మీ ప్రసంగాలు వింటున్నా తెలియని చాల విషయాలు తెలుసుకుంటునాం మాఆరోగ్యాలను మంచి సలహాలతో బాగుపరుస్తున్నందుకు మీకు మా కృతఘ్నతలు ఇటువంటి విషయాలను మీ ద్యార అన్ని మీడియా ఛానల్స్ ప్రజలకు తెలియజేస్తే చాల ప్రయోజనకరంగా అందరికి వుంటుందని మాఅభిప్రాయం
Feeling hopeful for our next generations with finding such true knowledge. Thanks a lot Venkateswara Rao garu for asking the right questions and to Khader garu for not commercializing this wisdom
Kobbari, verusenaga, nuvvulu, verri nuvvulu....anni noone roopam lo teesuko waala...? Wantallo waadaala...? Lekunte paalu chesukoni taagaala..? Please advice sir....And you are doing great job sir ...Thanks a lot...🙏🙏🙏🙏
ఖాదర్ వలీ గారు ,exlent గా చెప్పారు. ఐతే పంచ భూతాలు లో ఒకటి వాయువు అది ప్రతి ప్రాణికి చాలా అవసరం కదా . తిండి కంటే సరి ఐన స్వచ్ఛ మైన గాలి కోసం ఏమీ చెయ్యాలి. మోటారు సైకిల్ అండ్ డీసెల్ ఇంజన్ లు ఎన్నో వున్నాయి. వీటికి ప్రతమ్య padaathi ఏమిటి అండి. 1 or 5 కిలో మీటర్ల కి సైకిల్ వాడవచ్చు. మీ వంతు సేవలో దీనికి సెలవు ఇవ్వండి. ఎంత మంచి గా తిన్నా సరి అయిన గాలి లేక పోతే తిన్నా ఫుడ్ పాయిజన్ అవుతుంది. చెట్టులు ఎన్ని పెంచి నా మోతాదు మించిన కలుషిత వాయువు ను శుద్ధి చెయ్యలేవు కదా అండి. ఇంకొకటి sir పంచ భూతాలు లో ఒకటి నీరు . మరి అలాంటి నీరు స్వచ్చం గా ఎక్కడా దొరకడం లేదు. రివర్స్ అసమసిస్ చేసి త్రాగు తున్నాము. మరి ఆ కలుషిత నీరు తాగుతూ వున్నారు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని వాడు తున్నాము అది హెల్త్ కి మంచి నీరు పూర్వకాలం లా మన రాష్ట్రంలో అందరి ప్రజలికి అందే సలహాని ఇవ్వండి. ఎందుకు ఇలా అడుగు తున్నా అంటే నీరు మన శరరానికి చాలా అవసరం. 70 శాతం నీటితో వున్న శరీరం కి మంచి నీరు నీ అంటే ఖనిజ లవణాలు ను ఇవ్వాళ శుద్ధి చేసిన తరవాత అవి పోతాయా. అని సందేహం కలుగుతోంది. వారానికి 1 లీటర్ నూనె వాడే 4 మెంబెర్స్ వున్న ఫ్యామిలీకి మీరు చాలా మంచి సూచనలు చేశారు. రోజూ కి ఒక్కరు 3 నుండి 4 లీటర్ నీరు వాడతారు . అంటే వారానికి 4 మంది వున్న కుటుంబం కోసం 112 లీటర్ స్ త్రాగు నీరు గా వాడు తారు. మరి పరోక్షం గా వంట కి వాడే నీరు కూడా ఇదే శరీరానికి అందిస్తున్నాం. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి చెప్పగలురు. పల్లె లో ఒక నీటి సమస్య. పట్టణాలు నగరాల్లో ఒక నీటి సమస్య అందరికి అందుబాటులో ఉండే విధంగా చెప్పగలరు. ఇంకా చాలా విషయాలు అడగాలని ఉంది కానీ గాలి నీరు. చాలా చాలా అవసరం అందుకు గాను మీరు చెప్ప గల రు గాలి నీరు కూడా కలుషితం నుండి బయట పడాలంటే అంటే ఏమి చెయ్యాలి. దీని వల్ల ముగ జీవులకు కూడా మేలు చేసినవారు అవుతారు. వాటర్ త్రాగటానికి results Ami చూసుకోవాలి ఎంత వుండాలి. నిద్రలో కూడా కలుషిత గాలినే పీలుస్తున్నము. వీటి వల్ల నే ఎక్కువ అనారోగయకరమైన ఇబ్బందులు పడుతున్నా ము . ధన్యవాదలండీ వలీ గారు.
