జాబ్ క్యాలెండర్ అప్పుడే ఇస్తం! | MLC Balmoor Venkat Clarity On Congress Job Calendar |ManaTolivelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024

Комментарии • 198

  • @shiva_budige9464
    @shiva_budige9464 4 месяца назад +45

    అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు వెంకట్ గారు,, This is called Rajakeeyam.

  • @panduganaveen6539
    @panduganaveen6539 4 месяца назад +93

    అన్న నేను ఒక్క తెలంగాణ విద్యార్థిని... గత ఐదు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి 😢... ప్రభుత్వ ఉద్యోగం మీద ఆశలు వదిలి ప్రైవేట్ జాబ్ చేసుకుందాం.. అనుకుంటే ఎక్కడ చూసిన ఆంధ్ర పెత్తనం దారులు.. తెలంగాణ విద్యార్థులకు నాలాంటి పేద విద్యార్థులకు జాబ్స్ దొరకడం లేదు..
    నేను ఒక్కటే అడుగుతున్న అన్న..
    తెలంగాణ తెచ్చుకున్నాం అయినా ఈ ఆంధ్ర పెత్తనం ఏంది అన్న...
    కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్....
    ఎన్టీఆర్ స్టేడియం మరియు ఎన్టీఆర్ గ్రౌండ్....
    నీలం సజీవరెడ్డి....
    ఈ పేర్లు ఏంది అన్న
    తెలంగాణ లో రాంజీ గోండు, నారాయణ రావు పవార్,బూర్గుల రామకృష్ణారావు,
    కొండా లక్ష్మణ్ బాపూజీ ఇలా తెలంగాణ వారు ఎందరో ఉన్నారు గా...
    చదువుకున్న వారికి ప్రభుత్వ & ప్రవైట్ ఉద్యోగాలు లెవ్వు ....
    కొలి శెట్టి రామదాసు & శ్రీధర్ రెడ్డి లాంటి తొలి దశ ఉద్యమకారులు చనిపోతే స్పందించని... ప్రభుత్వాలు..
    ఎందుకు రామోజీరావు లాంటి ఆంధ్ర వ్యాపార వేత్త చనిపోతే ప్రభుత్వ లంచనల తో అంతక్రియలా...
    అన్న నా కన్న గొప్పగా చదువుకున్న వారు మీరు ఒక్కసారి ఆలోచించండి అన్న...
    అన్న ఎమ్మన్న తప్పుగా మాట్లాడితే క్షమించండి..
    నేను ఏ పార్టీ కాదు అన్న నా మనసులోని ఆలోచ అన్న ...😢

    • @gadipellilatha846
      @gadipellilatha846 4 месяца назад +2

      Correct brother .nee badha adhi andhulo thappemi ledu .

    • @ismartkurradu
      @ismartkurradu 4 месяца назад +2

      Yes 😢 Telangana students jobs ratledu Telangana lo

    • @user-jc7un3od9q
      @user-jc7un3od9q 4 месяца назад +1

      Cool

    • @justchillmachaa
      @justchillmachaa 3 месяца назад

      Veedoka Anna 😂😂 vidhyarthi nayakudu ippudu MLC 😂😂😂

  • @eng6500
    @eng6500 4 месяца назад +64

    మళ్ళీ జనవరి కి పొయ్యిరు ఏ జనవరి అన్న 2029 జనవరి ఆ.

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 4 месяца назад

      Wait Bro..
      It is Public Govt.

