కవి అలిశెట్టి ప్రభాకర్ భార్య భాగ్యలక్ష్మితో బుచ్చన్న ముచ్చట || Muchata |

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 100

  • @pmmediatsp2360
    @pmmediatsp2360 2 года назад +17

    Tq బుచ్చన్న గారు ప్రభాకర్ గారి కుటుంబం గురించి తెలుసుకోవాలి అని చూస్తున్న అది మీ వలన తెలుసుకోగలిగాను....

  • @mamidinarayana46
    @mamidinarayana46 3 года назад +48

    అలిశెట్టి ప్రభాకర్ తో 1991 లో కొద్దిరోజులు కలిసి తిరిగాను. అతనే నాకు కవులలో ఆదర్శం అతని కవితలు నాన్నేంతగానో ప్రభావితం చేశాయి. 🙏🙏🙏

  • @ganeshvemunuri2144
    @ganeshvemunuri2144 2 года назад +4

    సంగ్రామ్ నిజంగా మీరు సాహిత్య సంగ్రామమే... మీకు మంచి అవకాశాలు సినిమాల్లో రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. అలిశెట్టి గారి ఆశీర్వాదములు మీకున్నాయి

  • @rajsiddhu
    @rajsiddhu 3 года назад +13

    అక్క ఎంత స్వచ్ఛంగా మాట్లాడుతుంది.. కానీ సెలబ్రిటీలు/వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంత తేటగా మాట్లాడరు.. కథలు అల్లి మాట్లాడుతుంటారు. అక్క గ్రేట్.. స్వేచ్ఛమైన మనిషి 🙏☺

  • @manoharg7976
    @manoharg7976 3 года назад +13

    అప్పట్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో తన కవిత చదివాకే మిగతా వార్తలు చదివే వాడిని.. గ్రేట్ అలిశెట్టి గారు..

  • @veerajaladani7966
    @veerajaladani7966 3 года назад +3

    చిరు కవితల తో ఎందరినో అలరించి ఆలోచింపజేసి అలసి సొలసి అసువులుబాల్చిన అమరజీవి అలిశెట్టి ప్రభాకర్ మీకు మా జోహార్లు ...... .
    80 దశకంలో పేద, మధ్యతరగతి సిటీ జీవితాన్ని అద్దంపట్టిన మీ చిరు కవితలు సిటీలైఫ్...., మీ ప్రతి కవిత మనసున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది.........కవిత చిన్నదే,కానీ దాని అర్ధం ఒక జీవితమంత విశాలమైనది.....నిస్సహాయులు పట్ల మీలోని తీవ్రత సంగ్రామ్ స్వరంలో వినిపిస్తుంది.. కనిపిస్తుంది.....ఎంతోమంది పుడతారు పోతారు .....కానీ కొందరే అమరజీవుల్లా మిగిలిపోతారు ...సాహితి ప్రపంచంలో ఒక ధ్రువతార అలిశెట్టి ప్రభాకర్......చెరగని ముద్ర చిరు కవిత ....

  • @kadaliramanjaneyulu5447
    @kadaliramanjaneyulu5447 9 месяцев назад +3

    కష్టాల జీవితం,కల్మషం లేని మాట...అక్కా,నీకు అరుణారుణ వందనాలు.

  • @narasingaraolingala2108
    @narasingaraolingala2108 3 года назад +5

    అద్భుతమైన ఇంటర్వ్యూ
    ఎన్నో కష్టాలు, కన్నీళ్లు అనుభవించిన ప్రభాకర్ జీవితం ఆదర్శం.

