SUKKA RAM NARSAIAH BIRTHDAY SONG || SUKKA RAM NARSAIAH LATEST SONG 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • SUKKA RAM NARSAIAH BIRTHDAY SONG || SUKKA RAM NARSAIAH LATEST SONG 2023

Комментарии • 60

  • @YadhaiahJogu
    @YadhaiahJogu 8 месяцев назад +10

    చాలా అద్భుతమైన పాట అన్న.. కానీ సచ్చే దాక ఏ తాయిలాలకు తలవంచకు అన్న.. మీరంటే మాకు అంటే తెలంగాణ ప్రజలకు నమ్మకం..❤

  • @PSrinivasReporter
    @PSrinivasReporter 8 месяцев назад +6

    సూపర్ పాట 👌
    పుట్టిన రోజు శుభాకాంక్షలు సుక్క రాం నర్సన్న,🌹🌺💐

  • @user-xp6gk7sz2w
    @user-xp6gk7sz2w 8 месяцев назад +3

    Super song thammudu

  • @munavathvenkat5813
    @munavathvenkat5813 7 месяцев назад +2

    Super song anna

  • @smscreations1
    @smscreations1 9 месяцев назад +9

    చాలా అద్భుతమైన పాట ఇది, సు రా న టీమ్ అందరికి అభినందనలు 💐💐

  • @actor_chandu
    @actor_chandu 9 месяцев назад +11

    అద్భుతమైన పదాల అల్లికతో పాటని తుపాకీ బుల్లెట్ లా పేల్చి రాసిన రాం ఠాగూర్ అన్నగారికి ధన్యవాదాలు పాడిన అన్నకి ధన్యవాదాలు ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే అద్భుతమైన పాట 💥🔥🔥

  • @darlakrishnakrishna2471
    @darlakrishnakrishna2471 8 месяцев назад +5

    Super annaya

  • @vakeelsabbhaskaroffical
    @vakeelsabbhaskaroffical 9 месяцев назад +23

    పాటలో అన్ని పదాలు .. అన్న జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి.. ఈ పాట రాసిన రామ్ ఠాగూర్ అన్నగారికి అదేవిధంగా పాటను నిర్మించినటువంటి రాపోలు సాంబశివుడు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు..

  • @ramtakur7744
    @ramtakur7744 9 месяцев назад +9

    పల్లవి:
    ఎవరేమనుకున్నా
    ఎంతటి కష్టం ఎదురైనా...
    పాటల ఒరవడి నీవన్న
    ప్రశ్నల వర్షం నీవన్నా...
    మొక్కవోని కత్తుల పదునే సుక్క రామ్ నర్సన్న...
    శ్రమజీవుల చెమటల స్వరమై గొంతెత్తాలన్నా...
    ఎవరేమనుకున్నా
    ఎంతటి కష్టం ఎదురైనా...
    ఊపిరి ఆగేదాకా
    ఉద్యమ పాటనిడవ కన్నా...
    చరణం:1
    బానిస బతుకుల జీవితాలకై విది దించిన బాణం
    రాక్షస పాలన తుధ ముట్టించే పాటల విస్పోటం..
    కత్తుల మద్యన నెత్తుటి కలమై రాసెను తన చరిత
    బలి అయిపోయిన విప్లవ వీరుల మిగిలిన వెన్నెముక...
    ఎవరేమనుకున్నా
    ఎంతటి కష్టం ఎదురైనా...
    ప్రజల నమ్మకాల
    పాటను బందీ చేయకన్న....
    మొక్కవోని కత్తుల పదునే సుక్క రామ్ నర్సన్న...
    శ్రమజీవుల చెమటల స్వరమై గొంతెత్తాలన్నా...
    చరణం:2
    దోపిడి కొడుకుల దుర్మార్గాలను కడుగుతున్న కంఠం
    నేల రాలిన విప్లవ వీరుల ఆశయాల ఖడ్గం
    మరణం కూడా శరణం వేడే అక్షర రణమై నువ్వొస్తే
    మొక్కవోని నీ దీక్షను చూసి కాలమే నీకు సలామ్ చేసే...
    ఎవరేమనుకున్నా
    ఎంతటి కష్టం ఎదురైన ...
    కన్న బిడ్డలో లే
    పాటని కాపాడలన్నా...
    మొక్కవోని కత్తుల పదునే సుక్క రామ్ నర్సన్న...
    శ్రమజీవుల చెమటల స్వరమై గొంతెత్తాలన్నా...
    చరణం:3
    బానిసత్వమే శత్రువు అంటూ రగిలించిన
    యుద్ధం
    ప్రశ్నల పాటకి ఊపిరి పోసిన సురాన అగ్ని కలం
    చావుకు సైతం ఎదురెళ్లేటి తెగింపు మీ తత్వం
    నిత్యం చచ్చే బానిస బ్రతుకుకు ప్రేరణ నీ మార్గం...
    ఎవరేమనుకున్నా
    ఎంతటి కష్టం ఎదురైన
    సచ్చాయిన బ్రతుకన్న
    పాటకు మిగిలిన కలమన్న....
    మొక్కవోని కత్తుల పదునే సుక్క రామ్ నర్సన్న...
    శ్రమజీవుల చెమటల స్వరమై గొంతెత్తాలన్నా...

