భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం స్థానం, పోషించిన పాత్ర

Поделиться
HTML-код
  • Опубликовано: 4 июн 2024
  • Support Us UPI id - raghu.cdp@okhdfcbank
    #vijayanagaraempire #krishnadevaraya #inscriptions #teluguhistory #telugupodcast
    26/5/2024 ఆదివారం నాడు బళ్ళారిలో, అన్వేషి ఛానల్ నిర్వాహకుడు సి. రఘోత్తమరావు కన్నడంలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం ఈ ధ్వనిముద్రిక.
    విషయం: భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్య స్థానం.
  • РазвлеченияРазвлечения

Комментарии • 142

  • @AnveshiChannel
    @AnveshiChannel  Месяц назад +6

    Get Free Telugu Podcast app DHVANI play.google.com/store/apps/details?id=com.dhvani.podcast&hl=en_US&pli=1
    This episode is a talk delivered by C. Raghothama Rao of Anveshi Channel on "the role of Vijayanagara Empire in Indian history."

    • @hubliman4264
      @hubliman4264 2 дня назад

      ಶ್ರೀಮಂತ ಸಾಮ್ರಾಜ್ಯ ವಿಜಯನಗರ ಅರಸರ ಆಳ್ವಿಕೆಗೆ ಒಳಪಟ್ಟ ನಾಡು ನಮ್ಮದು

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 18 дней назад +16

    నేను చరిత్ర విద్యార్థిని కాదు కానీ నా యవ్వనం నుండీ హంపి విజయనగరం పేరు వినగానే వళ్ళు పులకరిస్తుంది. మాకు చాలా దూరమైన నేను ఎక్కువసార్లు దర్శించిన ప్రదేశం హంపి. హంపి విజయనగర సామ్రాజ్యం మీద ఎన్నో చారిత్రక పుస్తకాలు కొన్నాను. ఈ రోజు మీ ప్రసంగం ద్వారా విజయనగర గొప్పధనాన్ని మరొక్క సారి వినడం జరిగింది. ధన్యవాదాలు

    • @AnveshiChannel
      @AnveshiChannel  17 дней назад +1

      సంతోషం.

    • @ganeshg8368
      @ganeshg8368 16 дней назад +3

      Nenu kuda melane

    • @ganeshg8368
      @ganeshg8368 9 дней назад +1

      @@AnveshiChannel namaskaram andi me number evvagalara guruvugaru

    • @vijayalakshmimushini2866
      @vijayalakshmimushini2866 2 дня назад +1

      Andhrabhojudu Srikrushna deva Rayalu Peru chepina Vijayanagara samrajya Peru cheppina naku enta Santoshamo chepalenu

    • @rajyalakshmigrandhi4558
      @rajyalakshmigrandhi4558 2 дня назад

      Nakkuda ....Krishna devarayala vari gurinchi Vijayanagara Samrajyam Peru vinagane manasu pulakaristundi....3 times Hampi darshinchanu....ennisarlu veelayite anni sarlu veltanu....aa anubhuthi varnanaatheetam....

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 18 дней назад +5

    అతి గొప్పదైన ప్రస్తుత కాలానికి అవసరమైన అద్భుత ప్రసంగం 🎉🎉🎉

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 18 дней назад +7

    మనం మన చరిత్ర మర్చిపోయామ్. చాలా బాగా విశ్లేషణ చేశారు. విజయనగర సామ్రాజ్యం ఎలా నాశనం అయిందో, తెలుగు వారు ఎప్పుడు ఐకమత్యం గా లేరు. మన భాష ను మర్చి పోయి చిన్నచూపు చూస్తున్నాము.

