Chakram Songs - Jagamanta Kutumbam - Prabhas,Charmme Kaur - HD

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • Movie: Chakram,
    Cast: Prabhas, Asin, Charmy Kaur,
    Director: Krishna Vamshi,
    Music: Chakri,
    Producer: C. Venkat Raju, Sivaraju,
    Release date(s) March 25, 2005
    Language Telugu
    Plot:
    Chakram (Prabhas) is a foreign returnee and has a dream of building a hospital at Pulivendula. He is in love with his colleague, Lakshmi (Asin Thottumkal) who studied with him abroad. But leaves her half-way through after he realizes that he was struck with cancer. Not wanting to tell her, he moves to Hyderabad and stays in place called 'Sahara Colony'. There, he tries to solve people problem's in the colony. Seeing all this, another girl who is also named Lakshmi (Charmi) falls in love with Chakram. The rest is a heart-rending saga of the cancer-struck patient's love station.
    Songs:
    | 1.Jagamanta Kutumbam | 2.Koncham Karamga | 3.Naa Peru Chakram | 4.Oke Oka Mata | 5.Rangeli Holi | 6.Sony Cellphone |
    -----------------------------------------------------------------
    ♦♦ Our RUclips Channels ♦♦
    Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
    Comedy Club : : goo.gl/3bfSpB
    Volga Music Box : : goo.gl/E5K2JI
    Telugu Full Movies : : goo.gl/fM1o4y

Комментарии • 3,3 тыс.

  • @K.Sumateja
    @K.Sumateja 2 месяца назад +388

    నేను 2024 లో వింటున్నాను నాతో పాటు వింటున్నావాలు ఎంత మంది.

  • @darellivamsi9371
    @darellivamsi9371 2 года назад +1491

    ఇలాంటి పాటలు రాయడం కేవలం సిరివెన్నెల గారికే సాధ్యం...Rip great Legendary lyricist sirivennela gaaru😭🙏

  • @kadavaibhav7001
    @kadavaibhav7001 2 года назад +95

    తెలుగు మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. కానీ తెలుగు విలువ గొప్పతనం గురించి చేప్పేవాళ్లు చాలా అరుదుగా మిగిలారు. SPB గారిని కోల్పోయి ఇప్పటికే తెలుగు తల్లి విలపిస్తుంది. ఇప్పుడు సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారిని కూడా కోల్పోయాం.తెలుగు జాతిని భాషని గౌరవించటం , అందరి ఎదుట సిగ్గు పడకుండా తెలుగు గర్వన్గా మాట్లాడటమే మనం ఈ మహానుభావులకు ఇచ్చే గౌరవం.. 🙏🙏🙏

