Meelaga thinking cheste life super andi idi cheste emavtundi adi cheste emavtundi anukovadam kanna mana manasuku nachina vidanga povadam manchidi meeru super andi satyabhama ante real satyabhama laage andarni manchi margamlo nadipinche talli
సత్యభామ గారు మీ mind ఎప్పటికీ ఇంతే sharp ga పనిచెయ్యాలండి. నా mind కూడా ఇలానే అయిపోవాలి. మీరు చెప్పే logics ఇంతకుముందు విన్నవే అయినా మీరు సరిగ్గా బుద్ధికి పట్టేలా చెప్తారు. ఒకప్పుడు జనానికి ఈ విషయాలు గురించి ఇంత తెలుసుకోవలసిన అవసరం కూడా లేకపోయింది. వాళ్ల పనులు వాళ్లకి ఉండేవి.దరిద్రం అన్నా, ఇది లక్ష్మీకరం కాదు అన్నా, వాళ్లకి intention అర్ధమయ్యేది, ఆగిపోయేవారు. మనకి ఇప్పుడు అసలు లక్ష్మీ అంటేనే తెలీదు. తెల్సుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మనకి అర్థమయ్యో భాషలో. అతి చేయకుండ, భయపెట్టకుండా, సరిగ్గా చెప్పేవారు కొరవడిపోయారు.
సత్యభామ గారు మనం పువ్వులు మార్కెట్ లో techhukuntaamu కదా.వాళ్ళ దగ్గర రెండు మూడు రోజులు ఉంటాయి.మన దగ్గరకు వచ్చాక ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు ఉంటాయి.వాటిని వాడొచ్చా.పువ్వులు తెచ్చి డైరెక్టుగా పూజ చేయొచ్చా లేక కడిగి పెట్టాలా.మార్గం ఏమిటి తెలియచేయండి
అక్క bhagavatgita చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి. అంటే ఇంట్లో పనంతా చేసుకున్న తరువాత మళ్ళీ స్నానం చేసి చదవాలా లేకపోతే శుభ్రంగా కాళ్ళుచేతులు శుభ్రం చేసుకొని చదువుకోవచ్చు. కంపల్సరీ స్నానం చేసి చదువుకోవాలి అని అంటున్నారు దీనిగురించి కాస్త క్లారిటి ఇవ్వండి అక్క 🙏🙏
ఇంతకు ముందు వీడియోల్లో చెప్పి వున్నారు చూడండి పొద్దున స్నానం పూజ వంటపని ఇంటిపని అయ్యాక తీరిక వున్నప్పుడు సుచిగా కాళ్ళు చేతులు కడుక్కొని గీతాది గ్రంధాలను చదువుకోవచ్చు అని సెలవిచ్చారు. పీరియడ్స్ లో చదువద్దు అంతే 🙏
Amma nonvage thinnappudu periods unnappudu matrame chadavaddu snanam chesaka. Panulupoorthi ayyaka oka vela. Wash room ki velithe kallu chethulu kadukkuni pundarikaksha ani nillu challukuni chadavachu em kadu anumanalu pettukokunda chadavandi
Hi Satyabhama garu🙏 🙏🙏 important message Latest movie-Srikakulam Sherlock Holmes movie lo konni abhyamyarakaramaina scenes vunnai. Meeru video cheyandi andariki cherutundi. 1. Oka scene lo pujari garu chicken secret ga konukkoni veltunattu, anukokunda packet kinda padi open ayyi andaru chusinattu, pujari parigettinattu, andaru navvinattu oka Chinna scene oka song lo avasaram lekunda. Pettaru. 2. Thriller cinema kabatti oka person mask pettukoni vunattu chupincharu. Mask meeda vishu namalu vuntayi. Interval appudu aa mask chupinchi break ichharu. Namalu vunna mask petti- kinda ila rasaru- uccha posukoni ramanni Sherlock Holmes chepptunattu rasaru! Please video cheyandi satyabhamagaru Mee team cinema chusi charchinchi video pettandi
🙏🙏 Satyabhama garu daily nenu night bedroom neat ga chimmi,tudustuvuntanu...chetta ga vuntey Naku nachaadu...Naku akkado dhought vundeydi eppudu ledu ....