డాక్టర్ ఖాదర్ వాలీ గార్కి ముక్యంగా ధన్యవాదాలు. డాక్టర్ గారు చెపుతున్న చిరుధాన్యాలు ఎంతో ఆరోగ్యకరమైనవి అందు వల్ల దయ చేసి అందరూ బిన్యం గోధుములు తినడం ఆపేసి చిరుధాన్యాలు వాడండి. ఆయన మనకి మనపిల్లలకు ఆరోగ్యం అందిస్తున్న ప్రకృతి దేవుడు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
yaaa true.....in Bangalore we are staying...here millets increased more....even diet hotels serve millets recipes .... good to have millets here in Bangalore.....
గాల్బ్లాడర్ స్టోన్స్ కు మందులు లేవండీ.నేను చాలా రకాలు వాడి ఏదీ పనిచేయక సర్జరీ చేసుకున్నాను.ఇప్పుడుకూడా సమస్య తగ్గలేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ ఎక్కువైనది.జీర్ణశక్తి తగ్గింది.
first prepape milk from these things.put in a vessel and keep in boiling vessel.Don't boil directly. Then add normal curd for thodu.Second time use sesame curd only for Thodu.
నేను అనుభవించి చెబుతున్నాను సిరి ధాన్యం చాలా గొప్పవి
అందరూ వాడాలి
జై ఖాదర్ వలీ 💪💪💪💪💪💪👌👌👌👌👌👌👌👍👍👍👍👍
Good
sir gas problem taggutunda
agree
మీ ప్రసంగాలు వింటున్నా తెలియని చాల విషయాలు తెలుసుకుంటునాం మాఆరోగ్యాలను మంచి సలహాలతో బాగుపరుస్తున్నందుకు మీకు మా కృతఘ్నతలు ఇటువంటి విషయాలను మీ ద్యార అన్ని మీడియా ఛానల్స్ ప్రజలకు తెలియజేస్తే చాల ప్రయోజనకరంగా అందరికి వుంటుందని మాఅభిప్రాయం
ఆరోగ్యముగా వున్నా కూడా చిరు దాన్యాలు గత నెల నుండి వాడుతున్నాము. ఆకుల కాశాయములు కూడా వాడుతున్నాము. మీ పరిశోధనలు ఆమోగ్యము. మీకు కృతజ్ఞతలు.
Feeling hopeful for our next generations with finding such true knowledge. Thanks a lot Venkateswara Rao garu for asking the right questions and to Khader garu for not commercializing this wisdom
గురువుగారు చెప్పడం బాగుంది వినడం చాలా బాగుంది ఆచరిస్తే అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం
g??g
అవును నిజమే మరి ఈ ఈ కొన్ని సిరి ధాన్యాలు అయినా వాడి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనసును ఒప్పించాలి కూడా ఇలా అలవాటు పడ్డ మనసు కష్టంగా ఉంటుంది కదా
Kobbari, verusenaga, nuvvulu, verri nuvvulu....anni noone roopam lo teesuko waala...? Wantallo waadaala...? Lekunte paalu chesukoni taagaala..? Please advice sir....And you are doing great job sir ...Thanks a lot...🙏🙏🙏🙏
Very good 👍 knowledgeable topic thanks khader vali garu .
