శ్రీ రాఘవ రెడ్డిగారికి భక్తులందరి తరపునా కృతజ్ఞతలు. మీరు జరిపిన ఈ మహా యజ్ఞ ఫలాన్ని మేమందరం ఆస్వాదిస్తున్నాం. భగవంతుడు మీకు జన్మ రాహిత్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
Sir Chala బాగుంది.చాలా మంచి పదాలు పలికించారు.చాలా శ్రేష్టం గా ఉంది.మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.అంత బాగుంది. ఇలాంటివి ఇంకా చేస్తారని కోరుకుంటున్నాము.thank u verry much sir.
Unmatchable, incredible, beyond appreciation... Awesome, soulful, peaceful, relaxing and calming voice, lyric and rhythm... Millions of millions thanks for this.. Trillions of trillions love, respect and support...
Devotional voice and great presentation with beautiful pictures, script and meaning . Thank you very much. Please keep doing such valuable sacred service to the Lord. Blessed we all are to hear it and try to learn.
Mee voice chala bagundhi mam .Aasalu naku matalu ravadamladhu. words chala clear ga vundhi.nenu Ee paata Nerchukunanu .Aadharu nanu machukunaru.very thanks mam.
Enta baga padavamma. Mee gonyulo adbhitamaina bhaktini pongi poraletatlu chesaru. May God bless hou and your family with long life, health and all round prosperity. Please sing more of such bhakti songs
Good evening all of you. I really liked very much thanks a lot for the photo. I up to now i never heard this asthòratham.really very very nice. thanks a lot.
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ ।
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే ॥ 1 ॥
అచ్యుతం కేశవం సత్యభామాధవం
మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ ।
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే ॥ 2 ॥
విష్ణవే జిష్ణవే శంకనే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీ జానయే ।
వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః ॥ 3 ॥
కృష్ణ గోవింద హే రామ నారాయణ
శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే ।
అచ్యుతానంత హే మాధవాధోక్షజ
ద్వారకానాయక ద్రౌపదీరక్షక ॥ 4 ॥
రాక్షస క్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూ పుణ్యతాకారణః ।
లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో
అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ ॥ 5 ॥
ధేనుకారిష్టకోఽనిష్టకృద్ద్వేషిణాం
కేశిహా కంసహృద్వణ్శికావాదకః ।
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా ॥ 6 ॥
విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం
ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ ।
వన్యయా మాలయా శోభితోరఃస్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ॥ 7॥
కుంచితైః కుంతలై భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్-కుండలం గండయోః ।
హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే ॥ 8 ॥
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ ।
వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః
తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ ॥
॥ ఇతి శ్రీశంకరాచార్యవిరచితమచ్యుతాష్టకం సంపూర్ణమ్ ॥
🌺 జై శ్రీకృష్ణ🌾💐🚩చెవులలో అమృతం పోసినట్లున్నది🌼 చాలా అద్భుతంగా పాడారు🌾🙏🙏🙏🚩🌷
🙏
ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టి...అనేకమందికి ఆనందం పంచుతూ...భగవంతుని ప్రార్ధనలు అందిస్తున్నందుకు...మీకు అనేకవేల శుభాభినందనలు చెబుతూ...పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యఐశ్వర్యాలను ప్రాసాదించాలని...జగద్గురువైన శ్రీకృషుణ్ణి ప్రార్థిస్తూ...మీ అభిమాని...శివరామకృష్ణ
Pp
🙏🙏🙏🙏🙏
🙏🙏 ఎంత స్పష్టంగా అర్ధం అవుతుంది అంటే మా 4 సం, బాబుకి 6 శ్లోకాలు బాగా వచ్చేశాయ్.. వాడికి చాలా ఇష్టం మీ గాత్రం🙏🙏
శత కోటి ధన్యవాదాలు....
శ్రీ రాఘవ రెడ్డిగారికి భక్తులందరి తరపునా కృతజ్ఞతలు. మీరు జరిపిన ఈ మహా యజ్ఞ ఫలాన్ని మేమందరం ఆస్వాదిస్తున్నాం. భగవంతుడు మీకు జన్మ రాహిత్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాము.
