సుమన్ గారికి బాలు గారి గొంతుతో ఒక అద్భుతమే సృష్టించారు...అంతకన్నా అందానికి అన్నమయ్య దాసోహమయ్యేలా ఉంది చిత్రీకరణ....ఇది నిజంగా జరిగిందంటే అచ్చర్యమే లేదు...అంతలోనే కలగంటి కలగంటి అంటూ.....బావుంది
Nenu eppudu e videos chustu untanu anni positive vibrations vastuntai when Iam watching the videos Nen dharshanam kosam 2yrs nundi eduruchustuna eppatiki dorakaledu . Anduke ela videos chustunta Thanks for sent the devotional videos
జాన్ కీట్స్ గారు కూడా తన" Ode to Nightingale " lyrical poetry లో కూడా సరిగ్గా ఇదే అన్నారు... " భువిలో చేసితి పుణ్యము పాపము కవిసియా ఫలము గైకొంటిని శ్రీ వేంకటేశ్వరడు ఇంతలో తెలివి ఏలగా ధన్యుడ నైతిని...." అన్నమయ్య.
ఎన్నిమారులు సేవించినను కన్నులు తనియవు విన్న నీ కథామృతమున వీనులూ తనియవు సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు విన్న కన్నది కాదిది అది నీ వెలితో నా వెలితో.... అన్నమయ్య కీర్తన ఇది.
మాటలు లేవు ....నా జన్మధన్యమైంది ..ఎప్పుడు ఈ చిత్రం చూసిన నిజంగానే దేవుణ్ణి చూసినట్లువుంటుంది ...ఆ భక్తి అమోగం ....ఒళ్ళుపులకరించి పోయింది ఈ సీన్ చూసాక ...
Elanti cinema history lo malli radu. Andhari janmalu danyamayi. Emi music, emi dailogues, songs, awesome. Edo Vaishnava maya and force vundi ee movie lo. Antha god grace. 1997 nundi 100times chusina, enka tanivi teeraledu.
The way we have memories like Gundamma katha, Mayabazar etc., now, after 50 to 75 years Annamayya movie will be remembered the same way and credit to Raghavendra Rao garu and Keeravani sir 🙏🙏🙏
ఈ సృష్టిలో ఏమి చూసిన కానీ ఆ శ్రీమహావిష్ణువు సౌందర్యం ముందు ఏమి ఆనవు, ఆ విగ్రహాన్ని చూస్తు ప్రాణం వదిలేయాలి అని అనిపిస్తుంది, కళ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఓం నమో నారాయణ, అర్థం కాకపోయినా ఇంగ్లీషు పాటలు వినే ఈ రోజుల్లో , ఈ పాటను చూసిన మనం చాలా అదృష్టవంతులం,...గోవిందా గోవింద
Keeravani garu background music chala bagundi meeru tappa avvaru e cinemaki music cheyyaleru great music director nenu meeku abhimani Srihari apadha mokkula vada anadha rakshaka om namo venkateshaya
ఓం నమో వేంకటేశాయ నేను ముస్లిం(దూదేకుల) సాంప్రదాయంకు చెందినవాడను.నాకు ఎప్పుడు ఆయన పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందో..... మద్ భక్తా యత్త్రగాయంతే తత్త్రదిష్టామి నారద.. నారద నేను వైకుంఠంలో వుండను.యెగుల హృదయాలలో వుండను. నా భక్తులు ఎక్కడ పాడుతుంటారో అక్కడే తిష్ట వేసి కూర్చుంటాను. అని. నారదునితో శ్రీ మహవిష్టువు అన్న మాటలు.......... (మతం) మనిషిని మూర్ఖడిని చేస్తోంది భక్తి,జ్ఞానం, మాత్రమే భగవంతుడేవరో తెలిసేటట్లు చేస్తుంది. ఎందుకంటే సంఘంలో మా మతం వారివల్ల,ఇతరులవల్ల బాదలుపడుతూనేవున్నాను. నువ్వు పలానాదానికిసంబందిచినవాడివి. నువ్వు ఇలగేవుండాలి! అంటూవుంటారు.భగవతుంనిదయ వల్ల కులాలు,మతాలు లేని భక్తి భగవంతుడు ఒక్కడేనని జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో! ఓం నమో వేంకటేశాయ.
