మోడీ గారు నడ్డ గారు బీజేపీ కార్యకర్తలకు తెలుసు కెసిఆర్ తో ఫ్రెండ్ షిప్ చేస్తే సర్వనాశనం అవుతుందని కెసిఆర్ నీ ఎవరు జైలుకు పంపుతారో వాళ్ళు 10 సంవత్సరాల + కన్నా ఎక్కువ రోజుల అధికారాన్ని పొందగలాగుతారు ప్రజలందరూ కెసిఆర్ మీద చాలా కోపం తో వున్నారు ఎందుకంటే 100 మందికి రావాల్సిన లాభం ఒక్కరికే ఇచ్చాడు కాబట్టి.
@@PDN8 sorry bro nenu ni antha chadhuvukoledhuley state government permission evvali ani Naku telusu but Nenu emannano chusava No 1. Kalvakuntla kavithani endhuku cbi vallu arrest cheyaleka poyaru No 2.cbi ki kcr gurinchi state govt permission echina kcr ni arrest cheyyaru endhuku ante CBI bjp leader Modi cheppinattu vintaru so Modi garu kcr ni arrest cheyyanivvaru ani antunna ఒక్కటి చెప్పుత విను నీకు తెలిసింది నాకు తెలియదు కావచ్చు but నాకు తెలిసింది నీకు తెలియదు నీకు minimum knowledge vundhi ani నువ్వు అనుకుంటే సరిపోదు ఇతరులు అనుకోవాలి నేను ఎం తప్పుగా మాట్లాడినారా బుల్లే
V6 enni rojulu Telangana prajala gonthuka anukunna bagundi v6 rajakiyam enni rojulu 1m unde eppudu 10k ayyindi next undademo villu cheppe muchatlaki😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
కొంచెం మేహిదిపట్నం గుడిమల్కపుర్ జ్యోతి నగర్ రోడ్డు పరిస్తితి పట్టించు కొండ్రి సార్లు, పాత యూ టర్న్ లు తీసేసి కొత్త యూ టర్న్ లు పెట్టిండ్రు గాని, గీ రోడ్డు ను మర్చి పోయిండ్రు ముందు ఏసిండ్రు తరువాత తవ్వి వడిలేసిండ్రు నిత్యం గుడిమల్కపుర్ కి నడిసే పాత తోవ, మొత్తం నిధులు బొక్కి తొవ్వ ను చెక్కు చెక్కు చేసిండ్రు. మీ పున్యముంటది.🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
i wanna ask frankly while our governement can give free bus transport to women but cant afford new busses so we are changing seating which can be very conjusted and if the seperation is removed women will occupy all the seats and men have travel while even after paying money for tickets if governement wants to run free transport i can keep a particular busses only for women and can this governement provide any deduction to students while it can give free travel to all women
E pepar ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఛానల్ దీన్ని నమ్మ కండి ప్రజలారా మనోళ్లు మాట్లాడేది ఎప్పుడు నిజం చూపెట్టాడు వీడు మల్లిగాడు and సల్లిగడు so విని మాట నమ్మద్దు ప్రజలారా
గొడవ సల్లగుండా గొడవ తర్వాత పెట్టుకుందురు గాని మహబూబాద్ డిస్టిక్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మెదక్ మహబూబ్నగర్ నల్లగొండ సంగారెడ్డి ఈ ఏరియా వాళ్ళు చాలామంది హైదరాబాదులో mnj హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కువైతున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు చూడగలరు🌹🌹🙏🙏🙏🙏
Inka enerojulu ra sammy e kaleshwaram kaleshwaram project maa ears nuinde blood vostuindhe ra sammy jara thowaraga repair chese prajalanu kapadandi ra sammy.
దయచేసి విమర్శలు నిలిపి రైతులకు నీళ్లు వచ్చే విధంగా చేయాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుచున్నాను
పాడిందే పాడరా పాసువాండ్ల దాసరా అన్నట్టు ఉంది.
సైలెంట్ గా CBI ఎంక్వైరీ వేసి KCR ను జైలులో వేయకనట..
లేకుంటే దొందు దొందే.. అన్నట్టు..
Seeta akka super
9
మోడీ గారు నడ్డ గారు బీజేపీ కార్యకర్తలకు తెలుసు కెసిఆర్ తో ఫ్రెండ్ షిప్ చేస్తే సర్వనాశనం అవుతుందని కెసిఆర్ నీ ఎవరు జైలుకు పంపుతారో వాళ్ళు 10 సంవత్సరాల + కన్నా ఎక్కువ రోజుల అధికారాన్ని పొందగలాగుతారు ప్రజలందరూ కెసిఆర్ మీద చాలా కోపం తో వున్నారు
ఎందుకంటే 100 మందికి రావాల్సిన లాభం ఒక్కరికే ఇచ్చాడు కాబట్టి.
1:17 1:17 1:17
In😊
L
Sita akka malesh anna good dialogues😂.