  • @kundurthiramu
    @kundurthiramu Месяц назад +18

    అద్భుతమైన ఉపన్యాసం..అదికూడా శాసనాలుకావ్యాలు చూసి,చదివి చెప్పారు..
    1565 జనవరి లో తళ్లికోట యుద్ధంలో hampi-vijyanagaram నీ కుట్ర తో కొంత మంది తురుష్కుల ఓడించారు..అదికూడా మన పక్కనే ఉంది...ఎంత బాధ కరం..ఇప్పుడు కూడా ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి

  • @Sri-Satya
    @Sri-Satya 23 дня назад +3

    అద్భుతమైన ప్రసంగాన్ని మాకందించినందుకు ధన్యవాదాలు 🙏

  • @bgopinath1002
    @bgopinath1002 6 дней назад +3

    Sir meeru chestunna ee prayatnam chaala great 🙏🙏🙏🚩✊✊✊

  • @chinnadomala1685
    @chinnadomala1685 Месяц назад +17

    సమూర్ భాయ్ మాలిక్ కాఫర్ గా మారాడు ఎన్నో ఆలయాల్ని ధ్వంసం చేశాడు అంటే మన వేలితో మన కంట్లో నే పొడిచారు...

    • @ChavalaSathyanarayana
      @ChavalaSathyanarayana 5 дней назад

      What a real yours great sir

    • @nageswararaov4443
      @nageswararaov4443 3 дня назад

      అది భయం వల్ల వచ్చిన, అప్పటి స్వల్ప యుద్ధ పరికిరాలు, వాటితో యుద్దం చేసే అవకాశం లేకపోవడం, ప్రతీ రోజు మాంసాహారం తీసుకోనే ప్రతిపక్షం, ఏదో పండుగ రోజున మాత్రమే మాంసాహారం తీసుకోనే భారతీయులు, దాని వల్ల వారి మధ్య ఎంతో బలం లో వ్యత్యాసం. ఐఖ్యాతా లోపం మరొక లోపం. మొదటి వెయ్యి సంవత్సరాలు సైన్యం బలహీనమయితే తరువాత వెయ్యి సంవత్సరాలు ఈ గజనీలు,ఘోరీలు, బాబర్ లు, రాబర్ట్ క్కైల్వ్ ఐక్యత లేని మరాఠాలు. వీరందరు కారణం.

    • @nageswararaov4443
      @nageswararaov4443 3 дня назад

      అద్బుతంగా ఉంది. విజయనగరం ఏమైనా ఇప్పుడు మన భారతీయయులది. జంబుద్వీపం అంతా భారతీయులే.🙏🙏🙏👏👏👏

  • @madanmohan5910
    @madanmohan5910 5 дней назад +2

    అద్భుతం స్వామి. చక్కగా వివరించారు. ఏమి శాపం గాని ప్రజలలో ఐక్యత అది నుంచి లోపించింది. ఇప్పటికి అదే సాగుతోంది. 😢

  • @jemnaren8674
    @jemnaren8674 27 дней назад +4

    ప్రాంతీయ అభిమానం కంటే జాతీయ అభిమానం మిన్న ✅🚩🕉️🙏☝️

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 4 дня назад +1

    విగ్రహారాధన అంటే దేవుడు ఉన్నాడు అనే భావన,నమ్మకం.. ఋజువు...దేవుడి విగ్రహం లేని మతాలలో అపనమ్మకం,ఉగ్రవాదం,, ,ఉన్నాడో లేడో అనే డోళాయమానం పరమాత్మ ను వదిలి ప్రవక్తారాధన ఎక్కువగా ఉంటుంది..విగ్రహారాధన మాత్రమే దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అనే స్థితికి ఆత్మను చేర్చి పరమాత్మను దర్శింప చేస్తుంది..అందులో లీనం చేస్తుంది...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాతా

  • @hulikuntimurthyr.s.2963
    @hulikuntimurthyr.s.2963 Месяц назад +6

    Sir, An excellent lecture on
    the great Vijayanagara empire
    History. As a student of Vijayanagara empire history, since last five decades, I have tod

  • @sriharshanamuduri8694
    @sriharshanamuduri8694 23 часа назад +1

    ఆర్యా ,మీ జ్ఞానమ్ మరియు కృషి శ్లాఘనీయమ్. 🙏 🙏 . మా స్నేహితులకు , కుటుంబానికి చేరవేస్తాను

  • @eswararaok4165
    @eswararaok4165 Месяц назад +5

    Excellent narration about Viyjayanagara Empire. Thanks to the orator for bringing in a comprehensive depiction of history of the times.

