తిరుపతి లో ఘోరం జరిగిన మరుసటి రోజే vip ల దుర్మార్గం

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии • 48

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 5 часов назад +29

    AP లో ప్రభుత్వం లో పట్టు లేదు.
    ఎవడి గోల వాడిదే ఇస్తారాజ్యం.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 4 часа назад +19

    దేవుడే వెరియేషన్ చూపిస్తాడు, మనుషులు చూయించారా, దుర్మార్గుడు 100సంవత్సరాలు బతుకు తున్నాడు, మంచోడు తొందరగా చస్తున్నాడు

  • @vijayveda7943
    @vijayveda7943 5 часов назад +34

    బ్రో తిరుమలలో సామాన్యుడికి 5 పైసల విలువ కూడా లేదు..... అక్కడ భక్తి ,పుణ్యం, పాపం, అంతా ఓ నాటకం. డబ్బులు ఉంటే దేవుడు కూడా నువ్వే ముందు అని చెప్తాడు... డబ్బులు లేకపోతే సామాన్యుడు గుంపులో గోవింద చెప్పాలి

    • @manu1430
      @manu1430 4 часа назад +2

      Truly said.

    • @garalamunormal5316
      @garalamunormal5316 4 часа назад +6

      వెంకటేశ్వర స్వామి నా మీద కోపగించినా సరే. 1990 లో నా బిడ్డకు తలవెంట్రుకలు తీయిద్దామని వెళ్లి రెండు రోజులు ధర్మదర్శనానికి వరుసగా వెళ్లినా ధర్మ దర్శనం చేసుకోలేక వెనక్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత సంవత్సరం లో మా ఇంటి ఓనర్ తిరుమలలో పనిచేస్తున్న ఓ పోలీస్ కనిస్టీపులుకు ఫోన్లో చెప్తే అతను సరిగ్గా పదిహేను నిమిషాలలో గర్భగుడిలోకి తీసుకెళ్లాడు. నిజంగా వెంకటేశ్వర స్వామి ఈ భూమిమీద కొంతమందికే ఆప్తుడు.

    • @vijayveda7943
      @vijayveda7943 3 часа назад +2

      @garalamunormal5316 స్వామి నిజంగా కోపం తెచ్చుకుంటే డబ్బు ఉన్నోడు చచ్చిపోవాలని పేదోడి ఎందుకు చచ్చిపోతాడు

    • @manu1430
      @manu1430 2 часа назад +1

      @@vijayveda7943 Let's not bring God into this. It's people who are doing the right and wrong and as per karma theory they will definitely face it. Just because one gets Darshan doesn't mean he is dear to God and who doesn't is not dear to God. God sees everyone equally. Human beings don't..they show the differences of cast, creed, economic background etc.

    • @manu1430
      @manu1430 2 часа назад +1

      @@vijayveda7943 the elected govt has the primary duty as per the constitution to protect everyone's interests. But they don't. And yet our voters continue to vote on the basis of caste and creed. Take money before the day of the voting and literally sell their votes.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 5 часов назад +17

    ఏంది నాయనా AP లో ఈ గోలా.

