అనంతఫలాన్నిచ్చే ఈ వ్రతం 14సంవత్సరాలు ఆపకుండా చేసితీరాల్సిందేనా🤔

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 330

  • @Govindaseva
    @Govindaseva  Год назад +4

    మతోన్మాదులను వాయించడానికి ప్రారంభించిన ఛానల్❤
    ruclips.net/video/AIxyD689Mk4/видео.htmlsi=hR5ncqvlh4awHlfR

  • @SunnyVs-ex2pc
    @SunnyVs-ex2pc Год назад +91

    వ్రతం అంటే ఖర్చవుతుందేమో అనుకునే పేదవారి భయాలు పోగొడుతున్నారు సత్యభామ గారు, అమాయక హిందువులు మతం మారకూడదు అని మీరు చేస్తున్న కృషి అమోఘం👌🙏🏼🙏🏼🙏🏼

  • @Traditionalsirivlogs
    @Traditionalsirivlogs Год назад +14

    సత్యభామ గారికి నమస్కాములు 🙏ఈ వ్రతం మా ఇంట్లో మా అత్తగారు 42 సంవత్సరాలు చేశారు.అంటే 3 సార్లు 14 సంవత్సరాల చొప్పున.ఉద్యాపన కూడా చేశారు.కానీ ప్రతి చతుర్దశి ముందు ఆమె కు ఆ ఆదిశేషుడు కలలో కనిపిస్తాడట.అందుకని ఆమె ఈ వ్రతం వదిలిపెట్టలేదు.ఇప్పుడు అది నేను ముందుకు తీసుకెళ్తున్న.ఈ వ్రతం నేను 7 వ సారి చేసుకోబోతున్న .ఈ వ్రతం మా ఊరిలో మా ఇంట్లో మాత్రమే ఉంది.అందుకని మేము ఎవరినైనా పిలవడం మర్చిపోయినా కూడా వాళ్ళే సమయానికి వస్తారు.అది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ సారితో మా ఇంట్లో వ్రతం 49 వ సంవత్సరం.మంచి విషయాలు చెప్పారు అక్క మీరు . ధన్యవాదాలు🙏

  • @bhargavikajjayam6957
    @bhargavikajjayam6957 Год назад +8

    చాలా బాగా చెప్పారు 🙏అందరు చేసుకోవొచ్చు అర్భాటలు లేకుండా అని మంచిగా చెప్పారు

  • @pasamrajesh143
    @pasamrajesh143 Год назад +2

    అమ్మా మేము ఈ వ్రతం చేసుకోవడం ఇది 3సారి...మి వివరణ విన్నాక వ్రతం మీద ఇంకాస్త అభిమానం,భక్తి కలిగాయి.ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఈ వ్రతాన్ని తేలికగా చేసుకోవచ్చు అని మీరు చెప్పాక మనసు కుదుట పడింది...ధన్యవాదాలు🙏🙏🙏🇮🇳

  • @kavithasai6724
    @kavithasai6724 Год назад +3

    చాలా బాగా చెప్పారు ఎన్నో విషయాలు తెలిసింది కూడా మీకు శతకోటి వందనాలు 🙏🏻🤩

  • @goriparthilavanya1397
    @goriparthilavanya1397 Год назад +8

    అమ్మ నమస్కారము🙏 నేను దిగువ మధ్యతరగతి కుటుంబమునకు చెందినదానను.. ఏ పూజలు వ్రతాలు నోములు చేయను.. కానీ భగవంతుడంటే అపారమైన ప్రేమ.. ఏ గుడికి వెళ్ళినా తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకంటాను..మూలమూర్తి ని చూసి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తను..నాకు ఉన్నంత లో సంతోషము గా ఉన్నాను.. నాకు ఇద్దరు కుమారులు చిన్న వారు..చెప్పుకునేంత సంతోషము లేకపోయినా తట్టుకోలేనంత కష్టాలు లేవమ్మా.. నేను దేనికి కృంగిపోను.. పొంగిపోను.. ఏదైనా దైర్యం గానే ఉంటాను.. వినాయకుడి నిమజ్జనానికి కన్నీళ్లు వచ్చేస్తాయమ్మ.. అందరూ నవ్వుతున్నారు... ఇది ఏదైనా లోపమా తెలియడం లేదు.. చెప్పగలరని ఆశిస్తూన్నాను 🙏

    • @Govindaseva
      @Govindaseva  Год назад +6

      లోపం కాదు, నిష్కామ భక్తి, అనిర్వచనియమైన ఆధ్యాత్మిక అనుభూతిలో కర్మ కరిగిపోతూ ఉంటుంది, చాలా సంతోషం, మీ కామెంట్ కి చాలా ఆనందించాను ❤❤❤

    • @goriparthilavanya1397
      @goriparthilavanya1397 Год назад

      నా జన్మ ధన్యమైంది తల్లి❤🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      @@goriparthilavanya1397 ♥️♥️♥️🙏🏼🚩

    • @prasaddasarp114
      @prasaddasarp114 Год назад

      ​@@shekarvc2542
      బుధవారం రాత్రి మొదలై రేపటివరకు ఉంటుందని "సత్యభామ" గారు చెప్పారు 🙏

  • @susilabhamidipati2030
    @susilabhamidipati2030 Год назад +1

    Meeru chestunana ee prayatnam success avalani korutunnam l wish you all the best amma

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Год назад +1

    Namaskaramulu satyabhama garu.Namo Anantapadmanabha swami.

