అప్పుడు KCR ది కచర పాలన ఇప్పుడు రేవంత్ రెడ్డి దీ బేకర్ పాలన అవే అప్పులు అవే వైన్స్ లు&* బెల్ట్ షాప్ లు &* అవే స్కూల్ లు &* అప్పుడు కాలేశ్వరం ఇప్పుడు మూసి ప్రక్షాళన వీటి మీద నే ఫొకస్ ఉంది ప్రభుత్వ లకు
తెలంగాణ ఉద్యమం అపుడు రేవంత్ రీడ్డీ ఏమి పీకిండు చెప్పు నువ్వు ఇపుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసినది ఇంత వరకు రైతు బందు ఇవ్వలేక పోతుంది పదినెలలు ఏం చేసిందో ఆలోచించు hydra పేరున అన్నీ కప్పి పెడుతున్నారు 😂😂
KCR KTR హరీశ్ రావు మీద చాల అవినీతి ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి మిగితా అప్పటి MLA MLC MP లు &* ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి గా మంత్రులు గా ఉన్నారు మరి ఎందుకు ఎంక్వయిరీ లు చేయడం లేదు &* ఎందుకు అర్రేస్ట్ చేయడం లేదు మీకు చేతనైత లేదా &* లేక మీరు మీరు ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నారు ఏమో అని ప్రజలకు డౌట్ వచ్చింది ఇప్పటికే
ప్రతి ఎంపీ,ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో వారానికి ఒకరోజు ప్రజాదర్బా ఏర్పాటు చేయాలి.ప్రజలు ఇచ్చే ఫిర్యాదు ద్వారా ఎంపీ,ఎమ్మెల్యేలకు ప్రజల సమస్యలు తెలుస్తాయి.🚩🙏🇮🇳🚩🚩🚩
కేటీఆర్ గారు సిఎం రేవంత్ రెడ్డి చూసి జీర్ణించుకోలేక పోతున్నాడు వాళ్ళ అయ్య రాజ్యం అయినట్టు. నేను గతంలో 20సంవత్సరాలు టీఆర్ఎస్ లోనే ఉద్యమం చేశాను .కానీ ఆపార్టీ మీద ఇంత మన్ను పోషి బైటికి వచ్చాను.ప్రస్తుతం నేను సిఎం రేవంత్ ,బండి సంజయ్ ,మల్లన్న మరియు రఘునందన్ రావు లను ఇష్ట పడుతున్నాను.🌹🌹🌹🌹🌹
Being a Hindu everyone will except the media that will support Hindus but till most of the print media becomes paid channel. Everyone makes it side track and few are just become so called secular. Every Indian has to raise the voice of Hindus. I appeal the government of India also to support for Sanatan board. Jai Hind...Jai Bharat Mata Ki Jai 🙏🙏🙏🚩🚩🚩
Antha manchigane undi gani ga OYC gani college ni yenduku kulchadam ledu CM sir mundu ga OYC gani college ni kulchi veyandi sir aa tharvatha china chithaka valla indlu kulchandi
హైడ్రా ఆఫీసర్లకు ఎమ్ఐ ఏం కాలేజీలు కనిపించడం లేదా పేదల ఇంట్లో పూలు కొట్టడానికి ఉన్న ధైర్యము కాలేజీలు కొలుగొట్టడానికి ఉచ్చబడుతుందా సీఎంకు చేత కదా మొగోడు కాదా cm
3:05 వాళ్ళు మూసిలో వుండడం కాదు.... అదే 3 నెలలు నువ్వు నీ పెళ్ళాం, మనమడి తో డబల్ బెడ్రూం లో వుండి చూపించు.... నోరుంది కదా అని అబద్ధాలు ఆడడం కాదు నువ్వే కదా అంది లక్ష యాభయ్ వేల కోట్లు అనీ
గత 3.5 సంవత్సరాల కాలం నుంచి స్టూడెంట్స్ కి ts epass స్కాలర్షిప్ ఫండ్స్ రిలీస్ కావట్లేదు...అసలు న్యూస్ ఇది ...మన నిధులు మనకి మన పిల్లల కి రావలసిన నిధులు అడగదని కి ఏ న్యూస్ చానల్ లేదు ... ఈ పొలిటికల్ డ్రామా పక్కకు పెట్టి మీకు వోట్ వేసి నా పాపానికి ...మా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూడండి....ఒకపుడు మీడియా అంటే కళ్ళు తెరిపించే ఒక కలం కానీ ఇప్పుడు మీడియా అంటే.........
