PSYCHOLOGY : ఒత్తిడిని నీ పనులకు ఉపయోగించుకో...! Think Telugu Podcast | philosophy in telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2022
  • PSYCHOLOGY : ఒత్తిడిని నీ పనులకు ఉపయోగించుకో...! Think Telugu Podcast | philosophy in telugu
    #telugupodcast #thinktelugupodcast #stressrelief #podcast #purimusings
  • РазвлеченияРазвлечения

Комментарии • 203

  • @sundarveeraboina6328
    @sundarveeraboina6328 2 года назад +123

    ఎన్నో పుస్తకాలు చదివితే గాని రాని జ్ఞానం
    మీ ఐదు నిమిషాల వీడియోలో వస్తుంది ...
    మాకు తెలుసు ఈ ఐదు నిమిషాల కోసం మీరెంత శ్రమించారో....
    ధన్యవాదాలు మీకు

  • @vemula_sainathreddy9131
    @vemula_sainathreddy9131 2 года назад +47

    థాంక్యూ బ్రదర్ ఇన్నాళ్ళు నేనొకన్నే తాబేలు లాగా ఉన్నాను అనుకున్నా కాని నాలాగ చాలామంది ఉన్నారు అయినా ఒత్తిడి ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ ఇంకొకరికంటే ముందుగా వాళ్ళు చేసే పని చేయాలని లేదా ఇంత సమయం లో ఒక పని పూర్తి చేయాలని అనుకున్నప్పుడు ఒత్తిడికి గురవుతారు ఇలా ఆలోచించి మన జీవించే కాలాన్ని కూడా అరవై యేండ్లకు తగ్గించారు అన్నీ పనులూ తొందరగా చేయాల్సిన అవసరం లేదు ప్రకృతి ప్రకారం నడుచుకుంటూ మనలా మనం జీవిస్తే చాలు 🙏

  • @dasariraghu3118
    @dasariraghu3118 2 года назад +21

    Yes bro.... కుత్రిమ ఒత్తిడి వుంటేనే దేనైనా సాధించవచ్చు అని ఏదో బుక్ లో నేను చదివాను.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 года назад +8

    మీ వీడియోలు అన్నీ వినడానికి చాలా బాగుంటాయి
    ఆచరించడానికి ఒక్కటి బాగుంటుంది
    దేన్ని ఆచరించాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి
    అన్నీ ఆచరించాలనుకునేవాడు
    ఏం ఒక్కటీ ఆచరించలేడు.
    మీకు వ్యూస్ ఇవ్వడంతప్ప!!!!!!!!

  • @AJAYKUMAR-nz1cf
    @AJAYKUMAR-nz1cf 2 года назад +117

    nenu unna situation ki correct time lo pettav bro video.Tq

    • @SampathKumar-dm4nl
      @SampathKumar-dm4nl 2 года назад +3

      Same here

    • @arjunvittalvon8658
      @arjunvittalvon8658 2 года назад +1

      @@madhuridhulipudi1027 em problem

    • @maheshbairamahi1579
      @maheshbairamahi1579 2 года назад

      Nenu kuda anna

    • @navyareddy1958
      @navyareddy1958 2 года назад

      @@arjunvittalvon8658 😁😁00 op 😁😁😁😁😁0 pp p pp pp 😁😁😁😁😁😁😁😁😁😁😁00 op on 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁0 😁😁p 😁0p PPLp 😁😁😁😁0 😁😁😁😁😁😁😁😁😁😁0 😁p 😁0pp 😁0p0p0

    • @localtraveller8647
      @localtraveller8647 2 года назад

      My name is also ajay naakosame kavochu anipisthundhi

  • @mastansk3909
    @mastansk3909 2 года назад +8

    Em podcast ra babu mind lo nunchi povatledu...
    I'm addicted to your voice 🤯🤯😘

  • @narsagallaanitha1658
    @narsagallaanitha1658 2 года назад +6

    Self dabba lene No1 channel ... verryyy goooddd channel chala content vunna channel chala mandeke share chesa sprbbbb

  • @veerababu1602
    @veerababu1602 2 года назад +7

    No One Can Play Your Role Better Than You... Brohh ❤️

  • @hariprasad..580
    @hariprasad..580 2 года назад +4

    Mee videos chusthe/ podcast vinte chaalu stress relieve ayyi....oka boost up vachinattu vuntundhi.
    Thank you ❤ Brother !

