Kadile kaalame Jeevitham Song | Jodi Movie Songs | Prashanth | Simran
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Watch Kadile kaalame Jeevitham Song from Jodi Movie, Starring Prashanth and Simran. Directed by Praveen Gandhi and Produced by Murali Manohar Lyrics Bhuvanachandra Music Composed by A.R. Rahman.
Movie : Jodi
Star Cast : Prashanth, Simran, Ramesh Aravind, Vijayakumar, Nassar
Lyrics : Bhuvanachandra
Singers : S.P. Balasubramaniam, S. Janaki
Music Director : A.R. Rahman
Producer : Murali Manohar
Director : Praveen Gandhi
Release : 09th September 1999
Jodi Telugu Songs :
Naa Kanne Hamsa : • Jodi Movie Songs | Naa...
Kadile Kaalame Jeevitham : • Kadile kaalame Jeevith...
Nannu Preminchananu Maata (Male) : • Jodi Songs | Nanu Prem...
Nannu Preminchananu Maata (Female) : • Jodi Songs | Nanu Prem...
Verri Manasa : • Jodi Songs | Verri Man...
Andala Jeeva : • Jodi Songs | Andaala J...
Nannu Preminchananu Maata (Full Song) : • Nanu Preminchananu Maa...
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS Видеоклипы
అప్పుడే ఈపాటకి 20 ఏళ్ళు అయిపోయాయంటే నిజంగానే కదిలే కాలమే జీవితం మరి. కాలంలో ఎటు వెళిపోయారో ఈ తారలు అందరూ. జానకి గారి గొంతు ఒక విలాసం. వినగలగడం ఒక లగ్జరీ.
Super comment Bro
super ji
Superb song
Meeru entha chakkaga varnicharu.....
22 years bro
ఊపిరి ఉన్నంతవరకు మాత్రమే నేను , నాది , నావాల్లు మరి ఆ ఊపిరి లేనపుడు నేను అనే యి ఉనికి నశిస్తుంది చావు ను ఎవరు ఇష్టపడరు అంతమాత్రాన అది రాక మానదు అలాగని బాధ పడడం, భయపడడం అవివేకం మనకున్న యి చిన్న జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం
Nijame kada
@@rajanijujjavarapu3965 thanks
@@rajanijujjavarapu3965 thankyou
జానకి అమ్మ మీ వాయిస్ విన్నా కొలది మళ్ళీ వినాలి అనిపిస్తుంది కోకిల పాట కన్నా ఇంకా తీయగా ఉంటుంది మీరు ఇంకా పాడాలి అని కోరుకుంటున్న అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
Her voice is not melodic and sweet at all. No female singer can beat the melody sweetness and clarity of Susheelamma voice
@@ramu.krsna12 bro susheelamma baga padaledu ani evaru cheppaledu janakamma baga padindi ani chepparu janakamma voice different ga vuntundi romantic songs janakamma laga susheelamma padaledu adi susheelamma ne chepparu okasari live programs chudu
@@raghavach6202 yes
@@ramu.krsna12DO You this A. R. Rahman is a fool.
ఈ భూమి పై ఉన్న చంద్రుడే ఈ భువనచంద్రుడు...ప్రేక్షక హృదయాలలో చెరగని ముద్ర వేశారు తన పాటలతో
Super song
S
Super
.mlkkjiikk.pekkwu@@korrasanjana9681
2020 Lo kuda e AR beet chese music director raledu.... Song kuda
28 Dislikes kidding , may be those 28 dislikers are legends who are better than AR Rahman. Please you 28 legends release your songs too I wana hear.
What You said is correct
True
My favourite Music Director Rehaman sir...
Roju lo okka sari ayina Aayana compose chesina song vinta
This song one of my favourite song...
Janaki gari voice entha mandilo Unna vinalanipistondi
Janaki amma voice loo edho magic undhii ...D's song has a special fan base...
I'm also real fan of her
నిజంగా కదిలే కాలమే జీవితం సూపర్
Kadiley kaalamlo evvarainaa musalollavvalsindey ashok rangi.
😊
Mahagayini Janakamma gari voice is so grand and majestic that it dominates the grandeur and the majesty of the Niagara falls!❤🙏
2024 any one?
Me
Me😊
Me
Me
S iam❤
2025 లో వినేవాళ్ళు 🔥❤️❤️❤️👍👍👍🥰🥰
Janaki's voice is so powerful that it dominates the song, It doesn't matter whether its Simran or some waterfalls we only hear Janaki, her voice dominates everything.
