VISHNU SHATPADI STOTRAM WITH TELUGU MEANING

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 515

  • @sivasankar2743
    @sivasankar2743 4 года назад +56

    మీ ఛానల్ వాళ్ళు చాలా గొప్పగా భగవంతుడు ను గురించి ఈ రోజు ల లో అందరికీ అందిస్తూ మంచి మార్గానీ అందిస్తున్నారు మీకు మీ సంస్థకు భగవంతుని అనుగ్రహం కలుగు గాక ఓం నమో నారాయణాయ

  • @RadheshyamVrindavan
    @RadheshyamVrindavan 3 года назад +40

    ఎంతో స్పష్టంగా షట్పది స్తోత్రం చదవండి వచ్చింది. మీ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు 🙏🙏

  • @srilakshmikona1989
    @srilakshmikona1989 5 лет назад +238

    షట్పది స్తోత్రం మాత్రమే కాకుండా దాని భావం కూడా మాకు తెలిజేసి మా అజ్ఞానాన్ని తొలగించడానికి కృషి చేస్తున్న మీ అందరికీ పాదాభివందనాలు ..... very well done... thank u soo much

  • @hariravi5502
    @hariravi5502 6 лет назад +68

    ఓం నమో నారాయణాయ
    మీ వీడియోలు చాలా బాగా ఉన్నాయి
    ఆదిశంకరాచార్యుల మొత్తం స్తోత్రాలు వీడియోలు పెట్టగలరని నా మనవి

  • @sarojinich138
    @sarojinich138 2 года назад +27

    గొప్పస్తోత్రం మీద్వారా తెలియపరిచారు
    గురువుగాికి, గాయనీమణి గారికి శతకోటి వందనములు🙏🏿🙏🏿🙏🏿🌺🌺

  • @sreeramasatishmynampati8538
    @sreeramasatishmynampati8538 2 года назад +25

    చాలా చక్కగా పాడారు.... ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన శ్లోకం..... ఇంత చక్కటి స్తోత్రాన్ని మాకు అందించినందుకు మరీ మరీ ధన్యవాదాలు 🙏🙏🙏

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 8 дней назад +1

    Chakkaga aalapinchina ninnu devudu challaga chudaalani prarthistunnanu maa 🙏🙏🙏💐💐💐

  • @sumitrachakravarthula6490
    @sumitrachakravarthula6490 Год назад +2

    🕉️🕉️Namo Narayan Namaha Andariki Laxmi Narayan Anugraha prapti rastu 🕉️🕉️🌺🌺🍌🍌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @crn8689
    @crn8689 2 года назад +4

    శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ

  • @vasanthakumari8484
    @vasanthakumari8484 2 года назад +25

    మీ స్వరం చాలా మధురంగా వుంది. మీకు నా నమస్కారములు

  • @shantinemana2966
    @shantinemana2966 Год назад +4

    చాలా బాగుంది తల్లీ .
    భావం కూడా తెలియజేసేరు. భావం తెలిస్తే
    చదవడం కంఠతాపెట్టడం సులభం.అవుతుంది.

  • @santoshishiva80
    @santoshishiva80 3 года назад +1

    Om. Hare rama. hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama hare rama
    Hare narayan hare narayan hare narayan hare narayana hare narayana hare narayana hare narayana hare narayana hare narayana hare narayana

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 18 дней назад +1

    Om namo Sri Vishnu deva...mammalni challaga chudu thandri....🙏🙏🙏💐💐💐

  • @pavanivicharapu2748
    @pavanivicharapu2748 2 года назад +27

    మధురాతి మధురమైన స్వరం 🙏

  • @కనపర్థిశ్రీహరిరావు

    ఓంకారం...
    అందరూ బాగుండాలి...
    ఆదిగురు పరమగురు జగధ్గురు శ్రీఆదిశంకరాచార్య గారికి మన భారతదేశ ప్రజలందరి తరపున హృదయపూర్వక పాదాభివందనములు సమర్పిస్తున్నాను...
    అందరినీ చల్లగా చూడు తండ్రీ...