మీరు చెప్పేవి అన్నీ అబద్ధాలే గుంపు మేస్త్రి గారు మీ నోటి తోటి మీరే చెప్పిండు 150 లక్షల కోట్లు అయితే అని మీ నోటి తోటి మీరే చెప్పారు మీకు నిజం మాట్లాడితే తల పలికి చస్తారు అనే శాపం ఉన్నట్టున్నది ఏ ఒక్కటి కూడా నిజం చెప్పరు ఇకనైనా నిజాలు చెప్పండి మీకు తెలవకపోతే వీడియో పెట్టమంటే మేము నువ్వు మాట్లాడిన వీడియో పెడతాను
Hyderabad gurinchi manchi nirnayam teesukondi sir 🙏🙏
❤
V6 news channel ❌ congress party channel ✅
Avunu
Poi tnews chudu po ikada orutavu
Big scam
100% correct
V6 channel antey Nammakam undedi.....ippudu V6 chepitey 100% dabba news
Good Job by Revanth ji in Telangana state ❤❤🎉🎉
Cm revanth working great
అప్పుడు KCR ది కచర పాలన
ఇప్పుడు రేవంత్ రెడ్డి దీ బేకర్ పాలన
అవే అప్పులు అవే వైన్స్ లు&* బెల్ట్ షాప్ లు &* అవే స్కూల్ లు &*
అప్పుడు కాలేశ్వరం
ఇప్పుడు మూసి ప్రక్షాళన
వీటి మీద నే ఫొకస్ ఉంది ప్రభుత్వ లకు
Elanti cm dorkadam great proud of you CM sir
@@allvideos7520 edarlo naku kcr di nachindi valu development cheasru gaaa
inka chala varaku stages lo people ni adukunaru
Revanth 💯 🎉
బిల్డింగ్ నిర్మాణాలకు హైడ్ర అనుమతి తప్పనిసరి చేయాలి
జై రేవంతన్న 👌🙏💐🦁
రుణమపి చేసుడు, రైతు బరోస ఇచుడు లేదు కని మాటలు పెద్దగ చేప్తావ్
మూసీ సుందరీకరణ....
1 మూసీ నదిలో 2 మీటర్ల పూడిక తీయాలి
2 రిటైనింగ్ వాల్ నిర్మాణం
3 STP, నాలల పునరుద్ధరణ
😊😊
సూపర్ అన్న 🙏
Good news
తెలుగు అకాడమి పుస్తకాల ప్రామాణికత గురించి విద్యాశాఖ మంత్రిగారు స్పందించాలి
రేవంత్ అన్న 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Plz talk to secdrabad muthyalamma temple issue
No way
👉జై. రేవంత్ రెడ్డి..మన. భారత్. దేశములో.. మంచితనం. మరియు. గొప్పతనం. ఉన్న. లీడర్..👍👍🐅
జై రేవంత్ రెడ్డి
Good sir cm❤🎉
Muskora
9 సంవత్సరాలు ఏం పీకినవ్ కేటీఆర్
Destroyed whole telangana kcr increase their property
Kcr destroyed whole telangana state kcr increase their property
తెలంగాణ ఉద్యమం అపుడు రేవంత్ రీడ్డీ ఏమి పీకిండు చెప్పు నువ్వు ఇపుడు ఉన్న ప్రభుత్వం ఏం చేసినది ఇంత వరకు రైతు బందు ఇవ్వలేక పోతుంది పదినెలలు ఏం చేసిందో ఆలోచించు hydra పేరున అన్నీ కప్పి పెడుతున్నారు 😂😂
The greatest CM of Telangana state
Great cm❤
Super
Super revanth anna telangana tiger
Jokee
Nice updates
❤❤❤❤
Next 2029cm revanth anna
Chalu inka next congress pratipaksham 😂😂😂
ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, విద్యావ్యవస్థపై అవగాహన అనుభవ ఉన్నవాళ్ళని TGPSC ఛైర్మెన్ మెంబర్లుగా నియమిస్తే బాగుంటుంది
Revanth Anna 🐅
🐈🐈
Opposition lo unnappudu.... Tiger anukunnaru public kaani ippudu tiger ekkado CM ekkado neeti nijayati ekkado unnayi....