నేను 7 th class లో ఉన్నప్పుడు మా కుటుంబం తో కలిసి చూసిన మొదటి. సినిమా ఇది. ఆ...వయస్సు లోనే నన్ను ఎంతగానో ఆకర్షించిన సినిమా ఇది . నా జీవితంలో మర్చిపోలేను . ఈ సినిమా ని
Do not have another work accept add comment concentrate my home mobiles took yours control entire numbers can not you stay without recollect minute from every second from my black board can not you stay add public comment like business sellers follow buy my belongs do not stay with out ask public comment how sellers demand buy my goods arrounded pressure forcefully
ఎలా ఈపదాలను జోడిస్తారు నారదుడి మాటలు చాలా వింటుంటే వింటుంటననే ఉండాలనిపిస్తుంది ఎన్ని సంవత్స సంవత్సరాలు ఇప్పుడే చూస్తున్నట్లు అనిపిస్తుంది ఆ భగవంతున్ని చూస్తున్నామో అన్నట్టు ఉంటుంది రాఘవేంద్రరావు కి నాగార్జున గారికి సుమన్ గారికి ఆల్ టీం మెంబర్స్ కి చాలా చాలా చాలా ధన్యవాదాలుచాలా ధన్యవాదాలు
4:00 to 4:45 Athyadbhuthamainatuvanti Kalaa Khandamu Yemi Soundaryamu.. Aahaa! Aa Bomma Chesina vaariki aa Cinematographer ki aa Lighting ki aa MM keeravani(chorus and music ) ki final gaa Raghavendra rao ki naa Paadaabhivandanaalu
ఈ చిత్రం చూసినప్పుడల్లా ఎలా ఇంత మంచి తారాగణం కుదిరింది అని అనుకుంటూ ఉంటా ..ఒక నాగార్జున, సుమన్, భానుప్రియ, రాఘవేందర్ రావు , కీరవాణి , విన్సెన్ట్ మీ అందరు అదృష్టవందతులు...
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు... త్యాగయ్య గారు.. ఎందరు బ్రహ్మలో నన్ను ఇట పుట్టించిన వారు ఎందరు యములో నన్ను హరియించిన వారు ఇందుకు నందుకేగాని ఎందునూ నే జేసిన పాప మంది వహించుక నన్ను గాచి నట్టి వారులేరు..... అది శ్రీ వేంకటేశ్వరునికే సాధ్యం...అని అన్నమయ్య. పదకవితా పితామహా...ఇక్కడ మన అక్కినేని వారసుడా నీకు నమస్కారములు.
దేవునికీ దేవికినీ తెప్పల కోనేటమ్మ వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా || ధర్మార్థ కామ మోక్ష తతులు నీ సోబనాలు ఆర్మిలి నాలుగు వేదాలవె నీ దరులు నిర్మలపు నీజలము నిండు సప్త సాగరాలు కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా || తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతువులు గగనపు పుణ్యలోకాలు నీ దరిమేడలు మొగి నీ చుట్టుమాకులు మునులోయమ్మా|| వైకుంఠనగరము వాకిలే నీ యాకారము చేకొను పుణ్యములే నీ జీవ భావము యేకడను శ్రీ వేంకటేశుడే నీ వునికి దీకొని నీ తీర్థ మాడితిమి కావవమ్మా|| స్వామీ మీ బావగారు గంగమ్మను తన శిరసుపై ధరించారు..మీరేమో "చెల్లి గంగమ్మ" ను ఏకముగా తమచెంతనే ప్రతిష్ఠించు కొన్నారు మా పాప పరిహారార్ధం... అందుకే నవనీత చోర..చతురుడా! నీకు నమోనమః || సరే గాని పంచభూతాలలో అతి ముఖ్యడైన వరుణ దేవుడా నీకిది తగునా| న్యాయమా| అకాల వర్షాలతో రైతులను నీ పొట్టన పెట్టుకొంటున్నావు.. పోలవరం, అన్నమయ్య ప్రాజెక్టు లను గంగమ్మ తల్లి కోపాగ్నికి ఆహుతి చేశావు.. అసలు నీకుగాని..దైవదూత ఇంద్ర దేవునికిగాని, మా తల్లి పార్వతీదేవి,ఆమె అన్న గారైన మన కలియుగ దైవం అనుమతి యున్నదా నీకు వరుణ దేవుడా!! ఆలోచించు.పంటలకు రైతులకు మేలు చెయ్యి...అంతే.. వానల్లు కురవాలి వానదేవుడా! అని నీకు మొక్కు తున్నాము కాని... నైనైతే అకాల వర్షాలతో మా మీద దాడి చేయడం నీకు ఉచితం కాదని వేడుకొంటున్నాము... "అందుకే పో నీపై ఆశ పుట్టి కొలిచేది మందలించితి నిక మరి నీ చిత్తము..." అని అన్నమయ్య.
