Nuvve Kavali Movie Songs - Anagana Akasam Undi- Tarun,Richa,Sai Kiran

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2025

Комментарии •

  • @akhilkannurradh2983
    @akhilkannurradh2983 Год назад +192

    Is there any mallus Listening this song 😁😁😁!!! Its a Malayalam Industry Blockbuster forever!!!
    Chitraji & P. jayachandran Sir 🔥🔥😊😊😊🙌🏼🙌🏼🙌🏼🙌🏼🙌🏼

  • @kandikondaganesh6286
    @kandikondaganesh6286 3 года назад +5229

    2022 లో ఈ సాంగ్ ఎంత మంది వింటున్నారు👍👍👍

    • @srinugeddam3583
      @srinugeddam3583 3 года назад +49

      Nenu vinta eni yeras aena

    • @alieemali9907
      @alieemali9907 3 года назад +4

      @@srinugeddam3583 l

    • @manohartammali8866
      @manohartammali8866 3 года назад +14

      🙋🏻‍♂️ Bro...Nak baga gurthunay ee songs daily mrng 4am-5am Etv vinevadni When I was 11yrs Old then ! 😁🎉🎉🎵🎶🎼

    • @filmmakers849
      @filmmakers849 3 года назад +2

      I'm

    • @maheshdavari7471
      @maheshdavari7471 3 года назад +9

      Anna eee patha vinapudu alla nakku edo teliyani happy inner felling vastadi anna

  • @chkrishna7986
    @chkrishna7986 2 года назад +854

    2023 lo ఈసాంగ్ ఎంత మంది వింటున్నారు ❤️

  • @sruthysworld534
    @sruthysworld534 Год назад +251

    പ്രായം തമ്മിൽ മോഹം നൽകി , മോഹം കണ്ണിൽ പ്രേമം നൽകി ,, പ്രേമം നെഞ്ചിൽ രാഗം നൽകി .....
    രാഗം ചുണ്ടിൽ ഗാനം നൽകി ,
    ഗാനം മൂളാൻ ഈണം നൽകി ,,
    ഈണം തേടും ഈറ തണ്ടിൽ കാറ്റിൻ കൈകൾ താളം തട്ടി ,,
    താളക്കൊമ്പത്തൂഞ്ഞാലാടി
    പാടൂ നാട്ടു മൈനേ ....
    കൂടെയാടൂ ചോല മൈലെ .....
    നമ്മടെ നിറം മൂവി സോങ് വേറെ ലെവൽ 🥰🥰🥰🥰🥰🥰🥰

    • @akhilkrishnan6143
      @akhilkrishnan6143 10 месяцев назад

      😂നീ ആട മലയാളി

    • @mamithafanboy5701
      @mamithafanboy5701 9 месяцев назад +7

      പ്രായം തമ്മിൽ മോഹം ഉന്തി മോഹം കണ്ണിൽ പ്രേമം ഉന്തി

    • @sajinsomarajan
      @sajinsomarajan 8 месяцев назад

      ​@@mamithafanboy5701😂🤣

    • @nightmode8630
      @nightmode8630 7 месяцев назад

      പൊട്ടനാ ഇവൻ പൊട്ടൻ 😂😂😂😂🤷🏻‍♂️🤷🏻‍♂️

    • @sayoojv3069
      @sayoojv3069 2 месяца назад +1

      ഇത് ചടപട 😂

  • @kshekar252
    @kshekar252 4 года назад +840

    20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నువ్వే కావాలి సినిమా నా చిన్న నాటి జ్ఞాపకం