    • @nivassri3583
      @nivassri3583 3 месяца назад

      Qlqqqlppppplqqll1llqppqppqqlqlql1lqqll1lql1p1qqqqlqlqllqqllqllqqqlllllpqplqlqqqqlqlqqllpppplppppllpppqlqpppp10lĺ❤❤p111❤❤❤p1¹1lqlppqqqpp1qp1p111pppq1ppppqqpppppqpqpppqppppplpqp1ppq0pqpp❤qppq1p⁰ĺlqqlqlqllqplpllqlllqqllqqllppplqlppqpqqplqppppqllllqppqlllpqlppqllĺllll1lqlllllllqqllllqpqllqlllqqlllqlqlqlqlqllqlqllpqlqlllqlqlllpqpqllqllllllqqllqlqlllllqqlqqllqlllqpllqllqlqlqllqllqlqlplqlqlllllqlqlqllqlllqlllllllqlqlpqpllpqllqlpplllllqllqlqllqllllllllllllllllqllllqlllllllqlqlplqlllllqllqqllllllqlqpllllqlllllqlqlqllllllqlllpplplllllqllqllllpllpppplllĺlllllqpplllqlllllllllllpllllllqllllllllllllqlllqlllllpllppllllplllppplllllllllllpllppllplllllllplllqllĺllĺllllllllllllllqlllllllpllllllllllllllllllĺlllqllĺlqlllppllllllĺpplĺlllllqlpllllplpqllplplllqlllllppppllppplplpllppppplppppppllllllllĺlllĺĺĺllllqlllqlllĺĺllplllĺpqplllllllllqlllĺlllpllllllĺppppplllqllĺplllllllpppppplllĺlĺlqqlpĺĺĺlĺĺĺĺĺpĺĺĺĺĺĺĺlĺĺlĺĺllĺĺĺĺĺĺĺĺĺpĺlĺĺĺĺĺplĺĺĺĺplllpqppppqpqpplppqppqpppppppppqpl1lp1llll1llqlpllllllpllqqlll1lllqlpqplqlqqll1ll1llll1qlqqqqqql11pl1llllllllqqlqlqqq1ll1l1pqlpĺlppplllplpplĺĺpĺĺlĺĺĺqppĺĺlĺĺĺlĺqlĺĺĺqlĺqlĺlllĺĺĺĺĺĺĺĺĺĺĺlĺĺĺĺĺlĺlĺĺĺĺlĺllĺĺĺlĺĺlĺlll0ĺ0ĺllpĺll0ĺĺĺĺĺĺĺĺĺĺlĺllĺĺĺlĺlqlllĺĺĺĺĺllĺĺĺĺĺlĺ❤qlĺĺqlĺĺĺqlqp0ĺĺl0ppĺlĺĺĺpĺĺĺĺplĺĺqlĺlĺĺĺĺĺpĺĺqpĺĺpĺĺpĺĺlĺpĺĺppqlqpplppllĺĺĺlĺĺĺĺpplĺppplqlqqlqqqqppllp0ĺllplĺlpppĺllppĺlĺlllqllĺĺlĺlĺĺlĺĺĺllĺlpplllllĺppplplĺpĺlĺĺ0ĺĺlĺlllĺlllplqllllpĺlĺplĺplĺĺlĺplĺlĺllĺp0lllĺlppĺlllĺĺlĺlĺpĺlqllĺĺlĺqlĺĺllllĺĺpĺlĺlĺĺllllĺlllllĺĺĺlĺq0ĺĺĺlĺ0lpĺĺlqlqqqqqqq1ll1p1ppllpl0l❤pp1p11p1pll1pll1llppll11p1l1l1llllll1l1qqqllllqll1l11111ll1qlqql11qlq1l1lqqllqllllq11l1l111l1l1❤❤❤❤❤⁰1p11p1p11l1ll1ll11l1lqppppp1p1lllllllllllqlqpqqp1qlqp11111p1qpppqpqqpqppppqp1ppppqpppqppppqql1pppqppppp1pppp0pppqppp1ppqppp1p0pppq❤pqp1pppqp1ppqppqppqpppqpqppppp1pqppqpppp1❤pqp0qpqppppppqqqqpqpqpppqppqpqplpqppqqpqppq0pqpqpqplqppqqqppppqqpqpqppqpqqqpqpppppqpqpppqqpqqpqqpqpp0qpppppqpppppppqppqqppqppppqlppplqppqpppppqpqppqppq0pqpqqpqpqpqppqplpqppqppqlppqpqppqpqpppqppqpqqppppqppqlqppqqpqlppqpqppqppppqpqpqppqp00pqpqpqpqpqqppqpqlpppqqqqpp⁰ppppllppll111pppppllplpp1pl1pll1❤lĺlĺĺĺĺqlqlqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqlqqqqqqqqqqqqqqlqqqqa

  • @ramananaik8406
    @ramananaik8406 4 года назад +16

    జగమంతా కుటుంబం, ఏకాకి జీవితం మాది
    మల్లెల దారిలో, మంచు ఎడారిలో పన్నిటి జయ గీతాల, కన్నీటి జలపాతాల
    నాతో నేనె అంగమిస్తూ, నాతో నేనె రమిస్తూ
    రవినై, శశినై, దివామై, నిశినై
    ఇంత చక్కని సాహిత్యాన్ని మాకు అందించిన సిరివెన్నెల గారికి ఏమి ఇవ్వగలం, మా నమసుమాంజులు తప్ప,💐💐💐

  • @tip24360
    @tip24360 Год назад +328

    ఈ పాట మనిషిని వెంటాడుతుంది, మనసుని వేటాడుతుంది, వేధిస్తుంది, నివేదిస్తుంది, 'వేదా'న్తిస్తుంది, విరహింపచేస్తుంది, విమోచనం చేస్తుంది. సిరివెన్నెల కలంకార్చిన కన్నీరు, శ్రోతల మనసుల్లో పారే పన్నీరు. తెలుగు పాటల ప్రస్థానంలో ఈ పాటది చిరస్థానం..