  • @srilakshmi7121
    @srilakshmi7121 Год назад +12

    చాలా బాగా చెప్పారు అమ్మ.❤❤❤ ఇక సందేహాలు అంటారా మనకి సందేహాలు లేనిది ఎప్పుడు అన్ని సందేహాలే 😂😂😂 fullga తిని ఆకలి లేదని పంది ల పడుకుని నిద్ర రావడం లేదని ఒకటి కాదు అన్ని saaaa ndeh ale 😂😂😅😊😢

    • @prasaddasarp114
      @prasaddasarp114 Год назад +2

      👏👏👍
      రోజూ ఇలాగే సర్ఫ్ వేసి బాగా ఉతకండి 👍🙏

    • @srilakshmi7121
      @srilakshmi7121 Год назад +1

      @@prasaddasarp114 👍

  • @mahalakshmiatmakuri4213
    @mahalakshmiatmakuri4213 Год назад +2

    అమ్మ మీరు బాగా చాలా బాగా అన్ని వివరిస్తున్నారు మీరు ప్రతి సంవత్సరం అనంత పద్మ స్వామి వ్రతం చేసుకుంటాం ఫలితం చాలా బాగుంటుంది

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Год назад +1

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె

  • @susilabhamidipati2030
    @susilabhamidipati2030 Год назад

    Meeru maluana pujalu anavishesalu chala baga chepputunnaru. Thanks a lot

  • @sujithak1966
    @sujithak1966 Год назад +4

    Thanku andi vratham gurinchi chepinanduku

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 Год назад +17

    అమ్మా శుభోదయం తల్లి ...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్,🙏🙏

  • @sureshbabuanne
    @sureshbabuanne Год назад +5

    మే ఆల్ గాడ్స్ బ్లెస్ మా సత్యభామ కుటుంబ సపరివార సమేత బృందమ్మ. జై శ్రీమన్నారాయణ. జై హింద్.

  • @Infinity-xn1sy
    @Infinity-xn1sy Год назад +16

    సత్య భామ గారు ఒక రోజు ముందే వ్రతాలను గురించి చెప్పండి, ఇలాంటి పవిత్రమైన పండుగలు చేసుకోవాలని ఎవరికి ఉండదు కాబట్టి నా అభిప్రాయం గమనించగలరూ 🎉

    • @thummakuruswathi7411
      @thummakuruswathi7411 Год назад +1

      Repu evening varaku undhandi chathurdasi repu afternoon chaskovachu

    • @jayanthkoppula9782
      @jayanthkoppula9782 Год назад +2

      Repu చేసుకోవచ్చా please chheyparaa

  • @susilabhamidipati2030
    @susilabhamidipati2030 Год назад

    Chalabavundi baga chepputunnaru dhanyavadamulu

  • @vijayasree7170
    @vijayasree7170 Год назад +7

    అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏🙏

  • @AnilKumar-cd4dr
    @AnilKumar-cd4dr Год назад +4

    Jai shree krishna 🙏🙏🙏💐

  • @Oletisatya
    @Oletisatya Год назад +1

    T q akka miku sethakoti vandhanalu

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Год назад +3

    జై హింద్ జై శ్రీ రామ్ 🎉

  • @prasaddasarp114
    @prasaddasarp114 Год назад +25

    "బృందా సత్య" అమ్మకు శుభోదయం 🌹🌹🙏

  • @yaminiyenumula4288
    @yaminiyenumula4288 Год назад +1

    Chala chala danyavadalu Amma....inta vivaramga cheppinnanduku.

  • @INDIA-Swetha
    @INDIA-Swetha Год назад +17

    చాలా మంచి విషయం చెప్పారు సోదరి ముందుగా మీకు ధన్యవాదాలు❤❤ఇక అన్నీ కామెంట్స్ చూసాను ఎక్కువ మొత్తం లో douts అడిగారు.సందేహాలు అంతే ఒకటో రెండో ఉంటాయి కానీ మన హిందువులకి బొట్టు పెట్టుకోవడం మొదలు పూజ అయిపోయి హారతి ఇచ్చే వరికి కూడా సందేహాలే..ఇంకా ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ భగవంతుడి ఎప్పుడు సంపూర్ణ భక్తి తో చూస్తారు....మీరు మొదలు పెట్టండి ఆ తరువాతి కథ ఆ భగవంతుడే నడిపిస్తాడు..ఈ సంవత్సరం బ్రతికే ఉన్నారుగా వ్రతం చేయండి వచ్చే samvastaram ఎలా ఉంటుందో బాగుంటే ఎప్పుడు కూడా చేయండి మనకు ఎంత ప్రాప్తం ఉంటుదో అంత చేద్దాం అందులో భయం ఎందుకు aandi.. ఇక ఇది ఎక్కడి కొత్త వ్రతం అనేవాల్లకి న్యూ ఇయర్ కి cake cut చేస్తారు chistamus ఇంకా రంజాన్ విందులకి వెళ్తారు ఎప్పుడు adagaledem ఎది ఎక్కడి నుండి వచ్చింది మ ధర్మం లో లేదే అని....మన ధర్మం లో అన్నీ ఉన్నాయి కానీ మనకు తెలియవు..తెలుసుకుని చేస్తే పుణ్యం. తెలిసినా కూడా వంకలు పెట్టి వదిలేస్తే మన కర్మ అంతె 🙏🙏🙏🙏జై శ్రీమన్నారాయణ

    • @Govindaseva
      @Govindaseva  Год назад +2

      బాగా చెప్పారు ♥️

    • @INDIA-Swetha
      @INDIA-Swetha Год назад +1

      మీ స్పందన కి ధన్యవాదాలు సోదరి❤

    • @rajyalakshmiputcha1341
      @rajyalakshmiputcha1341 Год назад +6

      చాలా చక్కగా దులిపారు వ్యతిరేకంగా మాట్లాడే వారి బుర్రుల్లోని బూజు నీ😂😂. English పండగలు ఇంకా ఏవేవో చెయ్యడానికి రాని సందేహాలు మన హిందు దేవుళ్ళ దగ్గరికి vachetappatiki ప్రతివారు వాకీల్ సాహెబ్ లే...