  • @ksreddy115
    @ksreddy115 9 дней назад +2

    శ్రీవిద్యారణ్యుల వారిని గురించి స్పృశించని ఉపన్యాసం.

  • @tungakr8378
    @tungakr8378 18 дней назад +2

    కడప రఘోత్తమ రావు గారికి నమస్కారం చరిత్ర మీద మీకున్న పట్టు వందనం, చాలా విషయాలు ప్రస్తావించుట మీ ఉపన్యాసం చాల బాగుంది మన దేశ ధర్మం లో ఆలయా కట్టించుట అనేక అనేక మంది రాజులు, ధనవంతులు చేసిండ్రు కాని ఎక్కడా బయలు కట్టించిన దాఖలాలు లేవు కుల మతాలకతీతంగా మన దేశ ప్రజలకు విధ్యను అందించి ఉంటే యవనులు మన దేశం మీదకు వచ్చాదండేత్తే వారు కారు కదా! ఆ కోణం ను మన ధర్మం ఎందుకు విస్మరించింది? పైగా బౌద్దం కూడా ఇతర మతాల వారికి సహాయపడీ ఇక్కడి (మనువు) ధర్మాన్ని కూలదోసిందని ఉటంకించి నారు! ఇది ఎంత వరకు వాస్తవం? ధన్యవాద్!!.

  • @durgaprasadrao8734
    @durgaprasadrao8734 16 дней назад +2

    Very good analysis Raghotthama Rao garu

  • @lakshmipodapati2625
    @lakshmipodapati2625 4 минуты назад

    Chaala chakkati vivaram to vundi mee visleshana
    Continue your wonderful efforts

  • @venkatrajreddykalva
    @venkatrajreddykalva 12 часов назад

    Excellent presentation every Hindu should listen I am thankful to Raghothamrao

  • @ravindrababud
    @ravindrababud 3 дня назад

    Indegenous Historians have reverence for a non historians who is bringing out Vijayanagara History into lime light.
    Thank you Sri K. Raghottama Rao Garu.

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 19 дней назад +1

    చాలా ఆసక్తి కరంగా వుంది మీ ప్రసంగం.

  • @bachhusantosh3414
    @bachhusantosh3414 3 дня назад +1

    Jay ho venkatapathiRaya vijaynagar samrajya punaruddhar ka jay venkatapati raya

  • @kanikallanagarjuna3307
    @kanikallanagarjuna3307 2 месяца назад +3

    చక్కటి ఉపన్యాసం
    ధన్యవాదాలు

  • @user-gw2ns9fk2p
    @user-gw2ns9fk2p Месяц назад +2

    కర్ణాటక అంటే కరు నాడు, కరు అంటే నలుపు అని అర్థం, తెలుగులో కరు అన్న కరి అన్న నలుపు అని అర్థం, నాడు అంటే ప్రాంతం అర్థం, నల్లని రెగడి భూమి కల ప్రాంతాన్ని కరునాడు అంటారు,కరునాడు నెమ్మదిగా కరునాడు, కరీనాడు, కారణడ్, చివరకు కర్ణాటక మారినది. ఏ బాషా లొ పిలిచినా కర్ణాటక అనేది ఒక గొప్ప ప్రాంతం. తెలుగు కంటే ముందే కర్ణాటక (కన్నడ )అబిరుద్ది చెందినది.