Amma illu maretapudu chese panulu cheppandi,ante em tisukellavachu pata inti nundi kotta intiki.alage kotha intlo em cheyalo kuda .next week memu change avvali vere area ki .please cheplandi
అమ్మ బృందావనం గురించి అక్కడున్న ఆశ్రమాలు గురువులు గోవర్ధన పరీక్రమ గురించి ఒకవీడియో చెయ్యండి మీ ఫాలోయర్స్ లోని భాగవతులకు ఉపయోగ పడుతుంది అలాగే ప్రేమానంద గురూజీ గురించి తెలిస్తే సూచాయి గా కొంచెం వివరించండి అదికూడా మీకు వీలయితేనే. 🙏🙏🙏
Amma thappadu mee intlo vandukovali nonveg ante okay….yeroju thintaro aaroju geethanu muttukovaddu…. Yekkuva think cheyyoddu….. mana life ante manishi manugadaki geetha manual….. so chadavandi…. Manasuki nonveg antakunda vunte chaalu
ఇల్లు neat గా వుంటే కాదు అండి డబ్బు వచ్చేది.... ఇంటి ఇల్లాలు లో దేవత ని.. లక్ష్మీ లా గా చూస్తే.... అపుడు వస్తుంది... లక్ష్మీ దేవి.... ఇంటి ఇల్లాలు గుండెలో అగ్ని పర్వతం వుంటే... ఎక్కడ వస్తుంది అండి.. లక్ష్మీ...
Ma Matti burralaki enta cheppina malli kottaga adugutamu meeku maku samadanam cheppadamena Pani patinchevaru vintaru kani voorike adigi vadileyadam kani amee mararu ee mayadari manushulu
Edaina desa kala paristitulaki anugunamga manam marchukovatam ...peddalu ala enduku chepparo scientifical ga alochinchali ..ala alochinchatam meku matrame sadyam ma...
చాలా అంటే చాలా బాగా చెప్పారు అమ్మ అందుకే మీరు నాకు నచ్చుతారు అజ్ఞానం అతి రెండిటినీ ఒక్క వీడియోతో పోగొట్టారు
అమ్మ మీకు నమస్కారం, 🙏🙏🙏ఇ వీడీయోతో మహీళలు అందరూ సంతోషిస్తారు ఈ భయం తోనే పూజలు ఉదయం పేట్టుకోవడం మానేస్తున్నారు
Jai shree Ram 🙏 chala manchi vishayalu cheptharu satyabama garu miru miku hrudyapurvaka namaskaralu 🙏
Very very useful video chesaaru amma 🙏🤝🙌🥰
Entha Baga cheppindru Bangaram 👍🙌🚩🙏🕉️🇮🇳 Jai shree Ram Jai hind Bharath matha ki Jai ho ❤
Miru cheppe prathi mata super amma❤
Meelaga thinking cheste life super andi idi cheste emavtundi adi cheste emavtundi anukovadam kanna mana manasuku nachina vidanga povadam manchidi meeru super andi satyabhama ante real satyabhama laage andarni manchi margamlo nadipinche talli
సత్యభామ గారి కి ధన్యవాదాలు ఈ విషయాలు తెలియజేస్తున్నందుకు
శ్రీ శ్రీనివాస గోవిందా అమ్మ శుభోదయం ధర్మం వర్ధిల్లాలి
మంచి clarity ఇచ్చారు Tq.
