చాలా బాగా చెప్పారు సత్య❤..ఈ మధ్య ఒక వీడియో లో భర్త ఒక పదార్థం తీసుకు వచ్చి భార్య కి చూపిస్తే దానితో చక్కటి వంట చేసి పెడుతుంది...అది చూసి నాతో వేరే వాళ్ళు అన్నారు ఇలా ఉండాలి భార్య అని ..అదేంటండి అది రియల్ కాదు జస్ట్ రీల్..అలా ఎందుకు ఉంటాము మన ఇంట్లో ఆడపిల్ల తల్లిని అక్కని ఇంకా పెద్దవాళ్ళని చూసి కదా నేర్చుకోవాలి అని అన్నాను...ఇదేమీ దరిద్రం అని రీల్స్ లో లాగా పెళ్ళాం ఉండాలి రీల్స్ లో లాగా మొగుడు ఉండాలి ...ఇంత దరిద్రం గా ఊహి oచుకుంటున్నారు
తల్లి మీరు చెప్పినట్టు ఆడవారు కొంచెం ధైర్యం చేసి మంచి చెడు యెదుటవారి భావనా a vidhamgaa vuntundho గమనించాలి వదువెంతటివాడైన ప్రతిగటించాలి మనల్లన్ని మనమే కాపాడుకోవాలి తల్లి అమితమైన ప్రేమ వుండ వచ్చు భర్త అంటే కానీ దాని నీ తనుకూడా అర్దం చేసుకుని. మాసాలుకుంటే పర్వాలేదు దాన్ని అలుసుగా తీసుకుని మితిమీరిన చేష్టలు చేస్తే మాత్రం మేల్క్కోవాలి anivchakkaga చెప్పావు తల్లి ఎవరో ఎది అంటారు పరువూ పోతది అని గుట్టుగా విధం అనుకుంటే పరిస్థితులు బాగోలేదు తల్లి 🌹🙏
జాయింట్ ఫ్యామిలీలు విచ్చిన్నం కావడం మరియు మంచి చెడు చెప్పేవారు లేకపోవడం దరిద్రపుగొట్టు సోషల్, మీడియా,టీవీ సీరియల్ మరియు ఎర్నింగ్ కెపాసిటీ పెరగడం ఇదే మెయిన్ కారణం ముఖ్యంగా ఆధ్యాత్మికత లోపించడం
Superb sister well said, you rightly said suspense films should be banned, political class who are the makers of law of the land don't understand the situation and problem of the common people and lack of ethics because of they brought up in the world in that atmosphere,any how thank you for speaking on the issue , Jai shree Ram God bless you
అతి నమ్మకం అప నమ్మకం రెండు ప్రమాదం... సమాజం మారాలి... అంటె సంస్కృతి.. సాంప్రదాయాలు పాటించాలి రసాయన వాడకం తగ్గించి.. గో..ఆధారిత...వ్యవసాయం... యజ్ఞము చెయ్యటం english medicen తగ్గించుకుంటూ... ఆయుర్వేదం వాడాలి... ఆవిధమైన మొక్కలు.. వృక్షాలను కాపాడుకుంటూ... మన చేతులతొ నాటి పోషించె ప్రయత్నం చేసినప్పుడె ప్రకృతి పులకరించి మనిషిలొ కృర ఆలోచనలు రాకుండా ఉంటాయి. శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷ఓం🙏
ఇలాంటి హత్యలు చూస్తుంటే ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నం. ఈ భర్తలు బయట జాబ్స్ కి వెళ్ళి బయట ఏం చేస్తున్నారో తెలియటం లేదు. వాళ్ళకు అడ్డం అని నిద్ర పోతున్నపుడు ఏం చేస్తారో అని భయం వేస్తుంది. అయితే నేను మాత్రం నా భర్తను అన్నీ రకాలుగా చెక్ చేస్తాను లేట్ అయితే వీడియో కాల్ చేస్తాను. వాట్సాప్ చూస్తాను, కాల్స్ అన్నీ చూస్తాను. ఎందుకంటే ఈరోజుల్లో ఎవరిని మంచి అనలేము మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముఖ్యంగా ఆడవారు తెలివిగా ఉండాలి. అయినా ఇప్పుడు అమ్మాయి లకు మనం చెప్పవలసిన అవసరం లేదు కానీ ఇంకా కొంత మంది అమాయకంగానే ఉంటున్నారు.