  • @manasnr
    @manasnr Год назад +668

    നിങ്ങൾ തേടി കൊണ്ടിരുന്ന മലയാളം കമെന്റ്

  • @udaykiranarupula7492
    @udaykiranarupula7492 Год назад +437

    2024 లో ఎంతమంది ఈ సాంగ్ వింటున్నారు.❤ ఒక లైక్ చేయండి

    • @gamerzofstarz295
      @gamerzofstarz295 9 месяцев назад +2

      Nenu vintunna boss❤

    • @lakshminarayana-xx1xi
      @lakshminarayana-xx1xi 9 месяцев назад +2

      🤚

    • @TejaTikka-um3jj
      @TejaTikka-um3jj 9 месяцев назад +2

    • @NaniBhojanna
      @NaniBhojanna 9 месяцев назад +6

      2025లో ఎంత మంది విటున్నారు ❤️ఒక లైక్ వేసుకోండి

    • @karnechentu
      @karnechentu 6 месяцев назад

      5:17 😊​@@gamerzofstarz295ll0

  • @NRFUNDUB
    @NRFUNDUB 11 месяцев назад +16

    മലയാളം തന്നെ സൂപ്പർ ❤️😌

  • @pratheeksharaju5102
    @pratheeksharaju5102 9 месяцев назад +123

    ആകാശം മേഘത്തെ ഉന്തി മേഘം ആകാശത്തെ ഉന്തി അവസാനം എല്ലാരും കൂടി ഉന്തി 🥲 പ്രായം തമ്മിൽ കൊക്കയിൽ ചാടി സത്ത് 🥺

    • @Yash2007-lw9mk
      @Yash2007-lw9mk 8 месяцев назад

      😂😂😂

    • @Yash2007-lw9mk
      @Yash2007-lw9mk 8 месяцев назад

      Kavali😂

    • @Varunpadmanabhan123
      @Varunpadmanabhan123 8 месяцев назад

      😂😂😂😂

    • @roadsailor79
      @roadsailor79 7 месяцев назад

      😂😂😂😂😂😂😅😅

    • @jwalaaneesh
      @jwalaaneesh 7 месяцев назад +1

      అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది
      మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది
      కరిగే నింగి చినుకయ్యింది చినుకె చిటపట పాటయ్యింది
      చిటపట పాటే తాకే నేల చిలకలు వాలే చెట్టయ్యింది
      నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
      రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి

  • @thomsonanto04
    @thomsonanto04 11 месяцев назад +178

    ഇൻസ്റ്റയിൽ റീൽ കണ്ട്‌ വന്നവർ ഉണ്ടോ.?

  • @swamydegala8439
    @swamydegala8439 2 года назад +52

    ఎప్పటికి తిరిగిరాని మరుపురాని అప్పటి రోజుల్లో సాంగ్స్ మన ఆత్మీయతను అనురాగన్ని గుర్తుచేస్తూ ఎంతో చక్కగా వర్ణన చేసేవారు. Anyway old is gold

  • @PrasadDilse
    @PrasadDilse 5 лет назад +2654

    చిన్నపుడు అంత్యాక్షరి లో ఆ అనే అక్షరం వస్తే ఈ పాటే పూర్తిగా పడేవాళ్ళం. అప్పట్లో ఆ డెడికేషన్ అలా ఉండేది

  • @mekhijune9930
    @mekhijune9930 9 месяцев назад +257

    Reels kand vannathalle nee🫵😌

  • @naveenkumar-jg5br
    @naveenkumar-jg5br 5 лет назад +85

    ఇలాంటి అప్పటి పాటలు వింటుంటే నాకైతే time travel చేసినట్టుగా ఉంటది
    చాలా memorys గుర్తుకు వస్తుయి

  • @sudheerinavolu6920
    @sudheerinavolu6920 4 года назад +146

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు

  • @prashanthsvs
    @prashanthsvs 3 года назад +97

    ఈ సినిమా ఎప్పుడు చూసినా నా చిన్ననాటి, జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి
    ఇలాంటి సినిమా ఎప్పుడు రాదు రాబోధు,
    ఈ సినిమా వచ్చినప్పుడు నేనూ 3వ తరగతి చదువుతున్న,
    ఎలాంటి గొప్ప సినిమా ఇచ్చిన K విజయ్ భాస్కర్ గారికి, & తరుణ్ అన్నయ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, తెలుపుకుంటున్నాము,🙏🙏🙏🙏
    మళ్ళీ నువ్వే కావాలి 2 తీయాలని విజయ్ భాస్కర్ గారిని కోరుకుంటున్నాం,,,

