AYN RAND PHILOSOPHY IN TELUGU : నువ్వు ఎదయితే నమ్ముతావో అదే నువ్వు | Think Telugu Podcast | Musings

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • AYN RAND PHILOSOPHY IN TELUGU : నువ్వు ఎదయితే నమ్ముతావో.. అదే నువ్వు | Think Telugu Podcast
    #aynrand #telugupodcast #thinktelugupodcast

Комментарии • 198

  • @bhanukiran2906
    @bhanukiran2906 2 года назад +37

    Addicted to Think Telugu Podcast 🤩

  • @shekarbommella4870
    @shekarbommella4870 2 года назад +20

    Sir meeru chala baga chesthunnaru manchi manchi topics chesthunnaru.neenu mee videos anni reguler ga chusthanu

  • @maheshbunny4790
    @maheshbunny4790 2 года назад +59

    Bhayya konni books suggest chri bro.....and love you... 🖤🖤🖤

    • @Manalibrary37
      @Manalibrary37 2 года назад +3

      Same bro

    • @woonnatarun2303
      @woonnatarun2303 2 года назад +1

      Meditation by Marcus Aurelius

    • @chakravarthychakri7998
      @chakravarthychakri7998 2 года назад +3

      How to win & influence people, 7 habits of highly effective people - these two books are favourite books of Think Telugu 😂😂

    • @pashindian
      @pashindian 2 года назад +2

      Yandamuri vyaktitva vikasa pustakalu

    • @hemanthkumar-bw4gn
      @hemanthkumar-bw4gn 2 года назад +10

      1) ayn rand fountain head ,
      2) Friedrich nietzsche thus spoke zarathustra ,
      3) rgv naa istam

  • @rajkumarlingala4440
    @rajkumarlingala4440 Год назад +7

    నీ ఎన్నికే.... నీ నమ్మకం... నీ నమ్మకమే నీ ఆలోచన.. కదా వివరంగా చెబుతూ... కద సారంశం... చాలా బాగా చెప్పారు 🙏

  • @ksbabu9889
    @ksbabu9889 2 года назад +4

    బ్రో మన మైండ్ సెట్ కి ఏ కెరీర్ సెట్ అవుతుందో తెలుసు కోవటం ఎలా అనే టాపిక్ మీద వీడియో చెయ్ బ్రో. మన ప్యాషన్ కి తగిన ప్రొఫెషన్ ఎలా తెలుసుకోవటం

  • @sreevasu2580
    @sreevasu2580 2 года назад +12

    Podcast philosophy is a boost to the life 🔥🔥🔥

  • @srirajashyamaladevi9003
    @srirajashyamaladevi9003 2 года назад +7

    Excellent...right words at right time

  • @maddisrinivas4113
    @maddisrinivas4113 2 года назад +8

    AYN RAND PHILOSOPHY IS GOOD.STICK TO YOUR BELIEFS.

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 года назад +5

    చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  • @macharlamahesh
    @macharlamahesh 2 года назад +5

    బ్రో నాది అదే సమస్య,
    ఏది ఎనుకోవలో ఆర్థం కావడం లేదు.
    Thanks 🙏

    • @satyab1745
      @satyab1745 2 года назад +1

      Edi ennukovaddu 😂 enjoy life whatever happen , earn knowledge it will give everything what u need in life and it’s fulfil others needs also

  • @pritii917
    @pritii917 2 года назад +15

    Your podcasts are logical in approach which made me inclined towards those. Really appreciable for the efforts u put in. Best wishes 💐

  • @srinivasaraouyyala1346
    @srinivasaraouyyala1346 2 года назад +12

    Bro since my marriage happened I have been suffering from a lot of problems with my family and friends, please make the best philosophy videos please

    • @DurgaPrasad-zq4iu
      @DurgaPrasad-zq4iu 2 года назад +3

      Pelli ne pedda problem bhayya 🤣🤣🤣

    • @madhavachowdary5302
      @madhavachowdary5302 2 года назад

      First initial ga hard ga vuntadhi tharvatah alavatu ayi pothundhi miru kuda barinche capacity vasthadhi ala continue ayipotharu

    • @sudhav169
      @sudhav169 2 года назад +1

      Mee chethakani thananni marriage medhaki nettakandi family tho frds tho prob enti marriage pellam tho ametho prob vunte matladukuni solution vethukondi to idharu

