ఇంత ప్రతిభ ఏ అగ్రకులం వానికి లేదు ఆ మనిషి మాటలు పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇతను ఈ దేశ మూలవాసి అందుకే అంత నైపుణ్యం,తెలివి,విజ్ఞానం హాట్ సప్ ప్రకాష్ అన్న
ఈ పార్టీ లో ఉన్న వారు చాలా మంది నిస్వార్థ పరులు, స్వచ్చమైన రాజకీయాలు, సూటిగా, స్పష్టంగా ప్రశ్నించే వ్యక్తులు చాలా మంది పార్టీ లో మిత్రమా వందనాలు మిత్రమా
సార్ బాగా నీట్ గా చెప్పినారు అయినా కులము అనేది ఎక్కువ పట్టించుకోదండి మీ యువతకి మార్గ చూపించండి ఎందుకంటే దళిత సుహాదారులు చాలా బీద వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి అగ్రవర్ణాలతో పోటీ పడాలని కోరుకుంటున్నా అభివృద్ధిలో
భారత సమాజంలొ ఎద్దుకూర తిన్న, కూరగాయలు తిన్నా తెలివితెటలలొ తెడా ఎమిలెదు. ఆటరానితనం నెరం దానిగురించిన పొరాటం చాలా గొప్పది, కాని ఎద్దుని తినక పొవడం వలన శాకాహారులు తెలివిలెని వారు అనడం ఎంత బుద్ది తక్కువ మాట, ఎద్దుని తిన్న మీకు తెలివి రాలేదు అనడానికి ఈ ఒక్కటి చాలు. అంటరాని తనం కెవలం గొడ్డుని తినడం వలన జరగలెదు. ఆర్దిక శక్తి లెకపొవడం, వ్యకితిగత సుబ్రత లెకపొవడం వలన జరిగింది. దాని సమర్దించాలని కాదు. మనం ముందు మారాలి, పరిశుభ్రత , విద్య, ఉద్యొగాలు సాదించడం, పొదుపు పాటించడం మదలైనవి చాలా అవసరం. మనం ఎవరికన్నా తక్కువ కాదు అన్న విస్వాసం వుండాలి. అంతెకాని ఎదుటివారికన్న మనం ఎక్కువ అన్నభావం కూడా కరెక్ట్ కాదు.
ఎద్దు కూర తినడం వలన అస్ప్రుష్యులు గా చూస్తున్నారు కదా... మరి శాకాహారులు అయ్యి ఉండి మీ బుద్ది కులాన్ని కనుగొని మనిషిని మనిషిగా చూడలేని నీచ బుద్ది అని చెప్పడమే ఆయన ఉద్దేశం ... శారీరక శుభ్రత గురించి మాట్లాడారు బాగానే ఉంది కాని మనసు అంతా చెడిపోయిన మీరు బయటకి ఎంత శుభ్రంగా ఉంటే ఉపయోగం ఏమి ఉంది
ఇంత ప్రతిభ ఏ అగ్రకులం వానికి లేదు ఆ మనిషి మాటలు పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి ఇతను ఈ దేశ మూలవాసి అందుకే అంత నైపుణ్యం,తెలివి,విజ్ఞానం హాట్ సప్ ప్రకాష్ అన్న
సమాజంపై ఇంత అవగాహన ఉన్న మీలాంటి వారిని సమాజం పట్టించుకోకపోవడం నిజంగా సిగ్గు పడాల్సిన విషయం. మీ పోరాటాలకు నా లాల్ సలాం
Because one and only Dhalith
Heart touching your voice and sing
Amara Hai Prasadh garu
అదే దళితుని శక్తి.. సమాజానికి ఇలాంటి వారు ప్రతి ఊరిలో ఒకరు కావాలి
అన్న ,
దళిత బహుజన వాద ప్రతిభ అద్భుతం 🙏.. జై భీం ✊🙏
అయ్యా
మీ ప్రతిభ,వాక్ప్రాహం,గానామృతం అద్భుతం, నిరుపమానం.