  • @roycedaniel8331
    @roycedaniel8331 11 месяцев назад +40

    കേട്ടപ്പോൾ വയ്യാവേലി പോലെ തോന്നി...😂😂😂

  • @SandeepK-hz5nn
    @SandeepK-hz5nn 6 лет назад +507

    అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది
    కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
    నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
    రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి
    అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది
    కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
    నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
    రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి
    ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి
    పాడి కచ్చేరి చేసే వేళల్లో
    గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు
    ఆడి తాళాలే వేసే వేళల్లో
    కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా
    ఆఆఆఆఆఅ....ఆఆఆఆఆఆఆఅ....
    ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
    నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
    నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
    నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
    అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది
    కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
    నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
    రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి
    చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ
    ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
    నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం
    వేచి సావాసం పంచే సమయంలో
    నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా
    ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
    అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే
    నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
    అనగనగా ఆకాశం ఉంది - ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనుక రాగం ఉంది - రాగం నింగిని కరిగించింది
    కరిగే నింగి చినుకయ్యింది - చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల - చిలకలు వాలే చెట్టయ్యింది
    నా చిలక నువ్వే కావాలి - నా రాచిలక నవ్వే కావాలి
    రాగాల గువ్వై రావాలి - అనురాగాల మువ్వై మోగాలి
    Movie : Nuvve Kavali
    Lyrics : Sirivennela
    Music : Koti
    Singers : Chitra, P Jayachandran

  • @malathi6291
    @malathi6291 3 года назад +314

    My childhood memorable song was this!!!!! Tarun and Richa were the best actors in this movie 💖💖💖

  • @mymultipleshows
    @mymultipleshows 4 года назад +12

    నా చిన్నప్పటి మధుర జ్ఞాపకం. నా పదో తరగతి జ్ఞాపకాలు ఈ సినిమా తోనే.. ఎన్నటికీ ఎప్పటికీ మరువలేని మధుర స్మృతులు

  • @rajaiahmanuka8292
    @rajaiahmanuka8292 2 месяца назад +10

    Who are watching in 2024

  • @Sippy1508
    @Sippy1508 6 лет назад +1474

    అనగనగ ఆకాశం ఉంది
    ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనక రాగం ఉంది
    రాగం నింగిని కరిగించింది..
    కరిగే నింగి చినుకయ్యింది..
    చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
    నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
    రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...
    అనగనగ ఆకాశం ఉంది
    ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనక రాగం ఉంది
    రాగం నింగిని కరిగించింది..
    కరిగే నింగి చినుకయ్యింది..
    చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
    నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
    రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...
    ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో
    గుండెల గుమ్మల్లోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో
    కేరింతలే ఏ దిక్కున కూస్తున్న కవ్వించగా.. ఆ.. ఆ.. ఆ..
    ఆ.. ఆ.. ఆ ..
    నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
    నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
    నువ్వు చెవిలోచెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి ...
    నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి..
    అనగనగ ఆకాశం ఉంది
    ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనక రాగం ఉంది
    రాగం నింగిని కరిగించింది..
    కరిగే నింగి చినుకయ్యింది..
    చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
    నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
    రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి...
    చుక్కల్లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
    నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో
    నూరేళ్ళకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ...
    ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే
    విరబూస్తు ఉంటే ...
    నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి..
    అనగనగ ఆకాశం ఉంది
    ఆకాశంలో మేఘం ఉంది
    మేఘం వెనక రాగం ఉంది
    రాగం నింగిని కరిగించింది..
    కరిగే నింగి చినుకయ్యింది..
    చినుకే చిటపట పాటయ్యింది
    చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయింది
    నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి
    రాగాల పువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి..
    చిత్రం : నువ్వే కావాలి (13.10.2000)
    నటులు : తరుణ్, రిచా, సాయికిరణ్.
    రచయిత : సిరివెన్నెల
    సంగీతం : కోటి
    గానం : చిత్ర, జయచంద్రణ్.

  • @chshashikanth5272
    @chshashikanth5272 3 года назад +340

    I'm very nostalgic..we 90s kids will never forget those days

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 6 лет назад +222

    Usha kiran movies 2000 year is the golden year Chitram & Nuvve kavali films are trend setting in TFI. Uday Kiran & Tarun r ruled in 2000-02.

