Babasaheb Ambedkar Telugu Full HD Movie 1080p REMASTERED || Jabbar Patel

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • Babasaheb Ambedkar Telugu HD Movie by Jabbar Patel
    #JaiBhim #BabasahebAmbedkar #telugu #telugumovies #telugumovies

Комментарии • 589

  • @srikanth-archives
    @srikanth-archives 10 месяцев назад +210

    నా దేశ ప్రజలకు డాక్టర్ అంబేద్కర్ సర్ జయంతి శుభాకాంక్షలు 🎉

    • @AtheistAndAtheism
      @AtheistAndAtheism Месяц назад +1

      Antarani varu ante hindu matham velivesinavaru

  • @HarishIAS
    @HarishIAS Год назад +310

    ఈ రోజు నాలుగు మెతుకులు ఆనందంగా తింటున్నము అంటే అది మీ చలువెనయ్య.....జయహో అంబేడ్కర్.....

    • @diwakarjilla1
      @diwakarjilla1  Год назад +7

      Jai Bhim!

    • @_natureisgod
      @_natureisgod Год назад +4

      Glad that 👉Ambedkar rejected ✝️ ​@@diwakarjilla1

    • @diwakarjilla1
      @diwakarjilla1  10 месяцев назад +2

      @@_natureisgod yes

    • @trollsetter9869
      @trollsetter9869 9 месяцев назад +1

      Aa naluguri methukulatho mathrame thrupthipaduthunnara? inka raajyadikaram raaledu

    • @abhiramkollabathula5367
      @abhiramkollabathula5367 5 месяцев назад +6

      Ambedkar reject Hindu darmam all so ​@@_natureisgod

  • @NajaraiKatta-bn5vx
    @NajaraiKatta-bn5vx 2 месяца назад +114

    దళితులకీ మాత్రమే కాదు మనసున్న ప్రతి ఒక్కరికీ గొప్ప నాయకుడు అంబేద్కర్

  • @begariraviteja5574
    @begariraviteja5574 Год назад +77

    భీమ్ రావు అంబేద్కర్ గారు మీకు హృదయపూర్తిగా నమస్కారాలు

  • @durgaprasadbalaga5358
    @durgaprasadbalaga5358 Год назад +324

    ఇంత గొప్ప సినిమాలు ఈ రోజుల్లో తీస్తే చాలా బాగుండేది

  • @srikanthgone3679
    @srikanthgone3679 Год назад +57

    రాజ్యాంగం లో స్వేచ్చ, సమానత్వం, మతస్వేచ్చ, రిజర్వేషన్స్, మహిళా హక్కులు, ప్రాథమిక హక్కులు, దేశానికీ దిఖ్ చూసి నిచ్చే రాజ్యాంగం ప్రసాదం ఇచ్చిన మహనీయుడు, కారణజన్ముడు,భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @Meluko.bahujana___
    @Meluko.bahujana___ Год назад +92

    ఈ మూవీ మా విలేజ్లో వెయ్యాలంటే ఎంత ఖర్చవుతుంది ఎవరు వేస్తారు దయచేసి నాకు తెలియజేయండి🙏🙏🙏

    • @lottpeop
      @lottpeop Год назад +10

      Projector konu bro ..Leda rent thisukoni ...Oka white cloth paina veyi

    • @sis.Hadassa
      @sis.Hadassa 9 месяцев назад +11

      మీ ఆలోచనకు వందనాలు అన్నయ్య 🙏🤝

    • @Ahagejekwjs
      @Ahagejekwjs Месяц назад

      😊వేసావా బ్రో

    • @Meluko.bahujana___
      @Meluko.bahujana___ Месяц назад

      @@Ahagejekwjs ledhu bro inka

    • @Meluko.bahujana___
      @Meluko.bahujana___ Месяц назад

      @@sis.Hadassa thanks 😊 bro

  • @trinadhkumar4424
    @trinadhkumar4424 11 месяцев назад +20

    జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్ మీరు మా దేవుడు అయ్య మాకు ఈ జీవితం లో ఈ ప్రపంచం జీవించే హక్కు నూ మాకు ఇచ్చి నా మా దేవుడు కి 🙏🙏🙏