    • @karthikd1238
      @karthikd1238 4 месяца назад +3

      @@Madhu_Kumar-123 public govt Ani cheptunnaru correct e but oka kotha notification ledhu atleast vestaru anna namakam isthe baguntadhi

    • @shaikasad6659
      @shaikasad6659 4 месяца назад

      Avunu

    • @thakurkiransingh9441
      @thakurkiransingh9441 4 месяца назад

      అప్పటివరకు ఆగారు

    • @sowmyabattini1145
      @sowmyabattini1145 4 месяца назад

      Time padtadi processing ki government respond avutundi atleast

  • @umarjaveed9197
    @umarjaveed9197 4 месяца назад +26

    Nv Ashok nagar lo kanipii

  • @adidalasathishreddy9401
    @adidalasathishreddy9401 4 месяца назад +20

    గురుకుల ఉద్యోగాలను తొందరగా పూర్తి చేయండి

  • @boyarrahul6693
    @boyarrahul6693 4 месяца назад +15

    ప్రతి exam కు కనీసం 3 నెలలు gap undali
    అలా చేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది
    ఇప్పుడు june-Hwo
    July-Genco
    ఆగస్టు -group 2
    అక్టోబర్ -g1 మెయిన్స్
    November -group 3
    ఏది విడిచి పెట్టిన అవకాశం మళ్ళీ రాదు
    Schedule రివైస్ cheyandi

  • @sunithasamala5651
    @sunithasamala5651 2 месяца назад +1

    Namaskaram Anna nenu 2023 lo Mphw postulaku apply chesanu.Naku laga yentho mandi sisters apply chesaru kani exam date ivatledu job calendar ani annaru kani andulo kuda anms,Mphw valla gurinchi yemi dates evaledu ma paristhiti yemttanna

  • @pavansuryas
    @pavansuryas 3 месяца назад +1

    పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థుల లో కేసు లు కోర్ట్ ద్వారా నిర్దోషి అయినా మామ్మల్ని కఠినం శిక్షించకుండా మానవతా దృక్పధంతో ట్రైనింగ్ కి పంపాలని సీఎం సర్ కోరుతున్నాం

  • @chandukkgoud718
    @chandukkgoud718 4 месяца назад +28

    ఎలక్షన్స్ ముందు జనవరి 2025 అని చెప్పలేదు నమ్మక ద్రోహం

  • @eng6500
    @eng6500 4 месяца назад +1

    Gurukula lo relinquishment & disending order lo ivvandi anna.

  • @Banothsuman-ce7qj
    @Banothsuman-ce7qj 4 месяца назад +12

    Job CALENDER ippude ivvalem...ani before elections enduku cheppaledu anna?????

  • @adidalasathishreddy9401
    @adidalasathishreddy9401 4 месяца назад +8

    సార్ గురుకుల ఉద్యోగాల తోందరగా భర్తీ చేయండి

  • @dharmaro
    @dharmaro 4 месяца назад +5

    జనవరి దాకా నా age aepothadhi ... సంక నకాల జనవరి తర్వాత

    • @AshleshaGollapelli-nh5mj
      @AshleshaGollapelli-nh5mj 4 месяца назад

      Nidhe kaadbu bro telangana kosam kotladinolla life andharidhi anthe anthe kadtapadi thechukunna telangana vachina nirudhyogula jivitharu maaruthai anukunnam ina adhe indhi ee govt 6 mnths lo job calendar evvakunte malli kotlatalu cheyali lekunte kastam

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628 4 месяца назад +18

    రాజకీయ నిరుద్యోగులు రాజకీయ ఉద్యోగులు అయ్యారు అధికారం వచ్చే వరకు ఒక మాట వచ్చిన తర్వాత మళ్ళీ జనవరి జనవరి ఇవి మొత్తం మాకు ఎందుకన్న మాకు గ్రూప్-2 పోస్టులు పెంచి ఎగ్జామ్ గ్రూప్ 3 తో పాటుగా ఒక 15 డేస్ గ్యాప్ తో నిర్వహించండి

  • @ravikumarkothapally5584
    @ravikumarkothapally5584 4 месяца назад +7

    Gurukula allotment letter ichi enni months ithundi, eppudu istaru joining letters sir..thodaraga ichela chudandi sir

  • @Suresh15023
    @Suresh15023 4 месяца назад +14

    First job calendar release cheyyandi ra baabu,1 year lo 2 lacks annaru avvi yetu point assalu

  • @rambabubandaru3234
    @rambabubandaru3234 4 месяца назад +4

    జి వొ 46 కాన్సల్ చేసి బాధితులకు న్యాయం చేయాలి

  • @KamshettynaveenKamshettynaveen
    @KamshettynaveenKamshettynaveen 4 месяца назад +13

    Police notification appudu vastadhi Mari

  • @eng6500
    @eng6500 4 месяца назад +9

    ముందు గురుకుల లో relinquishment & desending ఆర్డర్ గురించి మాట్లాడండి ముందు అన్న.

