మీరు పాచి నోటితో ఈ ఒక్క పని చేస్తే 100 లాభాలు! | నేను ఇదే చేస్తున్నా!! | Dr Manthena Satyanarayana

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • మీరు పాచి నోటితో ఈ ఒక్క పని చేస్తే 100 లాభాలు! | నేను ఇదే చేస్తున్నా!! | Dr Manthena Satyanarayana Raju | HEALTH MANTRA
    🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / healthmantra
    📙మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
    డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
    Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to be Healthy. Dr Mantena Satyanarayana raju Diet with out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospitals in India Established by Dr. Manthena Satyanarayana Raju.
    ✨Tips to Relieve Constipation Instantly - పిలిస్తే మోషన్ పలుకుంతుంది ఎలా పిలవాలంటే - • పిలిస్తే మోషన్ పలుకుంత...
    ✨Imrpove Haemoglobin in the Blood Naturally - ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది - • ఈ 2 జ్యూస్ లతో మీ ఒంట...
    ✨Foods to Eat to Get Rid of Gas Problem - ఇది తింటే చాలు గ్యాస్ ట్రబుల్ పారిపోతుంది - • ఇది తింటే చాలు గ్యాస్ ...
    ✨Home Remedies for Hair Regrowth - ఈ గింజలు ఉడకబెట్టి తింటే ఊడిన జుట్టు మళ్ళీ వస్తుంది - • ఈ గింజలు ఉడకబెట్టి తిం...
    ✨How to Fall Asleep Faster - మంచం ఎక్కగానే నిద్ర పట్టాలంటే - • మంచం ఎక్కగానే నిద్ర పట...
    ✨Do this to Increase Your Life Span by 30 Years - 30 ఏళ్ళు ఎక్కువగా బ్రతికే టెక్నిక్ రోగాలు కూడా తగ్గుతాయి - • 30 ఏళ్ళు ఎక్కువగా బ్రత... ​
    ✨Amazing Benefits of Drinking Water Regularly - మంచి నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేస్తున్నారా ? - • మంచి నీళ్ళు తాగేటప్పుడ... ​
    ✨How to Improve Hunger in Kids Naturally - పిల్లల్లో ఆకలి పెరగాలంటే ఇలా చేయండి చాలు - • పిల్లల్లో ఆకలి పెరగాలం...
    ✨Cure Constipation & Piles at Home - మలబద్దకం,పైల్స్ పోయే ఈజీ చిట్కా - • మలబద్దకం,పైల్స్ పోయే ఈ... ​
    ✨Top Fruits to Eat for Belly Fat Loss - వీటిని వదలకండి.. పొట్ట తగ్గించే పండ్లు ఇవే - • వీటిని వదలకండి.. పొట్ట... ​
    ✨Foods to Eat to Keep Knee Joints Safe & Healthy - ఇవి తింటే మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది - • ఇవి తింటే మోకాళ్ల మధ్య...
    ✨Tips to Control Diabetes Naturally - ఎంతటి షుగర్ అయినా తగ్గేందుకు మంతెన చెప్పిన చిట్కా - • ఎంతటి షుగర్ అయినా తగ్గ... ​
    ✨Best Breakfast to Cure Multiple Diseases - ఈ టిఫిన్ తో బరువు తగ్గుతారు షుగర్ ను పెరగనివ్వదు - • ఈ టిఫిన్ తో బరువు తగ్గ...
    ✨5 Foods to Remove Weakness & Strengthen Your Body - నీరసాన్ని తగ్గించి బలాన్ని పెంచే అతి బలమైన 5 ఆహారాలు - • నీరసాన్ని తగ్గించి బలా...
    ✨Foods to Eat to Strengthen Your Bones - మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహారాలు ఇవే - • మోకాళ్ళ నొప్పులు తగ్గి...
    ✨How to Differentiate between Real & Fake Honey - కల్తీ లేని ఒరిజినల్ తేనెను కనిపెట్టడం ఎలా - • కల్తీ లేని ఒరిజినల్ తే...
    ✨Foods to Eat to Get Rid of Gallbladder Stones - ఇవి తింటే గాల్ బ్లాడర్లో రాళ్లు పోతాయి - • ఇవి తింటే గాల్ బ్లాడర్...
    ✨Get Rid of Bad Cholesterol Permanently at Home - ఇవి తింటే చాలు ఒంట్లో ఉన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం క్లిన్ - • ఇవి తింటే చాలు ఒంట్లో ...
    Health Mantra, Manthena, Manthena Satyanarayana Raju, Dr Manthena Satyanarayana Raju, manthena satyanarayana raju latest videos, manthena satyanarayana raju videos, manthena diet plan, satyanarayana raju diet plan,m anthena satyanarayana raju diet plan, manthena weight loss tips, manthena satyanarayana raju weight loss tips, manthena satyanarayana raju videos for weight loss,manthena satyanarayana raju arogyalayam address, Health Mantra Manthena satyanarayana Raju, Manthena satyanarayana, Telugu Health Tips, Telugu Health Videos, Latest Telugu Health Videos, Telugu Healthy Diet Plan, Mana Arogyam, Health Tips, Telugu Health And Beauty, Good Health Tips, Best Health Tips Videos,
    #ManthenaSatyanarayanaRajuVideos #HealthMantra