  • @radhikagokaraju8006
    @radhikagokaraju8006 Год назад +1

    నువ్వు ,నీ voice , నీ philosophy సూపర్ తమ్ముడు ఢ

  • @chandrasekhar-jf8fc
    @chandrasekhar-jf8fc 2 года назад +11

    అరెరె నువ్వు చెప్పింది నాకు సరిగ్గా సరిపోయింది నేను అంతే
    10th పూర్తి ఐన తరువాత అయోమయంలో ఉండేవాడిని ఎందుకు ఇదేమిటి బలవంతంగా చదివిస్తారు మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది అని చెప్తారు తప్ప నేను ఏమి నేర్చుకోలేదే అని అనుమానంతో ఉండేవాడిని ఆ అనుమనంతోనే చదువుని వదల్లేక చదవలేక నా చదువు పూర్తి చేసి ఆ తరువాత తెలిసింది మహానుభావుడు రాజీవ్ దిక్సిత్ గారి మాటల్లో అర్థం అయ్యింది ఇది మన బుర్రలు మొద్దుబారటానికి బ్రిటీషిర్ mechaule సృష్టించిన విద్య అని
    దాని వల్లే మనం అయోమయంలోకి వెళ్తున్నాం కానీ దానిని చిన్నప్పుడే తప్పుడు విద్య అని గుర్తించాను
    మరి మన విద్య ఏమిటి అంటే వేదాలు అని నాకు అర్థం అయ్యింది
    ఇది నిజం అని నేను నిరూపిస్తాను మీరు మీ దగ్గరలో ఉన్న స్కూల్ కి 10th results వచ్చినప్పుడు వెళ్ళండి అక్కడ క్లాస్
    ఫస్ట్ వచ్చిన పిల్లవాడు ఎవడో తెలుసుకొని అతని దగ్గరకు వెళ్లి అతనికి నచ్చిన సబ్జెక్ట్ ఏమిటి అని తెలుసుకొని అతను రాసిన అదే సబ్జెక్ట్ quation పేపర్ ఇచ్చి సమాదానాలు రాయమనండి
    కచ్చితంగా మార్కులు తక్కువ వస్తాయి అదేంటి అంతకు ముందు అదే పేపర్ కదా రాసింది మరెందుకు రాయలేక పోయాడు రెండు నెలలేగా గడిచింది అనుకోవచ్చు ఎందుకంటే
    ఆ విద్య నోట్లో పెట్టుకొని పేపర్ మీద కక్కేది అంతే గాని బుర్రకెక్కించుకొనేది కాదు కానీ వేదం అలాంటిది కాదు జీవితం చివరివరకు ఉండతుంది
    అలాగే వీడి లాంటి అర్థం పర్థం లేని పిచ్చి వాగుడు నమ్మి అందరూ అయోమయం లో పడొద్దు
    కాకపోతే చూడండి ఇతను చెప్పిన కథ బ్రాహ్మణుడు,మేక కథ
    అది మన పురాణాల్లో ఉన్నదే, లేక మన పెద్దలు చెప్పేదే
    కానీ బ్రాహ్మణుడు బదులు బాహుబలిని చేర్చాడు ఎందుకు
    బ్రాహ్మణుడు అంటే మన పురాణాలను ఒప్పుకోవాలి అందుకు చెప్పలేదు మరి బాహుబలిని ఎందుకు చేర్చాడు అంటే
    ఆ సినిమాలో బాహుబలి అన్ని విద్యలు తెలిసిన వాడు చాలా తెలివైన వాడు అతణ్ణి చేర్చి మందబుద్ది కలవాడు అని తక్కువ చేసాడు ఇతను మెల్లగా మనల్ని హిందు మతం నుంచి దూరం చేయాలని చూస్తున్నాడు. కాకపోతే చూడండి ఎంతోమంది ఋషులు సిద్ధులు జ్ఞానులు మనకు ఎన్నో కొటేషన్లు చెప్పారు
    వాళ్ళు చెప్పినవి ఒక్కటన్న చెప్పడేమో చూడండి ఏకాడికి పక్క దేశాల వాళ్ళు చెప్పినవి చెప్పి నిదానంగా మన ధర్మాన్ని తక్కువ చేస్తున్నాడు అన్ని విధాలా ఆలోచించండి వీడు వీడియోలో చెప్పినట్లు గొర్రెల్లగా 10 దాని తరువాత 11 అవ్వకండి
    ముఖ్యంగా 20-30 యువకులు ఈ పిచ్చి వాగుడు గొప్ప విషయాలు అనుకోని వింటున్నారు జాగ్రత్త సుమా.