  • @sharathchepoori198
    @sharathchepoori198 2 года назад +543

    "సిరివెన్నెల సీతారమశాస్త్రీ "గారు మీరు రాసిన ఈ పాటలు మా హృదయాలలో ఎప్పడికి నిలిచిపోతాయి..
    మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ😢😢💐💐

  • @rajenderraj5587
    @rajenderraj5587 5 лет назад +827

    Music director chakri inka ee song lone bratiki unnaru
    Excellent 🙏

  • @KplShivacreations
    @KplShivacreations Год назад +142

    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    కవినై కవితనై భార్యనై భర్తనై
    కవినై కవితనై భార్యనై భర్తనై
    మల్లెల దారిలో మంచు ఎడారిలో
    మల్లెల దారిలో మంచు ఎడారిలో
    పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల
    నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
    ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
    కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
    రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    వింటికి కంటిని నేనై
    జంటను మంటను నేనై
    వింటికి కంటిని నేనై
    జంటను మంటను నేనై
    మంటల మాటున వెన్నెల నేనై
    వెన్నెల కూతల మంటను నేనై
    రవినై శశినై దివమై నిశినై
    నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
    ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
    కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
    చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి
    గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
    నా హృదయమె నా లోగిలి
    నా హృదయమె నా పాటకి తల్లీ
    నా హృదయమె నాకు ఆళి
    నా హృదయములో ఇది సినీమావళి
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
    జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ😇

    • @user-on4zq2id8z
      @user-on4zq2id8z 9 месяцев назад

      Lmö#i7 lml inklnkgnKY hijukjjju u j
      Kj
      Hf&
      Jhhbyv

    • @Madhubunnybunny
      @Madhubunnybunny 8 месяцев назад +4

      జంట మంట కాదు
      కంటిమంటను నేనై అని ఉండాలి
      వెన్నెల కూత కాదు
      వెన్నెల పూతనై అని ఉండాలి
      పరి భ్రమిస్తూ కాదు
      భ్రమిస్తూ అని

    • @harinik8123
      @harinik8123 Месяц назад +1

      Thanq for the lyrics.

    • @harinik8123
      @harinik8123 Месяц назад

      Please correct few mistakes.

    • @ramkariram291
      @ramkariram291 14 дней назад

      Good

  • @SrinikaRealEstate
    @SrinikaRealEstate 2 года назад +102

    🙏 సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ... ఓం శాంతి

  • @pgecetpharmacy3505
    @pgecetpharmacy3505 4 года назад +39

    ఈ పాట "చక్రి" అన్నకి అంకితం....

  • @bunny457
    @bunny457 Год назад +10

    2:10 Great meaning in line మింటికి కంటికి నేనై కంటను మంటను నేనై this line in my favourite and my favourite song in prabhas all movies and this movie is the beautiful movie so you are favourite is prabhas or not please reply and like

  • @vish390
    @vish390 3 года назад +589

    One of the greatest song in telugu cinema 🙏

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +573

    సి.వెంకట్ రాజు గారు శివరాజు గారు నిర్మాతగా కృష్ణ వంశీ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి చక్రి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రీ గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు ప్రభాస్ గారి చార్మి కౌర్ గారి అభినయం వర్ణనాతీతం.

    • @sredevigade7641
      @sredevigade7641 4 года назад +2

      👍👍👍👍👍🌺🌺🌺🌺🌷🌷🌷🌷♥️👌👌😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭

    • @sredevigade7641
      @sredevigade7641 3 года назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍🌹🌹🌹🌹👍👍👍💐💐💐💐👏👏👏👏👏👏🌻🌻🌻🌷🌷🌷🌺🌺🌺🌺🌺💗💗💗💗💗💗⚘⚘⚘⚘⚘⚘👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍🌹💐🌻🌸🌷🙏👌🌹💐🌻🌸🌷🌺💗👍⚘⚘⚘⚘⚘⚘⚘

    • @manojgoud5798
      @manojgoud5798 3 года назад +3

      Anduku like chyadam avsramaa

    • @sredevigade7641
      @sredevigade7641 3 года назад +2

      👍👍👍👍👍🌺🌺🌺🌺🌺😭😭😭😭😭🌹🌹🌹🌹🌹🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🌹🌹🌹💗💗💗💗💗💗🌷🌷💗💗🌺🌺💐💐🌺🌺🌺🌺💗💗🌻🌻🌻😭😭👍👍

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +3

      @@manojgoud5798 గారు ధన్యవాదాలు.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 года назад +15

    ఈ పాట ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ....అంత బావుంటుంది. పాటలను ఇష్టపడే వారి కి.....ఈ పాట ముందు వరుసలో ఉంటుంది.