  • @MrHe-vj5ls
    @MrHe-vj5ls 2 года назад +4

    Great podcast,great voice and great brother 👨‍🏫👨‍🏫👨‍🏫

  • @nareshprabhas2896
    @nareshprabhas2896 2 года назад +1

    Yes 💯 sir meeru cheppindi nijam thank you for sujution

  • @imran_pyarse4406
    @imran_pyarse4406 2 года назад +2

    Ne maatalu... Human beings ki...Manchi Medicine lantivi Bro...love u so much...tq for videos...

  • @bandisrikanth731
    @bandisrikanth731 2 года назад +4

    STRESS IS SUPER TOUNICH FOR EVERYONE in SUCCESSFUL SOCIETY...tq sir ...

  • @prajwalak8768
    @prajwalak8768 2 года назад +2

    Thank you brother, excellent explanation

  • @venkatdusa6359
    @venkatdusa6359 2 года назад +5

    Excellent message sir....

  • @Ajaydamn3412
    @Ajaydamn3412 2 года назад +7

    Again again lovely addictable boss

  • @sathyamcanaparapu653
    @sathyamcanaparapu653 Год назад +1

    Good solution for stress... Thank you, for your good suggestion...

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 года назад +7

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. 🙏🙏🙏🙏🙏

  • @narasingaraoboddu3193
    @narasingaraoboddu3193 2 года назад +18

    అప్పుడెప్పుడో అభివృద్ధి లేనప్పుడు, తక్కువ జనాభా వున్నప్పుడు, తెలివి తక్కువ జన భా వున్నప్పుడు చెప్పిన ఈ తత్వ సిద్ధాంతాలు ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంకి , మారిపోయిన మనుషుల మైండ్సెట్ కి ఖచ్చితంగా సరిపోతాయంటారా??

    • @bengenes
      @bengenes 2 года назад +4

      సరిపోతాయి అండీ. కంప్యూటర్ యుగములో కూడా పనికి వస్తాయి. ఎందుకంటే అందరూ గుఱ్ఱము లాగా పరిగెత్తలేరు. పరిగెత్త లేని వారు పరిగెత్తే వారితో పోల్చుకోకుండా ఉండాలి. పరిగెత్తే వారికి త్వరిత గతిన ఆర్జికముగా ఉన్నతిని పొందే అవకాశము వుండవచ్చునేమో? అయితే పరిగెత్తే వారు కొన్ని మానవ సంబంధాలు, ఒక జీవిగా ప్రకృతితో ఉండే సంబంధాలు కోల్పోవచ్చు లేదా ఆస్వాదించలేక పోవచ్చు. తృప్తిని పొందలేక పోవచ్చు.
      పరిగెత్త లేని వారు మీరు చెప్పే పోటీ ప్రపంచములో ఆర్ధిక వృద్ధిని పొందలేక పోవచ్చు. కానీ మానవ సంబంధాలు. ప్రకృతి సంబంధాలు ఆస్వాదించే అవకాశము ఉంది. తృప్తిని పొందే అవకాశము ఉంది. పోలిక తోనే సమస్య వస్తుంది. పొలికతోనే పోటీ తత్వము వస్తుంది.
      చదువుకోవడానికి లేదా వృత్తి నైపుణ్యము నేర్చు కోవడానికి , ఆచరచడానికి 25 సంవత్సరాల వరకూ పోటీ తత్వము కావాలి. కానీ అది స్పోర్టివ్ గా ఉండాలి. 45 సంవత్సరాల వరకూ సంపాదించే విషయములో పోటీ తత్వము ఉండాలి. ఇంకా కనీసము ఆ తరువాత అయినా సమాజానికి ఏమైనా తిరిగి ఇవ్వాలి (డబ్బునో, సమయాన్నో, జ్ఞానాన్నో , అవగాహన నో, క్రమశిక్షననో ఏదో ఒకటి) అనే పోటీ తత్వము కూడా ఉండాలి. అది అన్ని కాలాలలో అవసరమే.
      మనిషి కూడా ఒక జీవియే. అది ఖచితముగా ప్రకృతి ఆకర్షణకు , నియమాలకు లొంగుతుంది. సౌలబ్యాల కోసము, భద్రత కోసము సంఘము నిర్మించుకొని అందులో బతుకున్నది ఈ మానవ జీవి. కంప్యూటర్ యుగము కూడా మనిషి అనే జీవి నిర్మించుకొన్నదే. ఇతర జీవులకు కంప్యూటర్ యుగము అంటూ ఏమీ లేదు. ప్రస్తుతము ఇతర జీవులు మనిషి పీడను భరిస్తున్నాయి.

    • @RaviPrakash-rg5zl
      @RaviPrakash-rg5zl 2 года назад

      Janaba perigundochu manushi martam adekada ade badi ademaind

  • @VENKATBEVARA-sk3tq
    @VENKATBEVARA-sk3tq Год назад +2

    Excellent message sir.