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం క్రీమ్ శ్రీ కృష్ణాయ నమ:
అచ్యుతం కేశవం రామనారాయణం
కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్
శ్రీధరం మాధవం గోపికావల్లభం
జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||
అచ్యుతం కేశవం సత్యభామా మాధవం
మాధవం శ్రీధరం రాధికారాధితమ్
ఇందిరామందిరం చేతసా సుందరం
దేవకీనందనం నందజం సందధే || 2 ||
విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే
రుక్మిణీ రాగిణే జానకీజానయే
వల్లవీ వల్లభాయార్చితాయాత్మనే
కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||
కృష్ణ! గోవింద! హేరామ! నారాయణ!
శ్రీ పతే! వాసుదేవాజిత! శ్రీనిధే!
అచ్యుతానంద! హే మాధవాధోక్షజ
ద్వారకానాయక! ద్రౌపదీ రక్షక
రాక్షసక్షోభితః సీతయా శోభితో
దండకారణ్యభూపుణ్యతాకారణ:
లక్ష్మణేనాన్వితో వానరై: సేవితో
గస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 4 ||
దేనుకారిష్ట కానిష్టకృద్ ద్వేషిహా
కేశిహా కంసహృద్వంశికావాదకః
పూతనాకోపకః సూరజాఖేలనో
బాలగోపాలకః పాతు మాం సర్వదా || 5 ||
వద్యుదుద్ద్యోతవత్ప్రస్ఫురద్వాసనం
ప్రావృడం భోదవత్ప్రోల్లసద్విగ్రహమ్
వన్యయా మాలయా శోభితోరః స్థలం
లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే ||6 ||
కుంచితై: కుంతలై: భ్రాజమానాననం
రత్నమౌళిం లసత్కుండలం గండయో:
హారకేయూరకం కంకణప్రోజ్వలం
కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 7 ||
అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం
ప్రేమతః ప్రత్యహం పూరుషస్పృహమ్
వృత్తతః సుందరం కర్త్రవిశ్వంభర
స్తస్యవశ్యో హరిర్జాయతే సత్వరమ్ || 8
Thank you very much. It's really helpful for me. I took snapshot: will copy in paper. Thank you
ణిఓ5
Tq🤝
Thank you ma
Thank you ma
V good and thanks for u
महोदय बहुसुन्दरमस्ति।नमस्कारः।
జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యాయ నమః🕉️🙏
కృష్ణం వందే జగద్గురుమ్
ఓం నమో నారాయణాయ🕉️🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ🕉️🙏
Omno you omnmobghaytchevassdhayaha
RagaDa Reddy గారికి మా వందనములు. తాత్పర్యములతో మమ్ము లను సంతోషపెడుతున్న,మీకు ధన్యవాదములు. Long live REDDY Garu.
He is no more
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare🙏🙏
Sir Chala బాగుంది.చాలా మంచి పదాలు పలికించారు.చాలా శ్రేష్టం గా ఉంది.మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది.అంత బాగుంది.
ఇలాంటివి ఇంకా చేస్తారని కోరుకుంటున్నాము.thank u verry much sir.
Voice Chala bagundhi
శ్రీ రాఘవరెడ్డి గారు మీకు శతకోటి కృతజ్ఞతలు
Unmatchable, incredible, beyond appreciation...
Awesome, soulful, peaceful, relaxing and calming voice, lyric and rhythm...
Millions of millions thanks for this..
Trillions of trillions love, respect and support...
