Ep 1 - వేంకటపతి దేవరాయలు | విజయనగర సామ్రాజ్యం చరిత్ర

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024
  • #vijayanagaraempire #venkatapati #teluguhistory #indianhistory
    Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    16వ శతాబ్దం రెండో భాగంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకోవల్సివచ్చింది. 1565వ సంవత్సరంలో జరిగిన తాళికోట యుద్ధంలో అతి పెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ యుద్ధంలో విజయనగర సర్వసైన్యాధ్యక్షుడు అళియ రామరాయలు, అతని తమ్ముడు వేంకటాద్రి చనిపోయారు. హంపీ పట్టణం పూర్తిగా ధ్వంసమయింది. ఇవన్నీ ఆ మహాసామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసాయి.
    యుద్ధం నుండి తిరిగివచ్చిన తిరుమలరాయలు అనుకోనివిధంగా హంపీని వదిలిపెట్టాడు. నామామాత్రపు చక్రవర్తి సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండను చేరుకున్నాడు. ఈ చర్య సామ్రాజ్యపు మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు.
    రాజధాని పెనుగొండకు మారిన సామ్రాజ్యం తలరాత మారలేదు. శత్రువులు దాడి చేయకుండా మానలేదు. చక్రవర్తిగా తిరుమలరాయలు పాలించిన మూడు సంవత్సరాల్లో సామ్రాజ్యపు ఎన్నో భాగాలు శత్రువుల చేతికి చిక్కాయి.
    ఎంతో వైభవంతో వెలిగిన విజయనగర సామ్రాజ్యం వెలవెలబోసాగింది. పూర్తిస్థాయి పతనం వైపుకు అడుగులు వేయసాగింది. ఇప్పుడు విజయనగరాన్ని రక్షించే సమర్థుడు ఒకడు కావాలి. పతనాన్ని ఆపి, ఉత్థానం వైపుకు నడిపించగలిగే నాయకుడు కావాలి. ఆరిపోతున్న దీపాన్ని నిలిపే ప్రాణదాత కావాలి.
    ఎవరతను?
    CREDITS:
    CREDITS:
    Sandstorm by Alexander Nakarada | www.serpentsou...
    Music promoted by www.free-stock...
    Attribution 4.0 International (CC BY 4.0)
    creativecommon...

Комментарии • 37

  • @svm14
    @svm14 8 месяцев назад +5

    బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది..నెట్ ఫ్లిక్స్ ఎపిసోడ్లు బాగుంటాయి..

  • @kirankumarbotsha5943
    @kirankumarbotsha5943 8 месяцев назад +8

    అద్భుతమైన... విజువల్స్.. అద్భుత మైన bgm.... చరిత్రను కళ్ళకు కడుతున్నారు

  • @PadmavathiGottivedu-pz8ul
    @PadmavathiGottivedu-pz8ul 8 месяцев назад +5

    మీరుశ్రీ కృ దేవరాయల అవసానదశ ఆయ నమరణం గురించి ఆ డియో చేయందిఒకో చోట ఒకోలా ఉంది చరిత్ర ఖచ్చితంగాతెలియదు మీ ఆడియోలు అన్ని వింటున్నాము చాలా హృద్యం గా ఉంటాయి చాకు చరిత్ర అంటె చాలా ఆసక్తి ఇష్టం

  • @haribabu7143
    @haribabu7143 8 месяцев назад +6

    అద్భుతమయిన వివరణ,

  • @muraligattupalli6607
    @muraligattupalli6607 8 месяцев назад +3

    మీరు విజయనగర చరిత్ర గురించి కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చెప్తున్నారు. కొంచెం నిడివి పెంచితే బాగుంటుంది.

  • @hareenbodduluri8099
    @hareenbodduluri8099 8 месяцев назад +4

    Our history is Devine...great

  • @sambasivaraoanne8609
    @sambasivaraoanne8609 8 месяцев назад +3

    Dear anvesh your 6 videos on venkatapathi raya of penugonda are excellent and more educative.i got 30 gb data on vijayanagara empire. Thanking you for your product. Previous I put xelent cmments

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 месяцев назад

      Glad to hear this, sir. Thank you.

  • @mrachandra1706
    @mrachandra1706 5 месяцев назад +1

    చాలా బాగుంది

  • @kundurthiramu
    @kundurthiramu 8 месяцев назад +2

    రాయల వారి పాలన గురించి ఎన్నో తెలియని విషయాలు చెప్పారు.. ధన్యవాదాలు

  • @kanikallanagarjuna3307
    @kanikallanagarjuna3307 8 месяцев назад +2

    వివరణాత్మక విశ్లేషణ.....

