లచ్చింగల్ల పెళ్ళాం 2 | Lachimgalla pellam 2 | Telugu Short Film 2023

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 441

  • @KummariPraveenkumar-v7y
    @KummariPraveenkumar-v7y 7 месяцев назад +1

    I ❤this series. Waiting for part 3❤❤❤

  • @laxmanoldisgoldvlogs
    @laxmanoldisgoldvlogs Год назад +24

    ఇలాంటి మంచి మనసున్న భార్య రావాలి బ్రదర్ 🙏లైఫ్ సూపర్ 🌹🙏😍😍

  • @rameshshanigaram4319
    @rameshshanigaram4319 Год назад +9

    మంచి కాన్సెప్ట్ మల్లిగా సూపర్ గా ఉంది

  • @kirankittu2329
    @kirankittu2329 Год назад +8

    మల్లిఖార్జున్ అన్నా మీ విడియోస్ చాలా అనురాలతో కూడి ఆప్యాయతల బంధాల విలువలని పెంచే సృజనాత్మకమైనవి చూస్తున్నంత సేపూ నా కళ్ళళ్ళో నీళ్ళు ఆగలేవు. ఇంతమంచి చిత్రాలను చూపిస్తున్న మీకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి కళా నైపుణ్యం కలిగిన బంధాలను అందరిలో వెలికి తీసే ఓ అపురూప ప్రయత్నం కలిగిన ఈ చిత్రం నా మనస్సుని కదిలించింది.... సూపర్ అన్నా మిమ్మల్ని పొగడటం చాలా చిన్నది మీరు ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ....... మీ అభిమాని కిరణ్ కుమార్ వెగ్గళం .....

  • @nareshchina3242
    @nareshchina3242 Год назад +12

    మల్లికార్జున్ అన్న సూపర్ ఇంకా మౌనిక సూపర్

  • @yashubangaram2444
    @yashubangaram2444 Год назад +1

    Entha manchi Sandesham Mallikarjun Garu Mi Abhimaniga Naaku E fillim Malli Eavru Thiyyaru Thiyyaleru. Aadapilla Laxmi intiki maha Laxmi Pattindi Bangarame Mallikarjun Garu. E Fillim lo Palgonna Prathi Okkari Ki Naa Abhinandanalu.🌷🥀🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ramakanthnarla1500
    @ramakanthnarla1500 Год назад +10

    ఆడపిల్ల అంటేనే మహాలక్ష్మి 🙏🏼💙

  • @mahammadsameer4378
    @mahammadsameer4378 Год назад +17

    ప్రతి ఇంటికి వచ్చే అమ్మాయి ఇలాగే ఆదర్శంగా నిలవాలి అందరూ మెచ్చుకునే ఉండాలి ..
    సూపర్ మూవీ మల్లేశన్న... 🎉

  • @singaramraju5481
    @singaramraju5481 Год назад +25

    కన్నీరు తెప్పించావు అన్న 👌👌👌t

  • @bikshapathisingapaka6208
    @bikshapathisingapaka6208 Год назад +15

    మల్లిఖార్జున్ అన్న మా గల్లి మొత్తం నీ fans మే... మీ ప్రతి వీడియో చూస్తాం...😍😍🤝🤝

    • @suryaprathap3707
      @suryaprathap3707 Год назад

      1q❤🎉🎉🎉❤🎉😢❤😊❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊❤❤❤❤😊
      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😊

  • @thirupatigodisala4840
    @thirupatigodisala4840 Год назад +20

    అడపిళ్ళంటే ఇంటికి లక్మి దేవత అని తెలియ చేశారు సమాజానికి మంచి సందేశం ఇచ్చారు 🎉

  • @aeddlasuresh8930
    @aeddlasuresh8930 Год назад +5

    ఇది ఇ మ్యాక్స్ దేటర్ హైదరబాద్ లో ఆడవలసిన
    సినిమా .ఇంక్క ఉంటేబాగుండేది అనిపించింది ఇ సినీమా .సూపర్ డూపర్ మూవీ రేటింగ్ 5star