    • @AtheistHumanist
      @AtheistHumanist 2 года назад

      మీరు చెప్పిన వేదాలు మా ఫ్రెండ్ చదివాడు
      సార్ కానీ? తలలో ఉండాల్సిన మెదడు
      వేదాలు సగం చదివాక మోకాళ్ళలోకి జారింది
      ముప్పావు వంతు చదివాక మోకాళ్ళలోంచి అరికాళ్ళలోకి జారింది మొత్తం చదివాక
      అక్కడినుండి ఎక్కడికి పోయిందో ఎవ్వడికీ తెలియట్లేదు దీన్ని బట్టి నాకు అర్థం ఐంది ఏంటి అంటే ఒకటి మెదడు లేనివాడు వేదాలు చదవాలి రెండు ఉన్న మెదడు పోవాలి అనుకున్నోడు వేదాలు చదవాలి
      మిగిలిన వాళ్ళు చదివితే మా ప్రెండ్ కు
      పట్టిన గతే పడుతుంది జాగ్రత్త సుమా
      😄😄😄😄😄😄😄😄😄😄😄

    • @chandrasekhar-jf8fc
      @chandrasekhar-jf8fc 2 года назад +2

      @@AtheistHumanist thank you bro మీరు ఇలాగే వేదాల గురించి మాట్లాడి తిట్టి వేదాలను వివాదాల్లోకి లాగడం వల్ల అందరూ మర్చిపోయిన మన వాళ్ళు అసలు ఇందులో ఏముందని చదవడం మొదలు పెడతారు.
      సో అందరూ వేదాలు చదవండి మెదడు మోకాల్లోకి జారుతుందంట అసలు అలాగెలాగ జరుతుందో ఏ సైన్స్ చెయ్యలేని అద్భుతం వేదాలు చేస్తున్నాయి. మీకు ఇంకేమి అద్భుతం జరుగుతుందో.
      బ్రో నువ్వు కూడా చదువు అరికాల్లో ఉన్న నీ బుర్ర తలకాయలోకి వస్తుందేమో.

    • @AtheistHumanist
      @AtheistHumanist 2 года назад +1

      @@chandrasekhar-jf8fc వామ్మో మా ఫ్రెండుకి అలా జరిగాక కూడా యింకా వేదాల జోలికి వెళ్తానా వద్దులే సార్ నాకుంది
      ఒకే ఒక మెదడు దాన్ని కాపాడుకోవడం నా కనీస బాధ్యత

  • @rameshrb9476
    @rameshrb9476 2 года назад +5

    Very good information Sir Thankyou very much for your Hard work. We are Expecting More videos from your channel...👌👌🙏🙏👍👍

  • @user-MalgasMallesh
    @user-MalgasMallesh 2 года назад +3

    👌🏻 messege ....

  • @muralimarisetti6559
    @muralimarisetti6559 2 года назад

    Really me voice ki padipoyanu bro... Endaro mahanubhavulu cheppina philosophy ki me voice thodu ai nannu oo range lo marchesaru... 🙏🙏🙏

  • @manoharchinta6423
    @manoharchinta6423 2 года назад +2

    Mee nirnayaale mee jeevitham ani buff master dialogue gurthochindhi bro 👌👌

  • @knight-fl6ld
    @knight-fl6ld 2 года назад +3

    Sir if anything I choose sometimes it may be wrong or not good for me then how will you know what is better for me please give best suggestion for me in our future and life

  • @prasadveera4067
    @prasadveera4067 2 года назад +2

    Good respect voice

  • @anandganivada8484
    @anandganivada8484 2 года назад +3

    Annayya nuvvu marriage chesukoku , cheaukuntey ne podacasts ki memu dooram ayipotham... Love you bro....

  • @malleswaraswamigaraga6792
    @malleswaraswamigaraga6792 2 года назад +1

    Same to YOU

  • @prasadmullu6464
    @prasadmullu6464 2 года назад +3

    I'm addicted to your podcost broo

  • @ksamiulla4819
    @ksamiulla4819 2 года назад +1

    Konni books suggestion cheyandi..

  • @sonalimadavi3108
    @sonalimadavi3108 2 года назад +1

    Sir ur voice spb 👌
    And tnq maku manchi
    Visayalu cheptunanduku 🤝👏😄

  • @rajeshdara7894
    @rajeshdara7894 2 года назад +5

    🥰🥰mind blowing brother good podcast

  • @gopinadh523
    @gopinadh523 2 года назад +3

    Super bro nuvvu

  • @vishnuvardhan9O97
    @vishnuvardhan9O97 2 года назад +2

    Bro enti bro intha super fast unnav subscription lo
    Congratulations 👏👏

  • @powerstarpawankalyanfankab4012
    @powerstarpawankalyanfankab4012 2 года назад +2