  • @lingaswamypapagalla7119
    @lingaswamypapagalla7119 6 месяцев назад +2

    Super song happy birthday anna garu💐💐🎉🎉🎉

  • @kodumursudharsanam3310
    @kodumursudharsanam3310 8 месяцев назад +5

    Sooooper అన్న రామ్ నరసయ్య అన్న పాటే వేరబ్బ 😊😊😊😊😊

  • @nethakaniramesh
    @nethakaniramesh 3 месяца назад +1

    అన్నా సాంగ్ సూపర్ గా వుంది అన్నా.....

  • @meesalathanush6542
    @meesalathanush6542 7 месяцев назад +2

    Jai ram narsaiah

  • @user-sb5ze8zv9u
    @user-sb5ze8zv9u 9 месяцев назад +6

    జన్మదిన శుభాకాంక్షలు చుక్క రామ నరసన్న❤❤

  • @kampallyvenkat5870
    @kampallyvenkat5870 8 месяцев назад +5

    I❤you sukkaramanarsannaa💪💪💪💪🎉🎉🎂🎂🎂

  • @Swamy-rk3232
    @Swamy-rk3232 9 месяцев назад +5

    పుట్టినరోజున శుభాకాక్షలు నర్సన్న

  • @saivedha8675
    @saivedha8675 8 месяцев назад +3

    Super

  • @erpulagalaiah9683
    @erpulagalaiah9683 7 месяцев назад +3

    Super song

  • @user-mq9bu1tc8d
    @user-mq9bu1tc8d 3 месяца назад +1

    ప్రశ్నిచ్చే, పాటగాడు మా తమ్ముడు. సుక్క రాం నర్సన్నా,పై పాట రాసి.పాడిన, singer గారికి.వందనాలు👏👏👏
    సూపర్👍👌👌👌

  • @giriartist8759
    @giriartist8759 6 месяцев назад +1

    👌👌

  • @nareshn4440
    @nareshn4440 8 месяцев назад +3

    Nice song 🤩🤩

  • @nandueergala7917
    @nandueergala7917 7 месяцев назад +2

    Dalitha Jaathi muthyam🙏🥳

  • @yugandharmojjada4608
    @yugandharmojjada4608 9 месяцев назад +4

    Super ❤❤❤

  • @user-zz4xh1wi3f
    @user-zz4xh1wi3f 8 месяцев назад +1

    Anna ee patanu DJ varsen kuda cheyyandi... Chala bagundi pata.. Sukka ram narsanna gret singer

  • @user-re6pj9cw1n
    @user-re6pj9cw1n 8 месяцев назад +3

    Super song sukka Ram narsanna ..and teem ..❤❤

  • @PANDUmotivation
    @PANDUmotivation 7 месяцев назад +3

    చాలా అదుభతమైన పాట 👌

  • @rajenders1715
    @rajenders1715 8 месяцев назад +2

    Brother super song💯👌🌹🌹🌹

  • @Akuthota.JayaramkarnaA.Raju.
    @Akuthota.JayaramkarnaA.Raju. 8 месяцев назад +2

    Hai 😊

  • @venkannatalari5737
    @venkannatalari5737 9 месяцев назад +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు నరసన్న

  • @madhukatepaka4146
    @madhukatepaka4146 9 месяцев назад +2

    HAPPY BIRTHDAY SUKKA RAM NARSANNA

  • @chennaiahpatnam2004
    @chennaiahpatnam2004 9 месяцев назад +3

    Happy birthday to you,🎉 Ramnarsaiah, jai bheem 🎉

  • @prasadkondepogu4058
    @prasadkondepogu4058 9 месяцев назад +2

    Hi.. అన్న Sukka Ramnarsanna గారికి🙏... Meeku Happy birthday🎂🎂🎂🎁🎁🎁❤❤❤💐🌹💐🌹💐🌹💐💐💐... From.... K. ప్రసాద్ బాబు... Rayalaseema.. Kurnool..

