నాకు మొట్టమొదట అనిపించింది ఇదే 😮😮😮 బుద్ధి జ్ఞానం ఉన్న వాడు ఎవడైనా అట్లాంటి Cinema కు మొదటి రోజు అదీ Hyderabad లాంటి City లో చిన్న బాబును, పెళ్లాన్ని తీసుకొని వెలతారా 😢😢😢,
@sreenuappikondadiamond2553 అల్లు అర్జున్ తప్పు ఏముంది అసలు అక్కడ , తన ఏం కావాలనే చేయలేదు కదా,ఇలా జరుగుతుంది అని తనకేం తెలుసు ,తను ఏమైనా దేవుడా,కాస్త అయినా బుద్ధి జ్ఞానం తో ఆలోచించాలి,కల్ల ముందు కనపడుతుంది, వీడియో లు వచ్చాయి కానీ సిఎం వాళ్ళు వాళ్లకి కావాల్సిన క్లిప్స్ వేసి వేశారు అయినా కూడా దొరికిపోయారు వాళ్ళు, మీకు ఇవేం తెలీదు,
నిన్న వీళ్ళు చేసిన అతి,అల్లు అర్జున్ కి రక్షణ కవచమై కూర్చుంటుంది ఖచ్చితంగా. న్యాయ స్థానాలకు వీళ్ళ అతిని చూపిస్తే? వీళ్ళేంత కక్ష్య పెంచుకొని వేటాడుతున్నారోననే విషయం వాళ్ళకర్ధమై, అల్లు సంగతి తరువాత & ముందు వీళ్ళ మీద చర్యలకు ఆదేశించితీరుతుంది
పుష్ప 2 గురించి SP ని నీళ్ల లో తోసి ఉచ్చ పోసి తాగమనడం తప్పు మాస్ మల్లన్న, ఇంకా చాలా మంది ఆ సినిమా character ఏదో నిజ జీవిత అల్లూ అర్జున్ Character అన్నట్టు చూపుతున్నారు అదే సినిమాలో అదే SP Banwar Singh మందు తాగి, మీడియా తో మాట్లాడుతాడు మరి ! అంత మాత్రాన ఇక్కడ ఎవరూ తప్పు కాదు ఎవరి పాత్ర వారు చేశారు పాత్ర ను బట్టి కించపరచాలి అంటే వేల కొద్ది సినిమాలు దొంగలు, వేశ్యలు గా చేసిన హీరో హీరోయిన్లు అప్పుడెప్పుడూ లేని నీతి నియమాలు పుష్ప కు మాత్రమే ఎందుకు ఆపాదిస్తున్నారో ???
తెల్లవారు ఝాము నే అరెస్ట్ చేస్తారు ఎవడన్నా ధర్నా అంటే. పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ ని ఇంటి వద్దే ఆపాలి. లేదా చివరి స్టెప్ లో థియేటర్ వద్ద ఆపాలి. పోలీస్ వైఫల్యం
ఎవడి ఉద్యోగం వాడు చేసుకోకుండా చాలా ఎక్సట్రాలు చేసారు మహానుభావులు వాళ్ళ పరుదులు దాటి చాలా దారుణముగా మాట్లాడేసారు. ఎవరినో ప్రసన్నం చేసుకుందామని అనుకున్నారు.
Prathei dhanekei Sorry anai padhanekei veluva laykundha poyendhei, ee issues pai telangana lo Kcr taruvatha paidha hero ayepovalenei build up lu ,prajala lo chaytanyaum ravalei tappei tai cheilara vaysalu yendhuku
సివి ఆనంద్ గారు చాలా మంచి
పేరు ఉంది నాకు ఆశ్చర్యం వేసింది
దీని వెనుక ఎవరో నడిపించారు
అసలు మనలో మాట. జరిగిన సంఘటన బాధాకరం అనేది నిజమే కానీ పసిపిల్లల్ని తీసుకొని అంత క్రౌడ్ లోకి వెళ్లిన వాళ్లది ఏమీ తప్పు కాదా అమీర్ గారూ?