  • @saiduluvallala1993
    @saiduluvallala1993 4 месяца назад +17

    పదవులు వచ్చినాక అన్ని కతలు పడుతుర్రు.......

  • @NeeradiVinodKumar
    @NeeradiVinodKumar 4 месяца назад +6

    Next acadamic year ani amannaa plate marchuthunnva🤦🏻‍♂️

  • @chaithanyab7471
    @chaithanyab7471 4 месяца назад +5

    Group-1 prelimslo 1:100 select cheyyali rendu sarlu qualify ai eppudu kanivariki nyayam cheyyali

  • @sandhyathota6960
    @sandhyathota6960 4 месяца назад

    Correct chepparu anna🙏

  • @kuppagirisujatha2875
    @kuppagirisujatha2875 4 месяца назад

    అశోక్ సార్ ఎవ్వరూ అన్న అని మీరు అంటున్నారు గా సార్ ప్రజా గొంతుక అడిగి ప్రశ్నించే హక్కు ఉంది సార్ మిలాగె తను కూడా మనిషి నికు అధికారం ఇచ్చింది అందరికీ న్యాయం చేయాలని కోరారు

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 4 месяца назад +9

    Sir group1 prelims 1:75 Kosam govt ki chepandi sir after 14 years notification vachindi

    • @Changerv
      @Changerv 4 месяца назад

      1:100 bro

  • @anumalakishan3429
    @anumalakishan3429 4 месяца назад +8

    నీకు mlc job వచ్చింది కదరా...అందుకే ఈ నోటి తీట

  • @rajisagar4024
    @rajisagar4024 4 месяца назад +3

    G1
    1:100 thiyali sir........

  • @vinaynanabala1444
    @vinaynanabala1444 4 месяца назад +9

    Police notification apudu 💥💥💥💥💥💥💥💥💥

    • @gnggoud9389
      @gnggoud9389 4 месяца назад +2

      ఇప్పట్లో వుండథ్ bro

  • @vinnumounika4881
    @vinnumounika4881 4 месяца назад +7

    Ippativarki okka kotha notification kuda release cheyale...

  • @Smm65076
    @Smm65076 4 месяца назад

    317 g.o గురించి అడిగినందుకు ఆ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్న❤😊

  • @vinodkumar-md2ww
    @vinodkumar-md2ww 4 месяца назад +1

    Please release AEE RESULTS APPOINTMENTS 🙏🙏

  • @ukmediaevents8048
    @ukmediaevents8048 4 месяца назад

    Good Anna... super anna

  • @nareshjula3040
    @nareshjula3040 4 месяца назад +9

    రఘు అన్న గ్రూప్ 2,3 కి అప్లికేషన్ కి ఇంకో ఛాన్స్ ఇవ్వమని చెప్పావా అన్న pls

  • @Banothsuman-ce7qj
    @Banothsuman-ce7qj 4 месяца назад +3

    Normal degree valla kosam TET,DSC ela unnayo....BE,BTECH valla kosam new G.O PASS chesi kuda teaching posts lu release cheyyali.....

  • @karthikd1238
    @karthikd1238 4 месяца назад +17

    Ethaniki waste ga mlc iccharu

  • @pranathireddy06
    @pranathireddy06 4 месяца назад +4

    Congress promised to pick 1:100 for group 1 but TGPSC in web note showing only 1:50 … so it’s your time to keep your words

  • @NagelliMariya
    @NagelliMariya 4 месяца назад

    Relinquishment ivvara, descending order ivvali

  • @lingaswamypagidi5628
    @lingaswamypagidi5628 4 месяца назад +12

    One year lo 2 lacks istham annaru Kadha Malli nxt year enti

    • @herotvsarthak5149
      @herotvsarthak5149 4 месяца назад

      ఇ కొడుకులు ఇవ్వరు..

