oil palm cultivation |రైతులు ఎలాంటి మొక్కలను ఎంచుకోవాలి |ఆయిల్ పామ్ సాగు పూర్తి వివరాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 69

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b Месяц назад +1

    Chala correct ga chapparu annayya

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 2 года назад +4

    సార్ మీరు రైతులకు చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు, ప్రతి పాయింట్ చాలా వివరంగా చెప్పినారు.మరియు యూట్యూబ్ ఛానల్ వారికి థాంక్స్ 🙏🏻🙏🏻🙏🏻👌

  • @ambativedanshreddy3603
    @ambativedanshreddy3603 2 года назад +9

    విద్యా సాగర్ సర్ మీ విశ్లేషణ చాల బాగుంది

  • @Adarshedama
    @Adarshedama 2 года назад +5

    వీడియో ఒక్కటే.... కానీ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది..థాంక్స్ బ్రదర్..

  • @sriramswapna6722
    @sriramswapna6722 10 месяцев назад

    మంచిగా వివరించారు సార్ 👌👌👌

  • @balavanamala1239
    @balavanamala1239 Год назад

    Best ga explain chesaru sir. Good information icharu. Clear ga and clarity ga undi me explain.
    And Karshaka vani channel ki thanks

  • @bhoothagaddasrinivasfarmer7351
    @bhoothagaddasrinivasfarmer7351 2 года назад +4

    ధన్యవాదాలు సర్ మీరు మంచి సమాచారం అందించారు

  • @yogeshummeda7988
    @yogeshummeda7988 Год назад +1

    Super bro my Maleshiya

  • @ramakrishna-iw7wr
    @ramakrishna-iw7wr 2 года назад +4

    Vidya sagar sir great

  • @alexro8059
    @alexro8059 2 года назад +1

    Very good explanation, he is so cuntent oriented, officer is very good at explaining about oil palm

  • @yandrathisnehith8473
    @yandrathisnehith8473 Год назад +1

    Anna oil palm lo intercrop vakka sagu how to distance please🙏 tell me

  • @sravankumar-gp5mg
    @sravankumar-gp5mg 2 года назад +1

    Good information sir super sir thank you

  • @madavichchiraboina8300
    @madavichchiraboina8300 Год назад

    Thanks to Karshkavani for such a useful information

  • @thippanivenkatreddy9559
    @thippanivenkatreddy9559 2 года назад +2

    Good information sir

  • @veerabhadraraopadala1146
    @veerabhadraraopadala1146 2 года назад +1

    you have great expansion skills.

  • @seelamgurumohanreddy9438
    @seelamgurumohanreddy9438 Год назад

    Good inpormation

  • @AakashY-nx6hv
    @AakashY-nx6hv 11 месяцев назад +1

    Congres government oilfram cm

  • @veerabhadraraopadala1146
    @veerabhadraraopadala1146 2 года назад +1

    Good information

  • @madhumadhu2106
    @madhumadhu2106 2 года назад +1

    Crows valla problem untada

  • @gadesagar5735
    @gadesagar5735 2 года назад

    Sir namastha, Anantapur dist climate set avuthadha e plant

  • @ArunKumar-hm5gm
    @ArunKumar-hm5gm 2 года назад +2

    Plants ekkada tisukovali bro

  • @manojkumarappana4481
    @manojkumarappana4481 Год назад

    Three months avutundi plantation chesi enni litres water ivvali each plantki ennirojulaku okasari ivvali please message cheyandi

  • @user-fv3vl2ye6b
    @user-fv3vl2ye6b 2 года назад +1

    Sir AP ki kuda.. Subsidy vundha..sir

  • @shivakumargoud5748
    @shivakumargoud5748 2 года назад

    Ranga reddy district lo undha

  • @g.vishnuvardhanreddyreddy6464
    @g.vishnuvardhanreddyreddy6464 2 года назад

    Nice

  • @mudimadugulasanthosh1882
    @mudimadugulasanthosh1882 2 года назад

    మాదిTS పెద్దపల్లి జిల్లా.రామగుండం దగ్గర
    అంతర్గాం మండల్. సన్న రేగడి నేల ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చా.తెలుపగలరు.