అన్నమయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. రాఘవేంద్ర గారు తెలుగు వారికీ అందించిన గోప్ప దృశ్య కావ్యము ఈ అన్నమయ్య సినిమా తెలుగు సినిమా వున్నంత్త వరకు ఈ సినిమా ఉంటుంది అందరు చూస్తారు. నాగార్జున గారు నిజంగా అన్నమయ్య ఇలాగె వుంటారు అన్నట్టు నటించారు. ఇంకా సుమన్ , వెంకటేశ్వర స్వామి గా జీవించారు. బాను ప్రియా గారు అమ్మవారిగా చాల బాగా చేసారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరు వాళ్ళ జన్మ ధన్యమైంది .సంగీతం కీరవాణ్ణి గారు ప్రతి ఫ్రేమ్ లో చాల బాగా చేసారు.
అయ్యా రాఘవేంద్ర నువ్వు కారణ జన్ముడవయ్యా..ఆ గోవిందుడిని మాకు దర్శింపజేయడానికి ఆ ఏడుకొండలవాడే నిన్ను భూమి మీదకి పంపాడు🙏🙏🙏
O.
Correct...
సత్యం.ఇది నిత్య సత్యం...
నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు
సత్యాత్ముడై యుండి సత్యమై తావుండదు
ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు
సంస్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు....అన్నమయ్య.
సకల ప్రకృతికి ఆధార భూత మైన సృష్టి ఆజ్ఞాని చేస్తున్న తల్లిదండ్రులు ను చూస్తున్నా
అన్నమయ్య కి వున్నా భక్తి బావాలు అందరికి ఉండేలా ప్రసాదించు స్వామి 🙏గోవిందా 🙏
P0q
U
@@eswariu2233😍
T
@@sampangil7045 Y
ఐ లవ్ అన్నమయ్య మూవీ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ప్రతిఒక్కరు తప్పక చూడవలసిన మూవీ మళ్లీ మళ్లీ చూడవలసిన మూవీ
Maa korika Neraverchandi swami
To
@@muralidharmuralidhar2970 fete
namo venkatesha
ఈ మూవీ చూసి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎంతమంది తిరుపతి వెళ్ళేరు...
maadi tirupati anna
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత గొప్ప భక్తి చిత్రం అందించినందుకు అభినందనలు
సుమన్ గారికి బాలు గారి గొంతుతో ఒక అద్భుతమే సృష్టించారు...అంతకన్నా అందానికి అన్నమయ్య దాసోహమయ్యేలా ఉంది చిత్రీకరణ....ఇది నిజంగా జరిగిందంటే అచ్చర్యమే లేదు...అంతలోనే కలగంటి కలగంటి అంటూ.....బావుంది
Nenu eppudu e videos chustu untanu anni positive vibrations vastuntai when Iam watching the videos
Nen dharshanam kosam 2yrs nundi eduruchustuna eppatiki dorakaledu .
Anduke ela videos chustunta
Thanks for sent the devotional videos
కీరవాణి గారు సంగీతం అద్భుతం 3:20 to 4:20 🙏🙏 ఓం నమో వెంకటేశాయ...
😃😄
Om nmo venkatesaya
Om namo venkatesa
Edukondalavada venkataramana Govinda Govinda
మనసు భాధగా ఉన్నప్పుడు ఈసినిమా చూస్తే మానసు ఆహ్లాదంగా ఉంటుంది
C halabgindi
CHANDRA
@@challachandramowli146 qqqqpqqop
జాన్ కీట్స్ గారు కూడా తన" Ode to Nightingale " lyrical poetry లో కూడా సరిగ్గా ఇదే అన్నారు...
" భువిలో చేసితి పుణ్యము పాపము
కవిసియా ఫలము గైకొంటిని
శ్రీ వేంకటేశ్వరడు ఇంతలో
తెలివి ఏలగా ధన్యుడ నైతిని...." అన్నమయ్య.