  • @mukundreddy8662
    @mukundreddy8662 2 дня назад +1

    Raghothama Rao gaariki krithajnathaanjali

  • @dewpoint1637
    @dewpoint1637 5 дней назад +1

    తెలుగు వాడిని ఆన్న వాడు వాడు వాడి భాషను వాడి సంస్కృతిని గొప్పగా నిలబెట్టుకో లేదు మత మార్పిడులు గాళ్లను ప్రజల మీదకు వదిలారు వాళ్ళు సభలు పెట్టీ తాళిని తెంపే పని చేస్తుంటే ఎడవల్లా చూస్తున్నారు అక్కడి ప్రజలు ఓటు వేసి గెలిపిస్తున్న నాయకులను ప్రశ్నించడం చేతకాని స న్నాసులకు ద్రవిడ భాష తెలుగు వాళ్ళ వల్ల నష్ట పోతున్నది ఆని సిగ్గులేని మాటలు మాట్లాడడం దండగ

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381 2 месяца назад +2

    Excellent presentation sir, not only from historical and spiritual perspective but from the political as well, history repeats itself, what the Muslims did to the vijayanagara rulers did the same in to the modi government in 2024 elections, pity the Hindus did not realize this,shame on us

  • @saichand1989
    @saichand1989 24 дня назад +1

    chaala adbhutamga visideekarinchaaru...mee vivarana saili athyatbhutam...

  • @pannarasusreenivasulu3239
    @pannarasusreenivasulu3239 2 дня назад +1

    Super sir, very good speach.

  • @dewpoint1637
    @dewpoint1637 5 дней назад +1

    తెలుగు వాళ్ళకు భాషా అభిమానం ఎలా వ్యక్తం చేయాలో తెలియక పోగా పక్కవాడు మొఖాన్ని తిట్టినా వాడు ఎక్కడ నోచ్చుకుంటాడో అని పకిమాలిన మొఖమాటం ఎక్కువ అందుకే ఎవడో ఒక రాజకీయ నాయకుడు రావడం ఏది పడితే అది అమలు జరపాలి ఆని హుకుం జారీ చేయగానే మంచి చెడు అనే ఆలోచన లేకుండా చేసేయడం అలవాటు అందుకే ఇలా గొప్పవాళ్ళు మాటలు పడాల్సి వస్తుంది.

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 25 дней назад +1

    Super sir you're great ❤🎉

  • @NagamalleswarraoUggam-cr4jj
    @NagamalleswarraoUggam-cr4jj 2 месяца назад +2

    Meeru great sir. I love history

  • @a.kmetaldetector7937
    @a.kmetaldetector7937 Месяц назад +3

    MEERU maku guruvulu.mee guruvulaku vejayam kalugu gaka👍❤️👍

  • @tejkumar5548
    @tejkumar5548 2 месяца назад +2

    అద్భుతమైన విశ్లేషణ
    ధన్యవాదములు 🙏

  • @sambasivaraoanne8609
    @sambasivaraoanne8609 Месяц назад +2

    Your comments are welcome and excellent. No historyrian of south india had bring out to our fea

  • @sreedharnagendraayyalaraju1934
    @sreedharnagendraayyalaraju1934 2 месяца назад +2

    అద్భుతమైన ఉపన్యాసం

  • @rangaashok606
    @rangaashok606 Месяц назад +2

    ఎటువంటి గుర్తులు మా ధర్మపురి లోని శివాలయం లో ఎప్పటికి ఉన్నవి

  • @muralimohanch3912
    @muralimohanch3912 20 дней назад +2

    Sir plz continue mahabharatam episodes

  • @bsukanya3790
    @bsukanya3790 23 дня назад +1

    Very nice

  • @gopalreddykalluru7889
    @gopalreddykalluru7889 Месяц назад +1

    సూపర్ వీడియో 🙏🙏🙏

  • @bsukanya3790
    @bsukanya3790 23 дня назад +1

    Excellent

  • @user-qb2nt6bq9r
    @user-qb2nt6bq9r 6 дней назад +1

    Very good sir ,Tamilnadu Telugu Nayaka,Naidu proud of our history , Thankyou

  • @shivachandra6564
    @shivachandra6564 3 дня назад +1

    అయ్యా మీరు వేరొక భాష మాట్లాడక అచ్చ తెలుగులో మాట్లాడటం చాలా సంతోషదాయకం. హంపి పేరు కాకుండా విజయనగర సామ్రజ్యo పేరే బాగుంది, వారు మన కాకతీయ సామంతులే కదా,