    • @INDIA-Swetha
      @INDIA-Swetha Год назад +4

      @@rajyalakshmiputcha1341 మరి అంతే కదండీ. మదర్స్ డే father day Ela అన్నింటికీ అందరికీ దినాలు పెట్టడం నేర్చుకున్నారు...ఇలాంటి వాళ్ల వల్ల కొంచం మార దాము. మన ధర్మం గురించి తెలుసుకుందాం అనుకునే వాళ్ళు కూడా పాపం మారకుండా మనకెందుకు లే అని ఊరుకుంటున్నారు...🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Год назад +1

      ​@@INDIA-Swetha
      మీరు రోజూ ఇలాగే బట్టలు ఉతుకుతూ ఉండాలి 😆👍🙏

  • @lavanyapadmashalichenna1135
    @lavanyapadmashalichenna1135 Год назад +1

    Pooja chesukovalane korika unna niru pedhalaki manchi dhari chupisthunnaru thalli meeru.....🙏🙏🙏

  • @venkateshbantu6410
    @venkateshbantu6410 Год назад +1

    Meru chala Baga chapparu amma

  • @G8N-v4e
    @G8N-v4e Год назад +5

    Om namo bhagavate vaasudevaya namaha 🙏🙏

  • @mahalakshmiatmakuri4213
    @mahalakshmiatmakuri4213 Год назад

    అమ్మ మేము ఇవాళ చేసుకోకూడదు అంట ఎవరు దూరపు చుట్టాలు పోయారని కబురొచ్చింది అందుకని చేసుకోవడం లేదు మళ్లీ ఎప్పుడు చేసుకోవాలో చెప్పగలరు 0:12

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      ఈ రోజు స్వామినకి మనసులో నమస్కరించి తర్వాత సంవత్సరం చేసుకోండి ♥️

  • @Trivikram226
    @Trivikram226 Год назад +3

    Good morning Amma 🙏🙏

  • @VoletiLatha
    @VoletiLatha Год назад +3

    Thanks, baga chepparu.
    Nenu chala saarlu cheddamu anukoni bhayapadi cheyaleka poyanu kani ippudu meru cheppaka naku tappakunda chesukivalano ani pistundi .naku ikada bayapadi ante pooja process peddadi ani pinchi cheyadaniki bhayapaddanu but ,ippudu kadu

  • @thomas1947-f1q
    @thomas1947-f1q Год назад +3

    Jai sri ram 🙏

  • @Shailaja-
    @Shailaja- Год назад +3

    Shubhodayam Satyabhama garu🙏🙏
    Raashi phalaalu cheppe swamiji la paina oka video cheyandi please
    Okaru cheppinadaaniki inkokaru cheppinadaaniki assalu pontane vundadu evarni nammalo artham kaadu...
    Asalu raashi phalaalu nammala vadda...
    Nammite evaru cheppedi correct...
    Please ee topic meeda dayacheshi video cheyyandi...
    Mee abhimaani Shailaja...

  • @kthulasi48
    @kthulasi48 Год назад +1

    Jai srikrisna

  • @mahalakshmiatmakuri4213
    @mahalakshmiatmakuri4213 Год назад +1

    అమ్మ మీకు నమస్కారం చాలా బాగా వివరిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఫలితం బాగుంటుంది ఈ సంవత్సరం గురువారం 28వ తారీకు వచ్చింది

    • @indhusri8193
      @indhusri8193 Год назад

      తోరం వచ్చే సంవత్సరం వరకు ఉంచుకోవాలా, మధ్యలో ఆడవాళ్ళకి పీరియడ్స్ వస్తాయి అప్పుడు తీసివేయాలా,దానిని ఏం చేయాలి దయచేసి వీటికి సమాధానం చెప్పండి please

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 4 месяца назад

    Namasthee darbhalatoo ananthunni cheesthaaru adi cheppandi

  • @geetamadhavi5860
    @geetamadhavi5860 Год назад

    Dhanyavadalu Satyabhama garu

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 Год назад +5

    శుభోదయం అమ్మ
    నిన్న కామెంట్ లో ఏవరో ఏకాదశి నారికేలం గురించి అడిగారు అసలు ఏంటివి ఇవన్ని లేనివి అన్ని కొత్తగా స్రుష్టితారు ఈమధ్య ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి మీరు ఇచ్చిన రిప్లై చూశి నవ్వుకున్నాను నేను ఇప్పటికి "ఏకాదశి నారికేలమా ఇదెప్పుడొచ్చింది"🤭🤭🤭

  • @r.sankargantie5915
    @r.sankargantie5915 Год назад +3

    Anantha padmanabha swamy namah

  • @lalithyamunigala7447
    @lalithyamunigala7447 Год назад +1

    🙏🙏👌👋👋👋

  • @HemaLatha-tf5wh
    @HemaLatha-tf5wh Год назад +2

    Vasthu purushudu Pooja ela cheyyali eppudu cheyyali ee samvathsaramlo eppudu vasthundhi thelupagalaru

  • @padmakunduru1667
    @padmakunduru1667 Год назад +2

    అమ్మ దీపారాధన డబ్బాల మీద ,హారతి కర్పూరం,ఒత్తల ప్యాకెట్ల మీద దేవుని చిత్రాలు వేసి అమ్ముతున్నారు .మనం అవి వాడిన తరువాత చెత్త బుట్టలో వెస్తం కధ దానికి నాకు చాలా భాధగా ఉంది అమ్మ

