ఫామ్ఆయిల్ లో ఎ మందులు వాడాలి ఎన్ని రోజులకి ఒక సారి వేయాలి ఎలా వేయాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 24

  • @nareshakkineaninareshakkin7316
    @nareshakkineaninareshakkin7316 Год назад +2

    Baga chapparu babai ratu mundamosi adustundi😢😅 gittubatu avvatladhu

  • @mamidisagar4584
    @mamidisagar4584 Год назад +1

    ఆయిల్ పామ్ తోటలో (dap, నత్రజని, పోటాస్ ) కు బదులుగా npk watar siolble 19 19 19 వంటి ఎరువులు వడవచ్చా.
    ఒకవేళ వాడితే ఎకరానికి ఎంత మోతాదు వాడాలి తెలుపగలరు.

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  8 месяцев назад

      సూపర్ యూరియా పోటసు్ వాడండి చాలు

  • @BasireddyRavinderreddy
    @BasireddyRavinderreddy 5 месяцев назад +1

    Tq

  • @krishnaduddella2201
    @krishnaduddella2201 Год назад +1

    బోరాన్ మెగ్నీషం ఏ మొతదులో వేయాలి

  • @dailyupdates6747
    @dailyupdates6747 Год назад

    నల్ల చవుడు తెల్లా సవుడు ఇస్క నేల కలిపి ఉండీ ఈ పంట వేస్కోవచ్చా సార్

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  Год назад

      సాయిల్ టెస్ట్ చేయించండి

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  Год назад

      చౌడు నేలలో ఫామ్ఆయిల్ రాదు

    • @dandorachannel4974
      @dandorachannel4974 3 месяца назад

      నల్ల చావుడు భూమిలి బయట ఎర్ర మట్టి పోసి సాగు చేయవచ్చా సార్

  • @dailyupdates6747
    @dailyupdates6747 Год назад

    సవుడు బూమిలో వేస్కోవచ్చా కొంతవరకు ఇస్కా కూడా కలసి ఉంది.ఈ నేల అనుకూలమా సార్

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  Год назад

      చౌడు భూమిలో ఫామ్ఆయిల్ వేయరాదు

  • @MyakaRajesh-z5d
    @MyakaRajesh-z5d Год назад

    😢😮

  • @durgaprasadpaloji421
    @durgaprasadpaloji421 8 месяцев назад

    10 సంవత్సరాల పామాయిల్ తోటకి ఎకరాకు ఎంతమోతాడులో ఎరువులు వాడాలి

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  8 месяцев назад +1

      ఒక మొక్కకు 1g సూపర్ 1/2 యూరియా పోటాష్

  • @sutharirajeshwar1100
    @sutharirajeshwar1100 Год назад +1

    ఒక్క ఏకరం కు ఎంత వాడాలి

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  Год назад +1

      చెట్ల వయస్సుని బట్టి వేయాలి

    • @sutharirajeshwar1100
      @sutharirajeshwar1100 Год назад +1

      20రోజులు అవుతుంది పెట్టాను

    • @kmryoutubechannel5324
      @kmryoutubechannel5324  Год назад

      ఎకరకి 50kg సూపర్ 25 kg యూరియా 25 kg పోటస్

    • @vijaykumarkommagni
      @vijaykumarkommagni 11 месяцев назад

      1 year plants entha mothadulo veyali

    • @durgaprasadpaloji421
      @durgaprasadpaloji421 8 месяцев назад

      10 సంవత్సరాల తోటకి ఎకరాకు మందులు ఏ మోతాదులో వాడాలి

  • @9reporter916
    @9reporter916 Год назад

    Tq sir

  • @gangadigangareddy
    @gangadigangareddy Год назад

    సూపర్ దొరకలేదు....
    దాని ప్లేస్ లో DAP వేసాను