Комментарии • 56

  • @VemparalaVijayalakshmi-ny3dh
    @VemparalaVijayalakshmi-ny3dh 4 месяца назад +25

    నిజంగానే నా, నేను పని అయ్యాక బ్రష్ చేసుకొని టిఫిన్ కి వచ్చేటప్పటికి డయిలీ ఉదయం 11గంటలు అవుతుంది. మా ఇంటి వారంతా టిఫిన్ పెందరాళే తినడంలేదు అని కేకలు వేస్తారు. కానీ మీరు చెప్పే మేటర్ వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది.

  • @Sadgurutirunadaroopini
    @Sadgurutirunadaroopini 4 месяца назад +17

    ఆరోగ్యం పేరు తో..మన సంస్కృతి విధానాలు కి వ్యతిరేకంగా చెప్పారు

    • @kuttyleo6278
      @kuttyleo6278 4 месяца назад +4

      Health kante samskruthi goppa?

    • @ranjanreddy3296
      @ranjanreddy3296 2 месяца назад

      Ledu sir, Raju garu mana puranalu, samskruthi, rishulu paatinchina vidhanalu ki importance istharu.

  • @sreenivasvootukuri6614
    @sreenivasvootukuri6614 3 месяца назад

    Good information, ThanQ Sir

  • @shilpashilpa6334
    @shilpashilpa6334 3 месяца назад

    Tq sir

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw 4 месяца назад +1

    Thank you so much Sir 🙏❤️👍

  • @busamvenkatakrishnaiah2523
    @busamvenkatakrishnaiah2523 4 месяца назад +1

    పదకొండు గంటలవరకు ఏ పనీ చెయ్యకుండా ఏమీ తినకుండా ఆరోగ్యం కొరకే బ్రతికి ఆరోగ్యంగా చావాలి.

  • @ceciliathammadi4339
    @ceciliathammadi4339 4 месяца назад +1

    Thank u sir.

  • @shivagirija9829
    @shivagirija9829 4 месяца назад +1

    మంచి విషయం

  • @NayakaSunitha
    @NayakaSunitha 4 месяца назад

    THANK YOU SO MUCH DOCTOR GARU 🙏 🙏🙏,,,

  • @erigalaprasadreddy8270
    @erigalaprasadreddy8270 3 месяца назад

    మీ చెప్పినది ఆచరణలో పెడితే ఆడపిల్లలు వారి భర్తల, అత్తగారి తో రోజు తిట్లు తినాలి,ఇలాగైతే మీకు మెంటల్ సత్యనారాయణ అని బిరుదు ఇస్తారు జాగ్రత్త.

  • @uddantisri9206
    @uddantisri9206 4 месяца назад +7

    సార్ 11గంటలకు వరకు పాచి నోటితో ఉంటే ఆఫీస్ కి ఎప్పుడు వెళ్ళాలి

    • @rathnakark6224
      @rathnakark6224 4 месяца назад +3

      ఆఫీస్ లో బ్రష్ చేయాలి 😅😅

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 4 месяца назад

      Sun day matrame swami prati roju కాదు thomakunda vundali onenlye sun day 🌅👏👏👏

  • @usharaniy7779
    @usharaniy7779 4 месяца назад +5

    మరి ఉదయం నీళ్లు ఎప్పుడు త్రాగాలి?