  • @Mounikayogi2618
    @Mounikayogi2618 9 месяцев назад +4

    అన్నా మన పెదంటి ఆడ బిడ్డ బర్రెలక్క కోసం ఒక్క మంచి పాట పాడు అన్నా ప్లీజ్

  • @bikeriders1857
    @bikeriders1857 9 месяцев назад +2

    ❤🎉🎉 super

  • @raaviasura
    @raaviasura 8 месяцев назад +1

    voice chala bavundi

  • @srinivasnampally5210
    @srinivasnampally5210 8 месяцев назад +3

    👌👌👌🌷🌷🌷

  • @user-uk9dv2tj3s
    @user-uk9dv2tj3s 8 месяцев назад +1

    Happy birthday🎉🎁 annagaru

  • @BabuBabu-mo9jz
    @BabuBabu-mo9jz 9 месяцев назад +2

    Happy birthday annaya ♥️🤝✨

  • @nakkamaheswararao5040
    @nakkamaheswararao5040 8 месяцев назад +2

    🎉🎉🎉🎉🎉

  • @AjayKumar-ns7rz
    @AjayKumar-ns7rz 9 месяцев назад +2

    Many many happy returns of day thamudu 💐💐💐💐

  • @krmofficials4083
    @krmofficials4083 9 месяцев назад +2

    Happy Birthday Annaya

  • @rapolbunnybunny1068
    @rapolbunnybunny1068 8 месяцев назад +1

    Nice song Anna ..sukka ramnarsanna and teem ..,🎉🎉

  • @shankaraerasani3
    @shankaraerasani3 9 месяцев назад +6

    Super song nice lyrics❤❤

  • @mallaiaharempula887
    @mallaiaharempula887 9 месяцев назад +2

    Wish happy birthday to you Anna

  • @dpram9562
    @dpram9562 7 месяцев назад +1

    Super song bro

  • @bokadachannel8864
    @bokadachannel8864 9 месяцев назад +2

    Anna m pata anna 💥💥💥

  • @gopaldaslaxmi5063
    @gopaldaslaxmi5063 9 месяцев назад +3

    ❤❤👍👌🙏

  • @dieheartchinnu8411
    @dieheartchinnu8411 8 месяцев назад +2

    🙏🙏🙏 సుక్కారామ్ ✊✊✊

  • @user-wq8xy8cn8z
    @user-wq8xy8cn8z 6 месяцев назад +1

    అన్న మీ ఆట పాట బాగుంటాయి అన్న మీతో నటించాలని ఉంది అన్న ఛాన్స్ ఇస్తారా నాకు మీ వెనుక

  • @damupalepu800
    @damupalepu800 8 месяцев назад +1

    Happy birthday to you brother 🎂🎂💐💐🎉🎉🎊🎊🎈🎈💪💪💪💪

  • @nanismily5086
    @nanismily5086 9 месяцев назад +2

    Jai bheem anna super song

  • @vemulaagaiah6122
    @vemulaagaiah6122 7 месяцев назад +1

    Happy Birthday narsanna 🎉🎉 🎂

  • @prasadmekala2379
    @prasadmekala2379 9 месяцев назад +2

    Happy birthday to you

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 9 месяцев назад +2

    Jai bheem anna

  • @saikumar8418
    @saikumar8418 9 месяцев назад +3

    Anna

  • @saikumar8418
    @saikumar8418 9 месяцев назад +2

    Hai

  • @nampallivishnuvardhanvishn1779
    @nampallivishnuvardhanvishn1779 9 месяцев назад +2

    అన్న బారేలాక్క మీద పాట పడండి తనకి సపోర్ట్ చేయండి

  • @rmu8864
    @rmu8864 9 месяцев назад +2

    🙏🤝❤️❤️❤️

  • @kommukarthik9395
    @kommukarthik9395 8 месяцев назад +3

    ఏంటి అన్న ఆ పాట రాయడం ఎల వచ్చింది అన్న అస్సలు. మొక్కబోనీ కత్తుల పదునై.enti ఈ పదం

  • @rajurajuraju1057
    @rajurajuraju1057 8 месяцев назад +1

    Super 🫶