  • @pasularam1879
    @pasularam1879 Год назад +6

    చాలా బాగుంది అన్న గారు ఈ వీడియో మనసుకు హత్తుకునే విధంగా వుంది

  • @armoormahesh1223
    @armoormahesh1223 Год назад

    Nice video super mallikarjun garu and mounika garu

  • @srikanthsumassvl
    @srikanthsumassvl Год назад +11

    చాలా బాగుంది సోదర నేనైతే ఈ వీడియో చూసి ఏడ్చిన సూపర్ 🙏🙏🙏

    • @chandrakalachandrakala5500
      @chandrakalachandrakala5500 Год назад

      ​@@karimnagarmuchatlu the best Otto RTO office to toh to the same person to toh toh to the time of the Oyo State toh of the time to the other side to toh ok thanks for trying out of to toh of toh Oyo State the same person to the tr the same topic and opt the same topic is too much Oyo State of the one that Totti Oyo of the the total toh of the day on Friday or it RTO to toot Toto to topic of to the same to it to me of of the same to open the time Oyo the same person or entity of toh of the time of the one or more of toot Gaya the the same person o hu to Otto ok I totally the total toh to Otto of the time to our house or it out of the one Oyo of the other side of the time of of the one or more of to Otto Toto to the tr Oyo to topic of ot use hu hu hu
      To h

  • @iSmart1403
    @iSmart1403 Год назад +5

    ఇంటికో బాగోతం చాలా బాగా ఉంది వీడియో ❤❤

  • @komiresatyanarayanagoud1474
    @komiresatyanarayanagoud1474 Год назад +3

    సూపర్ అన్న బాగుంది అందరూ బాగా చేశారు 👌👌💐

  • @అనిల్
    @అనిల్ Год назад +26

    భాస్కర్ అన్న పార్ట్ 3 తీయ్యండి చాలా బాగుంది 👍

  • @gangarajubingi3380
    @gangarajubingi3380 Год назад +7

    కథ మాటలు కొమిరె సత్యనారాయణ అన్నకు శనర్తులు చాలా మంచి మల్లికార్జున్ అన్న భర్త తెలియకుండా ఇతరులకు సాయం చేసిన మౌనిక యదయ్ కు ఇందులో ఉదయ్ కుమార్ నానా గా నటించినకు శనర్తులు తెలుపుతూ ఇందులో నటించిన నిలవ్వ సాయిపూసల కుమార్ నాగుల భాను రాజశేఖర్ రాజమౌళి బులక్ష్మి రమేష్ కెమెరా ప్రేమ్ సాయి నిర్మాత కుమార్ నాగుల ఎడిటింగ్ స్ర్కిన్ ప్లై దర్శకత్వం బాస్కర్ ఆకెన అందరూ బాగానే చేశారు.ధన్యవాదాలు మీ గంగారాజు బింగి నిర్మాల్ జిల్లా గాల్ఫ్ నుంచే

  • @ganuganesh4488
    @ganuganesh4488 11 месяцев назад +1

    Chala manchi vishayalu chepparu anna part 3 thiyandi anna

  • @MaheshPudi-u6u
    @MaheshPudi-u6u Год назад +1

    Chala super ga vundi 👌👌👌👍👍👍Waiting for part3

  • @sravanthiarige5817
    @sravanthiarige5817 Год назад +23

    Waiting for part 3 episode super video ❤🥰

  • @RAM-e3k9k
    @RAM-e3k9k Год назад +12

    Awesome Story and Action 🎉🎉🎉 Visakhapatnam

  • @srinivaschandupatla2023
    @srinivaschandupatla2023 Год назад +2

    బార్య బర్తల పాత్రలు సూపర్

  • @sirisirisiri2667
    @sirisirisiri2667 Год назад +11

    Waiting for episode thank you so much super akka love you so much ❤👌

  • @srinivaschandupatla2023
    @srinivaschandupatla2023 Год назад +2

    చాలా చాలా చాలా బాగుంది సూపర్ సూపర్

  • @satyapriya9493
    @satyapriya9493 Год назад +4

    చక్కని వీడియో నాకూ అలాగే పేరొచ్చింది కాంతమ్మ కోడల్ని చూసి నేర్చుకోండనీ.అభినందనలు👌👌👌👌👌🥰🥰