  • @krishnathati8248
    @krishnathati8248 3 года назад +8

    జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించి ధైర్యంగా ముందుకు నడుస్తున్న భాగ్యలక్ష్మి అమ్మగారికి సర్వదా వందనాలు🙏

  • @shivaprasadganji9656
    @shivaprasadganji9656 3 года назад +18

    మా 10th లో చదివినప్పుడు అతని శైలి చురుకుతనం మాత్రమే తన కవితలో కనబడేది కానీ కవి కొడుకు కవిత చెప్తున్నప్పుడు అతని ఉద్దేశం, ఉద్వేగ బావం , ఉద్యమ స్ఫూర్తి, తన చివరి క్షణం లో కూడా తన కలంతో వివేకులని చేసిండు!
    🙏🙏🙏🎉🎉🎉

  • @rameshnarva9708
    @rameshnarva9708 Год назад +1

    ఉన్నది ఉన్నట్టుగా సహజంగా ఉన్నది మీరు చెప్పిన తీరు.అమ్మ నీకు పాదాభివందనాలు

  • @guntirohith753
    @guntirohith753 2 года назад +5

    సమాజంలోని వాస్తవికతను వర్ణించిన కవి అలిశెట్టి గారు🙏

  • @apparaobodapati7012
    @apparaobodapati7012 Год назад +1

    Very good prononciation, this voice well suited for kavita

  • @endooribaburao3026
    @endooribaburao3026 2 года назад +2

    Good interview. Amma meeku vandanam

  • @krishnavadkapuram786
    @krishnavadkapuram786 3 года назад +16

    ఎంతటి మహానుభావులైన
    పైసలు ఉండాలి..........😥☹️

  • @suryampsychologist8245
    @suryampsychologist8245 3 года назад +3

    Johar johar Alishetti Prabhakar

  • @Chinnari-279
    @Chinnari-279 3 года назад +20

    ఆంటీ మీకు వందనాలు,, పసికందులను చంకనేసుకొని, ఎవరి సహాయం ఆర్జించకుండా, ఒంటరి పోరాటం చేసి జీవనాన్ని కోనసాగిస్తున్నారు,,,🙏🙏🙏 💐💐💐

  • @sheelambhadraiah
    @sheelambhadraiah 3 года назад +6

    ప్రాతః స్మరణీయులు అలిశెట్టి...
    తెలంగాణ సాహిత్య చురకత్తి అలిశెట్టి.

  • @kolipakasrinivas5167
    @kolipakasrinivas5167 3 года назад +4

    అలిశెట్టి ప్రభాకర్ నిజమైన తెలంగాణ ప్రజాకవి ... సమాజంలో అనేక సామాజిక జీవన స్థితిగతులపై ఎన్నో కవితలను రాసిన మహానుభావుడు. కవిత్వమే తన ఊపిరిగా శ్వాసగా జీవించిన ఒక సాదాసీదా మేధావి అతడు. నిజంగా మీకు సాహితీ పాదాభివందనాలు... అలిశెట్టి ప్రభాకర్ నాకు స్ఫూర్తి...

  • @madhum8058
    @madhum8058 3 года назад +4

    Oka legend kavi Alishetti parichyam
    Super vaari kavithalu vyavasthalo yellakaalam nilichivundevi

  • @srinivasgundu1710
    @srinivasgundu1710 Год назад

    👍💐🙏🙏🙏🙏🙏 వారి చరిత్త్ర వింటుంటే కాళ్ళకు నిలుతెరిగినయీ....వందనాలు

  • @narasimhaswamychidurala4258
    @narasimhaswamychidurala4258 9 месяцев назад

    జోహార్లు ప్రభాకర్ గారికి 🎉🎉

  • @vijaybhaskerreddy4128
    @vijaybhaskerreddy4128 3 года назад +4

    Super amma, you are the strong mother and we miss a great poiet... 🙏

  • @sarahjayalaxmi1428
    @sarahjayalaxmi1428 8 месяцев назад

    Great son

  • @Dr.KrishnaOfficial
    @Dr.KrishnaOfficial 3 месяца назад

    good interview buchanna .....great prabakaranna....bhagyamma life partner

  • @venkateswarreddysolipeta7062
    @venkateswarreddysolipeta7062 3 года назад +10

    అలిశెట్టి , తెలంగాణ పల్లెల స్వచ్ఛ సూటి పలుకు .
    ఒక శ్రీశ్రీ , ఒక ఝాషువ , ఒక చెరబండరాజు కలిస్తె అది అలిశెట్టి ప్రభాకర్. అమర కవి .
    నా ఎం.స్సీ మిత్రుడు లక్ష్మి నారాయణ కరీంనగర్ ద్వార అలిశెట్టి ని కొన్నిసార్లె కలిసిన ఎప్పటికి మరచి పోలేని గుర్తులు . మైక్ టీవీ వారికి ధన్యవాదాలు .