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 5 дней назад +1

    We have to learn from history but nowadays history has become history but if you go to hampi we cannot stop crying

  • @jotiswarreddyvangala2886
    @jotiswarreddyvangala2886 Месяц назад +2

    Great information sir

  • @somnathsastry3437
    @somnathsastry3437 13 дней назад +1

    History telusukovadam entha important, idi chadivite artham ayyindi. Meeru cheppina vishayam mariyu vidhaanam excellent... Thanks a lot.. hatsoff..

  • @radhakrishna2596
    @radhakrishna2596 2 месяца назад +1

    Adbhutam,🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinodkumarjonnagadla5791
    @vinodkumarjonnagadla5791 22 дня назад +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @gummallavisweswararao3934
    @gummallavisweswararao3934 14 дней назад +1

    Jai Hindh 👍💪💪💪💪💪 Barath Mathaki Jai 👍💪💪💪💪💪Jai Shree Ram 🙏🙏🙏🙏🙏🙏 Vivarana Adbhutham🙏🙏 .Meeru vraasina History Book yemyna vunte (Telugu ) teliyajeyagalaru.

  • @adventuresviharitelugu
    @adventuresviharitelugu 2 месяца назад +2

    సార్ నమస్కారం శాసనలు పై పరిశోధన చేయాలి అంటే ఏవైనా కోర్సులు చేయాలా ఆలా ఉంటే తెలియచేయగలరు ఏ యూనివర్సిటీ లు శాసనలు పై కోర్సు లు అదిస్తున్నాయి 🙏తెలుపగలరు నాకు చాలా ఆసక్తి

    • @ramagopalchalla5675
      @ramagopalchalla5675 2 месяца назад +1

      Hyderabad lo Osmania University lo vundi

    • @AnveshiChannel
      @AnveshiChannel  2 месяца назад +2

      ఎపిగ్రఫీ కోర్స్ చదివితే శాసనాలను పరిశోధించడానికి వీలవుతుంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కొన్ని ఇలాంటి కోర్స్ లను అందిస్తున్నాయి. ప్రయత్నించి చూడండి. అలానే కొన్ని ప్రైవేట్ సంస్థలు అప్పుడప్పుడు ఔత్సాహికులకై వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటాయి. వాటిల్ని కూడా చూడండి. మీ ఉత్సహానికి అభినందనలు. మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాము.

    • @adventuresviharitelugu
      @adventuresviharitelugu 2 месяца назад +1

      ధన్యవాదములు 🙏

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 2 месяца назад

    Than q sirr

  • @ravindrababud
    @ravindrababud 3 дня назад

    Vijayanagar Empire and Lessons for Today - a Study

  • @ravindrababud
    @ravindrababud 3 дня назад +1

    Economic terrorists can never be tolerated for a long for some political gains.

  • @somashekharreddy8682
    @somashekharreddy8682 5 дней назад +1

    ಭಾಷಾಭಿಮಾನ ಉಂಡಾಲಿ ಕಾನಿ ದುರಾಬಿಮಾನಮ್ ಉಂಡಕೂಡದು.....Hoysala and Vijayanagar King's Restored Many Temples In Tamilnadu Built By Cholas and Don't Worry Sir Keep Going With Your Research.