Best lines...
10:20 ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్రలో అలసి పోయిన అసలు పోయినా పోయేదేముంది...
"మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద"
Govindaa
Super anna Srinivas...
Uk ho rha ee th UK
యాభై సార్లకు పైగా చూసాను ఇప్పటికి చూస్తాను ఎన్ని సార్లు చుసిన చూడాలనిపించే సినిమా
ఎన్నిమారులు సేవించినను కన్నులు తనియవు
విన్న నీ కథామృతమున వీనులూ తనియవు
సన్నిధిని మిమ్ము నుతియించి సరుస జిహ్వయు తనియదు
విన్న కన్నది కాదిది అది నీ వెలితో నా వెలితో.... అన్నమయ్య కీర్తన ఇది.
2020 లో ఈ మూవీని మనస్ఫూర్తిగా ఇష్ట పడ్డవారు ఒక లైక్ వేసుకోండి
Adigo alladigo Govinda
Namo venkatesaya
Ok
!! Adbhutamaina sannivesam
@@@
నా జీవితన్ని ఒక దారిలోంచి ఇంకో కొత్త దారిలోకి మార్చిన కొన్ని దృశ్యాలలొ ఇది ఒకటి
Ela
ఈ సినిమా ను చూస్తుంటే దేవుని చూస్తున్నట్లు ఉంది.
By
MAJJIGA VENKATESH
MAJJIGA VENKATESH 6
,
@@budigeranu4463uu
భగవంతుడి లీలావిలాసాల్లొ ఇది ఒక అద్భుత సన్నివేశం.భక్తుడిని రక్తి నుంచి భక్తికి మార్చిన మధుర ఘట్టం.
Can't understand language, but very very much like it.. Jai Shri RADHE KRISHNA 🌹🙏❤
it's telugu
It's Telugu language
Get the movie and watch with sub titles madam... It's an excellent movie...
@@idduboyinaramu2414TX.
In in
జీవితం లో ఇలాంటి ఇంత అద్భుతమైన సినిమా రాదు రాలేదు
ఈ సినిమా ఎంత మందికి ఇష్టం
Ssreahaakodosongs
🙏srushtikartha brahmadevudu🙏🌹🌹Syasinchuvadu shivaparamtmidu🙏🌹🌹Nadipinchevadu Narayanamurthi🙏🌹🌹om narayanaay om namovemkatesaya🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
మాటలు లేవు ....నా జన్మధన్యమైంది ..ఎప్పుడు ఈ చిత్రం చూసిన నిజంగానే దేవుణ్ణి చూసినట్లువుంటుంది ...ఆ భక్తి అమోగం ....ఒళ్ళుపులకరించి పోయింది ఈ సీన్ చూసాక ...
exlent,marvelous movie
darimireddy eswar yah avunu ...
Shivakanth Gorre
Shivakanth Gorre l
Syed Shaidulu hmm
ఆ స్వామి సేవ కోసం చేసే ఈ యాత్ర లో అలసిపోయిన..అసలే పోయినా..పోయేదేముంది తాత..
ఈ dialogue విన్నప్పుడల్లా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది..
S
@@srisaitailorwyrasiriudaykiran no
@@radhikakeerthi1274 y
avunu..
Yes
భువిపై వైకుంఠము చూసినట్లు ఉంది(🌼మహావిష్ణుభగవాన్🌼🙏)
My favourite movie this , when ever I feel low I watch this movie then I feel good 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
Madira Roja d
This is evergreen best scene ! I leked it very much some 25 yrs. back. Long live Nagarjuna ! God bless you 🙏. I am your father's fan since 1953 !
Adhabhutam Sir🙏🙏
Of lo BT at
I am crying while i am watching this scene. Dont know why😭😭. Thank you
Cc
ఇంతా గొప్పగా సినిమా ని ఎవరు తీయలేరు
Super manchi maata chapperu
Same to comment
Good
నిజంగా ఇలాంటి సినిమా చూడటం ఒక వరం
Shashi yes
unforgettable memory scenes forever fantastic.
తెలుగు సాహిత్యానికి ప్రాణం పోసిన అన్నమయ్య చరిత్ర ఇది
Guru Charan
Guru Charan
To offer you a copy or qwl
. A., which was
@@Vishnu-wl4hs L.