నేనైతే 🥹చాలా ఏడ్చాను వాడు మనిషి కాదు మరి ఇంత దారుణమా మా అమ్మ నేను చాలా భయపడము ఇలా 3సార్లు ఒకరు నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు మరొకడు కుక్కర్ లో ఉడికించాడు మరొకడు నరికి మురికి కాలువలు ముక్కలు ముంబై లో విసిరాడంట 😭నాకు భోజనం కూడా అసలు తినలేకపోయాను భగవంతుడు అన్ని చూస్తున్నారా కాపాడు తండ్రి ప్రపంచం ఏమమ యిపోతుంది 😭🙏🏻
✨Istam.lekapptje Vadhiley andi ra Babu, Jeevitham chala viluvainadhi, valla Life end chese hakku manaki ledhu, Vallu enno asalatho vuntaru. Ela cheyatam correct kadhu, manaki a Vusurinthaguludhi..
నమస్తే సత్య గారు బాగా చెప్పారు.నేను గాథ 15 ఏళ్ల నుంచి మా అత్త మామలతో టార్చర్ అనుభవిస్తున్న నన్ను aప్పుడు తిడుతున్తరు నేను మెంటల్ గా ఐపోతున్నాను మా అమ్మ నాన్న నాకు నచ్చచెప్తుంటారు నా 2 అమ్మాయిలు కోసం ఎలాగో భగవంతుని ధయ వల్ల పర్వలేదు Nenu vallayokka rupees kuda thinaledhu varakatnam kuda lakes lo techanu emi ettala hadhalu na husband lenappudu antundhi vunnappudu okala matladuthundhi e lanti attalu vuntey pichhollani chestaru andari adhuruga entha bhaga atiatundho ma atta Inka enni rojulo e bhadha naku artham kaka narakam ameynu chudali antey Ney naku kopam vastundhi nenu emi chestunnano artham kavatledhu please give me solution memu pakkaloneyvuntamu 😭😭😭😭😭😭
Amma maa attamma nannu chapalami choostundi kani ma husbend ki valla mother ante chala istam tana gurinchi telisina nuvve sardukupovali antunaru 4 times gas leak chesi attempt chesindi , food poison iyala chesaru now Naku em cheyalo teliyatamledu amma
The ultimate thing every woman has to understand is get out from a house which has toxic husband.. Magadi burra oka chetta kuppa.. Anumanm vadi burra lo epdu purugu la untndi.. E matram doubt vachina me friends ki anna chepndi.. Natimchakandi.. Adapilla parents kuda marali.. Ammay continuous ga himsa avamanm gutinchi cheptunte vini edavandi.. First parents marali.. Abayla parents me kodku sadist ayte adi meru chesina tappu.. A musti edavalki pelli chesi adapilla gontu koste adi maha papam. Next janma kadu e janma lo intkinta anubhavistaru.. Appsnam ga katnam dobbi tindam ankune edavalni asalu pelli cheskokudadu.. Sampandincheleni magadu chala dangerous... Vadu easy money kosam siggh saram lekunda emaina chrstaru.. Ammaylu idi gamaninchandi.. Get out of toxic relationship.. Ilantivi chese magallu meru adavalla lo unna sensitivity ni champestnaru.. Adadi ala tegiste meru nasnm aipotaru 😡 gurtupetkondi
Crime movies ban cheyyalaney mi point ki na support. Tv peyttina prathisari avey movies vosthunnai. E madhya chala movies crimes midey vochai. Just add chustheyney bhayameysthondi. Cinema yela vuntundo mari anipisthondi. Kids ki tv ni duram peyttalsosthondi. Yentha baaga crime cheysi,yela thappinchukovacho chupisthunnavatuki a certificate esthunnaru. Kharma
నాకు నిజంగా భయం వేసింది. చాలా గోవింద నువ్వే కాపాడాలి
అమ్మాయిలు ఎప్పుడు alert గా, హుందాగా, తెలివిగా, నిజాయితీ గా వ్యవహారించాలి... అప్పుడు పక్క వాళ్ల ఆలోచన మారుతుంది...ఇల్లు, సమాజం బాగుపడుతుంది 🙏🙏🙏🙏