    • @kiran8989-t5h
      @kiran8989-t5h 3 года назад +1

      @@nagarajchowdary98 u r mistaken
      Usha kiran movies is a banner producer ramoji rao garu

  • @nanibabu5660
    @nanibabu5660 7 месяцев назад +43

    2024 లో వినేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ 😊

  • @nanimallepogu1335
    @nanimallepogu1335 4 года назад +159

    కర్నూల్ 365 డేస్ ఆడిందీ.....సూపర్ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @niranjanbehera4962
    @niranjanbehera4962 6 лет назад +74

    I'm from Odisha, Jajpur district, when I was in Secundarbad, Medchal, I did't khow Telugu, But enjoyed the music. When i remember this song, but I had not any idea to hear that song, but when I'm using System, Mobile I again again hearing this sweet song. Thanks

    • @nandepusrinivas6746
      @nandepusrinivas6746 6 лет назад +2

      Thanks for watching Telugu song repeatedly

    • @daisythomas7567
      @daisythomas7567 3 года назад +3

      It's originaly a Malayalam song. This is a remake of prayam nammil moham nalki from Niram movie

    • @santhoshkumar2416
      @santhoshkumar2416 3 года назад +1

      Thank you bro which your giving respect for telugu

  • @ayyappabobba1203
    @ayyappabobba1203 4 года назад +73

    Congrats for successfully completing 20years
    A budget of 1crore film has collected more than 25crores

  • @EDWINJOHNSONatutube
    @EDWINJOHNSONatutube Год назад +40

    നോക്കണ്ടടാ ഉണ്ണി ഇത് അത് തന്നെ 😂

  • @gousemohamed254
    @gousemohamed254 2 года назад +28

    నేను స్కూల్ లో చదువుకునేటప్పుడు ఓ ప్రోగ్రాం లో ఈ సాంగ్ పెట్టి మా అందరితో డాన్స్ చేయించారు నాకు నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి కాలం వెనక్కి వెళ్లి ఆ రోజులు తిరిగి వస్తే చాలా బాగుంటుంది 2022 లోనే కాదు ఈ సాంగ్ క్రేజ్ ఎప్పటికి తగ్గదు

  • @kshekar252
    @kshekar252 6 лет назад +879

    నువ్వే కావాలి సినిమా ఓక రికార్డు సృష్టించింది

  • @abdulhaq-mp9bp
    @abdulhaq-mp9bp 5 лет назад +786

    Who r watching in still 2020
    Real fan base for this 🎶song😍

  • @VishnuTeja-q5j
    @VishnuTeja-q5j 10 месяцев назад +13

    2024 lo nenu vintunna...hi ga undi.. మనం ఆ రోజుల్లో మిస్స్ ఐనా రోజులు మళ్ళీ రావు కానీ..... ఈ పాటల వింటే గుర్తుకు వస్తాయి.....❤ ఔనా కాదా

  • @gopilokani2121
    @gopilokani2121 2 года назад +76

    2023 లో విన్న కూడా మనసుకు వినసొప్పు గా ఉంటుంది ఈ సాంగ్

  • @tezzzbillionaire8235
    @tezzzbillionaire8235 5 лет назад +437

    Uday+Tarun💖 what an ERA
    Agree bro's 💞
    👇👇

  • @bhanuprakash9387
    @bhanuprakash9387 5 лет назад +27

    Song chusthu... Comments chadhuvuthuntey.... Old memories...anni gurthosthai... Yedhi yemaina... 90's kids.. are sooo emotional & lovely people....