  • @thalarilaxman4717
    @thalarilaxman4717 Месяц назад +32

    2024 lo chusina best, emotional movie 😢😢😢😢😢😢

  • @kartikidiot8140
    @kartikidiot8140 Год назад +36

    Dr అంబేద్కర్ గారు చేసిన కృషికి, ఆయన జీవిత త్యాగానికి ఎవరైనా శిరసావహించల్సిందే. ఆయన జీవిత చరిత్ర పూర్తిగా తెలిసిన వారు ఎవరు విమర్శించరు. ఒక వేళ విమర్శించిన ఆ హక్కు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారే కల్పించారు.
    ఆయన గొప్పతనాన్ని మాకు ఈ చిత్రం ద్వారా అందించిన మీకు కృతజ్ఞతలు మరియు ఎంతో స్ఫూర్తిదాయకంగా వుంది ఆయన చరిత్ర.

    • @diwakarjilla1
      @diwakarjilla1  Год назад +1

      Jai Bhim!

    • @gopipachala4920
      @gopipachala4920 Год назад +1

      ఒక వేళ విమర్శించిన ఆ హక్కు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారే కల్పించారు.

  • @adepudileep9405
    @adepudileep9405 Год назад +31

    Thanks Anna telugu dabbing chesinaduku and Mammuti gariki director ki intha goppa cinema thisinaduku jai Bheem 💙💙💙

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 Год назад +10

    అంబేద్కర్ జీవితం మనకు ఒక పటం ❤❤❤❤❤ జై Bheem❤❤❤

  • @roddanarender8241
    @roddanarender8241 Месяц назад +20

    స్క్రీన్ ప్లే చాలా బాగుంది ఎక్కడ బోర్ అనిపించలేదు ఇ సినిమాను అప్లోడ్ చేసినందుకు ధన్యవాదములు 🙏

  • @loverboychinna5962
    @loverboychinna5962 9 месяцев назад +31

    నా పుట్టుకకి నా అమ్మా నాన్న కారణం అయితే.... నాయీ జీవితానికి డాక్టర్ బాబా సాహెబ్ గారు కారణం నా అయిదు వెళ్ళు స్వతగా నా నోటిలోకి వెళుతున్నాయి అంటే నా దేవుడు పెట్టిన భిక్ష జై భీమ్ 🎉🎉🎉

  • @kantharaosavara2390
    @kantharaosavara2390 Месяц назад +11

    ఈ మూవీ మమ్ముట్టి garu తీసారని నాకు ఇంతవరకు తెలియదు 🙏🙏🙏

  • @Ammu140.
    @Ammu140. Месяц назад +7

    జీవితంలో ఈ సినిమాను, అంబేత్కర్ మాటలను, పోరాటానికి మరువను

  • @savionakka7915
    @savionakka7915 10 месяцев назад +3

    Ambedkar తన time లో మన జాతి కోసం దేశం కోసం ఎంతో చేసారు. ఇప్పుడు మన జాతి కోసం దేశం కోసం మనము ఏమిచేస్తున్నామో గమనించండి.

  • @sandeepsandy5473
    @sandeepsandy5473 Год назад +38

    మా కుల దైవం జోహార్ అంబేద్కర్ 💐💐💐💐💐

    • @deepuedalada440
      @deepuedalada440 7 месяцев назад +3

      don't use these words ..ee kulanney teseyyali anedi aayana aasa

    • @uv-5
      @uv-5 4 месяца назад +2

      కులం దైవం కాదు. ఎప్పుడు అలా అనకండి. భారత దేశ దార్శనికుడు, నిర్మాత అందరి వాడు అంబేద్కర్. కులానికి పరిమితం చేయటం అంబేద్కర్ గురించి పూర్తిగా తెలియక పోవటం

    • @vinnusanu03
      @vinnusanu03 3 месяца назад

      ఈ కులాలు వద్దురా బాబోయ్ అని ఆయన అంటుంటే... మళ్ళీ మా కులం మా మతం అంటారు ఏంట్రా

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 2 месяца назад +6

    #ఈ దేశ ప్రజలకు సమస్త #హక్కులు వచ్చాయి అంటే దానికి కారణం ఒక్క #డాక్టర్.అంబేద్కర్ గారు అని అంటే #గర్వంగా అనిపించింది నాకు ❤❤❤🎉🎉🎉 #జై భీమ్.! #జై భారత రాజ్యాంగం.!!