సూపర్ బాస్ ముందు తండ్రి తల్లి ది తప్పు అన్ని డబ్బులు ఖర్చు పెట్టి వెళ్లాలా
ముమ్మాటికి తప్పే
నాకు మొట్టమొదట అనిపించింది ఇదే 😮😮😮
బుద్ధి జ్ఞానం ఉన్న వాడు ఎవడైనా
అట్లాంటి Cinema కు మొదటి రోజు అదీ Hyderabad లాంటి City లో
చిన్న బాబును, పెళ్లాన్ని తీసుకొని వెలతారా 😢😢😢,
100% u are right
@@ramamohanareddy5057primer anedhi diehard fans adi kooda pedda valla kosam alanti place ki kids tho velthara😢
రాష్ట్రం లో ఏదో ఒక సంఘటనలు జరుగుతున్నాయి.. మహిళల మీద అత్యాచారాలు ,హత్యలూ అప్పుడు కూడా ఇలాగే స్పందించడం లేదే పోలీసు లు ,govt లు ఎందుకు ఇంత అతి ...
ఒకరిని అన్యాయంగా ఒకరిని ఇబ్బంది పెడితే ఏదో ఒక విధంగా దొరుకుతారు, కాలమే అన్నిటినీ బయటకు వచ్చేలా చేస్తుంది ❤
ఐతే అల్లు అర్జున్ ఏ తప్పు చెయ్యలేదు అంటావ్
@sreenuappikondadiamond2553 అల్లు అర్జున్ తప్పు ఏముంది అసలు అక్కడ , తన ఏం కావాలనే చేయలేదు కదా,ఇలా జరుగుతుంది అని తనకేం తెలుసు ,తను ఏమైనా దేవుడా,కాస్త అయినా బుద్ధి జ్ఞానం తో ఆలోచించాలి,కల్ల ముందు కనపడుతుంది, వీడియో లు వచ్చాయి కానీ సిఎం వాళ్ళు వాళ్లకి కావాల్సిన క్లిప్స్ వేసి వేశారు అయినా కూడా దొరికిపోయారు వాళ్ళు, మీకు ఇవేం తెలీదు,
అల్లు అర్జున్ మీద పెద్ద డ్రామా నే జరుగుతుంది,అయినా కూడా మీరు ఇలానే అంటున్నారు చూడు,సూపర్ అండి,అందుకే ఇలాంటి పనికిమాలిన నాయకులు మనల్ని ఎలుతున్నారు
కాంగ్రెస్ లీడర్స్ చాలామంది ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు
అవును నిజంగానే సహనం కోల్పోయిన సార్... ఆధారాలు అనుగుణంగా కోర్టు తీర్పు వస్తుంది....
*సహనం లేనప్పుడు గన్ కూడా సరండర్ చేయాలి*
ఎందుకు అంటే కోర్టు లో కేసు నీల బడదు...అధి పికె గాడి బాధ వీళ్ల భాద...😂ఉన్నంతవరకు వ్యక్తిత్వ హాన నం చేసి వదిలేస్తే వీలైనంత వరకు డేనేజ్ అయితే చాలు అని..
రేవంత్ దయ, దా క్షిణ్యం కోసం తాపత్రయం ఇలాంటి వేధవల వల్లె డిపార్ట్మెంట్ పరువూ పోయె ది..
ఆయన బాక్గ్రౌండ్ తెలుసా ఆల్రెడీ అక్షంతలు పడ్డాయి
అర్జున్ వల్ల పొరపాటు జరిగింది కానీ అర్జున్ నేరం చేయలేదు. కేసుకు రాజకీయ మసి తగిలింది గా ఎవరి యుగో వాళ్ళది
రేవంత్ దగ్గర మార్క్ లు కొట్టేయ్యాలి అని అయి ఉంటుంది 😂😂😂
నిన్న వీళ్ళు చేసిన అతి,అల్లు అర్జున్ కి రక్షణ కవచమై కూర్చుంటుంది ఖచ్చితంగా.