  • @vishnua6524
    @vishnua6524 Год назад +2

    ഹേയ് മലയാളീസ്
    " ആ..ആ..ആ.ആ.....
    പ്രായം നമ്മിൽ മോഹം നൽകി
    മോഹം കണ്ണിൽ പ്രേമം നൽകി
    പ്രേമം ചുണ്ടിൽ രാഗം നൽകി
    രാഗം മൂളാൻ ഈണം നൽകി
    ഈണം തേടും ഈറത്തണ്ടിൽ
    കാറ്റിൻ കൈകൾ താളം തട്ടി
    താളക്കൊമ്പത്തൂഞ്ഞലാടി
    പാടൂ നാട്ടുമൈനേ കൂടെ ആടൂ ചോല മയിലേ
    ഒന്ന് പാടൂ നാട്ടുമൈനേ
    കൂടെ ആടൂ ചോല മയിലേ (പ്രായം...) "

  • @Drinkars123
    @Drinkars123 3 года назад +35

    ఇలాంటి సాంగ్ 2021 వినే వాళ్ళు ఉన్నారా

  • @nagarajeshyarlagadda5528
    @nagarajeshyarlagadda5528 4 года назад +71

    Chinapudu anthyashari lo 'Maa' ante Maagha Masam epudu vastundo , Aa ante Anagana akasam undi : entha mandiki gurthu unaye a madhuram ayina rojulu. :) :)

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 4 года назад +99

    అక్టోబర్ 13 కి నువ్వేకావాలి చిత్రానికి 20 ఏళ్ళు గానం పి.జయచంద్రన్ చిత్ర బృందం రచన సిరివెన్నెల సంగీతం కోటి.

    • @r.kchannel8656
      @r.kchannel8656 3 года назад

      Thank you for given information about this song

    • @jodusreenivasulu460
      @jodusreenivasulu460 2 года назад

      Yes.bro

    • @abdulshiyas1460
      @abdulshiyas1460 2 года назад

      Original composition by Vidyasagar for Malayalam movie Niram; song “parayam nammil “, this movie was remake..

  • @sandhuchandy
    @sandhuchandy Год назад +42

    The melody king vidyasagar ❤️❤️❤️niram malayalam movie ❤❤

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 Год назад +1

      Vidhyasagar garu is from Andhra❤

    • @arunkc9122
      @arunkc9122 9 месяцев назад +3

      ​@@idduboyinaramu2414But he made so much hit in mollywood.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 9 месяцев назад +2

      @@arunkc9122 I knew that He got 2 national awards in Malayalam and 1 in Telugu

  • @turakaankaiah6178
    @turakaankaiah6178 6 лет назад +397

    ప్రాణం పోసాడు పాటకి

    • @boyasomanaidu7488
      @boyasomanaidu7488 5 лет назад +2

      సోమనాయుడు నేను ఈ సినిమా రిలోజపుడు ఫస్టు క్లాస్ ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం

    • @-GUDIVADASAIDURGAPRASAD
      @-GUDIVADASAIDURGAPRASAD 5 лет назад

      @R Kalidasu Nice Joke 😜

    • @SAIKUMAR-ok5bm
      @SAIKUMAR-ok5bm 4 года назад

      Avaru

    • @jtrentertainmentemployemen1464
      @jtrentertainmentemployemen1464 4 года назад +1

      As it is ga Malayalam songs tho saha dainchesadu guruji

  • @GM-cu4zu
    @GM-cu4zu 2 года назад +729

    only 90's kids know the song value❤️

  • @The_Aestheticslife
    @The_Aestheticslife 4 года назад +199

    13th OCT 2020. 20years of "NUVVE KAVALI". I watched 10times when I was 5yrs of age😂 beautiful memorable days🤗🙌. Cant get over the happiest feelings!!

  • @Naveen_hunter
    @Naveen_hunter Месяц назад +3

    2024 లో విన్నవాళ్లు వున్నారా

  • @boyapatigopic_0063
    @boyapatigopic_0063 2 года назад +49

    .. ఈ పాటంటే ఎంతమందికి ఇష్టం!❤️❤️...