  • @berachahlovecareministries7108
    @berachahlovecareministries7108 Месяц назад +14

    ఈ సినిమా HD లో పెట్టినందుకు మీకు నా పాదాభివందనాలు ఎందుకంటే ఇదివరకు ఇదే సినిమా అన్ని భాషల్లో మంచి HDఉంది గాని తెలుగులో లేదు ఇప్పుడు పెట్టినందుకు మీకు చాలా చాలా థాంక్స్

  • @gopabheeresh6938
    @gopabheeresh6938 Год назад +23

    Thanks for people who worked and helped jn making this great film.

  • @dasaribhuvan6228
    @dasaribhuvan6228 Месяц назад +5

    చాలా బాగుంది. ఒక చిన్న సందేహం.. ఆ మహనీయుడు బౌద్ధమతం స్వీకరిస్తే.. అదే నిమ్న కులాలు క్రైస్తవం వైపు అధికంగా ఎందుకు వెళ్లారు అనే ప్రశ్న నాకు ఉదయించింది. ఈ విషయంలో అత్యధికులు ఆయన్ని ఎందుకు ఫాలో అవలేదు..!!!???

    • @PRAVEENKUMAR-vv7gc
      @PRAVEENKUMAR-vv7gc 17 дней назад

      ఎందుకంటే మన దేశం లో భౌద్ధా న్ని తరిమి,సనాతన ధర్మాన్ని తెచ్చుకున్నారు

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm Месяц назад +2

    ఈ సినిమాలో నటించిన వాళ్లు నిజంగా అచ్చు గుద్దినట్లు ఉన్నారు వారి మాటలు వారి యక్టింక్ వారి పాత్రలు వంద శాతం అద్భుతంగా ఉంది.ఈ సినిమా నటులు ఎవరైనా ఉంటే చెప్పడయ్యా ప్రతి ఒకరి కాళ్లు కాళ్లు కడిగి నేత్తిన చల్లుకుంటా.డాక్టర్ అంబెడ్కర్ గారు మహా మేధావి సింబల్ ఆఫ్ నాలెడ్జ్ ❤❤❤

  • @justindu6829
    @justindu6829 Год назад +17

    Momooty is perfect suit ....excellent

  • @bosedk4
    @bosedk4 3 месяца назад +5

    అన్నా ఎప్పట్నుంచో దీని HD వెర్షన్ కోసం వెతుకుతున్న మా పిల్లలకి చూయిద్దామని.చాలా థాంక్స్ అన్నా upload చేసినందుకు మీకు🎉❤🙏🙏🙏🙏

  • @kharik9650
    @kharik9650 7 месяцев назад +11

    Chala rojulaki oka manchi cinema chusa ❤

  • @nareshck6479
    @nareshck6479 Месяц назад +1

    1:22:30 దగ్గర చూస్తే అర్థం అవుతోంది అంబేద్కర్ గారి ఆశయం కుల, వర్గ, వర్ణ వ్యవస్థలను నిర్ములించాలి అని 😊 కానీ ఇప్పుడు మనము కూడా వాటినే అనుసరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పెద్దలు అలోచించి కుల ఆధారిత వర్గీకరణ కాకుండా ఆర్థిక అసమానతలు ఆధారంగా వర్గీకరణ చేసి కుల నిర్ములన దిశగా ఆ మన దేవుని ఆశయ సాధన కృషి చేయాలని కోరుకుంటున్నాను 🙏🏻.

  • @rajni4800
    @rajni4800 Год назад +13

    Mammootty ambedkar❤❤❤

  • @genuineBoys
    @genuineBoys Год назад +29

    Great ambedkar.....iam are very proud to ambedkar our indian

  • @bachiprudvi888
    @bachiprudvi888 Месяц назад +6

    మా దళితుల దేవుడు అంబేద్కర్ గారు 🙏🙏

  • @veekshan
    @veekshan 6 месяцев назад +5

    No one will do the Dr. B. R. Ambedkar's character except Mammutty sir. You are the real hero among all super stars.