    Super video bro good message Hiii

  • @Sravs5050
    @Sravs5050 2 года назад +1

    Philosophers rasina books Telugu lo dhorukutunaya sir

  • @cinemalvr
    @cinemalvr 2 года назад +6

    Super

  • @sirisiri8431
    @sirisiri8431 2 года назад +2

    Beutiful story'............👏👏👏👏👏👏👏

  • @dhanwadaanilkumar
    @dhanwadaanilkumar 2 года назад +2

    #TTP You are Guidance please Nenu Podcast Cheyyalanukunna Neeve inspire Anna

  • @arunarai7913
    @arunarai7913 2 года назад +1

    No words about this excellent philosophy 👍

  • @bhoomakoteshwarrao2096
    @bhoomakoteshwarrao2096 2 года назад +1

    Very super good

  • @yashrocky5384
    @yashrocky5384 2 года назад +1

    Nice but it's equally important to add choosing way ......but there are no smart decisions only strong decisions

  • @lovakumar.tangella3981
    @lovakumar.tangella3981 2 года назад

    Anna telugu podcast lekapote emaipoye vadino chala chala thanks anna

  • @prajwalak8768
    @prajwalak8768 2 года назад +2

    Excellent brother

  • @Sndr9
    @Sndr9 2 года назад +2

    100% True Words Bro

  • @svksraosunkara2955
    @svksraosunkara2955 2 года назад +1

    Thank you Sir for your valuable information exact present situation be like this.

  • @garudaiahgariharish3466
    @garudaiahgariharish3466 2 года назад +2

    wonderful msg nyc brother all the best brother keep going live.with podcast

  • @ramagundampradeep4979
    @ramagundampradeep4979 2 года назад +2

    Super motivated bro🤜

  • @moviezone5545
    @moviezone5545 Год назад

    Balam unna vadini thelivitho kottali, edhe e podcast siddantham

  • @sureshkambala4866
    @sureshkambala4866 2 года назад +2

    Excellent.. Video

  • @naveenbabusl1842
    @naveenbabusl1842 2 года назад +1

    Very Nice

  • @ramakrishnaramakrishnachem5666

    You're voice awesome content super be contue

  • @ramcharangora2973
    @ramcharangora2973 Год назад

    Brother the personal MBA book telugulo full explanation cheyandi plsss

  • @chakravarthychakri7998
    @chakravarthychakri7998 2 года назад +2

    Bro Make a podcast on Pawan Kalyan

  • @harshagotluru9400
    @harshagotluru9400 2 года назад +3

    EXCELLENT . KEEP GOING

  • @nanachotarajan5450
    @nanachotarajan5450 2 года назад

    Bro...Nannu gurthupettuko nv e podcasts valla nv akkadiko vellthav starting nundi ninnu follow avuthunam maa andarini marchipoku

  • @dnaresh548
    @dnaresh548 2 года назад +1

    Thanks Sir

  • @hemamaheshmuppidi8142
    @hemamaheshmuppidi8142 2 года назад

    Nice explation brooo ...
    Say simply ...
    Yad bhavam tad bhavathi...

  • @rajumailapally8706
    @rajumailapally8706 2 года назад +1

    Nice

  • @srinagarsrinagar
    @srinagarsrinagar 10 месяцев назад

    Anna సూపర్ ❤

  • @balakrishnadasari6052
    @balakrishnadasari6052 2 года назад +1

    Anna consistance concept meda ok viedo cheu plz.... From srikakulam

  • @m.vinaykumar7889
    @m.vinaykumar7889 2 года назад +1

    Bro please can you please suggest some podcast books .. it's humble request 🙏🏼

  • @raghuveersonnakula6228
    @raghuveersonnakula6228 Год назад

    Fantastic example.

  • @laxmanvemula9300
    @laxmanvemula9300 2 года назад

    Baga chepparu bro. Thanks

  • @Srivishnutejas
    @Srivishnutejas 2 года назад +1

    Thank you 💛

  • @VijayKumar-le4ym
    @VijayKumar-le4ym 2 года назад +1

    I love you r podcast

  • @kommubalakrishna1914
    @kommubalakrishna1914 9 месяцев назад

    nee nammakam Nee dhairyam unnate👍

  • @roddaashokkumar6694
    @roddaashokkumar6694 2 года назад +1

    1,nuvu cheppe vidhanom bagundhi
    2,nuvu cheppevanni entho prabavani ma py
    3,entho hard work but

  • @ananthagirirajenderdhoni2644
    @ananthagirirajenderdhoni2644 Год назад

    This channel giving knowledge like power more than drugs

  • @maheshvangala8472
    @maheshvangala8472 2 года назад

    4:42 says it all

  • @PernetiBR53
    @PernetiBR53 2 года назад +2

    Nice video Anna 👌

  • @y5uniquevibes330
    @y5uniquevibes330 2 года назад

    Super.