  • @sureshchalla7832
    @sureshchalla7832 6 лет назад +37

    when we are busy with our jobs, our business our life or whatever it may be, when we watch this song suddenly we go back to our childwood memories that is power of this song for 90's generation people. what a lovly songs

  • @prashanthsrikoti
    @prashanthsrikoti 4 года назад +192

    only 90's kids know this song value

  • @Venkat_qrt
    @Venkat_qrt Год назад +1

    2001లోఇంటరర్ ఫైనల్ ఇయర్ లో అరకు లోయ మరియు వైజాగ్ టూర్ లో తిరిగి వస్తున్నప్పుడు రాజమండ్రి లో ఇ సినిమా అప్పటి ‌మా స్నేహితుల తో చూసాను. అప్పటి యూత్ కి ఇ మూవీ బాగా నచ్చింది

  • @shamishammu5412
    @shamishammu5412 4 года назад +69

    മലയാളികളുണ്ടോ? നിറം സിനിമ പാട്ട്...... 😃😍🤩🤩🤩

  • @harrysethi
    @harrysethi 4 года назад +137

    I was in college in Hyderabad back from 2000-2003 and this was the first telugu movie that i watched and the first song that I remembered and I used to sing. Nuvve Kavali (I want you only!) Miss Hyderabad.

    • @malathi6291
      @malathi6291 3 года назад +2

      Sweet memories turly yes sir!!!

    • @malathi6291
      @malathi6291 3 года назад +2

      Sweet memories turly yes sir!!!

  • @sujayendraraokuppam9414
    @sujayendraraokuppam9414 5 лет назад +75

    Very beautiful song.
    Rest-in-peace MS Narayana Garu and Dharmavarapu subbramanyam Garu.

  • @sreerekha7109
    @sreerekha7109 10 месяцев назад +8

    ഒന്നു പാടൂ നാട്ടുമൈനേ... 🥰🥰💃🏻💃🏻💃🏻💃🏻💃🏻

  • @saiyadav9290
    @saiyadav9290 4 года назад +1399

    2020 లో వినేవారు ఎంత మంది

  • @shabanatajmm4936
    @shabanatajmm4936 5 лет назад +306

    E songa 2019 watching like👍

  • @janardhanjanu1318
    @janardhanjanu1318 6 лет назад +1024

    ఈ మూవీ రిలీజ్ అయ్యినప్పుడు నేను 7th క్లాస్ అప్పట్లో ఏ బస్ లో వెళ్లిన ఈ పాటే మారుమ్రోగింది.

    • @Praveen_555
      @Praveen_555 6 лет назад +14

      janardhan janu
      నేను కూడా 7th class లో ఉన్నపుడు వచ్చింది..

    • @siddusid9426
      @siddusid9426 6 лет назад +4

      janardhan janu

    • @siddusid9426
      @siddusid9426 6 лет назад +3

      W,w, me to 22,,,w,,w,,,,,,s,e,

    • @Bindhu-gg5xf
      @Bindhu-gg5xf 6 лет назад +2

      Xllent song
      & movie also nice

    • @dsrinivasa445
      @dsrinivasa445 6 лет назад +1

      janardhan j

  • @sreevibe
    @sreevibe Месяц назад +3

    2024 లో ఈ సాంగ్ విన్న వాలు కమెంట్ చెయ్యండి

  • @krishnaveni7105
    @krishnaveni7105 2 года назад +80

    90's kids are lucky to have this beautiful songs 🎵 ❤

  • @tylerdurden4169
    @tylerdurden4169 5 лет назад +32

    nenu puttinappudu radio lo e song pedithe edupu apesevadini anta 😍❤ @2000 Born
    favourite 💯😘😘

  • @yami2957
    @yami2957 4 года назад +21

    Kannadiga here... I have no idea what is being said, but it is one of the most beautiful songs I've heard. Love from Bengaluru.

  • @laxminarayanajanakijanaki4541
    @laxminarayanajanakijanaki4541 10 месяцев назад +24

    2024 లో ఈ సాంగ్ ఎంతమంది వింటున్నారు

  • @tarunsanju7973
    @tarunsanju7973 8 лет назад +125

    industry hit movie in love stories. and ever green industey hit songs. lot of memories from this movie .... I never forget this movie nd lover boy tarun ...

