

  • @abhiram8893
    @abhiram8893 Год назад +4

    మీరంటే అంత ఇష్టం అమ్మ మాకు అందరికీ కూడాను అందుకే మీ వీడియోకి ప్రతి ఒక్కరం కూడా చాలా బాగా నచ్చుతాయి మీకు మాత్రమే ఉన్నారని నేను అనుకుంటున్నాను

  • @siriravijonnavittula1412
    @siriravijonnavittula1412 Год назад +1

    Hi... andi
    Puttina prathi manishiki
    Valla devudu
    Thine aharam
    Valla battalu
    Personal
    Amthe
    Bagundandi.....

  • @padmavathipuli8018
    @padmavathipuli8018 Год назад +13

    అమ్మ నాకు చిన్న వయస్సు లోనే భర్త లేరు మీలాంటి వారి మనస్సు అందరికి ఉంటే నాలాంటి వారికి చాలా సంతోషంగా ఉండుంది. ఏ ఫంక్షన కి వెళ్ళాలన్న ఒక గిల్టీ ఫిలింగ్ గా ఉంటుంది

  • @pramilarani1146
    @pramilarani1146 Год назад

    ❤ chala chakkaga చెప్పారు....ప్రతి వీడియో చూస్తాను కానీ....reply pettanu....భీమవరం వస్తే తప్పకుండా మీకు కలుస్తాను....చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి...i love your daughter s too.💐

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 Год назад +5

    Good answers. And very very inspiring Amma. God bless u. We respect ur age and ur relationships. U r a wonderful lady. Keep rocking with ur videos.

  • @lalithamantha6268
    @lalithamantha6268 Год назад +1

    Amma good evening...answers super ga chapoaru....Mee vedoes lo తప్పు పట్ట దానికి అమ్మి ఉండదు...కొన్ని వేల కుటుంబాలు మీ కుటుంబ, కుటుంబం,kutumba subulyalanu, ఆదర్శం గా తీసుకున్నారు....మా అందరి కి god gift me Family.....Naku మిమ్మలిని కలవాలని ఉంది....టైం రావాలి...నేను వైజాగ్ లో ఉంటాం.నేను చాలా నేర్చుకున్నాను మీ దగర...నేను చాలా హ్యాపీ.......❤❤❤❤

  • @jhansibogireddy
    @jhansibogireddy Год назад +5

    Very inspiring and motivating answers amma❤

  • @sujitharavi329
    @sujitharavi329 Год назад +1

    మీరు చెప్పిన సమాధానాలు చక్కగా లక్ష్మీదేవి కూర్చొని వర్ణించినట్టుందమ్మ

  • @leelagullapalli8495
    @leelagullapalli8495 Год назад +4

    సమాధానాలు చాలా బాగా చెప్పారు మీ వీడియోలు చూస్తానమ్మ రోజూ

  • @manasamacharam
    @manasamacharam Год назад +1

    Nijame Amma meeru ala matladthunte vinalanpisthundhi. 💯 Manchi vishayalu cheptharu... Manchi nadavadikaki oka dhaari lanti vaaru🎉

  • @anithamerugu2597
    @anithamerugu2597 Год назад +3

    మన ఆనందమే ఆరోగ్యం మీ వీడియోలు చూసి చాల నేర్పు కోవచు అందుకే మీ ఆనంద నిలయానికి మీరు పార్వతి పరమేశ్వరులు

  • @sharmilap6361
    @sharmilap6361 Год назад

    Roju me vlogs chusunappudu ma parents gurthukuvastharu because they no more,e roju me answers chusthey ma mother gurthuku vacharu ,me pooja, lifestyle makeup realtionship gurunchi meru evvaraki explanation cheppakareledhu anni na opinion amma🙏

  • @madhavilatha4247
    @madhavilatha4247 Год назад +4

    Negitive thinking vunna vaallani manam emi cheyyalem amma. Kani vallu spread chese negitivity ni positive ga theeskuni ela accept cheyyalo mee nunche nerchukunna ma...Love you ma...you are my inspiration.

  • @guthulapadma2116
    @guthulapadma2116 Год назад +1

    చాలా క్లారిటీగా, క్లియర్గా, సూటిగా సుత్తి లేకుండా మీ life style ni ఆస్వాదిస్తున్నారు .

