Bro.Shalem Raju Anna Testimony | షాలేమురాజన్న కన్నీటి సాక్షం | SHALEM RAJU ANNA SHORT MASSAGE

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • #యేసునాకుచాలినదేవుడు
    #SHALEMRAJUANNA
    #THANDRISANNIDHI
    #THANDRISANNIDHIMINISTRIES
    #SHALEMRAJUMASSAGES#palestina #Israel #war #Thandrisannidhi #Shalemraju #Prayer #Telugu #Christian #Chilakaluripet #Jesus #Bible #Church #Spiritual #Hope #Blessings #Worship #Holyspirit #Amen #Jesus #Religion #Peace #Worship #Faith #GodsLove #Wordofgod #Praise #Praisethelord #Holyspirit #

Комментарии • 743

  • @kapavarapupallavi3902
    @kapavarapupallavi3902 20 дней назад +5

    Nijam ga sir nenu oka hindu ni kani Naku yesaya antay Naku chala estam pardhana intloo evariki estam vundadhu sir nenu prayer ki vellam kani mi matalu mi prayer vintu vuntay Naku chala dairayam ga vuntadhi sir na marriage gurinchi andaru prayer chiyandi government job kosam kuda prayer chiyandi sir Daya chesi 🙌🙌

  • @PrasanthiSundararo
    @PrasanthiSundararo 3 месяца назад +133

    నేను దుబాయ్ లో ఉన్నాను నాకు కష్టంగా ఉంది నేను తిరిగి నా గృహానికి చేరుకొనేలాగా ప్రార్ధన చేయండి అయ్యాగారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jayarajlakshmi3944
      @jayarajlakshmi3944 2 месяца назад +18

      Meru kachithamga me entyiki vacheystharu sister

    • @arikeratoufiq3213
      @arikeratoufiq3213 2 месяца назад +8

      Aameen ❣️

    • @Sumalatha85
      @Sumalatha85 Месяц назад +4

      Pry చేసుకోండి దేవుడు తప్పకుండా మీరు మీ గృహానికి వస్తారు🙏🙏🙏

    • @amalapuramalludu7061
      @amalapuramalludu7061 Месяц назад

      Hiiii

    • @sikakollukirankumar5831
      @sikakollukirankumar5831 Месяц назад

      Amen nuvu vastaw bro god bless you

  • @jeevanajyothi740
    @jeevanajyothi740 3 месяца назад +18

    తండ్రి సన్నిధి షాలోమ్ రాజు అన్నయ్య గారికి యేసు క్రిస్తు నామమున వందనాలు చెల్లీస్తున్నాము 🙏🏻మీ సాక్ష్యము వినియున్నాము దేవుడు మీమ్ములను దీవించాడు 🙏🏻🙏🏻

  • @kerlakannababu2143
    @kerlakannababu2143 12 дней назад +4

    నా గొప్ప దేవుడు చాలా అద్భుతమైన సాక్ష్యము ఆమేన్ ✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌

  • @jesusismylife3264
    @jesusismylife3264 6 месяцев назад +34

    మీ సాక్షాన్ని బట్టి. కన్నీరు కారుస్తూ నా 😢 నిజమైన దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు

  • @srilathapulluri454
    @srilathapulluri454 17 дней назад +4

    మీ వాక్యం మీ పాటలు అంటే మాకు చాలా ఇష్టం అయ్యగారు ఎప్పుడు బాధ అయినా మీ పాటలు వింటే ఎంతో మనశ్శాంతి ఇస్తుంది దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తది అనిపిస్తుంది

  • @saraswathi.k9457
    @saraswathi.k9457 2 месяца назад +34

    అప్పుల బాధ నుండి విడుదల కోసం ప్రార్థన చేయండి అన్నా ❤🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhadevipuli7032
    @santhadevipuli7032 4 дня назад

    THANKYOU AYYAGARU FOR YOUR PRECIOUS PRAYERS FOR MY FAMILY AYYAGARU

  • @kishantalari134
    @kishantalari134 3 месяца назад +6

    అయ్య మీ సాక్షం ఎందరినో దేవునిలోనికి నడిపిస్తుంది. దేవుడు తెలియని ఎందరో క్రీస్తు లోనికి రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  • @user-qh6xx2vh5p
    @user-qh6xx2vh5p 4 месяца назад +40