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      వీడియో చేస్తాను ♥️

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j Год назад +8

    అనంత వర్తమ్ చాల వరకు కర్చుతో కుడినది ప్రజల లోకి అంతగా చేరలేదు 14 సంక్య కి ప్రముఖ ఈస్తరు 14 వంటకాలు 14పండు లా కి. థోరం చాల నిష్టగా వచ్చే సం. వరకు ఉంచాలి ఏవిధముగా తోరం పోగొట్టుకోకూడదు.అనుట్టు ముట్టు మైల తగలకూడదు

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p Год назад

    Tqu so much🤝 Amma

  • @satyavenikatta2217
    @satyavenikatta2217 Год назад +2

    Good morning akka👌

  • @mukkamalanoos3610
    @mukkamalanoos3610 Год назад +3

    Satya bama gaaru manishe lo ke devudu ostara...seggalu untaya chepandi plz

  • @vhpsarma9693
    @vhpsarma9693 Год назад +8

    Chakkaga 14 years Anatapadmanabha Swami ni Darshanam Chesukomani cheppandi
    Chalu

  • @saipraneethrajurathankaram7839
    @saipraneethrajurathankaram7839 Год назад +2

    Jai guru datta 🙏

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 Год назад +3

    👌🙏🙏🙏🚩🏹

  • @tulasiraghav3406
    @tulasiraghav3406 Год назад

    Amma ibhandhi vasthe a rojunkakunda inko roju chesukovachu

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Год назад +4

    Namaskaaram meeru kuda start chesaru kotha kotha vratamms like ither RUclipsrs

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      పాత వ్రతమే ❤

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Год назад +1

    Medam gariki🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉.

  • @kamepallisandhyarani2124
    @kamepallisandhyarani2124 4 месяца назад

    Amma pooja time cheppandi please

  • @MounikaDabbikar-f5q
    @MounikaDabbikar-f5q Год назад

    Amma please shodasha somavara vratam gurinchi purtiga cheppandi please Amma

  • @LakshmiNarasammaChavali-eo8dx
    @LakshmiNarasammaChavali-eo8dx 4 месяца назад

    Chinnappati ichi entlo cheesthuu untee alaa tataraalu cheesukuntuu undachchu 14 eemiti manam Vinayaka chavithi enni samvastharaalugaa cheesthunnamu 🙏

  • @jprao5387
    @jprao5387 Год назад +4

    🚩🚩🙏

  • @kprashathi3277
    @kprashathi3277 Год назад

    Amma meeru meelage undandi. Ee vratham gurinchi cheppe vallu unnaru. Meeru mana aadyathmikathaku nidarshanalu n maaku sukshmalo moksham ela pondalo cheppandi.malo dairyanni nimpe kathalu cheppandi.

  • @ARYA999-13
    @ARYA999-13 4 месяца назад

    Amma..Pooja ki Anni siddam chesukunnam.. entha loo ma mutaaloo okariki Babu puttadu purudu vachindi... Mari memu Pooja chesukoovachaaaa..plz cheppandi

  • @jayasree7297
    @jayasree7297 4 месяца назад

    Okavela thoram poindi ante em avutundi

  • @simplifyyourlife2611
    @simplifyyourlife2611 Год назад

    Udwasana, peeta kadalchatam, nirmalyam...vaati gurinchi cheppandi.

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      రేపు తీయండి ♥️

  • @shailuchinni20
    @shailuchinni20 4 месяца назад

    Akka repu 6th day 3rd yr.. 2yrs chasa nen e vratam chasukovacha 6th day aina gani malli emaina bleeding kanipistundo emi ani bayam ga undi akka em chayamantaru plzzz akka chayandi vratam ayevaraki kanpinchakunda unte chesukovacha e vratam

  • @sravanthiminnu4293
    @sravanthiminnu4293 4 месяца назад

    Amma ee vratham nenu 2nd tym chesthunna ...ah roju ma shop lo vishvakarma pooja undandi ah tharvatha annadanam kuda chesthunnam ..ee pooja nenu early morning chesukovali anukuntunna ala chesukovachaa dayachesi cheppandi

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 Год назад +2

    Akka naku e vratham 14 bakshalu cheyalanukuntunna. 14 bakshalu devudiki nevidana chesi, 14 lo 5 mana intlo vaallu thini migathaavi verevallaki panchukovacha? Akka naku chinnapillalu unnaru.. naku e vratham cheddamani anni techukunna. 1 year nundi edurychusae vratham kosam... Na shkthimeraku 14 bkakshalu anukunna... Thursday 12 ki e vratham chesukoni, evening peetam kadipi anni teseyocha? Nextday friday kadha ? Plz reply me.. maku devuni room lo place ledhu.. hall lo chesukuntunna...plz reply ivvagalaru..

  • @kaushal_sunny6514
    @kaushal_sunny6514 Год назад +1

    Rajaswala samayamlo niyamalu gurinchi chepparu kada alane mana inti peru varu avaryena chanipothye manam aa 15 rojulu alanti niyamalu patinchaali teliyacheyandi plz sathya garu🙏

  • @Manasarani-rg6fo
    @Manasarani-rg6fo Год назад

    Namaskaram akka.jai sri ram

  • @kantesindhu2259
    @kantesindhu2259 Год назад

    Memu non veg thintam...ayina thoranam chey ki unchukovacha...ledha pakka roju puja lo pettocha

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 Год назад +2

    Anantha padma nadhudu, santhi swabhavudu arbhatalu asinchadu unnanthalo acharinchukondi prashantanga ..janalaku anni doubts ley .🤗🥰. Miru enni cheypina .Nenu vinna kalindhi katha amma cheypaga chinnapudu 🙏🚩Amma kuda ela thoralu chesi estharu andi 😊👍