చాలా బాగా చెప్పారు సత్య❤..ఈ మధ్య ఒక వీడియో లో భర్త ఒక పదార్థం తీసుకు వచ్చి భార్య కి చూపిస్తే దానితో చక్కటి వంట చేసి పెడుతుంది...అది చూసి నాతో వేరే వాళ్ళు అన్నారు ఇలా ఉండాలి భార్య అని ..అదేంటండి అది రియల్ కాదు జస్ట్ రీల్..అలా ఎందుకు ఉంటాము మన ఇంట్లో ఆడపిల్ల తల్లిని అక్కని ఇంకా పెద్దవాళ్ళని చూసి కదా నేర్చుకోవాలి అని అన్నాను...ఇదేమీ దరిద్రం అని రీల్స్ లో లాగా పెళ్ళాం ఉండాలి రీల్స్ లో లాగా మొగుడు ఉండాలి ...ఇంత దరిద్రం గా ఊహి oచుకుంటున్నారు
Ide magallu expect chestnaru kada
తల్లి మీరు చెప్పినట్టు ఆడవారు కొంచెం ధైర్యం చేసి మంచి చెడు యెదుటవారి భావనా a vidhamgaa vuntundho గమనించాలి వదువెంతటివాడైన ప్రతిగటించాలి మనల్లన్ని మనమే కాపాడుకోవాలి తల్లి అమితమైన ప్రేమ వుండ వచ్చు భర్త అంటే కానీ దాని నీ తనుకూడా అర్దం చేసుకుని. మాసాలుకుంటే పర్వాలేదు దాన్ని అలుసుగా తీసుకుని మితిమీరిన చేష్టలు చేస్తే మాత్రం మేల్క్కోవాలి anivchakkaga చెప్పావు తల్లి ఎవరో ఎది అంటారు పరువూ పోతది అని గుట్టుగా విధం అనుకుంటే పరిస్థితులు బాగోలేదు తల్లి 🌹🙏
Very well explained but very sad really very afraid to trust anything in this world.
జాయింట్ ఫ్యామిలీలు విచ్చిన్నం కావడం మరియు మంచి చెడు చెప్పేవారు లేకపోవడం దరిద్రపుగొట్టు సోషల్, మీడియా,టీవీ సీరియల్ మరియు ఎర్నింగ్ కెపాసిటీ పెరగడం ఇదే మెయిన్ కారణం ముఖ్యంగా ఆధ్యాత్మికత లోపించడం
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Super👌 well said 👏 namo narayanaya 🙏
చాలా దారుణమయిన సంఘటనలు అండి 🙏🙏
Hare Rama Hare krishna👍
Excellent madam as usual
ఇంకా ఇలాంటి ఎన్నో గోరాలు చూడాలి జై శ్రీ రామ్
Akka chaala bhadhaga vundi akka😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Chala bayam vesindhi andhi.
Superb sister well said, you rightly said suspense films should be banned, political class who are the makers of law of the land don't understand the situation and problem of the common people and lack of ethics because of they brought up in the world in that atmosphere,any how thank you for speaking on the issue , Jai shree Ram God bless you
Hare krishna 🙏
హరే కృష్ణ 🙏🙏
మీరు చెప్పింది ఇప్పటి పిల్లలికి చాలా ఉపయోగకరమైనది ...భయంతో కాదు ధైర్యంగా బ్రతకాలి ...❤❤❤మంచి వీడియో అండి...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
Neti sthri anduke automaticga mechanicalga aipoindi.no support even economically strong aina sare
హరేరామ హరేకృష్ణ ❤❤
hare Krishna Jai sriram 🙏🙏🙏
Nenu ala chesa amma 13 years struggles tarvata , naaku ade correct anipinchndi. Appudu regret feel ayya amma, ippudu chala prashantanga undi.
Sathayachianna thally sreerama harrirama ❤❤❤❤❤❤❤
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
Jai shree Ram akka 🙏🙏🙏
Subhodyam brundagaru🌹♥️♥️
సత్య భామ గారు సత్యం చెప్పారు
అతి నమ్మకం అప నమ్మకం రెండు ప్రమాదం...
సమాజం మారాలి... అంటె సంస్కృతి.. సాంప్రదాయాలు పాటించాలి రసాయన వాడకం తగ్గించి.. గో..ఆధారిత...వ్యవసాయం... యజ్ఞము చెయ్యటం english medicen తగ్గించుకుంటూ... ఆయుర్వేదం వాడాలి... ఆవిధమైన మొక్కలు.. వృక్షాలను కాపాడుకుంటూ... మన చేతులతొ నాటి పోషించె ప్రయత్నం చేసినప్పుడె ప్రకృతి పులకరించి మనిషిలొ కృర ఆలోచనలు రాకుండా ఉంటాయి.