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 Год назад

    Excellent story..Great man...great writer

  • @anandj9270
    @anandj9270 3 года назад +7

    సంగ్రహం చదివిన అలిశెట్టి కవితలు అద్భుతం

  • @venkatarupula7274
    @venkatarupula7274 Год назад

    Meru chala గ్రేట్ sir

  • @boddurajesh8695
    @boddurajesh8695 3 года назад +6

    అలిశెట్టి ప్రభాకర్ రియల్ హీరో 👑👑👑👑👑✊✊✊✊

  • @swaminadhanganji2452
    @swaminadhanganji2452 3 года назад +6

    అలిశెట్టి తోటి నాకు ఫోటోగ్రాఫర్ గా వున్నపుడు విద్యానగర్ లో స్టూడియో ఉండేది, అప్పుడు ఆంధ్రజ్యోతి లో డైలీ ఒక కవిత వచ్చేటిది నీను లైక్ చేసేవాడిని మంచిగా చదువుకో తమ్ముడు అని చెప్పేవాడు

  • @AaruhiMastiUSA
    @AaruhiMastiUSA 3 года назад +2

    Great u took interview of them . Thank you 👍👌👌👌👌

  • @ravi755
    @ravi755 3 года назад +2

    Wow great interview sir

  • @janakirammukkamala8931
    @janakirammukkamala8931 3 года назад +1

    Good programme బుచ్చన్న

  • @tiger86073
    @tiger86073 2 года назад

    బుచ్చన్న మీరు great అన్న.

  • @mamidinarayana46
    @mamidinarayana46 3 года назад +3

    Super 🙏

  • @upenderregula2527
    @upenderregula2527 3 года назад +2

    Super interview...

  • @nageswar7338
    @nageswar7338 Год назад

    Great

  • @RafiMohammed15
    @RafiMohammed15 13 дней назад

    అందరికి నమస్తే. అలిశెట్టి ప్రభాకర్ గారి ఫామిలీ కాంటాక్ట్ నెంబర్ ఉంటె ఇవ్వగలరు అని నా మనవి 🙏🙏.

  • @srinivasgurrala9575
    @srinivasgurrala9575 3 года назад +2

    సూపర్ ఇంటర్వ్యూ 👍👍👍

  • @kalyanelagandula7380
    @kalyanelagandula7380 3 года назад +1

    Tq buchhanna

  • @srinivasangowda3003
    @srinivasangowda3003 3 года назад +2

    Proud to be citizen of karimnagar

  • @samanvitharao5703
    @samanvitharao5703 3 года назад +3

    Great poet

    • @amaraveniramana8998
      @amaraveniramana8998 3 года назад +1

      ఆత్మగౌరవాన్ని అమ్ముకోని వ్యక్తి.గొప్ప కవి.

  • @badrinarsan8466
    @badrinarsan8466 3 года назад +13

    శబాష్ బుచ్చన్న..అలిశెట్టి అక్షరం అందరికి తెలుసు..నీ ఇంటర్వ్యూతో కుటుంబ కష్టాలు తెలిసేలా చేశావ్.. భోళా మనిషి భాగ్యకు అడిగే లౌక్యం కూడా లేదాయె.. అవసరమైన సాయం చేసి ఇల్లు నిలబెడితే వారికి గొప్ప మేలు చేసినట్లే.. Mic Tvకి అభినందనలు

  • @advocaterambabu
    @advocaterambabu 2 месяца назад

    ❤❤❤

  • @nerellasrinivasgoud6419
    @nerellasrinivasgoud6419 3 года назад +10

    నేను జగిత్యాల ప్రాంతంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను

    • @pashi7839
      @pashi7839 2 года назад

      Iam Al's nerella prashanth

  • @saikirankatkam7166
    @saikirankatkam7166 3 года назад +1

    Telangana animuthyam...... Alishetti....

