బీఎస్సీ, బీఈడీ చదివినా.. ఆకుకూరల సాగుతోనే తృప్తిగా ఉన్నా | Leafy Vegetables Cultivation | Rythubadi

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • బీఎస్సీ, బీఈడీ చదివిన సిరిగిరి సోమరాజు గారు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఉద్యోగం రెండు మార్కులతో కోల్పోయారు. ప్రైవేటు ఉద్యోగాలు సైతం కొంతకాలం పాటు చేశారు. చివరికి వాటిల్లో దేనిలో సంపతృప్తిగా లేనని గుర్తించి.. వారసత్వంగా వచ్చిన భూమిలో ఆకుకూరల సాగుతో ఆనందంగా ముందుకు సాగుతున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో సోమరాజు గారు ఆకుకూరలు పండిస్తున్నారు. సోమరాజు గారితో మాట్లాడాలి అనుకుంటే 9652357170 నంబరులో సంప్రదించండి.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఆకుకూరల సాగుతో ఆనందంగా ఉన్న | I'm Happy with Leafy Vegetables Cultivation | తెలుగు రైతు బడి
    మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
    / @rythubadi
    ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
    • కూలీ లేని వరిసాగు.. ఎక...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
    • మా పండ్లు, పూలు, కూరగా...
    విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
    • 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
    పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
    • సహజ పద్దతిలో సపోటా సాగ...
    యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
    • Young & Educated Farme...
    కూరగాయల సాగు వీడియోల కోసం :
    • Successful Vegetable &...
    సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
    • గుడ్ల‌ నుంచి పట్టు పుర...
    #RythuBadi #LeafyVegetables #ఆకుకూరలు

Комментарии • 172

  • @gosulamookappa7524
    @gosulamookappa7524 4 года назад +43

    మీరు చేసే వీడియోలవల్ల చాలా నేర్చుకుంటున్నాను tq annayya

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 4 года назад +25

    Sir ఈ వీడియో చిన్నకారు, సన్నకారు రైతులకు చాలా ఉపయోగ పడుతుంది. 🙏

  • @venkatmalga561
    @venkatmalga561 Месяц назад

    మీరు చాలా మంచి వీడియోలు రైతులకు చూపిస్తున్నారు అన్నయ్య మీ వీడియోల వల్ల రైతులు కొత్త పద్ధతులు నేర్చుకున్నారు చాలా సంతోషం

  • @Shankarallinone-g9s
    @Shankarallinone-g9s 2 месяца назад +2

    ఇప్పుడు ఎలాగైనా బ్రతకవచ్చు .జాబ్ లేకపోయినా మంచి పని బ్రదర్.జాబ్ మానేసి సేద్యం చేద్దాం అనుకొంటే ఈ అమ్మ జీవితం పక్కవాడు ఏమీ అనుకొంటాడు. బందువులు తు నా బతుకు 😢😢

  • @anileduguralla628
    @anileduguralla628 4 года назад +9

    చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు రాజేందర్ అన్న మా లాంటి వాళ్లకు తెలియని విషయాలు చెప్తున్నారు. 🙏🙏.

  • @janardhansovereign5393
    @janardhansovereign5393 Год назад +2

    Sir, meeru questions chala manchiga adugutharu.. thank you sir

  • @jbnfarmer7345
    @jbnfarmer7345 4 года назад +4

    సూపర్ బ్రదర్ మీరు ఎంతో విలువైన సమాచారం ఇచ్చారు

  • @mvsrao9644
    @mvsrao9644 4 года назад +4

    Good ఇన్ఫర్మేషన్ రాజేందర్ రెడ్డి గారు మాకు తెలువని ఎన్నో విషయాలు మీ వల్ల తెలుస్తున్నాయి.

  • @kamallailaiah7103
    @kamallailaiah7103 3 года назад +3

    మీలాగా ఎవరు చెప్పలేరు అన్న సూపర్

  • @munnaiahneeli6546
    @munnaiahneeli6546 4 года назад +8

    మీరు కొత్తిమీర కూడా పండిస్తే కొంత ఆర్థికంగా అభివృద్ధి తోడవుతుంది..