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 8 месяцев назад +2

    Aద్భుత దృశ్య మాలిక 🙏🙏🙏🙏🙏👌🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 8 месяцев назад +1

    మన దేశం లో రాజకీయ ఐకమత్యం కొరత అపుడు కూడా ఉండేది అన్నమాట! మన కర్మ ఇప్పుడు అలాగే ఉంది!

  • @swarnalatha3376
    @swarnalatha3376 8 месяцев назад +4

    Thurushkula valla annirakalauga okarakam kaadu anukoni vedhamga sarwanasanamu chusaru thurakalu .....Inka veereni manam bathakande Ani Beksham vesamu .iena manalni nasanamkavalani vunnaru paadu jathi manalni padu gavala ni.

  • @srinivassns9591
    @srinivassns9591 8 месяцев назад +12

    మిత్రమా... తాళి కోట యుద్ధము ఎవరు తప్పిదం వల్ల జరిగింది... దీనికి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉన్నావా... నేను బళ్లారిలో విజయనగర ఇంజనీరింగ్ కాలేజ్ 1986-91చదివేటప్పుడు... చాలాసార్లు హంపి విజయనగరానికి స్నేహితులతో వెళ్లాను😢 అక్కడ పరిస్థితులు చూసి నేను చాలా దుఃఖించాను... శ్రీకృష్ణదేవరాయలు గారి కుమారుడి మరణమే హంపి విజయనగర సామ్రాజ్యమునకు చెడు కాలము మొదలైనది... కృష్ణుడు లేనిదే భారతము లేదు... చాణిక్యుడు లేనిదే మగధ లేదు... అప్పాజీ లేనిదే హంపి విజయనగరం లేదు... 🙏🙏😭🕉️🌍

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 8 месяцев назад +2

      Vijaendhra tirtha swami ji mata aliya raya vinaledhu

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 8 месяцев назад +2

      అసలైన రెండో అధ్యాయం కోసం ఎదురుచూస్తూ ఉంటాను

  • @TheSuren555
    @TheSuren555 8 месяцев назад +11

    చాలా బాధాకరం.... మన చరిత్ర చాలా బాధాకరం....అంతే బాధాకర్మక, గంభీరంగా మీ నేపథ్య చార్టిరా చెప్తున్నారు 🙏🥲

    • @AnveshiChannel
      @AnveshiChannel  8 месяцев назад

      ధన్యవాదాలు.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 7 месяцев назад +2

      Ilantti veerulanu thunggalo thokki MOGHALULA la ku jai kottaru Khan party vallu 😭😭😭 .

  • @tnani5382
    @tnani5382 2 месяца назад +1

  • @gurappab6590
    @gurappab6590 8 месяцев назад +7

    రెండవ వెంకటపతి రాయల కాలంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ తన సార్వభౌమత్వం అంగీకరించమని రాయబారిని పంపగా రెండవ వెంకటపతి నిరాకరించాడు. అహమ్మద్ నగర్ వరకు ఆక్రమించిన అక్బర్ విజయనగరం వైపు కన్నెత్తి చూడలేదు. వెంకటపతి ముస్లిం రాజ్యాల( గోల్కొండ కుతుబ్ షాహి)పై సాధించిన విజయాల వెనుక సిద్దవటం కేంద్రంగా కడప పాలించిన వెంకటపతి సేనాని Matli అనంత రాజు పాత్ర చాలా గొప్పది.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 7 месяцев назад +1

      Ilantti veerulanu anddhari ni thunggalo thokki MOGHALULA la ku jai kottaru Khan party vallu 😭😭😭 .

  • @sivadharmam
    @sivadharmam 8 месяцев назад

    ఇతనుగొప్ప ఐనామొత్తం పాలన అలియ రామ రాయలు పైన వేసేయదమే తల్లికోటయుద్దం లో ఓటమి

  • @suryaroyal2651
    @suryaroyal2651 3 дня назад +1

    సుత్తి లేకుండా, లైక్‌లు మరియు సబ్‌స్క్రైబర్‌లన గురించి అడుక్కోకుండా, మీ కంటెంట్ మీద ఉన్న నమ్మకం కి హ్యాండ్‌ఆఫ్,

  • @Gopikrishna-hb8qp
    @Gopikrishna-hb8qp 8 месяцев назад +3

    eroju na mood off ayindi.mana chatitra lo enni baadhalu.

  • @maadhav836
    @maadhav836 8 месяцев назад +1

    Matter takkuva , sollu ekkuva