🚩🚩🚩🌻🌻
జై సిఎం రేవంత్ రెడ్డి సార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై కాంగ్రెస్
❤
VERY GOOD DISITION BY HYDRA
రైతుబంధు ఎప్పుడు సార్
రేవంత్ అన్న,రైతు బంధు ఇవ్వండి అన్న
Good morning V6 news
KCR KTR హరీశ్ రావు మీద చాల అవినీతి ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి
మిగితా అప్పటి MLA MLC MP లు &* ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి గా
మంత్రులు గా ఉన్నారు మరి ఎందుకు ఎంక్వయిరీ లు చేయడం లేదు &* ఎందుకు అర్రేస్ట్ చేయడం లేదు
మీకు చేతనైత లేదా &* లేక మీరు మీరు ఏమైనా సెటిల్మెంట్ చేసుకున్నారు ఏమో అని ప్రజలకు డౌట్ వచ్చింది ఇప్పటికే
పనికి మాలిన మాటలు ఎందుకు దానికి సమయం త్వరలో
ప్రతి ఎంపీ,ఎమ్మెల్యే వారి నియోజకవర్గంలో వారానికి ఒకరోజు ప్రజాదర్బా ఏర్పాటు చేయాలి.ప్రజలు ఇచ్చే ఫిర్యాదు ద్వారా ఎంపీ,ఎమ్మెల్యేలకు ప్రజల సమస్యలు తెలుస్తాయి.🚩🙏🇮🇳🚩🚩🚩
J ..K c R
Save the forest and save the life 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
Musi lo congress 140crs fatt👏👏👏👏 revanth supperb
Good speech 👏👏👏 🔥
Good job
Revanth sir. good 😂
🙏🙏🙏💐💐💐💐
బిజెపి ఎప్పుడు అన్నది. మూసి నది గురించి v6 ఇంతకు ముందులా లేదు నిజాలు దాచి అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేసింది
Musi gurinchi meadia mundhu kadu, musi daggarane meeting pettu !!? 😱🥺
👍👍👍
👎👎👎👎👎
Sir Namaste. Meeru chesina 6 chariyalu cheyandi
5 samachralu manchiga paripalinchandi. JAI HIND
Tnews kcrdi kada
KTR వాగ్దానాలు అన్ని నెరవేర్చినoక రేవంత్ రెడ్డి వచ్చే వాడ
కేటీఆర్ గారు సిఎం రేవంత్ రెడ్డి చూసి జీర్ణించుకోలేక పోతున్నాడు వాళ్ళ అయ్య రాజ్యం అయినట్టు. నేను గతంలో 20సంవత్సరాలు టీఆర్ఎస్ లోనే ఉద్యమం చేశాను .కానీ ఆపార్టీ మీద ఇంత మన్ను పోషి బైటికి వచ్చాను.ప్రస్తుతం నేను సిఎం రేవంత్ ,బండి సంజయ్ ,మల్లన్న మరియు రఘునందన్ రావు లను ఇష్ట పడుతున్నాను.🌹🌹🌹🌹🌹
,👌👌👌👌
Being a Hindu everyone will except the media that will support Hindus but till most of the print media becomes paid channel. Everyone makes it side track and few are just become so called secular. Every Indian has to raise the voice of Hindus. I appeal the government of India also to support for Sanatan board. Jai Hind...Jai Bharat Mata Ki Jai 🙏🙏🙏🚩🚩🚩
PLEASE TAKE CARE OF OLD CITY CHANDRAYAN GUTTA DEVELOPMENT
🚘🚘🚘🚘💯
BRS పదేళ్ల పాలనలో ఈ విద్యార్థి సంఘం ఏడ పడుకున్నది...