  • @agrifarm98
    @agrifarm98 2 года назад

    Subsidy 1st 3years entha vasadii

  • @karuturisubbarao3752
    @karuturisubbarao3752 2 года назад +1

    సార్ నాకు ఆంద్ర ప్రదేశు మొక్కలు ఇస్తార

  • @SATHYA-SM
    @SATHYA-SM 2 года назад +3

    మెము ఈ పంట పెట్టాలనుకుంటున్నాము మాది అనంతపురం జిల్లా మాకు కుదురుతుందా

  • @harrygurumara8243
    @harrygurumara8243 Год назад

    కరోనా వంక
    రష్యా యుద్ధం వంకన
    అని రెట్లు పెంచారు
    కాంప్లెక్స్ ఎరువుల రెట్లు భారీగా పెరిగాయి...
    పామాయిల్ గెలాల ధర నుని దిగుబడి రావడం లేదన వంక తో రేటు దింపేసారు
    సరే
    10 ఎకరాలు తీసుకుందాం
    నవంబర్ నుంచి మే వరకు గెలలు ఉండవు బాగా బాగా తకువ బాగా ఇరగ దిసి వ్యవసాయం చేసేటడియ్తే నవంబర్ నుంచి మే కి నెలకి గాను 3కింటాలు మించి పంట రాదు
    ధర దింపేసారు
    మొక్కలు పెటి మూడు సంవచ్చరాలు ఒక బొక
    ఇపుడు ప్రస్తుత తరుణం లో ధర లేకపోవడం ఇంకో పెద్ద బొక.
    కులోడికి ఇవక తపదు సాగుబడి కర్చు ఎరువులు కర్చు తపదు ...
    ఉన పంటలికి ఎలాగో ధరలు లేవు కనీసం ఇధన టన్ కి 18000 లేనిదే పామోయిల్ పంట బొక.
    అంతేగా
    సంవచరం లో జూన్ నుంచి అక్టోబర్ వరకు నికర్చిగా పంట దిగుబడి వస్తది మిగతా కాలం లో ఎదో ఆకులో ఆముదం వేసి నాకి నటు..
    ఏ రాజకీయాలు కుట్రలు లేకుండా న్యాయంగా రైతు కి కనీసం కనీసం లో కనీసం మే నుంచి నవంబర్ వరకు టన్ కి 18000 తాగకుండ వుంటే మేలు లేకపోతే యెనిమిది - పది యకరాల లోపు వారు పమోయిల్ వేయడం అంత సూచన ప్రాయంగా కాదు ..
    ఏమిటంటే ఎదో పోన్లే వచినకాడికే చాలు వచ్చిన నాడు వస్తది పోయిన నాడు పోధి అనుకుంటే మొకలు పేటండి.
    ఒక పక తెలదోమ మరోపక వేసవి తడులు మొకకి నిలపడం మాటలతో అయే పని కాదు
    ఏమాత్రం నిర్లక్ష్యం అయిన పమోయిల్ లో పంట కాపు విధానం దేబతింటాధి

  • @lazarreddy5317
    @lazarreddy5317 2 года назад

    మాది తెల్లచౌడు నేల. 4 X 4 X 4 గుంతలు తీసి మంచి మట్టి నింపి ఆయిల్ పామ్ సాగు చేయవచ్చా సార్.

  • @tharunbanavath990
    @tharunbanavath990 2 года назад

    Ela apply cheyali

  • @soundarya52726
    @soundarya52726 2 года назад

    Gelalu natural ga vastaya leka mandhulu emaina vadala rpl ivvandi

    • @kotagiridileep
      @kotagiridileep 2 года назад +1

      It is a Natural Process but we are commercialized right to get more yield we rely on Complex Fertilizers or Organic Fertilizers.

  • @karuturisubbarao3752
    @karuturisubbarao3752 2 года назад +2

    నాకు AP lo 20ekars ఉన్నది మొక్కలు ఇవ్వగలరా మీ ఫోన్ no పంపండి

  • @EVERYDAYEATING321
    @EVERYDAYEATING321 2 года назад

    Russia, Ukraine war tho important prablem valla antha rate perigindi, antha money rakapovachu

    • @kotagiridileep
      @kotagiridileep 2 года назад +1

      In Malaysia price per tonne is Rs.72,000 and what we are paid in India is just Rs23,000. It is not just because of war. All prices went up the sky high so the Palm oil prices. During Covid almost everybody was eating home food and used best available oils in the market. After Post COVID people started eating outside and 95% hotels use Palm oil for cooking. Demand for Sunflower oil went up so natural more demand Palm oil also increased.

    • @bhaskarreddydaida2951
      @bhaskarreddydaida2951 2 года назад

      ​@@kotagiridileep

  • @kurusamtulasi4210
    @kurusamtulasi4210 2 года назад +2

    Sir, ap లో కూడా ఈ సబ్సిడీ ఉందా

  • @balajikamtekar4153
    @balajikamtekar4153 2 года назад

    21:40

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 7 месяцев назад

    Food లేకుండా ఆయిల్ తాగి బ్రతుకుతవ ఎంటి

  • @kbhaskar3223
    @kbhaskar3223 2 года назад +2

    సర్...దయచేసి మీ ఫోన్ నెంబర్ పంపించండి సర్

  • @RaviRavi-yr5ru
    @RaviRavi-yr5ru 2 года назад +1

    నల్లరేగడి నెలల్లో వస్తుందా

    • @jasrithaappana7230
      @jasrithaappana7230 2 года назад

      Nallarehgadilovastada

    • @muralibussa3413
      @muralibussa3413 2 года назад

      Ok

    • @muralibussa3413
      @muralibussa3413 2 года назад

      సారు చాలా బాగా చెప్పారండి ప్రతి రైతుకు అవసరం పడే వీడియో ఇది ధన్యవాదాలు ఇటువంటి వీడియో మళ్లీ ఇంకా తీయాలని కోరుతున్నాం నమస్కారం

    • @kotagiridileep
      @kotagiridileep 2 года назад

      You will get yield but you cannot compare the yield with Red soil yield. In Red soil it will be from 9-12 tons depending upon water facility but on Nallarehgadi(Black Soil) it may be from 8-10 tons yearly

  • @reddibasha8910
    @reddibasha8910 2 года назад +2

    Ap lo video cheyandi bro

  • @agrifarm98
    @agrifarm98 2 года назад

    Company name enti

  • @Vinodkumar-iu9uc
    @Vinodkumar-iu9uc 2 года назад +2

    Bro plants kavali bro can u give their number

  • @ganeshkore7114
    @ganeshkore7114 2 года назад

    చెట్లు లు నాకు కావాలి. ఫోను నంబరు ???

  • @JobinfoChannel
    @JobinfoChannel Год назад

    Nursery contact number ivvagalara

  • @kkraju1406
    @kkraju1406 2 года назад +2

    కోతుల వల్ల ఏమైనా ఇబ్బంది వుంటుందా

  • @vamsivamsi472
    @vamsivamsi472 2 года назад +2

    Pone number

  • @rameshcreations246
    @rameshcreations246 2 года назад

    Number pampandi

  • @sureshenterprises4650
    @sureshenterprises4650 Год назад

    Please send number for plants

  • @gowthamiboppana1551
    @gowthamiboppana1551 2 года назад

    AP lo mokkalu kavali sir, me contact number ivvandi please