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +21

    జీవిత చక్రం...జీవన ప్రయాణం
    జననం మరణం
    జగమున సహజం...
    నేను అన్నది ఏది...
    ఒంటరిగా పుడతాము
    ఒంటరిగా పోతాము...
    నడుమ ఉన్నది మిధ్యే కదా...
    తోడు ఉన్న బంధాలు
    తుదకు మనతో వచ్చునా...
    భోగభాగ్యములు తుదకు మనతో కలిసి వచ్చునా...
    సుఖదుఃఖాలు సరిసమానమే కదా...
    ఒంటరితనం పరమాత్ముని కొరకు ఏకాంతమే కదా...
    ప్రకృతి అన్నది పంచభూతాలే కదా...
    ఎవరు తోడు
    ఎవరికి నీడ...
    నేను అన్నది లేదు కదా...
    కాకిలా కలకాలమెందుకు
    హంసలా కొద్దీ కాలమైనను చాలు కదా...
    స్మశానే శయానం మహాస్థానవాసం
    శరీరం గజానం సదా చర్మవేష్ఠం
    పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్ఠం
    భజే పార్వతీవల్లభం నీలకంఠం🙏
    మంచి అర్థవంతమైన పాట అందించిన అందరికీ మనస్సుమాంజలి🙏
    ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @TeluguRajakeeyam
    @TeluguRajakeeyam 4 года назад +242

    నా మనసుని పిండేసే ఈ పాట విన్నప్పుడల్లా నేను ఒక మర్మ యోగిగా మారి పోతుంటాను

  • @nihalpathak3407
    @nihalpathak3407 3 года назад +476

    Today I accidentally listened this song on spotify. And now I'm searching it on youtube. Don't know a single word of Telugu but great music knows no boundaries.

    • @arifsohil786
      @arifsohil786 2 года назад +24

      His Name is Chakri
      Even he is no more now and his songs with us #Musiclengend #Chakri

    • @saisantosh2823
      @saisantosh2823 2 года назад +10

      Movie name chakram

    • @Vjlabel143
      @Vjlabel143 2 года назад +2

      @NihalPathak where are you from??

    • @srihariayapilla4233
      @srihariayapilla4233 2 года назад +14

      Nihal bhai, music is good but lyrics in this song are so deep and profound. Out of this world beautiful i tell you.

    • @pujithaboya6232
      @pujithaboya6232 2 года назад +6

      Lyrics are even better. Evergreen

  • @ajithkumar-up8tv
    @ajithkumar-up8tv Год назад +12

    ఈ భూమి మీద తెలుగు / తెలుగు వాళ్ళు ఉన్నంత కాలం ఈ పాట ఉంటుంది

  • @mahesh.2272
    @mahesh.2272 3 года назад +48

    2021 lo ... Chuse..Vallu like cheyandi..DHFP🔥🔥

  • @vemulanarsingrao4959
    @vemulanarsingrao4959 2 месяца назад +5

    జీవిత సత్యాన్ని తెలియ చెబుతుంది ఈ గీతం గుండె బరువు ఎక్కని హృదయం ఉంటుందా.❤❤❤

  • @dangetiarjun123
    @dangetiarjun123 3 года назад +43

    Prabhas fans oka like kottandhi

    • @Darlingey19
      @Darlingey19 3 года назад

      Nenu prabhas Anna videos edit chesthunna, naaku support kavali, nenu chese videos nachithe subscribe cheyandi..nachakapothe sorry...

  • @prajwalasree
    @prajwalasree 4 года назад +20

    Prabhas Anna life lo e lanti movie tiyaledu one of the wonderful sweet memorable film superb..... 😍😘😘😘😘😘

  • @scarletstar1203
    @scarletstar1203 2 года назад +29

    ఇంత అత్భుతంగా ఎవరు రాయలేరు తెలుగు సాహిత్యం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయింది🥺🙏

  • @chandracreations-palamaner9912
    @chandracreations-palamaner9912 4 года назад +503

    ఈ పాట సూపర్ ....ఈ పాట పాడిన చక్రి చనిపోయారు ..ఈ పాటలో నటించిన వేణుమాధవ్ ,AVS,పద్మనాభం ,MS నారాయణ చనిపోయారు ....వైకుంట ప్రాప్తిరస్తు ..ఓం శాంతి

    • @ravitejarrrr
      @ravitejarrrr 4 года назад +21

      Eee song padindhi music director sree garuu only composed chekry

    • @satyalaxmikumarpelluri4803
      @satyalaxmikumarpelluri4803 4 года назад +10

      Nagabushanam garu kadu padmanabham garu.
      Song padina sree garu kuda chanipoyaru. Kani ee song lo bratkevunnaru. Chakri garu and He is both are alive always with this song.

    • @sandeelsandeel5231
      @sandeelsandeel5231 4 года назад

      AVS garu kuda chanipoyaru

    • @dcpdcp4642
      @dcpdcp4642 4 года назад +2

      Ee paata padindhi sri

    • @politicalbox6783
      @politicalbox6783 3 года назад +3

      Ee song padindhi pramukha music director chakravarthy gari thanayudu.. Music director sree (sreenivas chakravarthy)

  • @RajaShekar-vr7du
    @RajaShekar-vr7du 2 года назад +54

    E Song Vinapudala ఏడుపు వస్తాది 😭 Super Song 👌🏻❤

  • @sirivennelasastry
    @sirivennelasastry 3 года назад +17

    ”సినీ వాలి ”ఆంటే అమావాశ్య ముందు కన్పించే ”చంద్ర రేఖ ”.పార్వతీ దేవికి కూడా ఆ పేరుంది .ఎంత కటిక చీకటి ముందు వున్నా ,ఆశా కిరణం తోడు వుంటుంది ,నిరాశ పనికి రాదనీ ఇందులోని ధ్వని.