@@Vishnu-wl4hs ..
ఈ seans చూడగానే నా మనసు భక్తితో
ఉప్పొగిపోయింది
My favourite movie "ANNAMAYYA", "OM NAMO VENKATESAYA".....🙏🙏🙏🙏🙏🙏
అద్భుతం అమోఘం అన్నమయ్య చిత్రం
Eeee video super bayya oka like cheyyandi anna
(~_^)ʕ•ﻌ•ʔ
Naku e cinema ante Chala Chala istam matallo cheppaleni anubhuthi kalguthundhi e cinema chusthe
Om namo venkatesayya. Namha
@@gonuguntlachandrasekhar7276 m mm op
నేను హిందువుగా ఉన్నందున చాలా గర్వపడుతున్నాను ఓం నమో వెంకటేశాయ
Mm
.
విజాతులన్నియు వృథా! వ్రృథా!!
అజామిళాదులకది యే జాతి?!?... అన్నమయ్య పదం మన ధర్మ పథం.
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
Ir
o
I'll
Omnamo narayanaya. Om namo vasudevaya om namo sri venkatesaya namo.
@@gopalrao2783 Vnkteswara God bless V L P
Elanti cinema history lo malli radu. Andhari janmalu danyamayi. Emi music, emi dailogues, songs, awesome. Edo Vaishnava maya and force vundi ee movie lo. Antha god grace. 1997 nundi 100times chusina, enka tanivi teeraledu.
ధర్మో రక్షతి రక్షితః
The way we have memories like Gundamma katha, Mayabazar etc., now, after 50 to 75 years Annamayya movie will be remembered the same way and credit to Raghavendra Rao garu and Keeravani sir 🙏🙏🙏
వ
ఓ.
.
ఎందెందు పిలిచిన అందందే పలుకుదువు కదయ్య కృష్ణ-😭
ఈ సృష్టిలో ఏమి చూసిన కానీ ఆ శ్రీమహావిష్ణువు సౌందర్యం ముందు ఏమి ఆనవు, ఆ విగ్రహాన్ని చూస్తు ప్రాణం వదిలేయాలి అని అనిపిస్తుంది, కళ్లల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఓం నమో నారాయణ, అర్థం కాకపోయినా ఇంగ్లీషు పాటలు వినే ఈ రోజుల్లో , ఈ పాటను చూసిన మనం చాలా అదృష్టవంతులం,...గోవిందా గోవింద
అదె చూడరె మోహన రూపం
పదికోట్లుగల భావజ రూపం... అన్నమయ్య.
2020 Lo chusae vallu like please
శోభ దేవరపల్లి షోలాపూర్ చాలా చాలా బాగుంది సీన్ నాకూ నచ్చిన పాట వ్రాసే కవి గారి కి వంద నములు
2021 lo kuda manasapoorthi ga ista pada vallu oka like vesu kondi
I like this movie. Always
Always suuuuuuuupar movie
Nice.pitcher
oopiri unnantha varaku... spiritual movies lo deeniki saati ledu.. naa perception tho
Nn
వెంకటేశ్ స్వర మాధుర్యం ఉంటాయని మీరు గుర్తించారు కూడా చాలా బాగుంది
Mindblowing movie... Om namo Venketesaaya🙏🙏🙏🙏
Suman perfectly suited as lord venkateswara in this film ...om namo venkatesaya
A
నాగార్జున గారి లైఫ్ లో ఒక మైలురాయి ఈచిత్రం
Sss
ప్రపంచంలోనే ఇది ఒక అద్భుతమైన దేవుడు కి మనిషికి మద్య జీవిత రహస్యం
Excellent 👌 Music by legendary Keeravani sir
Y
👌👌
రాఘవేంధృల వారి కళా వనంలో ఎన్నో అద్భుతాలు
అన్నమయ్య జీవితం చూసి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు అన్నమయ్య లాగా భక్తితో జీవించాలి
Hats off for SPB sir voice for lord Venkateswara swami..miss you legend😔
4
9i7y645t44
e333333e3rr4444,45
Such a wonderful movie this is songs Sean's exlent....sakshathu vuduvaley annamayala nijamga adhbutham
Super music from keeravani...so attached to heart..
