నిజ దేవుని పేరు వివాదం || Bro. W.C.M KIRAN PAUL

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 260

  • @davidrajudavid8583
    @davidrajudavid8583 Месяц назад +5

    Praise the lord 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿amen amen amen చాలా ఓర్పు నేరుపు తో ఆత్మ ఆనంద తో చాలా విపులంగా చెప్పు త్తు న్నా మీ అనంత జ్ఞానం డేవుని కృపా మీకు తోడుగా ను o డు గా కా ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿మీ పరిచర్య మీ ఆరోగ్యం కోసం ప్రార్ధన సహాయం కోరుకుంటున్నాను lord జీసస్ 🙏🏿🙏🏿🙏🏿

  • @RajasekharNegala7675
    @RajasekharNegala7675 3 месяца назад +83

    ఎన్ని గ్రంధాలు వున్న సర్వ సత్యంలోనికి నడిపిస్తూ దేవుణ్ణి ప్రకటించే ఏకైక గ్రంధం బైబిల్

    • @bale.nagendrababu1537
      @bale.nagendrababu1537 3 месяца назад +2

      Yes

    • @VineethMari
      @VineethMari 3 месяца назад +2

      Avunu andhukanae anni bhoothulu vunnayi...😂😂😂

    • @gopidarling5663
      @gopidarling5663 3 месяца назад +4

      ​@@VineethMari
      భలే ఉన్నవన్న నువ్వు
      జీవితాంతం తప్పులు వెతుకుతూనే వుంటావా
      ఏది నిజం ఏది సత్యం అని తెలుసు కోటానికి ప్రయత్నించు
      God bless you

    • @ChanduPulivarthi-d5y
      @ChanduPulivarthi-d5y 3 месяца назад +2

      Daily me vakyamtho Nannu balaparusthunnanduku meku vandanamulu pastar garu

    • @powerofsuccess6378
      @powerofsuccess6378 3 месяца назад

      Anti brother mi గ్రంథం లో బూతులు అసలెలేవు కదా సర్వ సత్యం ఏంటో తెలుసుకోండి... నిజాదేవుని వెతికి చూడండి brother అప్పుడూ ఆర్ధం అవుద్ది మీకు బోతులు న లేక రక్షణ pustakama అనీ..

  • @SwapnaSwapna-m9d
    @SwapnaSwapna-m9d 8 дней назад +1

    దేవుని మహిమ కలుగును గాక 🙏

  • @pabbireddisuresh1110
    @pabbireddisuresh1110 Месяц назад +1

    PRAISE THE LORD ANNA 🙏💐

  • @MENTAMVINAY
    @MENTAMVINAY 3 месяца назад +81

    అన్నయ్య మీ వాక్య ఉపదేశం ద్వారా చాలా లోతైన మర్మాలను తెలుసుకున్న అన్నయ్య. దేవుడు ఇంకా తన జ్ఞానాన్ని ఆయన గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రతివారికి ఆయన జ్ఞానాన్ని ఇచ్చును గాక ఆమేన్. 🙏

    • @VineethMari
      @VineethMari 3 месяца назад +3

      Veedu cheppae vannuli sollura...😂😂😂... monna moon gurinchi chala cheppadu vinaledha...😅😅

    • @Jesuslove143
      @Jesuslove143 3 месяца назад +2

      ​@@VineethMari బ్రదర్ చాలా జాగ్రత్తగా మాట్లాడని. దేవుని సేవకులను అలా మాట్లాడకూడదు నీకు చాలా బాధ కలుగుతుంది. Be careful. నోరు కంట్రోల్ లో పెట్టండి. God bless you Brother. 💫✨🙇‍♂️

    • @gopidarling5663
      @gopidarling5663 3 месяца назад +3

      నోరు మంచిదైతే ఊరు మంచిది
      నువ్వే ఇలావుంటే నీ ఊరు ఎలా ఉంటుందో
      మన మాట తీరు వలన అమ్మ నాన్నకు పెరువొస్తుంది
      భలే పద్ధతిగా పెంచారు విలా అమ్మ నాన్న అని చెప్పు కుంటారు
      మాట తీరును బట్టి
      నువ్వే ఇలా మాట్లాడితే మీ అమ్మ గారు నాన్న గారు. ???????????
      వొద్దు అన్నా మన మాట తీరును బట్టి
      వాళ్ళకి ఘనత రావాలి
      ​@@VineethMari