  • @AnjaneyaReddy-fk5kp
    @AnjaneyaReddy-fk5kp 3 дня назад

    🇮🇳🙏👍

  • @manamystery3419
    @manamystery3419 2 месяца назад

    Miru inka ilaage shasanalanu parikshaa chestu nijam ni velikithiyalani korkuntunanu, nen kuda milage history researcher 👍👍

  • @vijayalakshmivishnubhotla4229
    @vijayalakshmivishnubhotla4229 2 месяца назад +1

    Inka cheyyandi .

  • @rammohanm9590
    @rammohanm9590 Месяц назад +2

    🙏🙏🙏🙏

  • @kmrsong
    @kmrsong 2 месяца назад +1

    Very inspiring and indepth analysis on Vijayanagar Empire.I think like any other Vijaynagar did not care to study and understand foriegn religious philosophy, they thought the all God's are same and equal, but others don't believe this view. They feel that that thier God is Supreme and other God's inferior and the believers of such Indian God's are called saitans , kafurs etc.

  • @ravindrababud
    @ravindrababud 3 дня назад

    Spiritual Integration of South India is National Integration of India. Study Inscriptions for broad understanding of Indian History.

  • @krishnamurthyk1766
    @krishnamurthyk1766 Месяц назад +3

    Gandikota pemmasani nayaks gurinchi cheppandi

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 17 дней назад +1

    Srotalaara Ragottam gaaru cheppe neeti entante hinduvulu history nunchi patalu nerchukovalani, ippatikaina minchipoyindiledu 20percent hindus kattar hinduvulaite Ramarajyam vastundi, endukante ippudu hindus ento balavantulu

  • @ravindrababud
    @ravindrababud 3 дня назад

    Indian University for Historical Studies IUHS at Amaravati in Andhra Pradesh or at Penugonda or Chandragiri of AP.

  • @bab7142
    @bab7142 День назад

    Why vijayanagaram kingdom did not occupy 5 sultanates during krishna devaraya reign

  • @pallesankarreddy9787
    @pallesankarreddy9787 7 дней назад +1

    Chala Baga Chepparu sir

  • @imandisateesh190
    @imandisateesh190 18 дней назад +1

    🙏🙏🙏

  • @p.sriramgopalpatlo998
    @p.sriramgopalpatlo998 7 дней назад +1

    🙏🪔🪔🇮🇳 Jai hind

  • @santanaramgovardhan9322
    @santanaramgovardhan9322 2 месяца назад

    Meku namaskaram sir. Vijayanagaram,chalukya,kakatiya, rajalaku varaham anduku Raja chihnam ga undedi, andaru asahyam ga choose jantuvu vallaki ala Rajya chihnam ga chesukunnaru. Meru oka vedio cheyandi Dani mida.

    • @purethoughtts638
      @purethoughtts638 Месяц назад

      అయ్య వరహము అంటే పంది కాదు .అది వైల్డ్ బోర్ .అనగా అడవి పంది .

  • @syedimtiaz7160
    @syedimtiaz7160 4 дня назад

    Science

  • @sambasivaraoanne8609
    @sambasivaraoanne8609 Месяц назад +1

    Your comments are very helpful and excellent for our feature sons and grandchildren sons.3rd dynasty of vijayanagara empire history by n venkataramaniah I got.iwill give to you send your address

  • @swarnalatha3376
    @swarnalatha3376 2 месяца назад

    Anna kadapa madhi Telugu nu rendu ga chilichi naru murkulu mana Telugu nu champuthunnaru.meeru vevarana ku Dhanayavadhalu.