  • @chandrat8104
    @chandrat8104 2 года назад +50

    He was legend in writing cine songs.The songs are very meaningful and close to reality.Great poet.om Shanti and vinamra shradhanjali

  • @aslamshaik483
    @aslamshaik483 4 года назад +102

    I love this song... This song is meaning of life no caste no religion only smile n happiness...

  • @umapavan6446
    @umapavan6446 4 года назад +91

    I had never scene like this actor in Telugu industry from best descent back ground family sooooo innocent and cute rebel star love u darling

  • @vinayakkadam6993
    @vinayakkadam6993 3 года назад +58

    From Maharashtra but this song is one of my favourite ❤️❤️❤️. Great voice n awesome n pure music

  • @praveennaragoni9852
    @praveennaragoni9852 4 года назад +26

    All Time legend Prabhas⚡
    .
    Like for chakri and Prabhas!

  • @SridharGoud7
    @SridharGoud7 4 года назад +529

    Eppudu chuse vallu like vesukondi 👍👍

  • @Pavanreddy_-mu9zv
    @Pavanreddy_-mu9zv Год назад +2

    Evarina movie kosam song rastaru kani first time in industry oka song kosam movie thesaru adi e song ki unna value we will always love u sirivennela garu & krishna vamshi garu

  • @sunilkumarsunny9888
    @sunilkumarsunny9888 6 лет назад +14

    Chakri anna nuv Malli maku kavali bro I am missing alot..I am full of tears..ne lante genius music director leru sir eppudu.. missing alot

  • @narendharsammeta9062
    @narendharsammeta9062 9 месяцев назад +4

    Music కొట్టిన నా ఫేవరేట్ చక్రి గారికి ధన్యవాదాలు

  • @sreenitibco306
    @sreenitibco306 3 года назад +29

    Excellent Song..Superb Lyrics, Great acting by Prabhas....

  • @varalakshmiannepu2915
    @varalakshmiannepu2915 6 лет назад +32

    Every bit of word has a perfect meaning a heart touching song can't be judge... A alphabet built a word... A word built a sentence... A sentence can form a paragraph... A group of paragraphs forms a story.. So ur live also like this... GREAT SONG.. 👍💞

  • @bhagyarajthebest3385
    @bhagyarajthebest3385 5 лет назад +101

    What a composition
    What a lyrics
    What a song
    What a voice of singer
    One of the best....
    We miss u chakri and ur composition

  • @villageboyss89
    @villageboyss89 7 месяцев назад +2

    Super song written by సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు rip sir we miss u a lot sir

  • @Adventure__guy__offl
    @Adventure__guy__offl 2 года назад +9

    ee song writer gariki oka like veskondi
    #rip #wemissyousir

  • @arjalageetha2968
    @arjalageetha2968 6 лет назад +20

    Ever green song forever
    I love this movie
    Anduru elane undali e movie lo prabhas yala untado alaga

  • @gk-fc3vc
    @gk-fc3vc Год назад +51

    ఈ పాటకి ఆస్కార్ ఇవ్వాలి,సిరివెన్నెల

  • @mdfaizan7528
    @mdfaizan7528 3 месяца назад +37

    Anyone after etv prabhas show

  • @lokeshsai9934
    @lokeshsai9934 3 месяца назад +29

    Who after prabhas interview🤞🦕---------->

  • @tlnoob4592
    @tlnoob4592 2 года назад +9

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాలంనుంచి జాలువారిన అద్భుతమైన పాట,
    శాస్త్రి గారు తెలుగు సినిమా ఉన్నంతవరకు బతికేఉంటారు....

  • @reshmamalla5407
    @reshmamalla5407 7 лет назад +294

    l am from Nepal. l didn't under stood the song but I like to listen this song again n again very emotional n heart touching song of prabhas I loved it so much.