😍😂😅😅😅uu
మీలాంటి నిస్వార్థ ఉద్యమకారులు చాలా అరుదుగా ఉంటారు. జై భీం
ప్రకాష్ అన్న సూపర్ వాయిస్ అన్న ఈ పాటలు వింటుంటే రక్తం పరుగులు తీస్తుంది .......సూపర్ అన్నా
మళ్ళీ రారు మీలాంటి ఉద్యమ కారులు లాల్ సలాం కామ్రేడ్ జై భీమ్
ఈ పార్టీ లో ఉన్న వారు
చాలా మంది నిస్వార్థ పరులు,
స్వచ్చమైన రాజకీయాలు, సూటిగా, స్పష్టంగా ప్రశ్నించే వ్యక్తులు చాలా మంది
పార్టీ లో మిత్రమా
వందనాలు మిత్రమా
Super 👌
We miss you both great dalith legends kalekuri Prasad garu & Dappu prakash garu ....🔥🔥🔥🔥🔥🌅🌅🌅🌅🌅
Dalitha cemara i support you,,,,,మీరు ఇలాగే చాలా విషయాలు వెలికి తికురావలని కోరుతున్న,,, మీకు ఏమైనా కావాలంటే నన్ను సప్రదించవచ్చు,,,,,,
అన్న అమరుడు అయ్యారు
ప్రకాష్ అన్న మంచి కళాకారుడు,
నమష్కారాలు
May his soul rest in peace brother. Really he is multy talented. We miss him.
గ్రేట్ సింగర్ రెడ్ సెల్యూట్
PRAKASH sir .HATS OFF, SPREAD DALIT IDEOOGY .WE ARE WITH U
Why iam getting goosebumps when listening to his song's
We miss you Prakash Anna.. You are alive in my heart till my last breath..
ప్రకాశన్న నీ నిస్వార్థ సేవకు వందనం
డప్పు ప్రకాష్ అన్నా మీరు అంటే నాకూ చాలా ఇష్టం
ఏ కులంలో పుడితేనే గొప్ప తెలివి మీ సొంతం,
మీ లాంటి కళాకారులు దళిత జాతిని జాగృతి పరచడానికి ఎంతో అవసరం
జోహార్ డప్పు ప్రకాష్ అన్న
No words to describe your talent Ana, hatsoff
నిజమైన కళాకారులు మీరు అన్నా
Amazing song. Where can I find the full song?
Sir, you are sings songs gives us great energy
We lost Gurram Jashua, Jaladi rajarao, KG Stayamurthy, Ravoori Rangaih, Modukuri Jhonson, K Prasad...all Dalit Chritians writers...RIP..
Manu darmam mimmalni adarinchadu...christianity ye me brathukulaku velugu
ekadakuda mi mathala kotlatalu endi kamred
@Imperial Japan evadra nuvvu erripooka
మీ త్యాగాలు మా బతుకు బాటలు అయ్యా
we miss u dappu Prakash anna...
mi voice oka puli garjhana lantidhi🙏✊
I miss u 'dappu' prakash anna
ఐ లవ్ యూ సర్ , మిస్ యూ
Go and marry him
Nuvvu rara ninnu chesukuntadu...
great enlightening prakash anna jaibheem , wake up dalits wake up hats of DC
anna💐💐💐jai madiga
జై భీం
ప్రకాష్ అన్న జై బీమ్
జోహార్లు డప్పు ప్రకాష్ గారికి
Endaroo mahanubavulu andhulo oka mahanubavudu Anna. great we miss u
కుమిలిపోయిన నలిగి పోయినా చుండూరు గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శపథం
కుమిలిపోయిన నలిగి పోయినా చుండూరు గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శపథం
అవేదనంత పోరాట సెగలై ఊరూరూ చుండూరు మండుతోంది లే
రక్త దారలే ఉదయతారాలై
రక్త దారలే ఉదయతారాలై
వికసించులే ఆత్మ గౌరవం దళిత
వికసించులే ఆత్మ గౌరవం
కుమిలిపోయిన నలిగి పోయినా చుండూరు గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శపథం
అనగారి నట్టి నిరుపేద జనుల నిస్సహాయ
నిట్టూర్పులు పల్లెపల్లెలో
