తెలుగుజాతికి, సినిమా సంగీతానికి సంబంధించి, దేవుడిచ్చిన మొదటి వరం : శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు, రెండవ వరం : శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. బౌతికంగా వీరిద్దరూ మనల్ని వీడి వెళ్లినా, నాద, శబ్ద, ధ్వని మరియు సంగీత రూపంలో ఎప్పటికి మనతోనే వుంటారు. శ్రీ బాలు గారి లో ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన ఎప్పుడు సభల్లో ప్రసంగించినా, మనకు తెలియని కొత్త విషయాన్ని (సినిమా రంగానిగురించో, సంగీతాన్ని గురించో ) చెబుతుండేవారు. "శ్రీ బాలు గారు పాడితే ఎంత బావుంటుందో, మాట్లాడితే కూడా అంత బావుండేది. ఆయన ఒక నడిచే గ్రంధాలయం. "అంత స్వర శుద్ధమైన " గాత్రం వారిది. ఒక్క మాటలో చెప్పాలంటే "తెలుగు చలనచిత్ర చరిత్రకు ఆయన ఒక నిలువుటద్దం". SP బాలు గారు "స్వరనటుడు". ఎవరికి పాడిన ఆ నటుడే పాడుతున్నాడా అన్నట్లు పాడేవారు. "ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి కి" నా వినయపూర్వక ప్రణామాలు !!
Thankyou suman tv Sri Balasubrahmanyamgari house ni vari madhura gnapakalani chupinchi gurthu chesinanduku,nenu spb garini kaluddamani anukunevadini kani em papam chesano kaluvalekapoyanu,nenu nellore thipparajugari syreet lo ma athaiah vallintiki veluthundevadini aa pakkana illu balugaridi ani ma athaiah garu chebuthundevaru
programme మొదట్లో పలికిన వొత్తులు..తరువాత తరువాత పలకలేదు..బాలు గారు ఒక్క మొట్టికాయ వేసి ఉంటారు..తెలుగును ఆ రకంగా ఖూనీ చేస్తూ..అందునా వారి గురించి..వారి ఇంటి గురించి అలా మాట్లాడుతుంటే..మరి ఊరుకుంటారా..వెయ్యబట్టే..anchor భాష కరెక్ట్ గా వచ్చింది😊
ఏంకర్ కి ఎక్కడ వత్తు పెట్టి పదం పలకాలో తెలియదు..బాలు గారు ప్రతి వేదిక మీద భాషా ప్రయోగం గురించి చెప్పి వ్యాకులత చెందేవారు. ఇప్పుడు ఈ భాష విని వారి ఆత్మ ఎంత క్షోబిస్తుందో కదా.
Sebhas to commentors. Really all r good at Telugu..యాంకర్ ఒక్క అక్షరం తప్పుగా పలికితే ఇంతమంది విమర్శిస్తున్నారే...అంత మాత్రం మీరు వెళ్లి యాంకరింగ్ చేయగలరా... దేశంలో ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి వీలైతే వాటి గురించి పోరాడండి...ఇలాంటి అక్షర దోషాల కోసం కాదు...
ఏంకర్ కి ఎక్కడ వత్తు పెట్టి పదం పలకాలో తెలియదు..బాలు గారు ప్రతి వేదిక మీద భాషా ప్రయోగం గురించి చెప్పి వ్యాకులత చెందేవారు. ఇప్పుడు ఈ భాష విని వారి ఆత్మ ఎంత క్షోబిస్తుందో కదా.
Madam బాలు గారికి తెలుగు అంటే ప్రాణం దయచేసి మీరు తెలుగు నేర్చుకుని మాట్లాడండి.. ఏ అక్షరాలకి ఒత్తు పెట్టి పలకాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది నేర్చుకోండి... అస్సలు బాలేదు మీ తెలుగు..... Plzzzz learn properly correct pronounciation.....
First of all, Anchor should learn how to speak Telugu. During this programme she has killed the viewers with her language who are already in sorrow for missing our legend singer sri Balu.
ఆ మహాగాయకునికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఫోటోలను చూసిననందుకు చాలా సంతోషంగా వుంది.
-
0l
ముందుగా తెలుగు మంచిగా మాటలాడు. తెలుగు భాష గురించి ఎంతో తపించిన బాలు గారు నీ తెలుగు వింటే ఎంతో బాధపడేవారు..