శ్రీ మాత చరణారవిందం🙏🏼🪷ఓం🙏
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం చెల్లి 🌹🙏
@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్🙏అక్కా❤️❤️
Jai Srimannarayana🙏
హరేకృష్ణ 😊❤
ఇలాంటి హత్యలు చూస్తుంటే ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నం. ఈ భర్తలు బయట జాబ్స్ కి వెళ్ళి బయట ఏం చేస్తున్నారో తెలియటం లేదు. వాళ్ళకు అడ్డం అని నిద్ర పోతున్నపుడు ఏం చేస్తారో అని భయం వేస్తుంది. అయితే నేను మాత్రం నా భర్తను అన్నీ రకాలుగా చెక్ చేస్తాను లేట్ అయితే వీడియో కాల్ చేస్తాను. వాట్సాప్ చూస్తాను, కాల్స్ అన్నీ చూస్తాను. ఎందుకంటే ఈరోజుల్లో ఎవరిని మంచి అనలేము మన జాగ్రత్తలో మనం ఉండాలి. ముఖ్యంగా ఆడవారు తెలివిగా ఉండాలి. అయినా ఇప్పుడు అమ్మాయి లకు మనం చెప్పవలసిన అవసరం లేదు కానీ ఇంకా కొంత మంది అమాయకంగానే ఉంటున్నారు.
Jai Sri Ram 🙏🙏🙏🙏
జై శ్రీరామ్ 🌹🙏🌹
మగవాడి అహంకారం వల్లనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి
నేనైతే 🥹చాలా ఏడ్చాను వాడు మనిషి కాదు మరి ఇంత దారుణమా మా అమ్మ నేను చాలా భయపడము ఇలా 3సార్లు ఒకరు నరికి ఫ్రిడ్జ్ లో పెట్టాడు మరొకడు కుక్కర్ లో ఉడికించాడు మరొకడు నరికి మురికి కాలువలు ముక్కలు ముంబై లో విసిరాడంట 😭నాకు భోజనం కూడా అసలు తినలేకపోయాను భగవంతుడు అన్ని చూస్తున్నారా కాపాడు తండ్రి ప్రపంచం ఏమమ యిపోతుంది 😭🙏🏻
Divorce teesukunna Ladies ni society harassing
🙏🙏 jai sri ram
✨Istam.lekapptje Vadhiley andi ra Babu, Jeevitham chala viluvainadhi, valla Life end chese hakku manaki ledhu, Vallu enno asalatho vuntaru. Ela cheyatam correct kadhu, manaki a Vusurinthaguludhi..
చాలా బాధగా వుంది ఈ న్యూస్ విన్నాక రోజు సేవ చేసి కడుపు నింపే భార్యను ఇంత దారుణంగా చంపడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి😢
Satyam .
Ivi vunnappudu bayamesthundhi ala bathakali
👏👏👏👏
ఆ వార్త చదివాక మనసంతా ఎలాగో అయిపోయింది
satyabhamagaru chala chala baga chepparu rarakaluga nariki champe cinemalu , web series , vere bhashalo movies chooddaniki anni avakasalu undesariki janalu bhayanaknni choostunnaru choopistunnaru news vintunte yevarito matladalanna bhayamestundi
E news chusaka neynu two days food thinaleydu. Elantivi chusthey na mind lo avey thiruguthai chala rojulu. News anteyney asahyam vosthondi
2 years back hydrabad malkajgiri lo vinayaka temple lo panthullu...oka pedda avidani champi templelo one day pettadu..