  • @leelasri9654
    @leelasri9654 Год назад +2

    Andari ki puja vidhanam namalu clear ga chadavadam radu kada amma

  • @bonthuvijayalakshmi4038
    @bonthuvijayalakshmi4038 Год назад +1

    ఈ తోరం ఏడాది అంతా ధరించాలా మధ్యలో తీయవచ్చునా తెలియ చేయగలరు

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 Год назад +4

    🙏🙏🙏

  • @sailu517
    @sailu517 Год назад

    Next day udvaasana cheppali anukunnapudu, pooja next day chesi harathi ichaka deepam vundagaane kadapala??
    Ade roju udvasana cheppacha? If so adi kuda eve pooja ayyaka deepam vundagaane kadapala? Can u please clarify

  • @priyabandapally8320
    @priyabandapally8320 Год назад

    Mana perunu batti manaku manchi chedu ani vuntaya cheppandi plz

  • @MounikaDabbikar-f5q
    @MounikaDabbikar-f5q Год назад

    Amma please shodasha somavara vratam gurinchi purtiga cheppandi please

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      అలాగే ♥️

    • @MounikaDabbikar-f5q
      @MounikaDabbikar-f5q Год назад

      @@Govindaseva Thank u amma ,, nenu chala problem lo unnanu ,, maa varidi chala chinna age kani sugar and BP problem vacchindi,

    • @MounikaDabbikar-f5q
      @MounikaDabbikar-f5q Год назад

      Anduke adiga amma,, meru reply ichi nanduku ade chala santhosham

  • @sakhil9978
    @sakhil9978 Год назад +2

    Amma ninna miru chesina videolo cheppina visayam bagundamma naku jarigina oka visayam cheptanu edi last year karthika masam lo jarigindhi nenu karthika masam lo chala nisthatho nela rojulu karthika vratani chestanu madi vijayawada ma enti dagaralo vekateswaraswami vari gudi undhi prathi roju velli deepam petti konni puvvulu tisukelledani oka roju padmavathi amma vari mundhu gummam bayata nundi ammavari padalaku 2 puvvulu kallakadukuni amma padala dagara padettu vesanu amma variki gumma niki 4 adugula duram kuda untundhi appudu akkadi archakudu nannu nidem kulam ni arhatha enti nuvvu puvvulu vesthava mi vanti vallu duram nundi darsanam chesukoni vellali antu chala sarlu ni kulamenti antu nannu a gudilo annaru chala bhada kaligndi kalla ninda nillatho akkada nundi bbayataku vachanu chala edchanu amma padalaku duram nundi takakunda oka puvvu veyadaniki kuda kulam kavala appati nundi gudiki vellalana amatale gurthosthunayi ade archakudu danavnthulyntuvnti varini garbhalayam dagaraku tisukelli special pujalu chesi swamivari dagara unde pulamala vesi pampistharu amma a kulamlo puttali evariki puttali eppudu puttali anedhi mana prameyam lekunda jarigedhi ayana ala antha mandhilo anadam naku chala bhada kaligidhi amma asalu kavalasindhi bhaktina kulama dhanamaa memu kapulam adi tappe kavachu teliyaka chesndhi adhi cheppe vidanam okati unthundika kada ala andarilo oka stree ni ala avamanichadam naku nachaledu amma ela kondaru gullalo archakulu chala darunga matladi hinduvulu pakkaki povadaniki vallu kuda kontha karanm anipistundi andaru kadu kondaru edi naku swa anubhavam adi eppatiki marchipoleka pothu na 😢😢

    • @sarayur2573
      @sarayur2573 Год назад

      Konthamandi matrame alaa untaru, anni telisi kuda chesaru ante adhi vaallu chesukuntunna karma. Nenu kuda chusanu ilaa okasari, dhanurmaasam lo suryodayaniki mundu gudiki velli deepam pedatham kada dhwaja sthambham & tulasamma mundu ayithe chivarilo oka roju pujari, memu bali prasadam peduthunte addam ga unnav ani chepparu. Eppudayithe chusaro appude ante first roje cheppi vunte, appude thappukuni tarwatha deepam pettevallam aacharam manaki teliyadu kabatti & memu evarimo Pujariki telusu, ma kulam kabatti mammalni emi anakunda leru mammalni kuda annaru. Manam gudi ki velledi devudi puja kosam, ilantivi pattinchikovaddu.