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      పండిస్తున్నారు.

  • @AGRIGURU
    @AGRIGURU 4 года назад +6

    అద్భుతమైన సమాచారం 🙏

  • @noorullapatana8923
    @noorullapatana8923 4 года назад +4

    చాలా బాగా చెప్పారు 👍💐💐

  • @basaveswararaoanagani6575
    @basaveswararaoanagani6575 4 года назад +7

    Good information sir. You are giving perfect information to the beginners who want to enter their selected fields.

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 года назад +2

    Video chala bagundi Rajender garu. Somaraju garu chala baga chepparu, labham and loss gurinchi, vyavasayam antene manam daggara vundi jagratha ga chusukuntene cheyyali its true.

  • @endranag3733
    @endranag3733 2 года назад +3

    Good videos brother..most useful

  • @Twenty-rl5lc
    @Twenty-rl5lc 4 года назад +2

    Rajender Anna chesina videos lo e raithu 100%.genuine ga chebutunnadu
    Chala mandi income bava vastundi ani chebutaru kani e raithu 7.50 correct ga cheppadu..good job both.🙏👍

  • @rajuduvvula1332
    @rajuduvvula1332 3 года назад +4

    🌱Rythe Raju kastapaduthunna rythanna💪

  • @Srikanth-eh2gi
    @Srikanth-eh2gi 4 года назад +4

    Genuine talk.. nice information sir.. Thanks

  • @samudralavijay9900
    @samudralavijay9900 3 года назад +1

    Very nice and usefull video brother tq

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 4 года назад +24

    యువతను వ్యవసాయము వైపు మరల్చే విధంగా ఉన్నాయ్ మీ వీడియోస్

  • @kishorekanne6998
    @kishorekanne6998 4 года назад +5

    Thanks Anna.
    కోత్తీమేర సాగు గురించి video చేయాండి అన్న.

  • @innaallam9344
    @innaallam9344 Год назад

    Inspiration for Youth:
    Good Information:
    Thank you Brother 👍

  • @myvideos742
    @myvideos742 4 года назад +1

    మీ వల్ల చాలా మంచి విషయములు నేర్చుకున్న ము

  • @sureshsirigiri6859
    @sureshsirigiri6859 3 месяца назад

    సిరిగిరి సోమా రజు గారు.... మేము సిరిగిరి వాళ్ళమే... 🤝🇮🇳🤝

  • @rajashekar3389
    @rajashekar3389 3 года назад +3

    Rajendar రియల్ విడియొస్ తీస‌్తాడు మంచి సమాచారం, నిరుద్యోగులకు తక్కువ పొలం ఉన్నవారికి స్ఫూర్తిదాయకం ఈవీడియో

  • @rithvikrithvik4298
    @rithvikrithvik4298 4 года назад +2

    Thanks Anna manchi message 🙏🙏🙏

  • @shaikshazrutulla5140
    @shaikshazrutulla5140 Месяц назад

    Good information brother 👍

  • @srguduru
    @srguduru 4 года назад +3

    Interview Bagundi...

  • @chanduyadav1686
    @chanduyadav1686 4 года назад +3

    Excellent sir ur model on youth

  • @nageshnagu4990
    @nageshnagu4990 2 года назад +1

    Good information anna

  • @podduturi.madhusudhanreddy5086

    GOOD INFORMATION BROTHER

  • @ravicloudnine
    @ravicloudnine 7 месяцев назад

    Rajendar Reddy garu, 1 yekaraniki pettubadi yentha vastundi ane clarity iste bavundiddi.
    Thank you very much for your informative videos.