  • @badrirajeshwari2830
    @badrirajeshwari2830 2 года назад +2

    oum narayanaya thandri na barthanu biddenu rakshinchu thandri

  • @sreeswatheem2565
    @sreeswatheem2565 5 лет назад +102

    ఇటువంటి మహోపకారము జేసిన వారందరు ఆనందముతో ఉండవలెనని ప్రార్థన🙏

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 5 лет назад +10

    Om Namo Narayana 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏

  • @MaheshNimmaka-t8s
    @MaheshNimmaka-t8s Год назад +3

    చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
    మంచి స్తోత్రం మాకు అందించినందుకు
    ఓం నమఃశివాయ 🙏

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 2 дня назад

    Chakkaga aalapinchina ee bhakturaliki Devuni aaseessulu ellappudu undalani prarthistunnanu 🙏🙏

  • @maddulanagamani8565
    @maddulanagamani8565 2 года назад +2

    Chalaviluvaina shadpadi stotram maku andinchinanduku meeku dhanyavadamulu nijanga ee stotramto memu dhanulame.

  • @satyanarayanapopuri1836
    @satyanarayanapopuri1836 2 года назад +5

    వీడియో చాలా చాలా బాగుంది మేడం. ఎంతో అద్భుతంా ఆలపించారు. అర్థం తో తెలియ చేసి నందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.దయచేసి లిరిక్స్ అర్థం తో డిస్క్రిప్షన్ లో ఇవ్వ గలరు

  • @devabattulasharvani6140
    @devabattulasharvani6140 3 года назад +1

    Chaala baaga arfan chepparu

  • @sumitrachakravarthula6490
    @sumitrachakravarthula6490 Год назад

    Chala chakkaga padinaru
    Bhavam kuda telichesinaru
    God bless you all
    Andariki Laxmi Narayana Anugraha prapti rastu
    👌👋🕉️🕉️🌺🌺🍎🍎🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vlgsarma5901
    @vlgsarma5901 Год назад +2

    శ్రీ మన్నారాయణా నమోన్నమ:

  • @usatyanarayana1425
    @usatyanarayana1425 2 года назад +12

    అమ్మ చాలా మధురమైన మీ స్వర గళం🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 Год назад +2

    Thanks for this channel for uploading nice devotional stotras

  • @sailathachoppella3905
    @sailathachoppella3905 Месяц назад +1

    Excellent performance audio congrats to singer

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 8 дней назад

    Amma .Sadwini...Aa Sree Rama chandrudu ninnu..Mee kutumbamunu... andarini challaga chudaalani prarthistunnanu 🙏🙏🙏💐💐💐 nuvvu Baga sadhana chesinavu maa...💐💐
    Inka vere videos kuda chei maa...

  • @DMY_1977
    @DMY_1977 2 года назад +2

    మీ కు
    పాద భి వందనములు

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 22 дня назад

    Om namo Sri Maha vishavenamaha..🙏🙏🙏💐💐💐

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 года назад +5

    దేవా అందరినీ covid-19 బారి నుండి కాపాడాలని ప్రజలు అందరూ ఆయుః ఆరోగ్యంగా సంతోషముతో వుండాలని దీవించండి ఆశీర్వదించు తూ అనుగ్రహం ప్రసాదించు స్వామి.

  • @ramchandravaddadhi9910
    @ramchandravaddadhi9910 5 лет назад +13

    నమోశ్రీవేంకటేసయనమః

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 13 дней назад

    Amma..Sadwini...nuvvu chesina saadhana chala goppadi...aa Sreeramuni krupa neemeeda ellappudu undalani prarthistunnanu...🙏🙏🙏💐💐💐

  • @POOJA-tx9qw
    @POOJA-tx9qw 2 года назад

    Thanku thanku madyalo alanti advertisings
    Lekunda echinanduku

  • @singusrinivas3212
    @singusrinivas3212 3 года назад +13

    ఓం నమో నారాయణాయ 🙏💐🚩🙏

  • @KKMKKM-z3d
    @KKMKKM-z3d 3 дня назад

    Chakkaga aalapinchina ninnu Devudu challaga chudaalani prarthistunnanu 🙏🙏🙏

  • @radhikareddy2835
    @radhikareddy2835 5 лет назад +6

    Om namo narayanaya Om thrayambakam yajamahe sugandim pushti vardanam urvarikmiv bandhanaan mruthyormukshiya mamrithath om srimathre namah

  • @madhaviramu559
    @madhaviramu559 3 года назад +8

    Om namo narayanaya , thanks for this song, the singer voice is superb

  • @santoshishiva80
    @santoshishiva80 3 года назад +1

    Om. Namo bagavathe vasudevaya namaha
    Om. Namo. Bagavathe vasudevaya
    Om. Namo bagavathe vasudevaya namaha
    Om namo bagavathe vasudevaya namaha