పల్లెల్లో దొరలు పగబట్టి నట్టి కులసర్పం పడగ విప్పి బుసలు కొట్టగా
దళిత జీవులే చలి చీమల దండై
దళిత జీవులే చలి చీమల దండై
కడతెర్చును కొడే త్రాచులా దళిత
కడతెర్చును కొడే త్రాచులా
కుమిలిపోయిన నలిగి పోయినా చుండూరు గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శపథం
పచ్చని సేలో నెత్తురులే కురిసే పల్లెంత వల్లకాడు చేసినారులే
మనుషులను పట్టి పశువుల్లా కొట్టి
వెంటాడి వేటాడి నారికినారులే
ఈ దోపిడీ దొరలా దానవత్వము
ఈ దోపిడీ దొరలా దానవత్వము
సాగదింక ఎంతో కాలం దళిత
సాగదింక ఎంతో కాలం
కుమిలిపోయిన నలిగి పోయినా చుండూరు గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శపథం
రక్షించే బటులే బక్షించే బటులై హంతకులకు కాపలా కుక్కలైనరే
గూండాలకు గూండా రాజ్యమేలుతుంటే
బీద బిక్కి కూలిజనం కుమిలిపోయిరే
ఇదేమి రాజ్యము ఇదేమి పాలనా
ఇదేమి రాజ్యము ఇదేమి పాలనా
నరహంతక దోపిడీ రాజ్యం దళిత
నరహంతక దోపిడీ రాజ్యం
కుమిలిపోయిన నలిగి పోయినా చుండూరు గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శపథం
గుండెల్లో గాయం చెలరేగుతుంటే
కన్నీటి సాగరాలు పొంగినాయిలే
చుండూరు నేడు దొరల గుండెల్లోనా
దండోరా వేయమని చాటుతుంది లే
దళిత వీరుల త్యాగ ఫలితమే
దళిత వీరుల త్యాగ ఫలితమే
ఎగరేసిన పోరు కేతనం దళిత
ఎగరేసిన పోరు కేతనం
కుమిలిపోయిన నలిగి పోయినా చుండూరు గుండెలో గాయం దళిత సాగుతున్న సైనిక శపథం
దళిత సాగుతున్న సైనిక శపథం
సార్ బాగా నీట్ గా చెప్పినారు అయినా కులము అనేది ఎక్కువ పట్టించుకోదండి మీ యువతకి మార్గ చూపించండి ఎందుకంటే దళిత సుహాదారులు చాలా బీద వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి మంచి మెసేజ్ ఇవ్వండి అగ్రవర్ణాలతో పోటీ పడాలని కోరుకుంటున్నా అభివృద్ధిలో
King of constitution ambi. Nice song
ఇలాంటి నిస్వార్థ పరుల్ని సమాజం ఎప్పటికీ మర్చిపోలేను
మృత్యువులోనే పాటపాడుదాం విప్లవమానికులాల్ సలాం
these songs are still very relevant to indian society
జోహార్లు మీకు జై భీమ్ 👏
We miss you sir. Great person 🙏🏻🙏🏻
😭😭😭😭😭🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐✊జై భీమ్ అన్న డప్పు ప్రకాష్ అన్న
తాత నువ్వు చాలా గ్రేట్
భారత సమాజంలొ ఎద్దుకూర తిన్న, కూరగాయలు తిన్నా తెలివితెటలలొ తెడా ఎమిలెదు. ఆటరానితనం నెరం దానిగురించిన పొరాటం చాలా గొప్పది, కాని ఎద్దుని తినక పొవడం వలన శాకాహారులు తెలివిలెని వారు అనడం ఎంత బుద్ది తక్కువ మాట, ఎద్దుని తిన్న మీకు తెలివి రాలేదు అనడానికి ఈ ఒక్కటి చాలు. అంటరాని తనం కెవలం గొడ్డుని తినడం వలన జరగలెదు. ఆర్దిక శక్తి లెకపొవడం, వ్యకితిగత సుబ్రత లెకపొవడం వలన జరిగింది. దాని సమర్దించాలని కాదు. మనం ముందు మారాలి, పరిశుభ్రత , విద్య, ఉద్యొగాలు సాదించడం, పొదుపు పాటించడం మదలైనవి చాలా అవసరం. మనం ఎవరికన్నా తక్కువ కాదు అన్న విస్వాసం వుండాలి. అంతెకాని ఎదుటివారికన్న మనం ఎక్కువ అన్నభావం కూడా కరెక్ట్ కాదు.
Funny Videos- You Tube ఎర్రిపూకు పిలక కొడకా! వ్యక్తిగత శుభ్రత గురించి మీరు మాట్లాడకూడదు రా! మాక్యేలౌడే
వ్యక్తిగత శుభ్రత అంటే- రోజుకి పదిమందితో పడుకోవడమా?
