సర్వేలో 79 ప్రశ్నలు ఎందుకు.. ప్రశ్నలతో రెచ్చిపోయిన పెద్దయన | Kula Ganana Survey | News Line Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 янв 2025

Комментарии • 136

  • @livevideo7486
    @livevideo7486 2 месяца назад +10

    మొదటగా ముఖ్యమంత్రిని, మంత్రుల ఇండ్లు సర్వే చేస్తూ అన్ని వివరాలు న్యూస్ చానల్స్ లైవ్ లో చూపించండి ఆప్పుడు తెలంగాణ ప్రజలం అయిన మేము సర్వేకు సిద్ధం......అంతేకాని అమాయకమైన ప్రజలను సర్వేళని ఇబ్బందులు పెడితే ఊరుకోము.. mr.రేవంత్ రెడ్డి
    .

  • @ramulum7974
    @ramulum7974 2 месяца назад +23

    💯 you are right sir.

  • @msa8584
    @msa8584 2 месяца назад +22

    కులగణన ఆవసరం అయితే కులం గురించి ఆడగలే గాని ధికుమాలిన ప్రశ్నలు ఎందుకు?

    • @kbjaya1781
      @kbjaya1781 2 месяца назад

      Avunu correct only kulam adugali but waste questions adugutunaru

  • @pakasomaiahyadav1433
    @pakasomaiahyadav1433 2 месяца назад +21

    SUPAR. SIR. 👌👍

  • @narayandasbhaskarchary1220
    @narayandasbhaskarchary1220 2 месяца назад +12

    కులగనలగలేదు ఎవరి కొంపలో ఏముండయి ఎవడు ఎట్లుండడు ఎవని ఆస్తులు తెలుసుకోవడానికి మాత్రమే ఈ సర్వే టైంపాస్ రాజకీయం తప్పు చేసేదేమీ లేదు

  • @shankarravula7394
    @shankarravula7394 2 месяца назад +3

    Well said sir

  • @ketyls4266
    @ketyls4266 2 месяца назад +5

    Very appealing అందరు..MLAs,MPs,MLCs... మొదలు వారి socio economy forms లో వివరాలు ఇచ్చి..website లో public domain లో పెడితే..అధి ప్రజలకు ఆదర్శంగా వుంటుంది...ప్రజలు సహకరిస్థారు...

  • @kumarimandali8294
    @kumarimandali8294 2 месяца назад +6

    Super sir good chala baga matladeru prajalu melu kosam good 💯

  • @gajjelaxminaraya9880
    @gajjelaxminaraya9880 2 месяца назад +31

    మొదటగా ముఖ్యమంత్రిని, మంత్రుల ఇండ్లు సర్వే చేస్తూ అన్ని వివరాలు న్యూస్ చానల్స్ లైవ్ లో చూపించండి ఆప్పుడు తెలంగాణ ప్రజలం అయిన మేము సర్వేకు సిద్ధం......అంతేకాని అమాయకమైన ప్రజలను సర్వేళని ఇబ్బందులు పెడితే ఊరుకోము.. mr.రేవంత్ రెడ్డి

  • @sammireddyreddy1587
    @sammireddyreddy1587 2 месяца назад +6

    Super

  • @chetanarjun219
    @chetanarjun219 2 месяца назад +18

    మీరు చెప్పినట్లు 100 శాతం ప్రజలు అట్లానే అనుకుంటున్నారు......

  • @chetanarjun219
    @chetanarjun219 2 месяца назад +6

    రాజ్యాంగమే లేకపోతే ప్రజల ఆస్తులని గుంజుకునే వారు అధికారంలో ఉన్నవాళ్లు.. రాజకీయ నాయకులు

    • @Am42644
      @Am42644 2 месяца назад

      All countries have constitutions.Nothing special.

  • @ramakrishnayachreni8925
    @ramakrishnayachreni8925 2 месяца назад +9

    Correct matladina anjaiah

    • @satyanarayanathota5531
      @satyanarayanathota5531 2 месяца назад

      Congress lo andaru thuglak gaallu. Unnaru vaalu em cheyalo elacheyalo teluvadam ledu, time pass palana chesthunnaru.