    • @DharmaTeja-s6l
      @DharmaTeja-s6l 3 месяца назад

      Q

    • @VineethMari
      @VineethMari 3 месяца назад

      ​@@gopidarling5663 mari ee Pastor thappu cheptunnadu...guddigaa vinalemu kadha....😂😂

  • @KolliSrinivar
    @KolliSrinivar 2 месяца назад +2

    Prige the lord vandanlu🙏🙏🙏brother kiran Paul garu best messing god bless you prige the lord🙏🙏🙏 vandanlu Aiyyagar🙏🙏🙏

  • @Bhagyasri5824
    @Bhagyasri5824 11 дней назад +1

    క్రైస్తవులు వారి వివాహాలు ఎలా జరుపుకుంటే దేవునికి మహిమకరంగా వుంటాయి. వీటి గురించి వివరణ ఇబ్బంది అన్నయ ఒక్కొక్కరు ఒక్కో విధానంలో జరుపుతున్నారు మనం ఎలా జరుపుకోవాలి.

  • @RajaniJo
    @RajaniJo 2 месяца назад +6

    Praise the lord ayya గారు
    ఎప్పటి నుంచో తెలుసుకోవలసిన విషయం దానికి మీరే జవాబు చెప్తారు అని ఆశిస్తున్న.
    ప్రభు బల్ల తీసుకుంటున్నారు కదా అది ప్రత్యేకించిన వారు చేత తయారు చేసి సంఘాలలో అలా చేసే రొట్టు ద్రాక్ష రసం ఇచ్చేవారు.
    కానీ ఇప్పుడు సంఘాలలో బయట షాప్స్ లో కొని ప్యాకింగ్ ఉండే వాటిని ఇస్తున్నారు.అసలు ఏది కరెక్ట్ అయిన పద్ధతి.తెలియ చేయగలరు అని నా మనవి

  • @gpmjesus
    @gpmjesus 3 месяца назад +25

    అన్నయ్య వందనాలు మీ ప్రతి వీడియో మేము చూస్తాను సంఘం కూడా చూస్తుంది పాస్టర్స్ ఫెలోషిప్ లో ప్రతి దిక్కు మీ గురించే అనుకుంటున్నారు మంచి వర్తమానం చాలా చాలా వందనాలు

  • @Vikkyforchrist
    @Vikkyforchrist 3 месяца назад +14

    ఈ సందేశం ద్వారా ప్రేమతోనే సత్యం అర్థమవుతుందని నేర్చుకున్నాను అన్ని ప్రామాణిక మత గ్రంథాలలో ఏదో కోణం లోసత్యం ఉందని నేర్చుకున్నాను
    అయితే ఏదో కోణంలో దొరికిన సత్యాన్ని పట్టుకొని అక్కడే ఆగిపోయిన వారికి సర్వసత్యాన్ని ప్రకటిoచుటకు తీర్మనిచుకుంటున్నాను ఆమెన్
    ఇంత గొప్ప దేవుని ఆలోచన విధానాన్ని అర్థమయ్యేలా చెప్పినందుకు ఆత్మీయ తండ్రికి నా వందనాలు
    దేవునికే సదా మహిమ కలుగును గాక 🙏🙏🙇🙇

  • @RajuSyamuelraju
    @RajuSyamuelraju Месяц назад +1

    Praise the Lord god bless you anna

  • @ambadashgonga691
    @ambadashgonga691 2 месяца назад +1

    👍✝️🙏 court message👍👌✝️❤🙏

  • @johnwesly5708
    @johnwesly5708 2 месяца назад +6

    Jesus 🙏

  • @nirmalachverygoodmessageth8547
    @nirmalachverygoodmessageth8547 3 месяца назад +13

    IAM SORRY JESUS
    PLEASE FORGIVE ME JESUS
    THANK YOU JESUS
    I LOVE YOU JESUS

  • @SurenderJanapatla
    @SurenderJanapatla Месяц назад +1

    Lord s heart is pleased through this word truly thou have been mouth of Lord Jesus ❤❤❤

  • @PADAMATISUJATHA-k5t
    @PADAMATISUJATHA-k5t 3 месяца назад +15

    అన్నా నేను కూడా నా తాను ఏలు లాగా దేవునికి దగ్గరగా జీవించాలని ప్రార్థించమని మనవి చేసుకుంటున్నాను 🙏 ఈ వాక్యం మరలా మరలా వినాలనిపిస్తుంది అన్న నీ వాక్యోపదేశాలు విని ఎన్నో దేవుని గురించిన మర్మాలు నేను తెలుసుకుంటున్నాను మీ ద్వారా మీ పరిసర ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @vanapallieswararao188
    @vanapallieswararao188 3 месяца назад +11