    దేవా నా అప్పులన్నీ తీర్చి నా కుటుంబంలో అద్భుత కార్యం చేయండి తండ్రి ప్లీజ్ జీసెస్ ఆమెన్

  • @NagarajuNagaraju-xy3th
    @NagarajuNagaraju-xy3th 2 месяца назад +9

    దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina 3 месяца назад +9

    దేవునికే మహిమ కలుగును గాక తండ్రి నా కుటుంబంలో సమాధానం దయచేయండి మా జీవితాన్ని మార్చండి పాస్టర్ గారు మా కొరకు ప్రార్ధించండి🙏🙏🙏

  • @PrasanthiSundararo
    @PrasanthiSundararo 3 месяца назад +22

    దేవుడ సహాయం చేయి తండ్రి 😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bhargavi769
    @Bhargavi769 11 дней назад

    Praise the lord annaya Garu 🙏🙏

  • @BallaBabji-sp2uv
    @BallaBabji-sp2uv 9 дней назад

    Prises the Lord Anna 🙏 🙌 amen 🙏

  • @user-ny8ss1ny3y
    @user-ny8ss1ny3y 13 дней назад

    Super paaster garu thank you jesus 🙏🙏🙏

  • @nanin853
    @nanin853 5 месяцев назад +10

    నేను కూడా అప్పుల ఊబిలోకి చితికి పోతున్నాను అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి
    నావల్ల నా కుటుంబం ఇబ్బంది పడకూడదు అయ్యగారు

  • @Sksgamingff01
    @Sksgamingff01 6 месяцев назад +14

    Price the lord anaya 🙏🙏🙏🙏🙏 mi vakyam chala baguntundi mamulanu chala balaparustondi Anaya

  • @kunchyramu
    @kunchyramu 2 месяца назад +5

    నేను గల్ఫ్ కంట్రీ వెళ్దాం అనుకుంటున్నాను నా గురించి నా కుటుంబం గురించి నా పక్కన ఉన్న వాళ్ల గురించి ప్రార్థన చేయండి అయ్యగారు

  • @lakshmigovind2383
    @lakshmigovind2383 3 месяца назад +6

    Yesu namamlo appulu. Badhalu Anni thirupovunu gaka amen amen amen amen amen 😢😢😢😢😢😢😢😢

  • @kantharaom9239
    @kantharaom9239 6 месяцев назад +4

    Shalom wonderful testimony Glory to jesus amen

    • @Vijaya-o1e
      @Vijaya-o1e Месяц назад

      Anna tqanna bagachepinaru anna

  • @kalyansripathi6442
    @kalyansripathi6442 6 месяцев назад +29

    🙌నాకు ఉద్వోగం రావాలి అన్ని అందరూ ప్రేయర్ చేయండి అందరకీ ప్రైజ్ తీ లార్డ్ 👏

    • @Jhansirani7
      @Jhansirani7 5 месяцев назад +3

      Prisdhalard sare bro

  • @shalinikuna9594
    @shalinikuna9594 7 месяцев назад +103

    నా బర్త ని నన్ను మా మరేటి అత్తగారు లేని మాటలు చెప్పి విడగొట్టేసింది.నా బర్త కి నా మీద ప్రేమ కలిగి నా బిడ్డ కోసం నా కోసం రావాలి మళ్ళీ మేము హ్యాపీ గా వుండాలి అని ప్రేయర్ చెయ్యండి అయ్యగారు

    • @MalliGeddam
      @MalliGeddam 6 месяцев назад +10

      Chelli vandanalu mana deevuniki asadyamainadi yemi ledu pattu dalato pradana chey deevudu neeku nee bharatani tirigi nee daggaraku vastaru don't worry