  • @kavyasrivardhinicreations2700
    @kavyasrivardhinicreations2700 2 месяца назад +4

    Good sir

  • @NCPADS
    @NCPADS 2 месяца назад +19

    కుల గణన కులగనన లాగే ఉండాలి, ఆస్తిపాస్ వివరాలు ఎందుకు.😮

  • @paulvictoria4986
    @paulvictoria4986 2 месяца назад +4

    Very good sir

  • @sri4814
    @sri4814 2 месяца назад +17

    రోహింగ్ ముస్లింలను, బంగాళాదేశం నుండి వచ్చిన వారిని భారత జనాభా లో కలిపే ప్రయత్నం. కర్ణాటక లో పాకిస్తాన్ వాళ్ళను కూడా కలిపేశారు. తెలుసుకొండ్రాబాబు.

    • @GjH_5
      @GjH_5 2 месяца назад

      Mana aastulu meeda inheritance tax vesi bangla Rohingya la ki ivvadaaniki ee Cong kutra

  • @TeamINDIANeditz
    @TeamINDIANeditz 2 месяца назад +1

    Currect ga Chepparu peddayana.

  • @mohdimran-ff6wh
    @mohdimran-ff6wh 2 месяца назад +1

    Very good sir 100 % correct sir u r great sir

  • @SONUSREE1997
    @SONUSREE1997 2 месяца назад +1

    SUPER SIR

  • @suparstarabhivlogs59
    @suparstarabhivlogs59 2 месяца назад +25

    అసలు గుంపు మేస్త్రి కీ రాజంగం గురించి తెలుసుంటే గా సార్

    • @Pimaheshwar-q3l
      @Pimaheshwar-q3l 2 месяца назад +2

      ఓటుకి నోటు తెలుసు

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 месяца назад +1

    He's very right.absolutely .

  • @paulvictoria4986
    @paulvictoria4986 2 месяца назад +3

    Supper sir👍👍👍👍👍👌👌👌👌

  • @SanjanaSanjana-vy7wo
    @SanjanaSanjana-vy7wo 2 месяца назад +1

    Super sir

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 месяца назад +1

    సూపర్ సార్

  • @KiranKumar-sy6uf
    @KiranKumar-sy6uf 2 месяца назад +3

    Congratulations 🎉

  • @AbhimallaVenkanna
    @AbhimallaVenkanna 2 месяца назад +1

    Good speach sir

  • @kamalareddy5530
    @kamalareddy5530 2 месяца назад +2

    ఏదో ఒక ప్రభుత్వ పథకాల కింద ప్రయోజం పొందాలి అనుకునే వాళ్ల వివరాలు అవసరం... మిగతా వారి వివరాలు ఎందుకు?

  • @mohanrathod5000
    @mohanrathod5000 2 месяца назад +1

    100% right sir

  • @suryavamshidattu6772
    @suryavamshidattu6772 2 месяца назад

    👍👍 super good

  • @gayatrigadale4689
    @gayatrigadale4689 2 месяца назад

    Yes sir yes

  • @shankarg8842
    @shankarg8842 2 месяца назад +6

    10 సం॥ల క్రితం సర్వే డాటా ఏమైందిరా.

  • @SaiKumar-h2d
    @SaiKumar-h2d 2 месяца назад

    Anjaiah Garu❤ Super Anna saikumar Vanjari

  • @PodilaVenkateshwarlu
    @PodilaVenkateshwarlu 2 месяца назад +8

    Only time pass CM..

  • @gayatrigadale4689
    @gayatrigadale4689 2 месяца назад

    Yes dir

  • @kasulaswapna8407
    @kasulaswapna8407 2 месяца назад

    Super babai

  • @HariKrishna-ne8zk
    @HariKrishna-ne8zk 2 месяца назад

    ఇలాంటివి చాలా చూసాం

  • @aniltechnical-jr2oc
    @aniltechnical-jr2oc 2 месяца назад +11

    Congress high command e 420 candidate ni CM ela chesaru public ki ardam avvatledu

  • @prabhakarrachuloori
    @prabhakarrachuloori 2 месяца назад +20

    కులగనన కోస్రం అన్నోడు ఈ 75 ప్రశ్నలు ఎందుకు గుంపు మేస్త్రి గారి ఆలోచనలు బీ సీ లను అనగాత్రోకనీకెనే మా బీ సీ ల బ్రతుకులు ఆగంచేస్తారా అప్గరెడ్రెడా 🙏🙏🙏

