UHALLO THELIPOTHU UNNA BAVA NEW FOLK SONG 2020

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 533

  • @myvillagepailwans9881
    @myvillagepailwans9881  4 года назад +95

    ఇకపై మన My Village Pailwans యూట్యూబ్ ఛానల్ లో షార్ట్ ఫిలిమ్స్ ఏ కాకుండా స్వచ్ఛమైన పల్లె జానపదాలు కూడా విడుదల చేయడం జరుగుతుంది.
    నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.
    మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.
    ***మన ఛానల్ లో విడుదల అయిన మొదటి పాట👇👇👇
    ruclips.net/video/nzqW-Sc5Awg/видео.html
    👆👆👆
    చూసి ఆనందించండి.
    Please Subscribe Our
    MY VILLAGE PAILWANS
    RUclips Channel
    Must Click Bell Icon
    Like, Share, and Comment also...
    Thankyou
    Your's
    MY VILLAGE PAILWANS
    Team

    • @gopalacharysangoji8590
      @gopalacharysangoji8590 4 года назад +5

      Sure Bava

    • @rrmensparlourthestylemanthra
      @rrmensparlourthestylemanthra 4 года назад +3

      All The Best

    • @venkatchary884
      @venkatchary884 4 года назад +5

      అందరికి నమస్కారం
      గతంలో మా ఛానల్ లో వచ్చిన లఘు చిత్రాలను ఆదరించినట్టుగానే ఇప్పుడు కూడా స్వచ్ఛమైన పల్లె జానపదాలను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..☺️🙏

    • @filmbusstudios4448
      @filmbusstudios4448 4 года назад +4

      వెంకట్ మంచి పాటతో జానపద ప్రయాణం మొదలు పెట్టారు.....
      విజువల్ వండర్...ఏక్ప్రెషష్స్ exlent...
      బావుంది మంచి ముచ్చట గళ్ళ పాట
      ఆల్ ది వెరీ BEST... MVP...👌👍💐

    • @myvillagepailwans9881
      @myvillagepailwans9881  4 года назад +3

      @@filmbusstudios4448 Tq Dear

  • @rrmensparlourthestylemanthra
    @rrmensparlourthestylemanthra 4 года назад +19

    "ఒక అందమైన ప్రదర్శన, చాలా భావోద్వేగ మరియు కదిలే." "మీకు గొప్ప తేజస్సు ఉంది , ఎందుకంటే ఇది మిమ్మల్ని ఇతర నృత్యకారుల నుండి గుర్తింపు తెస్తుంది." “మీరు మీ హృదయాన్ని మరియు ఆత్మను నృత్యంలో ఉంచారు. చాలా బాగా ! ” పాట లోని భావాలు మనసును కదలిచ్చేలా ఉన్నాయి . ఇలాంటి మంచి సాంగ్స్ ఇంకా ఎన్నో మాకు అందించాలని కోరుకుంటున్నాం Thank You ..... Ur's Team

  • @parmeshwargalphade3327
    @parmeshwargalphade3327 3 года назад +6

    I am a Maharashtrian I love videos of Na Naga Durga. She is so beautiful she should get a chance as a heroine in tollywood

  • @veldasarivenkateshgoud3876
    @veldasarivenkateshgoud3876 4 года назад +6

    మీరు ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్పూర్తిగా ఆ దేవున్ని కోరుకుంటున్నా

  • @gedamshekar2862
    @gedamshekar2862 4 года назад +48

    అమ్మాయి ఆల్రెడీ అందంగా ఉంది, అంతగా మేకప్ అవసరం లేదు అని అభిప్రాయం

  • @palakamshettyjayaprakash9582
    @palakamshettyjayaprakash9582 3 года назад +2

    My blessings to naga Durga. Her dances are superb. Particularly her attire a pure Telugu girl, which increases the beauty of village life. Good luck to her.