  • @chundurisamuel9784
    @chundurisamuel9784 2 года назад +3

    Your words like sakshi vyasaalu, so much knowledge here

  • @user-zv6cy8gr8b
    @user-zv6cy8gr8b 7 месяцев назад

    Very valuable information really tqs alot

  • @kamellimohini1609
    @kamellimohini1609 2 года назад

    Super Andi
    Vedi teliyakundane vedilo champutharu👍👍👍👍

  • @SRNR_PODCAST.
    @SRNR_PODCAST. 2 года назад +8

    Missing that last click sound,that sound means a lot to your podcast ❤️

  • @dune2915
    @dune2915 2 года назад +10

    Every time you surprise us with your exciting content. Thank you bro.

  • @janardhandindukurthi7087
    @janardhandindukurthi7087 8 месяцев назад

    VERY GOOD SOLUTION COMING FROM ME FOR SEEING YOUR VIDEO..
    I AM FACING COWARDNESS FEELING SINCE 10 YEARS...
    THANKS BRO... YOU ARE GIVING VERY GOOD EXAMPLES FOR YOUR ALLL VIDEOS, FOR UNDERSTANDING EASILY

  • @chakilamshivakumar1115
    @chakilamshivakumar1115 2 года назад +1

    Excellent message 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gmkrayalu932
    @gmkrayalu932 2 года назад +1

    Excellent guidance sir

  • @veerababukhammam8121
    @veerababukhammam8121 2 года назад +1

    Wonderful motivated strass tiqnic boss super

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 года назад +6

    Good going. Keep translating such good philosophical statements. And they would reach larger telugu people. Good luck for your podcasting 💪 No more stressing

  • @Gandham-ku7jh
    @Gandham-ku7jh 2 года назад +1

    Vere level bro, ede trending avvadam pakka bro i think,so let's see.

  • @veerapvvp8200
    @veerapvvp8200 2 года назад +2

    Very useful 👍

  • @swathichintu1859
    @swathichintu1859 2 года назад

    Fantastic video bro ....great thought

  • @shaikkamalbasha5603
    @shaikkamalbasha5603 2 года назад +1

    Good stress relax video,😊😊😊

  • @ahmedjameel85
    @ahmedjameel85 2 года назад +2

    Excellent presentation brother

  • @venkateshvlog7194
    @venkateshvlog7194 2 года назад

    I am love love faillure past thoughts valanaa stress vastundhi ni video chusaka eppudu free aindhi Olympic example is good

  • @startuptree9629
    @startuptree9629 2 года назад

    good explanation very informative..

  • @Annapareddy-vr9cx
    @Annapareddy-vr9cx 2 месяца назад

    Wonder full sir

  • @kolaseshagiri8046
    @kolaseshagiri8046 2 года назад +3

    సూపర్ బ్రో

  • @ratank1
    @ratank1 2 года назад +4

    Best example

  • @kishoremallamari2973
    @kishoremallamari2973 Год назад

    మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏🙏

  • @nagendra7948
    @nagendra7948 2 года назад

    Thank you very much sir

  • @jyothimojerla3108
    @jyothimojerla3108 Год назад

    You said very well sir good example

  • @routhudevender8302
    @routhudevender8302 2 года назад +1

    Super Sir 👌🙏

  • @AmmuAmmu-oz3bn
    @AmmuAmmu-oz3bn 2 года назад +1

    Super..👍👌👌👌👌

  • @teshwarieshwari767
    @teshwarieshwari767 Год назад +1

    Super❤❤❤

  • @srinivasarao6390
    @srinivasarao6390 10 месяцев назад

    Yes bro
    This is true

  • @karumallika678
    @karumallika678 2 года назад +1

    Thanks bro

  • @vanamalachandrikarao5504
    @vanamalachandrikarao5504 Год назад

    Thank you brother

  • @naveenbunny8531
    @naveenbunny8531 2 года назад

    Like ur explanation

  • @Yashaswi6630
    @Yashaswi6630 2 года назад

    Yes bro tq

  • @skmohammedayaz428
    @skmohammedayaz428 2 года назад

    Good information 👍

  • @srikrishna755
    @srikrishna755 Год назад +1

    Thanks sir

  • @mpadmanani8167
    @mpadmanani8167 2 года назад +1

    Excellent videos

  • @jayaramsandeep5592
    @jayaramsandeep5592 2 года назад +1

    Great content please make more videos

  • @samuelvadala2120
    @samuelvadala2120 2 года назад

    Good words 🙏

  • @tadidaniel5775
    @tadidaniel5775 Год назад

    గ్రేట్ వర్డ్స్ bro

  • @bittuhearty7103
    @bittuhearty7103 Год назад +1

    What a words from you man

  • @manne.rajender2
    @manne.rajender2 2 года назад

    Super video of the day

  • @pathmaker8775
    @pathmaker8775 2 года назад +3

    Just Relaxing...