Nakisgtamaina sthithram vintunte chala దైర్యం వస్తుంది
Om namo Narayanaya🙏🙏🙏Jai shree krishna 🙏 radhika pathe 🙏🙏Jai Sri Ram 🙏🙏
హృద్యంగా... భక్రిస్ఫోరకంగా వుందమ్మా... 🙏
Paadina variki andinchina variki
Satakoti dhanyavadhalu
Pronunciation is very clear, audible, voice also so good
Very pleasant and peaceful song l loved your voice Mam
@@rajyalakshmijogi7995 ~aa31a1a3aa11a31
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
jagadguru sankaracharya devulaki padanamaskaramulu,
Devine singing, god bless you always.👍
శ్రీ రాఘవ రెడ్డి గారు మీకు సర్వదా కృతజ్ఞుడిని. ఇలాంటి మంచి భక్తి గీతాలు మీ నుండి ఇక ముందు కుడా ఎందరికో ఉపయోగపడాలి.
MERUVfU RAMANUJA RAO
Nuvvu Naa life loki vasthey nenu bds complete chesestha ii 8months and my parents will be happy
Kinda
Samalkot
దయచేసి తెలియ చేయండి మీకు కృతజ్ఞరాలిని
Ayya.. meeku...aananda.bhashpamulato..🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍🌹
Maatalu..levu..mymaripincharu..🙏🙏🙏🙏🙏🙏🌹😍
Devotional voice and great presentation with beautiful pictures, script and meaning . Thank you very much. Please keep doing such valuable sacred service to the Lord. Blessed we all are to hear it and try to learn.
Any sloka of KRISHNA is nice and beautiful. Especially Achutastakam by ADI SANKARACHARYA👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lovely rendition. I shall take it to heart ❤
Chala Bagundi sir vintunte Manasuku chala prashanthata ga vundi
Jai Shree Krishna 🙏💐💐💐 Crystal clear pronounciation with lyrics.Thank you so much🙏
I am thankful to witness this era when Shruti Bode sung❤️
Mee voice chala bagundhi mam .Aasalu naku matalu
ravadamladhu. words chala clear ga vundhi.nenu Ee paata Nerchukunanu .Aadharu nanu machukunaru.very thanks mam.
నేను ప్రతీ రోజూ వింటున్నాను చాలా హాయిగా ఉంటుంది.👏🙏
Nenu vintu padukundipotanu chala haayiga niddara vastundi rooju hare krishna hare krishna krishna krishna hare hare🙏🏻🙏🏻
raghvareddigaru. Chala santosham hayiga kallu musukoni. vintuvute Manasuku anto prasantaga vuntundi Dhanyosm🙏🙏🙏
Chala chala bagundi.
Srikrishnamvandejagad gurum🙏🙏🌹🌹🌻
Thank you so much sir for such a brilliant recitation of achyuthashtakam . 🙏🏻
Achyuta narayana govinda hare krishna hare krishna....
పాడిన వారికి పాదాభివందనం 🙏
Om sri achyutaya namaha 👏💐👌💐💐
Enta baga padavamma. Mee gonyulo adbhitamaina bhaktini pongi poraletatlu chesaru. May God bless hou and your family with long life, health and all round prosperity. Please sing more of such bhakti songs
,chaala bagumdi
శ్రావ్యమైన గేయం👌.అద్భుతమైన స్వరం.👏
Sukhi3
@@gatakalapratima407 . . Hi
రాఘవ రెడ్డి గారికి ధన్యవాదాలు
Vanday Vishnum Jagat Gurum Namo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Heartfully congratulations Great work mind n soul very peaceful
Chhala baga padaru madam....... Hare Krishna
Jai sri ram
jai sri krishna
Mana bhar gya iss pyare bhajan ko sunkar
Jai Shri Krishna
చాలా బాగుంది sir
Chala baaga palikaaru prathi padaanni. ekkda kuda elanti akshara torlupaatu lekundaa chal a baga ucharincharu.ilantivi marinni cheyalani korukuntunnanu.
ఆ జగన్నాటక సూత్రధారి స్తోత్రం వినడం ఒక అదృష్టం ఐతే మీ మధురమైన గొంతు చాలా అద్భుతం మేడం.విన్నప్పుడు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. రోజూ వింటున్నాను.
Shravyamaina swaram Chaala baagundi Ennisarlu vinna thanivi teeradhu
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గోపాల క్రిష్ణ భగవాన్ కీ జై🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namo Bagavatay Vasudevya namo Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది KRISHNASHTAMI కి ఛాలా అవసారం వస్తుంది
🎉ఈ కథ బాగుంది
Chala bagundhi om namo vasudevaya namaha 🙏🙏🙏🙏🙏
నాకు చాలా ఇష్టమైన పాట
Thank very much for telugu translatiin.