  • @ravibandari5598
    @ravibandari5598 3 года назад +5

    Very nice looking so beautiful Naga 💞💞❤️❤️🌹🌹

  • @kirangundala6193
    @kirangundala6193 3 года назад +10

    కనపడ్డ రాయిని మొక్కుతున్న.... అనడం బాలేదు! దేవ్వుల్లందరినీ ... అనొచ్చు గా

    • @SwatantraBharathiRameshTYP
      @SwatantraBharathiRameshTYP 3 года назад +1

      అవును,,,

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 7 месяцев назад

      ప్రతి రాయిలోను దేవున్ని చూస్తున్నా అని చెప్పడము.

  • @trendingmusic7638
    @trendingmusic7638 4 года назад +6

    Wowwww super song 👍Durga performance super 👍👍👍

  • @amritrai9513
    @amritrai9513 Год назад +1

    నా ఫేవరెట్ డ్యాన్సర్ నవ దుర్గా సోదరి అదృష్టవంతులు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు సోదరి.

  • @venugopalrao9895
    @venugopalrao9895 2 года назад +1

    Maradali premanu pondutunna varandariki.. e song special.. lyrics, singing, music, choreography.. and special nagadurga expressions superb.. all the best to team members.. manasuku hattukune song.. evari polamaruno..

  • @lahari.rle2226
    @lahari.rle2226 4 года назад +7

    Spr bro's.... congratulations
    Elanee Inka chala songs ravalani korukuntunnanu.....🥰🥰🥰

  • @suribabudadi976
    @suribabudadi976 2 года назад +4

    15/3/22 . lipstick over lam Big fan naga durga daily watch your song s

  • @nagarapusanthoshkumar1002
    @nagarapusanthoshkumar1002 4 года назад +3

    బాగుంది సాహిత్యం...& picturisation👌👌

  • @thirupaththiru1769
    @thirupaththiru1769 4 года назад +4

    Super song Venky & Rajesh ilanti songs inka yenno maku andhinchalani korukuntunnam

  • @sindhujaracherla3441
    @sindhujaracherla3441 4 года назад +4

    Superb song written and dop.
    Congrats Venu mama entering into youtube channel entertainment..have a great successful in further a head....
    We want more expressionable songs and motivated songs....
    .

  • @bharathchanty9774
    @bharathchanty9774 4 года назад +7

    ముందుగా మై విలేజ్ పైల్వాన్ యూట్యూబ్ ఛానల్ నటీనటులకు మరియు నిర్మాతలకు డైరెక్టర్ కు ఎడిటింగ్ బృందానికి ఈ ఆలోచనను తెరకెక్కించిన మిత్రులకు నాయొక్క శుభాభినందనలు 🎉🎉👏👏
    ఇంతకుముందు చాలా మంచి షార్ట్ ఫిలిమ్స్ తో అలరించి ఇప్పుడు చక్కని భావం తో కూడిన పాట చాలా బాగుంది అన్నగారు ఇలాంటివి మరెన్నో మా ముందుకు తేవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏

  • @chiru_2136
    @chiru_2136 4 года назад +7

    Awesome video on Rajesh Anna..
    And Venkatesh Anna..
    Production.....

  • @Firyfolks
    @Firyfolks 4 года назад +8

    Iam watching bcoz I like multistar cnu's direction...,😍

  • @gangarajamputta3332
    @gangarajamputta3332 4 года назад +6

    Mama supar ra multi star GA
    Andhariki thanks song keka ❤️❤️❤️

  • @koteswarmodem1499
    @koteswarmodem1499 4 года назад +21

    నాగదుర్గ కు ఒక లైక్ కొట్టండి..

  • @palakamshettyjayaprakash9582
    @palakamshettyjayaprakash9582 3 года назад +2

    Hats off to you dear nagadurga. What an expression you have given simply superb. My blessing to you to scale the hurdles of life and give such songs and expressions to the viewers. I have seen almost all your videos. You are really a marvelous person. I bless you again to successfyllly complete your ICS.