    దైవజనుడు అంటే మీలాగా ఉండాలి ఎంతోమందికి మీరు చక్కని అర్థమయ్యేలాగా వాక్యం గురించి బాగా చెప్పారు అందుకు ధన్యవాదములు

  • @chinnababuganti8332
    @chinnababuganti8332 Месяц назад +1

    🙏🙏🙏👏👏👏👏

  • @thimothikoppadithimothi1464
    @thimothikoppadithimothi1464 19 дней назад +1

    ఆమేన్

  • @PaoneMutyala.7
    @PaoneMutyala.7 3 месяца назад +10

    Yehovah ❤ universe creator
    Jesus ❤ our saviour
    Holy spirit ♥️ Intimate truth, pure soul

  • @ElizabethG-m3k
    @ElizabethG-m3k 2 месяца назад +1

    Praisethe lord amen brother God bless you

  • @KadariAbhishek-kn3kp
    @KadariAbhishek-kn3kp 2 месяца назад +5

    Praise the lord 🙏 annaya

  • @PUSHPALATHA-q7m
    @PUSHPALATHA-q7m 3 месяца назад +3

    Brother mee gnananiki devadevuniki hrudayamara krutagnatha stuthulu stotramulu tandri amen amen hallelujah 🙌 🙏

  • @SachinKumar-tl4iu
    @SachinKumar-tl4iu 2 месяца назад +1

    Amen hallelujah

  • @ravikumarjalli8529
    @ravikumarjalli8529 2 месяца назад +3

    Praise the Lord Anna

  • @anuvenkat5999
    @anuvenkat5999 Месяц назад +1

    Praise the lord brother 🙏🏻 miku chala marmalu teluputhunnadu devudu enkka bavuga vadukovali miku Jesus thodaiunddunugaka🙏🏻👍💯

  • @arunavankadari1271
    @arunavankadari1271 2 месяца назад +3

    Vandhanalu brother 🙏 thank you Jesus

  • @nirmalanaladi1729
    @nirmalanaladi1729 2 месяца назад +1

    Praise the Lord
    Jesus God written in Israel found by archaeologists

  • @SathishGanderla
    @SathishGanderla 2 месяца назад +2

    Annaiah ni మాటలు వింటుంటే దేవుని, మాటలు వింటున్నట్టుగా ఉంటుందన్నయ్య.

  • @ajaybatti7755
    @ajaybatti7755 3 месяца назад +6

    Ps Kiran అన్నయ మీరు చెప్పే ప్రతి విషయం మీ మీద దేవుని జ్ఞానం దేవుని అభిషేకం ఉంది అని తప్పకుండా చెప్పవచ్చు. మీ లాగా ఎవరు apologetics లో చాలా బాగా వాదర్బడ్తున్నారు❤

  • @RajaraoTenali
    @RajaraoTenali Месяц назад +1

    Our Lord has blessed you with wisdom & knowledge like Apostle Paul. May our Lord utilize your services to the maximum extent to establish His mighty Kingdom on earth. Praises to our Lord ! Thank you very much brother for spreading the word of God.

  • @sonibabu7694
    @sonibabu7694 3 месяца назад +4

    వందనాలు అన్నయ్య మీ మెసేజ్ ‌లు చాలా బలపరిచేవిగా వుంటున్నయి దేవునికి స్తోత్రములు
    అన్నయ్యా గారు మా కోసం ఒక్క మెసేజ్ మట్లడంది మా చుటుపట్ల వున్న చాలా సంఘలలో చాలా మంది క్రోత్తగా బొదిస్తన్నా అంశం ఎవరైనా చనిపోయిన తరువాత దిన్న కార్యక్రమం చేయకుడదు అక్కడ భోజనం చేయకుడదు అంటున్నరు దాని కోసం ఒక్క క్లారిటి ఇవ్వండి బ్రదర్

  • @sunithamanasa8497
    @sunithamanasa8497 2 месяца назад +1

    Aneya miru okkare chedulo kuda manchi chustharu nilaga eavaru leranna. Mi matallu vintunte enka vini chala nerchukovali anipisthundhi chala thanks anna.