  • @sairamquotes1992
    @sairamquotes1992 10 месяцев назад +8

    ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు

  • @Sanjay_gantela0202
    @Sanjay_gantela0202 2 года назад +3

    ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చనిపోయాక విన్న వాళ్ళు మీలో ఎంత మంది 😭😭

  • @pashamsampathsampath4028
    @pashamsampathsampath4028 4 года назад +147

    July 2020లో ఈ పాట వింటుంటే ఒక లైక్ వేసుకోండి

  • @noorhassan733
    @noorhassan733 8 лет назад +11

    RIP SRI GARU....CHAKRI GARU fabulous voice and music that made this song perfect for the amazing lyrics of SASTRY garu

  • @pusalavijay
    @pusalavijay Год назад +2

    భారమైనహృదయంతో పాటలోని శాశ్వత సత్యాలను ఒప్పుకోక తప్పదు, రచయిత కు పాదాభివందనం అద్భుతమైన విషాద గీతిక🙏

  • @j.sanket445
    @j.sanket445 4 года назад +31

    I don't know telugu but I love this song for darling prabhas

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 года назад +6

    పాటను వీక్షిస్తున్న వారంతా పాట ఆద్యంతం హృదయం బరువెక్కిపోయి భావోద్వేగానికి లోనయ్యేలా అంతటి హృద్యమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని అందించిన చక్రి గారికి,సిరివెన్నెల గారికి మరియు తన హృద్యమైన నటనతో వీక్షకుల హృదయాలను బరువెక్కేలా పాత్రలో జీవించిన ప్రభాస్ గారికి ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ఇవే నా శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @alleganesh4800
    @alleganesh4800 2 года назад +5

    E....4 min video konni 1000 thousands of memorise ni gurthu thechindhi 😞😏🥺

  • @san4388
    @san4388 6 лет назад +128

    Chakri gaaru 🙏🙏🙏
    Miss u

  • @suryacheera9113
    @suryacheera9113 3 года назад +22

    January 2021, evaru vinatledu emo but I will be listening to this everytime.

  • @arathidunna7497
    @arathidunna7497 3 года назад +41

    this song has different feeling and it makes us cry...smile smile smile!!!!

  • @p.someshp.somesh1385
    @p.someshp.somesh1385 5 лет назад +313

    Prabhas is a darling Prabhas

    • @RajuNayak-pv7ql
      @RajuNayak-pv7ql 5 лет назад +5

      👌👌👌👌👌👍👍👍👍👍👐👐👏👏👏👏

    • @mohdazeem8523
      @mohdazeem8523 5 лет назад +1

      @@RajuNayak-pv7ql 8678

    • @mohdazeem8523
      @mohdazeem8523 5 лет назад +1

      Rajeshwari 8187 0712 97

    • @nithin1437
      @nithin1437 5 лет назад

      P.somesh P.somesh m

    • @jalagamsaipavan834
      @jalagamsaipavan834 4 года назад

      @@RajuNayak-pv7ql ßßßwcßßßßwcßwxßswßßwcßwcßwcswcßßwcswcšmfwtþmyþvgbè³h3

  • @navamisuresh4412
    @navamisuresh4412 4 года назад +20

    Love from Kerala.. love you darling ❤️❤️❤️❤️

  • @gatedcommunities9920
    @gatedcommunities9920 3 года назад +19

    E song December 2020 lo vinevalu like cheyandi

  • @krishnabharadwaj2435
    @krishnabharadwaj2435 5 лет назад +7

    Ee song eennnni sarlu vinnnaa vinnapudallaaa song lo ardanknaki edupu vastundhi excellnt song amazing 🙏🙏🙏

  • @arunrajan796
    @arunrajan796 5 лет назад +44

    ఈ జగమంత కుటుంబన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన క్రిశావంశీ గారికి సిరివెన్నెల గారికి చక్రి గారికి నా పాదాభివందనం

  • @jaganamballa6272
    @jaganamballa6272 2 года назад +27

    శాస్త్రి గారు మీకు పాదాభివందనాలు
    మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలి ఓం నమః శివాయ

  • @indiangamergaminglover6726
    @indiangamergaminglover6726 3 года назад +29

    Very emotinal about Chakri Garu after listening to this song in 2020.😭

  • @balakrishnananda2715
    @balakrishnananda2715 2 года назад +14

    This song was not accepted by most of the musicians except Chakri. Great legends of TFI

  • @yaswanthlohar8055
    @yaswanthlohar8055 Год назад +30

    2022 is almost about to wrap up!
    Telugu people who're vibing on lyrics of this legendary song even now, I have to say this you have an amazing taste in music! ❤💯
    Masterpiece lyrics and composition, ippatiki prathi roju atleast okkasaraina vinalsindhe!
    We can never ever forget Sirivennela seetharama sastry garu and chakri garu, legends are forever alive in the form of this song! 💕❤

  • @gkcreativity4979
    @gkcreativity4979 6 лет назад +51

    Film industry legendary music dairector ni kolpoindhi

  • @ramabalaji99
    @ramabalaji99 4 года назад +36

    Music director chakri ,singer sree,avs,ms Garu ,padmanabamu Garu all these people in this song rest in peace