  • @janakikrishnakumar8048
    @janakikrishnakumar8048 4 месяца назад

    Y 2 get up.can sleep till 11 am.maind also become fresh.pachi palla bhadrayya

  • @sivakumari7695
    @sivakumari7695 4 месяца назад +1

    Ok tq sir

  • @acharyabhattavenkatarao2036
    @acharyabhattavenkatarao2036 2 месяца назад

    Pachi manasutho
    Pachiga vundevadu
    Pachi manishe

  • @meesalaramakrishna2106
    @meesalaramakrishna2106 4 месяца назад

    Mari pujalu chesukunevari sangathi enti sir?

  • @sudharshanchinnodu3124
    @sudharshanchinnodu3124 4 месяца назад +5

    రోజూ అలాగే ఉంటాను సర్ 11 వరకు ఏమీ తినకుండా అయితే టి త్రాగుతాను సర్. టి ఆర్ కాఫీ కూడా తాగకూడదా సర్

  • @sgkrishna8686
    @sgkrishna8686 4 месяца назад

    Intermittent brushing

  • @vmr3624
    @vmr3624 4 месяца назад

    Do what u like and love. Do eat whatever u want if ur body permits. Enjoy life. For everyone death is a must. We will also die. That’s all.

  • @nimmanagotisatheesh3191
    @nimmanagotisatheesh3191 4 месяца назад +2

    Brown rice directga tinavacha biyam tine alavatu undi daniki badulu brown rice tinavacha sir

  • @chandrasekhar7378
    @chandrasekhar7378 4 месяца назад

    ఉదయాన్నే పాచి నోటి తో నీరు ఎలా తాగాలి సర్

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 4 месяца назад +1

    నేను వారానికి ఒక సారి మాతత్రమే శుభృంచేసుకుంటాను. నీ మొహం ...

  • @lovelycollections1726
    @lovelycollections1726 4 месяца назад

    Sir naku nuerofibromatosis vundi 4 years nunchi suffer avthunna body antha spread avthundi.... allopathic medicine ledu treatment ledu annaru... homeopathy medicine use chestunna kani no use plzzz diniki em aina solution vunte chepthara 🥹🥹🙏🙏🙏plzzz

  • @PrabhakarArka-hj4rf
    @PrabhakarArka-hj4rf 4 месяца назад

    ఇంకా వేరే చెప్పండి సార్ పనులకు వెళ్లే వాళ్ళు ఎలా ఉండగలుగుతారు

  • @dhurshanamsagar1770
    @dhurshanamsagar1770 4 месяца назад +2

    గురువుగారు 🙏
    బ్రష్ చేసుకొని స్నానం చేసి ఒక చెంబెడు నీళ్లు మాత్రమే త్రాగి 8,9 వరకు ఉంటే ఈ లాభాలు ఉంటాయా.
    బ్రష్ చేశారు (ఉండవు )స్నానం (ఉండవు )నీళ్లు త్రాగారు (అసలు ఉండవు )అనా... ప్లీజ్

    • @jeevansureshkumar.p6548
      @jeevansureshkumar.p6548 4 месяца назад +3

      బ్రష్ చేయడంవల్ల పొట్టలో జీర్ణరసాలు ఆక్టివ్ అయి తినడానికి రెడీ చేస్తుంది...so, బ్రష్ చేయకపోవడం వల్ల ఆకలి గుర్తుకు రాదు + ఆకలి కూడా వెయ్యదు. అంతే.. పని తక్కువ తిండి ఎక్కువ ఇలాంటి వాళ్ళకు , బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఇది బాలే ఉపయోగం.❤

  • @sirishakomminedi8501
    @sirishakomminedi8501 4 месяца назад +1

    I am disagreeing with you first time on this Raju Garu. All these benefits we get after brush also with empty stomach. 'పాచి నోరు' doesn't matter here.

  • @ramadeviv8851
    @ramadeviv8851 3 месяца назад +1

    Office ki vellakkaraleda, meeku pani , paaty ledu, itharulu tho matladaalante chastaru, Cheatham kaburlu maaneyandi, vintunnaaru kada ani

  • @hnagaiahmaharajshagamatla63
    @hnagaiahmaharajshagamatla63 4 месяца назад

    డ్యూటీ కీ పోయేవారు 10 వరకు ఎలా ఉండాలి సార్.