  • @shyams397
    @shyams397 4 месяца назад +25

    ఉన్న నోటిఫికేషన్ ప్రకారం ఎగ్జామ్ పెట్టాలి. చిత్తశుద్ది ఉంటే ఇంకో గ్రూప్ 2 నోటిఫికేషన్ వేయించు. పోస్ట్ పోన్ అని ఇన్నేళ్ళు గా చదువుకునే వాళ్ళ జీవితాలు నాశనం చేసే పని మానుకో....

  • @VenuGopal-zf9gp
    @VenuGopal-zf9gp 4 месяца назад

    గ్రూప్స్ డేట్స్ ok mari dsc dates సంగతేంటి

  • @gnggoud9389
    @gnggoud9389 4 месяца назад +1

    Nest acadamic year అంటే 2028 హా హా brs కాంగ్రెస్ ప్రభుత్వ లు రెండు same ఉన్నయ్

  • @Kalyanicurrentaffairs
    @Kalyanicurrentaffairs 4 месяца назад +1

    Tet normalisation చేయాలి,ఫైనల్ కీ evvale

  • @suribabu1497
    @suribabu1497 4 месяца назад

    Answer sheet lenidhi group 1 preliminary key yela chusukovali...mlc garu...web site lo pettali kaada

  • @kvenky9745
    @kvenky9745 4 месяца назад +4

    Cancel ❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌❌ Go 46 sir please merit abhyarthulaku nyayam cheyali

  • @devulavinaykumar2987
    @devulavinaykumar2987 4 месяца назад

    This shud reflect in actions , mere words doesn't suffice

  • @srikanthm-sx4if
    @srikanthm-sx4if 3 месяца назад

    Academic year jun lo complete khada sir job calendar next year January lo ela isutaru

  • @Madhav1806
    @Madhav1806 4 месяца назад +8

    Group 1 exam lo
    1:100 list release cheyali
    15 yrs lo 1st time group 1 pettaru adi kida 3 times
    Entho manddi hopes pettukunnaru ...1st attempt lo baga rasina valu eppudu rayalekapoyaru
    Eppudu rasina valu appudu baga rayaledu

    • @chaithanyab7471
      @chaithanyab7471 4 месяца назад +3

      Avunu bro na husband first prelimslo qualify ayyaru86marks tho, second time 74vachai eppudu 66vastunnay qualify avtahana kada ani diloma lo vunnaru enni years chadivinadanta vrudhaga pothundi avvakapothe diniki evaridi badyata rendu sarlu cancel chesi manasikanga champesaru

  • @satheeshaepoori8386
    @satheeshaepoori8386 4 месяца назад

    మీరు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు

  • @rajeswarreddy6717
    @rajeswarreddy6717 4 месяца назад +2

    Job calender dates emainai

  • @AnilKumar-jq1ot
    @AnilKumar-jq1ot 4 месяца назад

    🤝

  • @NagelliMariya
    @NagelliMariya 4 месяца назад

    Mega DSC veyyali,25,000 postulatho..

  • @ravijalle
    @ravijalle 4 месяца назад

    Lost belief, we show our unity once again

  • @shirishas3907
    @shirishas3907 2 месяца назад

    Anna paramedical anm exam intavaraku pettadam ledu job calender kuda ivvaledu

  • @vemulasrisailam7539
    @vemulasrisailam7539 4 месяца назад +5

    Where is 2lakhs with in one year

  • @laxmiprasanna21
    @laxmiprasanna21 4 месяца назад +1

    Group 2 postpone cheyyandii

  • @SoumyaKatha
    @SoumyaKatha 4 месяца назад

    Tet lo normalization cheyalii memu chala loss avtnm

  • @anilkankal9404
    @anilkankal9404 4 месяца назад +1

    Anna Tet exams nu normalisation cheyaledhu dheeni valla paatha, kotha abhyartulandharu dsc lo technical ga job kolpovalasi vasthundhi kavuna normalisation cheyali dsc postpone cheyali