నేను 2 months వాడాను నాకు cholestrol పూర్తిగా తగ్గిపోయింది... Uric acid problem కూడా నయం అయుంది.. నాకు 8.5 ఉండేది now 4
good
Em vadaru
A
Superb
Em vadaru
@@narasimhulunarasimha4604 కాసాయాలు daily 2 times.. Mrg and evening... And చెప్పిన 5 చిరు ధాన్యాలు,,
respected sir you are our hope
Dr khader Valli sir we drank neem kashaam charishma
Good information for all sir
God bless you Sir
Thanks Khadar Garu. Nenu vadatam modalu pedathanu.
ఖాదర్ వలీ గారు ,exlent గా చెప్పారు. ఐతే పంచ భూతాలు లో ఒకటి వాయువు అది ప్రతి ప్రాణికి చాలా అవసరం కదా . తిండి కంటే సరి ఐన స్వచ్ఛ మైన గాలి కోసం ఏమీ చెయ్యాలి. మోటారు సైకిల్ అండ్ డీసెల్ ఇంజన్ లు ఎన్నో వున్నాయి. వీటికి ప్రతమ్య padaathi ఏమిటి అండి. 1 or 5 కిలో మీటర్ల కి సైకిల్ వాడవచ్చు. మీ వంతు సేవలో దీనికి సెలవు ఇవ్వండి. ఎంత మంచి గా తిన్నా సరి అయిన గాలి లేక పోతే తిన్నా ఫుడ్ పాయిజన్ అవుతుంది. చెట్టులు ఎన్ని పెంచి నా మోతాదు మించిన కలుషిత వాయువు ను శుద్ధి చెయ్యలేవు కదా అండి. ఇంకొకటి sir పంచ భూతాలు లో ఒకటి నీరు . మరి అలాంటి నీరు స్వచ్చం గా ఎక్కడా దొరకడం లేదు. రివర్స్ అసమసిస్ చేసి త్రాగు తున్నాము. మరి ఆ కలుషిత నీరు తాగుతూ వున్నారు లేదా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిని వాడు తున్నాము అది హెల్త్ కి మంచి నీరు పూర్వకాలం లా మన రాష్ట్రంలో అందరి ప్రజలికి అందే సలహాని ఇవ్వండి. ఎందుకు ఇలా అడుగు తున్నా అంటే నీరు మన శరరానికి చాలా అవసరం. 70 శాతం నీటితో వున్న శరీరం కి మంచి నీరు నీ అంటే ఖనిజ లవణాలు ను ఇవ్వాళ శుద్ధి చేసిన తరవాత అవి పోతాయా. అని సందేహం కలుగుతోంది. వారానికి 1 లీటర్ నూనె వాడే 4 మెంబెర్స్ వున్న ఫ్యామిలీకి మీరు చాలా మంచి సూచనలు చేశారు. రోజూ కి ఒక్కరు 3 నుండి 4 లీటర్ నీరు వాడతారు . అంటే వారానికి 4 మంది వున్న కుటుంబం కోసం 112 లీటర్ స్ త్రాగు నీరు గా వాడు తారు. మరి పరోక్షం గా వంట కి వాడే నీరు కూడా ఇదే శరీరానికి అందిస్తున్నాం. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి చెప్పగలురు. పల్లె లో ఒక నీటి సమస్య. పట్టణాలు నగరాల్లో ఒక నీటి సమస్య అందరికి అందుబాటులో ఉండే విధంగా చెప్పగలరు. ఇంకా చాలా విషయాలు అడగాలని ఉంది కానీ గాలి నీరు. చాలా చాలా అవసరం అందుకు గాను మీరు చెప్ప గల రు గాలి నీరు కూడా కలుషితం నుండి బయట పడాలంటే అంటే ఏమి చెయ్యాలి. దీని వల్ల ముగ జీవులకు కూడా మేలు చేసినవారు అవుతారు. వాటర్ త్రాగటానికి results Ami చూసుకోవాలి ఎంత వుండాలి. నిద్రలో కూడా కలుషిత గాలినే పీలుస్తున్నము. వీటి వల్ల నే ఎక్కువ అనారోగయకరమైన ఇబ్బందులు పడుతున్నా ము . ధన్యవాదలండీ వలీ గారు.