తెలుగుజాతికి, సినిమా సంగీతానికి సంబంధించి, దేవుడిచ్చిన మొదటి వరం : శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారు, రెండవ వరం : శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. బౌతికంగా వీరిద్దరూ మనల్ని వీడి వెళ్లినా, నాద, శబ్ద, ధ్వని మరియు సంగీత రూపంలో ఎప్పటికి మనతోనే వుంటారు. శ్రీ బాలు గారి లో ఒక ప్రత్యేకత ఉండేది. ఆయన ఎప్పుడు సభల్లో ప్రసంగించినా, మనకు తెలియని కొత్త విషయాన్ని (సినిమా రంగానిగురించో, సంగీతాన్ని గురించో ) చెబుతుండేవారు. "శ్రీ బాలు గారు పాడితే ఎంత బావుంటుందో, మాట్లాడితే కూడా అంత బావుండేది. ఆయన ఒక నడిచే గ్రంధాలయం. "అంత స్వర శుద్ధమైన " గాత్రం వారిది. ఒక్క మాటలో చెప్పాలంటే "తెలుగు చలనచిత్ర చరిత్రకు ఆయన ఒక నిలువుటద్దం". SP బాలు గారు "స్వరనటుడు". ఎవరికి పాడిన ఆ నటుడే పాడుతున్నాడా అన్నట్లు పాడేవారు. "ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి కి" నా వినయపూర్వక ప్రణామాలు !!
Nellore is the best place .. serving tasty food too
Thankyou suman tv Sri Balasubrahmanyamgari house ni vari madhura gnapakalani chupinchi gurthu chesinanduku,nenu spb garini kaluddamani anukunevadini kani em papam chesano kaluvalekapoyanu,nenu nellore thipparajugari syreet lo ma athaiah vallintiki veluthundevadini aa pakkana illu balugaridi ani ma athaiah garu chebuthundevaru
ఈవిడ లక్ష ఒత్తుల నోము బాగా చేసినట్లు అనిపిస్తుంది. ఘాన...ఘంధర్వుడు.. జన్మింఛారు.... ఇదీ ఈవిడ తెలుగు భాష.
బాలు గారు వింటే బాధ పడతారు. భాష మీద అభిమానం ఉన్న బాలు గారి గురించి భాష తెలిసిన వాళ్లు అయితే బాగుండేది.
Krotha ga thhelhughu nerchara amma.pantullu andaru vattulu inthagha phalakharu thallh.em vetakarama.
Telugu serigraph maatladatam raani vaallaki eek anchor job deenikeee.....
Sariggggga telugu
🤣🤣🤣🤣
I'm proud I'm from nellore balu sir 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
Thanks for your vedio
programme మొదట్లో పలికిన వొత్తులు..తరువాత తరువాత పలకలేదు..బాలు గారు ఒక్క మొట్టికాయ వేసి ఉంటారు..తెలుగును ఆ రకంగా ఖూనీ చేస్తూ..అందునా వారి గురించి..వారి ఇంటి గురించి అలా మాట్లాడుతుంటే..మరి ఊరుకుంటారా..వెయ్యబట్టే..anchor భాష కరెక్ట్ గా వచ్చింది😊
Legend sp sir
అవును సార్!
"ఘాన ఘంధర్వుడు" అంట!
వామ్మో ఎక్కడ పట్టుకొస్తారో
@@varaprasadbalineni3628 🤣🤣yessss
Chala vishayalu Balu garugurinchi Telisayi.Naku 1965 nundi telusu memiddaram Akasavani music comptitions lo prize winners.65 lo. Manchi snehitulu.
Ko
🙏🙏
కారణ జన్ములు...మంచి పనులు.చేస్తారు.
Good job kavya🤗🤗🤗
Balu garu ante naku cheppalenatha abhimanam, ayana leni badha eppatiki podhu, na marriage tharuvatha balu garu naku relative ayindhuku cheppalenantha garvamga vundhi, ayanatho matladi , photo dhigani, nenu nellore lo chadhuvukunetappudu balu gari inti mundhu aagi chala sepu chusedhanni, chala happy feel ayyedhanni, prakasam dt balugari nanna gari vuru machavaram, nenu puttina district, balu gari vuru nellore na athagari vuru thalachukunte entho happy ga vuntundhi, na manasulo bhavalu andharitho share chesukovali anipinchindhi, andhuke cheppanu
SP గారి గొప్ప ధాతృత్వం. 🙏
Sp
Tq suman tv for doing this vedio ,nice concept ,and anchoring kavaya garu chala detail ga ani chupincharu
Balugariveda nada patashalachalabagundi
Nenu okasari Balu gari intiki vellanu. Vari ammagaru chala chakkaga matladaru..