Vaadu evvadaina sare champeyyali pantulu aina pastor aina mulla aina
నమస్తే సత్య గారు బాగా చెప్పారు.నేను గాథ 15 ఏళ్ల నుంచి మా అత్త మామలతో టార్చర్ అనుభవిస్తున్న నన్ను aప్పుడు తిడుతున్తరు నేను మెంటల్ గా ఐపోతున్నాను మా అమ్మ నాన్న నాకు నచ్చచెప్తుంటారు నా 2 అమ్మాయిలు కోసం ఎలాగో భగవంతుని ధయ వల్ల పర్వలేదు Nenu vallayokka rupees kuda thinaledhu varakatnam kuda lakes lo techanu emi ettala hadhalu na husband lenappudu antundhi vunnappudu okala matladuthundhi e lanti attalu vuntey pichhollani chestaru andari adhuruga entha bhaga atiatundho ma atta Inka enni rojulo e bhadha naku artham kaka narakam ameynu chudali antey Ney naku kopam vastundhi nenu emi chestunnano artham kavatledhu please give me solution memu pakkaloneyvuntamu 😭😭😭😭😭😭
❤❤🙏🏻🙏🏻❤❤
Satya gaaru e news vini nasku two days fever vacindi. Meeru e vishyam meeda spandistaro ledo anukunna andi
ఆడపిల్ల కి పెళ్లి చేయలంటే బయం గా వుంది, ఎలాంటి ఫ్యామిలీ లో కి వెడతారో అని బెంగ కూడా వస్తోంది
🎉🎉🎉🤎🤎🤎🤎
🙏
Amma bartha amma akka Chellelu goranga vunnaru swardhaniki vadukuntunnaru cheyakapothe vorvalenidhi ani harras chesthunnaru samajam marali
Kukkar sannivesham inka e madhy jarigevi vinnaka pelli chesi ammayini athagarintiki pampodhu abbayini techukavali pelli bayanga marindi lokam munagi povali dhevudu enduku nashanam cheyatledu paristhithini
Amma maa attamma nannu chapalami choostundi kani ma husbend ki valla mother ante chala istam tana gurinchi telisina nuvve sardukupovali antunaru 4 times gas leak chesi attempt chesindi , food poison iyala chesaru now Naku em cheyalo teliyatamledu amma
మీ భర్త మీరూ కలిసి కొన్ని రోజులు ఎటైనా వెళ్లండి
Maa mavagaru kalam CHESI 5 months avuthundi ee timelo aayana valla ammanu assalu vadali ekkadiki raru
Naa wife nannu duppatesi kodutundata ,naku bhayam vesthundi😢daily antundi
వాడు మిలటరీ వాడు అంట అండి... పాకిస్తాన్ వాళ్ళు దొరికితే ఎలా టార్చర్ పెట్టాలో training అయి ఉంటాడు... అది భార్య మీద చూపించాడు
Pillal anadhalu ayipoyaru
ఈగో తగ్గించుకుంటే అన్ని సెట్ అవుతాయి
The ultimate thing every woman has to understand is get out from a house which has toxic husband.. Magadi burra oka chetta kuppa.. Anumanm vadi burra lo epdu purugu la untndi.. E matram doubt vachina me friends ki anna chepndi.. Natimchakandi.. Adapilla parents kuda marali.. Ammay continuous ga himsa avamanm gutinchi cheptunte vini edavandi.. First parents marali.. Abayla parents me kodku sadist ayte adi meru chesina tappu.. A musti edavalki pelli chesi adapilla gontu koste adi maha papam.
Next janma kadu e janma lo intkinta anubhavistaru.. Appsnam ga katnam dobbi tindam ankune edavalni asalu pelli cheskokudadu.. Sampandincheleni magadu chala dangerous... Vadu easy money kosam siggh saram lekunda emaina chrstaru.. Ammaylu idi gamaninchandi.. Get out of toxic relationship.. Ilantivi chese magallu meru adavalla lo unna sensitivity ni champestnaru.. Adadi ala tegiste meru nasnm aipotaru 😡 gurtupetkondi
Social media vallane idhantha amma a serials thiseyali mundu
Vadu elanti vadaina moosukuni kaparam cheyyamantaru. Vadu bayatA manchi vadila natisthadu. Andharu kadhu konthamandhini anutunnanu. Srikrishna parmathamaaa youyube choodali ante ne dhada vasthundhi
Crime movies ban cheyyalaney mi point ki na support. Tv peyttina prathisari avey movies vosthunnai. E madhya chala movies crimes midey vochai. Just add chustheyney bhayameysthondi. Cinema yela vuntundo mari anipisthondi. Kids ki tv ni duram peyttalsosthondi. Yentha baaga crime cheysi,yela thappinchukovacho chupisthunnavatuki a certificate esthunnaru. Kharma
ruclips.net/video/gimc0QmcXXo/видео.htmlsi=EN2lvBf5nD9KL1Yu
Amma meetho oka vishayam charchinchali,dayachesi me email id pettagalaru please
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