  • @jajisaikiran13
    @jajisaikiran13 Год назад

    Awesome msg

  • @mahiteja5014
    @mahiteja5014 2 года назад +1

    Life is all about choices...

  • @HarshaVardhan-zg5qc
    @HarshaVardhan-zg5qc 2 года назад +1

    I humbly thank you bro❣️

  • @perladevan3519
    @perladevan3519 2 года назад

    Reaily fank videos super brother good journey experience.👌👌👌

  • @acchisrinu6780
    @acchisrinu6780 2 года назад +1

    Strategy is important

  • @shivadurga9365
    @shivadurga9365 Год назад

    Thank you bro very very useful ❤️

  • @RoyalCivilEngineers
    @RoyalCivilEngineers Год назад

    Mee videos chala baguntayi bro content videos 👍

  • @jammuappalaswamynaidu3911
    @jammuappalaswamynaidu3911 Год назад

    good explanation brother

  • @susruthuduganji4914
    @susruthuduganji4914 Год назад

    Me voice na status Lo pettukovalani vundandi kani link kadu

  • @superstar-pb6ie
    @superstar-pb6ie 2 года назад

    Bagundi.....

  • @-AHarshaVardhan-kh9bv
    @-AHarshaVardhan-kh9bv 2 года назад

    Bro... Make a video on ukraine and Russia war. What is going to happen if this leads to world war 3.......

  • @cinemalvr
    @cinemalvr 2 года назад +2

    Bro 100 k subscribers ki live pedathava

  • @hemanthkumarm1194
    @hemanthkumarm1194 2 года назад

    Anna nuvvu chala vaasthavaalu matladuthav

  • @srinivasulusoma7708
    @srinivasulusoma7708 2 года назад

    Good example

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 2 года назад

    super.

  • @gayapaddasimham2602
    @gayapaddasimham2602 2 года назад

    Manaki result osthene choose cheskunnadhi saranidhani anipistundi kaani result choose chese mundhu theleedhu, kaabati nachina pani full heart mind tho cheseyaali result tho samandam lekunda.

  • @sandhya-cf3es
    @sandhya-cf3es 2 года назад

    Addicted to ur channel

  • @janakiram2403
    @janakiram2403 2 года назад +3

    👏👏👏🙏

  • @vikkymunna4586
    @vikkymunna4586 2 года назад

    Once again super video anna

  • @GK-lf1ll
    @GK-lf1ll 2 года назад

    Information overload

  • @ramadevi9262
    @ramadevi9262 2 года назад

    ఈమె books. ఏమైనా. Telugu. Lo. Unte. Cheppandi. ప్లీజ్

  • @sanjuchiluka8133
    @sanjuchiluka8133 2 года назад

    Nenu memmalini kalavali?how

  • @laxmanreddygali1439
    @laxmanreddygali1439 2 года назад

    It's true sir....

  • @manasanthosh-so4bb
    @manasanthosh-so4bb 2 года назад

    Bro can you please suggest some books on Buddhism for me please

  • @venkykick3760
    @venkykick3760 2 года назад

    Superrr bro

  • @puttapakasathish1652
    @puttapakasathish1652 2 года назад

    సెక్స్ సమస్యలు తీర్చే డాక్టర్స్ ఆరోగ్యశ్రీ అడ్రస్ ఫోన్ నెంబర్స్

  • @SP787PD1
    @SP787PD1 2 года назад

    iam also addicted

  • @nareshchemistry5521
    @nareshchemistry5521 2 года назад

    Bro miru chepina story panchathanthram lo undi

  • @rgvfollower-ot9ib
    @rgvfollower-ot9ib 2 года назад

    Ha IAS officer interview yadavelli.akshay kumar interview ha సురేష్ bro...😊😊

  • @pragna987
    @pragna987 2 года назад

    Subconscious mind meda oka video cheyandi bro

  • @ciritchetiharikrishna5762
    @ciritchetiharikrishna5762 4 месяца назад

    Bro.e video lo
    chala content undhi.kani artham chesukovali

  • @ramakrishna9466
    @ramakrishna9466 2 года назад

    Suggest any movies

  • @c.bharathreddy9507
    @c.bharathreddy9507 2 года назад

    Super video anna

  • @nareshkumar6753
    @nareshkumar6753 2 года назад

    Super Anna