డాక్టర్ ఖాదర్ వాలీ గార్కి ముక్యంగా ధన్యవాదాలు. డాక్టర్ గారు చెపుతున్న చిరుధాన్యాలు ఎంతో ఆరోగ్యకరమైనవి అందు వల్ల దయ చేసి అందరూ బిన్యం గోధుములు తినడం ఆపేసి చిరుధాన్యాలు వాడండి. ఆయన మనకి మనపిల్లలకు ఆరోగ్యం అందిస్తున్న ప్రకృతి దేవుడు... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for your information sir; we are started using siri dhanyalu
Thank you raitunestham
super super pillala gurinchi super chappalru
Thanks for ur videos
Great job sir
మేము వాడుతున్నం సార్ మీకు ధన్యవాదాలు
Okesari teeseyavaddu ani chepparu oka sari
very good program sir tank you sir
meemu vaaduthunnam.it is super
SIR AKKADA AVAILBLE GA VUNTAI SIR ADDRESS PLEASE SIR PLEASE CALL 9849420065
Hyderabad lo Ekkada dorukutundi please updat,
Sir kindly suggest remedies to control headache
sir meeku chala chala kruthagnyathalu sir bhagavanthudu meerupamlo vachi ela chepputhunnaademo anipsthunnadi sir
Khadharvalley gaaru memu siridhanyaalu thintunnam.kevalam meeru cheppadamvalla.andharoo raithulaki sahakarinchaali.
yaaa true.....in Bangalore we are staying...here millets increased more....even diet hotels serve millets recipes .... good to have millets here in Bangalore.....
Thanks you sir🙏🙏🙏🙏
Sir pregnent vallu gas problem ki menthi aaku kasham thagavacha 15 days
Sir meru chala baga chepparu u r great sir .👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏.
Thank you somuch sir this information
Verikos ki emi cheyali chppagalaru🙏🙏
Thanku sir...I got good health
Great sir...
హాయ్ సార్ చిన్న రిక్వెస్ట్ మొబైల్ ఫోన్ పైన కూడా ఒక ప్రోగ్రామ్ చేయండి ప్లీజ్
Sir milet house product manchidena
Meedaya valla na maigrain problem thaggindi khadarvali gaaru,🙏🙏🙏
He is health god to our country
Vandukune menthi kura na, I have gastric nearly 1 yr. Plz tell solution
Ragi bindelo ratranta vunna netini nenu vudayam stove piena petti marigiste white powder laga vachindi ,ante aa neeru inka suddi kanatta?plaese reply evvandi
Súper sir
Namaste anna, meeru chestunna samajika sevaku danyulam, meemu 2mtsns nundi vaduthunnam, kashayalukuda
Dr. Khaderwali garu is "Daivam Manushya Rupena"
Sir siri danyalu ela vandukovali
Please explain remedies for L4-L5 lower back pain in depth
Good Video.....
Siri dhanyalu is best 👍 but very expressive in Bangalore
Sir naku dailyga thummulu jalubuga undid salaha cheppandi
Super sir
I can believed sir
Ur great sir
Iyanagari debbaki ...FAKE DOCTORS and fake brands sardukovali ..Hatsoff
Excellent
Thanks
these are practicaly difficult
good nice
Love you raytunestham......
Thanks for info
Sir nenu OCD and depression tho badhapaduthunnanu naku emaina suggestion ivvandhi
When you will come to Vijayawada to give speech.if we before only we will also attend the meeting and get benefit
Sir pls tell me how to reduce constipation in my 3 yr old kid
Sir, kidney infection ki oka vedio cheyandi...
Sir meeru vruddasramalu pettandi meeru cheppe aakulu dorskavu
Sir, please conduct more program in our Amaravathi. Realted Siri dhanyalu & for farmers how cultivate this 5 products
సెప్టెంబర్ లో ఉంటుంది సర్
Details of Rytunastham foundation
@Who Am I download
drive.google.com/drive/u/0/mobile/folders/1QjB0TT_MjKBYsNx8BdLXvfeZ8ongqoWC
@@Raitunestham I want your number please give me sir..