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 Год назад +2

    Thankyou for uploading this movie with this type of quality

  • @dmm8899
    @dmm8899 Год назад +12

    ఎక్సలెంట్ మూవీ అంబేద్కర్ గారిని చూసినట్టే ఉంది

  • @SrinuSrinu-j7i
    @SrinuSrinu-j7i 13 дней назад +1

    Ambedkar is not just a name It is a Brand❤

  • @IsmailMohd-e8r
    @IsmailMohd-e8r Месяц назад +6

    పాపం రా..కళ్ళలో నీళ్లు ఆగలే చాలా సీన్స్ చూస్తుంటే…..ఇంత దారుణం గా ఉండేదా..మనిషి మనిషిగా చూడలేనిది ధర్మం ఎలా అవుద్ది మతం ఎలా అవుద్దిరా?? కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు 😢😢😢😢

    • @brahmateja7675
      @brahmateja7675 Месяц назад +2

      Bro Ani religions lo untai oka religion o kadhu

  • @chinnapagabhanuprasad9030
    @chinnapagabhanuprasad9030 Месяц назад +3

    Super👌👌...Jai Bheem Ambedkar...🙏🙏🙏🙏...Nuvvichina ee hakku Valle nenu ippudu manchi stayilo unnanu..🙏🙏🙏🙏

  • @shivakumar-gk3bi
    @shivakumar-gk3bi Год назад +7

    ఈయన మామూలు వ్యక్తి కాదు..All time ప్రపంచ యోధులలో ముందు వరుసలో ఉంటాడు..

  • @redblues111
    @redblues111 10 месяцев назад +1

    Jai ambedkarrrrrrrrrrrrr

  • @roniyoutuber9178
    @roniyoutuber9178 Месяц назад +2

    అన్ని తెల్సుకున్న ambedkar garu... God విషయం లో నిజ దేవుడిని తెలుసుకో లేక పోయారు... But i like him.. May be i will meet him at paradise.... Good movie...

    • @kumarbabu766
      @kumarbabu766 Месяц назад

      Not necessary he is god

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 Месяц назад +1

      @kumarbabu766 was he created sun and moon???

    • @nikhiluneek9260
      @nikhiluneek9260 Месяц назад

      Who is god?

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 Месяц назад

      @nikhiluneek9260 ask ur dad..

    • @saiteja4249
      @saiteja4249 Месяц назад

      తెలుసుకొని చేసేది ఏం ఉంది... నిజమైన దేవుడు హిందూ మతం లో ఉన్నాడు అని తెలిసినా కూడా..వాళ్ళు గుడి మెట్ల ఎక్కితే వాళ్ళని కొట్టి చంపే రోజులు అవి ఎన్ని పురాణాల్లో పేజీలు తిరగేస్తే ఏముంది..మనుషుల్లో మార్పు రానపుడు...అదే ఆ దళితుల స్థానాల్లో ఒక బ్రాహ్మణుడిని, లేదు వైషుడిని ఉంచి అపుడు అంటరానితనాని 10 తరాల పాటు చూపిస్తే అర్థం అయ్యేది ఎమో మీకు ఎందుకు అంబేద్కర్ మతం మరాల్సివచ్చిందో.. నేను కూడా ఒక హిందువునే కానీ సిగ్గు ఉండాలి అందరికీ... ఇపుడు ఆ క్రిస్టియన్స్, ముస్లిమ్,జైనులు ఒకప్పుడు హిందువుల చేతిలో అంటరానితనాన్ని గురైన వాళ్ళే..PopeFrancis అంతటి వాడు భారతదేశం భూమి మీద కాలు పెట్టేముందు ఆ మట్టి నీ తల మీద చల్లుకున్నాడు..ఎందుకంటే హిందూ మతం పుట్టిన భూమి..రామాయణం జరిగిన భూమి, మహాభారతం వెలసిన భూమి, నేరుగా దేవుడే వచ్చి భగవద్గీత అందించిన భూమి ఇది ఈరోజు అందరూ విడిపోడానికి కారణం కూడా ఇదే భూమి మీద పుట్టిన అదే పవిత్రమైన హిందూ మతం అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు..

  • @DudekulaShekun-qr9wg
    @DudekulaShekun-qr9wg 4 месяца назад +4

    I am Muslim Kahani cinema 😢move is super👍 ilove my india🇮🇳

  • @maheshwaribathula3018
    @maheshwaribathula3018 Год назад +1

    Really happy to know more about Dr BR Ambethkar Sir
    Tq for uploading this movie

  • @_natureisgod
    @_natureisgod Год назад +5

    AMBEDKAR REJECTED 👉✝️ and accepted ☸️ Indian religion❤

  • @Prasad-37
    @Prasad-37 Месяц назад +6

    నిజానికి బ్రిటిష్ వారు ఇండియా వచ్చి గొప్ప పని చేసారు..లేదు అంటే neecha kukkala chethilo enthi mandhi అమాయకులు బలి అయిపోయేవారు, thank you ambedkar and bristishers