  • @kamlal1611
    @kamlal1611 4 часа назад +14

    సామాన్య ప్రజలకు విజ్ఞప్తి, భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ఇంకా చెప్పాలి అంటే నీలోనే ఉన్నాడు, ఇంటి దగ్గరే ఉండి భగవంతుని నామస్మరణ చేసుకుంటూ మీ పని పాటలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవనం చేయండి, అక్కడికి వెళ్లడం వలన ఏమి లాభం లేదు మీకు, పైగా మీకు ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు, మీ డబ్బులు అంతా అక్కడ పోసి పెద్దపెద్ద వాళ్లకి విఐపి లకి అధికారులకి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు మీరే, మీ డబ్బుతోనే వాళ్ళు అధికారం చాలా ఇస్తున్నారు, మీ డబ్బుతోనే వాళ్ళంతా సౌకర్యాలు అనిపిస్తున్నారు, మీ డబ్బు తినే వాళ్ళు కొవ్వెక్కి బలుపు ఎక్కుతున్నారు, సొమ్ము మీది సౌకర్యాలు వాళ్ళవి, అక్కడికి వెళ్తే మీకు కష్టాలు చావులు, వాళ్లకి రాజు మర్యాదలు, అసలు సామాన్యులు ఎవరు వెళ్లడం మానేశారు అనుకోండి, దేవుడికి వచ్చిన నష్టమేమీ లేదు, నష్టపోయేది పెద్దవాళ్లు అధికారులు మాత్రమే, పైగా దేవుడు సంతోషిస్తాడు మీరు ఇంటి దగ్గర ఉండి మా నామస్మరణం మా సేవ చేసుకుంటున్నారు అని, దయతో వెళ్ళకండి, నిజంగా మీకు భక్తి ఉంటే మీలో మీ శరీరంలో కొలువైయున్న భగవంతుని నిరంతరము స్మరించుకోండి సేవ చేసుకోండి, అదే నిజమైన భక్తి, వెళ్లి మీ ప్రాణాలు పోగొట్టుకో కష్టాలు నష్టాలు అనుభవించక డి ఆర్థికంగా నష్ట పోకండి, భగవంతుడు కావలసింది మీ భక్తి ప్రేమ గాని గుడికి వచ్చారా లేదా అనేది ముఖ్యం కాదు

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 4 часа назад +7

    డబ్బు మరియు రాజకీయ ఒకటైపోయిన అప్పటినుండి,సామాన్యులకు అగచాట్లు.ఊకదంపుడు ప్రసంగాలలో,సినిమా పాటలలో మాత్రమే పెద్ద పీట. మొన్న జరిగినది బొందితో కైలాసం.క్షమాపణలు చెప్పాలా వద్ద అన్నాడానిమీదే ముగింపులేని చర్చ.
    బతికుంటే బలుసాకు తినవచ్చు.

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 4 часа назад +11

    ఎంత దుర్మార్గం

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 3 часа назад +8

    అసలు భక్తులకు బుధ్ధి లేదు నిజంగా చెప్పాలంటే. వీవీఐపీ లు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డారా.అటువంటి వారికి అవకాశం కల్పిస్తున్నప్పుడు తిరగబడాలి.గంటలకు గంటల పర్యంతం క్యూలైన్ లలో నిల్చున్న వారిని ఆపి వారికి అవకాశం కల్పించటం ఏమిటి. దేవుని దగ్గర అందరూ సమానమే అని చూసినప్పుడే బాగుపడుతుంది.

  • @tilakg5784
    @tilakg5784 5 часов назад +9

    Nikrustudu rajyam yelutunte ilage untadi.

  • @ap24d70
    @ap24d70 25 минут назад +1

    పెత్తం దారులు ప్రభుత్వం లో అంతే

  • @balajiaalla2235
    @balajiaalla2235 5 часов назад +7

    Yes bro u r correct 👍

  • @Bhaskar1948
    @Bhaskar1948 3 часа назад +3

    సామాన్యులు సమీపములోఉన్న వైష్ణవాలయాలకు వెళ్ళిదర్శనంచేసుకుంటే సరిపోతుంది.వెంకన్నచౌదరి శ్రీవేంకటేశ్వరుడు ఆయిన తరువాత సామాన్యులకుదర్శన భాగ్యంకలుగుతుంది. అప్పుడుకన్నులపండుగగాదర్శనంచేసుకుందాం.

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 2 часа назад +2

    S. That's what high tech culture.

  • @manu1430
    @manu1430 4 часа назад +2

    As long as voters are crazy for celebrities and cruel Politicians, we cannot expect anything better.

  • @shaiksaleem1866
    @shaiksaleem1866 4 часа назад +3

    Avunu
    Cinema field lo vallu Respond avvaledu
    TG lo politicians respond avvaledu
    Desam lo leaders respond avvaledu
    Enduku????
    Cbn garu govt ante bayamaaa????
    Respond aithe future undadu ani bayamaaa???
    Ento leee!!!