అమ్మా యాంకరమ్మా అన్ని వత్తులు అవసరం లేదు. మాములు వాడుక భాషలో మాట్లాడు తల్లీ. ఆ భాష వింటుంటే చచ్చిపోవాలనిపిస్తుంది..🤦🤦
Super
Yes
ఏంకర్ కి ఎక్కడ వత్తు పెట్టి పదం పలకాలో తెలియదు..బాలు గారు ప్రతి వేదిక మీద భాషా ప్రయోగం గురించి చెప్పి వ్యాకులత చెందేవారు. ఇప్పుడు ఈ భాష విని వారి ఆత్మ ఎంత క్షోబిస్తుందో కదా.
@@sudhakaryadavilli8584 yes well said sir.. chaalaa kshobhistundi...
బాగా చెప్పారు....తెలుగింటి అమ్మాయిలకు...తెలుగుపలకడం రాని ఖర్మభూమి మనది....బాలుగారి గురించి చెప్పే వారిని మరీ ఇలాంటి వారితో యాంకరింగ్ చేయిస్తారా...ఛఛ
అవసరమైనవాటికి,అవసరంలేనివాటికి అన్నిటికీ వొత్తులేనా తల్లీ.....?
బాలు గారు.. ఈ ఇంటిని.. కంచి కామకోటి పీఠాధిపతి కి డొనేషన్ గా 2019 లో రాసిచ్చేశారు...
Yd8tyuuyd8y967i
Sebhas to commentors. Really all r good at Telugu..యాంకర్ ఒక్క అక్షరం తప్పుగా పలికితే ఇంతమంది విమర్శిస్తున్నారే...అంత మాత్రం మీరు వెళ్లి యాంకరింగ్ చేయగలరా... దేశంలో ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి వీలైతే వాటి గురించి పోరాడండి...ఇలాంటి అక్షర దోషాల కోసం కాదు...
Super andi
Correct ga chepparu 👏
Nellore is blessed place.
🕉 Bslu Gari Atma Shantinchalani 🙏🙏🙏🙏🙏🚩🚩
Balu garu video kadha ani prathi mataki vathulu pettaku thalli
అవసరమైనవాటికి,అవసరంలేనివాటికి అన్నిటికీ వొత్తులేనా తల్లీ.....
తెలుగును ఖైమా...చేసింది
Sir birth place choopishthunna suman TV bariki🙏🙏🙏👍
ఘాన గంధర్వుడు కాదు అమ్మా!! గాన గంధర్వుడు అంటే చాలు...మంచి తెలుగు నేర్చుకో తల్లీ 🙏🙏
Neti mahila
Great great great singer
ఏంకర్ కి ఎక్కడ వత్తు పెట్టి పదం పలకాలో తెలియదు..బాలు గారు ప్రతి వేదిక మీద భాషా ప్రయోగం గురించి చెప్పి వ్యాకులత చెందేవారు. ఇప్పుడు ఈ భాష విని వారి ఆత్మ ఎంత క్షోబిస్తుందో కదా.
ప్రతీ అక్షరానికీ వత్తులు పెట్టి
మాట్లాడుతున్నావెందుకే
పిచ్చదానా... 😀😀
అయన మహానీభవుఁడు మేడం
Good explanation, very detailed
Supar
Nice anchoring kavya
Madam బాలు గారికి తెలుగు అంటే ప్రాణం దయచేసి మీరు తెలుగు నేర్చుకుని మాట్లాడండి.. ఏ అక్షరాలకి ఒత్తు పెట్టి పలకాలి, ఎక్కడ పెట్టకూడదు అనేది నేర్చుకోండి... అస్సలు బాలేదు మీ తెలుగు..... Plzzzz learn properly correct pronounciation.....
Amma mundu telugu padalu nerchuko. Ghana gandarvudu kadu. Gana ghandarvudu. Ilanti padalu matladi Balu gari atmanu kshobhapettakandi. Balu gariki uccharana chala mukhyam.
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
అమ్మా తల్లీ తెలుగు భాషని ఖూనీ చేయకమ్మా గాన గంధర్వుడు అనాలి
ఘాన ఘంధర్వుడు కాదు ..నీ భాష
నీ మొహంలాగ దరిద్రంగా ఉంది
అన్నీ ఒత్తులేనా ఇక ఛీఛీ
Nice anchoring
🙏🙏🙏
Balu garu.great andi
The girl anchoring was really a professional and superb nice madam
Balasubramanyam gari ellu chupinchinanduku chala Thanks kani anchor over action chala ekkuvaga vundhi
అమ్మా ... తల్లీ.. ఎక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ మాములుగా పలకాలో ముందు తెలుసుకో...
Sir 🙏
Deep bbye
🙏🙏👌👌👍👍
Nice anchoring
aa punayapurushudi nivaasam chupinanduku suman tv vaariki sethkotidhanyavaadaalu
వీపుపైన తట్టండి కానీ ఒకరి కడుపు కొట్టకండి దయచేసి
You are in tension. Don't be hasty.