  • @KongaleetyPrabhakar
    @KongaleetyPrabhakar Год назад

    Mee videos super ❤

  • @balendherdeshaboyina9738
    @balendherdeshaboyina9738 3 года назад

    Chala risku work

  • @ఛత్రపతి
    @ఛత్రపతి 4 года назад +2

    నైస్ జాబ్ రాజేందర్

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you Yadav Yadav

  • @jayalashmi4779
    @jayalashmi4779 4 года назад +1

    Mee anchoring super sir

  • @prakashsudhaveni5458
    @prakashsudhaveni5458 4 года назад +1

    Super advice

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 4 года назад +1

    Super information bro 🙏🙏🙏🙏

  • @nallapaneniram766
    @nallapaneniram766 4 года назад +1

    Useful information..

  • @thurpatiabhilash6080
    @thurpatiabhilash6080 4 года назад +1

    Very inspired thanks

  • @Padmaja928
    @Padmaja928 4 года назад +2

    Good information,

  • @mahipalreddy4273
    @mahipalreddy4273 4 года назад +1

    hi
    nice videos nice information
    we asked sericulture shed cost dhani medha kuda oka video cheyandi

  • @Itsme_mani333
    @Itsme_mani333 4 года назад +1

    I love u అన్నయ్య...

  • @shiva-vlogs.
    @shiva-vlogs. 4 года назад +1

    Very nice videos 👍👍👍👍

  • @a.sravankumar7628
    @a.sravankumar7628 4 года назад +1

    Nice video brother

  • @kumar-ep1np
    @kumar-ep1np 4 года назад

    TQ Anna good information

  • @mattahannah8132
    @mattahannah8132 4 года назад +1

    Super sir.

  • @sureshsirigiri9037
    @sureshsirigiri9037 4 года назад +1

    Super sir

  • @saradhipapisetti1265
    @saradhipapisetti1265 Год назад

    Congratulations soma raju garu Tanq andi

  • @harishpatel5884
    @harishpatel5884 4 года назад +1

    Super

  • @sosiva9759
    @sosiva9759 3 года назад +1

    Rajendar Anna kittimira gurinchi oka video chey

  • @srinivassrinivas258
    @srinivassrinivas258 3 года назад +1

    Wow somaraju garu

  • @umeshmanicharit
    @umeshmanicharit 4 года назад +2

    Make a video on hydroponics

  • @R.R.R.S.
    @R.R.R.S. 3 года назад +1

    🦁సిరిగిరీ🦁

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 4 года назад +2

    సర్ amazing ఇంటర్వ్యూ

  • @Ashokkumar-ne8wd
    @Ashokkumar-ne8wd 4 года назад +2

    మా గ్రామం కొత్తపేట మండలం వరంగల్ జిల్లా వరంగల్ అర్బన్ . మా ఊర్లో కూరగాయలు ఆకుకూరలు బాగా పండిస్తారు . ఒకసారి రండి బ్రో

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 4 года назад +1

    Congratulations.

  • @vamsibudgettraveller1495
    @vamsibudgettraveller1495 4 года назад +1

    Comments lo kondaru, kothimeera cheyyamani adigaru, somaraju garu cheppinatlu avi mana area lo anni seasons lo ravu. Alanti de inko main vegetable vundi adi mari ghoram

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thanks to your information bro

  • @RameshRam-pb7sp
    @RameshRam-pb7sp 4 года назад +1

    అన్న ఆకుకూరలు గురించి వీడియోస్ చెయ్ అన్న 🙏🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  4 года назад +2

      ఈ వీడియో అదే కద.
      మున్ముందు ఇంకా చేస్తాం.