  • @prasaad-india7085
    @prasaad-india7085 2 месяца назад +3

    Very Good Explanation

  • @gannarapusurendher9480
    @gannarapusurendher9480 2 месяца назад +1

    ఎలక్షన్ అయిన తర్వాత డాటా తీసుకున్నారు వైట్ కార్డు కావాల్నా ఇది ఉందా అది ఉందా అది ఉందా అని పేపర్లన్నీ రోడ్ల ఫోటో కొట్టుకపోతున్నాయి అవి. ఇప్పుడే దానికి సమాధానం ఎవరిస్తారు సీఎం గారు

  • @Jyothisri-r7k
    @Jyothisri-r7k 2 месяца назад +1

    ఎవరు అయినా రేవంత్ మీద కోర్ట్ లో అప్పీల్ చేయండి అయ్యా లాయర్లు

  • @ramasharmakunchakuri8461
    @ramasharmakunchakuri8461 2 месяца назад +1

    సర్వే కి ఎన్ని కోట్లు ఖర్చు కాంటాక్టర్ ఎవరు అది చెప్పాలి

  • @bhuvaneswaris7960
    @bhuvaneswaris7960 2 месяца назад +6

    Very Good Analysis .... Congratulations Sir 👍👍

  • @sampathkumartaduru7585
    @sampathkumartaduru7585 2 месяца назад

    Nice

  • @GhouseMoinuddin-l3o
    @GhouseMoinuddin-l3o 2 месяца назад

    Oo l ❤❤❤. P❤❤

  • @DeeepuPenchala
    @DeeepuPenchala 2 месяца назад +1

    రాహుల్ గాంధీ కుల గణన చేయాలి అన్నారు. మరి రాహుల్ గాంధీ కులం ఏమిటో, మతం ఏమిటో కూడా ప్రజలకు తెలియచేయాలి కదా. కాంగ్రెస్ వారు ఎన్నికల వాగ్దానాలు చాలా చేశారు. కానీ అన్ని పక్కన పెట్టి కుల గణన ఎందుకు చేయాలి.

  • @purushothampuru4581
    @purushothampuru4581 2 месяца назад

    Super. Sir

  • @mallikarjunmagalagiri8193
    @mallikarjunmagalagiri8193 2 месяца назад

    👍👍

  • @tadepalliprasad
    @tadepalliprasad 2 месяца назад +3

    Most of the data is already available with govt.only perhaps,except caste

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 2 месяца назад +2

    Paripaalana ledu paadu ledu....😢😢

  • @trueheart437
    @trueheart437 2 месяца назад +4

    Correct cheppinru sir

  • @ramachandranps4229
    @ramachandranps4229 2 месяца назад +2

    ప్రతివారూ తమ వివరాలు ఆధార్ పాన్ బ్యాంక్ వివరాలు అసలు చెప్పకూడదు మోసం తప్పకుండా జరుగుతుంది - కులం వృత్తి ఉద్యోగ వివరాలు చెప్పితే సరిపోతుంది కదా - మీరు కూడా సరిగ్గా ఉన్నది - న్యాయవాదులు న్యాయాధికారి వారు కోర్టు లో కేసు నమోదు చేసి ఈ ప్రక్రియ ఆపు చేయాలి - నా విన్నపము

  • @rasamallabalraj5176
    @rasamallabalraj5176 2 месяца назад

    Correct❤

  • @MirzaAbidAli-g4s
    @MirzaAbidAli-g4s 2 месяца назад

    ❤❤❤❤❤

  • @CA-yg9wv
    @CA-yg9wv 2 месяца назад +4

    Oka real estate person ni CM chesaru Telangana vasulu...