  • @varalakshmikudaka1523
    @varalakshmikudaka1523 Год назад +3

    అమ్మ మీ నుంచి చాలా నేర్చుకున్నాను మీ వీడియో లు చాలా బాగా ఉపయోగపడుతుంది ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @yoohooo876
    @yoohooo876 Год назад

    Verrry very nice inspirational good thoughts Madam 🙏

  • @parvathidevi427
    @parvathidevi427 Год назад +7

    మీరు చాలా బాగా చెప్పారు అమ్మా

  • @lakshmivajjiparthi5491
    @lakshmivajjiparthi5491 Год назад

    Amma nenu roju padukune mundhu me vedio edho okati chusi padukunta Pooja vedio chusty chalaa prasantamga vuntundhi

  • @suriuma7147
    @suriuma7147 Год назад +9

    Amma naku emonth pragancy concive kavali ani bless me amma 🙏🙏

  • @belideswathi6523
    @belideswathi6523 Год назад +1

    ❤sooper me matalu amrutham Mee nadavadika nayanaanandham Mee anakuva maku aahladham Mee vodhika maku vonamalu Mee navvu maku nava rathnalu abbhoo inka chaala vunnay i followed ur tips🙏

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 Год назад +9

    మీ రిలేషన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అలాంటి అదృష్టం అందరికి ఉండదండి.

  • @srinusrinidhi
    @srinusrinidhi Год назад

    Tq Amma nenu kottaga chanel pettanu coments vaste vatini Ela edurkovalo chakkaga vivarincharu Amma bless me🙏🏻🙏🏻

  • @bhavana.a6777
    @bhavana.a6777 Год назад +8

    Iam impressed by this video amma🤗❤💖

    • @bvbsmsailaja2916
      @bvbsmsailaja2916 Год назад +1

      Avvarini noppinchakunda chakkaga chepparu .u r most possitive mam.

  • @surekhakumarip5888
    @surekhakumarip5888 Год назад

    Amma namaste.memu bhimavaram daggara kalla lo untamu.coments ki samadhanam evarni noppincha kunda chala baga chepa ramma.exlent

  • @swarnalathakudthala7296
    @swarnalathakudthala7296 Год назад +3

    Ammaaa mee oopikaki yenthamokkinaa thakkuve ammaa🙏🙏🙏
    U r an encyclopedia 😍😍😍
    Love u maa🙏🙏🙏

  • @laxmiprasanna2736
    @laxmiprasanna2736 Год назад

    Ammaila commentski answersbagachepperu today video chala excellent🙏🙏🙏

  • @sirishaRam
    @sirishaRam Год назад +5

    👏👏👏 extraordinary answers 👏👏

  • @lakshmisravani6115
    @lakshmisravani6115 Год назад +2

    Your clarity is super Amma, you are clear on what you are doing it is required also and your daughter Sandhya and Ramya also super in their own ways, waiting to meet you Amma.

  • @sreemakeupartist3873
    @sreemakeupartist3873 Год назад +7

    చాలా విషయాలు చక్కగా వివరించారు అమ్మ 🙏😍💐నేనూ కూడా మీరూ చెప్పిన కొన్ని ఆన్సర్ కీ మ్యాచ్చ్ అవుతుంది అమ్మా 🙏 అంటే నేనూ ఇలానే ఆలోచిస్తాను అనీ 😊

  • @vijayalaxmi3658
    @vijayalaxmi3658 Год назад

    నమస్తే అమ్మ
    జమ - పద్దులు ఎలా మొదలు పెట్టాలి
    రోజు ఎలా రాయాలి
    మనకు వచ్చిన డబ్బులను ఎలా ఖర్చు చేసుకోవాలి పెద్ద మనసుతో వివరంగా త్వరగా చెప్పమ్మా 🎉

  • @sarojadegala3352
    @sarojadegala3352 Год назад +3

    నాకు క్వశ్చన్స్ లేవు మీ వ్లాగ్స్ మీ దినచర్య నాకు చాలా ఇష్టం అలాగే మీ ఆన్సర్స్ సూపర్

  • @rajikab9845
    @rajikab9845 Год назад +2

    Amma namaste 🙏excellent explanations you are a great person 👑Amma❤

  • @phanipriya7195
    @phanipriya7195 Год назад +6

    U have two very beautiful and responsible daughters 💗

  • @venugopal-yc8bh
    @venugopal-yc8bh Год назад

    నా పేరు మీనా ఇది మావారు ఐడి కాబట్టి వారి ఫోటో కనపడుతుంది. సాంప్రదాయకమైన విలువ ఉన్న మనిషికి ఉచిత సలహాలు ఇవ్వడం వాటికి మీరు సమాధానాలు చెప్పడం ఏమీ బాగోలేదు. మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి కానీ మీకు సలహాలివ్వడం ఏంటి జనాలకు మతి పోయిందా.