  • @shivag7538
    @shivag7538 4 месяца назад

    నిరుద్యోగుల దీక్షలు ధర్నాలు గోసలు ... ఇప్పుడు రేవంతు సీఎం గారికి కనపడట్లేదా ... గ్రూప్ 2,3 పోస్ట్లు పెంచి డిసెంబర్ లో ఎక్సమ్ పెట్టండి జరా .... నిరుద్యోగులను మరి బిచ్చగాళ్ల మాదిరి చెయ్యకండి ... brs వేసిన jobs Congress వేసినట్టు build-up తప్ప ఏంలేదు

  • @ramuphysics835
    @ramuphysics835 4 месяца назад +1

    Tspsc DL notification ekkada Anna

  • @NeeradiVinodKumar
    @NeeradiVinodKumar 4 месяца назад +3

    Notification echara miru vachaka🤦🏻‍♂️ anni pathave

  • @mskcreative8962
    @mskcreative8962 4 месяца назад

    Gr1 selection list 1:100

  • @mohammadravoof9985
    @mohammadravoof9985 4 месяца назад

    Vaddu sir. Ee muchatlu chala vinnam. Elections ku mundu oka mata. Elections tarvata oka mata.. Govt ku kevalam TEACHER'S e problem...

  • @reddy3907
    @reddy3907 4 месяца назад +9

    Release aee result

  • @pariyada18
    @pariyada18 4 месяца назад

    Nice Anna chala baaga chepparu
    Idhi artham avvanivalaku arthamayye varaku share cheyyandi
    Prathiokkaru vinakunda yendhedho matladatharu

  • @MdHussain-wq6ol
    @MdHussain-wq6ol 4 месяца назад +3

    One year lopu 2lakhs istha annaru
    4years tharvatha election mundu veshtaru

  • @vijaymohan3856
    @vijaymohan3856 4 месяца назад +6

    Useless interview
    First Gurukula joining order ippinchandi
    Repu maha Darna Gurukula aspirants

  • @munukuntlalaxman4608
    @munukuntlalaxman4608 4 месяца назад +3

    Genuine words venkat anna

  • @pradeepchowdarynelluri90
    @pradeepchowdarynelluri90 4 месяца назад

    Cm rmo dsc ki free ga aply chesukovachu annaru kani site lo fee kadithene aplication open avuthundi

  • @well-wisher577
    @well-wisher577 4 месяца назад +1

    Venkat anna maatalu baaga nerchindu, nuv emanna government official va needhem chelladhu,, antha cm chethilo vuntadhi, vudhera muchatlu aapu bro 🙏

  • @jgp5518
    @jgp5518 4 месяца назад

    Gr2 gr3 postlu penchi Nov exam pettali..job calender evvali

  • @dorepallyvenkatnarayana6823
    @dorepallyvenkatnarayana6823 4 месяца назад +1

    వానికి జాబ్ వచ్చింది ఇంకా ఎం మాట్లాడతాడు

  • @AshleshaGollapelli-nh5mj
    @AshleshaGollapelli-nh5mj 4 месяца назад

    Areeyyy maku ippudu grp 2 nd 3 postlu penchatam vadhu m vadhu just job calandar evvandi chaalu 🙏kotladi thechukunna telangana ah poratam lo kotladinolla age koda ipothundhi

  • @rocky4617
    @rocky4617 4 месяца назад +3

    Eedu inka TSPSC lone vunnadu. adi TGPSC iyyindira venkat

  • @srikanthsadula8256
    @srikanthsadula8256 4 месяца назад

    6mnths nunchi em chestunnaru asalu job calendar ivvaka age ayipotundi

  • @satlanaresh4797
    @satlanaresh4797 4 месяца назад

    Group 2 &3 post increase cheyali anna

  • @creativemore4896
    @creativemore4896 4 месяца назад

    కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు నోటిఫికేషన్లు వేస్తది బుగ్గ అవుతాది BRS లెక్క....