  • @venkatammakutti5141
    @venkatammakutti5141 Месяц назад +1

    Epaptiki....enni janmalaina..runapadi untamu ...Dr.B.R.Ambedhkar gaariki🙏🙏🙏🙏🙏🙏 kaaranajanmudu🥺🙏🙏🙏... education is a weapon..ayina chesina sacrifice ki fight ki edurkunna avamanalaki....manam chaduvuki annitikanna first priority ivvali...
    Ayina ah rojullone....anni vargalaku lenatuvati vanti thelivi tho..konni vandhala samastharalu future ni drushti lo petkoni ... constitution prepare chesaru...🙏🙏🙏🙏🙏🥺🥺🥺🥺🥺

  • @DikshaLandage-i3j
    @DikshaLandage-i3j Год назад +14

    Baba saheb ayana antarani thanam tholiginchaka pothe asalu dalithulu ipudu unde varu kadu nenu dalitha kutumbi ne ayana lekunte memu lemu 😢 I Love ambedkar Jai bhim jai ambedkar❤❤❤ 🎉

  • @Cpn-g8v
    @Cpn-g8v Месяц назад

    Great salute for Dr.B.R.Ambedkar gariki...mee thyaagam valla brathukuthunnam memu swechhaga

  • @real_men2356
    @real_men2356 7 дней назад

    Elanti cinema deshaniki chala ప్రమాదకరం హిందూ ధర్మం లోని విలువలను గొప్పతన నీ చీకటిలో visereyadaniki 2 muslims chesina prayatnam anipisthundhi కథ అంటే సంఘటనలు కాదు ఆ సంఘటనా లకు కారణాలు ఈ cinema లో అంటరాని తానం మాత్రమే focus చేశారు ఎందుకు అంటే వారు కాదు అనే కారణం చాలా ఆశ్చర్యంగా సిల్లీ గా చెప్పారు బ్రహ్మదేవుడు తల తోక కళ్లు అని మనువు చెప్పిన ఇంకొకరు చెప్పిన చిన్న చీమ మనిషి దాకా prathi జీవిలో ఉంది ప్రాణమే దాన్ని అర్దం చేసుకునే జ్ఞానము మనుష్యలకు ఉంది చిన్న జివి నుంచి మనుషుల దాకా oke ఆత్మ వివిధ jiva జాతులు దాటుతా మనిషి దాకా వస్తుంది అందుకే ఇక్కడ చీమలు, పక్షులు ఏ ఒక్క జాతి అంతరించు పోయిన కొన్ని సంవత్సరాల కు మనిషి కూడా అంతరించు పోతాడు ఈ విషయాన్ని తెలుసుకున్న modern సైన్స్ అంతరించు దశలో ఉన్న ప్రతి జాతి ని ప్రభుత్వాలు కాపాడాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు అణువు లో కూడా పరమాత్ముడు ఉన్నారని గుర్తించిన శాస్త్రం మనది అందుకే దీన్ని దర్మమే అంటారు అలాంటిది అడవిలో తిరిగే ప్రతి చిన్న జంతువును చంపు కు తినే జాతి ని ఊళ్లో కి రానీయరు ఊళ్లో ఉంటూ గొడ్లను తినే జాతుల ను ఊరికి దూరం గా ఉంచారు జీవ ఆసమతౌల్యం వల్ల మానవ జాతికి పొంచి ఉండే ప్రమాదాల గూర్చి వివరించే శాస్త్రము లు వాళ్ళకు అర్థమయ్యేది కావు కాబట్టి వాళ్లు సంఘం కట్టుబాటు కంటే స్వంత swetchha కు ప్రాధాన్యత ని ఇచ్చికున్నారు ....
    అసలు భరత దేశం లో ఇన్ని లక్షల గ్రామాలు ఎందుకున్నాయి తెలుసా ప్రతి గ్రామానికి బొడ్డు రాయిని వేసింది ఇంకో గ్రామం నుంచి పుట్టుకతో dalithudiga పుట్టి శాస్త్రమును అర్దం చేసుకునే జ్ఞానము ఉండి వాటిని నేర్చుకోని బ్రహ్మాన తత్వం చేపట్టిన వారు కొంత duram వలస వెళ్లి ఒక దేవాలయం ఏర్పాటు చేసుకుని వేదం pratice చేస్తూ వాళ్లకు ఒక నివాసం ఏర్పాటు చేసుకునేవారు వాళ్లకు పుట్టిన సంతానం పుట్టు బ్రాహ్మణులు అయ్యవారు అప్పుడు వారిచేత బొడ్డు రాయి ని పేట్టించేవారు.
    భారతం అంటే science &psychology కొంత జనం నిందించుబడ్డారు అని దేశాన్ని సంస్కృతి ని తప్పు పట్టడం వల్లే నేటి సాంఘిక పరిణామాలు ఒక బ్రాహ్మణ జీవన శైలిలో ఎన్ని కట్టుబాటు లు ఎంత క్రమశిక్షణ వాటి వెనకా ఎంత కష్టం ఉంటుందో తెలియలి అంటే దాన్ని అనుభవించలీ ఒక అమ్మాయిని రేప్ చేసిన వారినే kalcheyandi,urithiyandi koseyandi అంటాము నోరు లేని oka గొడ్డు ను 10 మంది కట్టె సి తల నరికేశారు తిరిగి ఆ పశు జాతి ప్రశ్నించదు అన్న ధైర్యం మనిషిని జంతువును 2 టికి ప్రాణమే అని చెప్పేదే దర్మమే సమస్తం జీవజాలం ఈ ధర్మం లో భాగమే అని గుర్తించిన వాడే మనిషి ఎందుకు అంటే విడిది మాత్రమే ఆ జనాన్ని ప్రసధుచింది ప్రకృతి ఎంతకీ మించిన జ్ఞానము ఏ మతం లో ఉంది...
    బలహీనులను బలవంతుడు చంపేది దర్మమే అయితే మనిషి అంతరించు కొన్ని వందల సంవత్సరాలు అయ్యి ఉండేది ..... ఇదో moddalo cinema dini ఉద్ధేశం ప్రమాదం సబ్జెక్టు ని ఫస్ట్ పేజీ నుంచి తీయా ల చివరి 4 పేజీలు కదు