  • @krishnamahadari7785
    @krishnamahadari7785 6 лет назад +37

    appatlo ekkada chusina ee paate i think i was in 2nd class or 3rd class....now i compltd Mtech in 2018

  • @Mounikarj-f2e
    @Mounikarj-f2e Год назад +4

    చిన్నప్పుడు లిరిక్స్ సరిగా రాకపోయినా పాట మొత్తం పాడేది ...ఆ రోజులు ఎప్పటికి తిరిగి రాని మధుర జ్ఞాపకాలు😔

    • @BaluAlluri
      @BaluAlluri Год назад

      రాక పోయినా పాడారంటే సాహసం అనే చెప్పాలి

    • @ManuManu-up5gw
      @ManuManu-up5gw 7 месяцев назад

      ഇത്‌ നിങ്ങളുടെ പാട്ടല്ല.. മലയാളം പാട്ടാണ്. Niram movie song (Malayalam)

  • @arshad777vlogs6
    @arshad777vlogs6 Год назад +2

    మీ చిన్నతనంలో ఎంతమంది ఈ సాంగ్ విన్నారు ఈ పాటకి అభిమానులు ఎంతమంది ఉన్నారో ఒకసారి లైక్ వేసుకోరా

  • @vijayvijju7137
    @vijayvijju7137 4 года назад +45

    మా school లో 4th క్లాస్ లో last పీరియడ్ లో పాటలు పాడిస్తునారు నన్ను లేపితే ఈ పాట పాడిన wate మెమోరీస్ 😪😔😔😔😌

  • @saiy2520
    @saiy2520 4 года назад +6

    Ap గోదావరి జిల్లా కాకినాడ దేవి థియేటర్లో 250 days జిల్లా రికార్డ్స్ లో ఇది ఒకటి

  • @Nivas3219
    @Nivas3219 11 месяцев назад +19

    2024 lo yentha mandhi e song vintunnaru friends

  • @thippayyathippayya9496
    @thippayyathippayya9496 10 месяцев назад +2

    నేను 2024.లొ కూడా వింటున్నా పదవి తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్న సమయంలో నేను ఉరవకొండ బాలాజీ థియేటర్లలో సినిమా చూశాను
    ఇప్పటి వరకు కూడా అ మధురమైన జ్ఞాపకాల్ని నేమరు వేసుకుంటే ఉంటాను

  • @devarajbatthula5733
    @devarajbatthula5733 4 года назад +29

    I have lot of emotions with this song ....i will go my childhood days when I was listening it

  • @naveend5380
    @naveend5380 6 лет назад +257

    ఈ పటా అంటే నాకు చాలా ఇష్టం

  • @movifyd
    @movifyd Год назад +23

    When you search " prayam thammil moham" you can see energetic one

  • @SATYAPADMA-h9p
    @SATYAPADMA-h9p 3 месяца назад +3

    Any one listen this song in 2024❤❤🎉🎉🎉❤❤

  • @SatishKumar-mf5qv
    @SatishKumar-mf5qv 4 года назад +1553

    Who watching during CORONA HOLIDAYS 😂😂

  • @sairamvankudoth3978
    @sairamvankudoth3978 6 лет назад +611

    Who are watching in 2019

  • @Telugudevotiona
    @Telugudevotiona 4 года назад +231

    Now everyone wil be busy by searching Thier favourite songs in RUclips 😂 it's corona time earth is. Healing

  • @GowthamiManem
    @GowthamiManem 22 дня назад +1

    2024 last lo kuda e sang vintunnam😊😊😊😅😊

  • @bhaskarsmart5364
    @bhaskarsmart5364 3 года назад +38

    సినీ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కిమ్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు . ఓం శాంతి 🙏 RIP Sir 💐💐💐

    • @duggappab4734
      @duggappab4734 Год назад

      ಮತ್ತೆ ಹುಟ್ಟಿ ಬನ್ನಿ

  • @allu9703059556
    @allu9703059556 8 лет назад +34

    l love this movie lot why becoz I don't know...but when I was 5th class I watched...I never forget such a btfl movie...thrivikram u r tenuous..plz upload full movie...

  • @joker-xj7wr
    @joker-xj7wr 5 лет назад +49

    I was in 5th standard , when this movie released . it has completed 300 days in odian theater near rtc x roads . we used to sing this song every time in class room , school ground , home , tuition .