  • @eswarkumarbodasingu7836
    @eswarkumarbodasingu7836 2 года назад +6

    Chaganti koteswarao gari ki dhanayavadalu

  • @santoshishiva80
    @santoshishiva80 3 года назад

    Om. Hare rama hare krishna hare ram hare krishna om. Namo. Narayana. Namaha

  • @jashvantlalpatel5316
    @jashvantlalpatel5316 4 года назад +8

    Good voice. Jay govinda.(Gujarat)

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 Год назад

    **ll OHM JAYA DHURGAA LAKSHMI AMBAA BHAVAANI GNAANA SARASVATHYAI NAMAH ll**
    Awesome, Excellent, Marvellous & Dedicated....
    Thanks $$ Gratitudes, KR.Krishna.

  • @badrirajeshwari2830
    @badrirajeshwari2830 2 года назад

    om Namo narayana na barthanu biddenu nannu kapadu thandri

  • @parvathivagvala9290
    @parvathivagvala9290 2 года назад +3

    V parvathi
    మీ కంఠస్వరం చాలా బాగుంది కృతజ్ఞతలు

  • @vijayaprasad952
    @vijayaprasad952 Месяц назад

    నిజం గా చెపుతున్నా ఈ స్తోత్రం విన్నా తరువాత నాలో ని భయం తగ్గింది మనసు ప్రశాంతంగా వుంటుంది, జై శ్రీమన్నారాయణ 🙏

  • @ZB-2849
    @ZB-2849 5 лет назад +9

    Om....namo..narayanaya

  • @vasanthrajoddi3714
    @vasanthrajoddi3714 5 лет назад +11

    Om namo Narayana

  • @kanuparthisekhar9852
    @kanuparthisekhar9852 2 месяца назад

    Mee ku హృదయ పూర్వక ధన్యవాదాలు.
    ఇలాంటివి , స్తోత్రాలు విత్ తెలుగు meaning తెలుసుకోవాలంటే మిమ్మల్ని ఫాలో కావలసిందే
    ఈ కార్తీక ప్రభోధిని ఏకాదశి నాడు చూడటం మా అదృష్టం
    ఓం నమో నారాయణాయ
    ఓం నమో భగవతే వాసుదేవాయ
    కార్తీక దామోదర యా నమః

  • @voggukishore3442
    @voggukishore3442 4 года назад +19

    ఆదిశంకర చార్య పాదాభివందనం పాహిమాం రక్షమం

  • @sunandammaa1891
    @sunandammaa1891 6 лет назад +9

    Shatpadi stotram chala bagundi,

  • @madhaviramu559
    @madhaviramu559 2 года назад

    Manchi stotram naku nijam ga pedda kastamylu tolaginavi, om namo narayanaya

  • @angisheetikrishna2532
    @angisheetikrishna2532 2 года назад +4

    ♥️ JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM ♥️

  • @kumarsitaramatejathota9690
    @kumarsitaramatejathota9690 5 лет назад +14

    Thanks for giving a good stotram for us🙏🙏🙏🙏

  • @mohanamba6695
    @mohanamba6695 Год назад +2

    Tq so much 🙏🙏🙏🎊🎉🎁

  • @Devikag8m
    @Devikag8m Год назад +2

    Om namo narayana namaha ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @munugantikalyani9151
    @munugantikalyani9151 2 года назад +3

    చాలా బాగా పాడి,వినిపించేరు.బాగుందమ్మా

  • @nageswararaograndhi809
    @nageswararaograndhi809 Год назад

    Chaala prasanta ga undi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @కనపర్థిశ్రీహరిరావు

    జై శ్రీమన్నారాయణ

  • @malliksripathi8401
    @malliksripathi8401 Год назад

    OM SHRI SAI SRIMANNARAYANA !!

  • @kramakrishnahs8164
    @kramakrishnahs8164 Год назад

    Ohm Dhurgaa Lakshmi Ambaa Bhavaani Gnana Sarasvathyai Namah

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Год назад

    OM NAMO BHAGHAVATHE VASUDEVAYA. KRISHNAM VANDHE JAGHATHGURUM.