  • @nareshenuganti426
    @nareshenuganti426 4 месяца назад +2

    మాంచి మాటకారి.. ఓడ ఎక్కినక ఓడ మల్లన్న ఓడ దిగినక బొడి మల్లన్న...

  • @ShankarVaspari
    @ShankarVaspari 4 месяца назад

    Gone

  • @anuspicyandmasala-govardha618
    @anuspicyandmasala-govardha618 4 месяца назад +5

    గురుకులాల్లో

  • @Chintusai7661
    @Chintusai7661 4 месяца назад

    Dsc ki application fee ledhu annaru kani online form lo fee kadthene next step chuspisthundi

  • @jyothiashok9943
    @jyothiashok9943 4 месяца назад

    Group2 &3kalipi November lo pettali.... Job calander ivvali

  • @laxmishankar9823
    @laxmishankar9823 4 месяца назад +6

    Gurukulalo 1:2 Vallaki bhayanga cheyandi 100percrnt nimpandi

  • @Sravanthi.2022
    @Sravanthi.2022 4 месяца назад

    Group 1 mains ayyipoyaka group2 pettali kani madyalo ela erikistara.

  • @mushahidpashamd1679
    @mushahidpashamd1679 4 месяца назад

    Please 🙏 balamuri venkat sir please 🙏🙏🙏🙏🙏🙏🙏 grop one lo 1:100 teskondi sir miku runapadi untam

  • @siripellyjhansi2921
    @siripellyjhansi2921 4 месяца назад

    Venkat Anna ..job calendar em aindi...

  • @rasheed9070
    @rasheed9070 4 месяца назад

    tspsc group2 group3 DSC postlu compulsory penchali sir and GO 46 cancel cheyali sir

  • @smaari9297
    @smaari9297 4 месяца назад

    Ante DSC Extend Avthundha Sir

  • @kondlepuvijaykumar7736
    @kondlepuvijaykumar7736 4 месяца назад +1

    మొత్తానికి ఐతే పబ్బం గడుపుతం అంటావు 2029 వరకు

  • @MilindaPanha-sl5jr
    @MilindaPanha-sl5jr 4 месяца назад +1

    Raghu Anna bahagane guudala dhammu chesthunnadu

  • @Narasimhavlogs737
    @Narasimhavlogs737 4 месяца назад

    #go46

  • @nagraj2221
    @nagraj2221 4 месяца назад

    Gurukulam vallaki appointments ichi 4months avuthundi exam rasi 1year avuthundi enthavaraki elanti movements ledu

  • @nagavellikumari9395
    @nagavellikumari9395 4 месяца назад

    anna gurukula postings eppudanna adagandi

  • @KundeRider
    @KundeRider 4 месяца назад

    Where is mega DSC
    School Assistant posts

  • @AkshayDharmapuri
    @AkshayDharmapuri 4 месяца назад

    Release AEE results
    Notification vocchi 2yrs avuthundhi

  • @agasthyapatelpudari8973
    @agasthyapatelpudari8973 4 месяца назад

    Sir, nenu govt teacher, local Congress leader maa land ni occupy chesi political pressure chestu registration cheyamani bediristunnaru. Police kuda maa compliant teesukuntaleru. Maadi peddapalli

  • @gadipellilatha846
    @gadipellilatha846 4 месяца назад

    Every year meeru job calendar release chesthe memu postpone cheyandi ani adagamu ee year kakapothe malli year vasthadhi anukuntamu kani 5 years ki okasari vestharu adhi elections mundu .

  • @shivajigaddam1999
    @shivajigaddam1999 4 месяца назад

    Police Notification appudu

  • @vinaynanabala1444
    @vinaynanabala1444 4 месяца назад +1

    Police notification apudu

  • @davulasaiduludavula.saidul2620
    @davulasaiduludavula.saidul2620 3 месяца назад

    Meeru yeppudu icharu ra ayya notifications.paatavi exams pedtunnaru

  • @localfoodie5315
    @localfoodie5315 4 месяца назад +2

    Means g2 g3 postpone