❤
దేశంలో ఎవ్వనికైన ఇంత గొప్ప ఆలోచన వచ్చిందా ఇలాంటి ప్రాజెక్ట్ కట్టాలని ఇంకా డబ్బా కొట్టుకుంటున్నారు సిగ్గు,శరం లేకుండా తెలంగాణ పరువు theesindlu తూ తూ
Bjp 🚩 🚩 🚩 🚩
కేసిఆర్ పై అక్షన్ తీసుకోవడం ప్రభుత్వo తో కాకపోతే CBI కి ఇవ్వండి.....
సీబీఐ కి ఎందుకు ఈవాడం లేదు అంటే బీజేపీ బీ ర్ స్ ఒక్కటే కాబట్టే అరెస్ట్ చెయ్యరు అందుకే ఈవడం లేదు
అన్న నువ్వు తీసుకోకాదనే అక్షన్ ప్రభుత్వం తోని కాదు సిబిఐ కాదు ఎవరు వచ్చిన కెసిఆర్ ను ఎవరు ఏమి చేయలేరు
@@warangal_everythingofficialcomment Chese Mundu Minimum Knowledge Vundaali, CBI Raavaalante State Govt Permission Kaavaali.
@@PDN8 sorry bro nenu ni antha chadhuvukoledhuley state government permission evvali ani Naku telusu but
Nenu emannano chusava
No 1. Kalvakuntla kavithani endhuku cbi vallu arrest cheyaleka poyaru
No 2.cbi ki kcr gurinchi state govt permission echina kcr ni arrest cheyyaru endhuku ante CBI bjp leader Modi cheppinattu vintaru so Modi garu kcr ni arrest cheyyanivvaru ani antunna
ఒక్కటి చెప్పుత విను నీకు తెలిసింది నాకు తెలియదు కావచ్చు but నాకు తెలిసింది నీకు తెలియదు నీకు minimum knowledge vundhi ani నువ్వు అనుకుంటే సరిపోదు ఇతరులు అనుకోవాలి నేను ఎం తప్పుగా మాట్లాడినారా బుల్లే
అసలు BRS ద్రోహులతో మాట్లాడి సమయం వృధా చేస్తున్నారు.. అరెస్ట్ చేసి కొత్త విషయాలు చర్చించండి..
Jai revanth cm sir
జై సీతక్క 🎉🎉🎉❤
👌👏
Vivek sir gd talking 👍
Congratulations 10M
Gd idea RTC 😊
తెలంగాణా ను గబ్బు పట్టించిన కెసిఆర్ నిమ్మలంగ ఫామ్ హౌస్ లో బర్త్డే చేసుకోపో 🎉🎉🎉
Super 👍
Where is raithu bandu
తెలంగాణ ప్రజలు కోసం ఇ న్యూస్ లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ చేయడం కోసం హ
హరీష్ అన్న కు నిజంగానే పిచ్చి పట్టింది
❤
KCR సార్ అసెంబ్లికి రావాలి.....కొరూతున్నాము.
It's good to talk about rtc busses and their services but think about the workers when will they get salaries of government
Jai revanth cm sir Jai Congress
RIP BRS
🙏💐
V6 enni rojulu Telangana prajala gonthuka anukunna bagundi v6 rajakiyam enni rojulu 1m unde eppudu 10k ayyindi next undademo villu cheppe muchatlaki😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Ii
Gud night
Brs govindha govendha 😂😂
BRS..govinda
I really like the style of desi telegu language 😂, I newer miss to see this news. Reaction reply in assembly is surprising the public
Jai.ravanth
Bukampama Telangana la Congress vachindindi kada vasthademo mari😂😂
Congress questions BRS counter, both the parties doing time pass, present Govt not taking Action 😢 y delaying??
Police recruitment 2nd list eppudu koncham thalisukoni chappandi v6 news
అసలు BRS ద్రోహులతో మాట్లాడి సమయం వృధా చేస్తున్నారు.. అరెస్ట్ చేసి కొత్త విషయాలు చర్చించండి..
Jai UP Jai Sriram సిగ్గు తెచ్చుకుందాం తెలుగు రాష్ట్ర ,,,,,
Jai seetakka 🙏🏽🙏🏽🙏🏽
Super ktr🎉🎉🎉🎉
Donga ktr
Gd job police 🚓🚨 sir s💐
కొంచెం మేహిదిపట్నం గుడిమల్కపుర్ జ్యోతి నగర్ రోడ్డు పరిస్తితి పట్టించు కొండ్రి సార్లు, పాత యూ టర్న్ లు తీసేసి కొత్త యూ టర్న్ లు పెట్టిండ్రు గాని, గీ రోడ్డు ను మర్చి పోయిండ్రు ముందు ఏసిండ్రు తరువాత తవ్వి వడిలేసిండ్రు నిత్యం గుడిమల్కపుర్ కి నడిసే పాత తోవ, మొత్తం నిధులు బొక్కి తొవ్వ ను చెక్కు చెక్కు చేసిండ్రు. మీ పున్యముంటది.🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
Too late
14:05
Today too late varthalu.