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 4 месяца назад

    Guruvugariki paadaabhivandanamulu samarpinchukontunnanu 🙏🙏💐💐

  • @chandrumud8895
    @chandrumud8895 Год назад +2

    Super🙏

  • @nageswararaograndhi809
    @nageswararaograndhi809 Год назад

    Chaala peaceful ga undhi manasu 🙏🙏🙏🙏🙏🙏

  • @rsurange1
    @rsurange1 4 года назад +7

    Very melodious , Divine voice. Govinda Govinda

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 5 месяцев назад

    Guruvugariki paadaabhivandanamulu

  • @vasudhakota972
    @vasudhakota972 Месяц назад +1

    *విష్ణు షట్పది స్తోత్రం - అర్థం సహత్*
    *అవినయ మపనయ విష్ణో దమయ మనః శమయ విషయ మృగతృష్ణామ్
    భూతదయాం విస్తారయ తారయ సంసార-సాగరతః (1)*
    ఓ విష్ణు మూర్తి, నా అవినయమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము.
    దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
    శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్ఛిదే వందే (2)
    ఆకాశ గంగయే మకరందముగా కలిగివుండి సచ్చిదానందమును పరిమళముగా కలిగి
    సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను
    సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీన స్త్వమ్
    సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః (3)
    ఓ నాథ, పరమ సత్యమును గ్రహించి నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు ఎలాగంటే
    ఎలాగంటే సముద్రము తరంగముల లాగా. తరంగములు సముద్రమునకు చెందినవి కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా
    ఉద్ధృతనగ నగభి-దనుజ దనుజ-కులామిత్ర మిత్ర శశిదృష్టే
    దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కారః (4)
    పర్వతమును ఎత్తిన వాడా (కృష్ణునిగా), పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా, రాక్షస కుల శత్రువుగా ఉన్నవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా
    మీ దృష్టి మాపై ప్రసరించినచో, ప్రత్యక్షమైనచో సంసార బాధ నశించక ఎలా ఉంటుంది
    మత్స్యాదిభి రవతారై రవతారవతావతా సదా వసుధామ్
    పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాప భీతోహం (5)
    ప్రపంచమును కాపాడుటకు నీవు మత్స్య ఇతర అవతారములు ఎత్తితివి
    ఓ పరమేశ్వరా, భవ తాపముతో సంసార తపముతో భయపడు నన్ను కాపాడుము.
    దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద
    భవ జలధి మథన మందర పరమం దరమపనయ త్వం మే (6)
    ఓ దామోదర (ఉదరము భాగమున త్రాడు వంటి ఆభరణము కలిగినవాడా), గుణములకు నిలయమై, సుందరమగు పద్మము వంటి ముఖము కలిగినవాడా, గోవిందుడా ( గోవులను , సకల ప్రాణులను చూసుకొనువాడా)
    సంసారమును సముద్రమును మథించు మందర పర్వతము వలే మథించువాడా, తీవ్రమగు నా భయమును పోగొట్టుము
    నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
    ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు (7)
    ఓ నారాయణుడా, కరుణా మూర్తి, నీ పాదములను శరణు పొందుచున్నాను
    ఇట్లు ఈ ఆరుపాదములు కలిగిన షట్పదీ స్తోత్రం ఆరుపాదములు కలిగిన తుమ్మెద వలే నా ముఖమనే పద్మము నందు ఎల్లపుడు నెలకొనుగాక
    ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచితమ్ విష్ణు షట్పది స్తోత్రం సంపూర్ణం
    శంకరాచార్యునిచే శ్రీ మహా విష్ణువుపై రచింపబడిన షట్పది స్తోత్రం ఇంతటితో సంపూర్ణము.

  • @muniswamy6824
    @muniswamy6824 2 месяца назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @nandurij
    @nandurij 4 года назад +9

    Soulful rendering and experienced peace throughout. Heartful blessings to the singer and Ragamalika

  • @sunithareddypalla250
    @sunithareddypalla250 8 месяцев назад

    Good voice thalli🙏🙏

  • @rajureddy9293
    @rajureddy9293 5 лет назад +8

    Om Namo Narayana namaha

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 2 месяца назад

    Hara Hara Sankara.. jaya jaya Sankara 🙏🙏🙏💐💐💐

  • @rajakumaritadiboina7303
    @rajakumaritadiboina7303 Год назад

    Om namo Bagavate vasudevaya namaha 🙏🙏🙏🙏🙏

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 3 месяца назад

    Guruvugariki paadaabhivandanaalu samarpinchukontunnanu 🙏🙏

  • @lvgk46
    @lvgk46 4 месяца назад

    Guruvayoor krishnaya saranam saranam

  • @onlybatminton7912
    @onlybatminton7912 3 года назад +1

    Vadana saroroje sada vasaduu ommmmm 🙏🙏🙏

  • @durgadesu5691
    @durgadesu5691 Год назад +1

    Nice recitation... with a beautiful voice.... hare krishna

  • @vijayalaxmipinnamraju9726
    @vijayalaxmipinnamraju9726 Год назад

    Chala bagundi. Thank you so much .