న్యాయ స్థానాలకు వీళ్ళ అతిని చూపిస్తే? వీళ్ళేంత కక్ష్య పెంచుకొని వేటాడుతున్నారోననే విషయం వాళ్ళకర్ధమై, అల్లు సంగతి తరువాత & ముందు వీళ్ళ మీద చర్యలకు ఆదేశించితీరుతుంది
చివరికి వ్యవస్థలు వాటికవే పరువు తీసుకొంటున్నాయని జనాలు భావిస్తున్నారు😢
అమీర్ అన్న నమస్తే
రాష్ట్రాల ముఖ్యమంత్రుల వద్ద
పనిచేస్తున్న ఐఏఎస్లు ఐపీఎస్ లు
నుండి సహనము కోల్పోవడం కాదు
సిస్థిమితం కూడా కోల్పోవాల్సి వస్తుంది
పుష్ప 2 గురించి
SP ని నీళ్ల లో తోసి ఉచ్చ పోసి తాగమనడం తప్పు
మాస్ మల్లన్న, ఇంకా చాలా మంది ఆ సినిమా character ఏదో నిజ జీవిత అల్లూ అర్జున్ Character అన్నట్టు చూపుతున్నారు
అదే సినిమాలో
అదే SP Banwar Singh
మందు తాగి, మీడియా తో మాట్లాడుతాడు మరి !
అంత మాత్రాన ఇక్కడ ఎవరూ తప్పు కాదు
ఎవరి పాత్ర వారు చేశారు
పాత్ర ను బట్టి కించపరచాలి అంటే వేల కొద్ది సినిమాలు
దొంగలు, వేశ్యలు గా చేసిన హీరో హీరోయిన్లు
అప్పుడెప్పుడూ లేని నీతి నియమాలు పుష్ప కు మాత్రమే ఎందుకు ఆపాదిస్తున్నారో ???
Venaka chaala balamaina adrusya saktulu cheppistunnayi
తెల్లవారు ఝాము నే అరెస్ట్ చేస్తారు ఎవడన్నా ధర్నా అంటే. పర్మిషన్ లేనప్పుడు అల్లు అర్జున్ ని ఇంటి వద్దే ఆపాలి. లేదా చివరి స్టెప్ లో థియేటర్ వద్ద ఆపాలి. పోలీస్ వైఫల్యం
ఎవడి ఉద్యోగం వాడు చేసుకోకుండా చాలా ఎక్సట్రాలు చేసారు మహానుభావులు వాళ్ళ పరుదులు దాటి చాలా దారుణముగా మాట్లాడేసారు. ఎవరినో ప్రసన్నం చేసుకుందామని అనుకున్నారు.
రేవంత్ తో సవహస దోషం.
బన్నీ క్షమాపణ చేప్పాలని చెప్పి తాను చెప్పాడు
Paapam ,political pressure thattukoleka ala ani, now he is realizing 😮
Athanu already suspended acp anta,
Maa baava kallallo aanandham kosam
2028 varaku manakarma tappadu.
Allu Arjun kuda sorry chepte issue close avuthadhi kada
Power lo vunnaruga anduke.
Kalame nirnayistundi
ఎందుకుశారు ఇంతగా ఆవేశపడటం వైరంఫుకు సారు
Police anukunte yemi cheya galado gurthu cheyyali appu dappudu sorry chepparuga valla badalu vallavi
Idanta overplayed may be big man behind all this poor Arjun is facing all the net result and targeted
Allu arjun turning avutundi,mundu mundu tana satha choopistadu,
Total ga Hyd police brand name ki bokka pedutunnaru ... Revanth & police team kalsu koni ...
Deviation politics antha... 😂 .. akkada antha controversy cheyyalansana.. avasaram ledhu anikunta...
Prathei dhanekei Sorry anai padhanekei veluva laykundha poyendhei, ee issues pai telangana lo Kcr taruvatha paidha hero ayepovalenei build up lu ,prajala lo chaytanyaum ravalei tappei tai cheilara vaysalu yendhuku
ఉన్నది చెప్పారు..తప్పేమీ లేదు...వీళ్ళేమైనా స్వతంత్రత సమరయోధులా??
Vallu siggu lekunda overaction chestunnaru
Kutra
ఇక్కడ అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది.. తుగ్లక్ గాడు జస్ట్ మాస్క్ అడిగితేనే మర్డర్ చేసాడు.. హ హ హా..
Avuna pushkarallo 29,kandhukuru lo 8,members ni murder chesadu bolli thatha😂😂😂😂😂
అలా మాట్లాడకపోతే రేవంత్ గాడు అని పోస్ట్ కూడా పీకేస్తాడు
క్షమాపణలు ఎవరికి...