  • @vallabhapurampallavi5049
    @vallabhapurampallavi5049 3 месяца назад +19

    మహాఓనతమైన దేవుని అలో చన విధానం❤

  • @ganip143
    @ganip143 Месяц назад +1

    మీరు సూపర్ అన్నయ

  • @srinunaik2133
    @srinunaik2133 3 месяца назад +3

    Pris.the.lord
    Brothers

  • @firudhienn1757
    @firudhienn1757 2 месяца назад +1

    Praise the Lord halaluya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jakkamsaritha3830
    @jakkamsaritha3830 2 месяца назад +1

    ప్రైస్ లాల్ అన్నయ్య అన్నయ్య నీ వాక్యం విని చాలా చాలా నేను నేర్చుకోవాలి అనుకుంటున్నాను ఇంకా నాకు పంపించండి ఒక్క వాక్యానికే నేను చాలా శ్రమలో ఉన్న దాన్ని నేను

  • @jakkamsaritha3830
    @jakkamsaritha3830 2 месяца назад +4

    ఆ కడుపు కూడా మారాలి అన్నాయ్ తల్లిని ఎలా పడితే అలా కొట్టడం దిగబడుతున్నాడు చాలా రౌడీలాగ ప్రవర్తిస్తున్నాడు అన్నయ్య ప్రార్థన చేయండి మా అబ్బాయి కొరకు పేరు ప్రేమ సాగరు

  • @Lacham1234
    @Lacham1234 2 месяца назад +3

    ఆయనకు ఒంటరిగా దొరికితే లోతైన మర్మంగాలు సైతం చూపిస్తాడు జాగ్రత్త సుమా

  • @KSLekha
    @KSLekha 2 месяца назад +1

  • @SudhaRani-xo2xg
    @SudhaRani-xo2xg 3 месяца назад +6

    Anna praise.lordme message meru cheppe.vidh devunike.mahima❤❤❤❤❤

  • @SailajaErikipati
    @SailajaErikipati 3 месяца назад +1

    Devudu mimmalini divinchnu gaka
    Price the lord annaya 🙏🙏♥️

  • @godavariside1967
    @godavariside1967 2 месяца назад

    Supper vioce anna 👌🙏

  • @jakkamsaritha3830
    @jakkamsaritha3830 2 месяца назад +1

    అన్నయ్య అప్పుల కొరకు నేను ఎంతో ఏడ్చాను కానీ అప్పులన్నీ పక్కన పెట్టి బిడ్డ నా కొడుకు కూడా చాలా చాలా మారాలి

  • @PUSHPALATHA-q7m
    @PUSHPALATHA-q7m 3 месяца назад +3

    Amen hallelujah amen amen 🙏

  • @AmmannaPanthaniAmmannaPanthani
    @AmmannaPanthaniAmmannaPanthani 3 месяца назад +2