    • @ArunKumar.734
      @ArunKumar.734 День назад +1

      Nuvvu theesey bro 1page nundi

    • @real_men2356
      @real_men2356 День назад

      @ArunKumar.734 yahh am on it..😀

  • @amarkumarredapongu1929
    @amarkumarredapongu1929 Год назад +25

    Manchi cinema... Manchi quality tho release cheaseru thank you brother... 👏🙏👍

  • @suryaknbabu1088
    @suryaknbabu1088 Месяц назад

    మంచి మూవీ హృదయానికి ఆలోచింపజేసింది 💯🙏🙏🙏🙏

  • @charithravada7241
    @charithravada7241 Месяц назад +1

    India ke hero br Ambedkar gaaru....the great legend...,.

  • @vamsikrish650
    @vamsikrish650 Год назад +5

    He is true inspiration bro. He is the person who proved our efforts never gone vain bro . Kani okasari mana andhra pradesh ambedkar chustey ayyana kudha badhaparataru bro . Ani vunna haa state situation churandi bro . Jobs kosam ani haa state vadileyalsina situation bro . Politicians yemo noru teristey manushulu madhya lo differences testunaru bro .

    • @chybiotech4957
      @chybiotech4957 Год назад +1

      Yes anna job kosam nenu Bangalore ki vacha Anni vasathulu unnayi kani sariana nayakudu ledu unna Anni valla varagalake istharu kinda sthayi vallu ela develop avvali..

  • @madkilleryt8194
    @madkilleryt8194 Месяц назад +1

    Thanks for uploaded this movie
    And
    He is my inspiration tooo✨❤️⚡

  • @Luckky50
    @Luckky50 Месяц назад +1

    ever green honourable person Dr BR Ambedkar garu we r proud to you sir

  • @sbvveera9
    @sbvveera9 23 дня назад +2

    దీనికి ఎందుకు ఆస్కార్ ఇవ్వలేదు 😢😢😢

  • @jinkanarsimlu5583
    @jinkanarsimlu5583 2 дня назад

    Ambedkar is god of india country

  • @ILOVEINDIANS
    @ILOVEINDIANS Месяц назад +9

    భరత దేశం ప్రశాంతంగా ఉండాలంటే బ్రాహ్మణులు చావాలి

    • @shreeshsavanth
      @shreeshsavanth Месяц назад

      Nvu kuda sachi po with your family

    • @vprakas805
      @vprakas805 Месяц назад

      10000 మంది అంబేద్కర్ లు పుట్టిన హిందూ మతం చెక్కు చెదరదు. ఇప్పటికీ హిందూ మతంలో అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్ర లోని మాలలు అందరూ 98% హిందూ మతం లోనే వున్నారు .
      ఈ సినీ మాలో బ్రాహ్మణులను పందికొక్కులు అంటాడ ఈ నీచుడు. హిందూ మతం ఎన్ని వేల సంవత్సరాలైనా వుంటుంది. జై సత్య సాయి,జై షిర్డీ సాయి,జై స్వామి వివేకానంద, జై రామ కృష్ణ పరమ హంస.