  • @burrarajendar1226
    @burrarajendar1226 2 месяца назад +2

    ఎమ్మార్వో ఆఫీసులో క్యాస్ట్ రికార్డ్స్ ఉంటాయి అక్కడ నుంచి తెచ్చుకొని చూడండి

  • @HariKrishna-ne8zk
    @HariKrishna-ne8zk 2 месяца назад

    అవసరం వుంది పేదవాళ కోసం

  • @ravinderreddypatlolla1095
    @ravinderreddypatlolla1095 2 месяца назад

    Super thatha nidhi carect 😂😮 👍👍

  • @paulvictoria4986
    @paulvictoria4986 2 месяца назад

    Sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ 2 месяца назад +1

    సర్వే వాళ్లు చేస్తుంటే మనకెందుకు బాధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా శాతం పార్టీ కార్యకర్తలే అనుభవించినా రూ మిగతా వాళ్ళ సంగతి ఎలా కూలీనాలీ చేసుకుని బ్రతికే వాళ్ళు గతి ఎంతవరకు ముందు వచ్చింది 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఎవరెవరు అభివృద్ధి చెందిన ఎవరెవరికి ప్రభుత్వ పథకాలు అందిన వాని పూర్తి విషయం తెలియాలి అంటే చేయాల్సిందే సర్వే మనకు చెప్పే ఓపిక లేకపోతే వదిలేయండి వాళ్ళు ఏమన్నా బలవంతం చేస్తున్నారా

  • @paulvictoria4986
    @paulvictoria4986 2 месяца назад +1

    Sir everything we are paying for vehicles doing registation and paying tax and for house we doing registation and paying tax for salry also paying income tax and Grocerys also we paying GST shopping malls also paying GST.

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 2 месяца назад

    RESERVATIONS TO BE DONE IN POLITICS ON THE BASE OF CASTE AND RELIGION. 53 %BC. 17% SC, 15%MINORITIES ARE THERE. RESERVATIONS TO BE DONE ON THE BASIS OF POPULATION IN MLAS AND MP SEATS

  • @drasrao
    @drasrao 2 месяца назад +2

    BC ల లో బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు reservation తీయడానికి.

  • @dinakarkatta7654
    @dinakarkatta7654 2 месяца назад

    You r right unnecessary too many column and with out any evidence proof filling that farm waste of public money and time

  • @baharo1004
    @baharo1004 2 месяца назад

    🙏🙏🙏👍👍

  • @bvtuber8147
    @bvtuber8147 2 месяца назад

    supar sir

  • @aniltechnical-jr2oc
    @aniltechnical-jr2oc 2 месяца назад +4

    Chaduvurani CM chesthe elane vuntadi

  • @yellareddyaluka8872
    @yellareddyaluka8872 2 месяца назад

    Waste of public money,reducing the period of MLAs&MLCs diminishing of powers deligated to them is only the solution.This is my openion.

  • @somavedaprakash3987
    @somavedaprakash3987 2 месяца назад

    All people must along with ministers VIPs MLAs tell truth their properties and get correct reservations

  • @gonesachin1805
    @gonesachin1805 2 месяца назад

    Ji vu,

  • @iamsrk89
    @iamsrk89 2 месяца назад

    There should be a change with in ourselves. We can do it by only uniting together without any diversions between us.

  • @kotagiriashokkumar6442
    @kotagiriashokkumar6442 2 месяца назад

    Cast census Converted into Personal Data collection no need Say all 🎉🎉🎉

  • @MDjaveedMD-ds9on
    @MDjaveedMD-ds9on 2 месяца назад

    MD.JAVEED

  • @shamkumar9683
    @shamkumar9683 2 месяца назад

    In 2024 we should co-op our state govt athites ie govt employees who came to our door step for survey ie for all our good for ie overall whole state informations for our up lift ment uncle

  • @ALLAHSworldnaturandanimals1357
    @ALLAHSworldnaturandanimals1357 2 месяца назад

    Enni cellphonelu unnai,a cell price enta ,fridge unda, washing Machine unda, asalu ivannee adugutunnaru nenu first time ilanti questions vintunna

  • @venkatasubbaraopinninty3047
    @venkatasubbaraopinninty3047 2 месяца назад

    Correct , Sir. He is diverting attention of the people with his histrionic talents. ..A failure government .

  • @mushtaqahmed4004
    @mushtaqahmed4004 2 месяца назад

    Asthula vivaraalu endukante sankshema phalaalu iddam anukunte balanga unnode vachi line lo mundu nilabaduthundu

  • @DfgvvCvbnn
    @DfgvvCvbnn 2 месяца назад

    అప్పుల లెక్కలు కూడా రాసుకొని వెళ్లాల్సిందే

  • @sriramamurtikakarla455
    @sriramamurtikakarla455 2 месяца назад +1

    Doubts of the citizen who is questioning is correct.
    So much data collection is irrelevant...for BC reservations issue.
    Time waste and more importantly, huge money loss for so many pages printing, enumeration and so on ...