  • @ramalingeswararaobhavaraju5813
    @ramalingeswararaobhavaraju5813 5 лет назад +3

    Sri Ragamalika guruvugariki namaskaramulandi, Sri Vishnu Shatpadi stotram lyrics, arthamulato itchi nanduku meeku dhanyavadamulandi.

  • @mamtabairi2068
    @mamtabairi2068 2 года назад

    Manam chesukunna papam tholuguthundha guruji guruvu gariki vandhanalu ji

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 5 лет назад +14

    Om Namo Narayanaya 🙏 🙏🙏

  • @saariikamoto
    @saariikamoto 2 года назад +1

    Awesome video 👌 excellent 👍 clear and cool reality explainaction 👌💐 well-done good video 👌 We want more videos from you

  • @satyamgoud6623
    @satyamgoud6623 Год назад

    Om Sri namo narayanaya om namah shivaya 💐💐💐💐💐👏👏👏👏👏

  • @kvnblsnprasad8840
    @kvnblsnprasad8840 2 месяца назад +1

    ఎంత. మనసు కలతగా వున్నా ఈ ష ట్ పధి. స్తోత్ర పారాయణ చేయండి. తప్పకుండా. ప్రశాన్ త త పొందుతారు

  • @pattabhidasipalle5928
    @pattabhidasipalle5928 2 года назад +18

    తెలుగులో ఉన్నన్ని గొప్ప స్తోత్రాలు విశేషాలు మరి ఏ భాషలో లేనందుకు తెలుగు వాడిగా నా ఆనందానికి అవధులు లేవు.

    • @Padmavathi-s7y
      @Padmavathi-s7y 10 месяцев назад

      స్తోత్రాలు అన్నీ సంస్కృతమే

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag 4 года назад +3

    Jai sri ram

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 Год назад

    ఓం శ్రీ మహావిష్ణు నమో నమః 🙏🙏🙏💐💐💐

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 4 месяца назад

    Guruvugariki paadaabhivandanamulu 🙏🙏

  • @satyanandb5777
    @satyanandb5777 7 лет назад +24

    ఓం శ్రీ గురుభ్యోనమః
    జై గురుదేవ

  • @sugunaarutla-vg3us
    @sugunaarutla-vg3us 3 месяца назад

    ఎంత బాగా పాడారు🙏🙏

  • @govindrao6862
    @govindrao6862 4 года назад +2

    Laxmiramana Govinda Govinda 🙏
    Om Namo Bhagavathe Vasudevayyah namaha 🙏🙏

  • @c.srinivasuluguptha9615
    @c.srinivasuluguptha9615 3 месяца назад

    Dhanyuni. Mee sevaki padhabivandhanamulu.

  • @sabithagaddam1433
    @sabithagaddam1433 Год назад

    Thank you

  • @majjiparasuram4174
    @majjiparasuram4174 2 года назад +2

    చాలా బాగా పాడారు.

  • @subrahmanyasarma7191
    @subrahmanyasarma7191 8 месяцев назад

    ధన్యవాదాలు

  • @anithaanu9221
    @anithaanu9221 3 года назад +26

    ఈ స్తోత్రం భార్యా భర్తలు వింటే అస్సలు గొడవలు జరగావు ప్రతి రోజూ ఉదయాన్నే వినడి లేదా చదవండి 🙇‍♀️

    • @prasannakumariarla4307
      @prasannakumariarla4307 2 года назад +1

      Evening chadavakudadha sis

    • @sripadasuryakantham6888
      @sripadasuryakantham6888 Год назад

      Very good stostram thank you for your hard work

    • @anithaanu9221
      @anithaanu9221 Год назад +1

      @@prasannakumariarla4307 చదవండి చాలా మంచిది

    • @pedakotahemalatha9492
      @pedakotahemalatha9492 Год назад

      ​@@prasannakumariarla4307ఎప్పుడు అవుతుంది అంటే అప్పుడే చదవచ్చు

    • @lakshmidevu537
      @lakshmidevu537 Год назад +1

      Very heartfulstotram

  • @santhoshuppu6951
    @santhoshuppu6951 Год назад

    ధన్యోస్మి గురువు గారు 🙏🙏🙏

  • @devinarayana8658
    @devinarayana8658 Год назад

    చాల బాగుందండి