  • @bombaigangaram2344
    @bombaigangaram2344 Год назад +2

    👌👌 Suparna video❤️❤️

  • @adhyasparaadhyaspara4142
    @adhyasparaadhyaspara4142 Год назад +1

    Chala Baga thysaru...e story ne chusa subscribe cheskunnam...☺️

  • @galiramudu3004
    @galiramudu3004 Год назад +1

    After long time very good Short film TQ

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 Год назад +15

    చాలా మంచి వీడియో డైరెక్టర్ గారి పనితనం చాలా బాగుంది గుడ్ జాబ్

  • @saycochandu1912
    @saycochandu1912 Год назад +1

    Naku Kudaa Lachimgalla Pendlam Dorakaali Ani A Devunni Mokku Kuntunnanu 🙏💞

  • @gollapallivijayamohan7983
    @gollapallivijayamohan7983 Год назад +1

    Every character everyone in this video hats off chaala baagundi😭

  • @B15S20
    @B15S20 Год назад +2

    Chala bagavundi keep Continue the episodes loved it 😊

  • @kasunaboinaramdas8188
    @kasunaboinaramdas8188 Год назад +1

    సూపర్ అన్నా 🙏👌👌👌👌👌

  • @SARMAGVSRL
    @SARMAGVSRL 11 месяцев назад

    Very nice drama(short film) excellent screen play.good keep uo

  • @rajithatony4434
    @rajithatony4434 Год назад +1

    Chala chala chala bagundi

  • @sadanandamgurrammudirajgsn2850

    Super story Hart touching story
    Inka .3. 4..bhagaluga theeyandi
    Oka prekshakudiga korukuntunnanu

  • @madhuyadav55121
    @madhuyadav55121 Год назад +2

    నాన్న క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది . సూపర్ 👌👌

  • @kashasrinivas7384
    @kashasrinivas7384 Год назад +1

    Super akting mounika yadav❤😊

  • @subbu3590
    @subbu3590 Год назад +1

    Good. Soooooooper. Beautiful. Congrats to the director.

  • @palajvaranand1850
    @palajvaranand1850 Год назад

    Super anna e video chuste kannilu aguthalevu nijanga chala chala bagundi nijanga e samajamlo ilaane unte ninanga rama rajyam vachinatte anna super message 👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sheelamudaykiran2116
    @sheelamudaykiran2116 Год назад +2

    Good job to all

  • @surendarreddygujjula871
    @surendarreddygujjula871 5 месяцев назад +1

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐🌹🌹🌹👌👌👌💯

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 Год назад +28

    మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరించావు,👏 మౌని యాదవ్ 👌👌🥰

  • @anjaiahanji6401
    @anjaiahanji6401 Год назад +1

    సూపర్ మల్లికార్జున్ అన్న 👌🌹👌🌹👌🌹

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Год назад +2

    హాపి వెరీ గుడ్..👍
    చాలా బాగా వుంది కాని 🙏

  • @noob8084
    @noob8084 Год назад +1

    direction exlent
    ...........................................................mallikarjun exlent acting

  • @DurgaprasadPulicherla
    @DurgaprasadPulicherla 8 месяцев назад

    Great short film mownika yadav and Mallik yadav this is your Durga Prasad yadav Great brother

  • @user-dyjfkdulamcideof
    @user-dyjfkdulamcideof Год назад +1

    Bhaskaranna meeru theesina prathi short film chusina... kani ee lachingalla pellam series maathram the best top 1... Super 👌... enka 3, 4, 5 part lu theeyalani korukuntunnanu...

  • @rangarajumeena1669
    @rangarajumeena1669 Год назад +1

    Super👌story malli nd maunika 👌jodi🥰❤️

  • @raparthisrinivas7207
    @raparthisrinivas7207 Год назад +1

    మంచి సందేశం ఇచ్చారు ❤

  • @SunilKosankar-p4o
    @SunilKosankar-p4o Год назад

    Abba Father and daughter what a combination anna and very vell filame

  • @baburaogadam3744
    @baburaogadam3744 Год назад

    Mallana 🙏 super super super excellent 👌👍.