Exactly 😍
Yeah... True...
Wowwwwwwwww baagaa cheppaaaaru.....
Very well said bro
Yes
Janaki garu 63 vayasulo EE Pata Padaru great amma meru
asalu 30 years lopale undi voice
Maguva ne lekhalani
Puvvulatho terichanu
Chai padithe mettani lekhaki
Gayam aipoda
Good👍 lyrics
This song will take us into 90's...Remember me my college days...Such a lovely song..
Abba amma janaki amma me gonthuka ki 🙏amma and spb sir we r all miss u sir 2021 lo vine vallu vunnara avarina aithe ippati varaku antha mandhi vinnaru Mari vintunte like yarr
Her voice is not melodic and sweet at all. No female singer can beat the melody sweetness and clarity of Susheelamma voice
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
లాలాలాలాలాలా...
చరణం :1
కవితలనే మాటలుగా కన్నులతో రాసాను...
మాటల్లో నింపుకున్నవి నా ప్రాణాలాయ్య...
మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను
చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా...
ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా
వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా...
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చరణం : 2
చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా
మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా...
నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో
ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా...
జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా
ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా...
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చిత్రం : జోడి (1999)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
రచన : భువనచంద్ర
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
1
@@gowthamireddy3374 hi Gowthami
Tq
Great bro
Thank you
காதல் கடிதம் தீட்டவே மேகம் எல்லாம் காகிதம்..
Janaki Amma!!
Cheliya ne andiyanai
Paadalanu muddedana
Malliyanai nidurincheppudu sugandhamai rana
Beautiful lyrics
SPB and AR Rahman another master piece.
What a dynamics janaki amma no one can sing that perfect high notes just only you 🙏🙏🙏 loved it you recreate your aura and life in the song ❤️❤️❤️ #Legendarysinger for a Reason 🙏
😊q
Janaki amma voice was awesome….remembering my school days…rainy season….arr music….snacks made in home….
One of the best melodious song in 90's....mostly spb,Janaki ji combo 🙏🙏🙏🙏🔥🔥.....Commented on 16th August 2022
నాకు చాలా ఇష్టం ఈ పాట 4/6/2022 ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Naku Kuda merante istam
Hello gd evng plz reply ❤️ Vanitha
కదిలే కాలమే జీవితం....
Cheliya nee andidanai paadalanu muddidana... Wow I love it
ఈ వయసులో నాది attraction bro.. నేను ఉండను పెర్మినాంట్ గా...
My favourite song .....idi vintee mind peace of mind I gaa untindi
S BROOOOO
ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
Janaki garu mi voice ki lo Edo magic undi 😍 ennisarlu vintunnano
Ee song vintunte theator chudalanipistondi
Supperr
Janaki amma voice always mesmerizes me
Ma husband ki chla estam e song 😍😍😍😍😍 I Love you sunny bngram but I Miss you 😭 lot
What happened him
I love janaki amma
Beautiful song, beautiful simran.all are hit songs
Xsx e
Thank you
M...srinu...6.2.2020
There is a magic in janaki's voice
Once janikamma sings a sons it's janiki ammas song...music directors next to her..
music vinte adho paatha jnapakalu gurthuku vasthunnai....ecxellent
Avunu
Jyothi Chilamkuri past gnapakalu gurtukostunnaya andi
Watched this film at Srinivasa theatre, Bodhan in 1999. Very fine music by AR Rahman.
90's hits.. yenni sarlu Vina bore kotavu.. hatsoff to all who produced these hits.. 🙌🙌
2025 లో వినే వాళ్ళు ఉన్నారా?
నేను
Nenu vunnanuga 😀
I time travelled into 90's when I hear these songs..those were golden days..
Yes.. with tears...
I borned in 90's but I love 90"s songs
Chinnapudu vini manasulu dagina pata malli eppudu vinalanipinchi vintunna .....super❤
Gonna pity for todays kids for missing these Legends Voice.
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
లాలాలాలాలాలా...
కవితలనే మాటలుగా కన్నులతో రాసాను...
మాటల్లో నింపుకున్నవి నా ప్రాణాలాయ్య...
మగువ నీ లేఖలని పువ్వులతో తెరిచాను
చెయ్యి పడితే మెత్తని లేఖకి గాయం అయిపోదా...
ప్రియుడా నీ ఉహలతో కరిగే పొతున్నా
వికసించే సిగ్గుల మొగ్గై నిన్నే నేను ప్రేమిస్తన్నా...