    • @RameshRam-pb7sp
      @RameshRam-pb7sp 4 года назад

      @@RythuBadi tq అన్న

  • @keerthikannuri3267
    @keerthikannuri3267 4 года назад +1

    Good story

  • @Raj-on7uz
    @Raj-on7uz 4 года назад +1

    I like this

  • @sripavanamanusri4773
    @sripavanamanusri4773 Год назад

    పాల కూర లొ గడ్డి మందు ఉన్నదా

  • @malothpadma63
    @malothpadma63 3 года назад

    Anna palakura Sahu ela cheyali

  • @KarthikPulicheri-l8c
    @KarthikPulicheri-l8c 3 месяца назад

    Anna meru e . market k i vek

  • @RajeshRaj-bt1fk
    @RajeshRaj-bt1fk 4 года назад +1

    Hi Anna Garu

  • @muraligundala2202
    @muraligundala2202 3 года назад +1

    Hai anna nenu murali from angadipeta donda kayala vehicle

  • @boyaraghunath7489
    @boyaraghunath7489 2 года назад

    Mono kottadhu Anna payusam

  • @manikantavatti7144
    @manikantavatti7144 Год назад +1

    😊

  • @sambireddykallam3719
    @sambireddykallam3719 4 года назад +1

    what is the power weeder brand

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది.

  • @sairamkurma1742
    @sairamkurma1742 3 года назад +2

    బంకోటి కూర విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది

    • @RythuBadi
      @RythuBadi  3 года назад +1

      తెలియదు. ట్రై చేస్తాం.

  • @mandabaswaraj7251
    @mandabaswaraj7251 4 года назад +3

    Mono kotodhu Anna leaf vegetables ki

  • @sridhargompa9208
    @sridhargompa9208 4 года назад +1

    🙏🙏🙏

  • @kuntigorlanagaraju4897
    @kuntigorlanagaraju4897 4 года назад

    Paala kura 15 times kota kosukovacchu

  • @kuntigorlanagaraju4897
    @kuntigorlanagaraju4897 4 года назад

    Seeds ekkada dorukutai I'm miryalaguda

  • @SoujisKitchen
    @SoujisKitchen 4 года назад +1

    Hi sir power tiller cost entha

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. మాట్లాడండి.

  • @volvotrucks6851
    @volvotrucks6851 4 года назад

    Seeds where available please send me sir video

  • @Hemasaree9383
    @Hemasaree9383 4 года назад +5

    Sir me నాలెడ్జి కి న హాట్సాఫ్

  • @gvijaykumar3734
    @gvijaykumar3734 4 года назад +1

    Good sala

  • @nagarjunareddyvarikuti8309
    @nagarjunareddyvarikuti8309 4 года назад +2

    Rajendra reddy brother trying to get information from farmer but he insists not to share anything like: yield, income or marketing.

  • @ramanadhpopuri9464
    @ramanadhpopuri9464 4 года назад +4

    Thanks to channel &farmer shared very valuable information, it's very useful to next gen farmers.
    One humble request to channel please share farmer adress&phone number.

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      Thank you.
      అడ్రస్ ఆల్రెడీ వీడియోలో చెప్పాము.
      ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాము. చూడండి.

    • @ramanadhpopuri9464
      @ramanadhpopuri9464 4 года назад

      @@RythuBadi Thank you sir.

  • @sureshdubaai8356
    @sureshdubaai8356 4 года назад +2

    Raithu number ivvale.

  • @siddiqmohmad6871
    @siddiqmohmad6871 4 года назад +2

    Farmer Number Send Cheyandi Sir

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      డిస్క్రిప్షన్లో యాడ్ చేశాము. చూడండి భాయ్.

  • @malleshreddymalleshreddy6642
    @malleshreddymalleshreddy6642 4 года назад

    రెడ్డి గారు మీ ఫోన్ నెంబర్ వాట్సప్ పెట్టండి

  • @ravialeti9609
    @ravialeti9609 4 года назад +1

    Anna ne phone number papu ga

    • @RythuBadi
      @RythuBadi  4 года назад

      వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. చూడండి.

  • @neelkantvosawar9373
    @neelkantvosawar9373 4 года назад +3

    Good information

  • @vinayakareddypadamati-jc1cx
    @vinayakareddypadamati-jc1cx Год назад +1

    Nice videos brother

  • @ashwathreddycm5326
    @ashwathreddycm5326 Год назад

    Super

  • @jitenderreddymanikanti5326
    @jitenderreddymanikanti5326 9 месяцев назад +1

    Super