  • @BSK1306
    @BSK1306 Год назад +1

    21వ శతాబ్దం ఆరంభంలో వచ్చిన the best movie n song..

  • @mounicasairaj1614
    @mounicasairaj1614 5 лет назад +69

    Watching this wonderful song still in 2k19..
    Remains as one of my favs forever.. ❤️

  • @Krini__world
    @Krini__world 9 месяцев назад +9

    2024లో ఈసాంగ్ ఎంత మంది వింటున్నారు👍🏻👍🏻

  • @unknownsoul5180
    @unknownsoul5180 6 лет назад +44

    Ee movie oka Malayalam movie "NIRAM" (means colour) ki remake akkada kuda one year adindi.. ❤❤❤ It's available on RUclips also.. watched it.. and loved it too....

    • @santhoshsathi9594
      @santhoshsathi9594 3 года назад +3

      Yes your true it's from malyalam but it is my childhood memories song

  • @abhinav46575
    @abhinav46575 5 лет назад +7

    Every sunday etv lo cinema ni repeat mode lo pettevadu🙏🙏😂😂👌👌
    Shukriya

  • @WilsonsAntonysince
    @WilsonsAntonysince Год назад +10

    നിറം ❤

    • @mamithafanboy5701
      @mamithafanboy5701 9 месяцев назад

      അത് ഇവിടെ അവിടെ നിറലൂ

  • @rajeshmahenderkar606
    @rajeshmahenderkar606 5 лет назад +4

    అనుభందలే సుమఘందలై ఆనందలే విరబుస్తు ఉంటే......... What a line..... 👌👌👌

  • @Harikanaresh9502
    @Harikanaresh9502 Год назад +2

    అంత్యాక్షరి లో ఈ పాట పాడుకునే వాళ్ళం చిన్న నాటి తీపి జ్ఞాపకాలు # listening 🎧 on 14.04.2023# 90's Kids very lucky

  • @funnyvideos24734
    @funnyvideos24734 5 лет назад +17

    2019 యెవరు అయినా చూస్తున్నార
    అప్పట్లో ఈ పాట యెక్కడా చూసిన ఈ పాట వినిపించేది

  • @sahasrakyathi224
    @sahasrakyathi224 6 лет назад +128

    When I was kid this film was released ...
    I saw in pallavi theater in guntur after release of one year ...it runned one year successfully in guntur at that time I didn't understand movie because I am in fourth standard ...

  • @sruthysn8229
    @sruthysn8229 4 года назад +20

    "Prayam thammil moham nalki....." From niram movie....(Malayalam)....

  • @pavanireddy10
    @pavanireddy10 4 года назад +34

    20 years for Nuvve kavali. Release date - 13/10/2000

  • @rakeshd8109
    @rakeshd8109 5 лет назад +610

    E movie vachinapdu nenu 5th class ma intlo TV kuda ledhu. Songs book cost 1rs
    konukkoni padevallam

  • @manavmc6832
    @manavmc6832 2 года назад +8

    Prayam nammil Moham nalki😍❤️❤️p Jayachandran sir &Sujatha now its our Nightingale ks Chithra

  • @ganavvlogs
    @ganavvlogs 6 месяцев назад +16

    How many of you listening in 2024 june

  • @nareshvalmikinaresh8222
    @nareshvalmikinaresh8222 4 года назад +7

    20 సంవత్సరం పూర్తి చేసుకున్న నువేకావాలి మూవీ ఒక లైక్ వేసుకోండి

  • @srkadarla
    @srkadarla 5 лет назад +327

    Anyone watching SEP-2019.?

  • @bitlavijay1994
    @bitlavijay1994 4 года назад +305

    నేను నా చిన్నతనంలో 5 రూపాయల టికెట్ తో నెల్లికుదురులోని వెంకటేశ్వర టాకీస్ లో చుసిన సినిమా ఇది

  • @BulluKishorePanda
    @BulluKishorePanda 10 месяцев назад +1

    2000' S Year lo Tollywood Youthful Hero Tarun and Uday Kiran Lovely Movie Prema annta Romantic undadhi

  • @manikantesh151
    @manikantesh151 7 лет назад +45

    in chittoor town this movie 200 days .