Keeravani garu background music chala bagundi meeru tappa avvaru e cinemaki music cheyyaleru great music director nenu meeku abhimani Srihari apadha mokkula vada anadha rakshaka om namo venkateshaya
Bgm from15:49 to 16:20👏👏👏👏 epic and goosebumps always
H
అన్నమయ్య గారినే కాదు చూసే ఎవరిని అడిగినా ఇంత కంటే అందమైనది ఉందా అంటే లేదు అనే సమాధానమే ఇస్తారు 🙏🙏
👌👌👌👌👌👌 raghavendra garu u r amazing sir
Oka khalakandam maaku andimcharu
20 జులై 2021...తొలి ఏకాదశి నాడు ...శ్రీ వారిని దర్శించు కుంటున్నా ఈ వీడియో ద్వారా ..🌺🌺🌺🌺🙏🙏👌👌👌👌
మరొకసారి ...18.sep2021..శనివారం నాడు చూస్తున్న ఈ సీన్ ని🌺🌺🌺🙏🙏
Dec..6...2022🙏🙏🙏👈👈
ఓం నమో వేంకటేశాయ నేను ముస్లిం(దూదేకుల) సాంప్రదాయంకు చెందినవాడను.నాకు ఎప్పుడు ఆయన పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందో..... మద్ భక్తా యత్త్రగాయంతే తత్త్రదిష్టామి నారద.. నారద నేను వైకుంఠంలో వుండను.యెగుల హృదయాలలో వుండను. నా భక్తులు ఎక్కడ పాడుతుంటారో అక్కడే తిష్ట వేసి కూర్చుంటాను. అని. నారదునితో శ్రీ మహవిష్టువు అన్న మాటలు.......... (మతం) మనిషిని మూర్ఖడిని చేస్తోంది
భక్తి,జ్ఞానం, మాత్రమే భగవంతుడేవరో తెలిసేటట్లు చేస్తుంది. ఎందుకంటే సంఘంలో మా మతం వారివల్ల,ఇతరులవల్ల బాదలుపడుతూనేవున్నాను. నువ్వు పలానాదానికిసంబందిచినవాడివి. నువ్వు ఇలగేవుండాలి! అంటూవుంటారు.భగవతుంనిదయ
వల్ల కులాలు,మతాలు లేని భక్తి భగవంతుడు ఒక్కడేనని జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో! ఓం నమో వేంకటేశాయ.
Salute bhayya
అధ్భుతం మీ విశ్లేషణ
Badha padakandi brother meeku bhagavanthudu melu chestadu
Thought provoking
❤️
@admin thank u for this video. *NA JANMA DHANYAM AYIPOYINDHI*
ఎన్ని సార్లు చూసిన మై మరచి పోలేని సినిమా ఇది ఓం నమో వేంకటేశ
Nmoks
మీరు
జ
@@mallelasitha7174కు చెందిన ఛ
ట
Wow sakshatttuu bagavantunnii chusinatlu undiii ...
Ome namo venkatesayaaa🙏...
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణ శ్రీనివాసాయ శ్రీమన్నారాయణ వెంకట్ నారాయణ ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
నేను 7 th class లో ఉన్నప్పుడు మా కుటుంబం తో కలిసి చూసిన మొదటి. సినిమా ఇది. ఆ...వయస్సు లోనే నన్ను ఎంతగానో ఆకర్షించిన సినిమా ఇది . నా జీవితంలో మర్చిపోలేను . ఈ సినిమా ని
T q bro
Naku alasatagaa anipiste antaryami ani paadukumte alasatani tolagistadani anubhava puurvakamugaa chebutunnanu
BGM is simply superb. Great movie.
ఈ సీన్ ఎన్నిసార్లు చూసిన మళ్ళీ చూడాలని ఉంది అని పిస్తది
Keeravani sir hats off to you with out Keeravani sir we can't imagine Annamaya.
On namo Venkateshaya...Enthagoppa cinema
Ee cinema Choosthunnantha sepu
manasu Aanadhothsavamlo pongi Porluthundi manasuni Pulakarimpajesthundhi.....Intha Manchu move icchinandhuku
Ragavendhra rao gariki Satakoti Vandhanalu. Jai Annamay.......