  • @azadkandikattu7363
    @azadkandikattu7363 4 месяца назад

    Vedhva salhalu ivvaku

  • @tharuni4807
    @tharuni4807 4 месяца назад +2

    nansense....స్మెల్ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపించారు. ఆయన చెప్పారు kada అని చేసిన ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు ఆయన అన్నారు ఆయన చెప్పారు ఆయన తెలిపారు అని me అలవాట్లు మార్చుకోవాలని laydhu

  • @babuvenk3194
    @babuvenk3194 4 месяца назад +1

    బాగా చెప్పావ్ కానీ అక్కడ dislike 👎🏽button నొక్కవే. అది ముఖ్యం నువ్వు చెప్పింది note chesukotaaniki🎉

  • @erigalaprasadreddy8270
    @erigalaprasadreddy8270 3 месяца назад

    అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు నీవు చెప్పినవి,ఏదైనా పనికి రాదు

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 4 месяца назад

    ఒంటికి మైలబలం పంటికి పాచిబలం అంటారా?

  • @mahammadyunis9989
    @mahammadyunis9989 4 месяца назад +7

    అంతా సుత్తి ఏది పడితే అది వినకండి ఇతనికే ఆరోగ్యం దెబ్బ తిన్నది ఎవరి జీవన విధానానికి అనుగుణంగా వారు తినండి పనులు చేసుకోండి ప్రొద్దున్నే నీళ్లు తాగమంటాడు పల్లీలు తినమంటాడు కొబ్బరి తినమ ంటాడు ఇప్పుదు ఏమీ తినకు అంటాడు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 4 месяца назад +3

      ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆరోగ్యం పాడవటం సహజం.అలాగే ఆయన కూడా.అంతమాత్సమే ఆయన చెప్పేవి వినకండి అనడం పద్ధతి కాదు.ఆయన చెప్పిన ప్రకృతి వైద్యం తీసుకుని బాగైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా?

    • @mahammadyunis9989
      @mahammadyunis9989 4 месяца назад +2

      @@PammiSatyanarayanaMurthy ఆయన చెప్పేవి సున్నిత పని చేసే వాళ్ళకి మాత్రమే పనికి వస్తుంది sir హార్డ్ వర్క్ lebour కి ఒక్క విడియో పనిచేయదు and 10,11 వరకు పాచి నోటితో ఉంటె పూజలు పునస్కారలు ఎప్పుడు

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 4 месяца назад

      @@mahammadyunis9989 పాచి నోటితో ఉంటే కలిగే ఉపయోగాలు చెప్పారు.అలా ఉండగలిగే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు లేదు.కష్టపడి పనిచేసే వాళ్ళ శరీరంలోనూ సున్నితంగా ఉండే వాళ్ళ శరీరంలోనూ ఒకే విధంగా ఉంటుంది కానీ తినే తిండి, జీర్ణ వ్యవస్థ పనితీరు తేడాలు ఉండవచ్చు.కష్టపడే వాళ్ళకి సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది.వాళ్ళ ఆహారపు అలవాట్లు మూలంగా తేడాలు రావచ్చు.ప్రతి రోజు ఒకే సమయానికి తినడం ముఖ్యం కానీ పనులు చేస్తూ కష్టపడే వారు నిర్ణీత సమయంలో భోజనం చేసే అవకాశం ఉండదు.ఇలా అనేక రకాల తేడాలు ఉంటాయి.ఆయన చెప్పింది ఆచరించగలిగితే ఆరోగ్యం బావుంటుంది లేకపోతే ఇతర వైద్యాలు ఉన్నాయి కదా

    • @uday3484
      @uday3484 4 месяца назад +1

      Auto fagi gurinchi eppudaina vinnava? Nobel Prize vachindi Japan scientists ki.. Dani gurinche mana bhasha lo cheppadu

    • @babuvenk3194
      @babuvenk3194 4 месяца назад +1

      బాగా చెప్పావ్ కానీ అక్కడ dislike 👎🏽button నొక్కవే. అది ముఖ్యం నువ్వు చెప్పింది note chesukotaaniki🎉

  • @thallaveeranna2316
    @thallaveeranna2316 4 месяца назад +2

    TQ sir