PENCHUKUNNA BIDDA EMOTIONAL TELUGU SHORT FILM | KATHERAPAKA SRINIVAS | MAHAMMAYI PRODUCTIONS

Поделиться
HTML-код
  • Опубликовано: 1 янв 2025

Комментарии • 27

  • @VijayVegyarapu
    @VijayVegyarapu 2 месяца назад +71

    ఇలాంటి ఆలోచింపజేసే షార్ట్ ఫిల్మ్‌లను రూపొందించడంలో మీరు చేసిన కృషి నిజంగా అభినందనీయం 👏👏👏. మున్ముందు ఈ ఛానల్ లో మరెన్నో అద్భుతమైన సందేశాత్మక, వినోదాత్మక చిత్రాలు చేయాలని..ఛానల్ ఇంకా గొప్పగా సబ్స్క్రయిబర్లను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను.

  • @shrinivasvanga5476
    @shrinivasvanga5476 2 месяца назад +4

    Nice Story..
    All The Best RudraSri's Mahammayi Productions for ur future Productions👍🏼

  • @VijayKumarSripada
    @VijayKumarSripada 2 месяца назад +12

    పల్లెల, మల్లెల వాసనలు గుభాలించేలా... చిత్రీకరణలు.
    గుండెలు గుభేలు మనిపించేలా డైలాగులు...వెరసి మొత్తం గా...ఈ షార్ట్ ఫిల్మ్ తో..మా హార్ట్ లు కొల్లగొట్టేసారు.
    భయాలూ,అభయాలూ,అభినయాలూ, అనునయాలూ, సందేశం ఇవ్వడంలో నయాలూ... వావ్..... అద్భుతమైన దృశ్య మాలిక.
    ఇక మున్ముందు కూడా ఇంకా అద్భుతమైన షార్ట్ ఫిలిం లు రావాలని మా అందరీ కోరిక.
    God bless you all your team.🎉

  • @fareedabegum1059
    @fareedabegum1059 2 месяца назад +4

    Super heart teaching ❤️

  • @rajendranomula9070
    @rajendranomula9070 2 месяца назад +14

    స్టోరీ సూపర్ గా ఉంది అన్న ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని కోరుకుంటున్నాను

  • @anuradha9274
    @anuradha9274 2 месяца назад +2

    చాలా బాగుందండి 👌👌

  • @swaroopareddy5635
    @swaroopareddy5635 2 месяца назад +7

    Super story

  • @maripellymanohar1754
    @maripellymanohar1754 2 месяца назад +4

    👌💐👍

  • @kodamradhika
    @kodamradhika 2 месяца назад +13

    నేను కూడా షార్ట్ ఫిలిమ్స్ చేస్తాను అన్నయ్య మీతో కలిసి వర్క్ చేయాలని ఉంది

    • @MAHAMMAYIPRODUCTIONS
      @MAHAMMAYIPRODUCTIONS  2 месяца назад

      తప్పకుండా చెద్దాం చెల్లి

    • @kodamradhika
      @kodamradhika 2 месяца назад +2

      Thanks annya Meru ఎప్పుడు రమ్మని మెసేజ్ పెట్టిన వస్తాను అన్నయ్య

    • @kodamradhika
      @kodamradhika 2 месяца назад

      మీకు instagram ఉందా అన్నయ్య

  • @srujanreddypasham3256
    @srujanreddypasham3256 2 месяца назад +3

    👌

  • @laxmisrinivasvegyarapu5815
    @laxmisrinivasvegyarapu5815 2 месяца назад +2

    Super

  • @nizamcreations6332
    @nizamcreations6332 2 месяца назад +14

    Superga unnadi story thanks

  • @sampathkumar1525
    @sampathkumar1525 2 месяца назад +2

    Good

  • @IlaiahGudla
    @IlaiahGudla Месяц назад

    Super video

  • @Mysalute
    @Mysalute 2 месяца назад +2

    Nice

  • @anilkumarmarripally3989
    @anilkumarmarripally3989 2 месяца назад +1

    483 వ subscribed అన్న

  • @rendlalaxmi5568
    @rendlalaxmi5568 2 месяца назад

    ohjc

  • @laxmiankamma7985
    @laxmiankamma7985 2 месяца назад

    Mounika hair style bagaledhu.ee madhya anni videos lo ilane untundhi ni hair style.

  • @Jadalavijaykumar-b7h
    @Jadalavijaykumar-b7h Месяц назад

    Super