    • @suryakumariregulagedda984
      @suryakumariregulagedda984 2 года назад +1

      అందరూ కలిసి పై లోకంలో ఈ పాట పాడుకుంటూ ఉఃటారేమో

  • @k.raghavender5282
    @k.raghavender5282 3 месяца назад +20

    ఈ పాట వింటున్న వాళ్ళందరూ అదృష్టవంతులు

  • @satheeshkadiyodi8914
    @satheeshkadiyodi8914 5 лет назад +110

    Love from kerala... i love all movies of prabhas... 😍😍😍😍

    • @rajupbf6015
      @rajupbf6015 5 лет назад +2

      Tqqqqq drlg...💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

    • @satheeshkadiyodi8914
      @satheeshkadiyodi8914 5 лет назад +2

      😍😍😍😍😊😊

    • @satheeshkadiyodi8914
      @satheeshkadiyodi8914 5 лет назад +2

      If yu dont mind... May i know who is this.. 🙂🙂

    • @mistervenkat
      @mistervenkat 4 года назад

      Tq Bro

    • @Darlingey19
      @Darlingey19 3 года назад +2

      Nenu prabhas Anna videos edit chesthunna, naaku support kavali, nenu chese videos nachithe subscribe cheyandi..nachakapothe sorry ..

  • @johnnyjohnny7825
    @johnnyjohnny7825 2 года назад +7

    2022 chusina varu like kotandi family leni na lanti ontari valla kosam rasinatu undhi e,song chusinapudu na life naku kani pistundhi thanku you serivenala garu my favarute hero prabhas

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 2 года назад +2

    సుందరరామయ్య స్థానాన్ని భర్తీ చేసిన ఓ సీతారామయ్యా.. నీ స్థానాన్ని భర్తీ చేసేవారెవరూ లేరయ్యా.. ఎందరు కవిపుంగవులు రానీ.. నా దృష్టిలో వారెవరూ మీ సింహాసనాన్ని అధిష్టించలేరు గాక లేరు..
    😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔🪔🙏😔
    శ్రీ శ్రీ ఎదుగుదల నేను గమనించలేదు.. వేటూరి ఎదుగుదల నాటికి నా బుద్ధి అంతగా వికసించలేదు.. సిరివెన్నెల నాటికి నేను ఇంటరే కానీ విధాత తలపున ప్రభవించిన మీ పాట విశ్వరూపం నా మదిలో నిలిచిపోయింది.. తెల్లారింది లెగండో అంటూ కళ్లు తెరిపించి గాయపడిన ఈ సమాజాన్ని నిప్పుతో కడిగి చివరకు జగమంత కుటుంబాన్ని ఒంటరిని చేసి వదిలిపోయావా మహనీయుడా..
    😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭🪔🙏😭
    సుందరరామయ్య మమ్మల్ని వీడితే సీతారామయ్య ఉన్నాడు కదా అని ధైర్యంగా ఉన్న మాలాంటి పాటాభిమానులను దిక్కులేని పక్షులను చేసి మీరేమో ఇలా దివి కేగిపోవటం మీకు న్యాయమేనా గురువుగారూ..
    😔🙏😭🪔😔🙏😭🪔😔🙏🪔😔🙏
    నేను మిమ్మల్ని నిలబెట్టి అడిగే మాట ఒక్కటే.. ఒక్కసారి చెప్పలేవా నువ్వు వస్తానని..
    😔🪔🙏🪔😭🙏😔🙏😭🪔🙏😔🙏
    -రాంమోహన్ కస్తూరి

  • @HariKrishna-ie2xx
    @HariKrishna-ie2xx 6 лет назад +31

    Superb scene my favorite hero Prabhas Anna

  • @sukhibhava..8161
    @sukhibhava..8161 3 года назад +17

    Miss you "chakri" Garu... Wat a great composition....

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 3 года назад +10

    Srivennala garu lyrics awesome, excellent, super ga unnaye...
    Me carrier lo top 5 song's lo one of the best song,,
    Music chakri songs always excellent..
    Darling carrier lo (performance) best song...

  • @vivekslogic
    @vivekslogic 7 лет назад +71

    Even compared to all songs in entire film career of Prabhas including Baahubali.. this songs still tops the list...