  • @ravindrababud
    @ravindrababud 3 дня назад

    External Aggression’s and internal traitors-a sad continuity

  • @santhoshallampally8723
    @santhoshallampally8723 Месяц назад +1

    Sir, foreign tourists hampi gurinchi rasina anni visheshalu okkoka book ki okkoka video tiyochu kada sir, 6,7 mandhi untaru vallu paryatinchina rojulalo hampi gurinchi rasina prathi vishayam prasthavisthu cheste inka chaala mandi hampi nija charitra telusukuntaru me valla. Me vishleshana kallaku kattinattu untundi sir.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Месяц назад

      కొన్ని వీడియోలు చేసాము. చూడగలరు
      హంపీలో దసరా 👉🏻 ruclips.net/video/QP-ZP8npx4o/видео.html
      హంపీలో దీపావళి 👉🏻 ruclips.net/video/mQVveKrpLZw/видео.html
      విజయనగరంలో ప్రయాణం 👉🏻ruclips.net/video/AwBSNx1x3A4/видео.html

    • @santhoshallampally8723
      @santhoshallampally8723 Месяц назад +1

      @@AnveshiChannel me channel lo unna Anni videos chasanu sir, avi chusina tharvatha Inka curiosity ekkuva ayindi meru valla books nundi okkosangatana teskoni chesaru kudirithe vallu prasthavinchina motham kalipi videos chesthe entho santhoshistham sir.

    • @AnveshiChannel
      @AnveshiChannel  Месяц назад

      @@santhoshallampally8723 ధన్యవాదాలండి. మీ సూచనను గుర్తుంచుకుంటాము.

  • @abburuachyutaram6619
    @abburuachyutaram6619 Месяц назад

    You said that Gona ganna reddy converted as Malik Maqbool. As per history he predates Prataparudra of Warangal. It was Yuganfhar alias Gannamanyaka who became Malik Maqbool. Please verify. Thank you

  • @harinathreddyuravakonda9491
    @harinathreddyuravakonda9491 4 дня назад

    ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజులు

  • @Kirankumarraju-wl9gu
    @Kirankumarraju-wl9gu Месяц назад

    Last lo cheppina slokam comment box lo rayagalara

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Месяц назад

    Sir meeru marola anukovaddu ippati secular system lo entokonta dharmikam, hyndava gubalimpulu parimalinchetluga entokonta kcr palinchadu, yadari temple, batukamma festivals telugu basha patistataku, idhi na opinion matrame sir

  • @neelasasirekha3416
    @neelasasirekha3416 2 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢🎉

  • @venkatrao209
    @venkatrao209 4 дня назад

    యవనులంటే గ్రీకు లు కాదు
    యవనులు కూడా ముస్లింలే

  • @aswarthanarayana628
    @aswarthanarayana628 17 дней назад

    విద్యారన్యస్వామి గురించి ఏమీలేదు

  • @jayalaxmivattyam6197
    @jayalaxmivattyam6197 5 дней назад

    Converts are dangerouse even now

  • @ramukl2462
    @ramukl2462 5 дней назад +1

    Muslim cofederation for no reason or justification,after killing the king and winning war ,resorted to arson loot and destruction of magnificient city called Vijaya Nagara,never again to rise again.Great tragedy of India...300 years of sweat and toil of thosands of artisans in different arts simply consigned to fire and dust in just about 100 days turning into a ghost and forgotten city...

  • @bsukanya3790
    @bsukanya3790 23 дня назад +1

    అళియ రామరాజు తండ్రి కర్నూలు పాలకుడు

    • @venkatkrishna3180
      @venkatkrishna3180 9 дней назад

      Kurnool kondareddy buruju kattindhi aliya rama raju manumadu

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Месяц назад

    Manamu hinduvulam, vedavalam, Muslims ni India nundi vellagotte goppa avakasam 1947 lo vachindi, danini miss chesamu, Ambedkar kuda mottukunnadu, population exchange gurinchi, but no use, hinduvulu eppudu mararu aliya ramarayalu laaga,

  • @vishwamohanreddyy4999
    @vishwamohanreddyy4999 22 дня назад

    History is a story..may not be true always.

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Месяц назад +1

    Hinduvulu vedavalu kabatte Lahore, sialkot nu vadulukunnaru sagam kashmir nu vadulukunnaru.