  • @raveendrac1110
    @raveendrac1110 3 часа назад +1

    They are not bothered about the general public. Everything the VIPs only should be benefited . Revolution should come from the general public

  • @V.S.BKumar
    @V.S.BKumar 4 часа назад +2

    First its need to change total staff from bottom to top.And on the other hand piligrims put number of cases against TTD about the incident & also public should write register letters about the incident to the High court & to the CJI.

  • @mohankrishnareddysuram3871
    @mohankrishnareddysuram3871 4 часа назад +2

    Vallu munde plan chesukuni vuntaru
    Vallaku kuda power lo vinnapude kada manchi darshan vundedi
    Vallu kuda devotees

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 Час назад

    పచ్చపార్టీ బ్రోకర్లు,బొలిగాడి బజ్జీలు ఆడేవాడో మాకేశ్వరి అంట బొలిగాడి బజ్జి ఆడోమగో తెలియదు ఢిల్లీకి పోయిన ఎప్పడు ఏపీ లోనే గుడుల చుట్టూ తిరుగుతాడు 😅

  • @deenadayalan4641
    @deenadayalan4641 4 часа назад +2

    Amner sir ede 100% janamu tappu Elanti Rajakiyya nayakulu enukontunaru Ap prajalu ayytha TDP govt CBN cm kavalani korukonru ede janamu tappu ea media vallu matalu ea Rajakiyya nayakulu mattalu vindamu namadamu votu veyadamu Mosa povadamu ede prajalu lu kavali siksha tappadhu Anubavachesandi

  • @TPN.Choudary
    @TPN.Choudary 4 часа назад +2

    Poneele God will take care of them.

  • @DrRameshReddy
    @DrRameshReddy 3 часа назад +1

    Both Andhra and Telangana evm govts kada ante mari,dochuko devudyna ,adhikaramyna

  • @matricksrpclasses2580
    @matricksrpclasses2580 4 часа назад +1

    Sir haz yatralo accident jarigite, migatavalu everina yatra nundi venakki vacchara.

  • @sambusankar1663
    @sambusankar1663 4 часа назад +1

    Asalu anni vip special darsanalanu radduchesi common ga oka rate to sndafini common queue lone allow cheyali devudi mundu andaru szmanzme no discrimination

  • @venkateswarareddypittu3622
    @venkateswarareddypittu3622 4 часа назад +1

    Maanavatvam vuntegada!panikimaalinollaki.

  • @Sreenu-g7i
    @Sreenu-g7i 3 часа назад +2

    Mee roja akka kuda alane chesindileee

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 3 часа назад +1

    తిరుమలను మన తుగ్లక్ అతని గ్యాంగ్ నాశనం చేసినంతగా ఏ సిఎం చేయలేదు.ఇతరు లకు నీతులు,సుద్దులు చెపితే మన ముఖం పైనే ఉంచుతారు

    • @latha495
      @latha495 3 часа назад +1

      Anduke tirumala charitralo eppudu evaru marchipoleni durghatana jarigindi. Eduti vadi meeda padi ediste manake tagulu tundi. Just grow up

    • @subbaraogolla6157
      @subbaraogolla6157 2 часа назад

      Gudda musukora gutle

    • @VijayKumar-lb1bz
      @VijayKumar-lb1bz 40 минут назад

      సిగ్గు లేని శీనయ్య... ఇంకా ఎందుకు ఈ బుకాయింపులు... నిన్న గాక మొన్ననే కదా... దేవుడు తగిన శాస్తి చేశాడు... మళ్ళీ ఎందుకు ఈ బలుపు మాటలు... పాపం ఈ దుర్మార్గులు చేసిన పాపం... సామాన్య భక్తులకు తగిలింది... ఈ బొల్లి బ్యాచ్ ఆ త్రొక్కసలాట లో పోయి వుంటే ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలేది... ఛీ ఛీ...

  • @Svr831
    @Svr831 25 минут назад

    Siggulekunda dharsananiki vellaru kani bhakthula meeda daya chupaledu