    • @shalinikuna9594
      @shalinikuna9594 6 месяцев назад +5

      @@MalliGeddam k Annayya tq 🙏

    • @ballasridevisidduhas4668
      @ballasridevisidduhas4668 5 месяцев назад +3

      Amen praise the lord

    • @shalinikuna9594
      @shalinikuna9594 5 месяцев назад

      @@ballasridevisidduhas4668 price tha lord 🙏🙏🙏

    • @kapparao1433
      @kapparao1433 5 месяцев назад

      ​@@MalliGeddam😊

  • @santhadevipuli7032
    @santhadevipuli7032 4 дня назад

    Praise the Lord brother garu

  • @divyapeddireddy9780
    @divyapeddireddy9780 9 месяцев назад +16

    Praise the lord అన్నా మా కొరకప్రార్ధన చేయవా చాలా అపులోఉనము మా కొరకు pradhan

  • @sowjanyapantla6446
    @sowjanyapantla6446 7 месяцев назад +15

    యేసయ్యా నాకు ఒన్నడు

  • @E.venubunny
    @E.venubunny 5 месяцев назад +4

    అనా. . షాలేమ్. అనా. మీ. జీవిత చరిత్ర. చాలా. బాగుంది,

  • @geethageethanjali8765
    @geethageethanjali8765 9 месяцев назад +6

    Devudi namanikea Mahima kalugunu gaka amen nnnnnnnnnnnn hallelujah hallelujah hallelujah amennnnnnnnn hallelujah 🙏🙏🙏

  • @rameshrameshm9286
    @rameshrameshm9286 9 месяцев назад +11

    Prise the lord brother amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏 amen 🙏

  • @shanthidasjesuschannel4893
    @shanthidasjesuschannel4893 6 месяцев назад +12

    They Gave first Priority to God. God has used Anna mightily 🙌
    May God Bless this wedded couple.

  • @YasodharaRaniM
    @YasodharaRaniM Месяц назад +1

    Mee saksham mammalni kanneellu pettinchindhi..praise the lord, my living God, truly talking god🙏thank you for choosing us as your children..and giving all happiness to us 🙏

  • @joshasha6065
    @joshasha6065 Месяц назад

    Praise the Lord Jesus 😢

  • @munibhaigaming3030
    @munibhaigaming3030 3 месяца назад +3

    Mundhuga devadhi devuniki vandanalu shalem anna gariki vandhanalu. Naku appula badhalu ekkuvaga unnai naku mugguru pillalu na bartha chanipoyadu nenu ontari danni naku evaru leru pillalaki nenu thappa evaru leru maku devude dikku

  • @its_me_spandana
    @its_me_spandana 7 месяцев назад +10

    Praise the lord annaya

  • @gaddalateja2836
    @gaddalateja2836 4 месяца назад +3

    Praise the lord pastor garu goppa saksham mana aasaiya goppavadu nammadaginavadu amen

  • @Nagaraju-ef9pg
    @Nagaraju-ef9pg 5 месяцев назад +8

    Praise the God
    దేవునికే కే మహిమ కలుగును గాక

  • @user-sm3fg1yi3p
    @user-sm3fg1yi3p 2 месяца назад +1

    Yesu namamlo nenu pillalni kanunu gala amen amen amen yesu namam ki mahima

  • @BabypenumakaBabypenumaka-rc8ow
    @BabypenumakaBabypenumaka-rc8ow 7 месяцев назад +7

    Devuni ki mahima kalugunu gaka amen

  • @arunjyothinalla9517
    @arunjyothinalla9517 6 месяцев назад +7

    Antha goppa saksham brother 😢😢nijangga meracile tnq my Jesus.

  • @sureshtanniru1933
    @sureshtanniru1933 28 дней назад

    వం దనాలు అన్నయ్య

  • @malothushekhar7908
    @malothushekhar7908 4 месяца назад +1

    Praise the lord Ayyagaru 🎉🎉🎉
    Me saksham chala goppa saksham Ayyagaru ❤❤❤❤❤

  • @jeevanajyothi740
    @jeevanajyothi740 3 месяца назад +6

    అన్నయ్య మా పరిస్థితి అసలు బాగోలేదు ఒక సమస్య కాదు అనేక సమస్యలు వున్నాయి వాటి నుండి దేవుడు తప్పించ్చు లాగున ప్రార్ధించగలరు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vanajadovari4765
    @vanajadovari4765 3 месяца назад +2

    Amen 🙏 Hallelujah 🙌🙌🙌🙌🙌🙌 only GOD is JESUS CHRIST

  • @LanakaSyamala
    @LanakaSyamala Месяц назад

    shalem raju garu super

  • @jagadeeswariraparthi3656
    @jagadeeswariraparthi3656 9 месяцев назад +4

    Amen praise the lord nijam ga devudu natho matladadu brother I am so tide God with me its true praise the lord amen

  • @renukapasupala6481
    @renukapasupala6481 4 месяца назад +1

    Amen praise the lord.yesayya lokani shrusttinchina dhevudu.