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
Chala thank you amma nakunna bhayalu Anni clear chesaru
సత్యభామ గారు మీ mind ఎప్పటికీ ఇంతే sharp ga పనిచెయ్యాలండి. నా mind కూడా ఇలానే అయిపోవాలి. మీరు చెప్పే logics ఇంతకుముందు విన్నవే అయినా మీరు సరిగ్గా బుద్ధికి పట్టేలా చెప్తారు. ఒకప్పుడు జనానికి ఈ విషయాలు గురించి ఇంత తెలుసుకోవలసిన అవసరం కూడా లేకపోయింది. వాళ్ల పనులు వాళ్లకి ఉండేవి.దరిద్రం అన్నా, ఇది లక్ష్మీకరం కాదు అన్నా, వాళ్లకి intention అర్ధమయ్యేది, ఆగిపోయేవారు. మనకి ఇప్పుడు అసలు లక్ష్మీ అంటేనే తెలీదు. తెల్సుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మనకి అర్థమయ్యో భాషలో. అతి చేయకుండ, భయపెట్టకుండా, సరిగ్గా చెప్పేవారు కొరవడిపోయారు.
Govendha seva sabyulandhariki ganathanthra denochava shubaksmshalu 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹hai sri ram
Jai Hind Jai Bharat Jai shree Ram 🙏
🧡🤍💚🇮🇳
Jai sre ram ❤❤ thanku you chilli ❤❤
Aha baga cheptunaru e chepevari budhi ravali vunna panechedukolekapotunte e matalu valana tention tepistu aru madamtll tq
Ippude ippude meeru chepinattu ..chala panulu taginchanu..pillalki time ivvagaliguthunanu...koncham self time ichukuntunanu..chala marpu vachindhi ma life lo ..ma husband kuda adavalla vathidi gurunchi ardhamyndhi ..nannu ekkuvga stress cheyadam ledhu..na bhayalu chala poyayi..mee videos chusaka..ma husband kuda chala mararu..veyyi dandalu meeku
Thanks Amma chal baga cheparu
Ma sandhehalanu chala baga thercharu akka ❤🙏🙏
Cheyyandakka లేకపోతే అప్పటి పరిస్థుతులు బట్టి అలగా యుప్పుడు వున్న సదుపాయాలు బట్టి ఇలాగ అని అన్ని మార్చేస్తము తొందరగా cheyyandakka జై శ్రీ రామ్
Nenu dutiki potanu chalabaga cheparu naloni bhayani pogotaru ,🙏🙏❤️❤️
సత్యభామ గారు
మనం పువ్వులు మార్కెట్ లో techhukuntaamu కదా.వాళ్ళ దగ్గర రెండు మూడు రోజులు ఉంటాయి.మన దగ్గరకు వచ్చాక ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు ఉంటాయి.వాటిని వాడొచ్చా.పువ్వులు తెచ్చి డైరెక్టుగా పూజ చేయొచ్చా లేక కడిగి పెట్టాలా.మార్గం ఏమిటి తెలియచేయండి
Already inthakumundu oka video chesaru ee topic gurinchi choodandi
Akka Ganatanthra Denoshatava SHUBHAKANKASHATLU ❤
Hare Rama Hare krishna
అక్క bhagavatgita చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి. అంటే ఇంట్లో పనంతా చేసుకున్న తరువాత మళ్ళీ స్నానం చేసి చదవాలా లేకపోతే శుభ్రంగా కాళ్ళుచేతులు శుభ్రం చేసుకొని చదువుకోవచ్చు. కంపల్సరీ స్నానం చేసి చదువుకోవాలి అని అంటున్నారు దీనిగురించి కాస్త క్లారిటి ఇవ్వండి అక్క 🙏🙏
అవునండీ నాకు అదే dought
నాకు అదే డౌట్
Avunu plz chepandi
ఇంతకు ముందు వీడియోల్లో చెప్పి వున్నారు చూడండి పొద్దున స్నానం పూజ వంటపని ఇంటిపని అయ్యాక తీరిక వున్నప్పుడు సుచిగా కాళ్ళు చేతులు కడుక్కొని గీతాది గ్రంధాలను చదువుకోవచ్చు అని సెలవిచ్చారు. పీరియడ్స్ లో చదువద్దు అంతే 🙏
Amma nonvage thinnappudu periods unnappudu matrame chadavaddu snanam chesaka. Panulupoorthi ayyaka oka vela. Wash room ki velithe kallu chethulu kadukkuni pundarikaksha ani nillu challukuni chadavachu em kadu anumanalu pettukokunda chadavandi
Enti vasthu gurinchi bayapadevari kosam oka video cheyandi pls medam...