    • @ILOVEINDIANS
      @ILOVEINDIANS Месяц назад

      @shreeshsavanth ninnu neyyi lo vesi thinnaga alasyanga kalchi kalchi nallaga madchi ni bommidi vintu ninnu champalani undi 🤪🤣🗣️

    • @ILOVEINDIANS
      @ILOVEINDIANS Месяц назад

      @shreeshsavanth ñuvvu matrame chavali. Ni family na sontham kavali 😜

  • @vishwapvp7890
    @vishwapvp7890 Год назад +5

    Great person Dr B R ambedakar 🙏💙jai bheem

  • @shakeersulaiman5044
    @shakeersulaiman5044 Год назад +6

    Mammootty garu

  • @fact_writings
    @fact_writings Год назад +2

    జయహో అంబేడ్కర్ ❤❤❤❤

  • @anjaneyulug9800
    @anjaneyulug9800 Год назад +2

    My god dr br ambdkar garu... Jai ambdkar

  • @johnfernandez4415
    @johnfernandez4415 Год назад +13

    Jai Bheem 💪
    Jai Ambedkar ❤

  • @parampoguprakasham8752
    @parampoguprakasham8752 Год назад +4

    JAI BHEEM 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙😇💙💙😇💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙✊✊✊

  • @GopalReddyDatla-j5u
    @GopalReddyDatla-j5u 11 месяцев назад +2

    Jai bheem
    Jai Ambedkar ❤

  • @Rk-.-1999
    @Rk-.-1999 Год назад +8

    Buddism స్వీకరించక పోతే నిజంగానే గొప్పొడు అయ్యేవాడు..

  • @GeethaBodiguttapalli
    @GeethaBodiguttapalli 2 месяца назад +2

    Manamandharam kadupu ninda bhojanam chestunnam ante karanam Devudaina Ambedkar gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 9 месяцев назад +2

    Tq for sharing this movie like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns full movie super

  • @Dr.stoic7
    @Dr.stoic7 Месяц назад +1

    Ambedkar gaaru chesinattu...andaru bauddha matanni sweekarinchaali. Christianity, hindu and islam andha viswasaalatho nindi unnayi.
    Namo amitabha..

  • @gspyla6883
    @gspyla6883 Год назад

    E movie upload chesinanduku tqs

  • @SravanyaPankajkumar
    @SravanyaPankajkumar Месяц назад +2

    అంటరాని వారు అంటారు,వాళ్ళు బ్రహ్మ పాదాల నుండి ఉద్భవించారు అంటారు.మరి ప్రతి ఒక్కరూ దేవుని పాదాలకే కదా మొక్కేది🤭🤭

  • @varuntej000
    @varuntej000 Год назад +15

    Thanks for uploading this movie ❤

  • @RajeshRajesh-j6k
    @RajeshRajesh-j6k 26 дней назад +1

    జోహార్ అంబేద్కర్ జోహార్ దళితులకు కృషి చేసిన అంబేద్కర్ ఆ రోజుల్లో మహాత్మ పూలే మహాత్మ జ్యోతిరావు పూలే గారు తర్వాత కాలంలో తర్వాత కాలంలో మీరు

  • @sanjudrbrambedkarmygod2579
    @sanjudrbrambedkarmygod2579 Год назад +52

    యెధవలకే అంబేద్కర్ గారి గొప్పతనం తెలియదు జై భీమ్ 🎉

  • @nuthalapatymary
    @nuthalapatymary Месяц назад +2

    Ambedkar sir was a real hero.

  • @yogesh6427
    @yogesh6427 Месяц назад +2

    Super sir i well Proud of India....

  • @RajeshRajesh-j6k
    @RajeshRajesh-j6k Месяц назад +1

    అంబేద్కర్ మూవీ అందించండి కృతజ్ఞతలు

  • @sudheerbabum4964
    @sudheerbabum4964 Месяц назад +2

    Ambedkar for All...