  • @ravishankarravirala509
    @ravishankarravirala509 3 года назад +5

    టీవీ ఛానల్ వారికీ నా పాదాభివందనాలు గొప్ప కవి కుటుంబ గురించే చేపినారు,

  • @poreddyuma9619
    @poreddyuma9619 2 года назад +1

    👌

  • @Fkfo-k9i
    @Fkfo-k9i 3 года назад +1

    Super interview all the best samrat

  • @arvindmarapaka2995
    @arvindmarapaka2995 Год назад

    👌👌👌👌🙏🙏🙏

  • @binnudamerakonda5015
    @binnudamerakonda5015 3 года назад

    Alishetty prabakar a poet who emerged me a lot

  • @hariprasad7126
    @hariprasad7126 3 года назад +3

    Thanku sir
    Kalekuri prasad gari family interview kuda తీసుకోండి

    • @pradeepreddy5893
      @pradeepreddy5893 3 года назад

      కాలేకూరి ప్రసాద్ గారికి ఫ్యామిలీ లేదు అనుకుంటున్న

  • @Paalapitta
    @Paalapitta 3 года назад +4

    అలిశెట్టి పెద్ద భావజాలాన్ని మోసినా అది కుటుంబం వరకు రాలేదు.
    పాపం కష్టమో నష్టమో ఆమెకు తోచింది ఆమె చేసుకుంటూ వచ్చింది
    కొడుకులు పెద్దగా పైకి వచ్చినట్టు లేరు
    పెద్దోడు ఆగమైనట్టే కనిపిస్తున్నడు
    ఇగ చిన్నోడే ఎమన్నా చేయాలి
    ప్రభుత్వం ఎమన్నా చేస్తే మంచిగుంటది
    సమాజాలు వ్యవస్థీకృతమయ్యే చోట యాంత్రికతకు తత్వానికి మధ్య వారధిగా నిల్చిన సాహిత్య కారులు ఎత్తుకోవాల్సిందానికన్నా ఎక్కువనే ఎత్తుకున్నారు
    అభివృద్ధి ఫలాలు వాళ్లకు కూడా కొంచెం దొరికితే బాగుండేది

  • @sahasraads
    @sahasraads 3 года назад +2

    Love photography

  • @kanthvlogs1981
    @kanthvlogs1981 3 года назад

    Great mother

  • @Rajesh-rc2fj
    @Rajesh-rc2fj 3 года назад +12

    10th lo nagarageetam emanna rasinara
    నగారా మోగిందా
    నయాగరా దుమికింద
    నాలుగురోడ్ల కూడలిలో ఏమది?
    అదే నాగరారణ్యహోరు
    నరుడి జీవనగోషా

  • @joypeacepeace4187
    @joypeacepeace4187 3 года назад +1

    రియల్ లైఫ్

  • @ShankaraoBhasmangi
    @ShankaraoBhasmangi 2 месяца назад

    Buchanna,ippati taraaniki role modal Alishetti Prabhakar.

  • @dsudhakar2261
    @dsudhakar2261 3 года назад

    VIPLAVA.KAVI.ALISHETTY.JOHARULU.JOHARULU.

  • @creativekings264
    @creativekings264 3 года назад +1

    nice anna

  • @JS.104
    @JS.104 3 года назад +3

    🙏🙏🙏🙏

  • @rajaiahk8227
    @rajaiahk8227 3 года назад

    Prabhakar is great writer in telugu vachana kavitwam

  • @ranjithteja6243
    @ranjithteja6243 3 года назад

    Tnq MIC tv🙏🙏🙏 for this Interview😍😍

  • @ranjithdarlingcol6902
    @ranjithdarlingcol6902 2 года назад +1

    Nenu jagityalo puttina ani proudga feel avuthunna

  • @ksaikeertha
    @ksaikeertha 3 года назад

    Jouher sir

  • @nagarjunmolugu2639
    @nagarjunmolugu2639 3 года назад

    Super

  • @anilyadav-rv7zi
    @anilyadav-rv7zi 2 года назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @KalyanDilli
    @KalyanDilli 3 года назад +2

    ఒక్కటి చెప్పాలి భాగ్య అక్కకి అక్షరం చూస్తే అవేశం వస్తుంది... తను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు తన మాటలో తెలుస్తుంది.... పెద్ద కొడుకు ప్రభాకర్ అన్న ను మించి పోయాడు నేను నా పనిలోనే ఉంటా..... చిన్నోడు కి అలిశెట్టి మళ్లీ పుట్టినాడు...