ఎద్దు కూర తినడం వలన అస్ప్రుష్యులు గా చూస్తున్నారు కదా... మరి శాకాహారులు అయ్యి ఉండి మీ బుద్ది కులాన్ని కనుగొని మనిషిని మనిషిగా చూడలేని నీచ బుద్ది అని చెప్పడమే ఆయన ఉద్దేశం ...
శారీరక శుభ్రత గురించి మాట్లాడారు బాగానే ఉంది కాని
మనసు అంతా చెడిపోయిన మీరు బయటకి ఎంత శుభ్రంగా ఉంటే ఉపయోగం ఏమి ఉంది
Anna,we miss you,but you are in our heart
PRAKASH ANNA .HATS OFF, SPREAD DALIT IDEOOGY .WE ARE WITH U
Puttukatho kalakarulam... Natural artists..
ప్రకాష్ అలియాస్ శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా గోదావరిఖని లాల్ బహదూర్ నగర్ స్వంత ఊరు మా ఇంటి ముందు. అమరుడా నీకు జోహార్లు
కర్మభూమిలో పూసిన ఓ పువ్వా - రచయిత
Johar,kalekuri prasad Anna garu.
Namasthe dappu Prakash anna.
Great warriors Kalekuri Prasad garu and Dappu Ramesh garu
Jai bhim jai ambedkar ❣️🙏💞😭💗🤍♥️
Dalitha sahithyamlo ఇంత మజా ఉంది ఏంటిరా 👏👏
Miss you Dappu praskash Anna
లాల్ సలాం. జై భీమ్
జై భీమ్
We miss you sir
excellent
Super excellent
Anna nelantollu kaleikuri prasad lantollu malli malli puttali
JAI BHEEM TO PRAKASH ANNA ONCE TO VISIT TO WARANGAL BY ALL DALIT MOVEMET HEROS IN NEWELY TELAANGANASTATE
Super sir
Thanks byaa good tone
జోహార్ ప్రకాష్ అన్న
Super. Song
Prakash! Keep on...
అన్న జై భీమ్ లు అన్నగారు
ప్రకాశం జిల్లాలో ఇప్పటికి కమ్మ వారి ఆధిపత్యం ఉంటుంది
DAPPU PRAKASH
GREAT ACTIVIST
FOR BAHUJAN
OF BAHUJAN
BY BAHUJAN
Johar Prasad Anna .Jai bheem.
జై భీమ్ జై అంబేడ్కర్
jai dalitha...kavulara....johar kalakuri prasad anna.. johar dappu Prasad anna... johar... dalitha viplava gayakulara...mera...mana dalitha vudhayamalaku nandhe...deshaaa chupara...dasha...gessaruu..
super
Vrudha kanivvam mi aashalu paadhbivandhanam Anna Prakash... ..
Jai dappu prakash Anna
జోహార్ ప్ర కాశ్ అన్నా
Anna great
Very nice
Kala kalakosam kadhu prajala kosam ani nirupichavu Anna .nee Dappu ku naa laal salaam anna ...
11:18
సూపర్ అన్న
Jaibhim
Johar kkprasad garu
Super o dalithanayakuda niku ma dalitha vandanalu
Full songs kaavali naku.
Johar kalekuri prasad garu
Johar dappu prakash garu
RIP sirs dalita jaathi unnantha varaku mimmalni gurthunchukuntam andi
ma jeevita manta meeku runapadi vuntam, me tyagaalanu vruda kaanivvam... ... mem dalita biddalam
Prakash.anna.great
prakash anna ...jindaabaad...
i miss u anna
Miru nijamina heros nijamina samaja kosam poredevaru
Anna meeru chapinadi nigam kani agrra kullalookuda manchi varu vnaru mee varri lo kudda andalame yakina varu vanaru
✊✊✊✊Jai Madiga Jai Jai Madiga Warangal Dist Mrps
Dappu ramesh annaya ilove u
johar dappu ramesh anna ... johar kalaikuri Prasad annna
Kalekuri Prasad Anna meeku padabivandanam meeku jaibeem
Jai Bheem
Jai kalaikuri...amar rahe
Great Sir meeru
🙏🙏🙏🙏
hiiii nice.........