  • @Rks1983
    @Rks1983 3 года назад +6

    సింగర్ పాటను చాలా చక్కగా పాడింది....
    ఏడున్నవో నా బంగారు కొండా...
    నిండినావురో నా గుండెల నిండా... చాలా బాగా అంటుంది..❤️❤️❤️

  • @rajuasa6648
    @rajuasa6648 4 года назад +6

    అన్న చాలా బాగుంది ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో మాకు అందివ్వాలని కోరుకుంటున్నాను మీ టీమ్ సభ్యులందరికి ధన్యవాదాలు🙏♥️

  • @vanajaboya8778
    @vanajaboya8778 3 года назад +6

    Super song ma bava gurtochadu love you bava same naku e song lo same na life lo unnedhe undhi andhuke nenu roju okkasari ina e song vintanu super song

  • @thirupaththiru1769
    @thirupaththiru1769 4 года назад +2

    Super song thammullu, ilanti songs inka maku andinchalani korukuntu my village pailwans sabhyulandhariki na dhanyavadhalu.

  • @chiru_2136
    @chiru_2136 4 года назад +8

    Super hit video Anna.......

  • @bhuvanagade1817
    @bhuvanagade1817 4 года назад +6

    Its excellent sir ,kudos to the team members..The lyrics,direction,picturesque everything is good..may u people get successful in your career All the best for ur future projects...

  • @NikhilKumar-yt1wq
    @NikhilKumar-yt1wq 4 года назад +4

    Nice song👌🏾👌🏾👌🏾👌🏾
    Keep it up"My Village Pailwans Team""

  • @aparnananulu5729
    @aparnananulu5729 4 года назад +7

    All the best brothers
    Naga dhurga super

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 4 года назад +3

    చాలా బాగుంది పాట...పాటకు తగ్గట్లే మా దుర్గమ్మ ఆట ....కెమెరా వర్క్ సూపర్...

  • @vishnuvardhan4555
    @vishnuvardhan4555 4 года назад +3

    Vdoo kekaa sir!! Super clarity.. Cngrts my vlg pailwans team✨

  • @kranthikumar31
    @kranthikumar31 4 года назад +5

    Super song bro..... Nagadhurga gaaru super chesaru,Nice expresseions. All the best for next vedio , we are waiting for next vedio. God bless you all 🙏

  • @pamparirajendra
    @pamparirajendra 4 года назад +2

    Nice Song , keep Rocking My Village Pailwans Team , All the Best 👍👍

  • @shashineelakanti
    @shashineelakanti 4 года назад +1

    Awesome background score .. keep rocking 💙💙 all the best guys .....
    Good support #MVP 💙💙

  • @swapnakummarikuntla7180
    @swapnakummarikuntla7180 4 года назад +8

    Natural beauty ee amai

  • @jeevanreddy8178
    @jeevanreddy8178 4 года назад +4

    Vdo keka sir Garu as producer...
    Lxp andalu chupistunar first thanks on behalf of our lxp sir...
    Casting Naga durga ma'am mee acting asal super ma'am...

  • @magicpeach_milky
    @magicpeach_milky 3 года назад +11

    Naga Durga ku makeup avasaram ledu she is natural beauty

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 3 года назад +4

    నగదుర్గ చాలా అందంగా ఉంటుంది ఆమెకు మేకప్ ఎక్కువ మేకప్ వేశారు
    She is natural beauty.

  • @shivashankar-hv5yb
    @shivashankar-hv5yb 4 года назад +3

    Excellent Direction and Natural locations 💐💐💐💐

  • @kapilsarigari4882
    @kapilsarigari4882 4 года назад +3

    Nice performance by Nagadurga n feel good lyrics All the best team..

  • @danag5341
    @danag5341 2 года назад +1

    Mesmerizing song with heart touching musical tunes and pleasant presentation by the artists 🎨 mesmerized the listeners. Tq.u

  • @chiru_2136
    @chiru_2136 4 года назад +6

    Super video anna

  • @gopalacharysangoji8590
    @gopalacharysangoji8590 4 года назад +4

    Awesome song, great video quality, Fantastic lyrics, fantabulous performance, excellent acting, greatest background location. A good attempt. All the best to all of you.

  • @raghuveerprasad1878
    @raghuveerprasad1878 4 года назад +2

    Superb my village pailwans team...

