విజయనగరంలో జాతి ధర్మం | కుల సంఘాలు | బేలూరు శాసనం

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 11

  • @chakrapanipani8355
    @chakrapanipani8355 Месяц назад +2

    Verygood events are analysed sir, hatsoff.

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 3 месяца назад +3

    Appati kalamvallu highly disciplined mariyu samskaravanthlu ani cheppakane chepparu many thanks systematic alochana manishi ki undali

  • @mbvlogs5953
    @mbvlogs5953 2 месяца назад +1

    Thalari gurichi cheppandi .

  • @తెలుసుకుందాంమనం

    అప్పుడు ఉన్నంత systematic గా ఇప్పుడు లేదు అని నా అభిప్రాయం sir

  • @NagaBrahmaiah
    @NagaBrahmaiah 3 месяца назад +5

    Super sir మీకు హిస్టరీ మీద చాలా పట్టు ఉంది so మీకు వీలైతే ఏపీపీఎస్సీ gr -2 ki use ayye విధంగా అంటే ఆ point of view లో ఏమైనా videos చేయగలరు .....ధన్యవాదాలు
    Appsc gr -2 lo mainly కాకతీయ విజయనగర రెడ్డి రాజులు వారికి AP lo unna చరిత్ర బాగా use అవుతుంది and mana channel some reach పెరుగుతుంది

    • @AnveshiChannel
      @AnveshiChannel  3 месяца назад +4

      మీ సూచనకు ధన్యవాదాలండి.
      ఉద్యోగ పరీక్షల గురించి ఇప్పటికే కొన్ని వేల ఛానల్స్ వీడియోలు చేస్తున్నాయి. అన్వేషి ఉద్దేశం పరీక్షల తయారీ కాకుండా చరిత్రను ప్రాథమిక ఆధారాలతో అధ్యయనం చేయడం, ప్రేక్షకులకు అందజేయడం.
      మేము చేస్తున్న ఈ వీడియోలు ఉద్యోగ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులకు ఏ కొంత ఉపయోగపడినా సంతోషమే.

  • @srikanth9377
    @srikanth9377 3 месяца назад +1

    Ksruraka ante mangali
    Rajaka ante chakali

  • @kandukurisrinivasasudhakar8298
    @kandukurisrinivasasudhakar8298 3 месяца назад +5

    అయ్యా మీరు పంచాననుల గురించి ఎవరో ఏదో పుస్తకంలో ఎవరో చరిత్రకారులు రాసినట్లు చెప్తున్నారు అది తప్పు పంచాననులు అంటే పంచ బ్రహ్మ వారసులు పంచ బ్రహ్మలు ఎవరంటే మను బ్రహ్మ మయ బ్రహ్మ త్వష్ట బ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వజ్ఞ బ్రహ్మలు... వీరి నుంచి ఐదు విజ్ఞానశాస్త్రముల తో కూడిన వారసులు ఉద్భవించారు వారే అయో శిల్పాచార్యులు అంటే ఇనుముతో మానవ నాగరికతకు సంబంధించిన వస్తువులు తయారు చేయటం, వీరు అను బ్రహ్మ వారసులు .... రెండవది దారు శిల్పాచార్యులు అంటే చెక్కతో శిల్పాలు వస్తువులు మానవ నాగరికతకు సంబంధించిన వస్తువులు తయారు చేయువారు వీరు మయ బ్రహ్మ వారసులు.... మూడవ వారు.. త్వష్ట బ్రహ్మ వారసులు వీరు ఒకటి గాని లేదా ఎక్కువ లోహముతో కలిపి శిల్పములు వస్తువులు తయారు‌ చేయు శాస్త్రజ్ఞులు .. ఉదాహరణకు హస్తినాపురం లో ఉన్న విష్ణు స్తంభము ఐరన్ పిల్లర్ ఇప్పటివరకు అది ఎలా చేశారో ప్రపంచంలో ఉన్న శాస్త్రజ్ఞులు కనిపెట్టలేదు.... 4 శిల్పి బ్రహ్మ వారసులు వీరు దేవీ దేవతలను ఆవాహన చేసుకుని శిలలతో శిలాశిల్పములు దేవతా విగ్రహములు శిల్పించు శిల్పాచార్యులు 5 విశ్వజ్ఞ బ్రహ్మ వారసులు మీరు బంగారంతో దేవీ దేవతా విగ్రహములు ఆభరణములు తయారు చేయువారు ఈ ఐదుగురిని పంచాననులు అంటారు వీరినే పంచార్షేయ బ్రాహ్మణులు,, ఇంకా వైదిక పరమేశ్వర విశ్వకర్మ భగవానుని ముఖము నుంచి ఉద్భవించి నారు కాబట్టి వీరిని పౌరుషేయ బ్రాహ్మణులు అని కూడా అంటారు.. వీరినే విశ్వబ్రాహ్మణులు అని కూడా అంటారు ఇది చరిత్ర దయచేసి తెలుసుకోండి ధన్యవాదములు

  • @ksacharya8888
    @ksacharya8888 3 месяца назад +4

    పాంచానం అంటే,,,వీరు చెప్పిన అర్థం,,పరిశోధన తప్పు.....పాంఛానం వారు అంటే,,వైదిక విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల వారు...దారుశిల్పి (వడ్రంగి) అయః శిల్పి( లోహకారుడు)కంచరి( కాంస్య శిల్పి)శిలాశిల్పి ( శిల్పా చార్యుడు) స్వర్ణశిల్పి( బంగారు పని,,కంసాలి).మీ పరిశోధన తప్పు.