  • @ravikiran682
    @ravikiran682 4 года назад +48

    If this song was released in now... I'm sure it would be biggest hit

  • @simhamedapuram4856
    @simhamedapuram4856 3 года назад +7

    Prabhas Fans oka Like vesukondi

  • @SravanKumar-03
    @SravanKumar-03 5 лет назад +8

    Firstly I want to thank Siri vennala seetha rama sasthri garu to written this wonderful song... And we miss you sir..😥☹️
    Next I want to thank Wonderful Singer Sri garu.....
    What a song sir.....!
    Really this song would been in a part of history....
    And a part of our life also..And we miss u sir..😢☹️
    Next music director garu...
    I thank him because this song tells how to live every man in a society..
    Next my favorite Young Rebel Star...
    And my Darling...
    A big thanks to Prabhas Garu....
    For acted in such beautiful film.
    Last but not least I would thank to the movie director Krishna Vamsi garu... For given such a wonderful film....
    # no words to say.....

  • @rohanchandra2976
    @rohanchandra2976 5 лет назад +139

    That time
    No one knows
    That he become a block buster actor
    Saaho
    Bahubali
    Sabka time aatha hai 😢😢

    • @eksdeeee4113
      @eksdeeee4113 3 года назад +10

      He was a legend from the beginning movies and was loved by fans of telugu and kannada people. Just because you North guys are getting to know now, doesn't mean he was never a star

    • @prashanthcm8264
      @prashanthcm8264 2 года назад

      @@eksdeeee4113 he has more fans in karnataka then telagu states in telagu states fan wars are more

  • @linsap8956
    @linsap8956 3 года назад +10

    Heart touching feeling song...I love All movies prabhas sir ❤️❤️

  • @HariKiranMC
    @HariKiranMC 9 лет назад +26

    Excellent Lyricist.. hats off SeethaRama shastri garu. excellent musician, excellent singer, excellent hero, excellent movie, Excellent Audience

  • @thejavathvenkatesh895
    @thejavathvenkatesh895 5 лет назад +20

    Most meaningful and heart touchble song and we miss our CHAKRI

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Год назад +5

    పాట వింటూ ఏడ్చిన వాళ్లు ఎంతమంది

  • @krishnamohankollipara7769
    @krishnamohankollipara7769 4 года назад +10

    Don't say that who listen in 2020. It's evergreen and I listen everyday❤️❤️❤️

  • @naveenchinuri4442
    @naveenchinuri4442 4 года назад +6

    Rip Chakri sir me. Songs la nakistam Aina song idhi

  • @gandasiriramugoud3235
    @gandasiriramugoud3235 23 дня назад

    Sirivennela gari lyrics, CHAKRI anna music ee pati ni Telugu prajala manasulalo cheragani mudra vesayi❤

  • @shanthilakshmi2852
    @shanthilakshmi2852 3 года назад +10

    This is my fvrt song 🌹in this movie.. very emotional and meaningful song, tears dropping song😭

  • @Yokohama32282
    @Yokohama32282 7 лет назад +358

    Chakri gari nundi Chala Manchi pata#oka like vesukondi

  • @Rab5naidu
    @Rab5naidu 10 месяцев назад +5

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు సూపర్

  • @muppidisaireddymsr7014
    @muppidisaireddymsr7014 6 лет назад +622

    ఆ dislikes కొట్టింది వాళ్ళు అసలు భారతీయుల పరాయి దేశం వాళ్ళ మనుషుల యంత్రలా

  • @jayaroopprasad7613
    @jayaroopprasad7613 3 года назад +9

    Great man chakri music director given best music 🎶🎵 forever he is still with us

  • @vishwanath309
    @vishwanath309 Месяц назад

    Whenever I listen to this song, I get tears in my eyes. It's hard to accept that legends like Chakri garu, Sree garu, and the great lyricist Sitaramasasthri garu, who created this masterpiece, are no longer with us.

  • @shridevidangar9141
    @shridevidangar9141 3 года назад +3

    Thanks chakri sir entha manchi song Echhinanduku ❤😍

  • @baluyalalapu867
    @baluyalalapu867 4 года назад +17

    I couldn't control myself
    How can stop My tears

  • @ratnakumarig1359
    @ratnakumarig1359 2 года назад +1

    Ahaa entha manchi sahithyam..👌👌👌vintunte..tears vachesthunnayi..😭😭😭
    Aa voice ithe heart touching..😌😌😌😌

  • @plabitasarkar8632
    @plabitasarkar8632 6 лет назад +153

    2:13 to 2:17 😍 Darling's expressions... superbbb...

  • @prahasatishsatish2063
    @prahasatishsatish2063 7 лет назад +36

    We can never seen this type of song in Prabha carrier

  • @siribhukya1194
    @siribhukya1194 Год назад +3

    E song lo chala ante chala meeing undi .e song vinnapudala edo teliyeni feel .vastunde so e song ante naku chala istm plus thise song use in motivation also .super song

  • @bandaruraju8918
    @bandaruraju8918 3 месяца назад +3

    This song is Chakri life story song dedicate to Chakri music director💐💐💐😭🙏