  • @csnsrikant6925
    @csnsrikant6925 Год назад +15

    🤔నిజముగా నే తెలుగు వారు ఎంత PMK గాల్లు అంటే
    ఎక్కడ ఎవడు తీర్థయాత్ర పెట్టినా వెళ్లిపోతారు
    తీసుకు వెళ్ళే వారు అక్కడ ఆ పుష్కరాలు, ఇక్కడ ఈ పుష్కరాలు అని చెప్పి అందులో మునిగితే మీకు ఎదో మంచి ఒరుగుతుంది అని చెప్పగానే లగేతుకుంటూ వెళ్లిపోతారు స్థానికులకు కూడ తెలియని ఆ విచిత్ర పుష్కరయాత్ర కథా కామామీషు ఏంటో?🤔
    మహారాష్ట్రలో కూడా లేనన్ని సాయిబాబా గుడులు ఆంధ్రా లోనే ఎక్కువ గా ఉన్నాయి.
    షిర్డీ రైళ్లు, షిర్డీ బస్సులు కూడ ఆంధ్ర నుండే ఎక్కువ ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు,
    అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఎక్కువయ్యారు,ప్రతి నెల గిరి ప్రదక్షిణం ఏవిటండి🤔
    జనాలకు వేలం వెర్రీ కాకపోతే? విపరీతంగా వెల్తున్నారు, పిచ్చ బాగా ముదిరిపోయింది ,తలకు ఎక్కేసింది.😠😡🤬
    మన ప్రాంతం లోనే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా వాటిని గూర్చి ఆలోచించకుండా దూరపు కొండలు నునుపు అన్న చందాన వెళ్లి వస్తున్నారు.
    మన ప్రాంతం లోనీ ఉన్నా గుడులు వెలవెలపోతున్నాయి
    🙏పంచారామ క్షేత్రాలు,పంచ భావనారాయణ క్షేత్రాలు, నవ జనార్ధన స్వామి దేవాలయాలు,ఏకాదశ రుద్ర క్షేత్రాలు,శ్రీ ముఖలింగం, శ్రీకూర్మం,ఒంటిమిట్ట, అత్తిరాల, కుండలేశ్వరం, అరసవిల్లి,దైదా,మోపిదేవి,జుత్తిగ,నత్థా రామేశ్వరం, పెనుమంత్ర ,ర్యాలీ,పలివెల,నరసింహులు కొండ,పెంచలకోన,కీరపండరి,పిఠాపురం,అంతర్వేది,ద్వారకా తిరుమల,పుష్పాచలం, అప్పనపల్లి,సౌమ్యనారాయణ,రామనారాయణం,మాండవ్య నారాయణ స్వామి గుడి, రామతీర్థం,మువ్వగోపాల క్షేత్రం,యనమదురు,కదిరి,నారాయణవనం,యాగంటి,మహానంది, అహోబిలం నవ నారసింహాలు, పెదముత్తీవి,కనకదుర్గమ్మ, పానకాల స్వామి, తలపులమ్మ, ఉప్మాక, కోరుకొండ,పారిజాతగిరి, గుబ్బల మంగమ్మ, వీరంపాలెం, మందపల్లి, చదలాడ తిరుపతి, సింగరాయకొండ, మాల్యాద్రి, తల్పగిరి రంగనాథుడు, దేవునిగడప, త్రిపురాంతకం, కోటప్పకొండ, భైరవకోన, పల్లికొండేశ్వర స్వామి,మంత్రాలయం మరియు పంచముఖి, అయ్యనవిల్లి,పట్టిసీమ,మురమళ్ల, కానిపాకం,అర్ధగిరి,కసాపురం, బిక్కవోలు,అన్నవరం,చేబ్రోలు,ఆంధ్ర మహావిష్ణువు గుడి,లేపాక్షి ....
    ఇక తిరుమల తిరుపతి, శ్రీకాళహస్తి , శ్రీశైలం, సింహాచలం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇవి అందరు ఎక్కువగా వెళ్లే చోటు
    ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి మన ఆంధ్రప్రాంతం లో ,తెలంగాణ జాబితా త్వరలో విడుదల చేస్తా.👍
    ఇన్ని గుడులు ఎదో ఒక విధంగా రుషులు తపస్సు చేసిన చొట్లు, పురాణ వీశేషం ఉన్న చొట్లు, స్థల పురాణం కలిగిన చొట్లు,
    మరియు భగవంతుడు విశేషంగా వెలిసిన చొట్లు,
    మరి మహానుభావులు ప్రతిష్ట చేసిన చొట్లు 👌
    మరి వాటి గురించి మన ప్రాంతం వారు ఎప్పుడు తెలుసుకుంటారు🤔
    మన తెలుగు ప్రాంతం లో నే ఎన్నో విశేషమైన గుడులు ఉన్నాయి , ఎక్కడికో వెళ్ళడం ఎప్పుడో ఒకప్పుడు చేస్తే పరవాలేదు 🤨
    ముందు మన రాష్ట్రం లోని గుడులు గోపురాలు రుషుల తప్పస్సు ,స్థల పురాణం, పురాణ ప్రశస్త్యం, ఉన్న చొట్లు వీటి గురించి తెలుసుకొండి అందరు
    మనదగ్గరే బంగారం లాంటి ఆలయాలు పెట్టుకుని వేరే చోటుకి లగేతుకుంటూ వెళ్ళడం దేనికి?🤔
    నేను ఇచ్చిన లిస్ట్ సరైన విదం గా పెట్టలేదు జిల్లాల వారిగా మీరు పేపర్ మీద రాసుకుని పెట్టుకోండి🤗
    జై శ్రీరామ్🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 Год назад +4

      🙏🙏🙏

    • @venkatasatyaprakashdasari2431
      @venkatasatyaprakashdasari2431 Год назад

      Kshetra sakthi kshetrannidi .kshetraniki evaro pracharam chesarani leka inkevaro chepparani vellalem. aa kshetram lo adugupettalante aa kshetra anumathi untene vellagalam. ento mandi tirupati veltaru kani kondare padmavathi amma nu darsinchukuntaru. inka ento mandi hinduvulu tirupati kuda vellani varu unnaru. manam edo vellali anukuni ee roju bus ticket konukunte repu kshetraniki vellopolem. dabbu unte anni sadyam anukovadam kanna pichi inkoti undadu. bagavanthudi anumathi lenide evaru ye kshetraniki vellaleru. ika velam verri ga velladam anedi aaya vyakthula ista devatala meda adharapadi untundi. miru annare arunachalam ani aa kshetra vaibhavam konni adyalayala patu cheppabadindi skanda puram lo. inka janam edaina kshetraniki veltunnaru ante daniki karanam aakarshana . aakarshna kuda shakthi adi agama sastrala prakaram puja chese devalayalaki sahajam ga vastundi. miru ikkada andra lo cheppina enno kshetrallo mana dourbagyam valla endoment department valla kevalam nityam shodasopachara puja matrame jaruguntundi. aya kshetra devtalaki jaragalsinanta ga pujalu sastram prakaram jaragam ledu.ade nijam.

