పోల్చుకోవడం వల్లే పిచ్చి ముదురుతోంది! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • #GarikipatiNarasimhaRao #GarikipatiSpeeches #KopparapuKavulu
    పోల్చుకోవడం వల్లే పిచ్చి ముదురుతోంది! | Dr. Garikipati Narasimha Rao | Speech | Kopparapu Kavulu
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RUclips Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Комментарии • 10

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @UshaRani-zg3nc
    @UshaRani-zg3nc 2 года назад

    Baagundi Guruvu garu

  • @gollapudilalitha8952
    @gollapudilalitha8952 2 года назад +1

    Correct guruvu garu.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @munikc8054
    @munikc8054 2 года назад

    🙏🙏🙏

  • @usrinivasarao3555
    @usrinivasarao3555 2 года назад

    [7/21, 10:44 PM] Ummidi Sreenivasarao: *ఎవరిని, ఏ విషయాన్ని, ఏ స్థితిని, ఏ వస్తువును, ఏ గుణాన్ని, ఏ లక్షణాన్ని, ఏ పరిస్థితిని ప్రేమిచకుండా మరియు ద్వేషించకుండా సాక్షి భూతంగా జీవించ గలగడమే మోక్షం. నిరంతర ఆనందానికి మనసు కు కలిగే ఈ మోక్షమే ఆధారం. సృష్టి జ్ఞానమైన సత్య జ్ఞానం ద్వారానే నేను నాది అనే అజ్ఞానం తొలగిన వారికి మాత్రమే మోక్షం లభిస్తుంది. సృష్టి యావత్ లో అసలు కర్త కర్మ క్రియ స్వయంగా సృష్టి ధర్మం మాత్రమే అని తెలుసుకున్న వారికి ఈ నేను నాది అనే అజ్ఞానం తొలగి పోగలదు నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
    [7/21, 11:15 PM] Ummidi Sreenivasarao: *సృష్టిలో సృష్టించేది రక్షించేది భక్షించేది అంతా సృష్టి ధర్మమే. భగవంతుని లీలగా చెప్పబడేదంతా కూడా సృష్టి ధర్మం ఆడే ఆట మాత్రమే. సృష్టిలో ఏ స్థితిలోనూ కొత్తగా పోయేది, వచ్చేది అంటూ ఎప్పుడు ఏమీ లేకపోయినా, ధర్మము కర్మకు మార్గం ఏర్పరిచి ఆ కర్మ అంతటిలో తానే ఉండి సృష్టి స్థితి లయలను సంరక్షిస్తూ ఉంటుంది. అయినప్పటికీ ధర్మము స్వయంప్రతిపత్తి కలిగినది కానే కాదు. కాలము సృష్టిని శాసిస్తూ ఉంటుంది. కాలం యొక్క ప్రభావంచే ధర్మం రూపు దిద్దుకున్న పర్యవ స్థానంగా పరిస్థితులు ఏర్పడతాయి. పరిస్థితుల వలన జీవులు రూపాలు, లక్షణాలు, సామర్థ్యాలు ఏర్పడతాయి. ఏది ఎలా రూపాంతరం చెందిన అన్నిటియందు పరమాత్మ అయిన సృష్టి ఆత్మ అంతరాత్మగా అన్నిటియందు విరాజిల్లుతూనే ఉంటాడు. సృష్టి అక్షర స్వరూపమే పరమాత్మ కాబట్టి. అదే అన్నాద్భవతి భూతాని ..... సృష్టి చక్రం. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
    [7/21, 11:31 PM] Ummidi Sreenivasarao: *ఏ విధంగా జలం కాలము పరిస్థితుల ధర్మం ను బట్టి అప్పటికి ఆవిరి రూపంలో ఉన్నా, ఐస్ రూపంలో ఉన్నా, మేఘం రూపంలో ఉన్నా, వాయు రూపంలో ఉన్నా భూగర్భ జల రూపంలో ఉన్నా, నిజానికి తన అసలు స్థానమైన సముద్రానికి చెందకుండా, చేరకుండా పోదో, అదేవిధంగా సృష్టిలో ఉన్న యావత్తు సృష్టిదే , సృష్టిలో జరిగే ప్రతి కర్మ సృష్టి చేతనే నడపబడుతుంది. నేను అన్నాను, నేను తిన్నాను, నేను చెప్పాను, నేను చేశాను మొదలైన ప్రతి నేను నా అనేది అజ్ఞానం ఉన్నంతవరకు మాత్రమే ఉంటుంది. సృష్టికి జీవులకు ఉన్న సంబంధ జ్ఞానమే సత్య జ్ఞానం. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
    [7/21, 11:54 PM] Ummidi Sreenivasarao: *సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టి ఆది నుండి అంతం వరకు ఉండేదే. రూపాంతరం కాలం ధర్మం చే రూపుదిద్దుకున్న పరిస్థితుల కారణంగా మాత్రమే అవుతుంది. వ్యక్తము రూపాంతరమే మరియు లయము రూపాంతరమే. కొత్తగా పుట్టేది చచ్చేది అంటూ సృష్టిలో ఎప్పుడూ ఏమీ ఉండదు. కాలము ధర్మము యొక్క పర్యవస్తానంగా ఏర్పడిన పరిస్థితులు వ్యక్తం కావడానికి లయము కావడానికి దారి ఏర్పరుస్తాయి అంతే. సముద్రంలోనా , మంచు కొండల్లోనా, ఆకాశంలోనా గాలిలోనా ఎక్కడ ఉండాలనేది నీటి ప్రమేయం లేకుండా కాలం ధర్మం చేత నిర్ణ యించినట్లే , సృష్టిలో ఏది, ఎవరు , ఎక్కడ ఉండాలనేది సృష్టి ధర్మమే నిర్ణ ఇస్తుంది. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అది సైతం పరమాత్మ స్థితి అని తెలుసుకోవడమే సత్యజ్ఞానం. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 года назад

    False prestige is playing up against the society and all segments indulging in mad competition and comparison with each other , does not have any relevance to righteous living .Indeed timely suggestion to all of us.

  • @lakshmankumarnerella4312
    @lakshmankumarnerella4312 2 года назад +1

    💯✅🙏🙏🙏

  • @srisailakshmi6516
    @srisailakshmi6516 2 года назад +2

    I think first all govt employee childrens will study in govt schools the govt schools will developed automatically and poor families students will get good education