ఖాదర్ వలీ సర్! నాకు 25 సంవత్సరాల క్రితం గర్భసంచి తీసేసారు. అందువల్ల ఈ మధ్య యూరినరీ ట్రాక్ కొంత మేర మూసుకుపోయింది. యూరిన్ ఫ్లో స్లోగా వుంది. యూరిన్ లో ఇన్ఫెక్షన్ చేరింది. హాస్పిటల్ లో చేరితే మత్తు ఇచ్చి టీట్ మెంట్ చేస్తాం అని డాక్టర్ చెప్పారు. హాస్పిటల్ లో చేరాలంటే భయంగా వుంది. తగిన వైద్యం సూచించండి సార్! నాకు 54 సంవత్సరాలు.కళ్ల చుట్టూరా వాపులు వచ్చాయి నడుము బాగా నొప్పిగా వుంది .. దయచేసి మానవత్వం తో స్పందించి వైద్యం చెప్పండి ఖాదర్ వలీ సార్.
మీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం sir
Amazing sir
Sir really appreciate your efforts in educating people about good food n its benefits ..
ఖాదర్ వలీ సర్! నాకు 25 సంవత్సరాల క్రితం గర్భసంచి తీసేసారు. అందువల్ల ఈ మధ్య యూరినరీ ట్రాక్ కొంత మేర మూసుకుపోయింది. యూరిన్ ఫ్లో స్లోగా వుంది. యూరిన్ లో ఇన్ఫెక్షన్ చేరింది. హాస్పిటల్ లో చేరితే మత్తు ఇచ్చి టీట్ మెంట్ చేస్తాం అని డాక్టర్ చెప్పారు. హాస్పిటల్ లో చేరాలంటే భయంగా వుంది. తగిన వైద్యం సూచించండి సార్! నాకు 54 సంవత్సరాలు.కళ్ల చుట్టూరా వాపులు వచ్చాయి నడుము బాగా నొప్పిగా వుంది .. దయచేసి మానవత్వం తో స్పందించి వైద్యం చెప్పండి ఖాదర్ వలీ సార్.
Patanjali gokuru kwath vacancies taggipotundi
Very very nice information sir
Bypass surgery ainavallu kuda ea juice tagavacha?
DR'GARU 💐😊.
@raitunestham book ekada dorukutundi
Kala mantalu sir how to improvre tell me sir
Sir naku bypass sarjari inadhi malli eppudu arotick valllo block vochinadhi antunnaru eppudu nenu dosakaya,gummadhi,sorakayA kasayalu vadavochha nenu akula kasayalu vadakudadhu dasakaya sorra gummadi kasayalatho thagguthundha
Sir next sadssu ekkada sir
is treu ❤❤
Sir one time matladani unndi sir
Maawadda 200 Rs k.g. sr. Chinta pandu . In Mumbai sr.
ఫుడ్ ఎలాంటిది అయినా కస్టపడి వ్యవసాయం చేస్తే ఎలాంటి అనారోగ్య రాదు
నా కు auto immunity designer Hindi impression Hindi Manchi Salah cheppandi
మాకు సిరిధాన్యాలు లభించే షాపుల్లో కషాయల పుస్తకం కూడా అమ్మమని ప్రార్థన
ప్రతి రోజూ ఉదయం దోస/తెల్ల గుమ్మడికాయ juice తీసుకోవడం వలన జలుబు చేస్తుంది, ఏమి చేయాలో తెలియ చప్పండి
రైతు నేస్తం బుక్స్ కాషాయాలు పేకెట్స్ అక్కడేదొరుకుతావే ముంబయిలో
Google lo pdf undi search
నమస్కారం సార్ మా బాబు పుట్టి మూడు నెలలు మా బాబుకి గుండెలో హోల్ ఉంది సార్ close అవ్వడానికి దయచేసి పరీక్షారం చెప్పండి సార్
First go to hospital.....
Contact him personally. There is a solution for this. I had seen in some video. Tq
సార్ గుడ్ మరిన్గ్
మీ ఫోన్ నోంబర్ పేటండీ సార్
నీ మూతి
నీ మూతి అన్నావు చదివే వాళ్ళ మూత వినయ్ వాళ్ళ మూతి క్లారిటీ ఇవ్వు మిత్రమా