  • @salibindlalourdurani6967
    @salibindlalourdurani6967 6 месяцев назад +3

    Brother nenu kuda saksham cheputhanu.madhi peda family no money for studies.hyd college lo seat vachindi money ventene kstamannaru kani naku money ledu. we request ed that we will pay money later .they did not agree.i cryied a lot.in front of that college one board is there on that it was written.dont be afraid iam there on your right hand sentence is there.again we went inside and asked principal we requested she gave admission we paid money later iam happy to say this miracle.praise thhe lord🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-rl1yu7yo7w
    @user-rl1yu7yo7w 6 месяцев назад +2

    Amen praise the lord faster Garu 😂😂😂😂😂😂😂😂😂🙏🙏🙏🙏🙏

  • @Balu-sy3li
    @Balu-sy3li 6 месяцев назад +2

    Price the lord annayya 🙏🙌🙏

  • @mandangisnehamandangisneha
    @mandangisnehamandangisneha 3 месяца назад +1

    ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయ పూర్వకమైన నిండు నా వందనాలు. బ్రదర్.అనేక సమస్యలో ఎదురై వున్నాను తండ్రి ప్లీజ్ నాకు ప్రాదన చేయండి ప్లీజ్.🛐✝️🙏⛪⛪⛪😥😥

  • @Techwithshrtsofflcial
    @Techwithshrtsofflcial 6 месяцев назад +2

    వందనాలుఅనమీరుఎమనరొనాతముడుకుఢ‌అలగేచేసాడుఅపూలసముగవుందిఇబదులుహహరంకూడగడవటంకసాట

    • @Techwithshrtsofflcial
      @Techwithshrtsofflcial 6 месяцев назад

      నాతముడుకిబిడలుపుటలనిపేరుదయసేసిచేయండిఅన‌✝️🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @munibhaigaming3030
    @munibhaigaming3030 3 месяца назад +10

    Plz annaya save me preyar cheyandi anna nenu kuda chala sarlu chanipovalanu . kunnanu. Kani na pillala kosam unna nu annayya plz annaya preyar cheyandi meeru cheppe e matalu vintunte chala dairyam ga undi

  • @raku143g2
    @raku143g2 6 месяцев назад +7

    Price tha lord Anna na kosam china pradhana chahidi grabpalam kosam plzz 🙏

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina5148 9 месяцев назад +5

    Priase the lord 🙏🏻🙏🏻🙌🙌🙏🏻🙏🏻🙌🙌🙏🏻🙏🏻🙌🙌🙏🏻

  • @SavalamVenkatamma-uz2ov
    @SavalamVenkatamma-uz2ov 8 месяцев назад +18

    దేవునికి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏అన్నయ్య నా కుటుంభం కోసం ప్రార్ధన చేయి అన్నయ్య మా బావ ఆంధ్రలో హెడ్ కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నాడు మా బావ కుంజం గంగాధర్ దొర మా బావ పేరు వారికీ ఈ జనవరికి టియే డియేలు జగన్ సీఎం ఇంకా పెట్టలేదు అంటా అన్నయ్య అయితే మా బావ కోసం ప్రార్ధన చేస్తున్నాను అన్నయ్య అయితే మా బావ ఒక మాట అన్నాడు అన్నయ్య సరే మీదేవుడు నాకు సహాయం చేస్తే దేవుడు ఉన్నాడు అని నాముతాను అన్నాడు అన్నయ్య ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య ప్రార్ధన చేయండి అన్నయ్య ఈరోజు 7 తారీకు అన్నయ్య మన దేవుడు సహాయం చేయాలనీ దేవుడు టియే డియేలు పడాయి అని నమ్మాను అన్నయ్య దేవుడు మా బావ కి సహాయం చేసాడు అని నాముకున్న అన్నయ్య ప్లీజ్

  • @RaviKumar-vg9rn
    @RaviKumar-vg9rn 8 месяцев назад +7

    praise the lord Annagaru..