  • @raymondsantas2765
    @raymondsantas2765 2 месяца назад

    Yes jai kisan. Addagoluga houses kulcharu. hydra

  • @bikhapathinanam4511
    @bikhapathinanam4511 2 месяца назад

    Yes.Just it appears a time waste works.

  • @shyam82078
    @shyam82078 2 месяца назад

    RRR UNDALA ,VADA ANI QUESTION PETTANDI FORM FILL UP AVUTHADI

  • @gjyothigjyothi2186
    @gjyothigjyothi2186 2 месяца назад +1

    😂

  • @Baburaogummadi236
    @Baburaogummadi236 2 месяца назад

    Be care full.......this is very danger....,,policy..,,,not cast...,,only hindu.. muslim..ceistan

  • @ramulum7974
    @ramulum7974 2 месяца назад +1

    Only time pass congress Govt.Rahulgandhi ki kooda burra ledu. High command kuda burra ledu.

  • @samanthgouru2407
    @samanthgouru2407 2 месяца назад

    They directly came and asking aadhaar cards but no 75 question ..so i dint told anythjng only name i told them

  • @AmarnathKande-r1m
    @AmarnathKande-r1m 2 месяца назад +1

    KULA GANANA ANTAE
    ONLY CASTE GURUNCHI INFORMATION THEESUKOVAALI ;
    PROPERTIES / ADHAR / PAN
    VEHICLES , WHY ALL NON- SENSE

  • @ramanakv6059
    @ramanakv6059 2 месяца назад

    Kula ganana survey kanna mundhu, anni rajakeeya parties nayakulu chinna padhavi nundi CM varaku, IAS, IPS adhikarulu, ithara prabhutva employees top to bottom vaallaku yenni properties vunnayi, yenni bhoomulunnayi, yenni bank balance vunnayi anetatuvantivi survey chesi prajalaku theliya parachali.
    Rajakeeyallo raanappudu yentha asthulunnayi, rajakeeyallo vachchina tharuvatha yentha asthulu perigayi anni kooda survey chesi prajalaku cheppali. Atuvantivi survey cheyyakunda dheniki vupayogapadani survey chesthu prajala vyakthigatha vishayalu thelusukovadam waste.

  • @patharlarojamani5587
    @patharlarojamani5587 2 месяца назад

    Yeverinina thayagam cheyamanemundhu manam ekkuva thayagam cheyali prajalu thayagam cheyali politicians asthulu penchali idhi na democracy

  • @swetchanischay1440
    @swetchanischay1440 2 месяца назад

    3:18 😂

  • @dandusrinivasulareddy
    @dandusrinivasulareddy 2 месяца назад

    This shows the revanth for c .m is unfit

  • @dhanavathjawaharlal1278
    @dhanavathjawaharlal1278 2 месяца назад

    Jai brs party

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 2 месяца назад

    cm need medical care

  • @prabavathiyelkichirla5469
    @prabavathiyelkichirla5469 2 месяца назад

    రేవంత్ టైంఫస్.ఛేస్తుండు. ఫధవి.ఉందని. జనాలతో. చాలా.ఆడుకుంటున్న డు.వేస్ట్. సర్వ వే.యస్. సార్. 🎉👌

  • @vramesh-e4z
    @vramesh-e4z 2 месяца назад

    West time pass govt

  • @venu2680
    @venu2680 2 месяца назад

    Diversion GM

  • @mpadmasri5655
    @mpadmasri5655 2 месяца назад

    Manishi namakam kolopothunnru sir meru chhlabaga chhpinaru chhlanammkammtho mimalini gelipenchhamu

  • @vinay679-m1e
    @vinay679-m1e Месяц назад

    Easy survey scam aiyndi pakka

  • @satyanarayanathota5531
    @satyanarayanathota5531 2 месяца назад

    Cabinet manthrulu idi vaddhu bagaledu ani cheppite vaalla udyogalu potai andukani vaallu noromusukoni koochunnaru.