  • @recipescornerr7928
    @recipescornerr7928 4 года назад +2

    Nice lyrics and visuals ...
    All the best to MVP entire team ..💐

  • @mattapallysrinivas7464
    @mattapallysrinivas7464 3 года назад +1

    మంచి పాట మంచి అభినయం మంచి గాత్రం ఇలాంటి ఓ కమ్మని పాట రాత రాసిన జోహార్లు మీ అందరికీ కానీ చిన్న విన్నపం లిప్స్టిక్ వేయకండి...👌👌👌👌👏👏👏🌹🌹🌹🌹

  • @danag5341
    @danag5341 2 года назад +1

    The most hilarious music and lyrics alongwith topmost performance sweet voice of singer ..kudos to entire team .

  • @jalendert8000
    @jalendert8000 4 года назад +2

    Nice feel Good song By MVP Guys keep Going on All the Best👍

  • @midhunchakravarthi4461
    @midhunchakravarthi4461 4 года назад +6

    Super song & nice expression 👌👌👌

  • @vanianyarambhatla5196
    @vanianyarambhatla5196 4 года назад +4

    Super sir, sounds good 👌👌

  • @pagalworld6117
    @pagalworld6117 4 года назад +3

    Dop & edting Anna nuvu super ✌️❤️✔️

  • @nagaiahpedinti6025
    @nagaiahpedinti6025 4 года назад +3

    Words lo chala depth unnadi writer super

  • @venkatchary884
    @venkatchary884 4 года назад +21

    అందరికి నమస్కారం
    గతంలో మా ఛానల్ లో వచ్చిన లఘు చిత్రాలను ఆదరించినట్టుగానే ఇప్పుడు కూడా స్వచ్ఛమైన పల్లె జానపదాలను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..☺️🙏
    ఇకపై మనస్సుకు హత్తుకునే పాటలతో ముందుకు వస్తాం
    అంతవరకు చూస్తూనే ఉండండి.
    My Village Pailwans
    RUclips Channel

  • @shekars1627
    @shekars1627 4 года назад +7

    ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావ
    నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావ
    నా ఊపిరి నీవై వున్నావ్ బావ
    ఒక్కసారన్న వచ్చి నన్ను సుసిపోవా...
    కళ్ళలో నీ రూపే కట్టినట్టుగా
    కన్నీళ్లు తుడిసి వోదార్చినట్టుగా
    కమ్మని కళలల్లో మునిగినట్టుగా
    కనబడి నను పలకరించినట్టుగా
    ఊహల్లో ఊహల్లో...
    ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావ
    నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావ
    మన రాతలు రాసిన ఆ బ్రహ్మ దేవుడు
    మనము కలిసే సమయాన్ని రాసి మరసివున్నడో
    మన ఇద్దరి మధ్య అడ్డు గీత గీసిన
    నేనని పొరపాటు ఎపుడు సరిదిద్దుకుంటడో
    యడున్నవో నా బంగారు కొండ
    నిండినావురో నా గుండెల నిండా
    యడున్నవో నా బంగారు కొండ
    వేయ్యరా నువ్వే నా మెడలో దండ
    ఊహల్లో ఊహల్లో...
    ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావ
    నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావ
    నువు తలిసినట్టుగా పొలమారుతున్నది
    నాతో నువు నడిచినట్టుగా అనిపిస్తువున్నది
    నీ దూరం నాకు చెప్పలేని భారము
    గడియ గండం సుడిగుండాల తీరము
    యేమని చెప్పుదు బావ నా బాధ
    నీ కోసమే వేచివున్నను కాదా
    యేమని చెప్పదు బావ నా బాధ
    నా పంచప్రాణాలు నువ్వే కాదా
    ఊహల్లో ఊహల్లో...
    ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావ
    నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావ
    కన్నీళ్ల సద్రంలో మునుగుతువున్నా
    కనబడ్డ రాయిని కొలసి మొక్కుతువున్నా
    నిలవెల్ల నా తనువు అణువు అణువున
    నీ ధ్యాసే శ్వాసగా చేసి బ్రతుకుతువున్నా
    యడున్నవో నా బంగారు కొండ
    నిండినావురో నా గుండెల నిండా
    యడున్నవో నా బంగారు కొండ
    వేయ్యరా నువ్వే నా మెడలో దండ
    ఊహల్లో ఊహల్లో...
    ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావ
    నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావ
    ఆనాడు ఆడుకున్న ఆట పాటలు
    నీ చిలిపి చేష్టల్లో చెదిరిపోని నవ్వులు
    తెలిసీ తెలియని చిన్న తనము వయసులు
    మనము ఒకరికొకరము కలిసి వున్న రోజులు
    గురుతుకొస్తే గుండె పగిలేను బావ
    నువ్వాస్తావని చూస్తున్నారా తోవా...
    గురుతుకొస్తే గుండె పగిలేను బావ
    నాతోడు నీడగ నువ్వు ఉండిపోవా
    ఊహల్లో ఊహల్లో...
    ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావ
    నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావ
    నీ దరి చేరాలనీ మనసు తొందర
    నిన్నే చూడాలని తపియిస్తువుందిర
    నీతో ఏడడుగులు నడవాలనుందిరా...
    నీలో సగభాగము వుండాలనుందిరా
    యడున్నవో నా బంగారు కొండ
    నిండినావురో నా గుండెల నిండా
    యడున్నవో నా బంగారు కొండ
    వేయ్యరా నువ్వే నా మెడలో దండ
    ఊహల్లో ఊహల్లో...
    ఊహల్లో తేలిపోతూ ఉన్నా బావ
    నీ గురుతులు నా గుండె నిండా నిండెను బావ