ఇది సినిమా కాదు ఒక అద్భుత కళాకండం
Perfectga
Do not have another work accept add comment concentrate my home mobiles took yours control entire numbers can not you stay without recollect minute from every second from my black board can not you stay add public comment like business sellers follow buy my belongs do not stay with out ask public comment how sellers demand buy my goods arrounded pressure forcefully
Am researching dreams my dear dreams souls powers relations home goods dreams souls powers features food bed entertainment
Moon
@@padamatasrinu5636 o
ఇది సినిమా కాదు
జీవితసత్యం
Sayed Noor భ
Sayed Noor lmlmbuy
S
Namo venkatesha
One of the best devotional film. Hats off to Raghavendra Rao & Nagarjuna
Superb Scene....That is Life...OM Namo Venkatesaya
This movie will stand for ever. Om Namo Venkatesaya.
ఎలా ఈపదాలను జోడిస్తారు నారదుడి మాటలు చాలా వింటుంటే వింటుంటననే ఉండాలనిపిస్తుంది ఎన్ని సంవత్స సంవత్సరాలు ఇప్పుడే చూస్తున్నట్లు అనిపిస్తుంది ఆ భగవంతున్ని చూస్తున్నామో అన్నట్టు ఉంటుంది రాఘవేంద్రరావు కి నాగార్జున గారికి సుమన్ గారికి ఆల్ టీం మెంబర్స్ కి చాలా చాలా చాలా ధన్యవాదాలుచాలా ధన్యవాదాలు
Great Direction, Great actors, Great music combination ilane untundhi...
ಅದ್ಭುತ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಭಕ್ತಿಪ್ರಧಾನವಾದ ಈ ಚಿತ್ರ
Bidda akali thandri kantiki kanipinchadu ,avunu kantiki kanipinchadu manasuke kanipistundhi 😍💕
4:00 to 4:45 Athyadbhuthamainatuvanti Kalaa Khandamu
Yemi Soundaryamu.. Aahaa!
Aa Bomma Chesina vaariki aa Cinematographer ki aa Lighting ki aa MM keeravani(chorus and music ) ki final gaa Raghavendra rao ki naa Paadaabhivandanaalu
ఈ సినిమా ఎప్పుడు చూసిన కొత్తగా ఉంటుంది
ఈ చిత్రం చూసినప్పుడల్లా ఎలా ఇంత మంచి తారాగణం కుదిరింది అని అనుకుంటూ ఉంటా ..ఒక నాగార్జున, సుమన్, భానుప్రియ, రాఘవేందర్ రావు , కీరవాణి , విన్సెన్ట్ మీ అందరు అదృష్టవందతులు...
బాలు గారు కూడ అన్న
Maatalaloo cheppalenu by seeing this scene my severe headache will be recover soooooo great
సకల ప్రకృతికి..అవసరమైన..సృష్టి.. యజ్ఞం..చేస్తున్న .తల్లి..తండ్రులు..చూస్తున్న..నా .సనాతన..మార్గం
జై సీతారామ్ జై సీతారామ్ జై సీతారామ్ జై సీతారామ్ జై శ్రీరామ్
.
Indhulo prathi snivesham oka adbuthame,
Om Namo Venkateshaya
Everything was amazing
Pooja
ఓం నమో వెంకటేశయ! ఓం నమో శ్రీనివాసయ! గొవిందా గొవిందా
Ee Cinema Chusthey Tirupati Tirumala Velli Venkaeshwara Swamy Ni Darshinchukuna Anubhuthi Kaluguthundhi
Govinda govinda
C
నా హృదయాల్లో సుస్థిర స్థానం y ఎంచుకున్న అన్నమయ్య సినిమా మరువ లేని పాటలు అన్నమయ్య చరిత్ర అమోఘం
మీరు ఈ సినిమా ఎన్నిసార్లు చూశారు? నేను 30 కన్నా ఎక్కువ సార్లు
Same bro
Ta Oz@@venkatvr484 Hzyt
యాభై సార్లకు పైగా చూసాను ఇప్పటికి చూస్తాను ఎన్ని సార్లు చుసిన చూడాలనిపించే సినిమా
Wow
1
Nice movie
My favourite
జై శ్రీ రామ్. 🙏🕉🙏🐒🕉🐒🕉🥥🏹
Sogas
అత్యద్భుతం om నమో వేంకటేశాయ
No words..
Only feel that holy bliss..
Om namo venkatesaya..
Om Namo Sri Venkateswara Swamy namah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hats off to Raghavendar Rao. Great Director
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు... త్యాగయ్య గారు..