శ్రీ
వందేమాతరం
భారతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Meeru cheppe process supero supero
జై శ్రీరామ్ 🌹🙏🌹
Hi Satyabhama garu🙏 🙏🙏 important message
Latest movie-Srikakulam Sherlock Holmes movie lo konni abhyamyarakaramaina scenes vunnai. Meeru video cheyandi andariki cherutundi.
1. Oka scene lo pujari garu chicken secret ga konukkoni veltunattu, anukokunda packet kinda padi open ayyi andaru chusinattu, pujari parigettinattu, andaru navvinattu oka Chinna scene oka song lo avasaram lekunda. Pettaru.
2. Thriller cinema kabatti oka person mask pettukoni vunattu chupincharu. Mask meeda vishu namalu vuntayi. Interval appudu aa mask chupinchi break ichharu. Namalu vunna mask petti- kinda ila rasaru- uccha posukoni ramanni Sherlock Holmes chepptunattu rasaru!
Please video cheyandi satyabhamagaru
Mee team cinema chusi charchinchi video pettandi
Jai shree Ram akka 🙏🙏🙏
Jai shree Krishna 🙏🙏🙏
hare Krishna Jai sriram 🙏🙏🙏
Period lo Bhagavad Gita parayanam cheyacha cheppandi please 🙏🙏🙏
Akka chala baga chepparu❤😊
Subhodyam brundagaru🌹🙏🙏
🙏🙏 Satyabhama garu daily nenu night bedroom neat ga chimmi,tudustuvuntanu...chetta ga vuntey Naku nachaadu...Naku akkado dhought vundeydi eppudu ledu ....
Chala baga chepparu madam
Chala baga chepparu
Akka గణ తంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Thanks andi
జై శ్రీమన్నారాయణ
Avunu andi...ma intlo chinnapillalatho continue ga clean chestune undali.
జైశ్రీరామ్ 🙏
Super 👍🏻
Namaskaram amma.... Nithya deeparadhana appudu, dheeparadhana kundhilu, Inka Anni Puja samanlu roju wash cheyala? Dheeni midha oka video cheyandi amma
జై శ్రీరామ్ ❤❤
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
Hare.krishna
Chala baga chepparu amma🙏🥰hare Krishna
Amma illu maretapudu chese panulu cheppandi,ante em tisukellavachu pata inti nundi kotta intiki.alage kotha intlo em cheyalo kuda .next week memu change avvali vere area ki .please cheplandi
🙏🙏🙏
Amma meru chakkaga bangles earrings, chains baga vesukuntaru, Naku chala baga nachindhi amma meru ila vesukovatam
Amma vasthu enthavaraku nammavachu
Amma namaskaram. Maadi individual house amma maakupanicheseavida morning 6.30ki vachhi bayatavakili chimmutundi nenuintilopala subramchesukoni 5.30ki poojachesukovachha.please replay ivvandiamma
👌👌👌👌👏👏👏
అమ్మ బృందావనం గురించి అక్కడున్న ఆశ్రమాలు గురువులు గోవర్ధన పరీక్రమ గురించి ఒకవీడియో చెయ్యండి మీ ఫాలోయర్స్ లోని భాగవతులకు ఉపయోగ పడుతుంది అలాగే ప్రేమానంద గురూజీ గురించి తెలిస్తే సూచాయి గా కొంచెం వివరించండి అదికూడా మీకు వీలయితేనే. 🙏🙏🙏
Bharath matha ki jai❤❤
Chakkaga ga chepparu talli
Amma ma ellu repair start chesam , andhulone nenu pregnant ani thelisindi mari eppudu repair cheskovachha apeyala talli samadanam evvandi
Medam....