    • @sreepradyumna
      @sreepradyumna Год назад +1

      అయ్యో అంత ద్యేష భావన పెంచుకోకండి అరుణాచలం అగ్నిలింగం, పంచభూతాలలో ఒకటి. భగవంతుడి దర్శనం కోసం, గిరిప్రదక్షిణ కోసం వెళ్ళడంలో తప్పేముంది? స్కాంద పురాణం లో చెప్పబడిన మహా మహిమాన్వితమైన క్షేత్రం అరుణాచలం, ఆర్థిక సౌకర్యం ఉన్నవారు ఎన్నిసార్లైనా వెళుతారు దాన్ని ఖండించడం తప్పండి....
      కాకపోతే అవధూతల కోసం వెళ్ళడం దారి తప్పడం అవుతుంది......
      సమాజాన్ని దారి తప్పించే వాటిని ఖండించాలి గాని భగవంతుడి దర్శనం కోసం వెళ్ళడాన్ని ఖండించరాదు🙏🙏🙏

    • @csnsrikant6925
      @csnsrikant6925 Год назад

      @@sreepradyumna అరుణాచలం వెళ్ళటానికి నేను వ్యతిరేకంగా కాదు
      అక్కడ మాత్రమే దేవుడు ఉంటాడు అని అనుకున్న వారికి నేనూ వ్యతిరేకం
      అరుణాచల క్షేత్ర మాహాత్మ్యం మాకు బాగా తెలుసు
      కానీ ఇక్కడ కూడ రుషులు , మునులు, యోగి జనులు , మనకు ఎన్నో దేవాలయాలు ఏర్పరిచారు,
      సాక్షాత్ భగవంతుడే దిగి వచ్చి కొలువైన ఎన్నో ఆలయాలు మనకి ఉన్నాయ్ .
      పురాణాంతర్గత మరియు స్థల పురాణ మాహాత్మ్యం కలిగిన వాటి సంగతీ?🤔
      మరి ఎవరు వాటిని పట్టించుకోకపోతే ఎలా?
      ఇది నా భాద .🙄😒☹️

  • @thammisettyvenkatrao1753
    @thammisettyvenkatrao1753 Год назад

    7:45

  • @bhavaniprashanthi4975
    @bhavaniprashanthi4975 Год назад +3

    🙏🙏🙏🙏❤️

  • @bellamkondasrinivas8050
    @bellamkondasrinivas8050 Год назад +2

    Poorva suvasinulu Pooja chesi tooram kattukovachha

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      కట్టుకోవచ్చు ♥️

  • @bharathikatikala
    @bharathikatikala Год назад

    Namasharam amma. Ma devudi gadi lo devudi patalu vigrahalu marchali anukuntunnamu,patalu chala old ayipoyayi vigrahalu emo plastr of paris unnayi,a varam lo konnukoni techukovali anni okkasare marchukovachuna konchem teliyacheppandi .. . Amma

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      మీకు వీలైనప్పుడు తెచ్చుకుని మధ్యాహ్నం మార్చుకుని, చక్కగా సర్దుకుని సంధ్యా దీపం వెలిగించండి♥️శుభం ♥️

  • @chennareddy8680
    @chennareddy8680 Год назад +3

    Jai sree ram Jai hindu Jai bharat jai modi ji

  • @saiswamy9123
    @saiswamy9123 Год назад

    Namaskaram akka vratham nenu last year start chesanu eroju chesukovalli ani anni ready chesukunanu 20days period vachi madyalo koncham kanipisthundi hsg test chepinchukuna 10days back appudu nuchi alla eroju kanipichindi vratham chesukovalla Vada chepandi akka pls 🙏🏻🙏🏻

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      బాగా లేకపోతే మనసులోనే ధ్యానించుకోండి ♥️

    • @saiswamy9123
      @saiswamy9123 Год назад

      @@Govindaseva sare akka thank you so much akka reply fast gaa echaruu🙏🏻🙏🏻🙏🏻mee videos ani chusthanu akka maa apartment group lo mee videos send chestharu akka akka naku 10 years papa accident ayyi naku durram ayyi poyindi akka malli naku puttalli ani anno poojalu chesukuntunnanu akka devudu naku enka evvadam ledu akka naa papani nenu pedavariki help chesthanu akkalli annavariki kadupu ninda pedatanu naa papa bayataku vellite musalli varu kannapadagane vallaki tinnadaniki dabullu epinchedi naa papa kosam ee vratham start chesanu akka eroju Ella ayindi challa badagga undi akka tirupati ki 2 years nuchi vellali ani plan chesukoni vellanu last month akkadaki vellina roju naku period vachindi akka naku ami cheyalo ardam kavadam ledu akka

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      @@saiswamy9123 త్వరలోనే పుడుతుందమ్మా, నీ కోసం నేను స్వామిని ప్రార్థిస్తాను, బాధపడకు, ఆందోళన ఉంటే కడుపు పండటం ఆలస్యమవుతుంది, ప్రశాంతంగా ఉండి గోవింద నామ స్మరణ చేసుకోమ్మా ♥️♥️♥️

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 Год назад

    Namaskaram Vudyapana gurinchi cheppandi

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      వ్రతం తర్వాత రోజు కదిలించండి ♥️

  • @manindrasoudaboyana7104
    @manindrasoudaboyana7104 Год назад +1

    Dara tho chasa thoram 1year motham chetika vundala amma

  • @balajiraorajapu4421
    @balajiraorajapu4421 Год назад

    అమ్మ పూర్తిగా ఉపవాసం చేయాలా..