  • @ILOVEINDIANS
    @ILOVEINDIANS Месяц назад

    Yenni avamanalu bharincharu the great ambedkar garu Kshudrulu kosam Desam kosaram super great

  • @Priya0223
    @Priya0223 Год назад +2

    Baboy yenni kastalanu yedurkunnado mahanubhavudu 😭, yedupu vachestundi e movie chustunte

  • @rammurthyjilikara
    @rammurthyjilikara Год назад +17

    Father of modern India jai bheem 🎉🎉

  • @mbshah2046
    @mbshah2046 Месяц назад +2

    What a marvelous Actor mummooty

  • @GSRAO-ug3ic
    @GSRAO-ug3ic 11 месяцев назад +1

    Ambedkar is not only for one cast or religion. Dr. Ambedkar for all and everyone.. ❤❤🙏🙏JAI sree ram 🙏🙏

  • @sankurimohan1222
    @sankurimohan1222 28 дней назад

    God of India...Dr BR Ambekar ❤🎉🎉

  • @kamal.pothula9989
    @kamal.pothula9989 Месяц назад

    Excellent movie it's really awake from facts about the society.....

  • @Lahari2508
    @Lahari2508 11 месяцев назад

    chala manchi film.ambedkar garu great man.enni insults edurukoni fight chesaru.gelicharu.

  • @luckysekhar8527
    @luckysekhar8527 Месяц назад +2

    Jai Bhim!💙

  • @yadalapallimutyalarao8908
    @yadalapallimutyalarao8908 11 месяцев назад

    జోహార్ DR BR AMBEDKAR

  • @newstime2700
    @newstime2700 9 месяцев назад +2

    Thank You So Much Uploaded Movie......🙏🏿🙏🏿🙏🏿🙏🏿✊🏿✊🏿✊🏿✊🏿✊🏿✊🏿✊🏿

  • @SubhashMotlampally
    @SubhashMotlampally Месяц назад +2

    సూపర్ మూవీ

  • @sabannayadav1709
    @sabannayadav1709 2 месяца назад +1

    ee movie na jivitham lo marpu tesustundi idi movie kadu jivitham I am proud to ambedkar 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayvinny7592
    @vijayvinny7592 Год назад +1

    జై భీమ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @charankarthik3567
    @charankarthik3567 Месяц назад +1

    🙏 అంబేద్కర్ మమ్ముట్టి గారు super

  • @rajeshraja9592
    @rajeshraja9592 Год назад +1

    I miss you Demi God 🙏🥺🥺🥺🥺🥺😭😭😭😭😭😥😥😥😥

  • @narendrathommandru3249
    @narendrathommandru3249 Год назад +10

    Jai bheem rao ambedkar❤

  • @royalsaitej6987
    @royalsaitej6987 Год назад +3

    Jay Bheem🙏🙏🙏🙏😇

  • @Creativecraze1-q5v
    @Creativecraze1-q5v Месяц назад +1

    My God ambedkar 🙏🏻

  • @phani7663
    @phani7663 Месяц назад +1

    Telugu dubbing and dialogues chaala bagunnay😊

  • @pavanteja7328
    @pavanteja7328 Месяц назад

    I strongly feel that Dr. Ambedkar would be very sad if he saw the current situation. For example, I don’t understand what wrong I did by being born in the OC caste. I lost my father when I was just 3 years old, and my mother became sick when I was 11. We struggled a lot as a family. My brother had to give up his education because we could only afford to educate one child.
    Even to complete my engineering, I had to beg for scholarships. Despite all these challenges, the government didn’t help me just because of my caste. Dr. Ambedkar always said that people should be rewarded based on their talent and hard work, not their caste or religion. But sadly, that’s not what’s happening today.

  • @jd1251
    @jd1251 10 месяцев назад

    Jai Bheem ✊✊ Johar Dr BR Ambedkar ❤❤❤

  • @venkatboddu3781
    @venkatboddu3781 9 месяцев назад +1

    Chadhuvu goppathanam..telipe cinima.. real great indian story

    • @venkat5823
      @venkat5823 6 месяцев назад

      dhairyam, manchinthanam, dhairyam vunna vallani evaru appaleru ....❤️💥

  • @ragula.premkumarpremkumar5611
    @ragula.premkumarpremkumar5611 25 дней назад +1

    very good movie frds ❤