Jai revanthanna
Revanth Anna u r right
Hi chandu fall is here
జై కాంగ్రెస్ 💯💯💯💯💯💯💯💯❤️❤️❤️❤️❤️❤️❤️
🔥🔥
Super cm
Antha manchigane undi gani ga OYC gani college ni yenduku kulchadam ledu CM sir mundu ga OYC gani college ni kulchi veyandi sir aa tharvatha china chithaka valla indlu kulchandi
👌 super
హైడ్రా ఆఫీసర్లకు ఎమ్ఐ ఏం కాలేజీలు కనిపించడం లేదా పేదల ఇంట్లో పూలు కొట్టడానికి ఉన్న ధైర్యము కాలేజీలు కొలుగొట్టడానికి ఉచ్చబడుతుందా సీఎంకు చేత కదా మొగోడు కాదా cm
Super cm revatha reddy ❤❤❤❤❤❤❤❤
Jai congress jai revanth reddy❤❤
❤❤❤❤❤❤❤ 6:53
Jai revanth reddy Anna ❤
Congress news ✅
Revanth reddy sir m evvadu ma Ada vallaku
😂😂
Worst cm all time what about secunderabad muttyalamma temple incident 😢
Please postpone group one maina
3:05 వాళ్ళు మూసిలో వుండడం కాదు.... అదే 3 నెలలు నువ్వు నీ పెళ్ళాం, మనమడి తో డబల్ బెడ్రూం లో వుండి చూపించు.... నోరుంది కదా అని అబద్ధాలు ఆడడం కాదు నువ్వే కదా అంది లక్ష యాభయ్ వేల కోట్లు అనీ
%3
Kotlade badhulu meru adikaram lo unnapudu vala korikalu teristhee aipov kada ramanna😅
అసలు పొద్దాక వైన్స్ ఓపెన్ ఎందుకు ఆలోచించండి
తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం మీ అయ్యా రెచ్చగొట్టాను ఇయ్యాల ఎవరికి రాలేదు దాని గురించి మాట్లాడు అన్న కేటీఆర్ అన్న
Ktr sir musco
reshan Card sir plz
యాదగిరిగుట్ట కూడా కెసిఆర్ భూమిని తీసుకున్నారు
గత 3.5 సంవత్సరాల కాలం నుంచి స్టూడెంట్స్ కి ts epass స్కాలర్షిప్ ఫండ్స్ రిలీస్ కావట్లేదు...అసలు న్యూస్ ఇది ...మన నిధులు మనకి మన పిల్లల కి రావలసిన నిధులు అడగదని కి ఏ న్యూస్ చానల్ లేదు ... ఈ పొలిటికల్ డ్రామా పక్కకు పెట్టి మీకు వోట్ వేసి నా పాపానికి ...మా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చూడండి....ఒకపుడు మీడియా అంటే కళ్ళు తెరిపించే ఒక కలం కానీ ఇప్పుడు మీడియా అంటే.........
Bhajana batch...ippudu media
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤
హౌలే గాని నీవు ఎవరిని అంటున్నావా లేదా అని సీఎం
KTR Indore MP flora
On 10 year what did kcr
Meru.cheyandi sir...Vallu.Atlane Adam matladutharu..con you du'it..nuvu cheye...your Dernes your correct Desition conyou do the job
Super Anna
Jai revanth reddy
నేవీ రాడార్ స్వాగతించాలీ ... ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలీ
సరేగాని మీరిచ్చిన హామీలు ఏవి sir?
మీరు చెప్పేవి అన్నీ అబద్ధాలే గుంపు మేస్త్రి గారు మీ నోటి తోటి మీరే చెప్పిండు 150 లక్షల కోట్లు అయితే అని మీ నోటి తోటి మీరే చెప్పారు మీకు నిజం మాట్లాడితే తల పలికి చస్తారు అనే శాపం ఉన్నట్టున్నది ఏ ఒక్కటి కూడా నిజం చెప్పరు ఇకనైనా నిజాలు చెప్పండి మీకు తెలవకపోతే వీడియో పెట్టమంటే మేము నువ్వు మాట్లాడిన వీడియో పెడతాను
Exam postpone cheyodhuu revanth anna
Jai cm Revant Reddy sir
సూపర్ సీఎం గారు
Musi river okati clean saripodhu kada Telangana motham charuvulu paristhiti andhi
Jai donga V6 news ❌ congress ki Boss 😂😂
థాంక్స్.కునుడెన్..బ్రదర్..నమస్త్...ఏప్స్95...పెన్షన్.నా....సర్వీస్35ఇయర్స్..కెఆ
ఎల్😊....13₹&
Evaro okaru ilanti decisions theesukokapothe repu mana pillalu kashtapadatharu..aakramanalu avvakoodadu.
Jai Congress party