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      అవసరం లేదు ♥️తినండి ♥️

    • @balajiraorajapu4421
      @balajiraorajapu4421 Год назад

      ధన్యవాదాలు అమ్మ

  • @princemurthy2881
    @princemurthy2881 Год назад +1

    okasari e youtube channel chudandi "Journey with sai All tips" varahi devi videos chesaru chala beej mantralu cheptunaru andarini cheyamani cheptunaru and evevo god tips cheptunaru avani nijama abadamo chepandi

  • @Prashanthetyala
    @Prashanthetyala Год назад

    Amma magavaaru cheyyalsina poojalu evaina unte theliyajeyagalaru amma

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      అసలు పూజలు చెయ్యాల్సింది మగవారే, వాళ్ళు మానేస్తే ఆడవారు చెయ్యాలిసోస్తుంది 😂♥️

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 Год назад

    Satya bhama talli poojalu 2 days munde cheppandi chesukovadaniki samanu techukovadaniki time vuntundi

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      అలాగే ♥️♥️♥️

  • @b.v.v.satyanarayana4973
    @b.v.v.satyanarayana4973 Год назад

    Satyabhamagaru anavayitee lenivaru kuda chesukovaccha

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      చెయ్యొచ్చు ♥️

  • @cuterainbow7584
    @cuterainbow7584 Год назад

    Every year new toranalu kattukovala or old ve na amma, bze ours 3 rd year pooja

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      పాతవి తీసి కొత్తవి కట్టుకోండి ♥️

  • @RKTelugu-if7fp
    @RKTelugu-if7fp Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @rachanamythili6686
    @rachanamythili6686 Год назад

    Amma..thoram kattukunna vallu next yr varaku nonveg tinakudada amma...i mean 14yrs kuda...

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      తోరం ఒకరోజు తర్వాత తీసి ఒక కవర్ లో ఉంచి మీతో ఉంచుకోండి ♥️

  • @raana3996
    @raana3996 Год назад

    Madam sir madam ante

  • @manjusree3454
    @manjusree3454 Год назад

    Purva suvasinulu e Pooja cheyavachha

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      చెయ్యొచ్చు ♥️

  • @durgakopparthi5554
    @durgakopparthi5554 Год назад

    Namskaram amma
    maa bavagari health bagoledhu hospital lo icu lo unnaru varu thavaraga kolukovali aani gudilo mruthunjaya homam chepisthunnaru
    maa kutumbha sabhyulu evvaru vellatledhu homam naaku periods 3 va rojuu natho evvaru matladtledhuu oka gadhilo petti bhojanam tiffin aanni thalupu bhayate peduthunnaru adhi kudaa maa intlo vallu kadhu maa husband ki ammama thanu peduthunnaru 5 va rojuu varakuu naatho evvaru matladakudadhu antaa nenu unde room lo ki evvaru rakudadhu antaa kaaneesam naa husband kudaa matladtedhu amma elaa cheyyadam entha varaku correct antaruu plz reply amma🙏

    • @Govindaseva
      @Govindaseva  Год назад +4

      కరెక్ట్ కాదు, గుడిలో పూజ కు మీకు ఏమిటి సంబంధం? ఇవన్నీ ఎక్సట్రాలు, మీరు బాధపడకుండా టైమ్ కి తిని రెస్ట్ తీసుకోండి❤

    • @prasaddasarp114
      @prasaddasarp114 Год назад

      ​@@Govindaseva
      ఇలాంటి ఎక్సట్రాలు చేసేవాళ్ళకి కొదవేం లేదు 🤦
      అయినా వీళ్ళు పెద్ద సైకోల్లాగా ఉన్నారమ్మా 🤦
      ఆ పరిస్థితిలో స్త్రీలు సహజంగానే, ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలకే మొహం చూపించరు.
      అలాంటిది హోమం జరిగితే అక్కడ ఎందుకు వెళ్తారు!
      ఆమాత్రం జ్ఞానం లేదా?
      ఆమె అత్తలు, తోడికోడళ్ళు ఆడవాళ్ళు కారా?
      ఆడపిల్లని జంతువును బంధించినట్టు బంధించడమేంటి 🤔
      దానికి తగ్గ ఫలితం ఖచ్ఛితంగా వాళ్ళందరూ అనుభవిస్తారు.

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 Год назад +1

    వేష భాషలు ఈశ్వర ప్రియమౌన వృధా క్రియలు తధార్థములవునా ( పండిత రామసింహ కవి )

  • @renukamahalaxmi9017
    @renukamahalaxmi9017 Год назад

    Amma a jagnmatha Naku chala estamayena ammavaru e navarathurulo Ella challa arbatam ga lekunda pooja daily vidi vidanalu chepandi.nene 4 years ga Friday normal ga ammavariki upavasam untunanu mi videos chusunaa.🙏

    • @Govindaseva
      @Govindaseva  Год назад +1

      తప్పక చేస్తాను ♥️

  • @geetha6683
    @geetha6683 Год назад +1

    Peetam epudu kadapalandi ade roju Eve kadapacha

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      తర్వాత రోజు ఉదయం ♥️

  • @nagadevi2007
    @nagadevi2007 Год назад +2

    E roju evening nundi chaturdashi vastundi repu kada andi cheyavalasindi

    • @prasaddasarp114
      @prasaddasarp114 Год назад

      ఈరోజు రాత్రి నుండి రేపటి వరకు ఉంటుందని "సత్యభామ" గారు చెప్పారు 🙏

  • @nagamanipuppala1836
    @nagamanipuppala1836 Год назад

    Repu guruvaram vachindhi medam

    • @Govindaseva
      @Govindaseva  Год назад

      ఈ రోజు రాత్రి తిధి ప్రారంభం అవుతుంది, రేపు పూజ చెయ్యాలి ♥️

  • @anuhachowdary2143
    @anuhachowdary2143 Год назад

    Puja ayyaka dharba tho chesina sarpanni em cheyali cheppara