ఎందరు బ్రహ్మలో నన్ను ఇట పుట్టించిన వారు
ఎందరు యములో నన్ను హరియించిన వారు
ఇందుకు నందుకేగాని ఎందునూ నే జేసిన పాప
మంది వహించుక నన్ను గాచి నట్టి వారులేరు..... అది శ్రీ వేంకటేశ్వరునికే సాధ్యం...అని అన్నమయ్య.
పదకవితా పితామహా...ఇక్కడ మన అక్కినేని వారసుడా నీకు నమస్కారములు.
Evergreen god ,.,.,.adi purushudu ,.,.,.,.🙏🙏🙏🙏 Om namo venkatesaaya 🙏🙏🙏🙏
Jai srimahannarayana
Anamayachenmachalabgumthe
Fabulous om namo Annamayya 🙏
0:36,,,4:18 @background music excellent.. Tears falling from my eyes 😢😢Hat's off to keeravani garu..
దేవునికీ దేవికినీ తెప్పల కోనేటమ్మ
వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా ||
ధర్మార్థ కామ మోక్ష తతులు నీ సోబనాలు
ఆర్మిలి నాలుగు వేదాలవె నీ దరులు
నిర్మలపు నీజలము నిండు సప్త సాగరాలు
కూర్మము నీ లోతు ఓ కోనేరమ్మా ||
తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు
జగతి దేవతలు నీ జల జంతువులు
గగనపు పుణ్యలోకాలు నీ దరిమేడలు
మొగి నీ చుట్టుమాకులు మునులోయమ్మా||
వైకుంఠనగరము వాకిలే నీ యాకారము
చేకొను పుణ్యములే నీ జీవ భావము
యేకడను శ్రీ వేంకటేశుడే నీ వునికి
దీకొని నీ తీర్థ మాడితిమి కావవమ్మా||
స్వామీ మీ బావగారు గంగమ్మను తన శిరసుపై ధరించారు..మీరేమో "చెల్లి గంగమ్మ" ను ఏకముగా తమచెంతనే ప్రతిష్ఠించు కొన్నారు మా పాప పరిహారార్ధం... అందుకే నవనీత చోర..చతురుడా! నీకు నమోనమః ||
సరే గాని పంచభూతాలలో అతి ముఖ్యడైన వరుణ దేవుడా నీకిది తగునా| న్యాయమా| అకాల వర్షాలతో రైతులను నీ పొట్టన పెట్టుకొంటున్నావు.. పోలవరం, అన్నమయ్య ప్రాజెక్టు లను గంగమ్మ తల్లి కోపాగ్నికి ఆహుతి చేశావు.. అసలు నీకుగాని..దైవదూత ఇంద్ర దేవునికిగాని, మా తల్లి పార్వతీదేవి,ఆమె అన్న గారైన మన కలియుగ దైవం అనుమతి యున్నదా నీకు వరుణ దేవుడా!! ఆలోచించు.పంటలకు రైతులకు మేలు చెయ్యి...అంతే..
వానల్లు కురవాలి వానదేవుడా! అని నీకు మొక్కు తున్నాము కాని... నైనైతే అకాల వర్షాలతో మా మీద దాడి చేయడం నీకు ఉచితం కాదని వేడుకొంటున్నాము...
"అందుకే పో నీపై ఆశ పుట్టి కొలిచేది
మందలించితి నిక మరి నీ చిత్తము..." అని అన్నమయ్య.
అన్నమయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు.
రాఘవేంద్ర గారు తెలుగు వారికీ అందించిన గోప్ప దృశ్య కావ్యము ఈ అన్నమయ్య సినిమా
తెలుగు సినిమా వున్నంత్త వరకు ఈ సినిమా ఉంటుంది అందరు చూస్తారు.
నాగార్జున గారు నిజంగా అన్నమయ్య ఇలాగె వుంటారు అన్నట్టు నటించారు.
ఇంకా సుమన్ , వెంకటేశ్వర స్వామి గా జీవించారు. బాను ప్రియా గారు అమ్మవారిగా చాల బాగా చేసారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరు వాళ్ళ జన్మ ధన్యమైంది .సంగీతం కీరవాణ్ణి గారు ప్రతి ఫ్రేమ్ లో చాల బాగా చేసారు.