  • @venkateshkatm5583
    @venkateshkatm5583 Год назад +1

    ఫిల్మ్ బాగుంది. తమ్ముడు

  • @karrebixapathi3480
    @karrebixapathi3480 Год назад +2

    చాలా బాగున్నది మల్లికార్జున్ అన్న

  • @kodesaikiran9293
    @kodesaikiran9293 5 месяцев назад

    Its very emotinol I like it
    Very good massage ❤

  • @gollapallivijayamohan7983
    @gollapallivijayamohan7983 Год назад

    Super super super malli anna

  • @ammumounika9087
    @ammumounika9087 Год назад +1

    Super story ❤️

  • @malleshkodi2631
    @malleshkodi2631 Год назад +1

    వీడియో లో ఎమోషనల్ చాలా బాగుంది అండ్ మౌనిక యాక్టింగ్ చాలా ఇంటికి ఇలాంటి కోడలు వస్తే ఆ అబ్బాయి అంత అదృష్టవంతుడు ఇంకా ఎవరు ఉండరు

  • @ShankarYadav-uk3ov
    @ShankarYadav-uk3ov Год назад

    Super ra varam biddelu eppudu lakkshimi devathale kottha salu roju kanta thadi petyinchau 😭😭👍👍👍

  • @vuppuluriraghuramireddy5757
    @vuppuluriraghuramireddy5757 Год назад

    Short film chaala bagundi . Ammayi chaala bagundi too beautiful.

  • @dameraaravind6032
    @dameraaravind6032 Год назад +1

    Super message anna.

  • @GundaboinaLingam-mv8sk
    @GundaboinaLingam-mv8sk Год назад

    ఎవ్వర్నీ ఐనా చిన్నా చూపూ చూడవద్దు అన్నా ప్లీజ్. 👍👍👍👌👌👌😌😌😌😁😁😁

  • @ChandramouliGoud-gh4nm
    @ChandramouliGoud-gh4nm Год назад +2

    Hi,,Anna,,super,,super,,super,,👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @WEEJAI878
    @WEEJAI878 Год назад +3

    అన్న ఇలానే కంటిన్యూ చేయండి
    ఈ సీజన్ బాగుంది

  • @srikanthreddy6847
    @srikanthreddy6847 Год назад

    Good Chala bagundi move nice

  • @venkateshnallagoni228
    @venkateshnallagoni228 Год назад +5

    A very good short film 👍

  • @LathaAkula-q2m
    @LathaAkula-q2m 9 месяцев назад

    ❤❤❤❤❤❤❤❤🤝🤝🤝🤝👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 పార్ట్ 3 ఉంటే బాగుంటుంది అన్నయ్య భాస్కర అన్నయ్య

  • @mohannayak9496
    @mohannayak9496 Год назад +1

    చాలా బాగుంది అన్న 👌👌👌💞

  • @dharavathsanthosh1943
    @dharavathsanthosh1943 9 месяцев назад

    Nagendra babu❤❤❤❤

  • @sandyapigusuresh7277
    @sandyapigusuresh7277 Год назад

    వీడియోస్ చాలా. అచ్చిన. చాలా వీడియో చాలా బాగుంది సూపర్.

  • @ganadhamjanaiah9528
    @ganadhamjanaiah9528 11 месяцев назад

    మంచి ఎమోషన్స్ క్యారీ చేశారు ❤🎉😊

  • @sheikhasif5681
    @sheikhasif5681 Год назад

    Super. Anna. Fantastic 🙏

  • @katammahender8623
    @katammahender8623 Год назад +1

    Super super super 💐💐👌👌👌

  • @pallaviakula6200
    @pallaviakula6200 Год назад +1

    Please continue episode thiyandi

  • @BesthaSangamesh-of1ue
    @BesthaSangamesh-of1ue 5 месяцев назад

    సుప్పర్ భార్య బ్రదర్ ❤❤

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 Год назад +5

    మల్లికార్జున స్టోరీ లోనే ఉంది అన్న లక్ష్మి చాలా మంచిగున్నది

  • @chin2905
    @chin2905 Год назад +1

    Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super 💖💖💖💖💖💖💖💖💖💖

  • @rajuvengaldasrajuvengaldas922
    @rajuvengaldasrajuvengaldas922 Год назад +1

    వీడియో సూపర్ నెక్స్ట్ వీడియో కార్డ్ 3 రిలీజ్ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💓💓💓💓😀😀😀