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 8 месяцев назад

    Andhra alisetty srisri.

  • @thirupathithadagonda3967
    @thirupathithadagonda3967 2 года назад

    చాటు మాటుగా చేటలో కన్నీళ్లు చేరిగినప్పుడు సంసారం బరువెంతో సమీక్షించా గలిగినవాన్ని__ అలిశెట్టి

  • @vignayreddy4369
    @vignayreddy4369 3 года назад +5

    1oth class textbook lo vundhi maku

  • @danchanalayashwanth816
    @danchanalayashwanth816 3 года назад +1

    🙏🙏

    • @socialsrinivassir7552
      @socialsrinivassir7552 2 года назад

      అలిశెట్టి ప్రభాకర్ లాంటి వాళ్లు భావజాల వ్యాప్తి చేయబట్టే.. నాడు జగిత్యాల జైత్రయాత్ర విజయవంతం అయిందన్న విషయం మరువొద్దు.
      ఆంధ్రజ్యోతి పేపర్ లో సిటీ లైఫ్ పేరుతో వచ్చిన కవితలు రోజూ చదివేవాడిని..

  • @jbhagyalaxmilaxmi1209
    @jbhagyalaxmilaxmi1209 Год назад +1

    మరణం తర్వాత మహాత్ముడంటే
    చరణాలు లేని పాట లాంటివి

  • @VIKASCHENNAGANI
    @VIKASCHENNAGANI 3 года назад +1

    Telangana vachina taruvata telugu book lo Nagaram moginda nayagra dukinda lesson vachindi

  • @sarigommulavenkataramana9846
    @sarigommulavenkataramana9846 3 года назад

    👏🙏🙏🙏

    • @lingampallyhemalatha700
      @lingampallyhemalatha700 3 года назад

      ఇంటర్వ్యూ లో అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి చాలా విషయాలు తెలిశాయి👌👌

  • @bandarukavitha9769
    @bandarukavitha9769 3 года назад +1

    Amma mimmalni kalavaalani vundi , address pettandi evarikina idea vunte plz

  • @lucifer-mahiravana-iblessa4959
    @lucifer-mahiravana-iblessa4959 3 года назад +1

    8:29

  • @gvramanarao5525
    @gvramanarao5525 Год назад

    Naa marriage photos Prabhakar ti sindu me mu friends chinnappudu Karimnagar lo vunapudu

  • @askmouryasbommithi1603
    @askmouryasbommithi1603 2 года назад

    kavithaku padhinthalu pawer nichhavu adbuthanga chadivavu adhi kavithakaadhu le thlache jeevanapayana oopiri

  • @askmouryasbommithi1603
    @askmouryasbommithi1603 2 года назад

    chedda maatalu kooda antunde prabhaakar antunnaru thanasahacharini
    adhi nijam avuthundhi
    samajam lopaijarige anyayaulani
    konni charlu chinna chinnavisyalaku mimmlni anivuntaadu thanku meeru matrme dhaggara gaa vunnanijam kanuka
    antaadu
    aa anatam ivvala
    mimmlni papanchaaniki charitragaa chuputhundi
    adhi oka writer yokka unnatha viluva adhi ye vidhangaa vela evvadu kattalenidhi
    that is ali chetti laanti inkendharo....???

  • @Perinirajesh
    @Perinirajesh Год назад

    Cm Raventh

  • @janakirammukkamala8931
    @janakirammukkamala8931 3 года назад +5

    ఎవడు రా dislike చేసింది

  • @vijaypaul1508
    @vijaypaul1508 3 года назад

    Dadylage unnav babu. Nuvvu pellichesukokapovatame better nana

  • @AnithaDevi-yh8vm
    @AnithaDevi-yh8vm 3 года назад +3

    Great poet