కాంగ్రెస్ ప్రాజెక్టు ల పేరు తో పేదలకు ఇచ్చే పథకాలు విషయం లో.. వెనకడుగు వేస్తుంది...
BRS Leaders ki Konchem Pogaru Vundochu, But Congress vaallaki Maatlaadadam Kuda Raadu Konthamandiki. Kaaleshwaram Valla Water Facility Increase aindi.
Super bhatti
దేవుడు అనే వాడు ఉంటే ఈ హరీష్ లన్..... కొడుకు పురుగులు పడి చవలని ఆ దేవుడిని కోరుకుంటున్న.
Tineemar news eapudynaa super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
పద్మ 🎤🥰,ఉండల తీన్మార్ వార్తలు అంటే
Ration cards eppudu istharu
Vivek sir chanal v6 velugu gaa
Jai vijjanna ❤
i wanna ask frankly while our governement can give free bus transport to women but cant afford new busses so we are changing seating which can be very conjusted and if the seperation is removed women will occupy all the seats and men have travel while even after paying money for tickets if governement wants to run free transport i can keep a particular busses only for women and can this governement provide any deduction to students while it can give free travel to all women
Arey Congress vallaki thelivi unte brs vallaki thaggattu answer cheppalante teenmaar Mallanna nu MLA gelipinchukunte bagundu
BSP will be future party definitely
Boggem kadu 😂😂😂😂😂
V6chan ✋patidhi kadha
BRS rip
E pepar ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఛానల్ దీన్ని నమ్మ కండి ప్రజలారా మనోళ్లు మాట్లాడేది ఎప్పుడు నిజం చూపెట్టాడు వీడు మల్లిగాడు and సల్లిగడు so విని మాట నమ్మద్దు ప్రజలారా
మమ😊
Jai sri ramalingeswara swamye namaha 🚩🙏🙏
Good morning 😊
Hlo v6 challah happy ga vundhikadha conreess vachinadhuku
meku
I it
1000 kotla party. Fund petkoni wheel chair lu panchindu😂😂😂 richest regional party in india 😮
❤❤🎉🤘
Telangana cm cheppindu kcr Birthday wish kani v6 cheppale chusara telanganalo puttina channel cheppale bagundi😢😢
Jai laxman kumar jai con
This channel support to Congress 😂
😢
Hiiii
Kadu ega ee water gurinchena enka m samasyalu leva ndo mo
Roju ede matter haa...
V6 Congress ku ammudu poendi 🙏
Phone kottesindrani complement echi 2 nelle ayindhi enthavaraku replay ledu, your complement closed ani message vachindhi?? 😡😡
100 days 6 garentilu eppudu vastai sir
😮😮😮😮😮😮😮KCR
Dubalbead room gurunchi chopandhi medam
Congress party vaallu 1st kcr ni lopala veyandi lekapote miru BRS okkate
Rip kcr
Brs KCR 🙏🙏
One side news
Hi
KCR family 420
Attendance like here 😅
Appula apparao mana pittala dhora Kcr ani anukuntunaaru mana voters thelusuko maanava ani anukuntunaaru mana viewers ee video chusina janaalu🎉🎉🎉🎉🎉
Medi in China Threegarzs Dam 🤔 Kaleshwaram medigadda Bondala Gada 🤯🙃🙈🤦♂
Hariaanna dam lu entha darunama😢😢😢😢
గొడవ సల్లగుండా గొడవ తర్వాత పెట్టుకుందురు గాని మహబూబాద్ డిస్టిక్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ మెదక్ మహబూబ్నగర్ నల్లగొండ సంగారెడ్డి ఈ ఏరియా వాళ్ళు చాలామంది హైదరాబాదులో mnj హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కువైతున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు చూడగలరు🌹🌹🙏🙏🙏🙏
BrS
Engine leni CAR
KcR ,KTR ,hareesh...
License leni drivers
After Assembly election 2023
CAR no engine ...no tyres.....no driver...
😂😂😂😂🎉😂😂😂😂
Inka enerojulu ra sammy e kaleshwaram kaleshwaram project maa ears nuinde blood vostuindhe ra sammy jara thowaraga repair chese prajalanu kapadandi ra sammy.
Barabar aithadu kcr CM ✊✊
Jai Ram Jai Ram 🚩🚩🙏🕉️🎶🇮🇳✍️🌾🌾🌾🙏🙏🙏
హరీష్ రావు ఎంత అబద్ధాలా కోరు చూసిండ్రు కదా pa చిట్టీ పంపిడంట హరీష్ రావు
Congress party Jabbar dasatha support istnaru v6 velugu 😂istnaruu intha money istnaruu marie monthly payment 😂😂
collection boy
Raithu bandhu ivvandi first'
Jau bjp 🚩
Jai Congress 👍jai jai Congress
Jai revanth cm sir Jai Congress Jai
Rip congress &v6