  • @priyankajannu1639
    @priyankajannu1639 8 месяцев назад +5

    Devunike mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @ManiKumar-vg3tz
    @ManiKumar-vg3tz 5 месяцев назад +2

    Prise the lord good message jesus mirakkel jesus love s you

  • @pandrakapravalika1763
    @pandrakapravalika1763 6 месяцев назад +2

    Amen Praise the lord Annagaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JyotiKaredla
    @JyotiKaredla 3 месяца назад +2

    Davuniki mahima kalugunugaka

  • @yakasirithulasi.2107
    @yakasirithulasi.2107 5 месяцев назад +3

    అన్న మా కుటుంబం చాలఇబ్బందులొ వున్నాముమాగురించి ప్రార్థనచేయడి.అమేన్.🙏🙏🙏🙏

    • @girinani1991
      @girinani1991 5 месяцев назад

      Prair ki visvasam tho velli prabuvuni adagandi Anna/ amma.

  • @user-qd5io3cc2p
    @user-qd5io3cc2p 6 месяцев назад +3

    Praise the Lord annaya❤❤❤❤❤

  • @pullaiahmadduri2770
    @pullaiahmadduri2770 Месяц назад

    Praise the lord

  • @beaulasunny4815
    @beaulasunny4815 Месяц назад +1

    Praise the lord brother,maku kuda appulu tho unnamu,Prabhu maku kuda vidudhula kavali

  • @KommuPaul
    @KommuPaul Месяц назад +1

    Wonderful testimony ❤❤❤❤❤

  • @namalasrinivasulu6677
    @namalasrinivasulu6677 7 месяцев назад +5

    ప్రభువా నా పరిస్థితి కూడా అలాగే ఉంది కంటే ప్రార్థించే

  • @phutumafutima-9449
    @phutumafutima-9449 2 месяца назад +1

    అప్పులతో ఇబ్బంది పడుతున్నాను మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అయ్యగారు నేనైతే కోవేట్ లో ఉంటాను అయ్యగారు నాకు కొంచెం బలహీనతగా ఉంది ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పట్ల ప్రార్థన చేయండి అయ్యగారు వందనాలు అండి అయ్యగారు amen🙏🙏 god bless god bless you

  • @PrameelaChinthada
    @PrameelaChinthada 5 месяцев назад +1

    Everything is possible with our almighty god ..very miracle sakshyam daddy....paise the lord daddy...mi family antha happy ga undalani manaspoorthigaa korukuntunnanu...ma devini daggara sadhyam kanidhi emi ledhani nakuda bhaga telisindhi daddy.....last. Year ma daddy ki health condition chala serious aindhi appudu 40 days nenu fasting unna daddy..soo 2 months lo health set aipoindhi daddy ki....sooo naku 18 years daddy appudu ippudu present 20 years nenu devini yandhu baya bhakthulu kaligi undela prayer cheyandi daddy...

  • @gokulmavallapati8583
    @gokulmavallapati8583 Месяц назад +1

    Praise the Lord!!!

  • @gangavarapukotesh-2204
    @gangavarapukotesh-2204 3 месяца назад +2

    Yesu namamlo na tammudu marummanasu kalugunugaka new thana life vasunugaka amen a😢amen😢àmen😢😢