😊😊😊😊😊
Thank you sir
Curries added or not
Sir do program for Dyalsis patient's, Dyalsis Thapa veraa dhari ledhu antunaru,so please help
Please tell how
Siri dhanyalu is the best medicine for all kinds of people who are suffering from many different types of diseases in the dark age.
School lo pillalaku annam badhulu siridhanyalu vandi pedithe baguntundhi
Thank U sir,. But I have eye sight problem, my eye sight is 4.1. How to control plz give one video.
we are using plastic bags for packing food items how can we remove chemicals how many days we kept food in plastic bags
Children diet cheppandi sir
Sir...Gallbladder stones surgery lekunda poortiga taggalante emi cheyalo cheppandi...
గాల్బ్లాడర్ స్టోన్స్ కు మందులు లేవండీ.నేను చాలా రకాలు వాడి ఏదీ పనిచేయక సర్జరీ చేసుకున్నాను.ఇప్పుడుకూడా సమస్య తగ్గలేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ ఎక్కువైనది.జీర్ణశక్తి తగ్గింది.
Be shaq
nice
headback nopiga vuntundhi sir head atu etu tipina tala tiriginatu vuntandhi.body anta vuginatu vuntundhi.headache vundhi naku.solution chepandi sir
What to do for piles problem sir plz reply suffering a lot
ragi chembulo water ekkuvaga thesukunte mathimarapu vasthundi ani antunnaru .indulo nijamentho cheppandi dayachesi
I am suffering from psoriasis and hands and legs pain will it gets cured sir got desperated
Nice
థైరాయిడ్. కోలస్ట్రోల్
Mashallah sir
Hello sir...irritable bavel syndrome ku em kashayam thaagalo cheppandi sir. Please...
Sir naaku rojuku 25 or 30 times pass ku vastundi sir denito nenu chala bhada padutunnanu daniki mere pariskara margam cheppandi sir plz
Stop rice and start eating koralu,andukoralu,arikalu,samalu,udalu
Hi sir ghede Paalu, perugu kuda ivvakudantara pillalaku
Sir children's diet plan with time cheppandi pls
Hi sir how to turn white hair to black hair.please suggest
Sir maa paapaku 30 years aame synasytis vyadi to bada padutondi deeniki parishkara margamu teliyajeyandi please.
sir. namaskaram please inform medicine for depression. Doctor told schizophrenia decease. what can I do?
Please take medha vati(patajali) or consult dr.G.prasad Rao
pls..hindi for all nation..
14/08/22 meeting అన్నారు money ఏమైనా పే చేయాలా sir
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
How to prepare curd from sesame seeds, coconut milk and millets?
first prepape milk from these things.put in a vessel and keep in boiling vessel.Don't boil directly. Then add normal curd for thodu.Second time use sesame curd only for Thodu.
@@eswaradvaitha9074 k thanks
naku gas trouble undhi edhaina padakudani aharam thinte gas trouble vasthadhi, andu korralu thinna gas trouble asthundhi em cheyali
I am also suffering from 1 yr, bro u got solution
Sir chronic pancreatities from 6years and diabetes from 3 weeks
🙏🙏🙏🙏
Eye sight control ki Oka video cheyandi
sir siriidanyalu lo e pappu thinali please answer
sir siriidanyalu lo e pappu thinali
అంటే పేకెట్ పాలే కాకుండా డైరెక్ట్ గేదెల నుండి తీసిన పాలు కూడా పిల్లల కి తాగించకూడదా ప్లీజ్ చెప్పండి
Sir maa athayaa ki weakness undhi ee diet cheyyalanukuntunnaru weakness valla emaina problem vastundha ee diet cheyyadam valla please reply sir
Sir మిమ్మల్ని కలవడం ఎలాగ treatment తీసుకునేది ఎలాగ . Address please and contact number details. Tnq waiting for your details
Sir where andukorralu is available
Sir pls give solution for auto immune inflammatory psoriasis