  • @t.venkatalakshmi7592
    @t.venkatalakshmi7592 Год назад +6

    చాలా బాగా చెప్పారు సమాధానం అమ్మ

  • @allmorefam
    @allmorefam Год назад +1

    Hi amma e roju mee vedio superrrr👌👌👌👌👌👌.appudappudu chusthanu .meru cheppina answers chala bagunnayi.monna sreeramanavami roju mee vedio chusanu .kalyanam time lo seetha devi ni close up lo chupincharu .ammavaru navvuthu vunnatlu anipinchindi. Meelage vunnatlu vunnaru sretha devi garu🙏🙏

  • @katuriprabhavathi2946
    @katuriprabhavathi2946 Год назад +5

    అమ్మ జయ సమాధానాలు సూపర్❤👏👏

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Год назад

    నెగిటివ్ ని పాజిటివ్ గా తీసుకోవటం మేధావుల లక్షణం. పెద్ద పెద్ద C. E. O. ల కు ఉండే management తెలివి. మీకు చాలా ఫ్యూచర్ ఉన్నది 👌🌹🌹👏

  • @lakshmijampani681
    @lakshmijampani681 Год назад +5

    చాలా బాగ చెప్పారు,మీ చీర కూడా చాలా బాగుంది పిన్ని

  • @sivakumarii9238
    @sivakumarii9238 Год назад +1

    ఈ ప్రశ్నలన్నిటికీ ఎలా సమాధానం చెప్తారా అని ఎదురు చూశాను కానీ ఎవరినీ నొప్పించకుండా సమాధానం బాగా చెప్పారు అందుకే మీరంటే ఇష్టం

  • @siddisuhas
    @siddisuhas Год назад +7

    Lovely answers for complex questions 👌👌🙏🏻🙏🏻
    Please don’t judge youtubers 😊

  • @lavanyaraavi2701
    @lavanyaraavi2701 Год назад

    మేము కూడ మావూళ్ళమ్మని మిమ్మల్ని కలవాలండి.2years గ Us లో వున్నామండి.ఇప్పుడే వచ్చాము.త్వరలో కలుస్తాము

  • @srilakshmikandukuru2875
    @srilakshmikandukuru2875 Год назад +4

    మీరు నవ్వుతూ చాల బాగా సమాధానం చెప్పారు...జయలక్ష్మి గారు!!!! తిట్టా కుండా కొట్టా కుండా బాగా బుద్ది చెప్పారు ...మీరు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యం గా ఉండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నాను..

  • @nikhilgeethu8608
    @nikhilgeethu8608 Год назад +2

    Super answers amma 👌👌💐🙏❤❤

  • @lalithakarna391
    @lalithakarna391 Год назад +4

    నిజంగా చాలా బాగుంది మీ సమాధానాలు

  • @ushabalayagnavavajhala2487
    @ushabalayagnavavajhala2487 Год назад

    Namaste Andi,mee javabulu bagunnai,meesahanamto samadhanalu navvutuune vata.

  • @umasatish4676
    @umasatish4676 Год назад +3

    You are very inspiring as you are, enta jobless unte negative comments rastaru... There are so many things to learn from you and your family, I am greatful that i am learning something everyday from u n sandhya too........

  • @yagnavajhalasudhakararao9111
    @yagnavajhalasudhakararao9111 Год назад

    హలో!జయ గారు!మీ చీరె,ముత్యాల గొలుసు చాలా బావున్నాయి.చక్కగా నవ్వుతూ అన్ని రకాల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు.మీ పాత వీడియో లలో మీ వారిహెల్ప్ తో గంజి చీరెలు పైన డాబా మీద ఆరేసిన వీడియో తలుచుకుంటే నవ్వొస్తుంది.మీకు చాలా ఓపిక, అదృష్టవంతులు.మీ ఆలోచనా విధానం, ధోరణి బావుంటాయి.సూటిగావెళ్తారు.అర్థంచేసుకొని అనుసరించే, మీ వారి మనస్తత్వాన్ని అభినందించాలి.మీ పిల్లల్ని చక్కగా పెంచారు.ఇంకేం కావాలి.అభిరుచులకు తగ్గట్టుగా మీకలల సౌధం. మీ భావి జీవితం చక్కగా ఆనందంగా, ఆరోగ్యంగా సాగిపోవాలని కోరుకుంటూ..... శ్రీమతి సుధాకర్