    • @shekars1627
      @shekars1627 4 года назад +2

      lyrics చాలా చాలా బాగున్నాయి వెంకట్ అండ్ రాజేష్ బ్రో... Background music also awsome...🙏🙏🙏 తొలి ప్రయత్నం లోనే మంచి విజయం... All the best For #team

    • @venkatchary884
      @venkatchary884 4 года назад +2

      Tq Bro...

  • @nagarajuandhe6668
    @nagarajuandhe6668 4 года назад +5

    Sprb.......vedio ....my village paiwans team. ...... 👍👍👍👍👍👍👍👍👍

  • @rangasantosh2646
    @rangasantosh2646 4 года назад +4

    Super venky bro,
    Congratulations to your team.🤝

  • @ruchiprem143
    @ruchiprem143 3 года назад +6

    Yedunnavoo naa bangaru Konda excellent song

  • @myvilligecomedy2007
    @myvilligecomedy2007 4 года назад +2

    Super sir super lyrics very good song exllent expressions is v good

  • @renuvaddapalli7372
    @renuvaddapalli7372 4 года назад +1

    Rajesh anna super ga.....ne idea....song super. location,ammaie expression kirrak anna.,

  • @racharlamokshitha833
    @racharlamokshitha833 4 года назад +1

    Super ultimate bava song my dear my village pailwans team wish you all the best further songs

  • @shrawankumar5300
    @shrawankumar5300 4 года назад +3

    Superb direction by the way superb song too....

  • @kammaridharmendhar9839
    @kammaridharmendhar9839 4 года назад +4

    వెంకట్ గారు ఈ సాంగ్ చాలా బాగుంది
    ఆల్ ద బెస్ట్

  • @tejaswinikaram8848
    @tejaswinikaram8848 3 года назад +2

    I love you bava and i miss you bava.... Song vinte Ma bava gurthochadu....

  • @midhunchakravarthi4461
    @midhunchakravarthi4461 4 года назад +2

    Excellent lyrics & good song Rajesh 👍

  • @ramakrishnamancholla1684
    @ramakrishnamancholla1684 4 года назад +2

    Such a wonderful song Venky bro....
    All the best for yr upcoming videos 👍

  • @charibabu9427
    @charibabu9427 2 года назад +3

    సాంగ్ చాలా బాగుంది నాగ దుర్గ కానీ అంత లిఫ్టిక్ పూసుకోకు

  • @gss6152
    @gss6152 4 года назад +5

    The song was well filmed. Also, the lyrics are great, excelent. Song Clarity is good. This time My Village Pilvans went one step further. అత్యద్భుతః.
    Congratulations the team "My Village Pailwans". Good luck.