Be cool ...cool...cool ..
Ask questions slowly with resourcefulness.
Sp sir was always great
Select a better anchor in future😁
ఘాన ఘంధర్వుడా....!!!??
ముందు భాష నేర్చుకో...
తర్వాతే వీడియో లు చెయ్...!!
వెళ్ళవమ్మా... వెళ్ళూ....
అవసరం లేని ప్రతిచోటా ఎందుకమ్మా అన్ని ఒత్తులు. ఎంకర్ ముందు తెలుగు నేర్చుకోవాలి
This video deserves a better person to explain the details.
Address yekkada …..Nellore town aa
Anchor language is not up to the mark.
Nenu kooda nellore lo bhikshatanaku vellanu.nenu nellore lo music collage lo music nerchukunnanu.
Nellore lo Balu gari illu ye veedhi lo vundo ,address cheppandi plz
@@Subhash.123 pappula veedhi anukuntunnanamdi.naa music collage maatram AC nagar lo vundi.
Nellore lo a area idhi
AA AREA EKKADA ? STHALA VISTHIRNAM ,AE PETA, VEEDHI
CHEPTHE BAGUNDUNEMO?
NELLORE LO VUNDEVARU EPUDINA
ATUGA VELLINAPPUDU CHUSE VEELUNDUGADA?
తిప్పరాజు గారి వీథి..., Opp to Venkataramana Hotel..., Trunk road..Nellore
Please watch from 16.50 mnts to know the greatness of పద్మవిభూషణ్ శ్రీ శ్రీపతి పండితారాధ్యు ల బాల సుబ్రమణ్యం గారు!
Pandithaaradhyula correct spl.
అమ్మ ఒత్తులు లేని చోట ఒత్తులు పలుకుతున్నారు. ఒక్కసారి సరిచేసుకోండి
RIP SPB garu
బాలు ఇళ్లు చెన్నై లో ఉంది కాబట్టి అక్కడ కి వెళ్లి చూపించి ఇంటర్వ్యూ చేయడం మంచిది అనుకుంట
Not shown properly... Very bad
Anchor pronunciation is not at all good.
Yes gandla kullam guru sp father 👍
Ghaanaa... Ghandharvudu... Telugu nerchukondi anchor garu
Maree ekkuva lagging
Address cheppandi medam mundu
Back side of chadana brothers nellore
Ma amma vari enttelo kuda elante biruv s unade 90 years aindhe ma amma cheapende
🙏🙏🙏
Practice telugu pramod
Anchor garu. Yendu kamma avasaram leni vottulu paluku thunnavu ? Nee speech problem ayithe parvaledu. Kani bhasha raja ala pakithe correct chesuko. Ghana Ghandharvudu kadu. Simple ga gana gandharvudu.
Sp balu andhrapradesh Nellore origin
Sp dalu andhrapradesh Nellore origin Bhuvanawari 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
First of all, Anchor should learn how to speak Telugu. During this programme she has killed the viewers with her language who are already in sorrow for missing our legend singer sri Balu.
Speak properly..
Yenduku anni vattulistunnaru anavasaramayina chotalla....
Rip spb garu
అదేమి భాష తల్లీ.
Ghana ghandhrvudaa????
ఘాన ఘంధర్వుdu😁😁
Anchor bhayankaramaina Telugu Ghana ghandarvudu
BALU GARU TELUGU CHALAA CHAKKAGAA MAATLAADATHAARU, MEERU MATTUKU TELUGU KHUUNI CHESTHUN NAARU, ANAVASARA MAYINA CHOTLA VATHI PALUKU THUNNAARU
Anchor ki telugu rademo
SNEHAANIKEE MAMAKAARAANIKEE MUSALITHANAM LEDU.
Vathi vathi cheppinde cheppi enduku thalli dobbuthunnav
Pedda Illu. Pedda MANASSU. Intiki ayinaa Vruddhaapyam thappadu.
100 years kindata ilanti model illu levu
Anchor is unfit
Amma puli sp balu garu nlr lo unaru kani oka manchi kuda nlr lo chailedhu so poi panichusko
Worst anchoring. Please change anchor
Em anthaga vathutunav matalu
idi.....oka devalayam lantidi
Bhasha raka poina Anchor ayipotaru.... kharma
Mee telugu entamma...
Telugu konta varaku kooni chesaru avasaram leni daggara votthi votthi matladutunnaru
SOLLLLUUUUUU..TUUU
Sollu entra nee.....
Good anchoring
Good anchoring