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చెలియ నీ అందియనై, పాదాలను ముద్దిడనా
మల్లియవై నిదురించేప్పుడు సుగంధమై రానా...
నా కాలి అందియవో, నాలోని ఊపిరి వో
ప్రియుడా నువ్వు సుగంధము ఐతే.. వసంతమై పోనా...
జివ్వు మన్న ప్రాయము గమ్మున వుంటుందా
ప్రాణాలే నీకే అర్పిస్తా ...పెదవులు తేనె పంచి ఇయ్యవా...
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
లాలాలాలాలాలా...లాలాలాలాలాలా...
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
చందురుడు సూరీడు వార్తావరులు అంటా
రేపవలు ఎప్పుడైనా లేఖలు నిన్నే చేరునోయి..
కదిలే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం
రాసా నీకే ముందుగా మదిలో మాట తియ్యగా
Awesome song 😘
👍👍👍🙏🙏🙏
చందురడు సూరీడు "వార్తాహరులంట" వార్తావరులంట కాదు 👍
Good sang
Anna nek u hats off
2021 any one watching this legends Spb sir and janaki amma song🙏
Excalent...........matalu ravatam ledhu. ..
Kavita la ne matalu ga kannulatho rasanu Mata lo nimpu Kannadi na pranalu yo
My favourite movie,super songs,now a days ,no movie like that ❤
Janakamma gari madhuryam " e patala... sangeetham yeapatiki parimalisthuney , melukoluputhundhi........🙏🙏
My favorite songs & my caller tune..
Really superb voice of Jaanaki gaaru, Simran and Prasanth really superb, beautiful song ever.....
డైరెక్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న
ఊకే ఎం వెతుకుతాం
ఇలాంటి పాటలు ఉండాల్సింది యూట్యూబ్ గాలరీ లో కాదు
మన గాలరీలో ✊🏼✊🏼
👌🏼👌🏼👌🏼👌🏼👌🏼
సూపర్ సాంగ్ అండి అనుక్షణం వినాలి అనిపిస్తుంది
ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ❤❤❤❤
Tamil Nadu state top star Prashanth fans
One of the my fav song...
AR . Rehman ..The best music director ...
Old songs are gold and I listen this song on 📻 in child hood
How many people like this song in 2019
వినడానికి హాయిగా ఉఉంది
SOME ONE LIKED THIS SONG VERY BEAUTIFUL SONG MEANING VERY BEAUTIFUL SONG MUSIC VERY BEAUTIFUL I LOVE THIS FILM VERY BEAUTIFUL SHRAVAN HYDERABAD ❤💕❤
What a lyrics...awesome...
Any one here this song in 2025 ?..
My favorite song nice lyrics
❤️❤️❤️🔥🔥🔥🔥 what a song .... slow nd study win the race ..... meaning awesome
Woww.. super lyric
2024 any one
ఎన్ని సార్లు విన్నానో .... 😘❤️
SP BALU gaaru....🙏🙏🙏🙏
సూపర్. మూవీ
Emi nee andam
Hi ..లక్ష్మీ గారు
Appudappudu ala Vintuntanu..super lyrics and and voice..
very beautiful song and very simple lyrics
Nenu 2002 lo puttina naaku Janaki gaari voice ante chaala istam
Janaki Amma Voice Super kadaa
Rahman sir...you are god of music
Evergreen song forever❤️❤️❤️❤️♥️♥️♥️💙💙
Really life is running 🏃♂️ That's Y 20years Complete This is song release 20yrs back
Lyrics line is very indicated valuable line, both language tamil and telugu
A.R.R Magic ❤ 2024
Mayuri 😍🤩
Sp బాలు గారు మీరు కారణజన్ములు సార్ 🙏🙏🙏
Welcome 2021 .music lovers. Hai pavi
2023.... all time favourite song
One of the beautiful song 🎉
Awesome rju vitanu 2020 July 17th tv lo kuda Gemini music Gemini life lo rju vastadi e song
2020 lo vine valu oka like kotandi
Oo
I'm in 2021
అల్ ట్తెయం A..R.....
Eliyana nadumu kanna simbran nadumy baagundhi ( salam rehaman Bhai🙏🙏)
❤❤❤ Simran
Evergreen song
Super lyrics and super song
Evergreen super hit song, 💙💙💙
Anyone 2025
It's 2025 and....... ❤❤❤❤❤
My favourite songs Jodi movie
I didn't expect this song is sung by Janaki madam