  • @GaliNagamohan
    @GaliNagamohan 2 месяца назад +1

    O

  • @Hreem1818
    @Hreem1818 2 дня назад

    కుటుంబం కోసమే బతికేవాడిని హిందువు అంటారు అని చరిత్ర హిందువు అనేవాడికి ముందు అతని కుటుంబం తర్వాత కులం , తర్వాత ప్రాంతం తర్వాత భాష తర్వాత రాష్ట్రం తర్వాత దేశం తర్వాత మతం అదే భారత దేశ చరిత్ర

  • @venkateshbitra7867
    @venkateshbitra7867 Месяц назад +1

    మీరు మహానుభావులు

  • @kundurthiramu
    @kundurthiramu Месяц назад +2

    ఇంకొక విషయం
    ఒక12,13 ముందు ఒక తెలుగు న్యూస్ పేపర్ లో గ్రూప్స్ ఎగ్జామ్ ల కోసం అనుకుంట..
    రాసారు...
    బహుమనీ సుల్తానుల మూల పురుషుడు గంగూలీ శర్మ అనే బ్రాహ్మణుడు..
    అతని రాజ్యం ఆక్రమించి..హత్యలు,అత్యాచారాలు చేసి చివరికి అంతన్ని మతం మార్చారు..
    హసన్ గంగు బ్రహ్మిన్ షా..అని పేరు పెట్టుకున్నాడు..చివరికి వారే బహులని సుల్తాన్ లు ఐఏనారు అని చదివిన గుర్తు..
    మీరు దీని గురించి చెప్పగలరు..

    • @AnveshiChannel
      @AnveshiChannel  Месяц назад +1

      ఇది కల్పిత కథ అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

    • @gopikgk5559
      @gopikgk5559 24 дня назад

      వట్టి అబద్దం.

  • @MoreSagar-sj5op
    @MoreSagar-sj5op 5 дней назад

    కన్నదీగులకు దేశభాషలందు తెలుగు లేస్సా అని రాయలు ఆనాడే చెప్పాడు

    • @somashekharreddy8682
      @somashekharreddy8682 5 дней назад

      ತೆಲುಗು ತ್ಯಾಟ,ಕನ್ನಡ ಕಸ್ತೂರಿ, ಅರವಂ ಅದ್ವಾನಮ್ ಅನಿ ಚೆಪ್ತಾರು.

  • @sadashivan89
    @sadashivan89 16 дней назад

    తెలుగు మీడియం ఎక్కడి తీసి వేసింది డియర్ కడప రఘు సార్! తెలుగు మీడియం వుంది. ఇంగ్లిష్ మీడియం వుంది. మిర్రర్ బుక్స్ తమబోటి పెద్దలు చూడలేదా!? అయినా గత 30 ఏళ్లుగా 90 శాతం
    మధ్యతరగతి వారందరి పిల్లలు చదివింది ఇంగ్లీష్ మీడియం లో నే కదా!? కాదా!? మీ వయస్సు తెలియదు కానీ... మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదివారు!? గ్రామీణ ప్రాంతం లోని ఎస్సీ, ఎస్టీ బీసీ ( డబ్బు లేని పేదవారు/ ప్రభుత్వ స్కూల్స్) లో చేరారు. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు పిల్లలు దాదాపు ఇంగ్లీష్ మీడియం లో చదివారు. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ్ పెట్టారు అని మీరు చెప్పటవం ఎంతవరకు కరెక్ట్!? మీరు ఆలోచించుకోండి.

  • @asbabu5575
    @asbabu5575 15 дней назад

    మీ orientation correct కాదు

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda2113 Месяц назад +2

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateshbitra7867
    @venkateshbitra7867 Месяц назад +1

    🎉🎉🎉🎉🎉

  • @abburuachyutaram6619
    @abburuachyutaram6619 Месяц назад

    I too am an history explorer. If you can give me your number, I would like to discuss some aspects regarding history. Thank you

  • @ramakrishnaakella907
    @ramakrishnaakella907 10 дней назад +1

    Very nice