    Devudu me poratanni vijayavanthamga munduku saginchunugaka amen

  • @kittudjteach
    @kittudjteach 3 месяца назад +5

    అన్నయ్యగారు వీటిని పత్రికలుగా కొట్టి పంచాలని అనుకుంటున్నా మీరు సలహా ఇవ్వండి

  • @SanjayNP-qq3xy
    @SanjayNP-qq3xy 3 месяца назад +1

    Tq Lord ❤❤

  • @53808
    @53808 3 месяца назад +2

    Aaman🙏

  • @narasimhamadduru9577
    @narasimhamadduru9577 3 месяца назад +2

    🙏🏻 Amen Amen Haleluya 🙏🏻

  • @AffectionateBeaver-gn8xp
    @AffectionateBeaver-gn8xp 3 месяца назад +6

    Price the Lord anna ✝️🙏 Amen

  • @T.Senanna
    @T.Senanna 2 месяца назад +2

    Vandanalu

  • @G.NehamiyaGnm
    @G.NehamiyaGnm 3 месяца назад +1

    అయ్యో వందనాలు మీరు చాలా గ్యానంగా వాక్యాన్ని అందిస్తారు వివరిస్తారు మీ ఇంటర్వూ చూసాను చాలా చాలా చాలా ఆనందం అనిపించింది మీమాట విధానం క్రాంతి గారు అడిగిన ప్రశ్నకి పూర్తి వివరణ ఇచ్చేవరకు వేరేప్రాసన అయన అడిగిన సరే మీరుసమాధానం చెప్పేవారు కాదు మొదటి ప్రసన్న వివరణ ఇచ్చినతరువాతే 2వ ప్రసనక్కువేలేవారు అది మాకుచాలాబాగానచ్చింది అయ్యా మీ ఆలోచనవేదనానికి దేవునినామము పేరిటవందనాలు అయ్యా నాపేరు నేహేమియా నా పరిస్తేతి య్యమాత్ర బాగోలేదు పూర్తిగా అప్పులోఉన్నాను నానూమిప్రార్ధనలో దవుంచిజ్యపాకంచేసుకొండి అయ్యా మీరు నిరంతర దేవుని అబ్బుత ఆలోచతో ఇంకాయంతోమందికి ఆలోచనగ్యానని వివరిస్తూ ముందుకివెలలని మనసుపూర్తిగా దేవునిపేరిట ఆశిస్తున్నాను వందనాలు అయ్యా

  • @kambadkym1744
    @kambadkym1744 3 месяца назад +6

    జీసస్ కృప వరములు

  • @sanjivarani4829
    @sanjivarani4829 3 месяца назад +5

    వందనాలు అయ్యగారు🙏🙏🙏

  • @selfexamination9998
    @selfexamination9998 3 месяца назад +2

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @AddankiAseervadam
    @AddankiAseervadam 3 месяца назад +3

    Praise the jesus

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 3 месяца назад +10

    ప్రైస్ ది లార్డ్ అన్న చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో మీ వీడియో వచ్చింది ధన్యవాదాలు ❤❤❤❤❤

  • @sandhyadevikota3876
    @sandhyadevikota3876 3 месяца назад +5

    Satyam nundi sarvasatyamloki mammulanu nadipisthunna mee jnanaki vandhanaalu

  • @turn2truth1784
    @turn2truth1784 3 месяца назад +1

    Praise the Lord Pastor garu 🙏 kr tv లో మీరు మాట్లాడిన విధానం చాలా మందికి inspiration tq sir

  • @shankarsunkari170
    @shankarsunkari170 3 месяца назад +3

    Anna praise the lord 🙏 kamareddy

  • @rezefpeter5523
    @rezefpeter5523 3 месяца назад +5

    Praise the lord ayyagaaru

  • @vallabhapurampallavi5049
    @vallabhapurampallavi5049 3 месяца назад +3

    Praise God ❤

  • @dileepawinijuvvala817
    @dileepawinijuvvala817 3 месяца назад +1

    Praise the lord 🙏✝️✝️🙏 annaya

  • @MadhuMadhu-cz1fd
    @MadhuMadhu-cz1fd 3 месяца назад +2

    Anna praise the lord..anna
    మీ ఆలోచన విధానం చాలా చాలా బాగుంది మీ ఆలోచనలోనికి అన్ని మతాలవారు పెద్దలు ప్రజలు వస్తే ఇట్టే సమాధానం తో సౌలభ్యంగా ఉంటారు అన్న మీ మెసేజెస్ అందరు వినాలని విని అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను హల్లెలూయ దేవునికే మహిమ....

  • @lakshmithamanna7166
    @lakshmithamanna7166 3 месяца назад +7

    Praise the load brother
    Maa husband రక్షణ పొదలని prayer చేయండి brother hari krishna my husband
    Mee మెస్సేజ్ వల్ల చాలా విషయాలు telusukunamu thanks brother

  • @yesurajuvanapalli
    @yesurajuvanapalli 3 месяца назад +1

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏

  • @KVaraLakshmi-f5l
    @KVaraLakshmi-f5l 2 месяца назад

    🙏💯👌

  • @maryvijaya8889
    @maryvijaya8889 3 месяца назад +4

    Praise the Lord brother ❤

  • @LovelyGolfBall-jq2jj
    @LovelyGolfBall-jq2jj 3 месяца назад +1

    ఇలాంటి కామెంట్ మీరు మొదటి సారి చూస్తున్నారేమో
    కానీ ఇది నా అభిప్రాయం కిరణ్ పాల్ గారు
    నాకు మీలాంటి సహనం, ఆలోచన, ప్రేమ, వివేకం, కలిగిన వ్యక్తి నాకు భర్తగా రావాలి అనుకున్నాను, అందుకు పూర్తి భిన్నం నా life, నా ఆలోచనలు, మీది నోరు అంతే అనిపిస్తుంది ఒక్కొక్కసారి. Really i love u
    క్షమించండి అలా మాట్లాడినందుకు,.....,..