  • @yesurajupandi3596
    @yesurajupandi3596 2 года назад +1

    super..sir

  • @srikantharmy
    @srikantharmy Год назад +1

    Super sir 👌👌👌👌

  • @Bullishflg10
    @Bullishflg10 2 года назад +4

    Super video

  • @rajkumar..6602
    @rajkumar..6602 2 года назад +5

    Problem కి లాజిక్ తెలియక ఒత్తిడికి గురవతారు.

  • @nageswariusa6517
    @nageswariusa6517 2 года назад +1

    SUPERB BROTHER

  • @srijayasri3995
    @srijayasri3995 2 года назад

    Good information

  • @PrajapatiNagarjuna
    @PrajapatiNagarjuna Год назад

    Top video in your channel❤

  • @aSwanth2808
    @aSwanth2808 2 года назад +1

    Excellent

  • @maruthi6811
    @maruthi6811 2 года назад +2

    👌👌

  • @surisunkapura5820
    @surisunkapura5820 2 года назад +2

    Nuvvu devudu saami 🙏

  • @think5700
    @think5700 2 года назад +4

    Gone my headache 🥳....

  • @danielsurisetty
    @danielsurisetty Год назад

    Wow!!

  • @rajeshchevulamaddi6967
    @rajeshchevulamaddi6967 2 года назад +1

    Nice 👍 lines

  • @balunandam7258
    @balunandam7258 2 года назад

    Super bro

  • @macharlamahesh
    @macharlamahesh 2 года назад +2

    Love you bro

  • @rajeevbokinala73
    @rajeevbokinala73 Год назад

    Tq sir 🙏

  • @ravindrababulanke6489
    @ravindrababulanke6489 Год назад

    Exlent

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 года назад +1

    👌👌👌❤️

  • @savitri7311
    @savitri7311 10 месяцев назад

    Super🎉

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 2 года назад +1

    Na gurinche cheppinatlundi,correct,kakapote ee visayam eppudooo svayangane telusukunna.

  • @shyamalreddyyenna4310
    @shyamalreddyyenna4310 2 года назад +1

    So nice bro

  • @vasudevaacharihari564
    @vasudevaacharihari564 2 года назад

    Superub sir

  • @kiraakharsha143
    @kiraakharsha143 2 года назад

    Nice. 👌👌👌👌

  • @venkatabhanuprasadchalasan1963

    Good message

  • @krishnaavuti7209
    @krishnaavuti7209 2 года назад +2

    Same situation

  • @gorlesai7487
    @gorlesai7487 2 года назад +1

    Nee voice superb

  • @anwaranwar-ub6oj
    @anwaranwar-ub6oj Год назад

    Yes Am too....

  • @vishnuraff2581
    @vishnuraff2581 Год назад

    Good video brother

  • @meenigasandeep604
    @meenigasandeep604 2 года назад

    👍 sir 🙏

  • @shanthideepu4877
    @shanthideepu4877 2 года назад +1

    👍

  • @Ram-gj2iq
    @Ram-gj2iq 2 года назад

    మీరు చెప్పే ఈ మంచి వాఖ్యం "మూర్కులు విన్నకూడా చెవిటోడిలా వింటారు" ఇదే మాట పనికిరాని సోది చెప్పేవారు కూడా వాడుకునే ప్రమాదం ఉంది కద ఈ రోజుల్లో..

  • @maheshvaluvai1263
    @maheshvaluvai1263 2 года назад

    Love gurinchi podcast cheyyandi bro pls

  • @RRYtalks
    @RRYtalks 2 года назад

    Nice content brother

  • @jackawed
    @jackawed 2 года назад +1

    🙏

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi 2 года назад +2

    చాలా బాగా చెప్పావు సోదరా💐👍

  • @radha2426
    @radha2426 2 года назад

    Mee voice chustey chinavarilaunnaru, geevithanni purthiga chadhivesinattunaru.

  • @vishnucharan9823
    @vishnucharan9823 11 месяцев назад

  • @venu4385
    @venu4385 2 года назад +1

    Super voice

  • @Naveenkumar-yn2je
    @Naveenkumar-yn2je 2 года назад +1

    🔥🔥🔥🔥🔥🔥

  • @msr2426
    @msr2426 4 месяца назад

    Positive stress కావాలి