  • @LingamNAGINI
    @LingamNAGINI 5 месяцев назад +2

    🙏🙏🙏prase the load

  • @rokkarokkalajohnbaburao4872
    @rokkarokkalajohnbaburao4872 Месяц назад

    Prise the Lord brother ❤❤❤❤❤

  • @kalyansripathi6442
    @kalyansripathi6442 6 месяцев назад +4

    Praise the lord hallelujah SHALEM brother 🙌

  • @satyasatya7761
    @satyasatya7761 7 месяцев назад +4

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏annaya garu

  • @Vaishnavi2505-mi7iq
    @Vaishnavi2505-mi7iq 2 месяца назад +1

    Praise the lord 🙏🏻

  • @user-dx7hh1jz3i
    @user-dx7hh1jz3i 8 месяцев назад +5

    వందనాల్ అన్న య్య నీsaakhaమేనాఓ ధర్ప్ ఆమేన్

  • @johnlevinani1954
    @johnlevinani1954 Месяц назад

    Amen amen amen

  • @suvanramatenky1014
    @suvanramatenky1014 5 месяцев назад

    Praise the lord annaya thank you annaya 🙏🙏🙏 I am blessed

  • @user-lh2dh1kj7c
    @user-lh2dh1kj7c 7 месяцев назад +2

    Bro maa Appula koraku Pradhana Cheyandi AMEN 🙏 preise tha Lord Alleluya

  • @mebrothers4257
    @mebrothers4257 2 месяца назад +1

    Wondarful testimony anna 🎉🎉

  • @jaishnavi5classsathvika4cl23
    @jaishnavi5classsathvika4cl23 9 месяцев назад +5

    Priase the lord,,😭😭😭😭😭

  • @hemanthmutluri9328
    @hemanthmutluri9328 7 месяцев назад +4

    ప్రైస్ లార్డ్ అన్నా

  • @AnushaRavirakula
    @AnushaRavirakula 28 дней назад

    Tq Jesus ❤❤

  • @swarnalatha9858
    @swarnalatha9858 4 месяца назад +2

    Amen.. Praise the Lord .. testimony chala asirvadakarmuga undhi brother ..vinetappudu naku goosebumps vachayi ..kanneru vachindhi..Amen...na daughters kosamu prayer cheyandi brother salvation kosam

  • @vasanthkumar9538
    @vasanthkumar9538 5 месяцев назад

    Thanks brother your words now a day's after hearing to your prayers iam really iam happy

  • @VimalaTeepalapudi
    @VimalaTeepalapudi 4 дня назад

    ఏసురజా రాజా స్తోత్రం

  • @svijayakumari9561
    @svijayakumari9561 3 месяца назад

    Amen praise the lord 🙏🏼🙏🏼👏👏👏👏

  • @user-dt2uy2zw4x
    @user-dt2uy2zw4x 2 месяца назад +1

    ఏస్సయ్య నా కు స్వస్థత దయచే

  • @siyonukumari2123
    @siyonukumari2123 2 месяца назад +1

    సృష్టికర్త అయిన దేవుడికి మహిమ కలుగును గాక అన్నను బాగా పట్టుకొని వాడుకుంటున్నాడు

  • @guttikondapoojitha4356
    @guttikondapoojitha4356 Месяц назад

    Prise the lord

  • @user-lv8oi9ko3f
    @user-lv8oi9ko3f 6 месяцев назад +3

    Praise the lord Brother....

  • @user-bq4jz8he3c
    @user-bq4jz8he3c 6 месяцев назад +2

    Devuniki stotram halleloya

  • @RadhikaRadhika-l6i
    @RadhikaRadhika-l6i 20 дней назад

    Priselord annaya chalabaga ardamayela cheparu

  • @JessekachowdaryRaavi
    @JessekachowdaryRaavi 6 месяцев назад +3

    Praose tho lord❤

  • @wantedme5101
    @wantedme5101 6 месяцев назад +3

    God is great

  • @sankarvakapalli9841
    @sankarvakapalli9841 4 месяца назад

    Praise lord 🎉🎉añnayya chala manchi sashyam añnayya tq.

  • @asajyothikapudasi3553
    @asajyothikapudasi3553 2 месяца назад +1

    Praise the lord brother..,Pray for us too Brother..🙏🙏🙏🙏🌹🌹🌹🌹💐💐💐💐🙌

  •  16 дней назад

    Amen Amen Amen...I wish other non-believers realize who Jesus is and the Power of Jesus Christ out Lord.

  • @sandyslavylucky
    @sandyslavylucky 14 дней назад

    Hallelujah

  • @jannusathish6112
    @jannusathish6112 5 месяцев назад +2

    🙏🙏🙏🙏🙏వందనాలు అయ్యో