  • @srihithakanaparthi7587
    @srihithakanaparthi7587 4 года назад +4

    Sprb👌 Keep rocking🔥🔥

  • @NITHINTEZAN123
    @NITHINTEZAN123 4 года назад +7

    Sir meru super 💙🔥

  • @funnimoj8490
    @funnimoj8490 4 года назад +3

    Too nic all the best supr video

  • @gracysaleens2801
    @gracysaleens2801 4 года назад +2

    Everything is awesome in it!! Super sir.

  • @laxmanneeli1228
    @laxmanneeli1228 4 года назад +3

    super..sir chala bagundhi

  • @venugopalvotrikari1985
    @venugopalvotrikari1985 4 года назад +6

    Super song 👌👌👌

  • @nishanthg9699
    @nishanthg9699 4 года назад +3

    👌👍 excellent ra Venky & Rajesh.. keep rocking

  • @guthachalapathitao288
    @guthachalapathitao288 4 года назад +2

    చాలబాగుంది అచ్చమైన జానపదం

  • @rajashekarkarigari9740
    @rajashekarkarigari9740 4 года назад +4

    Superb superb 👌👌👌👌

  • @TheAmarender10
    @TheAmarender10 3 года назад +3

    Wowww love from Australia-- keep rocking

  • @gandichandrasheker5516
    @gandichandrasheker5516 4 года назад +5

    Obviously ur always ultra talented and this is 2 good

  • @danag5341
    @danag5341 2 года назад +1

    The topmost melody voice of the singer and in the same status of presentation and performance , the most heart touching melodies music really mesmerized the viewers and audience too. Keep it up and keep and update accordingly..thanks.

  • @mohmadnousin4881
    @mohmadnousin4881 4 года назад +2

    👌Nice song, nice expression, nice Editing All is well 👍 keep it up 💐

  • @cheekurumelliravikumar496
    @cheekurumelliravikumar496 3 года назад +2

    Nagadurga ki big fan

  • @thankariswpana5073
    @thankariswpana5073 4 года назад +4

    Super bro..!!👍👍

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 года назад +1

    What a malodies voice has God gifted u. IT May be any song ,u will put life into the song.

  • @nareshsaini669
    @nareshsaini669 4 года назад +1

    Super song... elanti songs marenno thiyalani korukuntunna.. All the best

  • @gaddameediramya4316
    @gaddameediramya4316 4 года назад +2

    Sprb ❤️❤️ congrats nd all the best my village pailwans team 😎😎

  • @ManiMani-cp8zw
    @ManiMani-cp8zw 4 года назад +3

    Super sir very interesting song and video is perfect sound also is good Exllent video super sir

  • @votarikarisrinivas7929
    @votarikarisrinivas7929 4 года назад +2

    Nice location... Super song.
    congratulation all team

  • @madhuantelpula
    @madhuantelpula 4 года назад +3

    Nice chala bagundhi

  • @thirushadow
    @thirushadow 4 года назад +3

    అద్భుతమైన పాట

  • @maheshchanti4918
    @maheshchanti4918 4 года назад +2

    Congratulations venana super song

  • @annundehoappadu5394
    @annundehoappadu5394 3 года назад +1

    .Just another gem that reminds me of my childhood

  • @anushagarlapati8057
    @anushagarlapati8057 4 года назад +3

    Superb durga 👌👌

  • @prakashriya8254
    @prakashriya8254 4 года назад +2

    Super ra cnu

  • @nishanthaggu6504
    @nishanthaggu6504 4 года назад +1

    Super Brohs # My village pailwans# Rajesh Anna And Venkat Anna ♥️

  • @bairiraju2265
    @bairiraju2265 4 года назад +3

    👌👌.. Super

  • @kiranpothuganti921
    @kiranpothuganti921 4 года назад +2

    Super anna❤️❤️❤️

  • @justcreativitybro4563
    @justcreativitybro4563 4 года назад +2

    Super lyrics and Super song highlet durga for this song expressions

    • @MANOJ-lc6hk
      @MANOJ-lc6hk 4 года назад +1

      What's lyrics explain anyone

  • @ramrajkammari9288
    @ramrajkammari9288 4 года назад +2

    Super ra Venky. Keep going.......

  • @anthatimahesh393
    @anthatimahesh393 3 года назад +2

    Ee paatalo meeru chaala andanga unnaru medam meeru super