Ma babu ki noti varaku vachhi venakuu pothunnaei....
Job kuda medam.....
Ami cheyali medam.....
Salaha evvandi medam 🙏😭
జై శ్రీరామ్ 🙏
Sister nenu evening 6.30 vastanu appudu clean chestanu
Govinda Govinda Govinda
Meru
Devatha. Medam 9:47
Amma e roju na punttina roju meru wish cheyandi
Happy Birthday Swarnalatha garu
Thank you andi
Hi sister can you help me my cousin brother not feeling well kidney failure can you help me 🙏 i will share the reports amma
Maga masam lo bhagvat gita nerchu kundamu anukuntunanu non veg vandavacha tinavacha pillaluku nerpidhamu anukuntunamu🎉🎉🎉🎉
Amma thappadu mee intlo vandukovali nonveg ante okay….yeroju thintaro aaroju geethanu muttukovaddu…. Yekkuva think cheyyoddu….. mana life ante manishi manugadaki geetha manual….. so chadavandi…. Manasuki nonveg antakunda vunte chaalu
ఇల్లు neat గా వుంటే కాదు అండి డబ్బు వచ్చేది.... ఇంటి ఇల్లాలు లో దేవత ని.. లక్ష్మీ లా గా చూస్తే.... అపుడు వస్తుంది... లక్ష్మీ దేవి.... ఇంటి ఇల్లాలు గుండెలో అగ్ని పర్వతం వుంటే... ఎక్కడ వస్తుంది అండి.. లక్ష్మీ...
🙏🙏🙏🙏🙏
❤❤🙏🏻🙏🏻❤❤
Ma Matti burralaki enta cheppina malli kottaga adugutamu meeku maku samadanam cheppadamena Pani patinchevaru vintaru kani voorike adigi vadileyadam kani amee mararu ee mayadari manushulu
👌👌👌👌🙏🙏🙏🙏🙏
Ippudu kuda nenu morning one hour padutundi oodchi kallapu challadaniki
Shasta graha kutami palithalu elavuntayi
Satya bhams garu
Spiritual truth telugu channel varu Ramudi chesina oka short
video undi chudandi.
Chala nichanga chesaru.
Sathayachianna thally chana
ఆంటీ దేవుడు ఫోటో కి ముందు వొత్తులు పెట్టి వెలిగించాలా 🤔 లేదా మన వైపు వొత్తులు పెట్టి వెలిగించాలా 🤔 ప్లీజ్ ఆంటీ చెప్పండి 🙏🙏🙏🙏🙏🙏
Meru akkade undadi saripothundhi karma 😢
@pavankumarreddy3521 మీరు కూడా అక్కడే ఉండండి సరిపోతుంది కర్మ
@pavankumarreddy3521 same to you
Thalli yennisarlu andaru chepthunnaru ,inka Votthulu yetu pettali ani adigithe….. yela … votthulu devudi vypu… vundela, east vypu vundela choosukovali…..
దేవుడి కి కదా దీపం వెలిగించాలి దేవుడి వైపు వెలిగించాలి....పాత వీడియోలు చూడండి చెప్పారు ఈ విషయం సత్యభామ అక్క ❤
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏🌹🙏🚩
Edaina desa kala paristitulaki anugunamga manam marchukovatam ...peddalu ala enduku chepparo scientifical ga alochinchali ..ala alochinchatam meku matrame sadyam ma...
ruclips.net/video/E_Ddcra7Szg/видео.htmlsi=24pSsi6dQHEsvLFD
ruclips.net/video/MoKUX55qVNU/видео.htmlsi=G7edJpS38_f_L10T
Jai shree Ram 🙏🙏
జైశ్రీరామ్