Beautiful rendition by Singer👍👌🙏
వినసొంపుగా ఉంది
Intha manchi slokam ichina mee toneki naa asisulu, bhagavanthudi krupa kataksham meeku kalagali ani bhagava nthuni prardhistunnanu
Divine voice 🙏🙏🙏blessed lady
జయ జయ శంకర హర హర శంకర
Wonderful rendering, perfect and grammatically correct pronunciation.
Well made
Adhbhutavaina pata..... Jai sri Krishna!!!
Sir super i love lord Krishna more than anything. i loved the song very much. TQ for this much beautiful song. I loved it.....😍
శ్రీకృష్ణ పరమాత్మ నే నమః
SRI RAGHAVA REDDY GARIKI VANDANALU..
Hare Krishna 🙏
Thank you Universe
Hare Krishna Hare Krishna Hare Krishna
జై శ్రీకృష్ణ పరమాత్మ. 🙏🙏
Meeru intha manchi bhakthi patalu maku vinipinchinanduku dhanyavadamulu.
Raghava Reddy Garu, Thank you for making valuable collection.
Shruthi Bode singing makes our mind and heart feel more devotional 🙏
Very nice
This song is very nice. Very meaningful song. I love the voice of the singer too. Sooooo Melodious 😃😃🙂🙂🙂
How do you get a picture 📷
Achyuta astakam very good for health and power ful and excellent
Sitaram Kappaganthu I
చాలా బావుంది
Chala bagundhi Meaning chala chakka ga teliyajesaru 👍👍👍🙏🙏🙏Krishnam Vande Jagadgurum 🙏🙏🙏
Melodious voice.. With Ultimate destiny of Lord Achyutha 🙏🙏🙏Thank you for sharing 🙏
Jai sree krishna vandanam guru 🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏
Thank you so much mam. While I am listening to this getting tears with happiness. I feel like I am in vaikuntam.
Mee too ,from pune
Beautiful Rendering of Achytaastakam. Divine Voice makes you listen more and more. Thank you Raghava Reddy garu for the lyrics and explanation 🙏👏
Daivam meeku adbuthamaina gonthu icharu pls inka ilantivi enno cheyyandi .song Chala bagundi andi
Chalaa dhanyavadhamulu... Chalaa nachindi naku..
Mee voice chala bavundi andi, naa voice bavundadu mee voice valla naa voice chala chala bavundi
Mee voice chala teeyaga undi 🙏🙏👍
Chala chala bagundi meeku naa dhanyavadamulu
Excellent...
In
On kkkokun and ih in Juhu Tara JJ JJ bubbb
Juhi ji jhunjhunu jjj nn njnni and n regards in inn omoomooomuj
అద్భుతం
Manassu prashantanga vundataaniki tappanisariga vinandi. Krishnave namaha
Hari Mc ko mo
అద్భుతం
గానం అద్భుతం
I like your videos, specially with meaning you are giving videos,
very thankful to you
Guruvu gariki padabhi vandanamulu
dinni vinte malli malli vinaalanipistundi, I love it.
🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
నమః కేశవా!మాధవా!మధుసుధనా! నమెఃనమ...
Super sir .Mi videos dwaara nenu kaalabhairavastakam nerchukunnaanu.Naraayana stotram amazing.
Baaboy, ee song vini sanipovacchu
Good evening all of you. I really liked very much
thanks a lot for the photo. I up to now i never heard this asthòratham.really very very nice. thanks a lot.
అద్భుతం , వింటే ఎంతో హాయిగా ఉంది
Thank you for this lovely 🌹 song
U r great really very helpful to people those who want to learn singer voice is so soft feels happy when listen
Thanks for the song ❤️❤️
Chaalaa baagundi 👍👍🙏🙏
Om Sri gurubyo namaha.... Om namo narayana ya.namaha🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