  • @mysagoudbattupalli7534
    @mysagoudbattupalli7534 Год назад

    Best👍 Desiplain🎉

  • @bhaskarsanju7856
    @bhaskarsanju7856 Год назад

    Mee Videos Baguntai.Mouni garu.😍😍

  • @lingaipalli
    @lingaipalli Год назад +15

    అన్న ఈ ఎపిసోడ్ చుస్తే నాన్న లేని వాళ్లకు చాలా బాధగా ఉంటుంది ఎదుకంటే తండ్రి కూతుర్లు బంధం అచ్చమ్ నిజాజీవితం లా చూపించారు సూపర్ anna

  • @bangaramtalla8121
    @bangaramtalla8121 Год назад +4

    మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను మర్యాదలను చాలా బాగా చూపించారు అన్న నేడు మనిషి మనసు దూరమై పోతున్న రోజుల్లో ఇటువంటి వీడియో ద్వారా అయినా సమాజంలోని వ్యక్తులు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

  • @mohangoudreddypally
    @mohangoudreddypally Год назад +1

    నలు గురు మి త్రులలో ఓ క్కడైన మంచో డు
    ఉ నందుకు సంతోషం.అది వరం వచినవెల
    అంతామంచే జరుగుతుంది నిజంగా కొందరు
    లచింగల్ల వాలు వుంటారు ఇ నతమంచి
    సందే శం ఉ న్నేది

  • @sandeepanasuri400
    @sandeepanasuri400 5 месяцев назад

    super bangaram nuvvu ❤❤❤

  • @RakeshRakesh-gy2se
    @RakeshRakesh-gy2se Год назад +1

    👌👌👌👌👌

  • @venkateshnaganolla9393
    @venkateshnaganolla9393 Год назад

    Mounika Yadav nuvvuuuu super fast abbhhaa

  • @VS_Official_Telugu
    @VS_Official_Telugu Год назад +5

    You guys rocked it 🎉🎉🎉
    Wish you all the best

  • @PSrinivasReporter
    @PSrinivasReporter Год назад

    Super massage 🙏👍

  • @bixuyadhav8645
    @bixuyadhav8645 Год назад

    Natinchaledhu andharu jivincharu super👍🤣 bro

  • @chrajesham876
    @chrajesham876 Год назад

    👌👌సూపర్

  • @smileychannel2754
    @smileychannel2754 Год назад +1

    Super concept

  • @allarinaresh3054
    @allarinaresh3054 Год назад +2

    Part2 ku 1 year .part3. 2024 lo vasthadhi ok na bro super

  • @lingannagummula6389
    @lingannagummula6389 Год назад

    సూపర్ పదివేల నమస్కారాలు

  • @vishwaprasad877
    @vishwaprasad877 Год назад +2

    Father character lo Anna jeevinchindu 🙏🙏

  • @banothmalsoor4783
    @banothmalsoor4783 Год назад +1

    Story'super ga undi
    Part 3 kavali

  • @praveenmutuyala5765
    @praveenmutuyala5765 Год назад +1

    Super comedy's all.saudi.karminagar

  • @pamukumaraswamy698
    @pamukumaraswamy698 Год назад +6

    ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అన్నారా!

    • @rahulandasi753
      @rahulandasi753 Год назад

      వెలుగు ఎక్కువ ఉండాలని రెండు మూడు దీపాలు పెట్టుకుంటే ఒప్పుకోరు...

  • @einkavetakali
    @einkavetakali Год назад

    Anna vadina super ga undi samajam mimmlni chusi marali e intlo godavalu undavu