  • @Munigaalasampoornamsampoorna
    @Munigaalasampoornamsampoorna 3 месяца назад +1

    Amen🙏 Hallelujah hallelujah hallelujah praise God🙏🙏🙏God bless you brother🙏🙏🙏

  • @VenkateswarluL-v9u
    @VenkateswarluL-v9u 3 месяца назад +1

    Praij
    The
    Lord
    Brother

  • @Jayasri-d9k
    @Jayasri-d9k 3 месяца назад +2

    Praise the lord brother

  • @vijayMellemu
    @vijayMellemu 3 месяца назад +11

    Gudiwada public very lucky.. manchi speaker got it..
    God bless you Brother..

  • @Sai-2005-m6q
    @Sai-2005-m6q 3 месяца назад +4

    Amen

  • @gideondoddi4341
    @gideondoddi4341 3 месяца назад +3

    Thank you brother for softly you have brought God's Word to correct spiritual truth. God Bless you.

  • @Sai-2005-m6q
    @Sai-2005-m6q 3 месяца назад +7

    Devudu mimalni mi kutubhani Dhivinchunu gaka

  • @ShaikAbdhulbvrm2
    @ShaikAbdhulbvrm2 3 месяца назад +1

    అందుకే హిందూ ధర్మం

  • @rajujessi3416
    @rajujessi3416 3 месяца назад +2

    Ana praise the lord God bless you 🙏

  • @AbhishekGunde
    @AbhishekGunde 3 месяца назад +3

    ❤❤

  • @surekhaongolu6113
    @surekhaongolu6113 3 месяца назад +3

    Hallelujah ❤

  • @KVaraLakshmi-f5l
    @KVaraLakshmi-f5l 3 месяца назад +1

    Wonderful message sir ❤

  • @renukabendre6
    @renukabendre6 3 месяца назад

    ಅಮೆನ್❤❤❤❤❤❤

  • @ElizabethG-m3k
    @ElizabethG-m3k 3 месяца назад +2

    Praisethe lord amen brother

  • @NikithaMarella
    @NikithaMarella 3 месяца назад +1

    Praise the lord 🙏💝Annaya❤

  • @mareprasad4924
    @mareprasad4924 3 месяца назад +2

    ఆమెన్ 🙌✝️

  • @AnuradhaRegana-j4q
    @AnuradhaRegana-j4q 3 месяца назад +1

    Brother praise the Lord God bless you✝✝✝

  • @tejeswarekhora508
    @tejeswarekhora508 3 месяца назад +1

    Praise the Lord pastor gaaru . May Lord use u more and more till end of ur Life ❤️❤️❤️❤️

  • @AbhishekGunde
    @AbhishekGunde 3 месяца назад +1

    Really go will use you more and more annayyagaru ❤❤❤

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 3 месяца назад +1

    Praise the lord 🙏🙏

  • @KasiBheemaraju
    @KasiBheemaraju 3 месяца назад

    Amen🙏🙏🙏🙏

  • @SharanyaAdloori
    @SharanyaAdloori 3 месяца назад +3

    Praise the lord anna.mee message chala bagundhi.mee dwara devudu thana chitthamunu neraverustunnadu devuniki mahima kalugunu gaka Amen

  • @DevaStich
    @DevaStich 3 месяца назад

    Praise the lord 😊😊❤😊😊

  • @Swarna_Jenifer_143
    @Swarna_Jenifer_143 3 месяца назад

    Nathaniel gurinchi baga chepyaru annaya sathya devudu thoduga uvndunnugaka amen 🙏

  • @tejokirandowrla1395
    @tejokirandowrla1395 3 месяца назад +1

    Praise the LORD brother
    Very nice speech brother

  • @elishamandli5602
    @elishamandli5602 3 месяца назад +1

    Praise the lord Jesus anna

  • @SanthiSree-h7e
    @SanthiSree-h7e 3 месяца назад +1

    Praise the lord 🙏🏻 Brother. Chala chakkani vivarana

  • @laxmanmanvada8787
    @laxmanmanvada8787 3 месяца назад

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @AmmannaPanthaniAmmannaPanthani
    @AmmannaPanthaniAmmannaPanthani 3 месяца назад +1

    Me kutumbanni devudu athyadikamga deevinchunugaka